మన దేశం ఎంతగొప్పదో .. అది బాగుండాలంటే ఏంచేయాలో 🌹స్థిత ప్రజ్ఞానందతో దిమ్మదిరిగే చర్చ 🌹Kanth’Risa
https://youtu.be/nZHIm7k-1yo?si=crP1dzfPGUQs5OBA
వద్దు వద్దు తల్లి వద్దు తల్లి >> ఓకే ఓకే అమ్మ >> అయితే ఇప్పుడు >> ఇంకొక చిన్న నన్ను చాలా మంది నా మాటలు విని కలిసినప్పుడు ఒక ప్రశ్న అడిగారు అవుట్ ఆఫ్ కన్సర్న్ >> వెరీ గుడ్ >> ఇట్లా అస్తిత్వం గనుక చూస్తే >> నీవు నేను ఒకటని తెలుసుకున్నాం కరెక్టే >> ఆ >> కానీ భూమి మీద రకరకాల మతాలు >> నువ్వు నేనుని కూడా లేదు >> ఆ లేదు ఒప్పుకుంటున్నాం >> మరిఇద్దరి మూలంలో ఒకటని తెలుసుకుందాం తద్వారా నీవునే భావన పోయింది అద్వయం మిగిలింది సిద్ధాంతం కూడా లేదు అద్వైతం కూడా లేదు అయితే అయితే >> ఈ భూమి మీద మతాలు అంటూ ఉన్నాయి >> 1400 ఏళ్ల క్రితం ఇస్లాం పుట్టింది >> అవును >> 2500 ఏళ్ల క్రితం క్రిస్టియానిటీ పుట్టింది >> కానీ వాళ్ళు అట్లా అనుకోవట్లేదు కదా >> ఇది ఎట్లా ఉందంటే >> నా మూలం ఇది కాబట్టి నేను అందరిలో నన్ను నేను చూసుకుంటున్నాను కాబట్టి అంతా నా వ్యాప్తే కాబట్టి నేను హాయిగా ఉన్నానుని మీరు >> అవును >> కానీ ఎదురుగా వచ్చేవాడు వీడిని లేపేస్తే తప్ప >> మనం లేమని అనుకో అనుకున్నప్పుడు >> అవును >> ఈ మీ అవగాహన అది ఒకవేళ మన భారతీయులకు నిజంగా కలిగితే >> భారతీయులందరూ డిసపర్ అయ్యే ప్రమాదం ఉంది. ఓకే >> ఇప్పుడు మతం అనే దాని గురించి ఏమంటారు ఒక ఐదారు నిమిషాలు దీని గురించి మాట్లాడదాం మతం మన బ్రదర్ మతం అన్నారు మతం అంటే ఇట్స్ ఒపీనియన్ అభిప్రాయం >> యస్ పర్ >> అభిమతం అంటాం కదా >> ఆ మతం ఎందుకు మతి మతి మతి నుంచి పుట్టింది మతి అంటే మైండ్ అండి >> సో మైండ్ నుంచి పుట్టింది కాబట్టి మైండ్ బేసికల్‌గా మైండ్ అని చెంచలం కీప్ ఆన్ చేంజింగ్ అందుకే మతాలు మారిపోతారు తప్ప ఇప్పుడు నేను ఉన్నాను ఈవేళ నేను హిందూ మతం అంటే నేను ఏ మతం అండి హిందువేనా హిందువు >> సపోజ్ నేను ఎవడో పాస్టర్ వచ్చాడు రెండు నీళ్లు చుక్కలు వచ్చి బాప్టిసం టూ పాస్ వెళ్ళండి వచ్చి ముల్లా వచ్చాడు నా కత్తి పట్టుకొని క్యాప్ పట్టుకుంటది ఇక్కడ క్యాప్ రెడీగా ఉంటది పాకెట్లోనే క్యాప్ ఇలా తీస్తాడు కత్తి ఇక్కడ పెడతాడు నువ్వు తీసుకుంటావో లేదో భయపడి తీసుకుంటావ్ మరి ఏం చేస్తాం సో నేను ఇప్పుడు హిందూ నుండి క్రిస్టియన్ వయా వయా క్రిస్టియానిటీ ఐ రీచ్డ్ ముస్లిం ఈ మతాలు నువ్వు ఎన్ని చేర్చుకున్నా అది మైండ్ లోనే తప్ప ఈ మూలంలోకి వెళ్లే లేదు అవకాశమే లేదు అందువల్ల చూడండి అందరూ ఒక మతంలో ఉండాలని కోరుకుంటూ చూడండి వాళ్ళంతా అజ్ఞాన మూర్ఖుడు భూమి మీద ఎవరు ఉండండి వాడికి పిహెచ్డి ఇవ్వాలి ఎందుకంటే ఒక కూరే ఒక నచ్చట్లేదు అందరికీ >> ఏ అభిప్రాయాలు ఎవరికీ నచ్చవు అందుకే మన సనాతన ధర్మము ఒక సంప్రదాయాలు పెట్టుకున్నారు ధర్మానికి కట్టుబడి ఉంటారు పెళ్లి అనేది సప్తపది మంగళసూత్రము మూడు మూడులు ఎందుకు పెట్టారు అనుకున్నారు నా మనసుకు నచ్చింది మనద్దరిని పెళ్లి చేసుకుందామా రేపు నా మనసుకి మీకు నచ్చలేదు వీడు ఒక తీసుకుందామా అలాంటి సెక్షన్ ఉండదు మనకి అందుకే ధర్మబద్ధంగా వివాహాలు పెట్టి దానికి సాక్షులుగా అన్ని పెడుతూ మన ధర్మంలో అసలు విడాకులు లేవండి బాబు >> ఒలి పెళ్లే సస్తే సచ్చావు లేకపోతే పో లేకపోతే వాన ప్రస్తమలో సన్యాసం తీసుకో విడాకులు ఎక్కడ ఉన్నాయి మనకి >> లేవు లేవు >> ఎందుకు మనకి లేవు >> ఇది మాఫియా అయింది రావడమే తప్ప పోవడం లేదు >> ఈ సన్యాసాం అలాంటిదే సన్యాస అయితే వెనక్కి రావడం మరి లేదు ద్వారం బందు >> అయిపోయింది అంటే >> కేలు కతం దుఖం బందు స్వామీజీ >> అంటే ఒక పరిపూర్ణమైన ఎరుకతో కూడిన నిర్ణయం గనుక ఇంక మళ్ళీ ఎన్నిక వచ్చేది >> ఎరుకే కాదు ఏంటంటే మీ మనసు నచ్చిన పెళ్లి చేయడం లేదు సనాతన ధర్మం ప్రకారం మనసు నచ్చిన పెళ్లిలు కావు ఇవి రేపు మనసు మారిపోద్ది గా రేపు ఎందుకు సాయంత్రమే మారిపోయింది మా ఇద్ద మా ఇద్దరం ఒక కంచ తింటాము ఒక మనిషిని పడుకుంటాము నువ్వు నా ప్రాణము ఐ లవ్ యు ఐ లవ్ యు ఈవినింగ్ కి నువ్వు నచ్చట్లేదు అలాంటి సెక్షన్ ఉండదు అందుకే ఒక ధర్మాన్ని కట్టిపడేస్తున్నారు గారి ఇద్దరిని మమ్ >> అందుకే తప్పైనా ఉప్పైనా కిందయినా మీద పని అలాగా ఆ ధర్మం దృష్టిలో పడి ఉండాలి తప్ప అది అమెరికాలో అనుకోండి మార్నింగ్ పెళ్లి ఈవినింగ్ వీళ్ళు అంతే ధర్మం ఎక్కడ ఉంది లేదు కదా >> ఇది ఇది ఓకే బట్ బట్ ద కోర్ క్వశ్చన్ >> మతం అన్నారు కదా >> ఇప్పుడు మీరు అన్నది సరదాగా బాగుంది వాడు ఎవడో కత్తి పెట్టాడు జోబులో టోపీ పెట్టుకొని వచ్చాడు >> నేను మతం మారేదని >> అందరూ ఇట్లా మారారు అనుకో >> తర్వాత దాన్ని కొనసాగించవలసి వస్తది సమాజంలో ఆ ఇప్పుడు మంచి ప్రశ్న అడిగారు. అందరూ మారారు అనుకోండి మనమందరం ముస్లిం క్రిస్టియన్ మారిపోయినా నష్టం ఏమ లేదు ఎందుకంటే శ్రీకృష్ణుడు కూడా జరాసంధుడు లాంటివాడు నరబలు ఇచ్చేవాడు శ్రీకృష్ణుడు తప్పు అంటే ఎవరి తప్పు నువ్వు హనీకి ఇస్తాను అనేవాడు. ఈనే నాకెందుకు ఇలా టైం వచ్చిన చూసుకోమని వెళ్ళిపోయారు. అంటే ప్రతి సమయంలో ప్రతి దేశకాల పరిస్థితిలో దేర్ ఈస్ ఏ పాజిటివ్ ఫోర్స్ దేర్ ఈస్ ఏ నెగటివ్ ఫోర్స్ ఓకే కన్స్ట్రక్టివ్ డిస్ట్రక్టివ్ ఫోర్సెస్ ఉంటాయండి. అందుకే మన పురాణాల్లో ఎప్పుడు చూసినా ఎక్కడ చూసినా దేవతల అసలు యుద్ధమే >> అప్పుడు దేవతలు ఎవరు యజ్ఞాలు యాగాలు పూజలు అన్ని పనులు చేసుకొని మంత్రాలు యంత్రాలు చేసుకొని ఇవన్నీ చేసుకొని దేవతలు అంటున్నారు ఓకేనా అండి మరి అసురులు ఎవరు మాంసాలు కలంజనము అంటే లిక్కరు మాంసాలు వాడిని మధ్య మాంసనాలు తీరుకొని ఉంటారు కదండీ >> వాళ్ళు అసురులు కదండీ అంటే వీళ్ళు చేసిన కార్యక్రమాలు నచ్చవు కదండీ మరి >> అవును >> ఇప్పుడు భారతదేశం అనేది మన అదృష్టమో దురదృష్టమో పక్కన పెడితే మనము ఆ యొక్క దేవతలు ఆచరించిన ఆచరించినటువంటి మనం కొనసాగిస్తున్నాం కదా >> మరి అసురులు ఎక్కడికి వెళ్ళారు అసలు ఎక్కడికి >> వస్తున్నారు ఇప్పుడు అక్కడి నుంచి వేరే దేశాలను >> ఇప్పుడు ప్రపంచం అంతా ఉన్నోళ్ళు ఎవరైతే పాజిటివ్ ఫోర్స్ కి ఎవరైతే వ్యతిరేకిస్తారో నెగటివ్ ఫోర్స్ అంటే అసురులు పేరు మార్చారు ఇ సింపుల్ అండి ఓల్డ్ వైన్ నువ్వు బాటిల్ వాటిని మారింది తప్ప వైన్ అదేగా >> పేర్లు మారుస్తున్నావు నువ్వు ఏవేవో పెట్టుకో అబ్రహం రిలీజియన్స్ అబ్రహం ఫెయిత్ పేర్లు మారిచినంత మాత్రమే అసురులు మారిపోతారా మనలో కూడా వసులు అసురులు ఉన్నారు వాళ్ళు ఒక్కలే అసురులుఅని కాదు ఇప్పుడు సనాంతరం భారతదేశంలో లేరా అందువలన మీ ఇంట్లో కూడా అసురుడు ఉండొచ్చు నువ్వు ఏదైనా కన్స్ట్రక్టివ్ గా ఒక నిర్మాణాత్మ ఆలోచన చేశవ అనుకోండి దానికి అడ్డుకున్నవాడే కౌంసుడు కదా కౌంసుడు ఎక్కడో అరేబియన్ సీ నుంచి రాక్కర్లే >> కాబట్టి మతం అనేది మారిపోయినంత మాత్రం ప్రమాదం కాదు >> అందుకే మనోళ్ళు ఏం చేశరో తెలుసా ఈ భారతదేశాన్ని మతం మారిపిస్తే మొత్తం మన మద అయిపోద్దని గుళ్ళ కొట్టేసారు లైబ్రరీలు కాల్చేసారు అనేక మందిని శీకలు కట్ చేశారు త్రెడ్లు పీకేసారు ఏమైంది ఒక్క మంత్రం ఉంటే చాలు మళ్ళీ డిఎన్ఏ ఇలాగ మళ్ళ వచ్చేస్తా సరే ఓకే లెట్ దెమ డూ ఇట్ వాళ్ళు కన్వర్ట్ చేసుకొని చేసుకోండి నా నేనే కన్వర్ట్ అయిపోతుంది ఫస్ట్ మరి ఎందుకు బాధని కష్టం ఎందుకని బట్ నథింగ్ విల్ హాపెన్ మీ అంతస్థలంలో ఏది మారడం లేదు >> ఏం మారదు >> అయిపోయిన తాత్కాలిక >> డ్రెస్ మారుతుంది ఇప్పుడు ఇప్పుడే తీసేస్తా మరి ఎందుకు అలాగే మీలా వేసుకుంటా ప్రాబ్లం ఏం లేదండి వ్యాస మూలం తెలిసినవా వాడి పరిస్థితి నేను అడుగుతున్నది మూలం తెలిసిన వాళ్ళ పరిస్థితి కాదు >> ఆ మూల మీరు మీ పాయింట్‌కి వస్తున్నాను నేను >> నేను ఏమంటున్నాను అంటే ఒకవేళ అజ్ఞానిగా ఉన్నప్పుడు మతం మారినా మతం మారపోయినా మనక ఏమి లాభం హిందువులుగా ఉన్నారు అందుకే స్వామి చిన్నమయనది ఏమన్నారంటే మనం మిగతా వాళ్ళతో వద్దండి హిందువులుగా డమ్మీగా ఇగ్నోరెంట్ గా బ్రమలో ఉన్న హిందువులని రియల్ హిందువులుగా మార్చుకుందాం ఫస్ట్ >> అంతే ఇది ఇది యాక్చువల్ గా రియల్ సొల్యూషన్ >> ఈ సత్యాన్ని తెలుసుకోకుండా హిందువులు ఉన్నారు చూడండి ఇప్పుడు బతుకమ్మ బొగ్గమ్మో జోగమ్మ జోగమ్మ అని ఎగురుతున్నారు చూడండి రాత్రిబం 24 అవర్స్ చంపేస్తున్నారు ఇక్కడ డీజే పెట్టుకొని వీళ్ళే డేంజరస్ వీళ్ళు అసురులు మళ్ళీ ఏమ హిందూ హిందూ పేరు మళళ జై శ్రీరామ వీళ్ళని మనం అనలేము డైరెక్ట్ గా అందువల్ల వీలైతే క్రిస్టియన్స్ ముస్లిం ఎవరైనా ఒకటే కదా నాకు ఏరయ్య అయితే పల్లోడు కొట్టుకోవడానికి నేను ఏమంటున్నానంటే వితౌట్ నాలెడ్జ్ నువ్వు ఏ మతం అనుకున్నా ఐ డోంట్ కేర్ నో ప్రాబ్లం ఫర్ ఎట్ ఆల్ >> మనం అందరం మారిపోయిన మారిపోయిన ఫర్క్ లేదండి నువ్వు సత్యాన్ని తెలుసుకున్నంత వరకు అందుకే ఈ టెంపుల్ కొట్టేసిన లైబ్రరీలు కొట్టేసిన అందరిని మార్చేసిన ఒక్క ఈశావాశ ఉపనిషత్ మంత్రం చాలు మళ్ళీ మనం మొత్తం రీబ్యాక్ చేసుకోవడానికి >> వైరస్ వస్తే మళ్ళా డేటా అంతా రీకలెక్ట్ చేస్తుంటారు అలాగ వచ్చేస్తదండి ఇప్పుడు 1200 సంవత్సరాల నుండి ఈ సుల్తానులు మొగల్స్ పాలనలోను 200 సంవత్సరాలు బ్రిటిష్ పాలన తర్వాత కూడా మళ్ళీ ఈ రోజు మనం ఇలా మాట్లాడగలుగుతున్నామ అంటే ఏంటి కారణం అంటారు అది >> అది మామూలు విషయం అందుకే >> భయం ఊరికే భయం పడకూడదు అంటే అధ్యయనం చేయనవాడు తుత్తగానే భయపడ ఆ నేను అదే అంటున్నా >> మూలం తెలిసినవాడు నిబంధ >> చెప్పనా కొన్ని సందర్భాల్లో క్రిస్టియన్స్ ముస్లిమ్స్ బెటర్ దాన్ హిందూస్ దే ఆర్ వెరీ డేంజరస్ ఫిలోస్ వీళ్ళని పట్టిన కొందేలకి మూడో కోలు అని చెప్పేసి ఒకటే పట్టు పాడతాడు హిందూ అంటాడు మళ్ళీ హిందువుని బోర్డే ఉంటది ఇంటిముందు ఆడు చేసినవన్నీ చాలా ప్రాబ్లమేటిక్ లునాటిక్ ఎసలో పెట్టాలి వాళ్ళది అలా బిహేవ్ చేస్తారు అందువల్లన నీకు హిందూ మతం అనేది ఏ మతమైనా ప్రమాదమే >> అది హిందూ మతమైనా ప్రమాదమే >> హిందూ ధర్మమే బేస్ ఆ అందుకే మన అదృష్టం ఏంటంటే మనకు మతముతో పాటు >> ధర్మం ఫిలాసఫీ ఉంది వాళ్ళఏం చేస్తారంటే మతం ఒక్కటే అల్టిమేట్ అంటారు అది తప్పు అటర్లీ >> నాన్సెన్స్ అది అది ఓసో అంటాడుఅన్నమాట అర్ గాడ్ అంటారు కొంతమంది ప్రశ్నకి మై గాడ్ దేర్ ఇస్ నో గాడ్ అంటాడు ఓన్లీ గాడ్లనెస్ అంటారు అంటే ఆయన మాటలు చాలా బాగుంటాయి అంటే ఆయన యక్సెప్ట్ చేయరు ట్రెడిషనల్ పీపుల్ బట్ ఐ లవ్ బికాuse థింకర్స్ ఆర్ డిఫరెంట్ అండివ కెనాట్ డినే ఇట్ నీ సొంతం కాదు సత్యం అనేది వెరీ సింపుల్ తెలుసు కదండీ సత్యం అనేది మారిపోతే మనం అంటాం సత్యం అనేది మారకూడదు ఎలాగ అగ్ని హైదరాబాద్‌లో వేడిగా ఉంది న్యూయార్క్ లో సల్లగా ఉంటది అంటే అగ్ని కాదు అది అదేదో డమ్మీ అగ్ని అంటాడు >> ఫర్ ఈక్వల్ కదండి అందువలన మతం ఏదైతే మన బ్రదర్ అన్నారో మత మతం వలన మీకు ఒరిగేది లేదు లాభము లేదు నష్టము లేదండి దాని వెనక చూసిన నంతవరకు హిందువైనా ప్రమాదమే >> అజ్ఞానంలో కొట్టుకుపోతుంది కదా >> ఒక చిన్న ధారణ ఏమ ఏర్పడ్డది అంటే >> అంటే నాకు లేదు డౌట్ >> అంటే మీరు ఎక్కడ ఉన్నారో నేను అక్కడ నిలబడి అక్కడ నుంచి మాట్లాడను >> వండర్ఫుల్ దట్స్ వై ఐ లవ్ టు స్పీక్ ఆల్ దోస్ థింగ్స్ జనరల్ గా ఇవన్నీ నేను మాట్లాడను >> అయితే ఇప్పుడు అందరికి ఏముంటదంటే హటాతగా >> ఆ >> ఒకటేసారి దాడి చేసి >> అసలు మొత్తం డిసపిర్ అయిపోయింది అనుకో అప్పుడు రివైవల్ ఇట్లా >> చూడండి >> అని అడుగుతుంది ఆ ఓకే గుడ్ క్వశ్చన్ గుడ్ క్వశ్చన్ >> ఆహ అసలు ఆ దాడి చేసినప్పుడు హిందువులు ఎందుకు పారిపోతున్నారు తిరగబడి ఎందుకు >> పారిపోవట్లే సందర్భం అంటే >> అలే ఆయన చెప్పింది ఆయన చెప్పింది కరెక్టే >> పారిపో నో ప్రాబ్లం నో ప్రాబ్లం >> ఒక చిన్న ప్రశ్న దానికి జవాబు >> ఇక్కడ ఆరు మంది ఉన్నారు >> ఒక బీరువు ఉంటాడు ఒక ఒక వీరుడు ఉంటాడు సో అందరూ ఒకలా స్పందించరు >> ఎప్పుడు ఎవ్వరు ఒకలా స్పందించరు >> మరి వాళ్ళందరూ ఒకలా స్పందిస్తారు >> నేను చెప్పేది సందర్భం గురించి చెప్తున్నా నిజంగా ఒక మూక వచ్చింది ఇమాజినేషన్ >> చరిత్రలో జరిగింది కదా >> జరిగింది అక్కడ మనం లేము అక్కడ మనం లేము మనం ఉన్నప్పుడు ఏం జరుగుతుంది వాళ్ళు ఉన్నారు >> ఓకే ఓకే ఓకే ఓకే కంటిన్యూ చేయమండి మీరు చెప్పింది బాగుంది >> నా ఉద్దేశం ఏందంటే బాగుంది >> నువ్వు ఏం చేయొచ్చు నేనుేం చేయొచ్చు అనేది వ్యక్తిగతంగా నిర్ణయం తీసుకోబడ >> అంతే తప్ప అందరు ఇదే చేయాలని చెప్పినా చేయరు >> చరిత్ర చెప్తుంది >> చరిత్ర జరిగింది ఇప్పటికి దానిి మనం నేర్చుకోవాల్సి నేర్చుకుందాం >> నేర్చుకోవాల్సి దాడి చేయడం వెరీ గుడ్ వండర్ఫుల్ క్వశన్ ఆన్సర్ చెప్పండి ఐ విల్ ఆన్సర్ యువర్ క్వశన్ ఐ విల్ ఆన్సర్ >> అయితే ఆమె ఏమంటుందంటే చాలా సార్లు దొంగలు పడ్డారు మనం పడ్డా పర్వాలేదు అనుకోకుండా ఏంది రికార్డ్స్ అని అడుగుతుంది >> మీరు చెప్పింది కరెక్ట్ తల్లి >> ఇప్పుడు లవ్ జిహాద్ జరుగుతుంది చాలా విషయాలలో జిహాద్ >> ఎస్ ఎస్ ఎస్ >> మనం అందరం జాగ్రత్త పడాలి కదా >> ఆ ఎస్ ఎస్ ఎస్ విషయం ఏంటంటే అమ్మ ఇప్పుడు మనం అనుకుంటాం ఎందుకంటే జాగ్రఫికల్ గా మనం భౌగోళికంగా చాలా పర్మిషన్స్ వచ్చాయి వేసాలు ఉన్నాయి ఇవన్నీ ఉన్నాయి కదమ్మా ఒకప్పుడు ఇవేమ లేవు అంతా కలిసే ఉండేవారు దేశాలని పేర్లు కూడా పెద్దగా అద్దులు లేవు. ఆ టైంలో ఇలాంటి పేర్లు లేవు గానీ మతాల పేర్లు ఇవన్నీ ఇలాంటి వీరంగా లేవు గానీ అప్పుడు కూడా ధర్మము అధర్మము రెండు ఉండేది. అధర్మం ఎక్కడైతే పేటగిపోతుందో దాన్ని బ్యాలెన్స్ చేయడానికి ఆటోమేటిక్‌గా ఒక్కొక శక్తి మనిఫెస్ట్ అవుతుంటది ఎందుకంటే నా బాడీ తీసుకుందాం ప్రపంచాన్ని పక్కన పెడదాం ఒక్క నిమిషం జస్ట్ ప్లీజ్ అలవ మీ టు కీప్ అసైడ్ దిస్ వరల్డ్ ఈ బాడీలో ఒక్కసారి బ్యాలెన్స్ ఏదైనా తప్పింది అనుకోండి ఆ ఇమ్యూనిటీ పవర్ ఎంతవరకు పడుకొని ఉంటది సెక్యూర్ వాచ్ మన్ లాగా ఒకసారి అలర్ట్ అవుతుంది. ఒక శరీరంలోన ఒక రోగం వచ్చినప్పుడు ఎలాగైతే మొత్తం బాడీ అంతా అనారోగ్యం అయిపోయి మళ్ళ బ్యాలెన్స్ కావాలో హోల్ వరల్డ్ ఈస్ లైక్ ఏ బాడీ ఆఫ్ యూనివర్స్ అన్నమాట ఒక అది మక్రో లెవెల్ ఇది మైక్రో లెవెల్ సో ఈ మక్రో లెవెల్ లో కూడా మీరు అంటున్నట్టు బాలెన్స్ ఇంబాలెన్స్ వచ్చింది అనుకోండి ఆ బ్యాలెన్స్ చేయడానికి ఒక ఫోర్స్ వస్తుంది. యదా యదాహి ధర్మస్య డానిర్భవతిభత >> ఈ ఫోర్సు ఎవడైతే పొద్దస్తమనం మాటో వాడు అవ్వకపోవచ్చు >> ఎగజక్ట్లీ అతను ఏమి చేయడు అనుకున్నవాడు వాడే ఒక ఫోర్స్ అవ్వచ్చు >> సమయం నిర్ణయిస్తది సందర్భం నిర్ణయిస్తు >> వ్యక్తే కాదు మనవాడు అంటున్నట్టు ఇద్దరు ఏమనా ధర్మరక్షణలో మీ బాధ్యత ఏమనా చేస్తున్నారు >> అవును నాగ ఆ అమ్మగారు చెప్పింది ధర్మరక్షణలో ఏమైనా చేయడం కాదునూటికి 100% మేము చేస్తున్నాం ఈ జై శ్రీరామ్ జై శ్రీకృష్ణ అనుకొని అరుస్తున్నారు జండాలు ధర్ణాలు ఇందిరా పార్కు ఎండర్ గార్డెన్ చేస్తున్నోళ్ళు 20% 10 శాతం ఇప్పుడు చూడండి >> జైశ్రీ అంటే వాళ్ళు చేయనట్ట >> చేయనట్టు కాదు ఆగండి ప్రెసెన్స్ ఆర్ వండర్ఫుల్ లైక్ గార్గీలాగా ఉన్నాయి ఓకే జై శ్రీరామ అమ్మ ఏదో అడుగుతున్నా నువ్వు టెంట్ అయతున్నావ లేదు లేదు లేదు కాదు అలా అడగాలి అది అంటున్నది >> ఉపనిషత్తులో ఉపనిషత్తులో గార్గి ఇప్పుడు చెప్తా ఇప్పుడు చెప్తా ఇప్పుడు చెప్తా జై శ్రీరామ్ అంటే నేను కూడా జైశ్రీ అంటుంటది నేను ఎందుకు అనమంటాను అంటే కేవలం మరి అరిచి శబ్దములతో పనివాట్ యూనివర్సిటీలో ఈ YouTube లో ఉండిపోయిని కాదు ప్రాక్టికల్ గా మూడు లెవెల్స్ లో మనం పని చేయాలమ్మ >> శారీరక లెవెల్ >> వెర్బల్ లెవెల్ ఇంటలెక్చువల్ ఆర్ మెంటల్ లెవెల్ ఓకేనా అమ్మా కానీ మీరు ఒకటి గమనించండి రోజంతా కాంక్రీట్ ఇటుకలు మోస్తున్నటువంటి ఒక లేబర్ కి ఒక 500 ఇస్తారు రోజుకి కానీ అదే ఒక ఆఫీస్ లో లాప్టాప్ ముందు అదే పని చేసిన వ్యక్తికి 20,000 ఇస్తారు. ఎవరి వరకు గొప్పది ఎవరి వరకు వాళ్ళు ఉన్నారు ఆ >> వర్కర్ అతనవసరం కూడా ఉంది కదా >> నేను అందుకే నేను అందుకే వాళ్ళు ఏమనుకుంటాడు వర్కర్ బయట చూసినవాళ్ళు ఈయనేం లోపల కూర్చుంటున్నాడండి ఏసీలో కూర్చుంటాడండి ఈయన ఏం చేయట్లేదండి అని ఆరోపిస్తుంటారు ఎవరు ఈయన చెమట చూసి అమ్మో ఈయన టాపి మేసారు చూసి వర్క్ చూసి అని భ్రమపడుతుంటారు >> ఉండండి అదే అదే అందుకే వినండి అదే ఆ లెవెల్ ఎలాంటిదో ఇప్పుడు వీళ్ళ ధర్మం కోసం ఎవరైతే రక్షణ చేస్తున్నామ అంటున్నారో వాళ్ళ లెవెలు ఈయన లెవెలు ఆ విధంగా నేను చూస్తున్నాను ఎలాగంటే వాళ్ళు చెప్పిన దానికి ఏదో టెంప్ట్ అయ్యి ఐదు నిమిషాల్లోనే ఒక ఇన్స్పిరేషన్ ఉత్సాహం ఉంటది వేడి చాలా చల్లగా అయిపోతాడు ఎవడు బయటికి రాడు కానీ ఈయన చెప్పిన దానికి ఒక వ్యక్తి జీవితాంతం ట్రాన్స్ఫర్మేషన్ వస్తే ఆయన ఒక శ్రీకృష్ణుడి వలె నిలబడగలడు >> అందువలన >> అది రైటే నేను నా ప్రశ్న ఏంటంటే ఇప్పుడు జై శ్రీరామ అని ఒకవేళ ఎవరైనా ర్ాలీ చేసినా బెహల్గాలో జరిగిన దానికి నిరసనలు చేసినా >> మరి ఆ నిరసన చేసే భావోద్వేగం ఉన్నవాళ్ళు చేస్తారు >> చేయాలి నేను చేయమంటున్నాను నేను కూడా వెళ్తుంటాను మీ విషయం ఏంటంటే అది ఒక్కటే సరిపోదు అంటున్నామ >> అది ఒకటి సరిపోవాలని మేము అనట్లేదు >> ఇప్పుడు జై శ్రీరామ్ అనే గ్రూప్ జై శ్రీశ్రీరామ అంటది గ్రూప్ జమ చేస్తది >> లీగల్ గా ఫైట్ చేసేవాళ్ళు హరిశంకర్ జైన్ విశ్వశంకర్ జైన్ లాంటి వాళ్ళు ఫైట్ చేసేవాళ్ళు లీగల్ గా ఫైట్ చేస్తారు ఓకే >> ఇలా ఎవరి స్థానంలో వాళ్ళు చేస్తారు >> బట్ ఇక్కడ కావాల్సింది హిందువుల్లో ఐక్యత రావాలి >> ఆ ఓకే >> కేసం హిందూ హిందూ శాసనాలుగా రావాలి >> రావాలి కదా నేను ఏమంటున్నా నేను ఏమంటున్నాను అంటే నేను ఏమంటున్నాను అంటే జై శ్రీరామ అనే శోభాయాత్రలు కూడా నేను చేయిస్తున్న అన్నిటిని మనం చేస్తాం ఎంకరేజ్ చేస్తాం కానీ మనం చేస్తున్నవి దీని యొక్క విలువ దాని యొక్క ఎఫెక్ట్ దీని యొక్క పర్పస్ అనేది కింద వాళ్ళు గమనించలేకపోతున్నారు అనే చెప్తున్నాను తప్ప మనం ఎవరిని చేయొద్దుఅని అనట్లేదు అంటే వాళ్ళ ఏమనుకుంటారంటే మేము జై శ్రీరామ అని రాలేదు మేము మాత్రమే హిందూ ధర్మాన్ని రక్షిస్తున్నా తప్ప ఈ సన్యాసులు సపోజ ఈ సన్యాసులు వీళ్ళందరూ కూడా ఏమి చేయట్లేదుఅని బ్రమలో ఉన్నారు చాలామంది >> దట్ ఇస్ ఏ రాంగ్ మిస్కన్సప్షన్ అంటున్నాను నేను >> లేదు లేదు చేసే స్థానంలో చేస్తున్నాను >> ఓకే ఓకే >> ఎవథింగ్ ఇస్ ఫైన్ >> నేను ఇప్పుడు హిందుత్వ గ్రూపుల్లో ఫీల్డ్ వర్క్‌లో నేను తిరుగుతూ ఉంటాను >> వెరీ గుడ్ >> మేమందరము మీలాంటి సన్యాసుల్ని సాధువులని పిలిచి ప్రోగ్రాం జాగృతం చేయడానికి >> మీరు ఏదైతే అన్నారో అలా అనుకునే వాళ్ళు ఉండొచ్చు >> బట్ జెన్యూన్ గా జై శ్రీరామ్ అంటూ జెన్యూన్ గా హిందువులని ఏకం చేసే వాళ్ళు చాలా మంది ఉన్నారు >> వాళ్ళు కావాలి అలాంటివాళ్ళని మేము ప్రిపేర్ చేస్తున్నాం >> ఆ >> మరి ఎక్కడ తేడా వచ్చింది మనఇద్దరికి >> ప్రశ్న వచ్చేది తేడా ఏం లేదు నాకు ఒక ప్రశ్న ఏంటంటే >> ఇప్పుడు జై శ్రీరామ్ అంటే >> వాళ్ళని ఒక ఉన్మాదులుగా చూడడం అనేది ఎందుకు జరుగుతుంది >> ఎవరు చూస్తున్నారఅంటే ఆగండి ఆగండి ఆగండి నేను ఇప్పుడు మాట అడుతున్నా నేను ఇప్పుడు ఒక చిన్న విషయం చెప్తాను నీకు జై శ్రీరామ అనేది ఎలా పెట్టుకో ంటే మనం ఫోన్ చేశారు మీరు నాకు జై శ్రీరామ్ అనాలి >> మనం ఏమంటున్నాం హలో అంటున్నాం మీకు ఎవరు చెప్పారు హలో అనమని >> ఓకే వెయిట్ వెయిట్ మీ గురించి కాదు నేను జనరల్ గా మాట్లాడుతున్నాను >> నేను జనరల్ గా మాట్లాడుతాను మీ గురించి నేనేం చెప్పక్కర్లేదు మీలాంటి ఉంటే చాలు మాకు మేము పని చేయక్కర్లేదు మాకు మాకు ఒక అక్క అక్కర్లేదు మీరు ఉంటే నేనేమంటున్నాను అంటే జై శ్రీరామ అనే స్పిరిట్ తీసుకోండి >> కేవలము ఏదో రామ చిలకల రామ రామలా వద్దు అని జై అంటే ఏంటి శ్రీరామ అంటే ఏంటి తెలుసుకొని ప్రతి ఒక్కరికి ఆ ఒక స్లోగన్ ఒక యూనియన్ స్లోగన్ తీసుకుందాం నేను కూడా జైశ్రీమ అంటున్నా ఫోన్ వచ్చిన ప్రతి ఒక్కడికి నేను జైశ్రీమ అన్నాను లేదా ఫోన్ లో జైశీరం అంటాను నేను అర్థం ఏంటంటే కేవలము ఊరికే శబ్దముల దగ్గర ఆగిపోవద్దు >> ప్లీజ్ కమ ఇంటు యాక్షన్ >> నాకు ఒక రోజు కాల్ వచ్చింది ఫోన్ కాల్ మౌలాలిలో ఒక చర్చి ఉందన్నమాట చర్చి ముందు మన హిందువుల ప్లేస్ లో ఆక్రమించుకొని చర్చి కట్టేసుకొని మనవాళ్ళకి హనుమాన్ చాలీసా చదవనివ్వట్లేదు నాకు ఒకరోజు ఫోన్ వచ్చింది నేను వెళ్ళాను వెళ్తే పోలీసులు వచ్చారు పోలీసులు వచ్చి నేను అక్కడే కూర్చున్నా కూర్చొని మనవాళ్ళందరికీ పిలిచి మొత్తం అందరికీ భగవద్గీతలు పంచిపెట్టి హనుమాన్ చాలీస్ పంచిపెట్టి హనుమాన్ చార్ చదివారు >> చర్చి గేట్లు ముందు >> మా శబ్దాలకి గేట్లు తాలమేసుకొని రాలు పోలీసులు వచ్చారు సరి చెప్పారు నేను ఏమంటానఅంటే నేను ఏమంటానంటే నేను ఏమంటానఅంటే జై శ్రీరామ అనేది అందరికీ నేను చెప్పలేదు >> సన్యాసులు కూడా అందర సన్యాసులు అందరూ కూడా జ్ఞాన ప్రభువు చేసేస్తారుని కాదు ఇక్కడ >> ప్రతి సెక్షన్ లోనూ మంచి ఉంటుంది చెడు ఉంటుంది >> దట్ ఇస్ వాట్ హ్యూమన్ బీయింగ్ ఇస్ నేచర్ అందువల్లన నేను ఏమంటున్నా అంటే మీరు ధర్మ సంరక్షణలో మీరు ఏం చేస్తున్నారుని మీరు ప్రశ్న అడిగారు కాబట్టి అప్పుడు నేను దానికి ఆ కాంటెక్స్ట్ లోనే జై శ్రీరామ అనేది తీసుకున్నాను తప్ప జై శ్రీరామ అనేది తప్పని కాదు నేను నిరంతరం జై శ్రీరామ వల్ల మీరు కొంచెం రియాక్ట్ అయ్యారు నాకు అది అర్థం కాలే >> అన్ని మీరు అర్థం చేసుకోవాలి ఎలాగంటే ఇప్పుడు ఏమనుకుంటాం మనము జనరల్ గా ఆ ఇతనుఏమో పనిపాట లేకుండా ఎవరి దగ్గర సత్సంగా కూర్చున తప్ప ఇంత ఇంత హిందువులకి జరిగిపోతుంది అని ఆయన ఎంత చేస్తున్నాడంటే జై శ్రీరామ అని 1000 మంది ర్ాలీ తీసినోళ్ళ కంటే ఎక్కువ వర్క్ జరుగుతుంది మీకు తెలియట్లేదు అని చెప్పాను నేను >> ఆ ఎందుకంటే ఒక్క మనిషిని ఒక్క మనిషిని గనుక మీరు పూర్తిగా ట్రాన్స్ఫర్ ఎడ్యుకేట్ చేస్తే ఒక ఆడపిల్లని మనక మనం ఎడ్యుకేట్ చేస్తే సమాజంలో ఎంతో మార్పు వస్తుంది అన్నమాట ఒక మగపిల్లడు కంటే ఒక ఆడపిల్లకి ఎడ్యుకేట్ చేయాలి మనం అర్ధమవుతుందా అండి అందువలన మీకు ఎప్పుడు చూడండి పిహెచ్డి చేసేవాళ్ళు ఎప్పుడు తక్కువ మంది ఉంటారు ఎలిమెంట్ స్కూల్ ఎక్కువ మంది ఉంటారు హై స్కూల్ లో కొంచెం నెంబర్ తగ్గుతాది ఇంటర్మీడియట్ కి మరికొంచెం తగ్గుతాది పీజీ వెళ్తే తగ్గుతాది పీజీ ఎంతమంది చేస్తారమ్మా అది లేకపోతే మన సనాతన ధర్మం కూలిపోతుంది రేపు పొద్దున ఉండండి రేపు పొద్దున ఈ ఫిలాసఫీ ఈ సనాతన ధర్మ ఉపనిషత్తుల తత్వం మనకి ఈరోజు లేదనుకోండి ఈ 1200 సంవత్సరాల్లో మనది అవుట్ అవుట్ డెడ్ అయిపోయినాయి ఈ పాటికి జస్ట్ హిస్టరీలో మిగిలినో లేదో పేజీలు కూడా ఉండకపోయి ఇది కూడా ఉండాలి ఎవరి పని వాళ్ళు చేస్త ఉండాలి అన్ని నాలుగు సెక్షన్స్ అందుకే >> సమస్య అంత ఎక్కడ వస్తది >> మాలాగే చేయాలి >> అది నేను అదే చెప్పాను అమ్మగారికి ఇప్పుడు >> మాలాగే చేయాలని ఎవర అంటే కొంతమందికి ఉండదమ్మ >> మీరు ఎవరిని ఉద్దేశించి అమ్మగారు మిమ్ము కాదు తల్లి >> అట్లా కాదు నువ్వు పర్సనల్‌గా తీసుకో అనడలే అన్నా చెప్తారు అసలు ఆయన వదిలేయ ఆయన వదిలేయ ఎవరి ఒపీనియన్ వాళ్ళు నిన్ను అనలేదు నేను >> నిన్న అన్నప్పుడు వీక్ సంగతి పక్కన పెడితే కాసేపటికి ఆధ్యాత్మికత అనండి లేదా మన గీత సత్సంగాలు అనండి ఏ దేవుడితో పేరుతో ఉన్న మటాలు పీఠాలు ఇట్లా ఎంతమంది ఉన్నా కూడా గురువులు వీళ్ళు భక్తి గురించి చెప్తున్నారు కానీ మన హిందూ జాగృతి గురించి ఎక్కడ అవేర్ చేస్తున్నారు అంటే ఎక్కడ జరుగుతుంది >> చేసేవాళ్ళు చేస్తున్నారు >> శివుడు దేశులు ఇవన్నీ తయారయి ఇంకా విచ్చినం జరుగుతుంది >> ఆగండి ఆగండి ఆగండి భక్తి >> మీలాగ హిందువులు లేఖనం చేసే గురువులు కావాలి >> నేను అదే చెప్తున్నాను అమ్మ నేను ఏమంటానుఅంటే ఇప్పుడు భక్తి అంటున్నారు కదా మనకి ఎలా తయారు పరమానంద శిష్యుల తయారయ్యారు ప్రతి ఒక హిందువు ఎందుకంటే ఏది క్లారిటీ లేదు కర్మయోగం అంటావా కర్మయోగం క్లారిటీ లేదు భక్తి అంటారా భక్తి తెలియదు భక్తి భక్తి అంటాం భక్తి తెలియదు ఎవరికి >> జ్ఞానం అంటాడు జ్ఞానము తెలియదు నేను ఉపాసన అంటాడు ఉపాసన అంటే తెలియదు అందువల్ల మేమ ఏమంటున్నామ అంటే మన హిందువులు కూడా ఈ నిజాన్ని తెలుసుకోనంతవరకు >> మన హిందువులు ఈ సత్యాన్ని ఈ యదార్థాన్ని తెలుసుకోనంతవరకు హిందువులుగా ఉన్న ముస్లింగా ఉన్నా క్రిస్టియన్ ఉన్నా పెద్ద ఫరక లేదని ఒక మాట అన్నాను నేను ఎందుకు అన్నాను అంటే ఈ అజ్ఞానముతో చేసినటువంటి అహంకార భ్రమితముతో చేసింది చాలా ప్రమాదం అందుక సంశయ జ్ఞానం వెరీ డేంజరస్ చెప్పాడు చూడండి పూర్తి అజ్ఞాని ఇగ్నోరెన్స్ ఇస్ బ్లిస్ పూర్తి జ్ఞాని నో ప్రాబ్లం పీస్ఫుల్ ఈ మధ్యలో ఉన్న ఉంటారు చూడండి హిందువులందరూ ఈ మధ్య సెక్షన్లోనే ఉన్నారు అది పెద్ద ప్రమాదం ఇప్పుడు అందువల్ల మనం ఏమంటున్నామ అంటే మన వాళ్ళని మనము ఎటువంటి ఆపేక్ష లేకుండా ఎటువంటి స్వార్థం లేకుండా కుడా సెల్ఫిష్నెస్ లేకుండా ఎడ్యుకేట్ చేయడానికి సమయం ఆసన్నమైనది. గత 15 12 సంవత్సరాల క్రితం క్రితం మనకు ఉన్నటువంటి వాతావరణ పరిస్థితులు వేరు ఇప్పుడు చూడండి ఆ బ్యాలెన్సింగ్ పవర్ అనేది ఆటోమేటిక్‌గా పై నుంచి వచ్చింది ఎవరో ఒక వ్యక్తి చేసేస్తాను అని కాదు నేనేమంటున్నాను అంటే మనందరం కూడా ఆ డిఫరెన్సెస్ విడిచిపెట్టాలి డిఫరెన్స్ ఎప్పుడు ఉంటాయమ్మ మైండ్ ఉన్నంత వరకు డిఫరెన్స్ ఉంటూనే ఉంటది కానీ >> అసలు ఇంట్లోనే ఉంటుంది అక్కకు చెల్లికి తమ్ముడికి అన్నకే డిఫరెన్స్ >> భారతదేశం పాకిస్తాన్ విడిపోయింది >> ఆ >> ముస్లింలు వేరు హిందువులు వేరు అంటారు కదా మరి వెళ్ళిపోకుండా మళ్ళీ ఇక్కడే ఉండి ఇక్కడ సాంఖ్య బెండ్స్ మళ్ళీ లవ్ జిహాదులు ఈ లాండ్ జిహాదులు పంచర్ జిహాదులు ఫుడ్ జిహాదులు ఇవన్నీ పెంటలు పెట్టి ఇదంతా మనకు అవసరమా దేశం హిందూ దేశ >> ఇప్పుడు ఇప్పుడు ఇప్పుడు మీరు అవసరం అంటే కాదు అక్కడ కొంత స్వార్ధపరులు అమాయక ప్రజలకు తెలియకుండా వెనక చేసినటువంటి నాటకీయ అది ఒక డ్రామా ఆడారు కాబట్టి ఆ డ్రామాకు ఇప్పుడు మనము తిలోదకాలు ఇచ్చే సమయం వస్తుంది కాబట్టి మనలో ఒక ఉత్సాహం కలుగుతుంది ఆశ ఏదో ఎండమలో నీరు వస్తుంద ఆశ కాబట్టి మనం బి ఆప్టిమిస్టిక్ నాట్ పెసిమిస్టిక్ ఆల్వేస్ ఇట్ విల్ హాపెన్స్ మనం కాకపోతే నేనుేదో ఉద్దరించేసిన కాదమ్మ శ్రీకృష్ణుడు ఉన్నప్పుడు కూడా శ్రీకృష్ణుడు ఉంటప్పుడు కూడా ఆయన ప్రయత్నం చేశడు శంకరాచార్యు వచ్చినప్పుడు కూడా బుద్ధుడు వచ్చినప్పుడు కూడా ప్రతి ఒక గ్రేట్ పర్సన్ వచ్చినప్పుడు కూడా ఎవ్వరికీ కూడాను రెడ్ కార్పెట్ పేసి అలాగ ఏం లేదమ్మ అంత ప్రతి ఒక్క వ్యక్తి కూడా ఆయన డ్యూటీ ఆయన చేసి లెఫ్ట్ విడిచిపెట్టి వెళ్తూ ఉంటాడు అది ఫినిష్ చేయడానికే ఒక్కొక్కలు వస్తుంటారమ్మ లేకపోతే ఈయన ప్రొఫెషన్ ఏంటో నాకు తెలియదు నా ప్రొఫెషన్ ఏంటో మీకు తెలియదు మనం అందరం ఈరోజు ఎక్కడెక్కడ నుంచి వచ్చాం ఎలా కనెక్ట్ అయ్యామో చూడండి ఎవరు ప్లాన్ చేశారు ఆయన ఆయన ఎవరు ప్లాన్ చేయడానికి ఆయన ప్లాన్ చేసి కలిసిపోతారా ఎవరైనా ఇట్ ఇస్ ఏ డివైన్ ప్లాన్ రియల్ ఐ టెలింగ్ యు ఇట్ ఇస్ ఏ డివైన్ ప్లాన్ సో ఎవ్రీథింగ్ అనేది అప్రోప్రియేట్ టైంలో అవి జరుగుతుంటాయ అమ్మ మనకు ఆవేశం ఉంటాది ఎందుకంటే మనం కింద లెవెల్ కి వచ్చి మనం డీలింగ్ చేస్తు తున్నాం కాబట్టి వి ఆర్ సో ఇరిటేటెడ్ సో డిస్పాయింటెడ్ సో డిస్గస్టెడ్ ఆల్ దో థింగ్ మనకు జరుగుతుంటాయి ఎందుకంటే మనం ఆ లోతుకవెళ్లి చూసామ అనుకోండి మీరు ఒక విషయం చెప్పనా మీరు ఆ లోతులకి మన తత్వంలోకి వెళ్తే అసలు జిహాదులు అనేవి జస్ట్ సినిమా అనిపిస్తది మీకు ఐ నాట్ జోకింగ్ ఇది జోక్ ఓన్లీ ఎందుకంటే నథింగ్ విల్ హాపెన్స్ నథింగ్ విల్ హాపెన్స్ ఎందుకంటే ఒక >> భగవద్గీతలో కృష్ణుడే అక్కడ ద్రౌపదిని కాపాడారు కదా >> ఇప్పుడు లవ్ చేయ తేడా ఏమ కృష్ణుడు కాపాడ కృష్ణుడు కాపాడాని మీకు ఎలా తెలిసింది చూడండి కృష్ణుడు కాపీ >> భగవద్గీత ఎక్కడ ఉంది కృష్ణుడు కాపాడ చూపండి ఒకసారి >> మహాభారత తీసుకురండి మహాభారతం ఎక్కడా లేదు కృష్ణుడు కాపాడినట్టు చెప్పనా మీరు మహాభారతం చదవలేదు ఒక గీత చదవలేదు ఎవరో చెప్పింది చెప్పి నాకు చెప్పేస్తాను >> పురాణాల్లో చూపించు ఇవన్నీ కథలు రాజమౌళ కంటే గొప్ప రాజమౌలి ఎవడో పురాణం రాసాడు నువ్వు తీసుకొస్తున్నాను నా దగ్గరికి అది కాదు చెప్పింది వినండి మీరు చిన్న పిల్లలు వినండి విషయం ఏంటంటే శ్రీకృష్ణ రక్షించలేదు ఈశ్వరుడు కాపాడాడు ద్రౌపదికి చీరలు ఇచ్చాడంటే ఆయనఏమైనా అక్కడఏమైనా అలాగ మగ్గం వేస్తూ చీరలు పంపించాడా శ్రీకృష్ణుడు నో అదే మీరు లో లెవెల్ అండర్స్టాండింగ్ అలా ఉంటది అక్కడ ఏమైంది అలా ఓకే ఓకే శ్రీకృష్ణుడు పుట్టినప్పుడే ఆ జైల్ కారాగారాలు తెరుచుకున్నాయి కదా అప్పుడు కూడా శ్రీకృష్ణుడు ఓపెన్ చేశాడా చెప్పండి మీరు నాకు ఎవరు ఓపెన్ చేరు చెప్పండి >> నాతో అడిగిపించేది కూడా మరి ఈశ్వరుడే కదా మిమ్మల్ని >> నేను అనేది అమ్మ వినండి >> మీరు అన్నారు కదా తీసుక ఆగండి ఆగండి ఆ ఇప్పుడు కృష్ణుడు ఇప్పుడు ఎవరినో ఒకరు ఎంచుకున్నారు కదా >> ఇప్పుడు మీరు అడుగుతున్నారు కదా ఇప్పుడు మీరు అడుగుతున్నారు కదా ఇప్పుడు మీరు అడుగుతున్నారు కదా మీరు అడుగుతున్నారు కదా అడిగేవాడు ఈశ్వరుడు కాదండి మీకు ఇంకా అదే క్లారిటీ ఇస్తాను ఉండండి మీ బుద్ధి ఉన్నది కదా బుద్ధి ఉన్నదా బుద్ధి వెనక ఒక శక్తి ఉంటే ఆ శక్తి సహాయం తీసుకొని బుద్ధి మాట్లాడుతుంది ఈశ్వరుడు మాట్లాడట్లేదు >> అసలు దేని గురించి మాట్లాడుతుంది >> మీరు ఏమంటున్నారంటే >> గురించి డిస్కషన్ గురించి మాట్లాడుతుంది నా >> కాదు తల్లి వినండి నేను ఏమంటున్నాంటే ఈశ్వరుడు అంటే మీ దృష్టిలో ఏంటమ్మా ఇప్పుడు మీరు జస్ట్ ఆ ఇది చెప్తున్నాను ఆ మాట వినండి శ్రద్ధగా నేర్చుకోండి ఈశ్వరుడు ఎలా ఉంటారంటే ఒక వ్యక్తిగా ఉండరు ఒక శక్తి వ్యక్తి నుంచి ప్రకటం అవ్వాలి అంటే కార్ లో ఒక పెట్రోల్ ఉందనుకోండి పెట్రోల్ ఇస్ నాట్ డూయింగ్ ఎనీథింగ్ బట్ దానికి నడవాలంటే ఎవరు ఉండాలి డ్రైవర్ ఉండాలా >> సో డ్రైవర్ ఇస్ నాట్ ఏ పెట్రోల్ కదండీ >> పెట్రోల్ ఉంటే కారు వెళ్తుంది తప్ప నేను ఎలా ఇంటికి వెళ్ళాలా యాక్సిడెంట్ అవ్వాలా డివైడర్ గుద్దాలా అవన్నీ పెట్రోల్ నిర్ణయిస్తా ఈశ్వరుడు కూడా మన నుండి అన్నింటికీ ఒక అవకాశం ఇస్తుండు ఆ నేను ఇప్పుడు మందు తాగాలి అనుకుంటాను ఓకే నీ ఇష్టం ఈశ్వరుడు నో ప్రాబ్లం అండి ఆయనక ఏ ప్రాబ్లం లేదు ఆయనకి నష్టం లేదు అబ్బబ్బా వద్దండి >> స్వామి ఇప్పుడు మీరు చెప్పేది ఏంటంటే >> ఆ >> ఇవన్నీ నెక్స్ట్ లెవెల్ ఇప్పుడు కామన్ పీపుల్ హిందువులు రక్షింపబడడానికి బేసిక్ లెవెల్ ఫస్ట్ కొన్ని సూత్రాలు >> నేను అది చెప్తున్నా ఆ సూత్రాలే >> మీరు నెక్స్ట్ లెవెల్ చెప్పినప్పుడు మనవాళ్ళ అందరూ విని ప్రశాంతంగా అయిపోయి ఇంక వీళ్ళు తిరిగి శత్రువు శత్రువు ఏమ శత్రువు మీ మాట చెప్పింస పరమ ధర్మ అయిపోతున్నది >> ధర్మహించ వెరీ గుడ్ వెరీ గుడ్ వెరీ గుడ్ ఇప్పుడు చెప్పాలి కదా >> నేను మనవాళ్ళు ఆ యాంగిల్ లో అడిగారు కాబట్టి అక్కడ చెప్పాను తప్ప నేను చెప్పవల్సింది మీరు చెప్పమన్నట్టే చెప్తుంటారు నేను యక్టివల్ గా నేను ఏం చెప్తాను అంటే నేను ఎక్కడికైనా వెళ్ళినా ముస్లింలకి ఒక గ్రంథం ఉంది ఖురాన్ క్రిస్టియన్స్ కి ఒక గ్రంథం శాస్త్రం పట్టుకుంటున్నారు హిందువులకి ఏది ఉందర అంటే వాడు మేనమేసలు లెక్కెడతాంట వేదములు, ఉపనిషత్తులు, పురాణాలు, స్మృతులు నీ తలకాయి ఏదో ఒకటి చెప్పరా బాబు టక్కన చెప్పలేడు. >> నేను అందుకే ఏమన్నానఅంటే మా గురువు గారికి ప్రశ్న ఎప్పుడో అడిగాం. ఏంటండీ ఈ సంత ఏంటి ఈ చింత ఏంటి పెద్ద ఇదంతా కన్ఫ్యూజన్ గా ఉంది మనది అంటే మన సనాతన ధర్మానికి ఒక శాస్త్రం చెప్పాల్సి వచ్చినప్పుడు భగవద్గీతను చెప్పండి ప్రతి ఒకరి దగ్గర భగవద్గీత ఉండాలి వారు ఎక్కడికైనా బయటికి వెళ్ళినప్పుడు నువ్వు మీరు ఉన్నారు మీ బ్యాగ్ హ్యాండ్ బ్యాగ్ అదేనా >> దాంట్లో భగవద్గీత చిన్న బుక్ ఉందా లేదా >> లేదు సో యు ఆర్ మిస్టేక్ అన్నమాట అందుకే నేను ఏం చెప్తాను బయటికి మధ్య వెళ్లి బొట్టు పెట్టుకో >> జుట్టు కట్టుకో గీత పట్టుకో >> గీత చదువుకో రాత మార్చుకో అని చెప్తుంటా ఎందుకు చెప్తుంటా భగవద్గీత అనేది మన దగ్గర ఉంటే వాడు ఎప్పుడు చదవడు వాడికి అర్థం కాదు అందులో ఏముందో తెలియదు కానీ బుక్కు పట్టి తిరుగుతున్నాడు బైబిల్ భగవద్గీత ఒక్క శ్లోకం చదివి నీకు ఎంత శక్తి ఇస్తుంది మొన్న సునీత విలియమ్స్ 288 రోజులు అంతరిక్షంలో ఉండిపోతే తను బయటికి వచ్చిన మొట్టమొదట ఏం చెప్పిందంటే నాతోటి భగీత తీసుకెళ్ళాను భగవద్గీత తీసుకెళ్లి పూజ చేసిందా పూజ కాదు చదువుకొని దాని యొక్క త్వం తెలుసుకొని ధైర్యం వచ్చింది. అంటే అప్పుడు ఏమైంది ఆవిడకి ఓల్డ్ యూనివర్స్ బికమ్ ఏ స్ట్రక్ ఇన్ యువర్ విజన్ అప్పుడు నేనేది యూనివర్స్ కంటే పెద్దవా పెద్దాన్ని >> అంటే మూలం తెలుస్తున్న కొద్ది ఆందోళన పోయి మార్గం కని >> అది అన్నమాట ఇప్పుడు అర్థమైంద ఆగండి అర్ందా తక్షణమే >> నేను ఏమంటున్నాను నేను ఏమంటా తక్షణ కర్తవ్యం ఏంటంటే ప్రతి ఒక్కరు కూడా ఒక శాస్త్రం పెట్టుకోండి 66 శాస్త్రాలు పెట్టుకోకండి మన కన్ఫ్యూజన్ వామాచారం ఈ ఆచారం అనుకొని కన్ఫ్యూజ్ చేసేసి చంపేస్తున్నారు ప్రజల్ని ఈజోతి జోతిశాలు వాస్తశాస్త్రాలు >> స్వామీజీ ఇప్పుడు నీవు ఏదైతే ఈమె యొక్క ఒక ఏమంటారు ఆలోచనాత్మకమైన ఆవేదన ఏదైతే ఉందో దానికి జవాబు ఇది ఒక్కటే >> భగవద్గీతని దాని సారాంశాన్ని >> చెప్తున్న వాడు పరిపూర్ణంగా అర్థం చేసుకోవడము >> అట్లీస్ట్ నీ వంతుగా వెయ మందికి పరిచయం చేయడం >> దాని గురించి మాట్లాడడము >> దాని మూలంలో ఏముందని వెర్రిగా అర్థం చేసుకోకుండా శాస్త్ర ప్రమాణంగా అర్థం చేసుకోవడం ఇది వెరీగా అర్థం చేసుకుంటే మళ్ళా అదఒక ప్రాబ్లం >> ఇప్పుడు తనకి చాలాసార్లు నన్ను అడుగుతాది ఇలా ఆధ్యాత్మిక వేత్తలు ఉనికిని అర్థం చేసుకొని నీవు నేను ఒకటి అనుకుంటే నిక్షయాపరిత్వం వస్తది కదా అంటే నేను చెప్తాను నో నో >> నిజమైన కర్మ బయలుదేరుతది >> అంతే >> నిజమైన ధైర్యం >> ఇంకొకటి అమ్మ ఇంకొకటి ఇంకొకటి మనకి ఎన్ని ప్రాబ్లమ్స్ సెట్ చేయాలో తెలుసా ఇప్పుడు ఏదో ఆయన చెప్పాడు సొల్యూషన్ నేను చెప్పింది సొల్యూషన్ కాదు అల్టిమేట్ మన టెంపుల్స్ ఉన్నాయి మన పూజారులు ఎవ్వరైనా భగవద్గీతకి ఎంకరేజ్ చేస్తారా నో సన్యాసి వస్తున్నాడు అంత వాడు ఏదో భూతం వస్తున్నాడు ఒక దెయ్యం వస్తున్నాడు ఒక రాక్షస వస్తున్నాడు భయపడుతున్నారు పూజారులు ఎందుకంటే మా అబద్దాలు మా కోరికలు ముంచుతున్నాం కదా వచ్చిన మా దగ్గర భక్తుడు వస్తానురా కోరికలు పెట్టుకోండి తీర్చేస్తాం ఈ దక్షిణలో వీటి మీద దృష్టి ఉంది తప్ప ఆరాధన లేదు అంతా దొంగ అయిపోయింది ఈయన ఏమంటున్నాడు అంటే ఇప్పుడు మనం పురోహితుడికి ఎడ్యుకేట్ చేయాలి ప్రతి టెంపుల్ లో భగవద్గీత పారాయణం పెట్టాలి భగవద్గీత యొక్క తులసి దలార్చనో లేకపోతే శ్రీకృష్ణ అష్టోత్తర శతనామాల పూజో కొంచెం లఘుగా పూజ చేసి పారాయణం చేసి చదివిన దాని యొక్క అర్థం చెప్పాలి మేము ఆ కార్యక్రమంలోనే ఉన్నాము ఇప్పుడు >> అన్నిటికంటే ముఖ్యం స్వామీజీ స్వామీజీ >> అన్నిటిది కంటే ముఖ్యమైనది >> ఆ >> ఏదైతే అర్థం తెలుసుకున్నావో >> అది ఆచరించి చూడాలి >> ఎగజక్ట్లీ >> అంటే వ్యక్తిగత లెవెల్లో ఇప్పుడు భూమి మీద ఎవ్వరు లేరు >> అంతే >> ఏ దేశంలో పక్కన పెట్టి ఇప్పుడు నీకు నిష్కామ కర్మ అర్థమయింది ఊరికే చెప్తున్నావ్ నిష్కామ కర్మ అది కాదు దాని వల్ల ఏం మార్పు రాదు >> అది >> అందుకని ఆచరించిన వాడు చెప్పినప్పుడు దానికి బలం వేరే >> అదే >> ఆచరించిన వాడు చెప్పావ అనుకో >> మా గురువు గారి యొక్క గురువు గురువు పరమ గురువు ఒక ఉన్నారు శివానంద గారు >> ఆయన అన్నారు >> ది మోస్ట్ డేంజరస్ మన్ వన్ అంస్ ఆఫ్ ప్రాక్టీస్ మచ్ మచ్ మచ్ పవర్ఫుల్ దాన్ టన్స్ టన్స్ టన్స్ ఆఫ్ థియరియా అన్నారు ఆయన ఊరికే నింపేసుకున్న బ్రెయిన్ సెల్ టైట్ గా బియ్యం బస్తాలాగా నో యూస్ వన్ ఐడియా టేక్ వన్ ఐడియా అండ్ లివ్ ఇన్ దట్ ఐడియా ఒక మిరకల్స్ మీకు ప్రకటం అవుతాయమ్మ అందువల్లన భగవద్గీత అంతా నాకు కంఠస్త రాదు నా సంస్కృతం రాదు ఇవన్నీ తప్పించుకునే మాటలు ఇవన్నీ ఎస్కేపిజం అంటారు. దాంట్లో మీరు ఒక్క శ్లోకం చెప్పండి ఒక్క వాక్యం తీసుకోండి నాకు శ్లోకం సద రాదు నో ప్రాబ్లం దాని ఎసెన్స్ తీసుకో >> తీసుకో >> ఎసెన్స్ తీసుకో మేము అందుకే గీత బుక్ ఇంత కష్టపడి రాయడానికి కారణం అదే బట్ ఇంతమంది గీతలో నేను ఎందుకు రాయాలి అంటే ఇది నాకు అవసరం అనిపించింది ఈ విధంగా ఉండాలి ఇది తెలుసుకోవాలి చూపిద్దాం >> ఎస్
No comments:
Post a Comment