Advocate Nageshwar Rao Pujari Reaction On Actor Shivaji Comments | SumanTv Vali
https://youtu.be/DFHuDcuseZ8?si=ceAi84Nw_be8Q3Qn
https://www.youtube.com/watch?v=DFHuDcuseZ8
Transcript:
(00:02) నమస్తే నటుడు శివాజీ చేసినటువంటి వ్యాఖ్యలు ఎంత దుమారం రేపాయో మనం చూసాం. అనుసూయ కావచ్చు శ్రీపాద సినిమా ఇంకా చాలా మంది కౌంటర్లు ఇచ్చిన పరిస్థితి ఉంది ఆ తర్వాత శివాజీ క్షమాపణలు కూడా చెప్పారు. అసలు ఈ ఎపిసోడ్ గురించి ఇంకొంచెం లోతుగా మనం డిస్కస్ చేసే ప్రయత్నం చేద్దాం. ప్రస్తుతం నాతో పాటు ఉన్నారు ప్రముఖ న్యాయవాది అలాగే సినిమా ప్రొడ్యూసర్ నాగేశ్వరరావు పూజారి గారు సార్ నమస్తే సార్ నటుడు శివాజీ ఆయన గతంలో కూడా మంగపతి క్యారెక్టర్ చేశారు అప్పటినుంచి కూడా మహిళలు వస్త్రధారణ ముఖ్యంగా సినిమా ఇండస్ట్రీలో వాళ్ళు చాలా మంచిగా వేసుకోవాలి సావిత్రి గారి పేరు
(00:39) ఉదాహరించారు సౌందర్య గారి పేరు ఉదహరించారు ఇప్పుడు రష్మిక మందన వీళ్ళందరూ చాలా బాగుంటున్నారు. సినిమా వాళ్ళు బయటికి వెళ్ళినప్పుడు కొంచెం పద్ధతిగా ఉంటేనే బాగుంటుంది అదే అందం అని కూడా మాట్లాడారు. ఆ తర్వాత రెండు పదాలు ఇవో దొరులని దానికి కూడా ఆయన క్షమాపణ చెప్పారు కానీ దీన్ని అనవసరంగా ఇంత పెద్ద రాదాంతం చేశరా కావల్సికొని ఎలా చూస్తారు సార్ ఈ ఎపిసోడ్ ని అది నేను కూడా చూసిన దాన్ని చూసిన తర్వాత నేను శివాజీ గారితో మాట్లాడడం కూడా జరిగింది దాని పైన ఓకే మాట్లాడినప్పుడు కూడా తను చాలా స్పష్టంగా నేను నేను పర్సనల్ గా మాట్లాడినప్పుడు అయితే చాలా బాధపడ్డాడు. ఆ
(01:08) మదాలు దొర్లాల్సింది కాకుండే నా అభిప్రాయాన్ని వ్యక్తం చేసే క్రమంలో నేను ఆ పదాలు కొద్దిగా ఓవర్గా ఫ్లో అయిపోయి మాట్లాడాల్సి వచ్చింది. ఆ పదాలు మాట్లాడాల్సింది కాకుండా కాబట్టి ఆయన నిజంగా చాలా బాధపడ్డాడు వాస్తవానికి కూడా మనం దాన్ని మనం కచ్చితంగా అంత బాధపడుతున్నాడు కాబట్టి అప్పుడప్పుడు చిన్న చిన్న పొరపాట్లు అనేవి జరుగుతాయి కాబట్టి దాన్ని మనం క్షమించాల్సిన బాధ్యత మన అందరి పైన ఉంటది ప్రతి ఒక్కరికి ఒక ఒపీనియన్ ఉంటది.
(01:31) ఆ ఒపీనియన్ ని చెప్పే విధానాన్ని బట్టి మనం దాన్ని తీసుకోవాల్సి ఉంటది. ఓకే ఓకే ఇప్పుడు ఈ ప్రపంచాన్ని గనుక తీసుకుంటే ఒక్కొక్క దేశానికి ఒక్కొక్క కల్చర్ ఉంటది. ఆ కల్చర్ ని బేస్ ని బట్టే మనం ఆ దేశం ఎట్లాంటిది ఏం చేస్తారు ఎట్లా ఉంటది అనేది మనం డిసైడ్ చేస్తున్నాం మనం మనకు ప్రధానంగా భారతదేశానికి వచ్చినప్పుడు ఏందంటే మన భారతదేశ సంస్కృతి అనేది ఈ ప్రపంచంలోనే ద రిచెస్ట్ కల్చర్ అని చెప్తా నేను 100% చెప్తాను ఎందుకంటే నేను ఒక 32 దేశాలు తిరిగిన కాబట్టి చెప్తున్నా నేను తిరవకుండా చూడకుండా చెప్తా నేను ఇప్పటికి కూడా ఎవరీ మంత్ ఏదో ఒక కంట్రీ పోతా నేను
(02:02) ఎవరీ మంత్ ఐ విల్ గో ఏదో ఒక కంట్రీ సో మన భారతదేశంలో మన కల్చర్ ప్రకారం ఏంది అంటే ఆడపిల్లలు ఎప్పుడైనా కూడా నిండుగా చీర కట్టుకున్నా లేకపోతే లంగావన వేసుకున్న వాళ్ళు నిండుగా కప్పుకుంటే అందంగా ఉంటారు జనరల్గా మ్ ఆ విషయాన్ని ఆయన దాని అభిప్రాయం చెప్పిండు చెప్పే విధానంలో తప్పులు దొరినాయి కాబట్టి అది ట్రోలింగ్ అవుతున్నది.
(02:21) ఆడపిల్లలు బట్టలు ఎట్లా వేసుకుంటారు అది వాళ్ళ ఇష్టం. ఉమ్ వాళ్ళని వాళ్ళని అదే అడిగే అధికారం గాని నువ్వు ఎందుకు ఇట్లా వేసుకున్నావ్ అనే కాదు గాని ఎవరికీ సంబంధం లేదు అన్లెస్ అంటిల్ అసభ్యంగా కనిపించినంత కాలం వాళ్ళు వాళ్ళు ఏదైనా బట్టలు వేసుకోవచ్చు. ఓకే మరి వాళ్ళకి ఏది కంఫర్ట్ అనిపిస్తే వాళ్ళు ఏదైతే బట్టలు బట్టలు అంటే ఎప్పుడైందంటే ఒక ఆత్మవిశ్వాసానికి సంబంధించినయి.
(02:41) ఓకే సో వాళ్ళు ఏ బట్టలు వేసుకుంటే వాళ్ళకి ఆత్మవిశ్వాసం వస్తదో ఏ బట్టలు వేసుకుంటే కంఫర్ట్ ఉంటది వేసుకోవడం అనేది వాళ్ళ ఇష్టం అది. ఉమ్ కానీ మన భారతదేశంలో నివసిస్తున్నాం కాబట్టి ప్రతి ఒక్కరికి ఒక అభిప్రాయం ఉంటది కాబట్టి ఆ అభిప్రాయాన్ని చట్టబద్ధంగా చెప్పాలనేది ఒక రూల్ ఉంటది కాబట్టి నేను కూడా అంతే నేను కూడా నేను కూడా పర్సనల్ గా నేను చెప్పాను ఏం ఫీల్ అవుతా అంటే ఏంది అంటే ఆడపిల్లలు నిండుగా బట్టలు వేసుకుంటేనే వాళ్ళు అందంగా కనిపిస్తారు అని చెప్తాను ఓకే ఎప్పుడు కూడా మీరు ఏం వేసుకుంటున్నారో మేమేమైనా అడుగుతున్నామా ఈ పాయింట్ కూడా వస్తుంది సార్ అంటే మేము
(03:10) నాకు మాకు నచ్చిన బట్టలు వేసుకుంటే మేము గ్లామరస్ గా కనిపించుకోవడానికి ఏ పద్ధతిలో అయినా మేము బట్టలు వేసుకుంటాం దాన్ని ఎందుకు క్వశ్చన్ చేస్తున్నారు ఈ కాలంలో లో ఎలాంటి మనస్తత్వం ఉన్న మనుషులు ఉన్నారా అని మాట్లాడుతున్నారు. ఎప్పుడైనా కూడా ప్రధానంగా ఏందంటే మనది పురుషాధిక సమాజం కాబట్టి మన పురుషాధిక సమాజం కాబట్టి మన సమాజంలో ఆడవాళ్ళని అంటే జనరల్ గా ఎందుకంటే పూర్వకాలంకి వెళ్తే ఏందంటే ఆడవాళ్ళని చూసే విధానం కొద్దిగా వేరు ఉంటది కాబట్టి వాళ్ళు కొద్దిగా ప్రొటెక్టివ్ గా ఉంటారు వాళ్ళని అన్ని రకాలుగా మనం సేవ్ చేయాల్సి ఉంటది కాబట్టి వాళ్ళ గురించి ఎక్కువ మనకు
(03:37) కామెంట్స్ వస్తుంటాయి కాబట్టి ఓవరాల్ గా ఏందంటే డ్రెస్సింగ్ సెన్స్ కి వచ్చినప్పుడు అయితే నిండుగా బట్టలు వేసుకోమని చెప్తాం మనం ఎవరికైనా ఎందుకంటే ఇప్పుడు ప్రాక్టికాలిటీ లలోకి వచ్చేసరికి ఏమైతది అంటే ఏందంటే ఎప్పుడైనా యుక్త వయసులో ఉన్న వ్యక్తులు ఎవరైనా సరే ఇప్పుడు యుక్త వయసులో ఉన్న వ్యక్తులకి కొద్దిగా విశక్షణ గణం ఉండదు.
(03:54) ఓకే జీవితం మీద అవగాహన ఉండదు. ఓకే ఎందుకంటే నేను కూడా ఒక యుక్త వయసు నుంచి వచ్చిన కాబట్టి ఇప్పుడు అంటే 50 సంవత్సరాలే కానీ ఇప్పుడు నేను కూడా ఒక 20 ఇయర్స్ 22 ఇయర్స్ నుంచి వచ్చిన కాబట్టి యుక్త వయసులో ఉన్న వ్యక్తికి కొద్దిగా విచక్షణ గాని ఉండదు. ఉమ్ ఓకే ఎందుకంటే అప్పుడు నా హార్మోన్స్ ప్రభావం కావచ్చు, ఆ ఏజ్ ఫ్యాక్టర్ కావచ్చు అది కావచ్చు.
(04:13) అశ్లీలత అనేది రోజుకు పెరిగిపోతున్నది కాబట్టి మనకు పిల్లలకి మనం నేర్పాల ఇంకా మన కల్చర్ రాలా అంటే డ్రెస్సింగ్ సెన్స్ మీద మనం అట్లా చూడొద్దు అనేది మనం మగపిల్లలకి నేర్పగలగాలి ఫస్ట్ ఓకే ఇంకా మనకు ఆ కల్చర్ రాలేదు కాబట్టి వాళ్ళు యుక్త వయసులో ఉన్నోళ్ళు ఏందంటే వాళ్ళు ఎమోషనల్ ఫీల్ అయ్యే అవకాశం ఉంటది కాబట్టి అది నేరా అంటే సెలబ్రిటీస్ అట్లా అట్లా బయటిక వచ్చినప్పుడు డ్రెస్ సెన్స్ కొంచెం చూసుకుంటే బాగుంటుంది అని చెప్తున్నారు డెఫినెట్లీ చెప్తా నేను ఎందుకు అంటే ఏందంటే ఇప్పుడు సెలబ్రిటీస్ గురించి ఎందుకు మాట్లాడుతున్నాం ఒక హీరో గురించో
(04:43) హీరోయిన్ గురించో మనం ఎందుకు మాట్లాడుతున్నాం అంటే ఏందంటే వాళ్ళు రిప్రెజెంటేటివ్ ఆఫ్ ద సొసైటీ ఎస్ వాళ్ళు సొసైటీకి రిప్రజెంటేటివ్స్ వాళ్ళు నువ్వు తెర మీద నటించడం వేరు తెర మీద అనేది ఏందంటే సినిమా అనేది ఒక ఇమాజిన్ కాబట్టి ఒక ఊహా ప్రపంచం కాబట్టి ఆ ఊహా ప్రపంచంలో క్యారెక్టర్ ఎట్లా ఉండాలా ఏం ఉండాల అనేది మనం చూస్తుంటాం మనం జనరల్ గా ఓకే కానీ నిత్య జీవితంలోకి వచ్చినప్పుడు అసలు ఎవరైనా సరే అది హీరోలైన హీరోయిన్లు అయినా ఆర్టిస్ట్లయినా మన ఇంట్లో వాళ్ళైనా సరే గాని మనం అయితే కచ్చితంగా చెప్తాము ఒక మన భారతీయ సాంప్రదాయాన్ని పాటించే
(05:11) దుస్తులే వేసుకోమని చెప్తాం వాళ్ళు చెప్పడం వరకు మన డ్యూటీ వాళ్ళని పాటిస్తా అంటే సినిమాలో గ్లామర్ గా కనిపిస్తారు కదా సార్ మరి బయటికి వచ్చినప్పుడు కూడా అభిమానులు కావచ్చు చూసే వాళ్ళందరూ కూడా అంతే గ్లామర్ గా నా హీరోయిన్లు ఉండాలని చెప్పి కోరుకుంటారు కదా దాన్ని తగ్గట్టుగా వాళ్ళు అట్లా బయటికి వస్తుండొచ్చు కదా ఇప్పుడు మీరు ఏం చెప్తున్నారు అంటే నాకు ఇప్పుడు నేను అడ్వకేట్ ని సరే నా దగ్గరికి ఒకడు మర్డర్ చేసి నా దగ్గరికి వస్తాడు.
(05:32) ఉమ్ వాడిని నేను కాపాడతా ఓకే నా డ్యూటీ అది చివరిదాకా నేను కాపాడతా వాడిని ఓకే అట్లా అని చెప్పి నన్ను మోరల్ గా ఎవరనా మర్డర్ చేసినోడిని మోరల్ గా సపోర్ట్ చేయమంటే చేస్తానా ప్రొఫెషన్ వేరు పర్సనల్ లైఫ్ వేరు ఇవి చాలా జాగ్రత్తగా గమనించాలి ప్రొఫెషన్ వేరు పర్సనల్ లైఫ్ వేరు ఓకే ఇప్పుడు ఒక వ్యక్తి మర్డర్ చేసి నా దగ్గరికి వస్తే వాడు అరెస్ట్ కాకుండా చూడటం నా బాధ్యత ఒకే పోలీసు దొరకుండా చూడటం నా బాధ్యత వాని తరపున బెయిల్ పిటిషన్ వేసి వాడు మర్డర్ చేయాలని చెప్పి వాడికి బెయిల్ తేవడం నా బాధ్యత అది ప్రొఫెషన్ పరంగా ఓకే వ్యక్తి వ్యక్తిగతంగా నేను మర్డర్ చేయడం
(06:05) తప్పు అని చెప్తా నేను మర్డర్ చేయడం తప్పు వ్యక్తిగతంగా నువ్వు మర్డర్ చేయడం తప్పు అని చెప్తాను నేను తప్పు చేసినవాడికి తప్పు చేసి తప్పు చేయడం తప్పు కాబట్టి అట్లాంటి చేయొద్దు అని చెప్తా నేను ఓకే ఇప్పుడు నా దగ్గరనే రెండు స్టేట్మెంట్లు ఉన్నప్పుడు అక్కడ ఎందుకు రెండు స్టేట్మెంట్లు ఉండొద్దు తెర మీద ఎప్పుడో ఇమాజినేషన్ ఉంటాం ఇప్పుడు ఒక వ్యక్తి నేను నీకు అర్థమే భాషలో చెప్తాను ఒక అబ్బాయి ఉంటాడు అనుకో ఒక యువకుడు ఉంటాడు ఓకే ఒక ఒక నచ్చిన వ్యక్తిని వాడికి నచ్చినట్టు ఊహించుకుంటాడు నువ్వు ఆపుతావా నేను ఆపుతానా మన చేతుల్లో లేదు గా మరి వాని వాని ఆలోచనలకైతే దూరి నువ్వైతే
(06:35) వాడు ఇట్లా ఊహించుకోవద్దు ఆపేసి అయితే ఆపలేవు కదా ఎస్ కానీ వాళ్ళ కళల ముంద కనిపించినప్పుడు ఏమైతది అనేది కదా పాయింట్ అయితే సార్ మొన్న ఇద్దరు హీరోయిన్లు బయట ప్రోగ్రాం్ కోసం వచ్చారు నిధి అగర్వాల్ కావచ్చు సమంత కావచ్చు అంటే వాళ్ళు అట్లా వచ్చినప్పుడు అక్కడ ఉన్నటువంటి యూత్ జనాలు అభిమానులు మీద పడిపోయి వాళ్ళని టచ్ చేసే ప్రయత్నం కూడా చేశారు ఆ టైంలో కూడా ఈ అనుసూయ లాంటి వాళ్ళు వీళ్ళందరూ కూడా స్పందించారు.
(06:58) అంటే డ్రెస్ సెన్స్ మార్చుకోవాలి అని చెప్పేవాళ్ళు వాళ్ళు మీద పడుతున్నారు కదా వాళ్ళు వాళ్ళ తీరు మార్చుకోండి అని చెప్పి వాళ్ళని ఎందుకు క్వశ్చన్ చెయ్యాలి అని చెప్పి అంటున్నారు వాళ్ళు నేను అదే చెప్తున్నా కదా ఇప్పుడు వచ్చిన ప్రాబ్లం ఏముంది అంటే జనరల్ గా హీరోయిన్స్ అనే కాదు జనరల్ గా హీరోలు అంటే కూడా మీద బడి రకటాలు వాళ్ళని కలవాలని ఆ ఆతృత వాళ్ళని ముట్టుకోవాలని కలవాలని వాళ్ళతో మాట్లాడాలని ప్రతి ఒక్కరికి ఉంటది అది సహజం అది మీరు ఇప్పుడు మీరు లేడీస్ అంటే బ్రాడ్ బ్రాడ్ ప్రాస్పెక్ట్ లో చూస్తే ఏందంటే హీరోల కూడా ఆ పరిస్థితి ఉంటది అది చాలా సందర్భాలలో సినిమా ఇండస్ట్రీలో హీరోలు
(07:28) కూడా పరిస్థితి ఉంటది. కంట్రోల్ చేయనంత పరిస్థితి ఉంటది. సో ఇక్కడ మనం డ్రెస్ సెన్స్ గురించి మాట్లాడేటప్పుడు ఏందంటే మనం అందరం ఏం కోరుకుంటున్నాం అండి మన భారతదేశ కల్చర్ ని ఓకే ప్రతిబింబించేటట్టు అతే కల్చర్ అనేది ఇయాల కొత్తగా వచ్చింది కాదు కదా కొన్ని వేల సంవత్సరాల నుంచి చీర కట్టుకోవడం నిండైన బట్టలు వేసుకోవడం అనేది మన భారతదేశం యొక్క కల్చర్ అది.
(07:50) ఉమ్ ఓకే ఇప్పుడు నువ్వు ఒక అమ్మాయి ఉంది ఈ భూ ప్రపంచం ఏదనా కంట్రీ కి వెళ్లి చీరా కట్టుకొని నిలబడ్డది అనుకో ఒక అమ్మాయిని చూసేవాళ్ళు ఏమంటారు జనరల్ గా ఇండియన్ అంటారు అంటారా 100 శాతం అంటే నువ్వు చీర కట్టుకోవడం ద్వారా ఇండియన్ అంటారు నిన్ను ఆ సంప్రదాయం భారతదేశంలో అంటే ఈ ప్రపంచం మొత్తంలో నువ్వు చీర కట్టుకొని వేరే కంట్రీలో ఎక్కడ నిలబడ్డా కూడా ఓహో వీళ్ళు ఇండియన్స్ అంటారు అంటే ఇర్రెస్పెక్ట్ అద సిచువేషన్ ఆ వస్త్రధరణ చూసి నేను అంటారు అంతే ఇగా అది మన మన భారతదేశం కల్చర్ అది అదే నువ్వు మోటార్ డ్రెస్ వేసుకొని యుఎస్ లోనో యుకేలోనో ఎక్కువనో తిరుగుతుంటే నీ నేషనల్ ఎవరో
(08:23) ఎవరికీ తెలవదు. అంటే నువ్వు ఈ ప్రపంచానికి నువ్వు రిప్రజెంటేటివ్ మన ఇండియన్ కల్చర్ కి మన ఇండియన్ భారతదేశానికి నువ్వు రిప్రెజెంటేటివ్ సో అది అది కల్చర్ అనేది కొన్ని వేల సంవత్సరాల నుంచి వచ్చింది కాబట్టి ఇప్పుడున్న యువత అనేది దాన్ని మారుస్తుంది కాబట్టి మళ్ళీ ఒకసారి బ్యాక్ టు ద రూట్స్ ఏందంటే నిండు నిజంగా నేను వాస్తవం చెప్తున్నా మీకు ఈ అందరూ మాట్లాడే మాటే అమ్మాయిలు నిండుగా కప్పుకుంటేనే వాళ్ళలో అందం ఉంటది.
(08:46) ఓకే సెలబ్రిటీలు కూడా బయటకి వచ్చి బయటకి వచ్చినప్పుడు పద్ధతి ఎవరైనా కూడా నీ కల్చర్ ని నువ్వు డిఫైన్ చేయి నీ పర్సనల్ లైఫ్ లో నీ కల్చర్ ని పాటించు ప్రొఫెషన్ వేరు పర్సనల్ లైఫ్ వేరు ఓకే పర్సనల్ లైఫ్ లో నువ్వు భారతదేశానికి సంబంధించిన రూల్స్ అన్ని పాటించమని నేను కూడా గట్టిగా చెప్తాను నేను ఓకే మంచి నిండైన బట్టలు వేసుకో కల్చర్ మెయంటైన్ చెయి అన్ని మెయంటైన్ చేయ నేను కూడా చెప్తాను ఓకే ఆ రెండు పదాలు తప్పించి శివాజీ గారికి నాగేశ్వర పూజారి గారు మద్దతు ఇస్తున్నారు.
(09:12) డెఫినెట్లీ ఇస్తా నేను డెఫినెట్లీ ఆ రెండు పదాలు అంటే 100% తప్పు సార్ కూడా చాలా రిగ్రెట్ శివాజీ గారు కూడా చాలా రిగ్రెట్ ఫుల్ అయ నేను పర్సనల్ గా మాట్లా చా లేదండి నేను తప్పు చేశను నాతో అంటే నాకే బాధ అనిపించింది. సరే సార్ అప్పుడప్పుడు తప్పులు తొలుతుంటాయి కదా నేను చెప్పిన కానీ అది ఇప్పుడు అదే చెప్తున్నా మనం చెప్పే విధానాన్ని బట్టి ఉంటది.
(09:31) అంతే అభిప్రాయం పర్సనల్ అభిప్రాయం ఏముంటది బీయింగ్ ఏ నేను భారత పౌరునే కాబట్టి నా పర్సనల్ అభిప్రాయం ఏముంటది ఏ అమ్మాయి అయినా సరే నిండుగా మంచిగా బట్టలు కట్టుకుంటేనే ఆడవాళ్ళ అందం అనేది డబుల్ అయితది అంట నేను వాళ్ళని చూడబుద్ది అవుతది డబల్ అయితది ఉంటది అని చెప్తా నేను ఇప్పుడు కల్చర్ ఉంది నాకు స్వేచ్ఛ ఉంది కదా అని చెప్పేసి ఇప్పుడు రాజ్యాంగం చాలా మందికి అర్థం కాదు ఉమ్ రాజ్యాంగంలో ప్రతి దానికి స్వేచ్ఛ ఉంటది దాని లిమిటేషన్ ఉంటది.
(09:58) వాక్ స్వాతంత్రం ఉంది. బాక్స్ స్వాతంత్రం ఉంది కానీ ఎవరు పడితే అట్లా మాట్లాడతారా ఇస్ ఏ లిమిటేషన్ అగైన్ దేర్ ఇస్ ఏ లిమిటేషన్ ఎస్ అట్లా నాకు నచ్చిన బట్టలు వేసుకుంటా అని చెప్పి ఇష్టం బట్టలు అయితే వేసుకొని తిరగలేవు కదా ఇప్పుడు బిగ్ని వేసుకొని రోడ్ల మీద తిరుగుతావా నా నచ్చిన వాటిలు అని చెప్పేసి సమయము సందర్భము అకేషన్ని బట్టి నువ్వు బట్టలు వేసుకుంటావ్ య కాబట్టి ఓవరాల్ గా ఏందంటే నా పర్సనల్ అయిపోయింది కూడా అదే డెఫినెట్లీ ఆడపిల్లలు ఎక్కడ కూడా మన భారతదేశ సంస్కృతిని ప్రతిబింబించేటట్టు అందంగా మంచిగా తయార తయారైతే మంచి ఉంటది.
No comments:
Post a Comment