*మన జీవితంలో అదృష్ట యోగం కోసం ప్రతీ ఒక్కరూ పాటించవలసిన పరిహారములు🌹*
*🌹🌹🌹🌹 ॐ 🔱 ॐ 🌹🌹🌹🌹*
1)ప్రతీ శనివారం అమ్మా నాన్నలకు పండ్లు, దక్షిణ తాంబులం ఇచ్చి పాదాభివందనం చేసి ఆశీర్వాదం తీసుకోవాలి.🙇♂️👍
2) భగవత్ స్వరూపులైన బ్రాహ్మణులు, పుజారులను తరచుగా వెళ్లి/కలిసి పండ్లు, స్వీట్, తాంబూలం, దక్షినతో కలిపి ఇచ్చి వారి ఆశీర్వాదం తీసుకోవాలి.👍
3) మన అక్కా, చెల్లెళ్లు కు కనీసం ఏడాదికి ఒకసారి అయినా ఇంటికి పిలిచి తృప్తిగా భోజనం పెట్టి, పసుపు, కుంకుమ; చీర, పండ్లు, స్వీటు, మొ.. ఇచ్చి సంతోష పెట్టాలి.🙂👍
4) ప్రతీ రోజూ మనం తినే భోజనం నుంచి మొదటి ముద్ద తీసి గోవుకు లేదా కాకులకు ఆహారముగా పెట్టాలి. ఇది మన అవకాశం ను బట్టి అనుసరించవచ్చు.👌👍
5) ప్రతీ శనివారం నాడు చక్కెర, గోదుమ రవ్వ మరియు బియ్యపు రవ్వ కలిపి చీమలకు ఆహరముగా వయ్యాలి. అలాగే కోతులకు అరటిపండ్లను ఆహారముగా అందించిన చాలా మంచి ఫలితం కలుగును.🙏👍
🙏👉ఈ పరిహారములు పాటించుటకు జాతక పరిశీలన అవసరం లేదు. కానీ ప్రతీ ఒక్కరూ పాటించతగ్గ, ఫలవంతమైన పరిహారములు🙏
🙏🕉శుభమస్తు 🕉🙏
🙏🌹సర్వేజనా సుఖినొభవతు 🌹🙏👍
No comments:
Post a Comment