సమాండ్లు కనపడే బట్టల్లో అందం ఉండదు | Shivaji Advice to Young Heroines | Dhandoraa Event
https://youtube.com/shorts/BaFYTNrh7II?si=W9uK1ui3adlwd7eU
https://www.youtube.com/watch?v=BaFYTNrh7II
Transcript:
(00:00) చాలా బాగుందమ్మ చాలా బాగా చేస్తున్నావ్ ముఖ్యంగా నీ డ్రెస్ సెన్స్ చాలా బాగుంది దయచేసి ఇంకో విషయం చెబుతున్నా అమ్మాయిలు హీరోయిన్లు ఏ బట్టలు పెడితే వేసుకొని పోతే మనమే దరిద్రం అనుభవించాల్సి వస్తదమ్మా ఏమనుకోవద్దు హీరోయిన్లు అందరూ మీరు అనుకున్న నాకు పోయేది లేదు లాగి పీకుతాం మనం అది వేరే విషయం కానీ కానీ మీ అందం చైర్లోనో మీ అందం నిండుగా కప్పుకునే బట్టల్లోనే ఉంటది తప్పితే సామాను కనపడే దాంట్లో ఏమీ ఉండదు అమ్మ అవి వేసుకున్నంత మాత్రాన చాలామంది చూసినప్పుడు నవ్వుతూ అంటారు గానీ దరిద్రం ముండా ఇలాంటి బట్టలు ఎందుకు వేసుకొని కాస్త మంచి వేసుకోవచ్చుగా బాగుంటావు కదా
(00:44) అనే అనాలనిపిస్తది లోపల అనలేము అంటే మళ్ళీ స్త్రీ స్వాతంత్రం లేదా స్వేచ్ఛ లేదు స్త్రీ అంటే ప్రకృతి ఎంత అందంగా ఉంటే అంత గౌరవం పెరిగిద్ది ఈ ప్రకృతి అద్భుతంగా ఉంటది అలాగే స్త్రీ మా అమ్మ అమ్మ చక్కగా ఎప్పటికీ గుండెల్లో కనపడతా ఉంటది ఒక సావిత్రమ్మ గాని ఒక సౌందర్య గాని అలాగే ఈ జనరేషన్ లో ఇంకా చాలా మంది రష్మిక చాలా మంది అమ్మాయిలు ఉన్నారు వీళ్ళందరూ ఇంపాక్ట్ క్రియేట్ చేశారు కాబట్టి ఎమ్మటే చెప్పగలుగుతున్నాం గ్లామర్ అనేది ఒక దశ వరకే ఉండాల ఇంతవరకు ఉంటే పర్ల అది ఇక్కడికి రాకూడదు నేనెవ్వలేని చెప్పడానికి మళ్ళీ అందరూ రేపు పొద్దున పెద్ద పెద్దోళ్ళంతా బయలుదేరుతారు
(01:25) మాకు స్త్రీ స్వేచ్ఛ లేదు స్వేచ్ఛ అనేదే అనేది అదృష్టం ఆ స్వేచ్ఛని కోల్పోవద్దు మన మన గౌరవం ఎప్పుడు పెరుగుద్ది అంటే మన దేశ భాషల నుంచే మనకు గౌరవం పెరిగిద్ది అందులో ప్రపంచం ప్రపంచ వేదికల మీదైనా సరే చీరకట్టుకున్నోళ్ళకే విశ్వసుందరి కిరీటాలు వచ్చినాయి
No comments:
Post a Comment