Wednesday, December 24, 2025

A Cat Revealed Secrets of the Universe 🕉️ కాలం నిజం కాదు అంటున్న పిల్లి #sanatanadharma #bhakti

A Cat Revealed Secrets of the Universe 🕉️ కాలం నిజం కాదు అంటున్న పిల్లి #sanatanadharma #bhakti

 https://youtu.be/PsAacZCHcYg?si=8OISJz5hK4h6GT9z


https://www.youtube.com/watch?v=PsAacZCHcYg

Transcript:
(00:00) మీకు ఆసక్తికరంగా ఉంటూ లాభం చేకూర్చే వీడియోస్ తీసుకొస్తుంటాను తెలుసు కదా అయితే ఇవాళ్టి విచిత్రమైన టాపిక్ మిమ్మల్ని ఊరికే ఆశ్చర్యపరచదు. మీ లోతుల్లో మరచిపోయిన సత్యాన్ని లీలగా మీకు గుర్తు చేస్తుందండి. ఈ వీడియో మొత్తం వింటే మీకు లాభం ఏంటంటే ఎంతో మనశాంతిని కాన్ఫిడెన్స్ ని ఇవ్వగల ఒక విత్తనం మీ లోపల నాటుకుంటుంది.
(00:21) మీకు తెలియకుండానే ఇది మీ జీవితంలో పాజిటివ్ మార్పుకు కారణం అవుతుంది. నన్ను నమ్మండి. మీరేం గుర్తుపెట్టుకోనక్కర్లేదు సరదాగా అలా అలా చూసేయండి వీడియో అవసరం అనిపిస్తే ఎవరికైనా షేర్ కూడా చేయండి అంతే సంస్కారంతో మీకు నమస్కారం మిత్రమా నా పేరు వంశీ జగమంత కుటుంబం నాది ఛానల్ లో మీకు చాలా పనికొచ్చే మైక్రో లెసన్స్ చెప్తూ ఉంటాను బైరాగి అనుజ్ఞతో అవును ఏంటిది ఏంటి టాపిక్ పిల్లి మాట్లాడడం ఏంటి ఒక ఆవిడ ఉందండి ఆమెకు ఒక సిద్ధి ఉంది జంతువులతో మాట్లాడగలగడం ఇది మన పురాణాల్లో శాస్త్రాల్లో ఋషులు సంపాదించిన సిద్ధే to know this because anytime I had a conversation like స్తుతిని అనమో
(00:55) కొత్తేమి కాదు అయితే ఈవిడ బతుకున్న పిల్లితో మాట్లాడడం మొదటిసారిట అదేంటి బాబోయ్ అంటే ఇప్పటివరకు శరీరంలో లేని పిల్లలతో మాట్లాడిన వీడియోలు చేస్తూ ఉండేది ఈమె ఈసారి మాత్రం వెరైటీగా బతికే ఉన్న ఓ పిల్లితో మాట్లాడాను అని చెప్తుంది. ఆ సంభాషణని మనకోసం నోట్స్ రాసుకొని చెప్పిందన్నమాట. అయినా పిల్లి ఏం మాట్లాడుతుంది ఎలుకల గురించి ఎగిరి దూకడం గురించి అనుకుంటే పొరపాటులో కాలేసినట్టేనండి.
(01:20) విశ్వంలో మనిషి గొప్ప అనుకుంటాడు కానీ జంతువులు విశ్వశక్తితో మనకంటే ఎక్కువగా ఎప్పుడు కనెక్ట్ లో ఉంటాయండి. వాటికి ఉన్న ఇంగితాన్ని మనం ఏనాడు తెలుసుకోలేదంతే ఆశ్చర్య పోతారు తెలుసుకుంటే అయితే మిత్రమా వెస్టర్న్ చదువులతో ట్రైన్ అయిన మనసు మీ చేత నేను నమ్మను అనిపిస్తుంది. కానీ సనాతన సంప్రదాయం పరిచయం ఉన్న వారికి ఇందులో నిజం ఉందేమో అనిపిస్తుంది.
(01:40) ఒక మాట చెప్పనా నమ్మకపోతే నమ్మేవారికి ఏ నష్టం లేదు. నమ్మితే నమ్మని వారికి ఏ కష్టం లేదు. అది మీ ఎంపిక మాత్రమే. కానీ ఈ పిల్లి చెప్పిన విశ్వ రహస్యం ఏమిటో వింటే పోయేది ఏముంది చెప్పండి వినేయండి అంతే కదా సిద్ధి పొందిన ఆ సైకిక్ లారీ కోవెన్ అక్కకి మాక్ అనే ఆవిడ పిల్లికి మధ్య సంభాషణ మీకు ఇది ఇంకా బెటర్ గా అర్థం అవ్వడానికి ఈ విధంగా తయారు చేశ మీకు ఇది నచ్చాలని కోరుకుంటున్నాను వినేయండి.
(02:04) ఏయ్ విశ్వ రహస్యాలు తెలుసుకోవాలని ఉందా నీకు విశ్వ రహస్యాలు తెలుసా తెలుసా ఏంటి తెలుసు నేను పిల్లిని ఓహో అయితే మొదటి రహస్యం ఏంటి విశ్వ రహస్యాలు చాలా ఉన్నాయి అందులో నీకుఒకటి తెలుసు కాలం నిజం కాదు అది సరళ రేఖలా ముందుకు వెళ్ళదు అంతా ఇప్పుడే ప్రతిదీ ఇప్పుడే జరుగుతోంది భూత భవిష్యత్ వర్తమానాలు ఈ క్షణంలోనే జరుగుతున్నాయి ఇది నీకు తెలుసు కానీ అర్థం కాదు మానవుడి కదా మానవులకి అర్థం కావటం కష్టం ఏంటి మనుషుల గురించి ఏమంటున్నావ్ మానవులు తామే తెలివైన ైన జంతువులని అనుకుంటారు కానీ నిజానికి వాళ్ళు చాలా మూర్ఖులు కొన్ని విషయాలు తెలుసు కానీ
(02:38) ముఖ్యమైనది ఏంటో అసలైన విలువైనది ఏంటో మీకు తెలియదు. ఓహో ఆ అసలైన ముఖ్యమైనది ఏంటి? సర్వం యొక్క సారం కాలం అనేది ఒక యంత్రం. కాలం యంత్రం అంటే అది ఆన్ లో ఉన్న ఒక మెషిన్ మాత్రమే. ఈ జీవితం మొత్తం మేట్రిక్స్ లాంటిది. మేట్రిక్స్ సినిమా ఉందా ఆ సినిమా మనిషి శరీరంలో ఉండటం దాని నుంచి బయట పడటం వంటివి.
(03:00) సరిగ్గా అర్థం చేసుకునేందుకు అతి దగ్గరగా తీసుకొచ్చిన సినిమా. మేట్రిక్స్ కి అర్థం ఏంటి ఇక్కడ? నువ్వు శరీరంలో ఉన్నప్పుడు మేట్రిక్స్ లో ఉంటావు. శరీరం నుంచి విడిపోయినప్పుడు ఆత్మ స్థితిలో ఉంటావు. అయితే ఈ జీవితం నిజం కాదా అనుభవాల కోసం సృష్టించబడింది. నిజమైన నీ అసలు రూపం నీ ఆత్మ. ఈ శరీరం భూమి అంతా ఒక ఆటస్థలం. అందరూ ఇందులో ఏం చేస్తారు? నువ్వు కోరినట్టు సృష్టిస్తావు లేదా నాశనం చేస్తావు.
(03:26) మానవుల చేతుల్లో ఈ ఆటస్థలం ఉంది. జంతువులు మాత్రం మీ ప్రయాణంలో భాగస్వాములు మాత్రమేనోయ్ ఇదంతా మొదటిసారి జరుగుతుందా ఇంకా నయం ఇది మొదటి భూమి కాదు మొదటి విశ్వము కాదు మొదటి గ్రహాల సమూహము కాదు ఇవన్నీ ఎన్నెన్నెన్నో సార్లు జరిగాయి. ఎన్నిసార్లు వేలసార్లు ఆహా కాదు లక్షల సార్లు అప్పుడు భవిష్యత్తు గురించి భయం అవసరమా ఈ మేట్రిక్స్ అంతా ఆటస్థలం అన్నానుగా భయపడటం పిచ్చి లక్షల సంవత్సరాల తర్వాత సూర్యుడు ఆరిపోతాడని కూడా భయపడతారు అవసరం లేదు కొత్త సూర్యుడు వస్తాడు.
(03:57) అయితే ఈ మాట్లాడుతున్న నువ్వు ఎవరు నేను నా సారాన్ని నేను ఒక పిల్లిని గుర్తుంచుకో పిల్లులకు అన్ని తెలుసోయ్ మాలో మూర్ఖ పిల్లులైనా సరే వాటికి అన్ని తెలుసు మేము మీతో ఇవన్నీ డిస్కస్ చేయం ఎందుకంటే అది వేస్ట్ మీకు చెప్పినా ఏం చేస్తారు ఏమి చేయరు అయితే చెడు ఎందుకు జరుగుతుంది మీరు అనుమతిస్తారు కాబట్టి చేతనంగా అచేతనంగా ఎలా ఒక హంతకుడు ఎందుకు అలా అయ్యాడు అతడి జీవితంలో తేడా ఎక్కడ జరిగింది ఏ సంఘటనలు అతడిని అక్కడికి అలా తీసుకెళ్ళాయి చూడు మీరు మీరు ఒకరినొకరు నిజంగా పట్టించుకుంటే ఒకరి పట్ల ఒకరికి కేర్ ఉంటే ఆ హత్య జరగకుండా ఎన్నో విధాలుగా ఆపడేది.
(04:33) సరే మనిషి అసలు సమస్య ఏంటి? మీరంతా మీరు మాత్రమే ముఖ్యం అనుకుంటారు. మీ పిల్లలు మీ తల్లిదండ్రులు మీ కుటుంబమే ముఖ్యమని భావిస్తారు. ఇతరులు ముఖ్యం కాదు రోడ్డు పక్కనున్న నిరాశ్రయుడు అతడు కూడా నువ్వే కేవలం వేరే సంఘటనల పరంపర అతన్నని అక్కడికి తీసుకొచ్చిందోయ్ అయితే పరిష్కారం అందరినీ సమానంగా ప్రేమించే వరకు ఏమి మారదు అంతా ఇంకా ఇంకా చెడగొట్టుకుంటూ పోతూనే ఉంటారు.
(04:58) ్ అయితే ఏమంటావు ఇప్పుడు నీ కంక్లూజన్ ఏంటి? నేను నీకు సహాయం చేయలేను మిమ్మల్ని మీరే కాపాడుకోవాలోయ్ అదండి విషయం నాకు చాలా నచ్చింది కూల్ అనిపించింది. మీలో ఎవరైనా పిల్లులతో సరదాగా మాట్లాడారా లేదా ఊరికే ప్రయత్నిస్తారా అది నిజంగా సమాధానం చెప్తే జడుసుకుంటామేమో కదా కామెంట్ రాయండి. నాకు పిల్లికి ఈ ఇన్ఫర్మేషన్ ఇచ్చినందుకు నా థాంక్స్.
(05:21) మీరు సిఏటి క్యాట్ అని కామెంట్ లో రాసి థాంక్స్ చెప్పండి సరదాగా అంతా యూనివర్స్ తల్లిలో భాగమే. ఈ యూనివర్స్ లో ప్రతిదీ ప్రేమమయమే. జై భారత్ జై గురుదేవదత్త.

No comments:

Post a Comment