Tuesday, December 23, 2025

పాకిస్థాన్ కు కండోమ్స్ దెబ్బ, వెలుగులోకి సంచలన నిజాలు | Pak facing serious problems due to condoms |

 పాకిస్థాన్ కు కండోమ్స్ దెబ్బ, వెలుగులోకి సంచలన నిజాలు | Pak facing serious problems due to condoms |

https://m.youtube.com/watch?v=Hb28oldcz70


https://www.youtube.com/watch?v=Hb28oldcz70

Transcript:
(00:00) జై శ్రీరామ్ అందరికీ నమస్కారం వెల్కమ్ టు న్యూస్ అకండ నేను మీ కస్తూరి శ్రీధర్ మిత్రులారా ఉగ్రవాద దేశం అయినటువంటి పాకిస్తాన్ కు కండమ్స్ దెబ్బ అంట దీని అమ్మ నా వీడిది ఈ న్యూస్ చెప్పాలంటే నాకే సిగ్గుగా ఉండాలి. అసలు ఇలాంటి విషయాలు చెప్తున్నందుకు నిజంగా మన వీడియోలు ఎవరైతే చూస్తా ఉంటారో అమ్మ తల్లులారా ఆడబిడ్డలు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా నన్ను క్షమించండి ఎందుకంటే కావాలని వాంటెడ్ గా ఏమ చెప్పడం లే దీంట్లో కూడా ఒక వార్త విలువైనటువంటి వార్త ఉండాది దయచేసి ప్రతి ఒక్కరు కూడా అర్థం చేసుకుంటారని చెప్పి ఆశిస్తున్నాను. ఎవరికైనా ఏదైనా తప్పుగా
(00:29) అనిపిస్తే దయచేసి నన్నైతే మన్నించండి. దీంట్లో న్యూస్ మాత్రం ఉండాది. న్యూస్ కూడా బాగా కూడా ఉంటాది. ఓకేనా సరే ఈ విషయం మనకు కామెడీగా అనిపించొచ్చు గాక. కానీ ఈ విషయం ఉగ్రవాద దేశం అయినటువంటి పాకిస్తాన్ కి మాత్రం చాలా చాలా చాలా తీవ్రమైనటువంటి అంశం అన్నమాట. అంతే కాదు ఈ కండోమ్స్ అనేటివి పాకిస్తాన్ కి ఇప్పుడు చావు బ్రతుకుల సమస్యగా మారిపోయింది.
(00:51) మీరు అనుకోవచ్చు అసలు ఇదేందిరా స్వామి తోకా తొండం లేకుండా చెప్తున్నావ్ కండోమ్ ఏంది పాకిస్తాన్ ఏంది? నువ్వు ఏం మాట్లాడుతున్నావ్ నీకన్నా అర్థం అవుతుంది అని చెప్పి మీరు అనుకోవచ్చు విషయం ఉండాది ప్రతి ఒక్కరు కూడా ఈ జాగ్రత్తగా న్యూస్ చూశారంటే నేను ఏం చెప్తున్నానో మీకు అర్థం అవుతాది ఓకేనా సరే ఇప్పుడు పాకిస్తాన్ ప్రధాని అయినటువంటి షహబాజ్ షరీఫ్ దగ్గర నుంచి పాకిస్తాన్ లో ఉన్నటువంటి సామాన్య ప్రజల వరకు పాకిస్తాన్ లో ఇప్పుడు ఈ కండోములు గురించే మాట్లాడుకుంటా ఉన్నారు.
(01:15) సరే ఇక అసలు విషయానికి వస్తే సహజంగా ఈ ఉగ్రవాద దేశం అయినటువంటి పాకిస్తాను ఇది బతకడానికి కావచ్చు ఎవరినైనా మేనేజ్ చేయడానికి కావచ్చు ఎవరి దగ్గర నుంచైనా కూడా మార్కులు కొట్టేయడానికి కావచ్చు లేదా ఎవరి నుంచైనా లబ్ది పొందడానికి కావచ్చు అలాగే అంతర్జాతీయ స్థాయిలో ఏవైనా కాంట్రాక్టులు పొందడానికి ఇతర దేశాల రైబారులను వాళ్ళలో వేసుకోవడానికి ఆయుధాల వ్యాపారులను లోంగ తీసుకోవడానికి అప్పులు అడుక్కోవడానికి ఈ విధంగా పాకిస్తాన్ ప్రధానంగా రెండు రకాల ఆయుధాలను అయితే ఉపయోగిస్తారు ఉంటది అది ఒకటి వచ్చేసి మతం అంతే కదా ఈ మతాన్ని అడ్డు పెట్టుకొని అరబ్
(01:48) దేశాల దగ్గర పోయి అడుక్కొచ్చుకుంటా ఉంటాది. రెండోది వచ్చేసి హనీ ట్రాప్ ఈ రెండు పాకిస్తాన్ ఆయుధాలు అన్నమాట అంటే అవసరమైన వాళ్ళ దగ్గరకు అమ్మాయిలను పంపించడం రెండోది వచ్చేసి హనీ ట్రాప్ అన్నమాట అంటే అవసరమైన వాళ్ళ దగ్గరికి అమ్మాయిలను పంపించడం అన్నమాట అంటే బ్రోకరిజం చేస్తా ఉంటాది అర్థమవుతుందా చాలా మందికి తెలియకపోవచ్చు కానీ పాకిస్తాన్ లో ఇవి రెండు కూడా అతి సాధారణం చెప్పాలంటే సర్వసాధారణమైనటువంటి విషయాలు ఇక అదేందో చెప్పినట్టు ఆవుసేలో మెచ్చే దూడ గడ్డ మెచ్చదా ఆ అంతే కదా పాకిస్తాన్ ప్రజలు కూడా తమ నాయకులను ఆర్మీ అధికారులను వాళ్ళు ఇప్పుడు ఫాలో
(02:22) అయిపోతున్నారు అన్నమాట. అంటే వాళ్ళు చేస్తే కరెక్ట్ మేము చేస్తే తప్పు అన్నట్టు దీంతో పాకిస్తాన్ లో శృంగారం అనేది విచ్చలవిడిగా మారిపోయింది. అక్కడ ఈ తిరుగుళ్లకు అడ్డుకట్ట లేకుండానే పోతాంది. ఇక్కడ నాకు తెలిసినంతవరకు ఇదంతా చేయడం అంతా హరాం అంటారే మళ్ళీ ఇదంతా ఏంది ఇది ఆ సరే ఆ విషయం అట్టు పక్కన పెడితే పాకిస్తాన్ లో వివాహానికి ముందు అంటే పెళ్లికి ముందు ఈ సంబంధాలు, వివాహేతర సంబంధాలు, అక్రమ సంబంధాలు విపరీతంగా పెరిగిపోయినాయి.
(02:48) చివరకు ఉద్యోగం సంపాదించుకోవడానికి ఇంటర్వ్యూలకు పనుల కోసం కాంట్రాక్టుల కోసం పాకిస్తాన్ లో ఈ వ్యభిచారం అనేది అతి కామన్ గా జరుగుతాంది. దీంతో ఈ కారణాల మూలంగానే పాకిస్తాన్ లో కండోముల వినియోగం విపరీతంగా పెరిగిపోయింది. కండోముల వినియోగానికి అడ్డు అదుపు లేకుండా పోయింది. పాకిస్తాన్లో సంవత్సరానికి సరాసరి 100 కోట్ల కండోములు ఉపయోగిస్తున్నారంట.
(03:10) ఎన్ని కోట్లు 100 కోట్లు పాకిస్తాన్ జనం ఎంతో తెలుసునా మహా అంటే ఒక 25 కోట్ల మంది సరే దాంట్లో పిల్లోళ్ళు ముసలోళ్ళు వీళ్ళంతా ఉంటారు కదా ఆడోళ్ళు అంతా ఉంటారు కదా ఇంకా మిగతా వాళ్ళు ఎంతమంది ఉంటారు కానీ 100 కోట్ల కండొమ్ములు వినియోగం ఉండదంటే ఇంకా వానకం అనేది ఏ రేంజ్ లో ఉంటాదో ఒకసారి ఆలోచించండి అంటే పాకిస్తాన్ లో ఈ కండోములకు డిమాండ్ ఎక్కువ అన్నమాట అంటే కూటికి గతి లేకపోయినా గాని రొట్టికి తికానా లేకపోయినా గాని కండోములు అయితే కావాలా అర్థమవుతుందా అది ఇక ఐఎంఎఫ్ విషయానికి వద్దాం ఇక్కడ ఐఎంఎఫ్ అంటే ఇంటర్నేషనల్ మానిటరింగ్ ఫండ్ అన్నమాట అంటే
(03:40) అంతర్జాతీయ ద్రవినిధి సంస్థ. పాకిస్తాన్ ప్రస్తుతం తీవ్రమైనటువంటి ఆర్థిక ఇబ్బందుల్లో ఉండాలి. ప్రస్తుతం పాకిస్తాన్ దీవాలా తీయడానికి కొద్ది దూరంలోనే ఉండాలి. అదే గనుక జరిగితే ఇక పాకిస్తాన్ అనేటటువంటి దేశమే ఉండదు. సరే నేను కూడా కాదన్నాం ఎందుకంటే ఎంత కావచ్చు ఈ దేశానికి లంగా దేశానికి సపోర్ట్ చేసేదానికి అరబ్ దేశాలు ముందు ఉంటాయి.
(04:02) కొద్ది గొప్ప అమెరికా లాంటి దేశాలు కూడా సపోర్ట్ చేస్తా ఉంటాయి కాబట్టి ఇది అదేందన్నట్టు దింపుడు కాళం కాడు కూడా మళ్లా లేసి వస్తా ఉండాది. మళ్లా లేసి వస్తానే ఉండాది. ఇంక పోతాదారు అనుకుంటే మళ్ళా లేసి వస్తుంది ఎందుకంటే వీళ్ళంతా కూడా సపోర్ట్ చేస్తున్నారు కదా అది విషయం అయితే సరే ఇకపోతే తమను గట్టిక్కించమని ఈ పాకిస్తాన్ పోయి మళ్ళీ ఈ అంతర్జాతీయ ద్రవ్యనిధి సంస్థ దగ్గర మొరపెట్టుకునింది.
(04:22) సరే ఇక ఈ సిగ్గు లేనటువంటి అంతర్జాతీయ ద్రవ్యనిధి సంస్థ కూడా అందుకు ఒప్పుకునింది. మొత్తంగా 7 బిలియన్ డాలర్ల అప్పు ఇవ్వడానికి ఐఎంఎఫ్ అయితే ముందుకు వచ్చింది. అయితే కొన్ని శరతులను అయితే పెట్టిందన్నమాట. ఆ శరతుల ప్రకారమే ఈ 7 బిలియన్ డాలర్ల అప్పును ఈ ఐఎంఎఫ్ అనే సంస్థ పాకిస్తాన్ కయితే అందిస్తాంది. ఈ డిమాండ్లలో కీలకమైనది కండోమ్స్ మీద టాక్స్ విధించడం.
(04:43) ఈ పాకిస్తాన్ లో కండోమ్స్ బిజినెస్ మంచి లాభసాటి వ్యాపారం అన్నమాట. దీంతో ఈ కండోమ్స్ పైన 18% జీఎస్టి విధించాలని చెప్పేసి ఈ ఐఎంఎఫ్ సంస్థ పాకిస్తాన్ కుర్త పెట్టింది. ఎప్పుడు పోయిన సంవత్సరంలో సరే పాకిస్తాన్ కూడా ఈ ఐఎంఎఫ్ శర్తలకు లోబడి తమ దేశంలోని కండోమ్స్ మీద 18% జీఎస్టీ ని అయితే పెట్టిందన్నమాట. అప్పుల ఊబిలో కూరుకుపోయినటువంటి పాకిస్తాన్ గవర్నమెంట గతంలో ప్రవేశపెట్టినటువంటి కొన్ని మినీ బడ్జెట్ల ద్వారా ఈ గర్భ నిరోధక సాధనాల పైన 18% ఈ సేల్స్ టాక్స్ అయితే పెట్టింది.
(05:15) దీనివల్ల కండోమ్స్ ఇతర కుటుంబ నియంత్రణ సాధనాల ధరలు అలాగే ఈ శానిటరీ ప్యాడ్లు అలాగే డైపర్ల ధరలు విపరీతంగా పెరిగిపోయినాయంట. ఈ క్రమంలో పేద అలాగే మధ్య తరగతి ప్రజలు వీటిల్ని కొనలేక తీవ్రమైనటువంటి ఇబ్బందులను ఎదుర్కొంటున్నారు. అసలు వాళ్ళు తినేదానికి రొట్టికే గతి లేదు. ఇంకా కండోమ్ములు ఏం కొంటారు శానిటరీ ప్యాడ్లు ఏం కొంటారు డైపర్లు ఏం కొంటారు ఏడ కొనగలుగుతారు వాళ్ళు అంతేనా కాదా దీంతో ఈ పాకిస్తాన్ లో జనాభా పెరుగుదల విపరీతంగా పెరిగిపోతుందంట.
(05:42) ప్రస్తుతం పాకిస్తాన్లో జనాభా పెరుగుదల 2.2%ా 2%ా ఉండాలి. అంటే ఇది ప్రపంచ జనాభాతో పోల్చుకుంటే చాలా ఎక్కువ. అంతేకాకుండా ఈ మధ్యకాలంలో పాకిస్తాన్ లో ఈ ఎయిడ్స్ వ్యాధులు కూడా విపరీతంగా పెరిగిపోతున్నాయంట. పెద్ద సంఖ్యలో మగవాళ్ళకు అలాగే ఆడవాళ్ళకు ఈ హెచ్ఐవ పాజిటివ్ కేసులు అయితే వస్తున్నాయంట. దీంతో ఇప్పుడు పాకిస్తాను అయోమైపు పరిస్థితుల్లో పడిపోయింది.
(06:07) దీంతో పాకిస్తాన్ ప్రధాని అయినటువంటి ఈ షబ్బాష్ షరీఫ్ గాడు నేరుగా ఐఎంఎఫ్ డైరెక్టర్ కి ఫోన్ చేసి ఈ కండోముల మీద విధించేటువంటి 18% జీఎస్టీ ని తగ్గించేందుకు పర్మిషన్ ఇవ్వమని చెప్పేసి కాళ్ళ వేళలా పడింట నాయనా ఈడ చూస్తే ఈడేమో ఒత్తారిపోతాంది మీరేమో ఈమా చేస్తామ అంటే మాకు వేరే మార్గం లేదని చెప్పేసి కాళ్ళ వెళ్ళాలా పడ్డాడంట అయినా కూడా ఐఎంఎఫ్ డైరెక్టర్లు ఈ పాకిస్తాన్ మీద కనికరం అయితే చూపించల కండోమ్స్ మీద 18% పన్నులు విధించి తీరాల్సిందే అని చెప్పేసి ఖచ్చితంగా వాళ్ళైతే తెగేసి చెప్పినారు.
(06:35) దీంతో తప్పనిసరి పరిస్థితుల్లో మళ్ళీ కూడా వాషింగ్టన్ లో ఉన్నటువంటి ఐఎంఎఫ్ ప్రధాన కార్యాలయంతో పాకిస్తాన్ ఫెడరల్ బోర్డ్ ఆఫ్ రెవెన్యూ జరిపినటువంటి చర్చల్లో ఈ పన్ను రాయితీ ప్రతిపాదనను మళ్ళీ పెట్టారు. అంటే మళ్ళీ రెండోసారి అయితే ఐఎంఎఫ్ ఆ ప్రతిపాదనను కూడా నిష్పక్షపాతంగా ఒప్పుకోలేదంట. అంటే తిరస్కరించింది అన్నమాట.
(06:56) దానికి ఐఎంఎఫ్ ప్రధానమైనటువంటి కారణాలు కూడా చెప్పింది. పాకిస్తాన్ ఈ ఏడాది పెద్ద మొత్తంలో పన్ను అయితే వసూలు చేయాల్సి ఉండాది. ఈ గర్భ నిరోధక సాధనాల పైన పన్ను తీసేస్తే సుమారుగా 600 మిలియన్ రూపాయల ఆదాయం తగ్గుతాదని ఐఎంఎఫ్ అయితే ఆందోళన వ్యక్తం చేసిందంట ఈ ఆర్థిక సంవత్సరం మధ్యలో ఇలాంటి పన్ను మినహాయింపులు ఇవ్వడం వల్ల ఆర్థిక క్రమ శిక్షణ దెబ్బతింటాదని ఏదైనా మార్పు ఉంటే 2026 27 బడ్జెట్ వరకు వెయిట్ చేయాలని వాళ్ళైతే స్పష్టం చేశారు.
(07:24) ఒక వస్తువు పైన పన్ను తగ్గిస్తే రేపు మరిన్ని వస్తువుల పైన రాయితీలు అడుగుతారు అన్నదే ఈ ఐఎంఎఫ్ భయం అన్నమాట. అంటే ఇప్పుడు ఈ దగ్గమని అడుగుతున్నారు రేపు ఇంకోటి అడుగుతారు అన్నమాట అందుకు వాళ్ళు కూడా భయపడిపోతారు ఒరేయ్ ముందుగానే ఇది లా పాకిస్తాను ఇది ఎంతకైనా కూడా దిగజారిపోతాది బ్రోకరిజం చేసే దేశం అని చెప్పేసి వాళ్ళ భయం అందుకే శానిటరీ ప్యాడ్లు అలాగే బేబీ డైపర్ల పైన కూడా ఈ రాయితీలు ఇవ్వడానికి ఒప్పుకోలేదంట దీంతో ఇప్పుడు పాకిస్తాన్ ప్రభుత్వానికి ఏం చేయాలో తోచక పాకిస్తాన్ ప్రభుత్వ పెద్దలంతా కూడా తల బాధుకుంటున్నారంట అది విషయం ఆ రొట్టికి దిక్కు లేదు కానీ వీళ్ళ
(07:54) కండమలు కాల్సి వచ్చింది అట్లనాది పాకిస్తాన్ కథ మిత్రులారా ఈ న్యూస్ గనుక మీకు నచ్చినట్లైతే అయితే ఖచ్చితంగా ఈ న్యూస్ ని నలుగురికి షేర్ చేయండి. అలాగే ప్రతి ఒక్కరు కూడా మీ యొక్క అమూల్యమైనటువంటి అభిప్రాయాలను తప్పనిసరిగా కామెంట్ రూపంలో తెలియజేయండి. ఇంకో విషయం ఏంటంటే ఇంతవరకు మీరు గనుక మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే ప్రతి ఒక్కరు కూడా మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి సపోర్ట్ చేయండి ప్లీజ్ జై శ్రీరామ్ జై హింద్

No comments:

Post a Comment