Monday, December 22, 2025

Sex Evolution Explained in Telugu | Humans vs Animals Pleasure vs Survival | Ram C Vision

Sex Evolution Explained in Telugu | Humans vs Animals Pleasure vs Survival | Ram C Vision

https://youtu.be/TDISqEYVIFk?si=YKWvrG8OPl17zELg


https://www.youtube.com/watch?v=TDISqEYVIFk

Transcript:
(00:00) ఎలాంటి ఫీలింగ్స్ లేని ఒక సెల్ ఒక చిన్న జీవి కొన్ని మిలియన్ల సంవత్సరాల తర్వాత సుఖం కోసము ఆనందం కోసము ప్లెజర్ కోసము సెక్స్ చేసే ఒక మనిషిగా ఎలా మారాడో మీకు తెలుసా అవును ఏ ఇతర జీవులు ఇతర జంతువులు ఆనందం కోసం సుఖం కోసం సెక్స్ అనేవి చేయవు. కేవలం తన జాతిని వృద్ధి చేసుకోవడం కోసమే సెక్స్ లో పాల్గొంటాయి.
(00:30) కానీ ఒక్క మనిషి మాత్రమే తన జాతిని వృద్ధి చేసుకోవడానికి మరియు సుఖాన్ని ఆనందాన్ని ప్లెజర్ ని పొందడం కోసం సెక్స్ చేస్తాడు. ఇందులో ఆశ్చర్యకరమైన విషయం ఏందంటే మనం చూస్తున్న ఏ జంతువులు ఏ పక్షులు సుఖం కోసం మాత్రం సెక్స్ చేయనే చేయవు ఒక్క మనిషి మాత్రమే చేస్తాడు. ఇదొక మిరాకిల్ ఇదొక అద్భుతం అని మనం అనుకున్నప్పటికీ కానీ మనిషి విషయంలో ఎప్పుడైతే వృద్ధి కోసం కాకుండా సుఖం కోసం చెక్ చేయడం మొదలు పెట్టాడో రేపుల పేరుతో మానుభంగాల పేరుతో తన జాతినే తాను చంపుకునే స్థాయికి దిగజారిపోయాడు.
(01:09) మిగిలిన ఏ జీవులు సెక్స్ కోసము తన జాతిని చంపుకునే సాహసం చేయనే చేయవు ఒక్క మనిషి మాత్రమే చేస్తాడు. గాయస్ మనందరి జీవితాల్లో మొట్టమొదట సెక్స్ రెండు డబ్బు ఈ రెంటితోనే ముడిపడి ఉంటాయి. కాబట్టి ఈ సెక్స్ కాన్సెప్ట్ పూర్తిగా తెలుసుకోకుండా మనం బ్రతికేస్తూ ఉండడంలో అర్థం లేదు కాబట్టి సైంటిఫిక్ గా ఆ ఒక చిన్న జీవ కణము నుండి ఇంత పెద్ద మనిషి ప్లెజర్ కోసం సెక్స్ అనుభవించేంతవరకు ఎలా ఈ ట్రాన్స్ఫార్మ్ అనేది జరుగుతూ వచ్చింది ఎలా ఈ ఎవల్యూషన్ అనేది జరుగుతూ వచ్చింది అనేది సైంటిఫిక్ గా సింపుల్ గా అర్థమయ్యేలా ఎక్స్ప్లెయిన్ చేసే ప్రయత్నం చేస్తాను. వీడియో చాలా ఇంట్రెస్టింగ్ గా
(01:52) ఉంటుంది ఎక్కడ స్కిప్ చేయకుండా పూర్తి వీడియో చూసి అన్ని విషయాలు తెలుసుకోండి. వీడియోలోకి వెళ్ళే ముందు నాదఒక చిన్న రిక్వెస్ట్ వీడియో మీకు నచ్చితే కచ్చితంగా లైక్ చేయండి ఎందుకంటే ఈ వీడియో ఇంకో 10 మందికి రికమెండ్ అవ్వడానికి బూస్ట్ అప్ గా పనిచేస్తుంది. సో ఇక ఆలస్యం లేకుండా వీడియోలోకి వెళ్ళపోదాం. ఈ భూమ్మీద మొట్టమొదట జీవం కలిగినటువంటి పరిచయమైనటువంటి ఒక చిన్న సెల్ ఆ సెల్ తనలాంటి కాపీని రీప్రొడ్యూస్ చేయడం మొదలు పెట్టింది అంటే దీంట్లో ఏదైతే ఉందో సేమ్ అలాంటిదే కాపీ ఇప్పుడు మన వైరస్లు ఏవైతే చేస్తున్నాయో అలా స్ప్లిట్ అవ్వడం అన్నమాట
(02:34) దీన్ని ఏ సెక్సువల్ అంటారు అంటే మనలాంటి సెక్స్ కాదు అందులో ఎలాంటి ప్లెజర్ ఉండదు కేవలం తన జాతిని మల్టిప్లై చేసుకుంటూ వెళ్ళడం కోసమే తనలో ఉన్న DNAన్ఏ ని యజ ఇట్ ఇస్ కాపీ చేసి తనలాంటి ఇంకో జీవిని క్రియేట్ చేయడం. ఇలా జరుగుతుండగా దాని మీద ఏదైనా ఏవైనా వైరస్లు అటాక్ చేసినా నేచర్ లోని మార్పులకు అది తట్టుకోలేకపోయినా ఆ జాతి మొత్తం చనిపోతుంది అంటే అంతరించిపోతుంది కాబట్టి అలా జరిగితే ఈ ఎవల్యూషన్ కి అర్థం ఉండదు కాబట్టి ఈ ఎవల్యూషన్ ప్రాసెస్ కంటిన్యూ అవుతూ వెళ్ళాలి కాబట్టి తనని తాను స్ట్రాంగ్ చేసుకోవాలి కాబట్టి తనలాంటి కాపీని ఇంకో
(03:16) కాపీ చేయకుండా ఇప్పటివరకు ప్రొడ్యూస్ అయిన ఈ కాపీస్ అన్నిటిని ని వాటి నుండి ఇంకోటి క్రియేట్ చేయడం ఆపేసి ఒక సెల్ నుండి ఇంకో సెల్ దగ్గరయి ఒక ఒకటి dnaన్ఏ ని ఇంకొకటి ట్రాన్స్ఫార్మ్ చేసుకోవడం మొదలు పెట్టాయి. ఈ ట్రాన్స్ఫార్మ్ చేసుకోవడం కారణంగా ఇంకొంచెం స్ట్రెంతబుల్ సెల్ గా ప్రొడ్యూస్ చేయబడ్డాయి.
(03:41) ఇక్కడ మనకు ఇంకో డౌట్ వస్తుంది. అక్కడ మల్టీప్లే అయినటువంటి సేమ్ కాపీ కోడ్ కదా అవి రెండు కలిసినా కూడా సేమ్ DNAన్ఏ నే ఉంటుంది కదా అని కాదు అవి కాపీ అయినప్పుడు స్ప్లిట్ అయినప్పుడు మాత్రమే సేమ్ DNAన్ఏ తో ఉంటాయి కానీ కొన్ని రోజులు గడిచే కొద్దీ ఆ సెల్స్ పైన నేచర్ ఎఫెక్ట్ పడుతుంది కాబట్టి కొన్ని మార్పులు జరిగే అవకాశం ఖచ్చితంగా ఉంటుంది.
(04:05) దీని కారణంగానే ఇవి రెండూ DNAన్ఏ ని ట్రాన్స్ఫార్మ్ చేసుకున్నప్పుడు ఇంకొక కొత్త సెల్లు కొంచెం స్ట్రెంత్ తో ఈ వాతావరణంకి తట్టుకునే విధంగా ఇవాల్వ్ అయ్యే అవకాశం ఎంతైనా ఉంది. దీన్నే ప్రిమిటివ్ సెక్స్ అంటారు అంటే ప్రాచీన రీప్రొడ్యూసింగ్ విధానం ఇక్కడ కూడా ప్లెజర్ లేదు. ఇక్కడ ఎవల్యూషన్ ప్రాసెస్ స్టార్ట్ అయిపోయింది.
(04:30) సో నేచర్ మొత్తాన్ని అనుగుణం చేసుకొని ఈ యొక్క జీవాలు ఇంకొక అడుగు ముందుకు వేయడం మొదలు పెట్టాయి. ఇక్కడ మళ్ళీ ఒక మార్పు జరిగింది. ఇప్పుడు వీటిలో ఉండే చిన్న జీవి తేలికగా ముందుకు కదలడానికి ఉపయోగపడేటటువంటి జీవి సర్వైవల్ మెకానిజం కోసం తనలో స్పెర్మ్ ని అంటే శుక్రకణాల్ని డెవలప్ చేసుకుంది. అదే వీటిలో ఉన్న కొంచెం బలమైన పెద్ద సైజు అయినటువంటి అది తన రక్షణను తనని కాపాడుకొనుటకు కావాల్సినటువంటి స్ట్రెంతన్ ని న్యూట్రిషన్ ని ఈ రెండిటిని కలిపి ఒక ఎగ్ తయారు చేసుకునేది వాటినే మనం స్పెర్మ్ ఉన్నటువంటి దాన్ని ఈరోజు మేల్ అంటున్నాం. ఎగ్ ఉన్నటువంటి దాన్ని ఫీమేల్
(05:13) అంటున్నాం. ఇక్కడి నుంచినే మేలు ఫీమేలు సెక్స్ అనేది కొనసాగుతుంది. కానీ ఇక్కడ కూడా ప్లెజర్ లేదు సుఖం లేదు ఆనందం లేదు కేవలం తన జాతిని వృద్ధి చేసుకుంటూ స్ట్రెంతిని చేసుకుంటూ ఈ నేచర్ లో ఎలాంటి ఆటంకాలు వచ్చినా తన జాతి అంతరించిపోకుండా కాపాడుకొనుటకు వేస్తున్న పన్నాగాలు. అంటే స్ట్రాటజీస్. ఇది నేచర్ లో సర్వైవల్ ఆడుతున్న ఒక గేమ్ మేలు ఫీమేలు ఇంటిమేట్ అవుతూ ఎలాంటి ప్లెజర్ లేకున్నా తన జాతిని డెవలప్ చేసుకుంటూ వాటికంటే బెటర్ గా మేల్ లో ఉన్న రక్షణని ఫీమేల్ లో ఉన్న చురుకుతనాన్ని రెండు కలిపి ఇంకా కొంచెం బెటర్ స్పీషియస్ ఎవాల్వ్ అవుతూ వచ్చాయి.
(06:02) ఇక్కడే మనలో చాలామందికి అతి పెద్ద డౌట్ వస్తుంది. మనం చూస్తూనే ఉంటాం మన ముందున్న కుక్కలు గాని గొర్రెలు గాని పాములు పక్షులు వేరే వేరే జీవులు చాలా రకాలుగా అవి ఫీమేల్ తో ఇంటిమేట్ అవ్వడం కోసం అవి కొట్టుకోవడం మనం చూసిఉంటాం. కుక్కలు కరుసుకుంటాయి గొర్రెపోతలు అయితే పొడుసుకుంటాయి ఇవన్నీ మనం చూస్తూ ఉంటాం. అందులో ఎలాంటి ప్లెజర్ లేకపోతే అందులో ఎలాంటి సుఖము లేకపోతే అవి ఎందుకు అలా చేస్తాయి అనే డౌట్ మనందరికీ వస్తుంది.
(06:30) ఎవల్యూషన్ లో భాగంగా బయోలాజికల్ గా అప్పటివరకు ఉన్న జంతువులైనా పక్షులైనా ఆదిమానవుల కారం వరకు కూడా కేవలం తన జాతిని వృద్ధి చేసుకోవడం కోసం అవసరమయ్యేటటువంటి ఇన్ఫర్మేషన్ మొత్తాన్ని వాటి dఎన్ఏ నుంచి ఇప్పటివరకు కాపీ కోల్లో ప్రతి జీవి ట్రాన్స్ఫార్మ్ చేసుకుంటూ వస్తున్నాయి. ఇంక్లూడింగ్ మనిషి కూడా అయితే అవి కొట్టుకోవడం ఎందుకంటే బై నేచర్ తన జాతిని ఇంకొంచెం బెటర్ చేయాలి కాబట్టి ఇంకొంచెం స్ట్రాంగ్ చేయాలి కాబట్టి ఫీమేల్ తో స్ట్రాంగ్ అయిన మేల్ మాత్రమే ఇంటిమేట్ అవ్వాలి.
(07:07) ఇదొక బేసిక్ రూల్ గా ఇప్పటి వరకు కొనసాగుతూ వచ్చింది. వీటి కారణంగానే మేల్స్ ఎక్కువగా కొట్టుకోవడం జరుగుతుంది. ఫీమేల్ లో తన బాడీ హీటింగ్ టైంలో ఒకలాంటి పదార్థం అనేది తన శరీరంలో రిలీజ్ అవుతుంది. ఆ స్మెల్ ని చూసిన మేల్స్ లోని కొన్ని రకాల హార్మోన్స్ ట్రిగర్ అవుతాయి. ట్రిగర్ అయినప్పుడు అవి ఆ ఫీమేల్ తో ఇంటిమేట్ అవ్వడం కోసం దగ్గరికి వెళ్ళినప్పుడు వేరే మేల్స్ కూడా వచ్చి ఫైట్ చేసుకోవడం మొదలు పెడతాయి.
(07:32) ఎలాంటి ప్రెజర్ లేనప్పుడు ఎందుకు అవి ఫైట్ చేసుకుంటాయి అని డౌట్ మనకు వస్తే అప్పటివరకు నార్మల్ గా బిహేవ్ చేస్తున్న మేల్స్ ఫీమేల్ నుంచి వచ్చిన ఒక పదార్థం లాంటి దాని స్మెల్ చూడడం కారణంగా వాటి శరీరంలో హార్మోన్స్ ద్వారా ఏవైతే మార్పులు జరిగాయో ఆ మార్పులు స్టేబుల్ అవ్వాలి ఆ స్టేబుల్ అవ్వాలంటే మేల్స్ మేల్స్ పోరాడి అలసిపోయి బెదిరిపోయి బయటికన్నా వెళ్ళాలి లేదా ఆ ఫీమేల్ తో ఇంటిమేట్ అన్న అవ్వాలి కానీ ఎలాంటి ప్రెజర్ ఉండదు ఇది నేచర్ డిజైన్ చేసిన విధానం ఎలాంటి ప్రెజర్ లేకపోయినా సరే ఈ రెండిటిలో ఏదో ఒకటి జరగాలి జరిగినప్పుడే అవి ముందు ఉన్న విధంగా స్టేబుల్ అవుతాయి
(08:14) అంటే హార్మోన్స్ నార్మల్ అవుతాయి అనుకోవచ్చు మన భాషలో చెప్పాలంటే ఆ హార్మోన్స్ ఏంటి అవేంటి ఇవేంటి ఇప్పుడు మన టాపిక్ అది కాదు కాబట్టి వీడియో లెంగ్త్ అవ్వకుండా మీకు సింపుల్ గా అర్థమయ్యే విధంగా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. కాబట్టి ఇదే విధంగానే అవి శృంగారం చేసుకుంటూ ఉంటాయి. ఎలాంటి ప్రెజర్ లేకుండా తన జాతిని వృద్ధి చేసుకుంటూ ఉంటాయి.
(08:33) అయితే ఇక్కడే అసలు ప్రశ్నే మొదలవుతుంది. ఒక మనిషి మాత్రమే ఎందుకు ప్లెజర్ కోసం ఆనందం సుఖం కోసం శృంగారం చేయడం అలవాటు పడ్డాడు నేర్చుకున్నాడు తనలో ఇది ఎలా డెవలప్ అయింది అనేది దీనికి కారణాలు మనిషి బ్రెయిన్ డెవలప్ అవ్వడం ఆలోచించే శక్తి ఉండడం ఊహించుకోవడం బంధాలు ఎమోషన్స్ ఇవన్నీ మనిషిలో ఉండడం మనుషులు సమూహంగా గ్రూపుగా బతకడం ఒకరితో మరొకరికి అవసరం ఏర్పడడం ఈ లక్షణాలే మనిషిలో ఈ సెక్సువల్ ప్లెజర్ అనేది ఏర్పడడం జరిగింది.
(09:04) ఎలాగంటే ఆదిమానవుడు కొన్నిలాంటి పరిస్థితులలో గ్రూపుగా బతకాల్సిన పరిస్థితులు క్రియేట్ అయ్యాయి ఏర్పడ్డాయి. బై నేచర్ ఏర్పడ్డాయి. ఎప్పుడైతే ఇలా సమూహంగా ఏర్పడ్డాడో భాష నేర్చుకొనుటకు ఊహ ఊహను ప్లాన్ చేయడం కోసం కొన్ని టూల్స్ ఇలాంటి రకాలన్నీ తన జీవితంలో జరిగినప్పుడు బ్రెయిన్ అనేది బాగా ఇవాల్వ్ అవ్వాల్సిన పరిస్థితి ఏర్పడింది.
(09:28) బ్రెయిన్ బాగా అభివృద్ధి చెందాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఎప్పుడైతే ఊహ అనే స్కిల్స్ ఉన్నాయో మనిషి ప్రస్తుతాన్ని కాకుండా భవిష్యత్తుని కూడా ఊహించుకోవడం పిక్చరైజ్ చేసుకోవడం మొదలు పెట్టాడు. ఎప్పుడైతే మనిషి నిప్పు టూలు కనుగొన్నాడో మనుషులలో ఎవరైతే బాగా అభివృద్ధి చెందుతూ ముందుకు వెళ్తున్నాడో వాళ్ళ దగ్గర ఉన్న ఇన్ఫర్మేషన్ ని వేరే మనిషికి దక్కించుకోవాల్సిన పరిస్థితి తీసుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది.
(09:52) ఎందుకంటే మనిషికి తెలివి అనేది వచ్చేసింది కాబట్టి సో ఇలా సింపుల్ గా చెప్పాలంటే మనిషి అభివృద్ధి చెందుతూ వెళ్ళడం కారణంగా ప్రతి మనిషికి ఇంకో తోటి మనిషి సహాయము అవసరం అవుతూ వచ్చింది. అంటే ఒక మనిషి నుండి ఇంకో మనిషి మీద డిపెండెన్సీ అనేది ఏర్పడింది. ఈ డిపెండెన్సీ కారణంగా అది స్ట్రాంగ్ గా బిల్ అవ్వాలంటే వాళ్ళ మధ్య కొన్ని ఎమోషన్స్ అనేటివి ఏర్పడాలి.
(10:18) అలా ఏర్పడినవి ప్రేమలు ఇష్టాలు బంధాలు విలువలు వాటితో పాటు సెక్స్ సెక్స్ కూడా ఒక భావోద్వేగంగానే మనకు మారిపోయింది ఇక్కడే ఈస్టోస్టెరాన్ అనేది స్త్రీలో బాగా బలపడింది మానవజాతిలో టెస్టోస్టిరాన్ అనేది పురుషులలో బాగా బలపడింది. డోపమెన్ అనేది సుఖాన్ని అనుభూతిని వీటన్నిటిని కలిగించేది ఇది కూడా బాగా డెవలప్ అవ్వడం మేలుతో ఫీమేలు ఈ ఎమోషన్ తో మనిషి కరిస్తే ఇక్కడ సాటిస్ఫాక్షన్ అంటే సుఖం ఆనందం అంటే ప్లెజర్ ఇవి లేకుంటే మనిషి మళ్ళీ జంతువులానే ఉంటాడు కాబట్టి ఈ బాండింగ్స్ ఏర్పడవు కాబట్టి ఈ శృంగారం అనే దాంట్లో ఇద్దరికీ ప్లెజర్ అనేది క్రియేట్ అయింది
(11:05) మేల్ అండ్ ఫీమేల్ కి ఈ ప్లెజర్ క్రియేట్ అయినప్పుడు ఏమవుతుంది ఒకరికఒకరు ఆకర్షితులు అవుతారు ఒకరి నుండి ఇంకొకరు ప్లెజర్ ని ఫీల్ అవుతారు సుఖపడతారు ఆనంద పడతారు ఇవన్నీ ఎమోషన్స్ కాబట్టి వాళ్ళద్దరి బాండింగ్ ని దగ్గర చేస్తాయి. ఎప్పుడైతే వీళ్ళద్దరు ఒకటయ్యారో ఎమోషనల్ గా వారి నుంచి వచ్చే నెస్ట్ బేబీతో కూడా బలమైన బంధం ఏర్పడుతుంది.
(11:29) ఎందుకంటే తల్లిలోనూ తండ్రిలోనూ అవే ఎమోషన్స్ ఉన్నాయి కాబట్టి బేబీకి కూడా అయే ట్రాన్స్ఫార్మ్ అయి ఉంటాయి కాబట్టి తల్లి తండ్రి ఇద్దరు విడిపోకుండా ఎప్పటికీ కలిసి ఉండే పరిస్థితులు ఉన్నాయి కాబట్టి ఆ బేబీని కూడా విడిపోకుండా వీళ్ళ గ్రూపులోనే ఉండనిచ్చి పెంచుకుంటూ ఒక గ్రూప్ ఆఫ్ అంటే ఒక ఫ్యామిలీగా ముందుకు వెళ్ళడం జరుగుతుంది.
(11:51) ఇప్పుడు ఏమైంది డిపెండెన్సీ కోసం ఒకరి నుంచి ఒకరి కోసం వెతుక్కోకుండా సపరేట్ గా ఈ గ్రూప్ లోనే కొన్ని ఎమోషన్స్ కొన్ని బాండింగ్స్ తో అవట్టే ముడిపడ్డాయి. ఇప్పుడు మనిషికి కావాల్సిన యూనిటీ సపోర్ట్ డిపెండెన్సీ అన్ని ఎమోషన్స్ రూపంలో ముడిపెడి ఉన్నాయి. మనిషికి కావాల్సింది ఇక్కడ దక్కింది. ఇందులో ప్రధానమైనది ఏంటంటే మనిషిలో ఉన్న ఊహా శక్తి అంటే ఫ్యూచర్ ని తలుచుకోవడం, ఫ్యూచర్ ని ఊహించుకోవడం లాంటివి ఎప్పుడైతే ఊహించుకుంటాడో ముందే కావాల్సిన అవసరాలను ఇప్పుడే పసిగడతాడు పసికట్టిన కారణంగా వానికి ఏం కావాలో అర్థంవుతుంది.
(12:31) అర్థంఅవ్వడంలో వాళ్ళకి డిపెండెన్సీ అనేది సపోర్ట్ అనేది అవసరం అనేది తెలుస్తుంది. తెలిసినప్పుడు ఏ విధంగా ఇంకో మనిషిని ఆకర్షితులను చేసి బాండ్ ఏర్పరచుకోవాలి బలపరుచుకోవాలి అనే స్ట్రాటజీతో ఈ సెక్స్ లో ప్లెజర్ అనేది ఏర్పడడం జరిగింది. ఇది ఒక్క మనిషిలోనే బాగా స్ట్రాంగ్ గా ఉండేది ఇంకా కొన్ని డాల్ఫిన్ బోనోపస్ చింపాంజీస్ ఇలాంటి వాటిల్లో కూడా ప్లెజర్ అనేది ఉంటుంది కానీ ఒక మనిషి అంతా అయితే కాదు ఎందుకంటే అవి కూడా మనలాగా చిన్నపాటి సమూహంతో సొసైటీతో జీవించే లక్షణాలను కలిగి ఉన్నాయి కాబట్టి ఎవల్యూషన్ లో వాటికి కూడా అంతవరకు వచ్చింది. కానీ మనిషి బ్రెయిన్ అంతా
(13:15) డెవలప్ కాలేదు కాబట్టి మనంత సెక్షువల్ ప్లెజర్ వాటికి ఉండదు. సో సింపుల్ గా చెప్పాలంటే ఒక ఏకగణ జీవం మల్టీప్లే తనలాంటి దాన్ని మల్టిప్లై చేసుకుంటూ వచ్చింది. నేచర్ లో నుంచి ఒక ప్రమాదాల నుండి తనను తను కాపాడుకునే రెసిస్టెన్సీ అనేది లేదు కాబట్టి తనలో మార్పులు చేసుకునే స్పీciస్ తన జాతిని కాపాడుకోవాల్సిన అవసరం ఏర్పడింది.
(13:38) అప్పుడే ఈ రెండు కణాల్లో ఒక DNA ని ఇంకో Dఎన్ఏ మార్చుకోవడం జరిగింది. అలా చేసినప్పటికీ కొత్త వేరియంట్స్ అనేటివి రావడం లేదు డెవలప్మెంట్ లేదు. దీని కారణంగానే ఒక కణం తన చురుకుతనాన్ని ప్రదర్శించే స్పర్మ్ రక్షణకు సంబంధించిన తన dఎన్ఏ తో ఒక అండం అంటే ఒక ఎగ్ ను క్రియేట్ చేసుకొని మేల్ అండ్ ఫీమేల్ అక్కడ ఏర్పడి అవి రెండు ఇంటిమేట్ అయ్యి కొత్త స్పీషీస్ ని కొత్త వేరియంట్ ని నేచర్ కి అనుగుణంగా మారేటటువంటి వేరియంట్ ని ప్రొడ్యూస్ చేయడానికి ప్రయత్నం చేశయి అవి ఇప్పటివరకు వచ్చిన తర్వాత మిగిలిన అన్ని జీవరాశులు అలానే ఉన్నాయి కానీ ఏదైతే సమూహానికి
(14:17) క్రియేట్ చేసుకొని సొసైటీని ఫామ్ చేసుకొని డిపెండెన్సీ ఆధారంగా ఎమోషన్స్ బాండింగ్స్ అవసరమైనటువంటి ఒక మానవుడు ఊహా శక్తి కలిగి ఉన్నాడు కాబట్టి తన మెథడ్లో ఫ్రీ ఫ్రంటల్ కార్టెక్స్ అనే ఒక భాగం బాగా డెవలప్ అయ్యి అదే సెక్సువల్ కి సంబంధించింది ప్లెజర్ కి సంబంధించింది బాగా డెవలప్ అయిన కారణంగా సెక్స్ లో సుఖాన్ని ఆనందాన్ని పొందగలిగాడు.
(14:45) కానీ మీరు బాగా గమనిస్తే తన జాతిని మాత్రమే వృద్ధి చేసుకోవడం కోసం ప్రయత్నిస్తున్న ఏ జీవులైనా సరే తన జాతిని తను చంపుకునే పరిస్థితి రాలేదు కానీ ఎప్పుడైతే సెక్స్ ని ప్లెజర్ కోసం సుఖం కోసం ఆనందం కోసం ఉపయోగించడం మనిషి మొదలు పెట్టాడో ఈ రేపుల పేరుతో మానవంగాల పేరుతో దారుణాతి దారుణంగా తన జాతిని తానే చంపుకునే దుస్థితికి వచ్చాడు. ఇప్పుడు మీరు కింద కచ్చితంగా కామెంట్ లో చెప్పండి అన్ని జీవరాశుల కంటే మనిషి సెక్సువల్ ప్లెజర్ అనేది సొంతం చేసుకోవడము మనిషికి శాపమా వరమా మీ ఉద్దేశాన్ని కచ్చితంగా కింద కామెంట్ లో చెప్పండి ఇప్పటివరకు మనం మాట్లాడుకున్న టాపిక్ లో ఏదైనా మీకు
(15:22) తెలియని విషయం తెలుసుకొని ఉంటే అది కూడా కింద ఖచ్చితంగా కామెంట్ లో చెప్పండి. వీడియోని ఖచ్చితంగా లైక్ చేయండి ఇలాంటి మరెన్నో సైంటిఫిక్ వీడియోస్ ఎప్పటికప్పుడు మీ ముందుకు రావాలంటే మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. థాంక్యూ.

No comments:

Post a Comment