Tuesday, December 23, 2025

Hero శివాజీ ఎంత మాట?వివాదాస్పద వ్యాఖ్యలు @nanduri hemamalni

Hero శివాజీ ఎంత మాట?వివాదాస్పద వ్యాఖ్యలు @nanduri hemamalni

https://youtu.be/gi8PTuxJwDo?si=WVRgS23bntBW7Id2


https://www.youtube.com/watch?v=gi8PTuxJwDo

Transcript:
(00:00) శ్రీమాత్ర నమః శివాజీ గారు ఎంత అద్భుతమైన మాట మాట్లాడారు అంటే ఒంటి నిండా బట్ట ఉండాలి అలా ఉంటే సంప్రదాయ బద్ధంగా ఉంటుంది. లక్ష్మీదేవి లాగా ఉంటారు ఒంటి నిండా బట్టలు వేసుకోండమ్మ అని ఎంత బాగా చెప్పారో అది సినిమా హీరోయిన్ల దగ్గర నుంచి అందరికీ చెప్పారు ఆ మాట నిజంగా ముందు మారాల్సింది ఎవరో తెలుసా సినిమా హీరోయిన్లే సినిమా ఇండస్ట్రీే మారాలి ఎందుకంటే ఇప్పుడు ఉన్న పిల్లలు ఎవరిని చూసి ప్రభావితం అవుతున్నారు చెప్పండి సినిమాలు చూసే కదా నాకు నచ్చిన హీరోయిన్ ఇలా ఉంది నాకు నచ్చిన హీరో ఇలా ఉన్నాడు మేము ఇలా బట్టలు వేసుకోవాలి అని ఆ బట్టలు
(00:38) వేసుకుంటున్నారు. ఆ దిక్కుమాలిన జీన్స్ ఉంటాయి చూసారా చిరిగిపోయిన జీన్స్ అవి అడుక్కునేవాడు కూడా వేసుకోడు ఆ బట్టలు అలాంటివి ఆ చిరుగుపోయిన ఫ్యాషన్ దిక్కుమాలిన ఫ్యాషన్ ఆ చిరుగుపోయిన గుడ్డలు వేసుకుంటే దరిద్రం అసలు చిరిగిపోయిన బట్టలు వేసుకోకూడదు అంటారు కానీ మనం చింపి వేసుకుంటున్నాం అదిఒక దరిద్ర కొట్టు ఫ్యాషన్ అన్నమాట ఈ మగపిల్లలు ఒంటిమేదీ చూడండి మోకాల మీద చిరిగిపోయి ఉంటుంది వెనకాలు చిరిగిపోయి ఉంటుంది ఆ ప్యాంట్ చూడండి ఎంత కిందకి వచ్చేసి ఉంటుందో చూడలేక చచ్చిపోతాం అవన్నీ చూడలేక దరిద్రం ఇందులో ఒకళ్ళు ఎక్కువ ఒకళ్ళ తక్కువ ఏం
(01:10) లేదు అందరి డ్రెస్ సెన్స్ అలాగే ఉంటుంది. అసలు శివాజీ గారు మాట్లాడిన మాటలుయతే ఎంత అద్భుతంగా అనిపించాయి అంటే సంప్రదాయబద్ధంగా వేసుకోండి హీరోయిన్ల దగ్గర నుంచి అందరూ కూడా ఒంటెనిండ బట్ట ఉంటే లక్ష్మీదేవిలా ఉంటావు అని అంటారు అందరూ ఒంటి మీద సరిగ్గా గుడ్డలు లేకపోతే అని చెప్పి ఆయన ఒక పదం వాడారు నిజంగా చాలా బాగా మాట్లాడారు హాట్స్ ఆఫ్ ఆయనకి నిజంగా అక్కడ ముందు మార్పు రావాలి ఏ సినిమా అయినా చూడండి సినిమాల్లో ఆడపిల్లల్ని ఎలా చూపిస్తారు అంటే ఎంత తక్కువ గుడ్డలు వేయాలో అంత తక్కువ గుడ్డలు వేస్తారు అదే మగవాడి దగ్గరికి వచ్చేసరికి వాడికి
(01:47) లాల్చి పైజామాలు తెగేసేస్తారు. అలాగే వేసుకోవాలి లాల్చి పైజామా వాళ్ళకి వేశారు అని నేను తప్పు చెప్పట్లేదు వాళ్ళకి లాల్చి పైజామా వేసినప్పుడు వేసినప్పుడు ఈ ఆడపిల్లలక ఎందుకు ఆ గుడ్డలు వేస్తారు అసలు అంత అసహయంగా గుడ్డలు వేస్తారా వస్త్రధారణ చక్కగా ఉన్న ఆడపిల్లను చూస్తే అబ్బా లక్ష్మీదేవిలా ఉన్నావు తల్లి దేవతలా ఉన్నావు తల్లి అంటారు.
(02:12) అలాంటి పిల్లనే ఇంటికి కోడలుగా తెచ్చుకోవాలనుకుంటారు. అలాంటి పిల్ల కోడలుగా ఉండాలని కూతురుగా ఉండాలని ఎవ్వరైనా కోరుకుంటారు. అలాంటి పిల్లని చూశరనుకోండి ఎవరైనా తనకి భార్యల తనకి భార్యగా వస్తే బాగుండు అనుకుంటారు ఏంటి ఎంత ఇంకొక అమ్మాయిని ఏడిపించేవాడైనా సరే లక్ష్మీదేవిలో ఉన్న పిల్లని చూసి అబ్బా నాకు భార్య అయితే ఎంత బాగుంటుంది అని అనుకుంటారు అంతే తప్ప గుడ్డలు తక్కువగా వేసుకున్న వాళ్ళని చూసి నాకు భార్య అయితే బాగుంటుందని ఎవరు ఊహించరు ఎవరు అసలు అలా కావాలని కోరుకోరు కూడా పైగా తిడతారు.
(02:45) నేనైతే అలాగే చేస్తాను నాకు అసలు మొహమాటం ఏమ ఉండదు అలా సరిగ్గా వస్త్రధారణ సరిగ్గా వేసుకోలేని వాళ్ళు నాకు కనిపించారు అనుకోండి అయితే కడిగేస్తాను లేదు అంటే నేను వాళ్ళ వంక అలాగే చూస్తాను అక్కడి నుంచి వెళ్ళిపోయేదాకా ఒక్కొకసారి నేను మా పిల్లలతో చెప్తాను పాపం డబ్బులు లేవేమో ఇచ్చేసి వస్తాను ఉండు కొనుక్కుంటారు బట్టలని ఏం దరిద్రం ఊరి మీద అందరికీ అన్ని పబ్లిక్ గా చూపించుకోవడమా వస్త్రధారణ అంటే చాలా మంచి మాట మాట్లాడారండి సినిమాల్లో కూడా మార్పు రావాలి వాళ్ళనే ప్రేరణగా తీసుకుంటున్నారు ఇప్పుడు రీల్స్ చేస్తున్నారు చూసారా చాలా మంది చిన్న పిల్ల దగ్గర నుంచి చూడండి ఆ
(03:19) సినిమాలో ఆ అమ్మాయి ఎలా అయితే గుడ్డలు వేసుకుందో అలాంటి గుడ్డలే వేస్తున్నారు తల్లిదండ్రులు కూడా ఆ పిల్లలకి ఆ రీల్స్ చేసేటప్పుడు ఏ చక్కగా మంచి బట్టలు వేస్తే ఆ పిల్లలు వేసిన డాన్స్ డాన్స్ కాదా ఇటు తల్లిదండ్రుల్లో కూడా మార్పు రావాలి ఇప్పుడు చిన్న పిల్లల దగ్గర నుంచి ఆ బట్టలు ఆ పీలికల డ్రెస్సులు ఆ తాళ్ళు డ్రెస్సులు మొత్తం శరీరంలో ఉన్నవన్నీ బయటికి కనిపించేలా డ్రెస్సులు చిన్నప్పుడే కదా చిన్న పిల్లలే కదా అని వేస్తున్నారు ఆ చిన్న పిల్లలే కదా అని వేసినప్పుడు పెద్దయిన తర్వాత ఎలా ఉంటారు వాళ్ళు అప్పుడు మారమంటే మారతారా మారరు కదా
(03:51) ఆడపిల్లయనా మగపిల్లాడైనా వస్త్రధారణ సరిగ్గా ఉండాలి. చెప్పాలి పిల్లలకి అటు మగపిల్లాడు సరిగ్గా వేసుకోకపోయినా చెప్పాలి ఇటు ఆడపిల్ల సరిగ్గా వేసుకోకపోయినా చెప్పాలి చాలా బాగా చెప్పారండి సినిమాల్లో మార్పు రావాలి మొన్న నేను ఏదో సినిమా చూశ మొన్న ఈ మధ్యనే చూసిన సినిమాలో అందులో ఆడపిల్లల్ని ఎలా చూపించారు అంటే అత్యంత అసహ్యకరంగా చూపించారు అన్నమాట పాపం ఆ సినిమా డైరెక్టర్ కి ఆడపిల్లలకి బట్టలు ఇవ్వడానికి డబ్బులు లేవేమో మగపిల్లాడికి మాత్రం బానే వేసాడు.
(04:23) అంటే ఎంత తక్కువ బట్టలు వేస్తే అంత సినిమా హిట్ అవుతుందనా అలాంటి సినిమాలు చూస్తారనా అవి చూస్తే వెగట వస్తుంది అంతే అది చూసి ఆనందము సంతోషం ఏం రాదు అసహ్యం వేస్తుంది. మనది భారతదేశం మనం ఎంత సంప్రదాయబద్ధంగా ఉండాలి మనం ఇంకొకళకి చెప్పాలి అదేంట్రా ఆ బట్టలు వేసుకున్నావ్ సరిగ్గా వేసుకోరా లక్ష్మీదేవిలా ఉంటావ్ నువ్వు బట్టలు వేసుకుంటే అని మనం ఇంకొకరికి చెప్పాలి అలాంటిది మనమే అంత కక్కుర్తి వాళ్ళలాగా వేసుకుంటుంటే ఎటుపోతుంది సమాజం ఇప్పటివరకు ఏ హీరో కూడా ఇలా చెప్పలేదు ఫర్ ది ఫస్ట్ టైం మీరే చెప్పుఉంటారు ఎందుకంటే ఇలా మీరు సరిగ్గా బట్టలు వేసుకోండి అని పబ్లిక్ గా
(05:04) మీరే చెప్పు చెప్పిఉండిఉంటారు మిమ్మల్ని చూసి కనీసం ఇంకొక నలుగురు హీరోలైనా సినిమాలు చేస్తున్నప్పుడు కొంచెం ఆ హీరోయిన్ కి సరిగ్గా బట్టలు వేయండి బాబు వాళ్ళకి సరిగ్గా బట్టలు వేయండి అనే చెప్పే సాహసం చేస్తారేమో చూడాలి

No comments:

Post a Comment