Mental Health is Real, Not a Disease | Depression | Anxiety | Suicidal Thoughts | DashDecoded
https://youtu.be/ltktW7uvLrU?si=FcxHVwET0SzPInqi
https://www.youtube.com/watch?v=ltktW7uvLrU
Transcript:
(00:00) ఐ వాస్ స్ట్రగలింగ్ టు అండర్స్టాండ్ వాట్ ఇస్ డిప్రెషన్ నాకఎందుకు అవుతుంది నేను అంతా బానే ఉన్నాను కదా మై ఓన్లీ థెరపీ ఇస్ నాకు నేను మాట్లాడుకోవడం గంట సేపు కూర్చొని థెరపీస్ దగ్గర బాధ చెప్పుకొని ఏడ్చి స్లీపింగ్ పీల్స్ తీసుకొని ఐకాంట్ ఈవెన్ సే ఐ డోంట్ వాంట్ టు క్ై నీ బాధ నీ కన్నీళ్ళు అది నీకు మాత్రమే బాధ నీకు మాత్రమే కన్నీళ్ళు.
(00:37) నిద్ర రాకపోతే బాత్్రూమ్ లో నన్ను నేను కొట్టుకుంటుండే తెలుసా యు నో దట్ ఫ్రస్ట్రేషన్ దట్ యు వాంట్ టు హిట్ యు వాంట్ టు యనో డు సంథింగ్ ఎక్కువ ఆలోచిస్తున్నా ఓవర్ థింకింగ్ చేసి ఐ లెఫ్ట్ మై 10 ఇయర్ ఫ్రెండ్షిప్ జస్ట్ లాస్ట్ మంత్ ఆ టైంలో నాకు వచ్చే థాట్స్ తెలుసా ఐ నీడ్ టు హాంగ్ మై సెల్ఫ్ ఐ నీడ్ టు యనో కట్ చేసుకోవాలి చనిపోవాలి అత్తరాత్రి తెలీదు నిద్రలో లేగిచి కూర్చొని ఏడ్చేదాన్ని మా అమ్మ అడుగుతుది ఎందుకు ఏడుస్తున్నావ్ ఎందుకు ఏడుస్తున్నావ్ నాకు బాధ అనిపించినా హ్యాపీగా ఉన్నా నాకు ఎవరి మీద కోపం అనిపించినా నేను వెంటనే చెప్పేస్తాను.
(01:15) డిప్రెషన్ ఇస్ ఆల్సో ఏ కైండ్ ఆఫ్ ఫేజ అండ్ డిప్రెషన్ లో ఉన్నప్పుడు ఆ మెంటల్ స్ట్రెస్ ఎలా ఉంటదింటే ఇట్స్ ఇట్స్ రియలీ ఇంపార్టెంట్ టు హావ్ సపోర్టింగ్ ఫ్యామిలీ అఫ్కోర్స్ అఫ్కోర్స్ పక్కనోడికి నువ్వు చెప్పిన మూమెంట్ ఆ నిమిషానికి వాడు అయ్యో అని అనొచ్చు లేదా పాపం అని చెప్పి నీ కన్నీళ్లు తుడవచ్చు కానీ సడన్ గా కోపం రావడం ఎవరితోన మాట్లాడబుద్ది కాకపోవడము నిన్ను నువ్వే హిట్ చేసుకోవడం ఇలా యునో సూసైడల్ థాట్స్ రావడం ఇవన్నీ వస్తున్నాయి అంటే ప్లీజ్ ప్లీజ్ ప్లీజ్ డాక్టర్ దగ్గరికి వెళ్లి కన్సల్ట్ అవ్వండి.
(02:11) హలో పీపుల్ దిస్ ఇస్ భవిష్య దిస్ ఇస్ ప్రణవి వెల్కమ్ బ్యాక్ టు డాష్ డకోడెడ్ సో ఈరోజు మనం డీకోడ్ చేయబోయే టాపిక్ ఏంటో మనకి ప్రణవి గారు చెప్పేస్తారు ప్లీజ్ అండి మెంటల్ హెల్త్ సో డిప్రెషన్ యంజైటీ ద వన్ హూ ఇస్ సఫరింగ్ దాని గురించి డిస్కస్ చేయబోతున్నాము ఇది కాస్త సీరియస్ టాపిక్ బికాజ్ ఇది చెప్పుకోలేని టాపిక్ జనాలు స్ట్రగల్ అవుతూ ఉంటారు సో ఈరోజు మనం ఇది డీకోడ్ చేయబోతున్నాము డాష్ డీకోడెడ్ లో సో లెట్స్ గెట్ స్టార్టెడ్ సో భవిష్య లెట్స్ అండర్స్టాండ్ మెంటల్ హెల్త్ మెంటల్ హెల్త్ కి డెఫినిషన్ ఐ థింక్ ఈవెన్ ఐ డోంట్ హావ్ టు బి వెరీ ఆనెస్ట్
(03:01) మనిషికి మనిషికి డిఫరెంట్ గా ఉంటుంది అవును ఒకవాళ్ళు యంజైటీ తోని సఫర్ అయితే ఒక వాళ్ళు డిప్రెషన్ సఫర్ అవ్వచ్చు దానికి దీనికి తేడా ఏంటిది అంటే ద వన్ హూ ఇస్ సఫరింగ్ విల్ నో బెటర్ రైట్ బట్ దాన్ని అదేదో చాలా మంది నార్మలైజ్ చేసేసి ఏ అదేం కాదు అది మరీ ఓవర్ థింకింగ్ వల్ల అట్లా అవుతుంది తక్కువ ఆలోచించండి ఇక్కడికి వచ్చి అందరితోన మాట్లాడండి అంటారు కానీ కాస్త టైం తీసుకొని వాళ్ళతోని మాట్లాడదాము వాళ్ళు ఏం సఫర్ అవుతున్నారు అని మాత్రం ఎవరు ఎవరు పెట్టడు ఎఫర్ట్స్ అసలకి పెట్టరు సో సో ఇది మెయిన్ గా ఎందుకు అయితది అంటే నేను లిటరల్ గా త్రీ ఇయర్స్ త్రీ ఇయర్స్
(03:40) ఎవ్రీ సింగిల్ వీక్ పొయ్యి గంట సేపు కూర్చొని థెరపీస్ దగ్గర బాధ చెప్పుకొని ఏడిచి స్లీపింగ్ పీల్స్ తీసుకొని బాత్్రూమ్ల చాకులు తీసుకపోయి కట్ చేసుకుంటా అని ఐ టోల్డ్ ఐ విల్ హాంగ్ మైసెల్ఫ్ సో మచ్ డిప్రెస్డ్ ఇన్ మై లైఫ్ లైక్ ఐ కాంట్ ఈవెన్ సే ఐ డోంట్ వాంట్ టు క్రై ఫక్ ఐ వాస్ నాట్ ఎక్స్పెక్టింగ్ ఓకే ఓకే ఓకే సో ఇట్స్ నాట్ ఈజీ ఇట్స్ నాట్ ఎట్ ఆల్ ఈజీ అవును అవును ఈ డిప్రెషన్ ఎక్కడి నుంచి వచ్చిందో నాకు తెలియదు.
(04:13) అలా చాలా మందికి అయితది భవిష్య అఫ్కోర్స్ బికాజ్ ఐ వాస్ షాక్డ్ మైసెల్ఫ్ బ్రో డోంట్ మేక్ మీ కై బ్రో ఐ హావ్ గాన్ త్రూ లాట్ ఆఫ్ స్టఫ్ అంటే లైక్ పీపుల్ విల్ ఆస్క్ ప్రణవేని గాడిని నన్ను గాని మీరు ఎలా ఇంత స్ట్రాంగ్ గా ఉన్నారు అని చెప్పాలి అండ్ ఇట్ ఆల్ కమ్స్ ఫ్రమ ఎక్స్పీరియన్సెస్ ఎప్పుడో ఒక మనిషి స్ట్రాంగ్ అవుతున్నాడు అంటే అది ఉన్నపళ్ళంగా వచ్చింది కాదు అది సిచువేషన్ సిచువేషన్స్ విల్ మేక్ యు స్ట్రాంగ్ యా సో నాకు ఆ టైంలో డిప్రెషన్ అంటే ఏంటిదో తెలియదు భవిష్య ఐ వాస్ స్ట్రగలింగ్ టు అండర్స్టాండ్ వాట్ ఇస్ డిప్రెషన్ నాకఎందుకు అయతుంది నేను అంతా బానే ఉన్నాను
(04:54) కదా నా లాస్ట్ టూ త్రీ ఇయర్స్ కంపేర్ చేస్తే ఈ ఇయర్ నేను బానే సంపాదిస్తున్నాను నాకు కావాల్సినవి తింటున్నాను తెచ్చుకుంటున్నా ఇంట్లో అందరూ కూడా హ్యాపీగానే ఉన్నారు సడన్ గా నాకు ఇది ఎందుకు వచ్చింది అని నాలో నేనే ఫైటింగ్ భవిష్య ఆల్మోస్ట్ నేను తిరగని హాస్పిటల్స్ లేవు మా ఇంటోళ్ళు బికాజ్ లిటరీలీ ఐ హావ్ టు గో ఫర్ ఫ్లైట్ అండ్ అప్పటికే నేను ఒక సీనియర్ క్రూ అయిపోయినాను నా కింద ఒక నలుగురు క్రూ అండ్ అంతమంది ప్ాసెంజర్స్ నా రెస్పాన్సిబిలిటీ కానీ నాకు ఏది ముట్టుకున్న ఏడుప వచ్చేస్తది ఎవరిని చూసినా ఏడుప వచ్చేస్తది సడన్ గా ఏడవడం క్యాబ్ లో కూర్చుంటాను భవిష్య ఫ్లైట్ కోసం
(05:29) మన ఇంటి దగ్గర నుంచి గట్టి గట్టిగా క్యాబ్ ఏడవడం ఆపుకుంటా కదా ఆపుకుంటే కూడా ఆ ఎక్కి వస్తది టాబ్ డ్రైవర్స్ వర్ షాక్ ఏమైందమ్మా ఏమైంది ఏమైంది బట్ నా దగ్గర చెప్పుకోనికి ఏమీ ఉండదు దేర్ ఇస్ నో రీసన్ బట్ దెన్ ఏడవడం సడన్ గా లాస్ట్ కి ఒక అతను ఒక క్యాబ్ డ్రైవర్ మమ్ మీరు ఏమన్నా డిప్రెషన్ తోని గో త్రూ అవుతున్నారేమో ఒకసారి డాక్టర్ కి చూపించుకోండి అని అతను నాకు సజెస్ట్ చేశడు భవిష్య దేర్ ఇస్ నథింగ్ రాంగ్ బట్ నాకు అది ఎందుకో ఏమనిపించిందో తెలుసా నాకా మెంటల్ డిప్రెషన్ నాకేం ప్రాబ్లం ఉంది అని నేను ఆల్మోస్ట్ ఒక సిక్స్ మంత్స్ అవాయిడ్
(06:05) చేసినాను జస్ట్ బికాజ్ అసలుకి అది ఎప్పుడు మనకి ఎవరు చెప్పింది లేదు స్కూల్స్ లో నేర్పించింది లేదు నాలెడ్జ్ ఇచ్చింది లేదు కాలేజీలో మన ఇంట్లో కూడా దాని గురించి మాట్లాడింది లేదు సడన్ గా అనేసరికి ప్రతి ఒక్క రిలేటివ్స్ వచ్చి అదేదో నాకేదో రోగం వచ్చేసినట్టు ఆ ఏం కాలేదు నువ్వు అతిగా ఆలోచిస్తున్నావు అది ఇది అని నన్నే తప్పుగా మాట్లాడేసరికి నాలోనే ప్రాబ్లం నాలోనే ప్రాబ్లం ఇంకా ఇంకా ఇంకా ఇంకా దట్ నేను ఫ్లైట్ కి పోయి రావాలి రూమ్లోకి వచ్చి బందించేసుకోవాలి అంతే అంతకుమించి నాకు ఇంకేమీ రాలేదు.
(06:38) నీకు ఎలా తెలుసు అంటే ఐ హావ్ బీన్ ఇన్ దిస్ ఫేస్ ఫర్ వన్ అండ్ హాఫ్ ఇయర్ ఇట్స్ నాట్ ఈజీ ఇట్స్ నాట్ ఎట్ ఆల్ ఈజీ అంటే లైక్ అదేదో జరిగింది జరుగుతుంది అని కాదు అది కూడా ఒక కైండ్ ఆఫ్ ఫేస్ డిప్రెషన్ ఇస్ ఆల్సో ఏ కైండ్ ఆఫ్ ఫేస్ రా అండ్ డిప్రెషన్ లో ఉన్నప్పుడు ఆ మెంటల్ స్ట్రెస్ ఎలా ఉంటదిఅంటే పీపుల్ సే దట్ ఎక్కువ ఆలోచిస్తున్నావ్ ఓవర్ థింకింగ్ చేస్తున్నావ్ ఇట్స్ నాట్ ఓవర్ థింకింగ్ అది ఓవర్ థింకింగ్ కాదు అస్సలు కాదు బ్రో నీ నీలో నువ్వు ఆలోచించుకుంటావ్ కాదని నేను అనట్లే కానీ నీకు తెలియకుండానే నీకు ఏదో ఒక భయం కలుగుతది ఏమన్నా జరిగిపోద్దేమో
(07:18) లేదా ఒక కైండ్ ఆఫ్ ఫీలింగ్ వస్తది బ్రో వ కాంట్ డిఫైన్ విత్ వై అండ్ వెన్ అండ్ హౌ ఇట్ హాపెన్స్ అసలు దాన్ని డిఫైన్ చేయటానికి కూడా చెప్పలేము మనం బికాజ్ ఆమె ఆమె లైఫ్ లో గో త్రూ అయింది ఇట్స్ క్వైట్ డిఫరెంట్ ఫ్రమ్ మైన్ రైట్ నా లైఫ్ లో అసలుకి సాడ్ టు ద సాడెస్ట్ థింగ్స్ అయినప్పుడు కూడా నేను గట్టిగా లైక్ ఎంత మంది వచ్చి హిట్ చేసినా ఒక చుక్క నీళ్లు కాలేదు భవిష్య లైక్ అంత స్ట్రాంగ్ ఉండే నేను ఫైట్ చేసి కాస్త లైఫ్ ని కొంచెం మరి అంత కాదు కొంచెం స్టేబుల్ చేసుకున్న టైంలో మొత్తం కొలాప్స్ ఎట్లా అయిపోయినో నాకు తెలియదు అండ్ దానికి దానికి తోడు నేను
(08:00) ఎవరితోని మాట్లాడుకోకపోవడము ఎవ్వరితోని మాట్లాడినా ఐ వస్ సో ఇరిటేటెడ్ లైక్ మీరు నన్ను అర్థం చేసుకోలేరు నాకుొద్దు మీరు నేను సైలెంట్ గా ఉంటా నన్ను నేను బాత్్రూమ్ లో ఒక గంట సేపు లాక్ చేసుకోవడము సో లిటరల్ గా ఇట్ వాస్ పెయిన్ ఫర్ మై ఫ్యామిలీ లిట్రలీ ఆఫ్టర్ బీయింగ్ సో స్ట్రాంగ్ ఒక పాయింట్ కి వెళ్ళిపోతాం బ్రో మనం ఎట్లా అంటే అరేయ్ ఎవరనా ఉంటే బాగుండు చెప్పుకుంటే బాగుండు ఎవ్వరు లేరు అని చెప్పి లోన్లీగా ఫీల్ అయిపోయి బంధించేసుకుంటాం మనల్ని మనం అప్పుడు నువ్వు అన్న పాయింట్ కరెక్ట్ నేను చెప్తా అయితే నేను ఈ ఎవ్రీ వీక్ థెరపీ సెషన్ కి పోతుండే కదా తను నా స్టోరీ అంతా
(08:40) విన్న తర్వాత బికాజ్ దే ఆస్క్ దే ఆస్క్ అస్ టు ఎక్స్ప్రెస్ అవర్సెల్ఫ్ సో దాంట్లో నుంచి దే విల్ అండర్స్టాండ్ వాట్ వి ఆర్ ఎక్జక్ట్లీ గోయింగ్ త్రూ ఐ ఎక్స్ప్లన్ హర్ ఎవ్రీథింగ్ ఓకే దెన్ షి టోల్డ్ మీ నువ్వు అనుకున్నట్టు నార్మల్ ఏది లేదు బికాజ్ ఆ చైల్డ్హుడ్ ట్రౌమా ఏదైతే ఉందో దట్ యువర్ ఫాదర్ అండ్ యువర్ రిలేషన్ వాస్ నెవర్ స్ట్రాంగ్ అండ్ సెక్యూర్డ్ అది ఇప్పుడు నీకు ఎఫెక్ట్ అవుతుంది.
(09:06) బట్ తను అది చెప్పినా కూడా ఐ కుడ్ నాట్ యక్సెప్ట్ ఇట్ ఏ ఎప్పుడో పోయిండు పోయినోడి గురించి నేను ఎందుకు ఆలోచించాలి అసలు కానే కాదు అది లోపల నీకు ఆల్రెడీ ఉండిపోయింది దాని వల్ల నీకు ఎఫెక్ట్ అవుతుంది అది నీకు తెలియాలి అని రూల్ ఏం లేదు. కానీ దాన్ని నేను యక్సెప్ట్ చేయలేకపోతున్నా అర్థమవుతుందా అవును సో బట్ దెన్ నాకు నిద్ర రావట్లేదు అస్సలికి మూడు రోజులు కంటిన్యూస్ గా పండుకోకపోయినా నాకు నిద్ర రాదు భవిష్య ఐ డోంట్ నో ఈవెన్ ఇప్పటికి కూడా ఐ విల్ సే ఆ మంత్ లో ఐ థింక్ వన్ ఆర్ టూ డేస్ ఐ డోంట్ నో ఈవెన్ ఇప్పటికి కూడా నాకు నిద్ర రాదు బ్రో
(09:45) ఐ హావ్ ఇన్సోమేనియా ఓకే అది పక్కన పెడితే నేను ఒక కంప్లీట్ నిద్రపోకుండా గడుపుతా మ్ ఇప్పుడు ఇప్పుడు చాలా మంది అదే భవిష్యం లైక్ ఎవ్రీవన్ అనుకుంటారు లైక్ ఏంటి రాత్రంతా ఫోన్ చూస్తది రీల్స్ చూస్తది ఆ మా అమ్మ అంటది నీకు నిద్ర రాదా దేవుడు నీకు నిద్ర పెట్టలేదా అని ఐ డోంట్ నో నిద్రపోవాలని ఎవరికి ఉండదు చెప్పండి చెప్పండి కళ్ళ కింద డార్క్ సర్కిల్స్ వచ్చి గుంతలు వచ్చి స్క్రీన్ మీద దరిద్రంగా కనిపిస్తుంటే నాకు బాధేస్తది అరే నేను బాలేదు అన్న ఫీలింగ్ నాకు వస్తది బట్ స్టిల్ నాకు నిద్ర రాదు ఎందుకు రాదు అంటే థాట్స్ ఎన్ని థాట్స్ ఉంటాయ అంటే
(10:20) బ్రెయిన్ లో ఐ కాంట్ ఎక్స్ప్లెయన్ ప్రతి ఒక్కరికి చెప్పలేను చెప్పుకోలేను బట్ చెప్పుకోవాలి కానీ చెప్పుకునే పర్సన్ దొరుకుతారా లేదా ఎందుకంటే నేను స్ట్రాంగ్ గా బిలీవ్ చేస్తాను బ్రో ఒక విషయం నీ బాధ నీ కన్నీళ్ళు అది నీకు మాత్రమే బాధ నీకు మాత్రమే కన్నీళ్ళు పక్కనోడికి నువ్వు చెప్పిన మూమెంట్ ఆ నిమిషానికి వాడు అయ్యో అని అనొచ్చు లేదా పాపం అని చెప్పి నీ కన్నీళ్ళు తుడవచ్చు కానీ ఆ ఒక్క ఒక్క పాయింట్ ఏమైతది అంటే నేను ఎవ్వరికీ ఏమి చెప్పకుండా నాలోనే నేను దాచి పెట్టుకుంటా మ్ ఈరోజుకి అది ఉంది నా దగ్గర అది నేను ఇష్యూ ప్రాబ్లం అని అనను అండ్
(10:59) వన్ మోర్ థింగ్ నాకు ఇది కూడా ఉంది బ్రెయిన్ లో ఎప్పుడైనా సరే హ్యాపీనెస్ మాత్రమే పక్కనోడితో షేర్ చేసుకో నీ బాధలు నీ దగ్గరే పెట్టుకో బికాజ్ అది నీకు మాత్రమే బాధ నీకు మాత్రమే కన్నీళ్ళు పక్కనోడికి కాదు రేపు పొద్దున వన్ ఆర్ ది అదర్ డే వాడికి ఏదన్నా అవసరం వచ్చిన రోజు ఇదే పాయింట్ అట్ చేసి మాట్లాడతాడేమో ఎవడికి తెలుసు చెప్పలేము ఏది ఎప్పుడు మనకి అగైన్స్ట్ గా యూస్ చేస్తారో తెలి తెలియదు కదా ఏమో ఒక పాయింట్ లో ఈ పాయింట్ పట్టుకొనే వాడు నిన్ను ఎమోషనల్ బ్లాక్ మెయిల్ చేయొచ్చేమో కానీ భవిష్య ఐ హావ్ ఏ స్మాల్ థింగ్ ఓవర్ హియర్ లైక్ యు దీన్ని నువ్వు ఒక డిఫరెంట్
(11:37) వేగా డీల్ చేసినావు ఫర్ మీ ఐ డీల్డ్ ఇట్ ఐ హాండిల్డ్ ఇట్ ఇన్ ఏ డిఫరెంట్ వే ఆ స్టార్టింగ్ లో ఇట్ వాస్ వెరీ కన్ఫ్యూస్డ్ నువ్వు అన్నట్టు నిద్ర రాకపోతు లిటరల్గా నేను ఫైవ్ డేస్ కంటిన్యూస్ ఫైవ్ డేస్ అది కూడా హెవీ సెక్టర్స్ ఆపరేట్ చేసి వచ్చిన తర్వాత కూడా నిద్ర రాకపోతే బాత్్రూమ్ లో నన్ను నేను కొట్టుకుంటుండే తెలుసా పిస్ట్ ఆఫ్ లైక్ నాకు ఎందుకు నిద్ర వస్తలేదు అందరికీ నిద్ర వస్తుంది వాట్ ఇస్ రాంగ్ విత్ మీ నాకుేమన్నా రోగం వచ్చిందా నాకు ఏమన్నా అయితుందా యు నో దట్ ఫ్రస్ట్రేషన్ దట్ యు వాంట్ టు హిట్ యు వాంట్ టు యు నో డ సంథింగ్ అండ్ ఆ ఫేస్ లో
(12:11) భవిష్య ఫ్యామిలీ స్టూడ్ మ్ నేను ఇది చెప్పొచ్చో లేదో తెలియదు ఫ్లైట్ కి పోతుండే కదా మా మమ్మీ వచ్చి లిటరల్ గా షి యూస్ టు టెల్ ఈచ్ అండ్ ఎవ్రీ డ్రైవర్ కొంచెం జాగ్రత్తగా తీసుకెళ్ళండి అని అండ్ దెన్ ఆల్రెడీ నేను అప్పటికి ఫ్లై చేసి సీనియర్ కాబట్టి కొంతమందే క్రూ ఉంటుండే కదా లిట్రలీ షి యూస్ టు కాల్ అండ్ టెల్ దెమ అట్లీస్ట్ సింగిల్ పర్సన్ కి ప్లీజ్ టేక్ కేర్ ఆఫ్ హర్ ఓకే మళ్ళీ నేను ఇంటికి రాంగానే భవిష్య ద మోమెంట్ ఐ ఎంటర్ కిచెన్ లోకి పోతే మా అమ్మ వెనకాలనే నేను బాత్్రూమ్ కి పోతే నా చెల్లెలు వచ్చి వెనకాలకి అటు సైడ్ మళ్ళీ ఉంటుంది బికాజ్
(12:45) దే థింక్ దట్ ఐ డు సంథింగ్ బట్ ఆ టైంలో నాకు వచ్చే థాట్స్ తెలుసా ఐ నీడ్ టు హాంగ్ మైసెల్ఫ్ ఐ నీడ్ టు యనో కట్ చేసుకోవాలి చనిపోవాలి మా మమ్మీ అర్థం చేసుకుంటే మా చెల్లలు అర్థం చేసుకోవట్లేదు నేను వాళ్ళ కోసమే చేస్తున్నాను వై దే ఆర్ నాట్ అండర్స్టాండింగ్ వాళ్ళు చేసిన తప్పు ఏమీ లేదు ఇట్స్ జస్ట్ దట్ ఫ్రస్ట్రేషన్ ఎవరిదో ఎప్పడిదో ఇప్పుడు సడన్ గా బయటికి రావడం స్టార్ట్ అయిపోయింది కదా ఆ త్రీ ఇయర్స్ వాస్ మోస్ట్ డిఫికల్ట్ ఫేస్ భవిష్య అండ్ స్లోగా స్లోగా స్లోగా స్లోగా ఐ ఓవర్కమ్ దిస్ అండ్ అండ్ దెన్ నేను ఆల్మోస్ట్ ఇతని దగ్గరికి వెళ్లి వెళ్లి వెళ్లి స్లోగా
(13:20) మెడిసిన్స్ ఆపడం స్టార్ట్ చేసిన తర్వాత నాకు బాధ అనిపించిన హ్యాపీగా ఉన్న నాకు ఎవరి మీద కోపం అనిపించినా నేను వెంటనే చెప్పేస్తా చెప్పేస్తా ఐ డోంట్ కీప్ ఇట్ ఇన్సైడ్ మై హార్ట్ అది అమ్మే కానీ చెల్లెలే కానీ ఫ్రెండ్సే కానీ బయట జనాలే కానీ బికాజ్ నేను లోపల పెట్టుకొని పెట్టుకొని పెట్టుకొని నేను స్ట్రాంగ్ అని ప్రూఫ్ చేసి నేను ఏది చేసేది లేదు సాధించేది లేదు మనమే సఫర్ కావాలి సో నాకు ఏడుప వచ్చిందా ఆ నేను ఏడ్చేస్తా మా మమ్మీ జనాలు వీక్ అనుకున్నా పర్లేదు నన్ను ఏది వేస్ట్ ది అనుకున్నా పర్లేదు బట్ నాకు ఆ టైం లో బాధ అనిపిస్తుంది అనిపించింది ఏడుప వస్తుంది
(13:54) బ్రో లిట్రలీ ఐ వాస్ లైక్ నేను ఇలా పెట్టేసుకుొని పెట్టేసుకొని నాకు ఇక్కడి వరకు వచ్చేస్తది బ్రో ఏడుపు వచ్చేస్తది అట్ దట్ పాయింట్ ఆఫ్ టైం నేను కంట్రోల్ చేసుకోలేకపోతున్నాను నేను ఏడ్చేస్తాను మా అమ్మ అడుగుతుది ఎందుకు ఏడుస్తున్నావ్ ఎందుకు ఏడుస్తున్నావ్ తెలియదు నాకు రీజన్ లేదు నా దగ్గర నాకు ఏడవాలనిపిస్తుంది నేను ఏడ్ చేస్తా లేదు వాళ్ళు చూడలేకపోతున్నారా బయటికి వెళ్ళా కార్లో కూర్చున్నా ఎక్కడో దగ్గర ఏడ్ చేస్తా నాకు మై ఓన్లీ థెరపీస్ నాకు నేను మాట్లాడుకోవడం బ్రో నాకు నా ఓన్ థాట్స్ నా మైండ్ లో ఏం రన్ అవుతుంది లిట్రలీ నేను ఏం గో త్రూ
(14:23) అవుతున్నాను అని చెప్పి పాస్ట్ టూ ఇయర్స్ గా నాకు నా జిమ్నీ గాడికి మాత్రమే తెలుసు కార్ లోకి వచ్చిన వాడికి అన్నీ చెప్తా వీళ్ళు ఇలా చేస్తున్నారు అలా చేస్తున్నారు నాకు ఇంత కోపం వస్తుంది నాకు అంత కోపం వస్తుంది బట్ నేను ఇలాగే ఉండాలి. అన్ని చెప్పేస్తా అండ్ దెన్ ఐ విల్ రియలైజ్ నీతో నువ్వు మాట్లాడుకోవటం ఇస్ వన్ ఆఫ్ ది బెస్ట్ థెరపీ తెలుసా ఐ కాంట్ డ దట్ నో ఐ కాంట్ డ దట్ అంటే పక్కనోడు చూసినోడు నన్ను పిచ్చోడ అని అనుకుంటాడేమో అలా కాదు ఐ డోంట్ నో బట్ ఫర్ మీ ఇట్స్ ద బెస్ట్ థెరపీ ఒకసారి ట్రై చేయండి ఇఫ్ ఇన్ కేస్ ఎవరికన్నా హెల్ప్ అవుతే
(14:57) బికాజ్ స నువ్వు అది చేసినప్పుడు నీకు కొంచెం రిలీఫ్ అనిపిస్తది కదా సో దట్ ఇస్ బెస్ట్ ఫర్ యు బట్ అది నాకు ఐ డోంట్ ఫీల్ ఇట్ ఫర్ మీ ఐ వాంట్ జెన్యూన్లీ ఏ పర్సన్ నన్ను జడ్జ్ చేయకుండా వినేవాళ్ళు కావాలి కావాలి అవును అర్థమైందా అది ఇట్స్ వెరీ రేర్ భవిష్య ఇట్స్ వెరీ రేర్ కాదు అది చాలా డిఫికల్ట్ నేను ఇప్పుడు చెప్పాను కదా నీకు నేను ఎందుకు భయపడుతున్నాను అంటే ద సేమ్ పాయింట్ సో అలాంటి పర్సన్స్ దొరకటం ఇస్ వెరీ రేర్ ఓకే అండ్ ఐ థాంక్ గాడ్ జాను మై ఫ్రెండ్ నాకు దొరికింది దట్ నేను ఏమన్నా చెప్పని ఇది అని పాయింట్ అవుట్ చేయదు అది వింటుంది
(15:40) ఓకే వింటుంది సో వింటుంది మళ్ళీ దాన్ని క్వశ్చన్ చేయదు జ్ చేయదు ఎందుకు ఇలా చేసావ్ ఎందుకు షి జస్ట్ లిజన్స్ అంతే అలాంటి పర్సన్ ఒకళ్ళ కావాలి లైఫ్ లో ఓకే నువ్వు ఏం చెప్పినా గాని ఇది ఎందుకు అవుతుంది ఇది ఎందుకు అవుతుంది నువ్వు ఓవర్ థింక్ చేస్తున్నావు లేదు నీకు అంతే నువ్వు ఇలా ఆలోచిస్తున్నావు ఇదంతా కాదు బ్రో ఇన్ దట్ ఫేస్ నీకు ఎవరన్నా ఒకళ చెప్పుకునే వాళ్ళు కావాలి ఆ చెప్పుకునే వాళ్ళు దొరికినప్పుడు మ్ ఇంకా అంతే యా అండ్ సీ మనము చానా సార్లు చానా కేసెస్ చూస్తాం కదా భవిష్య లైక్ మెంటల్ హెల్త్ నుంచి స్ట్రగుల్ అయ్యి చాలా మంది యునో సూసైడల్ థాట్స్ వల్ల వెళ్తారు వెళ్లి చాలా
(16:20) మంది దే ఎండ్ దేర్ లైవ్స్ ఆల్సో రైట్ అలాంటి టైంలో ఫ్యామిలీ కానీ ఫ్రెండ్స్ కానీ దే ఆర్ లైక్ మేము ఉండే కదా మాకు చెప్పుకుండే కదా అంటే మే బీ మీరు ఆ కంఫర్ట్ స్పేస్ వాళ్ళకి ఇవ్వలేదేమో ఏమో మీ ప్రకారం మీరు ఇచ్చినారు అని అనుకుంటున్నారేమో బట్ వాళ్ళ ప్రకారం ఇవ్వలేదు ఓకే అండ్ దెన్ ఒకవేళ జెన్యూన్ గా ఆ పర్సన్ వచ్చి ఇచ్చినా కూడా ఎక్కడ ఎగతాలు చేస్తారు అనే ఒక భయం ఓకే ఎక్కడ వాళ్ళు మనని అర్థం చేసుకోరు అనే ఒక భయం భవిష్య దిస్ ఇస్ ఏ మేజర్ థింగ్ సరేనా అందుకోసం దే థింక్ కి దిస్ ఇస్ ద బెస్ట్ అఫ్కోర్స్ అండ్ దెన్ సెకండ్ థింగ్ ఐ వాంట్ టు అడ్రెస్ ఇస్ పానిక్ అటాక్స్ యు నో వాట్
(17:02) లైక్ లిట్రలీ నా వన్ అండ్ హాఫ్ ఇయర్ డిప్రెషన్ ఫేజ్ లో ఐ గాన్ త్రూ ఏ లాట్ ఆఫ్ పానిక్ అటాక్స్ నాకు ఆ ఫేజ్ లో ఎలా అనిపిస్తది అంటారా నాకు తెలిీదు ఏడుపు వచ్చేస్తది కరెక్టే కాదని ఎందుకు ఏంటి ఎలా అని చెప్పలేను నేను దాన్ని డిఫైన్ చేయలేను చమట్లు పట్టేస్తాయి ఎక్కెక్కి ఏడుస్తాను అండ్ దెన్ నాకు ఒక పర్సన్ మీద చాలా ఇష్టం ఉండేది బట్ వెన్ హి షౌటెడ్ ఆన్ మీ మ్ ఐ గాట్ పానిక్ అటాక్స్ అర్ధరాత్రి తెలీదు నిద్రలో లెగిచి కూర్చుని ఏడ్చేదాన్ని నేను ఎందుకు ఏమవుతుంది నాకు తెలిీదు.
(17:39) ఉమ్ ఓకే అది స్లో స్లో గా ఏమైందంటే ఆ పర్సన్ మీద భయం కింద ఫామ్ అయిపోయింది. ఆ మనిషిని చూస్తేనే భయం మాట్లాడాలంటేనే భయం దగ్గరికి వెళ్ళాలంటేనే భయం అలా నేను ఆ మనిషిని దూరం చేసేసుకున్నా అది ఎట్లా ఉండేదంటే చిరాకు చిరాగ్గా ఉండేది అక్కడ చూపించలేని కోపం అంతా ఇంట్లో ఇంకొక దగ్గర చూపించేవాళ్ళ మా అమ్మ అనేది దీన్ని సైకయాట్రిస్ట్ దగ్గర తీసుకెళ్ళాలి దీనికి డాక్టర్ ఇంపార్టెంట్ నేను దానికి కూడా అరిచేదాన్ని బికాజ్ మనం యాక్సెప్ట్ చేయం దాన్ని యా యా యా యా యా నేనంతా నార్మల్ గానే ఉన్నాను నేను కంప్లీట్లీ నార్మల్ అని అనుకుంటాం అంతే హ్ కానీ అది కంప్లీట్లీ నార్మల్ కాదు.
(18:16) సీ ఆ ఇది మనము డే టు డే లైఫ్ లో చాలా నోటిస్ చేయొచ్చు లైక్ నిద్రపోకపోవడం నిద్రపోయినా సడన్ గా లేయడం యంజైటీ ఇష్యూస్ వల్ల ఆ సరిగా వాళ్ళు ఏడిస్తే వాళ్ళ ఊపిరి కూడా వాళ్ళు సడన్ గా ఒక సెకండ్ తీసుకోలేరు ఆ అండ్ ఫుడ్ అసలుకి ఒక వాళ్ళు కొంతమంది అయితే ఎక్సెసివ్ ఆ ఫుడ్ ని తినేస్తున్నారు కొంతమంది అసలుకి ఆకలి అనేది చచ్చిపోతుంది దట్స్ మీ లైక్ లైక్ ఎక్స్ట్రీమ్లీ నీళ్లు కూడా తాగలేను లైక్ ఆ దాని వల్ల హెల్త్ ఇష్యూస్ నేను ఫుడ్ తినకుండా నీళ్లు తాగకుండా అసలుకి ఎవ్వరితోన మాట్లాడకుండా ఫ్లైట్స్ కి పోయి వచ్చి సడన్ గా ఒక రోజు నించుంటే పడిపోయిన భవించా అండ్ దెన్ దేర్ ఇస్ నో
(19:00) ఎనర్జీ లైక్ సంవన్ హస్ టు లిఫ్ట్ మీ అఫ్కోర్స్ ఇవన్నీ వల్ల జస్ట్ బికాజ్ ఆఫ్ దట్ థింగ్ ఓవర్ గా జంక్ తినటం లేదా అసలు తినకపోవటం వాటర్ తాగకపోవటం హెవీ స్ట్రెస్ నాకు పిసిఓడి అటాక్ అయింది. సో ఇలానే ఒక్క దానితోని మల్టిపుల్ థింగ్స్ కనెక్ట్ అయి ఉంటాయి వాష అండ్ యు నో గట్టి గట్టిగా మనం అరుస్తూ ఉంటాము వాళ్ళు ఎంత మెల్లగా చెప్పినా కూడా అది మనకి అది ఇనబుద్ది కాదు కాదు రైట్ కొంతమంది బిపి ఎక్కువ అయింది అంటారు బీపి కి దానికి సంబంధం లేదు రైట్ బికాజ్ ఒక వాళ్ళు దాని గో త్రూ అయ్యి వచ్చిరు కాబట్టి వి నో ఇట్ లైక్ లేదంటే మనకైనా ఎట్లా తెలుస్తది చెప్పు నేను ఒక
(19:39) సిక్స్ మంత్స్ టు వన్ ఇయర్ యక్సెప్ట్ చేసుకోలేకపోయినాను నాకు ఈ ప్రాబ్లం ఉందా ఇది ప్రాబ్లం కూడా కాదు భవిష్య టు బి ఆనెస్ట్ ఇట్స్ జస్ట్ డైలీ రొటీన్ వల్ల మన చైల్డ్హుడ్ ట్రౌమాస్ లేదంటే వర్క్ స్ట్రెస్ లేదంటే రిలేషన్షిప్ ఇష్యూస్ వల్ల ఇవన్నీ అయితాయి భవిష్యత్ వాట్ నాతో నేను ఆ ఫేజ్ లో ఉన్నప్పుడు కొంతమంది ఉన్నారు.
(20:00) దే సెడ్ మీ దట్ నువ్వు ఎప్పుడూ ఏడవటానికి నువ్వు ఎప్పుడు బాధపడటానికి చాలా ఇష్టపడతావు. ఓకే సో నీకు బాధలో ఉండటం ఇష్టం నీకు ఎప్పుడు నీ చుట్టూ ఎంత హ్యాపీనెస్ ఉన్నా నువ్వు బాధలో ఉండటానికి ఇష్టపడతావు అని చెప్పని బ్రో ఇట్స్ నాట్ లైక్ దట్ బాధపడటం ఎవడికి ఇష్టం చెప్పు ఆనందాన్ని ఎవరు కోరుకోరుఐక ఐ కెన్ ఫీల్ హర్ ఓకే ఐ విల్ టెల్ యు భవిష్య అన్న ప్రతి ఒక్క వర్డ్ ఐ కెన్ కనెక్ట్ టు ఇట్ సం టైమ్స్ ఐ జెన్యూన్లీ ఫీల్ ఫర్ మైసెల్ఫ్ నన్ను నాతోని ఎవరు అనలేదు ఇలా నువ్వు ఎప్పుడు సాడ్ సాడ్నెస్ ని కోరుకుంటావ్ ఎప్పుడు ఏడుస్తూనే ఉంటావ్ సాడ్ గా అలా నో వన్ హస్ సెడ్ బట్ ఎందుకో ఐ
(20:41) ఆల్వేస్ సిట్ ఒక్కదాన్ని కూర్చున్నప్పుడు ఐ థింక్ అంతా బానే ఉంది కదా స్టిల్ వై యు ఆర్ సాడ్ సాడ్ నేను ఆలోచిస్తా నీకు ఎప్పుడు సాడ్ గా ఉండడమే ఇష్టమా ప్రణవి ఎప్పుడు బాధ లేనా ఎప్పుడు ఆలోచన లేనా కానీ భవిష్య అది ఇన్బిల్ట్ లాగా తెలియని ఏజ్ నుంచి స్ట్రగల్ స్టార్ట్ అయిపోయింది కదా అది బ్యాక్ ఆఫ్ ది మైండ్ తిరుగుతూనే ఉంటది సరేనా ఈ మూమెంట్ హ్యాపీగా ఉన్నాము నెక్స్ట్ మూమెంట్ గురించి కూడా ఆలోచించాలి కదా ఈ రోజుకి ఎండ్ అయిపోవట్లేదు అలా మల్టిపుల్ థాట్స్ ఉంటాయి భవిష్య చిన్నప్పటి నుంచి ఆ ఇంట్లో ట్రౌమాస్ కానీ లేదు అంటే మనం ఫేస్ చేసిన సిచువేషన్స్ కానీ అది బయట ఇంకొకళతో
(21:24) చెప్పుకోలేం. బట్ బయట వాళ్ళకి మనం ఎప్పుడూ నవ్వుతో కనిపియాలి. ఉహ్ ఎందుకంటే మనం ఎప్పుడైతే లో ఉన్నామని తెలిసిందో మన ఫ్యామిలీస్ కూడా లో అయిపోతారేమో అన్న ఒక భయం యా ఓకే అండ్ దెన్ మనం స్ట్రాంగ్ గానే కనిపించాలి కనిపించాలి కనిపించాలి ఈ రేస్ లో మనం ఏం చేస్తామఅంటే మనది మనం పట్టించుకోం మన సెల్ఫ్ మనం పట్టించుకోం దానివల్ల మన మెంటల్ హెల్త్ తెలియకుండానే డామేజ్ అవుతది.
(21:54) మన ఇష్టాల్ని మన కోరికల్ని పక్కకు తోసేసి అందరినీ ప్రయారిటైజ్ చేసి మనక ఏది వద్దునుకున్న మూమెంట్ లో మనక ఏదనా ఒక చిన్న సిచువేషన్ ఎదురైనప్పుడు అది గుచ్చేస్తది. యా యా యా ఎవ్రీ డే ఇట్ హాపెన్ సింగల్ ఏదో ఒక దానికి ఎక్కడనో ఒక దగ్గర ఇట్లా ఒక బల్బు వెలిగినట్టు వెలిగిపోతుంది పోతది అవన్నీ ఆ వెలిగిన మూమెంట్స్ అన్నీ ఒక దగ్గర స్టోర్ అయిపోయి ఒకటేసారి ఒకటేసారి రిఫ్లెక్ట్ అయిపోతాయి చూడు బయటికి నాకు డాక్టర్ ఏం చెప్పిందో తెలుసా యు నో బికాజ్ యు హవ్ గాన్ త్రూ ఏ లాట్ ఇన్ యువర్ లైఫ్ ఎట్ ఎర్లియర్ ఏజ్ నీకు దొరకాల్సింది దొరకలేదు కాబట్టి ఇప్పుడు అది అది
(22:36) కనిపిస్తుంది. అండ్ దానివల్ల నేను నా స్టోరీని వాట్ ఐ లైక్ వాట్ ఐ డోంట్ లైక్ వాట్ ఐ డు అని ఎక్స్ప్రెస్ చేసినప్పుడు దీనివల్ల యు నెవర్ ప్రయారిటైజ్ యువర్ హ్యాపీనెస్ నిన్ను నువ్వు ఫస్ట్ ప్లేస్ లో ఎప్పుడు పెట్టుకోవు ఫ్యామిలీ ఫ్రెండ్స్ అందరిని చూసుకోవాలి అందరినీ సాటిస్ఫై చేయాలి అందరి నీడ్స్ ని ఫుల్ఫిల్ చేయాలి అని వాళ్ళ దాంట్లో హ్యాపీనెస్ వెతుకులాడుకుంటున్నావ్ బట్ దానివల్ల నీ మెంటల్ ట్రోమా ఏదైతే ఉందో నువ్వు దాంట్లో హీల్ అస్సలికి కావు.
(23:06) వెన్ యు ప్రయారిటైజ్ యువర్ సెల్ఫ్ నువ్వు ఎప్పుడైతే యక్సెప్ట్ చేసుకొని మెల్ల మెల్లగా హీల్ అవ్వడం స్టార్ట్ అవుతావో అప్పుడు థింగ్స్ నార్మల్ అయితాయి లేదు నాకు నేను అందరినీ చూసుకోవాలి చేయాలి అంటే ఎస్ ఫస్ట్ నీ నుంచి స్టార్ట్ అవుతది దాని తర్వాత పక్కనోళ్ళకి అయితది. బట్ తను అది ఎంత చెప్పినా ఓన్లీ థింగ్ ఐ హావ్ టు సే ఇస్ ప్రయారిటైజ్ యువర్ సెల్ఫ్ నీతో నువ్వు మాట్లాడుకో నిన్ను నువ్వు ఎక్స్ప్లోర్ చెయి ఫస్ట్ అఫ్ ఆల్ నువ్వు ఏం అసల ఏం నడుస్తుంది అఫ్కోర్స్ తెలీదు అర్థం కాదు కూడా బట్ స్టిల్ ఏదో ఒక పాయింట్ లో నీకు స్ట్రైక్ అవుతది మేబీ దీని వల్లేనేమో దానినుంచి
(23:43) బయటక వస్తేనే ఆ రిలేషన్స్ వదులుకోవటమో లేదు అనింటే ఆ సిచువేషన్స్ నుంచి తప్పుకొని రావటమో ఏదో ఒకటి చేస్తేనే మనం దాని నుంచి బయటికి వస్తామ అని నీకు రియలైజ్ అయిన మూమెంట్ నువ్వు దాని నుంచి బయటికి రా ట్రై చెయ్ ట్రై చెయ్ ట్రై అండ్ ట్రై ట్రై ఫ్రమ మై సైడ్ ఇట్ వుడ్ బి లిటిల్ లిటిల్ లాంగర్ రిలేషన్షిప్ స్టడీస్ పేరెంట్స్ యు నో చైల్డ్హుడ్ డ్రౌమా ఎక్సెట్రా లాట్ మోర్ థింగ్స్ జెండర్ అస్సలికే లేదు అమ్మాయిలు అబ్బాయిలు బోత్ ఆర్ సఫరింగ్ ఓకే ఏజ్ కి అస్సలికే లేదు చిన్న ఏజ్ నుంచే సఫర్ అవుతున్నారు మార్క్స్ నుంచి కంపారిజన్ ఆ బాడీస్ కంపారిజన్ బ్యూటీస్ కంపారిజన్ జాబ్స్
(24:24) కంపారిజన్ ప్రతి ఒక్కటి ఎంత మనము ఒకోళ్ళని మెప్పిద్దాము అని చేస్తూ పోయినా అది పక్కన వాళ్ళకి తక్కువనే అనిపిస్తది అండ్ దే విల్ స్టిల్ కీప్ కంపేరింగ్ యు విత్ ది అదర్ పర్సన్ సో ప్లీజ్ థింక్ కి ఇది ఇంతే నేను ముందుకు సాగాలి ఒకవేళ ఇఫ్ యు ఆర్ రియలీ గోయింగ్ త్రూ ఆల్ ఆఫ్ దిస్ లైక్ యు నో స్లీప్ పాటర్న్ డిస్టర్బ్ అవ్వడం ఫుడ్ పాటర్న్ ఏదైతే ఉందో చేంజ్ అయిపోవడం సడన్ గా కోపం రావడం ఎవరితోన మాట్లాడబుద్ది కాకపోవడము నిన్ను నువ్వే హిట్ చేసుకోవడం ఇలా యునో సూసైడల్ థాట్స్ రావడం ఇవన్నీ వస్తున్నాయి అంటే ప్లీజ్ ప్లీజ్ డాక్టర్ దగ్గరికి వెళ్లి కన్సల్ట్ అవ్వండి.
(25:04) దాంట్లో తప్పు అస్సలికి లేదు అస్సలు లేదు తప్పు 100 లో 1% కూడా లేదు ఎస్ కొంచెం డిఫరెంట్ అనిపిస్తది జ్వరం వస్తే ఎట్లైతే పోతామో ఇది కూడా అంతే రైట్ మన ఇంట్లోకి చెప్తే వాళ్ళు మనల్ని జడ్జ్ చేస్తారు అని ఒక భయం ఉంటది. బట్ దెన్ ఇట్ విల్ గో అండ్ విల్ సిట్ విత్ దెమ వాళ్ళు మనతో పాటు గంట రెండు గంటలైనా మనం చెప్తే అలానే ఉంటారు.
(25:29) ఒక్క వన్ పర్సెంట్ కూడా జడ్జ్ చేయరు. బికాజ్ వాళ్ళకి మనం తెలియదు మనకి వాళ్ళు తెలియదు. మనం అప్పుడు చెప్పిన మాటలు వాళ్ళు అక్కడనే మర్చిపోతారు. దే విల్ నాట్ టేక్ ఇట్ ఫార్వర్డ్ సో ఆ భయం అనేది ఉండదు కాస్త మనకి స్లీప్ కి హెల్ప్ చేస్తారు తిననికి హెల్ప్ చేస్తారు. మే బి స్టార్టింగ్ లో ఇంప్రూవ్మెంట్ చూడకపోయినా స్లోగా యు విల్ సీ చేంజ్ బికాజ్ నేను ఆల్మోస్ట్ 2 అండ్ హఫ్ ఇయర్స్ పోయినాను బవి త్రీ ఇయర్స్ దగ్గర దగ్గర అనుకో నాకు ఫస్ట్ సిక్స్ సెవెన్ మంత్స్ యక్సెప్ట్ే చేయలేదు నేను దాని తర్వాత మెల్లగా ఎప్పుడైతే యక్సెప్ట్ చేయడం స్టార్ట్ చేశనో ఇట్ టుక్ మీ మంత్స్
(26:01) టు సీ రిజల్ట్స్ రిజల్ట్స్ కూడా అనను స్లోగా స్లోగా కొంచెం తినడం ఆ మళ్ళీ జనాలతోని కొంచెం నవ్వుతూ మాట్లాడడం నవ్వు అనేదే పోయింది బావి మా మమ్మీ తెలుసా ఏడుస్తూ ఒక్కొక్క ముద్ద తినిపించేది బావి ఆఫ్టర్ 2 అండ్ హాఫ్ ఇయర్స్ వెన్ ఐ హాడ్ మై ఫస్ట్ మీల్ విత్ మై హ్యాండ్ షి క్రైడ్ సో మచ్ షి ఫెల్ట్ సో హ్యాపీ లైక్ ఇద్దరు జాను శ్రీజు ఆల్సో లిట్రలీ దే హావ్ టు డు దేర్ ఆఫీస్ వర్క్ అది అండ్ దెన్ అట్ ద సేమ్ టైం నేను దీనికి పోయినా దీనికి పోయినా దే టు లిట్రలీ సిట్ ఇన్ ద బాత్రూమ్ ఆపోజిట్ ఫైట్ ఇట్స్ ఇట్స్ రియలీ ఇంపార్టెంట్ టు హావ్ సపోర్టింగ్
(26:36) ఫ్యామిలీ అఫ్కోర్స్ ఆఫ్కోర్స్ సో అందుకోసం ఐ ఆల్వేస్ సే ఫ్యామిలీ కాకపోయినా ఫ్రెండ్షిప్ నయినా సరే కీప్ పాజిటివ్ పీపుల్ అఫ్కోర్స్ నెగటివ్ పీపుల్ వద్దు పాజిటివ్ పీపుల్ నీకు ఫైనాన్షియల్ గా కాకపోయినా మెంటల్ గా దే విల్ ఆల్వేస్ బి దేర్ ఫర్ యు సో ప్లీజ్ బి ఓపెన్ అప్ అండ్ అండ్ టేక్ హెల్ప్ యా యు నో వాట్ ఐ హావ్ టు యడ్ దిస్ థింగ్ డెఫినెట్ గా రా నేను ఈ పాయింట్ ఆఫ్ టైం కి నా చుట్టూ కొంతమందినే పెట్టుకున్నాను ఎందుకు అంటే ఇట్ డిఫైన్ మై మెంటల్ హెల్త్ డెఫినెట్ గా ఎందుకంటే బికాజ్ ఆఫ్ దిస్ పీపుల్ నేను చాలా సఫర్ అయ్యా ఓకే లాస్ట్ పాస్ట్ టూ అండ్ హాఫ్ త్రీ
(27:16) ఇయర్స్ లోనే నేను చాలా సఫర్ అయ్యా అందుకే చాలా రిలేషన్షిప్స్ నేను వదిలేసుకున్నా ఇప్పుడు నేను ఒక్కదాన్నే ఉంటున్నాను లేదా నా క్లోస్ సర్కిల్ ఫ్రెండ్స్ తోనే ఉంటున్నాను అనిఅంటే జస్ట్ బికాజ్ ఆఫ్ దట్ థింగ్ ఆ నెగిటివిటీ వద్దు నాకు నేను అందుకే తీసేసా లైఫ్ లో ఓకే ఎవరన్నా నీ సిచువేషన్ ని అర్థం చేసుకోవట్లేదు లేదా నీకు వాళ్ళు ప్రెజర్ ఇస్తున్నారు అని అన్నప్పుడు ప్లీజ్ లీవ్ ఐ లెఫ్ట్ మై 10 ఇయర్ ఫ్రెండ్షిప్ జస్ట్ లాస్ట్ మంత్ 10 ఇయర్స్ ఆఫ్ ఫ్రెండ్షిప్ ఒక్కతే ఒక ఫ్రెండ్ అది అది ఎవరైనా గాని ఏ రిలేషన్ అన్నా తెలియదు అవసరం లేదు బట్ జనాలు ఇక్కడ ఏది మర్చిపోతారో తెలుసా
(27:53) బావి అరే 10 ఇయర్స్ నుంచి ఫ్రెండ్షిప్ 10 ఇయర్స్ నుంచి రిలేషన్షిప్ ఇన్ని ఇయర్స్ ఎఫర్ట్స్ పెట్టినాం కదా ఎందుకు అనుకుంటారు నేను 10 ఇయర్స్ రిలేషన్షిప్ ఒక్క సెకండ్ ఆలోచించలేదు నా మెంటల్ హెల్త్ కి డిస్టర్బ్ అవుతుంది. నా ఆ వాల్యూస్ కి ఆ మ్యాచ్ అవ్వట్లేదు కట్ ఆఫ్ అంతే ఐ యమ్ లీస్ట్ బాదర్డ్ పక్కన వాళ్ళు ఏమ అనుకుంటారు అని బికాజ్ వాళ్ళు మన కోసం ఏమి చేంజ్ అవ్వట్లేదు ఏం చేయట్లేదు సో మన గురించి మనం ఆలోచించుకొని కట్ ఆఫ్ చేస్తేనే పీస్ ఫుల్ గా ఉంటాం.
(28:20) అఫ్కోర్స్ అండ్ వన్ మోర్ థింగ్ ఐ హావ్ టు యడ్ ఆన్ లైక్ మీ ఇద్దరి ఏజ్ ఏంటి? మీకుేమనా పెళ్లి అయిందా మీరేమనా జీవితాన్ని చూసేసారా మీరు ఇంత పెద్ద మాటలు మాట్లాడుతున్నారు మీరు చెప్తే మేము వినాలా అనే వాళ్ళందరికీ కూడా ఐ వాంట్ టు అడ్రెస్ వన్ థింగ్ మా ఒపీనియన్స్ మేమేం ఫేస్ చేశం అండ్ దెన్ దాని నుంచి మేమఏం నేర్చుకున్నాం అన్నదాన్ని మాత్రమే మేము ఈ ప్లాట్ఫామ్ లో ఎక్స్ప్రెస్ చేస్తున్నాం తప్పనుంచి అందరూ ఇలాగే ఉంటారు ఆర్ అందరి లైఫ్స్ ఇలాగే ఉంటాయి ఉండాలి అని మేమేమ డిక్టేట్ చేయట్లేదు.
(28:56) ఇట్స్ జస్ట్ అవర్ ఒపీనియన్స్ మీకు నచ్చితే తీసుకోండి లేదు అంటే ఇగ్నోర్ చేయండి అంతే జనరల్ టాక్ ఓకే ఇది కూడా ఎవరు చేయట్లేదు కదా ఎవరో ఒకళ్ళు చేస్తున్నారు సో బి హ్యాపీ ఫర్ ఇట్ నీకు ఒక 50 ఇయర్స్ ఉండొచ్చు లేదా నీకుొక 20 ఇయర్స్ఏ ఉండొచ్చు నీ 20 ఇయర్స్ ఆఫ్ లైఫ్ లో నీ 50 ఇయర్స్ కి చూసేది నువ్వు ముందే చూసే ఉండొచ్చు లేదా 50 ఇయర్స్ ఆఫ్ లైఫ్ లో నువ్వు ఎంతో చూసి ఉండొచ్చు కానీ నువ్వు చూసి కూడా నీ పక్కనోళ్ళకి నువ్వు ఏం చెప్పట్లేదు బ్రో స్టిల్ వి ఆర్ డూయింగ్ దట్ కనీసం ఏదో ఒకటి పక్కనోడికి చెప్తున్నాం ఇలా జరుగుతాయిరా లైఫ్ లో సిచువేషన్స్ మీరు ఇంత స్ట్రాంగ్ గా ఉండండి
(29:32) ఆర్ మీరు ఇలా ఎదుర్కోండి అని మేము ఏదో ఒకటి చెప్పగలుగుతున్నాం నువ్వు అది కూడా చేయట్లే సో పక్కనోడిని పాయింట్ అవుట్ చేసి క్రిటిసైజ్ చేయడం మానేసి నీది నువ్వు చూసుకో లేదా ఇగ్నోర్ చేయ
No comments:
Post a Comment