ఆఫీసుల్లో అక్రమ సంబంధాలు: భారత్ షాకింగ్ ర్యాంక్! | Pavan Krishna | Square Talks
https://youtu.be/pHirDQN5dv4?si=X-rpXc-PI-VTyV_S
https://www.youtube.com/watch?v=pHirDQN5dv4
Transcript:
(00:11) ఆఫీసులలో జరుగుతున్న ఇల్లీగల్ రొమాన్స్లలో భారతదేశం రెండో స్థానంలో ఉంది. నమస్తే మీరు చూస్తున్న స్క్వేర్ టాక్స్ నేను పవన్ కృష్ణ అండ్ ఈ విషయం నేను చెప్పట్లేదు యాష్లై మాడిస్టన్ అని చెప్పి ఒక ఒక సర్వే సంస్థ రీసెంట్ గా ఒక సర్వే చేసింది ఇందులో మొత్తం 11 దేశాలలో మొత్తం మీద 13వ000కు పైగా అంటే దగ్గర దగ్గర 14వ000 మందిని శాంపుల్స్ తీసుకొని అంటే వాళ్ళ ఇంటర్వ్యూస్ గాని లేకపోతే వాళ్ళ సర్వే ద్వారా వెల్లడించిన విషయం అన్నమాట మొదటి స్థానంలో మెక్సికో 43% తోని టాప్ లో ఉందన్నమాట అంటే మెక్సికోలో ఆఫీసలలో 43% మంది ఎక్స్ట్రా మెరిటల్ అఫైర్స్ లేకపోతే
(00:48) ఎక్స్ట్రా రొమాంటిక్ అఫైర్స్ ఇలాంటివన్నీ పెట్టుకుంటున్నారు అనే దాని సంగతి బయటికి వచ్చింది. దాని తర్వాత ఇమ్మీడియట్లీ ఇండియా ఉందన్నమాట. ఇండియా వచ్చేసి 40% తోని సెకండ్ లో ఉంది. యుఎస్ కెనడా ఇవన్నీ కూడా 30% 29% ఇలా వీటితోని తర్వాత స్థానాల్లో అలా కొనసాగుతూ ఉందన్నమాట. సో ఇక్కడ అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటంటే గ్లోబలైజేషన్ అండ్ ఏదైతే ఈ కో వర్కింగ్ కల్చర్ పెరుగుతున్న క్రమంలో వీటితో పాటుగానే ఈ ఎక్స్ట్రా మెరిటల్ అఫైర్స్ లేకపోతే ఎక్స్ట్రా రొమాంటిక్ అఫైర్స్ ఇలాంటివన్నీ కూడా పెరుగుతూ ఉన్నావి అండ్ దీనికి సంబంధించి ఈ సర్వేలలో పాల్గొన్న
(01:20) వాళ్ళలో అంటే ముఖ్యంగా మన భారతదేశంలో సర్వేలో పాల్గొన్న వాళ్ళలో 51% మంది మెన్ ఈ విషయాన్ని అంగీకరిస్తే దగ్గర దగ్గర 36% మంది ఉమెన్ ఈ విషయాన్ని అంగీకరించారు అవును ఆఫీసుల్లో మాకు ఒక సెక్షువల్ పార్ట్నర్ లేదా ఒక రొమాంటిక్ పార్ట్నర్ ఉన్నారు అని అయితే దీనికి గల కారణం ఏంటనేది కూడా చాలామంది ఆ ఆ కనుక్కోవడానికి ప్రయత్నించారు.
(01:43) అయితే ముఖ్యమైన దీనికి ఉన్న కారణాలలో ఒకటి ఏంటంటే పని వేలలు ఎక్కువ శాతం ఉండడం అంటే వర్కింగ్ అవర్స్ చాలా ఎక్కువగా ఉన్నాయి 8 అవర్స్ 9 అవర్స్ వరకే కాకుండా ఒక్కొకసారి 12 అవర్స్ దాకా ఆఫీస్ లో ఎక్స్ట్రా టైమింగ్ కూడా చేయాల్సి వస్తూ ఉంటుంది అన్నమాట అంటే స్లోగా ఎప్పుడైతే ఓవర్ వర్కింగ్ కొంతమంది ఎంప్లాయీస్ ఉండి ఓవర్ వర్కింగ్ ఎప్పుడైతే పెరుగుతూ ఉంటుందో అప్పటికే చాలా మంది ఎంప్లాయిస్ ఆఫీస్ నుంచి వెళ్ళిపోతూ ఉంటారు కాబట్టి వాళ్ళ మధ్య కొంచెం చదువు పెరిగే అవకాశం ఉంటుంది అనేది ఒక కారణం అని చెప్పి అంటూ ఉన్నారు.
(02:09) ఇంకొక కారణం ఏంటంటే ఎప్పుడైతే ఎక్కువ శాతం ఆఫీస్ లో ఎక్కువ ఒకరితో ఒకరు పని చేసుకుంటూ ఉంటారో తెలియకుండా అదే టైంలో ఒకరి మీద ఒకరికి ఒక అభిప్రాయం ఏర్పడే అవకాశం ఉంటుంది ఒక ఆకర్షణ పెరిగే అవకాశం ఉంటుందని చెప్పి అంటూ ఇంకొంతమంది ఉన్నారు. ఇవే కాకుండా ఇంకొన్ని ఏమంటున్నారు అంటే ఎక్కువగా పార్టీస్ అంటే ఎక్కువ పార్టీస్ ఇవన్నీ జరుగుతూ ఉన్నప్పుడు మందు పార్టీలు ఇవన్నీ జరుగుతూ ఉన్నప్పుడు అక్కడ మెన్ అండ్ వుమెన్ ఇద్దరు కలిసి వెళ్తూ ఉన్నప్పుడు ఆటోమేటిక్ గా అక్కడ కూడా ఈ మందు ఏదైతే ఆ ప్రభావం ఆల్కహాల్ ప్రభావం వల్ల కూడా ఇలాంటి సిచువేషన్స్ జరుగుతూ
(02:39) ఉన్నాయి అని చెప్పేసి సర్వేలు చెప్తూఉన్నాయి అండ్ దీనితో పాటుగా డ్రగ్ యూసేజ్ అనేది కూడా ఇక్కడ ఇంపార్టెంట్. చాలా కంపెనీస్ లో కొంతమంది బయటికి వెళ్ళాక డ్రగ్స్ యూస్ చేయడం ఆ డ్రగ్స్ యూస్ చేసిన తర్వాత ఎప్పుడైతే ఆల్కహాల్ే ఎక్కువ అనుకుంటే డ్రగ్స్ ఇంకా ఎక్కువ ఉంటుంది. సో వీటి ఈ రెండిటి వల్ల తెలియకుండానే ఎక్కువగా వాళ్ళు ఇంటిమేట్ గురయి అండ్ దే ఆర్ క్రాసింగ్ దేర్ లిమిట్స్ అని కొంతమంది అని చెప్పి అంటూ ఉన్నారుఅన్నమాట.
(03:03) సో ఇవి ఒక కారణాలు అయితే మరి వీటితో పాటు సైడ్ ఎఫెక్ట్స్ కూడా ఉంటాయి కదా ఆ సైడ్ ఎఫెక్ట్స్ ఏంటంటే ఇండియన్ ఎయిడ్స్ కంట్రోల్ ఆర్గనైజేషన్ అని ఒకటి ఉందన్నమాట ఇండియాకి సంబంధించి నేషనల్ ఎయిడ్స్ కంట్రోల్ ఆర్గనైజేషన్ అని చెప్పేసి అంటూ ఉంటారు. సో వాళ్ళు రీసెంట్ గా ఒక సర్వే చేశారు. ఈ సర్వేలో కూడా వాళ్ళు ఏదైతే ఆ సర్వే చేసిన వెంటనే వాళ్ళకి వచ్చిన నెంబర్స్ చూసిన తర్వాత వాళ్ళు కూడా షాక్ కి గురయ్యారు.
(03:29) దగ్గర దగ్గర ఒక లక్ష శాంపిల్లు ఆఫీసలలో పని చేసే వాళ్ళ దగ్గర నుంచి ఒక లక్ష శాంపిల్స్ తీసుకున్నారు వాళ్ళ బ్లడ్ టెస్ట్ చేయాలి అని చెప్పేసి చేసిన తర్వాత అందులో దగ్గర దగ్గర 5వేల మందికి పైగా ఈ 5000 మందికి పైగా ఉన్న వాళ్ళకి హెచ్ఐవ పాజిటివ్ ఉందని కూడా తెలిసింది. ఎస్టిడిస్ కూడా వచ్చాయి కొంతమందికి అని కూడా ఇవి కాకుండా ఎస్టిడి సెక్షువల్లీ ట్రాన్స్మిటెడ్ డిసీసెస్ కూడా కొంతమందికి వచ్చాయి అని చెప్పి అన్నారు.
(03:52) ఎలా జరుగుతుంది ఏంటి దీని గల కారణం ఏంటంటే ఇందాక మనం డిస్కస్ చేసుకున్న ఇష్యూస్ తో పాటుగానే ఇంకొక ఇష్యూ ఏంటంటే ఈ ఓవర్ డ్రగ్ యూసేజ్ లేదా ఈ ఓవర్ గా ఆల్కహాల్ తీసుకోవడం వల్ల వాళ్ళు వాళ్ళ ఆబవియస్లీ వాళ్ళ మీద ఉన్న వాళ్ళ కంట్రోల్ అనేది వెళ్ళిపోతుంది. ఆ వెళ్ళిపోయిన తర్వాత ఆటోమేటిక్ గా వాళ్ళు తీసుకునే ఆ నిర్ణయాలు దాని తర్వాత జీవితాంతా వాళ్ళు బాధపడేలా చేస్తున్నాయి.
(04:15) లక్షలో 5000ే కదా అని చెప్పి చాలా తక్కువ అనుకుంటే పొరపాటు అందులో ఒక్కరు ఉన్నా కూడా అది ఇంకా 10 మందికి ట్రాన్స్మిట్ అవ్వడానికి చాలా ఈజీగా అవుతుంది. మనకి ఠాగూర్ సినిమాలో ఒక ఎగ్జాంపుల్ ఉన్నట్టు ఒక మనిషి ముగ్గురికి సహాయం చేస్తే ఆ ముగ్గురు మనిషి ఒక్కొక్కరు ఇంకొక ముగ్గురికి సహాయం చేసుకుంటూ వెళ్తే ఎలా అయితే పెరుగుతుందో అది సహాయం అది పాజిటివ్ బట్ ఇది ఒక నెగిటివ్ ఈ హెచ్ఐవ అనేది కూడా 5000 మంది ఉందంటే ఈ 5000 మందికి మనం అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటంటే ఈ 5000 మందికి కూడా ఒక రిలేషన్షిప్ లోనో లేకపోతే భార్యలో భర్తలో ఎవరో ఒకళ్ళు ఉంటారు. సో వాళ్ళకి
(04:45) కూడా వచ్చే అవకాశం ఉంది వాళ్ళతో పాటు వాళ్ళ పిల్లలకి వచ్చే అవకాశం ఉంది. ఇక్కడ కొంచెం మాట్లాడుకోవడానికి కొంచెం డీప్ గా ఉన్న సబ్జెక్ట్ అయినా కొంచెం ఇబ్బందిగా అనిపించిన కూడా ఇన్ఫాక్ట్ వాళ్ళ వైఫ్ కి లేదా వాళ్ళ హస్బెండ్ కి లేదా వాళ్ళ బెటర్ హాఫ్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళకి ఒకవేళ ఎక్స్ట్రా మెరిటల్ అఫైర్స్ ఉంటే మళ్ళీ అది అక్కడికి పాగే అవకాశం అంటే ఇది ఒక చోట ఆగిపోదు.
(05:02) సో అందుకోసమే చాలా మంది దీన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు దీని గురించి చాలా బాధపడుతున్నారు అండ్ వర్రీ అవుతున్నారు అండ్ దీనికి సంబంధించి దీనికి తగ్గట్టుగానే ఆఫీసలలో దీనికి సంబంధించి కొన్ని కొత్త పాలసీస్ తీసుకొని రావాలి కార్పొరేట్ లో అని చెప్పి కూడా మాట్లాడుతూఉన్నారు. యూజువల్లీ ఈ కార్పొరేట్ సెక్టార్ లో ఒక సిచువేషన్ ఉంటుంది ఏంటంటే పని మాత్రమే మీరు చేయండి మీ ఎక్స్ట్రా రిలేషన్స్ అనేది మీ పర్సనల్ ఆఫీస్లలో చేయకూడదు అనేది ఉంటుంది.
(05:27) సో ఆఫీస్ బయట ఏం జరిగినా మాకు సంబంధం లేదని అంటూ ఉంటారు కొంతవరకు అది కూడా కరెక్టే అనిపిస్తూ ఉంటుంది కానీ ఆఫీస్ బయట కూడా జరిగేది తప్పకుండా అది ఇండైరెక్ట్లీ ఆర్ డైరెక్ట్లీ ఆఫీస్ లో మళ్ళీ అది రిఫ్లెక్ట్ అవుతుంది ఆ ఫేవరెటిజం అనేది లేకపోతే ఆ ఫేవరిజం అనేది తప్పకుండా అది రేపు మిగతా వాళ్ళ మీద ప్రభావం చూపుతుంది అని కూడా చాలా మంది అంటూన్నారు.
(05:46) సో ఈ విషయాలు ఇలా ఉంటే వీటికి వీళ్ళ రిలేషన్షిప్స్ కి వీళ్ళు పెట్టుకునే పేర్లు కూడా చాలా విచిత్రంగా డిఫరెంట్ గా ఉన్నాయి. చాలా వరకు ఇంతకుముందు మనం అందరం వినే ఉంటాం ఫ్రెండ్స్ విత్ బెనిఫిట్స్ అని చెప్పేసి ఈ 90స్ 2000 ఉన్న కిడ్స్ వీళ్ళందరికీ వీళ్ళకి ఇది అర్థం అవుతూ ఉంటుంది ఏంటంటే అదే ఫ్రెండ్స్ విత్ బెనిఫిట్స్ అనేది ఇంతకుముందు కొంచెం ఆ మధ్య కాలంలో బాగా వినిపించింది అంటే అంటే ఒక రకంగా చెప్పాలంటే రిలేషన్షిప్ లో ఉంటారు కానీ అది రిలేషన్షిప్ కాదు అంటే ఫ్రెండ్స్ కాకపోతే కొంచెం ఎక్స్ట్రా క్లోజ్ గా ఉంటారు అనేది ఉంటుంది. సో
(06:14) వాటిని మించి ఇప్పుడు కొత్త కొత్త షిప్లు బయటికి వచ్చాయి అన్నమాట. అందులో మొదటిగా చెప్పుకోవాల్సింది ఏంటంటే సిచువేషన్ ఈ సిచువేషన్ షిప్ ఏంటంటే దీనికి ఒక పేరు అంటూ ఏమ ఉండదు అంటే వీళ్ళు ప్రేమలో ఉంటారా అంటే ప్రేమలో ఉండారు. అలా అని చెప్పి వీళ్ళేమన్నా ఒకరికొకరు సంబంధం లేకుండా ఉంటారంటే అది కూడా కాదు దీనికి ఏ పేరు ఉండదుఅన్నమాట సో దీంట్లో ఈ సిచువేషన్ షిప్ అనేది ఎంత కాలం ఉంటుంది అనేది కూడా ఎవరికీ తెలియదు.
(06:38) ఈ సిచువేషన్ ప్రకారం ఒకరికొకరు సహాయంగా ఉంటారు ఒకరికొకరు కొంచెం ఎమోషనల్లీ కొంచెం కనెక్టెడ్ గా ఉంటారు బట్ వాళ్ళు పెళ్లి చేసుకోవాలని ఎప్పుడు అనుకోరు లేదా వాళ్ళు పర్మనెంట్ గా విడిపోవాలి అంటే ఒక టైం వచ్చిన తర్వాత విడిపోవాలి అనుకుంటారు ఇక్కడ ఎక్కడ కూడా ఒకరికొకరు ఇబ్బంది లేకుండా విడిపోవాలి అనేది అనుకుంటారు సో ఇక్కడ కూడా వాళ్ళకి దొరికే ఒక పర్క్ ఒక బెనిఫిట్ ఏంటంటే దే కెన్ హావ్ ఏ యునో లైక్ ఇంటిమేట్ సిచువేషన్ అన్నమాట ఇద్దరికి ఒకరితోనఒకరికి చాలా దగ్గర సంబంధం రొమాంటిక్ సంబంధం ఉండే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి.
(07:05) దీంతో పాటు ఇంకొక షిప్ కూడా వచ్చేసింది దాని పేరే నానో షిప్ ఈ నానో షిప్ ఉద్దేశం ఏంటంటే దీనికి పేరుకి తగ్గట్టే నానో నానో అంటే చాలా చిన్నది ఆ పేర్లోనే ఇందులో అర్థమైపోతూ ఉంటుంది అన్నమాట దీనికి దీనికి కూడా ఏ పేరు ఉండదు అలా అని చెప్పేసి సిచువేషన్ షిప్ లాగా కూడా కొన్ని రోజుల దాకా లేకపోతే కొన్ని నెలల దాకా ఏమ ఉండదు ఇది జస్ట్ ఆ మూమెంట్ లో అనిపించింది చేసేసామ అన్నట్టుగా ఉంటుంది అన్నమాట అంటే ఒక విధంగా చెప్పాలంటే ఏదైనా పార్టీలో కలుసుకుంటారు లేదా ఎక్కడో ఫ్రెండ్స్ తో పాటు ఎక్కడో కలుసుకుంటారు వాళ్ళకి వాళ్ళకి ఒక రకమైన క్రష్ అనేది ఏర్పడుతుంది అంటే
(07:37) సెక్షువల్ ఒకరికొకరు బాగా అట్రాక్టివ్ గా కనబడతారు. సో అట్ ది సేమ్ టైం వాళ్ళతో వాళ్ళకి ఆ రిలేషన్షిప్ కూడా ఉంచుకోవాలంటుంది ఎందుకంటే వీళ్ళకి ఆల్రెడీ ఇంకొక రిలేషన్షిప్ ఉంటుంది ఆల్రెడీ ఇంకొక పెళ్లియ్యో లేకపోతే ఒక ఒకరితోని సహజీవనం చేస్తున్నాో లేకపోతే ప్రేమలో ఉంటునో ఇలాంటివన్నీ నడుస్తూనే ఉంటాయి కానీ దీనితో పాటు ఎక్స్ట్రాగా ఆ మూమెంట్ లో అనిపించింది అని చెప్పేసి వాళ్ళతో పాటుగా వెళ్లి కొన్ని రోజులు కలపడమో అట్లా నడుస్తూఉంటుంది.
(08:01) మోస్ట్లీ ఇది వన్ నైట్ స్టాండ్ లాగా ఉంటుంది అంటే ఆ రోజు ఆ రాత్రి వరకే అయిపోతుంది దాని తర్వాత మళ్ళీ ఎవరి దారినో వాళ్ళు చూసుకొని వెళ్ళిపోతూ ఉంటారు. ఇదొక నానో షిప్ అని చెప్పి అంటూఉన్నారు. దీంతో పాటుగా ఇంకోటి సొల్యూషన్ షిప్ ఈ సొల్యూషన్ షిప్ లో ఇంకొక మెట్టు ఎదిగి దాన్ని ట్రాన్సాక్షన్ షిప్ అని కూడా అంటూన్నారు. ఈ సొల్యూషన్ షిప్ అండ్ ట్రాన్సాక్షన్ షిప్ ఇస్ నథింగ్ బట్ ఇందులో ఎమోషనల్ బాండింగ్ అనేది ఏమ ఉండదు.
(08:22) ఒకరికొకరికి మధ్యలో ప్రేమ అనేది ఏమ ఉండదు. పోనీ ఇది ఇంతకుముందు మనం మాట్లాడుకున్నట్టుగా ఇదేమనా సిచువేషన్ షిప్ అంటే సిచువేషన్ షిప్ కూడా కాదు ఇది దీనికి అసలు ఏ పేరు ఉండదు దీనికి కనీసం ఒక ఎమోషన్ అనేది కూడా ఎక్కడ ఏది ఉండదు దీంట్లో ఒక కేరింగ్ అనేది ఉండదు. నువ్వు ఏమైపోయినా నాకు అవసరం నేను ఏమైపోయినా నీకు అనవసరం కాకపోతే ట్రాన్సాక్షన్ షిప్ అనేది ఎందుకు వచ్చింది లేకపోతే దీనికి సొల్యూషన్ షిప్ అనేది ఎందుకు వచ్చింది అంటే ఎవరైతే ఫైనాన్షియల్లీ కొంచెం తక్కువగా లేకపోతే ఫైనాన్షియల్ ఇబ్బందుల్లో ఉంటారో వాళ్ళు ఫైనాన్షియల్ గా ఎక్కువగా ఉన్న వాళ్ళ
(08:50) దగ్గరికి వెళ్లి వాళ్ళతో పాటు ఒక రిలేషన్షిప్ ని పెట్టుకుంటారు. సో ఆ రిలేషన్షిప్ లో భాగంగా దే విల్ హావ్ సం ట్రాన్సాక్షన్స్ అంటే ఒకరి నుంచి ఒకరికి ఒక బెనిఫిట్ వస్తుంది. ఆ బెనిఫిట్ వల్ల ఇంకొకరికి ఆ మనీ ట్రాన్సాక్షన్ లేదా మానిటరీ ట్రాన్సాక్షన్స్ ఇలాంటివన్నీ జరుగుతూ ఉంటాయి. సో ఇలాంటి ఒక కొత్త షిప్స్ అనేది వస్తున్నాయనే దీంతో పాటుగా ఇంకొంచెం కొంతమందికి ఇది జుగుప్సాకరంగా అనిపించొచ్చు కొంతమందికి ఇది ఇది జరుగుతుంది మాకు కూడా తెలుసు అనిపించిఉండొచ్చు కాకపోతే నో వన్ నాకు తెలిసినంత వరకు ఎక్కువ మంది దీన్ని చాలా వరకు దీన్ని ఎవరు కూడా యాక్సెప్ట్ చేయరు
(09:20) అదేంటంటే వైఫ్ స్వాపింగ్ లేదా పార్ట్నర్ స్వాపింగ్ లేదా హస్బెండ్ స్వాపింగ్ అని చెప్పి అంటూ ఉంటారు. ఈ స్వాపింగ్ ఇన్ ద సెన్స్ ఏంటంటే పార్టీలు ఒక ఒక హైబ్రిడ్ పార్టీలు అనుకోవాలి వీడిని ఒక రకంగా సో ఈ పార్టీలోకి వెళ్ళినప్పుడు అక్కడ జరుగుతుంది ఏంటంటే లైక్ వాళ్ళ పార్ట్నర్స్ ని స్వాప్ చేసుకోవడం అంటే ఒకరి వైఫ్ ని ఇంకొకరి వైఫ్ తోని ఎక్స్చేంజ్ చేసుకోవడం లేకపోతే ఒకరి హస్బెండ్ ని ఇంకొకరి హస్బెండ్ తోనే ఎక్స్చేంజ్ చేసుకోవడం దీన్ని ఒక పాజిటివ్ గా దీన్ని ఒక బ్రాడ్ మైండ్ లో ఆలోచించాలి ఇవన్నీ కామన్ గానే ఉంటాయి తెలియకుండా చేసే దానికన్నా తెలిసి చేస్తే బెటర్ కదా అని
(09:50) చెప్పి ఇలాగ ఓపెన్ గా దీన్ని జస్టిఫై చేసుకుంటూ దీన్ని ముందుకు తీసుకెళ్తు ున్న వాళ్ళు కూడా ఉన్నారు అండ్ ఇలాంటి పార్టీస్ కూడా చాలా జరుగుతున్నాయి. అవి మనకు తెలియకుండానే మన భారతదేశంలోనే మన హైదరాబాద్ లోనే గానిీ బెంగళూర్ లో కానివ్వండి ఇలాంటి మెట్రోపాలిటన్ సిటీస్ లో ఇవి ఇంకా ఎక్కువగా జరుగుతూఉన్నాయి. మోస్ట్లీ ఎక్కువగా అంటే బాగా రిచ్ పీపుల్ ఎక్కువ ఇవి చేస్తూ ఉన్నారని కూడా కొంతమందికి టాక్ వస్తూ ఉందన్నమాట.
(10:12) సో ఇలాంటి డిఫరెంట్ డిఫరెంట్ టైప్ ఆఫ్ రిలేషన్షిప్స్ రావడం వల్ల ఇక్కడ ఏమవుతుందంటే ముఖ్యంగా పెళ్లి మీద చాలా మందికి నమ్మకం కోల్పోతున్నారు. పెళ్లి అనేది మాకు ఇష్టం లేదు లేకపోతే ఒక ఒక సీరియస్ రిలేషన్షిప్ మీద మాకు నమ్మకం లేదు ఎందుకంటే ఎప్పుడైనా ఎవరైనా మోసం చేయవచ్చు లాయల్ గా ఎవరు లేరు అంతఎందుకు నేనే లాయల్ గా ఉండట్లేదు మిగతా వాళ్ళ మీద నేను ఎలా పెట్టుకోగలుగుతాను కాబట్టి ఈ రిలేషన్షిప్స్ గాని లేకపోతే ఈ పర్మనెంట్ ఒక ఒక గ్యారెంటీ రిలేషన్షిప్స్ అనేవి గాని ఒక లాయల్టీ గాని ఎక్స్పెక్ట్ చేయడం ఇవ్వడం కుదరదు అందుకోసం మేము ఇలా వెళ్తున్నాం అని
(10:43) చెప్పేసి చాలా మంది ఈ జనరేషన్ కి సంబంధించిన యూత్ కూడా దీని గురించి మాట్లాడుకుంటూ ఉన్నారు అండ్ దే ఆర్ జస్టిఫైంగ్ దట్ సో ఇప్పుడున్న ఈ పోకడ్లు చాలా మందికి కొంచెం ఇబ్బందిగా అనిపిస్తుంది కొంతమందికి జుగుప్సాకరంగా అనిపిస్తుంది ఇంకొంతమందికి మారుతున్న కాలంలో ఇలాంటివన్నీ సహజమే అని చెప్పి అనిపిస్తూ ఉంటుంది.
(11:01) అండ్ వీటితో పాటుగానే ఇంకొక విషయం ఏంటంటే ఎక్కువమంది మ్యారీడ్ ఉమెన్ కూడా దే ఆర్ లుకింగ్ ఫర్ ఎక్స్ట్రా మెరిటల్ అఫైర్స్ లేకపోతే వాళ్ళు ఇంట్లో ఎక్కువ వాళ్ళకి ప్రేమ దొరకకపోయేసరికి వాళ్ళు వేరే వాళ్ళని కూడా చూస్తూ ఉన్నారు అని చెప్పేసి బెంగళూరు చెందిన ఒక సంస్థ కూడా పోయిన సంవత్సరం దీని గురించి ఒక ఒక ఆర్టికల్ రిలీజ్ చేశారు ఒక సర్వే రిలీజ్ చేశారు.
(11:21) సో ఇక్కడ దాంట్లో మెయిన్ ఉద్దేశం ఏంటంటే ఆ యప్ ఒక మెయిన్ ఉద్దేశం ఏంటంటే ఎవరైతే మ్యారీడ్ ఉమెన్ ఉంటారో వాళ్ళకి ఎవరైతే ఒక రిలేషన్షిప్ లో ఏదైతే వాళ్ళకి తక్కువ ఒక కేరింగ్ అని వాళ్ళకి ఒక అటెన్షన్ తక్కువ అనిపిస్తుందో దే కెన్ చూస్ ద అనదర్ పర్సన్ ఆన్ దిస్ యప్ అనేది ఆ యప్ యొక్క ఉద్దేశం ఆ యాప్ ని ఇప్పుడు నాకు తెలుసు బ్యాన్ చేస్తుంటారు. సో ఆ యాప్ ప్రకారం కూడా ఇలాంటి ఒక సిచువేషన్ జరిగింది దాంట్లో కూడా చాలా మంది ఉమెన్ అందులో వెళ్తూ ఉన్నారని సో ఇక్కడ అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటంటే భార్యా భర్తలు లేదా ఒక రిలేషన్షిప్ లో ఉన్న ఒక కపుల్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళద్దరి మధ్య ఒక
(11:50) అన్యూన్యత లేకపోతే వాళ్ళద్దరి మధ్య ఉండాల్సిన ఒక లాయల్టీ లేకపోతే వాళ్ళద్దరి మధ్య ఉండాల్సిన ఒక ప్రేమ ఒక అటెన్షన్ ఇది దొరకట్లేదు. వీటికి గల ముఖ్యమైన రీజన్ ఏంటి అంటే అతి పని ఒత్తిడి లేకపోతే విపరీతమైన ధనదాహం లేకపోతే ఇవన్నీ కాకపోతే ఎక్కువగా స్ట్రెస్ కి లోన్ అవ్వడం వీటన్నిటి వల్ల ఇంటర్నల్ గా ఇంట్లో గొడవలు జరగడం ఒకరికొకరు దూరంగా ఉండడం ఇలాంటివన్నీ జరగడం వల్ల తెలియకుండానే వాళ్ళు బయట వాళ్ళకి మిస్ అవుతున్న ఏదైతే రిలేషన్షిప్ ఉందో దాన్ని వెతకడానికి వెళ్తూ ఉన్నారని కూడా ఒక సర్వేలు చెప్తున్నాయి.
(12:22) సో ఇది బయట జరుగుతుంది పోనీ అన్ని చోట్ల ఇదే ఉందా అంటే కాదు కాకపోతే ఈ పోకట అనేది రాను రాను పెరుగుతూ ఉంది. సో అందుకోసమే దీన్ని చూసి వీటిని అర్థం చేసుకొని రానున్న రోజుల్లో మనం ఎలా బిహేవ్ చేయాలి అండ్ ఒక రిలేషన్షిప్ లో ఉన్నప్పుడు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి వీటన్నిటి మీద కూడా ఒక దృష్టి పెట్టాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఎనీహౌ వీటన్నిటి గురించి మీరేమ అనుకుంటున్నారో తప్పకుండా నాకు తెలియజేయండి కామెంట్స్ రూపంలో థాంక్యూ సో మచ్ ఫర్ వాచింగ్ నేను పవన్ కృష్ణ సైనింగ్ ఆఫ్ [సంగీతం]
No comments:
Post a Comment