Thursday, December 25, 2025

*గురుబోధ:*

భాగవతం, రామాయణం, భగవద్గీత మొదలగు పవిత్ర గ్రంథములలోని అధ్యాయములు లేదా  శ్లోకములు రోజుకు ఒక్కటి అయినా విన్నా, చదివినా, అర్థం తెలుసుకున్నా, పుస్తకంలో వ్రాసినా వచ్చే ఫలితం మాటలలో చెప్పలేము. తప్పక వారికి, వారి కుటుంబానికి శుభములు కలుగుతాయి.

No comments:

Post a Comment