Now women can stand and pee😱 : Know how? | Intalks Podcast with Sakku Madhavi| Telugu Podcast | Ep2
https://m.youtube.com/watch?v=xeMl0V16CHU
https://www.youtube.com/watch?v=xeMl0V16CHU
Transcript:
(00:00) మధ్యలో ఆర్ట్ ఆడిన ఇన్స్ట్రుమెంట్స్ అవ్వచ్చు వోకల్ అవ్వచ్చు డాన్స్ అవ్వచ్చు క్లాసికల్ అవ్వచ్చు ఎవరైతే ఆడి ఉన్నారో మళ్ళీ కొత్త లైఫ్ స్టార్ట్ చేయడం ఇన్ ద ఫార్మ్ ఆఫ్ ఆర్ట్స్ నలుగురికి మనం తెలిసింది మనం చెప్తే ఆ నలుగురిలో వాళ్ళకి నచ్చింది ఒకటి తీసుకున్న దే విల్ గ్రో 25 కి ప్రొడక్షన్ వచ్చేటట్టు అయితే 20 టైర్ త్రీ టైర్ ఫోర్ లో ఉన్న సిటీస్ లో ఉన్న ఐడియాస్ ఇవాళ టైర్ వన్ లో లేవు మా నెక్స్ట్ జనరేషన్ చూసారా [సంగీతం] వెల్కమ్ టు ఇంకా టుడే దిస్ జస్ట్ ఇస్ వెరీ పర్సనల్ ఆ టు మీ నేను ఏపీ చాంబర్ ఆఫ్ కామర్స్ ఉమెన్ వింగ్ లో షి వాస్ ఏ చైర్
(00:52) పర్సన్ నేను తనకి అక్కడికి వెళ్ళినప్పుడు ఆ తన మైండ్ సెట్ ద వే షి ఇస్ డ్రైవింగ్ ద టీం అస్ వెల్ యాస్ షి ఇస్ ఫుల్ ఆఫ్ ఐడియాస్ సో ఐ వాస్ వెరీ ఈగర్ తన గురించి నేను తెలుసుకున్నాను తనతో మాట్లాడిన తర్వాత వాట్ ఐ అండర్స్టూడ్ ఇస్ షి ఇస్ వెరీ ఇన్నోవేటివ్ వెరీ స్పిరిచువల్ పర్సన్ ఆర్ట్స్ కి సంబంధించి కానీ కల్చర్ కి సంబంధించి కానీ చాలా బాగా షి ఇస్ అడ్వకేటింగ్ ఇట్ బట్ లెట్ మీ టెల్ యు హూ షి వాస్ షి ఇస్ ఏ కాలేజ్ డ్రాప్ అవుట్ కాలేజ్ తను సెకండ్ ఇయర్ లో షి హాస్ టు గెట్ మ్యారీడ్ తను షి ఇస్ ఏ బిజినెస్ పర్సన్ సో షి హాస్ ఫుల్ అప్ బిజినెస్ ఐడియాస్
(01:32) తర్వాత అలా తన సొంత సొంత కష్టంతో షి హావ్ సక్సీడ్ ఎవ్రీ సింగిల్ స్టెప్ అండ్ నౌ టుడే షి హస్ బికమ్ ఏ బోర్డ్ మెంబర్ ఆఫ్ ద ప్రెస్టీజియస్ సక్కు గ్రూప్ ఎస్ టుడే వి ఆర్ గోయింగ్ టు హావ్ ఏ గ్రేట్ ఇన్సైట్ ఫుల్ పాడ్కాస్ట్ సెషన్ విత్ సక్కు మాధవి లత గారు హూ ఇస్ వెరీ ఫేమస్లీ నోన్ అస్ జస్ట్ మాధవి సో లెట్స్ షేర్ ద డీమ్ లైవ్ ఆఫ్ మాల్వేస్ పర్స్పెక్టివ్ ఇన్ టాక్స్ పాడ్కాస్ట్ సో అక్కడి నుంచి ఇక్కడి నుంచి ఎందుకు లేండి ఒకసారి మీరు అసలు ఎందుకు కాలేజ్ వదిలేసారో అక్కడి నుంచి స్టార్ట్ చేసి మాట్లాడదాం అందరూ చదువుకున్నాం చదువుకుందాం నా వయసులో పెళ్లి అయిపోయింది
(02:15) అని చెప్పి స్టోరీ ఏం లేదు పెళ్లి చూపులు ఫస్ట్ పెళ్లి చూపులు అదే ఫిక్స్ అయిపోయింది అప్పుడు అందరికీ అంతే కదా సింగిల్ పెళ్లి చూపులు ఒకేసారి పెళ్లి ఆ పెళ్లి అయిపోయిన తర్వాత అప్పటికి సెకండ్ ఇయర్ ఎగ్జామ్స్ ఎగ్జామ్స్ కూడా రాయలా ఆహా బిఏ సెకండ్ ఇయర్ మీరు నలుగురికి ఆదర్శం అండి మీరు ఆపేయడం ఏంటి అంటే అంత ఇంట్రెస్ట్ లేదు అప్పటికి బిజినెస్ అంటే చాలా ఇష్టం ఓకే బిజినెస్ లోకి వద్దాం అనుకున్నారు అప్పటికే బిజినెస్ లో ఉన్నాం ఓకే పెళ్లికి ముందే నాన్న స్టార్ట్ చేశారు కదా స్టార్ట్ అయిపోయింది ఓకే సో ఆల్రెడీ బిజినెస్ లో ఉన్నాము సో ఇంకా పెళ్లి
(02:59) అయిపోయింది కంటిన్యూ అయిపోయింది అంటే మీరు ఫర్ ఎగ్జాంపుల్ మా ముందు జనరేషన్ అనుకుందాం అనుకోండి సో మా ముందు జనరేషన్ ఉమెన్ ఎవరైతే ఉన్నారో మా మదర్ ఉండొచ్చు మా మదర్ మా పిల్లలు అయి ఉండొచ్చు సారీ మా మదర్ వాళ్ళ పిల్లలు అన్నీ మా మదర్ వాళ్ళు నెక్స్ట్ జనరేషన్ అయి ఉండొచ్చు ఆ సో వాళ్ళకి ఏంటంటే దే వెంట్ ఆన్ త్రూ ఏ లైఫ్ సైకిల్ ఒక సైకిల్ లో ఉన్నారు పెళ్లి అయిందా పిల్లలు ఓకే తర్వాత ఈ ఈ ఒక స్టీరియో టైపిక్ మైండ్ సెట్ ఒకటి ఉండేది అంటే పెళ్లి అవ్వంగానే ఒక రెస్ట్రిక్షన్ అనేది డెవలప్ అవ్వడం బయట జనాలు ఏమనుకుంటారు నాకు తెలిసి మీ యాస్ మాధవి
(03:39) మీకు అసలు ఎటువంటి రెస్ట్రిక్షన్ లేదు లేదు సో ఎందుకు ఆ డిఫరెన్స్ అసలు ఎందుకు వచ్చింది అంటే ఫస్ట్ థింగ్ అమ్మ నాన్న అలానే పెంచారు రెస్ట్రిక్షన్ అంటే రెస్ట్రిక్షన్ అంటే వాల్యూస్ ఉంటాయి కంపల్సరీ చాలా జాగ్రత్తగా ఉండాలి పొలైట్ గా మాట్లాడాలి వాల్యూస్ ఇవ్వాలి ఎదుటి వ్యక్తికి వాళ్ళు ఎవ్వరైనా కావాలి ఈవెన్ రోడ్లు వచ్చే వాళ్ళు అయినా సేమ్ టు హై లెవెల్ అయినా సరే వాల్యూ అంటే యాస్ ఏ హ్యూమన్ బీయింగ్ వాల్యూ 100% ఇవ్వాలి వాళ్ళకి అక్కడి నుంచి స్టార్ట్ అయిన వాల్యూస్ ఆ తర్వాత రెస్ట్రిక్షన్ ఎక్కడ అంటే ఇట్స్ నాట్ ద వి హావ్ ఫ్రీడమ్ ఫైనాన్షియల్ గా గాని ఏదైనా కొత్త ఐడియాలు
(04:13) చేయాలన్న కొత్త పనులు చేయాలి అది మంచి పని అయితే ఏదైనా రాంగ్ చేస్తాము అన్న ఐడియా ఉన్నా కూడా అసలు సపోర్ట్ చేయదు ఆటోమేటిక్ గా మాకు కూడా రాలేదు లక్కీగా ఏంటంటే అలాంటి ఆలోచనలు గాని ఏం మాకు అంత టైం కూడా లేదు బేసిక్ గా ఒకళ్ళ గురించి మాట్లాడటం మా ఫ్యామిలీస్ లో ఎవరు ఎప్పుడు ఏం మాట్లాడరు యు డోంట్ హావ్ టైం అని చెప్పొచ్చు ఒక రకంగా అమ్మ నాన్న ఎప్పుడు వాళ్ళ ఏజ్ చెప్పలేదు మాకు ఎందుకంటే అది చెప్పేంత అవసరం రాలేదు ఏ రోజు మేము పెద్దవాళ్ళం రా మమ్మల్ని ఇలా అసలు ఎప్పుడు ఎప్పుడు ఎప్పుడు చూసినా కాన్వర్సేషన్స్ పాజిటివ్ గానే ఉన్నాయి అలా స్టార్ట్ అయిన తర్వాత
(04:45) మ్యారేజ్ అయిన తర్వాత కూడా సేమ్ థింగ్ మా అత్తగారి ఇంట్లో కూడా ఉంది ఆమె అసలు బంగారం మా అత్తగారు ఏ రోజు అసలు ఏం అనేవాళ్ళు ఆమెను చూసి నేను చాలా నేర్చుకున్నాను మా అమ్మ కూడా అలానే ఉన్నారు వాళ్ళ కోడలతోటి మా ఆడపడుచులు ముగ్గురు మరదలు వాళ్ళిద్దరూ సో ఐ డోంట్ నో అందరూ ఒకేలాగా ఉండేవాళ్ళు అందరూ మంచిగానే ఉంటారు చాలా లవబుల్ గా ఉంటారు ఏ రోజు మాధవి అని ఒక్కళ్ళు కూడా ఏం అనలేదు నాకు ఇంతవరకు నేను ఫేస్ చేయలేదు నేను నేను ఆ రోజు మేము మీకు ఒకటి చెప్పాను సో మనం మీరు ఒకటి స్టార్ట్ చేద్దాం అనుకున్నప్పుడు యు సీ ఇట్ అస్ ఏ స్టార్టింగ్ జీరో నుంచి మనకి
(05:19) ఏమీ లేదు అనుకున్నప్పుడే మనం స్టార్ట్ చేస్తాం ఎలా అయితే అనుకుంటున్నామో అలానే స్టార్ట్ చేయండి అండ్ దెన్ మీరు ఫార్చునేట్లీ యు బికమ్ ఏపీ చాంబర్ ఆఫ్ కామర్స్ ఉమెన్ చైర్మన్ ఉమ్ సో మీరు ఆల్మోస్ట్ ఒక 50 60 ఉమెన్ దానిలో ఉన్నారు ఇవాళ అవును ఒక ఉమెన్ ఆంట్రప్రన్యూర్స్ గా ఏపీ లో అవును మీరు ప్రతి ఒక్కళ్ళతో మాట్లాడి ఉంటారు కదా అవును నార్మల్ గా నేను ఎలా చూస్తానంటే ఉమెన్ షుడ్ కం ఫార్వర్డ్ షుడ్ వాళ్ళు వచ్చి బిజినెస్ స్టార్ట్ చేయాలి వాళ్ళు వచ్చి ముందుకు వస్తే గవర్నమెంట్ కూడా చాలా ఇనిషియేటివ్స్ ఇస్తుంది ఇవాళ మీరు యాస్ ఏ చైర్మన్ ఆఫ్ ఏపీ ఆ చాంబర్ ఆఫ్ కామర్స్
(05:59) ఉమెన్ ఆంట్రప్రనర్స్ మీరేమనుకున్నారు ఫస్ట్ మీరు తీసుకున్న తర్వాత మీరు ఏం చేయించేద్దాం అనుకుంటున్నారు మీరు ఏం తీసుకొద్దాం అనుకున్నారు అంటే నా ఎక్స్పీరియన్స్ ప్రకారం ఉమెన్ చైర్ పర్సన్ గా అవ్వటానికి ఒకటే కారణం కొంత లేడీస్ కి సపోర్ట్ సపోర్ట్ అంటే ఎలా ఉంటుంది అంటే ఫైనాన్షియల్ గా గాని ఫైనాన్షియల్ కంటే కూడా అసలు ఏం చేయాలో తెలియదు ఏదో చేయాలి ప్రూవ్ చేయాలి మమ్మల్ని మేము ప్రూవ్ చేస్తాం ఒక కాన్ఫిడెన్స్ టు బిల్డ్ అప్ దేర్ ఓన్ కాన్ఫిడెన్స్ కరెక్ట్ సో అలా చేయాలి అన్న వాళ్ళు ఏం చేయాలో తెలియదు బయటికి వచ్చి ఏం చేయాలి ఎవరిని అడగాలి అడిగితే సక్సెస్ అవుతామా
(06:35) లేదా లేకపోతే మళ్ళీ ఫెయిల్ అయితే ఎవరైనా ఏమైనా అంటారా అనుకుంటారా ఇవన్నీ చాలా ఉన్నాయి అందరికీ అది మామూలు మైండ్ సెట్ ఏ కదా మైండ్ సెట్ అండి మైండ్ సెట్ బట్ ఎక్స్ప్రెస్ చేసేవాళ్ళు మాది నీకు బిజినెస్ తెలుసు కదా ఏమైనా చేయొచ్చా బట్ మాకు మా దగ్గర ఫైనాన్షియల్ గా అయితే ఉంది కానీ టైం నేను పెట్టలేను నా పని నాకు ఉంది కదా అని కొంతమంది నేను ఫైనాన్షియల్ రిస్క్ చేయను బట్ వర్క్ చేస్తాను నేను ఏదైనా ఆపర్చునిటీ ఉంటే చెప్పు అని ఎవరిని ఎలా క్లబ్ చేయాలి ఏం చేయాలి నాకేం తెలిసేది కాదు నేను చేసే బిజినెస్ చెప్పలేదు అంటే అందరూ ఆ బిజినెస్ చేయలేరు కదా పౌల్ట్రీ సో
(07:06) అలా అని అనుకున్నప్పుడు నాకు అప్పుడేం అర్థమయ్యేది కాదు బట్ ఈ ఆపర్చునిటీ వచ్చిన తర్వాత మాత్రం ఓకే దెన్ ఫైన్ నేను ఏదైనా చేయాలనుకుంటే దీని ద్వారా చేయొచ్చు గవర్నమెంట్ హెల్ప్ ఉంటది ఎంఎస్ఎంఈ సపోర్ట్ ఉంటది కొన్ని ఫైనాన్షియల్ గా వాళ్ళకి డిస్కౌంట్స్ ఉంటాయి ఇవన్నీ డెఫినెట్ గా బిజినెస్ లో తెలుస్తది కొత్తవి ఏమున్నాయి అనేది సో అప్పుడు అనుకున్న తర్వాత వీళ్ళందరితో మాట్లాడిన తర్వాత ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క ఇంట్రెస్ట్ ఎక్స్ప్రెస్ చేస్తున్నారు నాకు ఫుడ్ అంటే ఇష్టం కొంతమందికి క్లోతింగ్ అంటే ఇష్టం కొంతమందికి టైలరింగ్ అంటే ఇష్టం వీవింగ్
(07:33) అంటే ఇష్టం పోట్రీ అంటే ఇష్టం పెయింటింగ్ ఇష్టం ఆ ఏదైనా సర్వీస్ లు ఇష్టం ఓకే చాలా మంది చాలా అన్ని చెప్పారు అన్ని ఇండస్ట్రీ ఇవాళ 60 మెంబెర్స్ లో చూస్తే అసలు లేని ఒక్కొక్కరు అవును ఒక్కొక్కళ్ళు ఒకే ఇండస్ట్రీ చాలా బాగా నాకు ఇష్టం ఉందని అయితే చెప్తున్నారు డెఫినెట్ గా కొన్ని ప్రొడక్ట్స్ ట్రేడింగ్ చేయడం గాని ఆ ఎక్స్పోర్ట్ ఇంపోర్ట్ చేయాలని ఆ ప్యాషన్ అయితే అందరిలో కనిపించింది చాలా బాగుంది ఇప్పుడు కొత్తగా స్టార్ట్ చేసాం కాబట్టి వాళ్ళకి చిన్న ఒకటి ఒకటి చేసి గవర్నమెంట్ సైడ్ నుంచి ఏదైనా పార్క్ ప్లేస్ ఇండస్ట్రియల్ పార్క్ కోసం ప్లేసెస్ ఏమైనా
(08:06) తీసుకొని వాళ్ళు ఓన్ గా ఏదైనా ఇండస్ట్రీ పెట్టుకోవడానికి కానీ అన్ని అవకాశాలు అయితే ఈ రోజున ఉన్నాయి అది స్టార్ట్ చేసి చేయాలని అంటే ప్రతి ఒక్కరిలో ఆ జీల్ ఉంది చేయాలని సో ఆ జీల్ ఎలా ఉందంటే ఏమో మనకి వెన్ గివెన్ ద ఆపర్చునిటీ మాకు ఇప్పటిదాకా ఆపర్చునిటీ ఇవ్వలేదు అన్నాం అంటే బీ ఇట్ వాళ్ళ ఫ్యామిలీ సైడ్ నుంచి కావచ్చు బయట సొసైటీ సైడ్ నుంచి కావచ్చు కావచ్చు మే బీ మీరు క్రియేట్ చేసే ఈ మీడియం ఏదైతే ఉందో సో రేపు పొద్దున సెంట్రల్ గవర్నమెంట్ కావచ్చు స్టేట్ గవర్నమెంట్ కావచ్చు వాళ్ళ నుంచి వచ్చే ఇనిషియేటివ్స్ కావచ్చు వీళ్ళకి వచ్చేది కావచ్చు బికాస్ టైర్ త్రీ
(08:43) టైర్ ఫోర్ లో ఉన్న సిటీస్ లో ఉన్న ఐడియాస్ ఇవాళ టైర్ వన్ లో లేవు అవును సో 60 డిఫరెంట్ పీపుల్ 60 డిఫరెంట్ ఐడియాస్ చెప్తున్నారు అంటే వాళ్ళలో ఒక జీల్ అవును అంటే ఎందుకు ఇప్పటిదాకా అసలు బయటికి రావట్లేదు ఉమెన్ తెలియక అసలు ఎలా రావాలో తెలియక ఎక్కడ రావాలో తెలియదు ఎలా రావాలో తెలియదు ఒక్క ఆపర్చునిటీ వస్తే డెఫినెట్ గా చేస్తారు అంటే వేరే ఏం లేదు అసలు ఏం చేయాలో తెలియదు కదా ఎక్కడ చేయాలో తెలియదు ఎవరిని అడగాలి ఏం తెలియదు ఎవరి పనిలో వాళ్ళు బిజీ గా ఉంటున్నారు ఎవరి పనులు వాళ్ళు చేసుకెళ్తున్నారు సో మొత్తం కలిపి ఆపర్చునిటీ ఒక దగ్గర ఉంది అసలు మేము
(09:23) ఎక్స్ప్రెస్ చేయడానికి మాకు ఏం కావాలో చెప్పాలి అని కనీసం ఒక ప్లేస్ అన్న ఉంటే వాళ్ళు చెప్పగలుగుతారు అంతకు మించి వేరే పెద్ద ఏం లేవు అండ్ అది కాదండి అంటే అండ్ ఇప్పుడు దేర్ ఇస్ ఏ సర్వే యూజువల్లి ఉమెన్ హౌస్ వైఫ్ గా ఉన్నప్పుడు ఇంట్లో ఎంతసేపు పని చేస్తారని ఉమ్ యావరేజ్ గా ఆన్ ఆన్ యావరేజ్ ఒక నార్మల్ ఉమెన్ విల్ ఓన్లీ వర్క్ ఫర్ 291 మినిట్స్ అంట ఇండియా వైడ్ యావరేజ్ గా అవునా 291 మినిట్స్ హౌస్ హోల్డ్ కి ఇంట్లో పనులకి సో మిగతా టైం ఉంది కదా ఈ మిగతా టైం లో ఇంట్లో నుంచే చేసే చాలా బిజినెస్ లు ఉన్నాయి కదా అవును అవును సార్ అయినా ఎందుకు బయటికి రావట్లేదు
(10:04) అసలు వీళ్ళు కేవలం ఆపర్చునిటీస్ తెలియక తెలియక లేకపోతే రెస్ట్రిక్షన్ ఉండే లేకపోతే ఎక్కడి నుంచి రెస్ట్రిక్షన్ ఉంటదండి రెస్ట్రిక్షన్ ఉండదని చెప్పను ఉంటది కానీ ఇవాళ ఆ జనరేషన్ లో గాని ఈవెన్ జెంట్స్ లో గాని మారుతున్నారు అర్థం చేసుకుంటున్నారు అంత వెనకటి లాగా అసలు నువ్వు ఇంటికే పరిమితం నువ్వు పిల్లల్ని పెంచుకో పిల్లల్ని చూడు అలా నాకు తెలిసి అయితే లేదు బట్ కొంత పర్సెంటేజ్ ఉండొచ్చు ఎందుకంటే వాళ్ళు వాళ్ళ పేరెంట్స్ ఉంటారు కదా వెనక అదేంటి ఈ అమ్మాయిని చేపిస్తున్నావ్ ఈ అమ్మాయిని చేపిస్తున్నావ్ అనేది కొంచెం మారుతది ఎట్లా అంటే మా అత్తగారి జనరేషన్ కి మా
(10:42) జనరేషన్ కి మా పిల్లల జనరేషన్ కి వే ఆఫ్ డిఫరెన్స్ మీ లైఫ్ స్టైల్ అసలు వేరు కదా అవును మాతో కంపేర్ చేస్తే మేమేమంటాం అయ్యో బాబోయ్ ఏంటి లైఫ్ స్టైల్ అంటామా అవును కానీ మీ సిచుయేషన్ ఎలా ఉంది మీకు తప్పదు తప్పదు మీరు మా సైడ్ నుంచి వచ్చిన అంటే మేము మా పిల్లల్ని గమనిస్తున్నప్పుడు గుంటూరులో మా ఫ్రెండ్స్ పిల్లల్ని గమనించినప్పుడు మా వాల్యూస్ ని మీరు క్యారీ ఆన్ చేయాలి అలానే సొసైటీ లోకి వెళ్తే అక్కడ సిట్యువేషన్ వేరు డెఫినెట్ గా వేరు ఉంటుంది మీరు వెళ్లి కలిసే మనుషులు గాని ఆ బిహేవియర్ గాని ఎక్స్పెండిచర్ మీ ఎక్స్పెండిచర్ మా ఎక్స్పెండిచర్ కి వే ఆఫ్ డిఫరెన్స్ లు
(11:14) ఉంటున్నాయి అన్ని ఉంటాయి సరే ఇవన్నీ పట్టుకొని మేము అలానే కూర్చుంటే పనులు అవ్వవు ఎలా మిమ్మల్ని ఏం చేయమని మీరేమో పెద్ద హై స్కూల్స్ లో చదవాలి హై కాలేజీ హై నాలెడ్జ్ అంతా ఉండాలి హై బిజినెస్ చేయాలి కానీ పద్ధతిగానే ఉండాలి అంటే ఎలా కుదురుతుంది అవ్వదు కదా సో మేము అర్థం చేసుకోవాలి మా జనరేషన్ ఎలా ఉందంటే మా అత్తగారికి మేము సమాధానం చెప్పాలి మీకు తగ్గట్టు మేము ఉండాలి మేము మిడిల్ లో ఉన్నాం ఇప్పుడు ఆ జనరేషన్ అయిపోయినట్టు ఉందండి ఇంకా నెక్స్ట్ జనరేషన్ ఎవరు వినేటట్టు వినేటట్టు లేరు ఇంకో 10 15 ఇయర్స్ ఉంటుంది మా వెనక జనరేషన్ నెక్స్ట్
(11:46) జనరేషన్ ఎవరు వినేటట్టు లేరండి అంటే వినటం అని కూడా కాదు ఇక్కడ చెప్పాలంటే యాక్చువల్ గా మీ తప్పు ఎంత ఉంటది వినటం అనేది మేము ఎందుకు విన్నాము అంటే మాకు క్లారిటీ లేదు నాకు అర్థమైంది మట్టికి మీలాగా క్లియర్ గా క్వశ్చన్ ఇవాళ మీరు క్వశ్చన్ వేస్తే మేము తప్పు అంటున్నామా చాలా మంది అదేంటి వాళ్ళు అలా అడుగుతున్నారు మేము ఎప్పుడు అడగలేదురా మా పెద్దోళ్ళని వాళ్ళు ఏం చెప్తే అది మేము చేసాము అంటున్నారు కానీ ఇవాళ మీరు మీరు అడగట్లేదు మీరు మాట్లాడుతున్నారు యు హావ్ సో మచ్ ఆఫ్ క్లారిటీ మీకు ఏం కావాలో తెలుసు ఆ క్లారిటీ మీ సక్సెస్ కాను యాక్చువల్లీ చెప్పాలంటే ఎందుకంటే పద్ధతులు
(12:18) వాళ్ళు ఏదో చెప్పారు బానే ఉంది అదంతా ఓకే కానీ మేము గుడ్డిగా చేసేవాళ్ళం మీరు ఆ పని చేయండి అంటే అదిగో వెళ్తుంది పిల్లి ఎదురొస్తుంది వెళ్ళమకండి అంటారా మా పెద్దోళ్ళు మేము ఆపేస్తాం కానీ మీరు ఎందుకు ఆగమంటున్నారు ఏమవుతుంది ఉందని మీరు అడుగుతున్నారు అక్కడ యు వాంట్ ది క్లారిటీ అంతే నాకు తెలిసి మీ జనరేషన్ అయితే బానే ఉంది మా నెక్స్ట్ జనరేషన్ చూసారా ఆ అది కొంచెం కష్టమే అది మీరే కదా మీరు చేయాలి అది మా నెక్స్ట్ జనరేషన్ చూస్తే భయమేస్తుంది మాకు అసలు నిజం కాదు వెరీ అడ్వాన్స్డ్ అండి దే ఆర్ మేము కనీసం రీజనింగ్ దగ్గర ఆగుతున్నాం వాళ్ళు రీజనింగ్ దగ్గర ఆగరు అంటే లైక్
(12:56) ఇట్స్ లైక్ ఆ 3g 4g 5g డేటా ఎవల్యూషన్ లాగా ఫ్రీడమ్ ఎక్కువైపోయింది అవును ఫైనాన్షియల్ గా అసలు నో హర్ల్స్ ఎంత కావాలంటే ఇవాళ అంత డబ్బు విపరీతంగా ఉంది ఫ్రీడమ్ ఉంది రెస్ట్రిక్షన్స్ లేవు ఏదైనా రెస్ట్రిక్షన్ పెడదాం అంటే వెనక స్కూల్ లో కొట్టేవాళ్ళు కదా ఇవాళ మాట అనటానికి ఉందా లేదు కదా సో తప్పదు అండ్ మామూలుగా మీరు వెనక వెనకటి జనరేషన్ ముందు జనరేషన్ ఆలోచిస్తే ఆ వెన్ ఇట్ కమ్స్ టు మనీ వి మా నెక్స్ట్ జనరేషన్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు బేసికల్లీ ఓవర్ నైట్ సక్సెస్ ఎక్కువ ఈ లాస్ట్ ఫోర్ ఫైవ్ ఇయర్స్ ఆపర్చునిటీస్ వల్ల ఓవర్ నైట్ సక్సెస్ ఎక్కువ వచ్చింది అండ్ కమింగ్ టు
(13:40) మీ ఫాదర్ ఎవరు మీ ఫాదర్ ఏ ఉన్నారు మీ ఫాదర్ అనుకోండి ఆల్మోస్ట్ తన 20 30 ఇయర్స్ స్ట్రైవ్ అయితేనే ఇవాళ సక్కు గ్రూప్ ఒక స్టాండ్ లో ఉంది అవును సో ఒక సైకిల్ ఫామ్ చేసేటప్పుడు మీరు అస్ ఏ ఫ్యామిలీ సో యు ఆర్ ఏ పార్ట్ ఆఫ్ ఫ్యామిలీ మీ పిల్లలు కూడా ఇప్పుడు సకు గ్రూప్ లోకి వచ్చేసారు అవును సో మీ ఫాదర్ చేసిన కంపెనీ వాల్యూస్ ని ఈ జనరేషన్ ఎలా తీసుకెళ్తారు అంటే వాట్ ఇస్ దట్ మా జనరేషన్ ఎలా ఉందంటే అండి మా ఫాదర్ మదర్ ఎప్పుడూ ఇలా ఉండండి ఇలా చేయండి అని చెప్పలా వాళ్ళు చేసుకుంటూ వెళ్ళిపోయారు వాళ్ళని చూసి మేము వెళ్ళాం కానీ లక్కీ గా ఏంటంటే మమ్మల్ని చూసి మా పిల్లలు కూడా
(14:18) అలానే ఉన్నారు అంటే ఏ రోజు ఇది తప్పురా ఇది ఒప్పురా అని చెప్పేది గాని ఇలానే చేయాలి అని గాని వాల్యూస్ ఇలా ఉంటాయి అని గాని ఎలా ఉందంటే అదే స్కూల్లో మనం వెళ్ళిపోతున్నాం అనుకోండి అదే నేర్చుకుంటాం వాళ్ళు ఏం చేస్తుంటే అదే చేస్తాం కదా సో మా పిల్లలు కూడా అలానే ఉన్నారు లక్కీ గా ఏంటంటే వచ్చిన పిల్లలు అలా ఉన్నారు మా కోడళ్ళు గాని వాళ్ళంతా దే హావ్ మోర్ వాల్యూస్ ఇంకా ఇంకా మంచిగానే వచ్చారు మే బీ అది క్యారీ అవుతుంది వెళ్తుంది అది సో ఇప్పుడు మీ మీ ఫాదర్ మీ అందరిని కూర్చోబెట్టి మామూలుగా భోజనాల్లో కూర్చున్నప్పుడు అందరూ లంచ్ కి కూర్చున్నప్పుడు మీ ఫాదర్ మీకు చెప్పే
(14:54) వాల్యూస్ ఏంటి అసలు ఫస్ట్ పర్టికులర్ గా ఎప్పుడు ఇది వాల్యూ అని చెప్పలేదండి ఇప్పటిదాకా మా నాన్నగారు అయితే అమ్మ గాని చేయటమే కాకపోతే ఒకటే ఎప్పుడైనా ఏం చెప్తారంటే ఆ మన దగ్గర పని చేసిన వాడి చెమట ఆరక ముందు డబ్బులు ఇచ్చేయండి ఇంకోటి చెప్పిన మాట మీద నిలబడండి ఏదైనా గాని ఎంత టఫెస్ట్ టైం అయినా మీరు బేర్ చేయండి కానీ మనం ఒక మాట ఇచ్చి ఉంటాం అంటే మీన్ వెండర్స్ కానీ కస్టమర్స్ కానీ మన పేమెంట్స్ కానీ ఈవెన్ అది మాత్రం క్వాలిటీ ఇవ్వడం ఒకటి చెప్పిన మాట మీద ఉంటాం ఆన్ టైం పేమెంట్స్ చేయటం ఒకవేళ లేట్ అయితే చెప్పి డిలే చేయటం అంతేగాని అసలు ఎక్కడ
(15:31) ఇది చేయడం అలాంటి వాల్యూస్ ఉంటాయి ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్పాలి మా నాన్నగారి వాల్యూస్ ఎలా చెప్తారు అనేది ఒకసారి ఉమ్ వైజాగ్ దగ్గర విజయనగరం దగ్గర మేము పాల్ట్రీ పెట్టినప్పుడు మేనేజర్ ఒక చిన్న పని చేశాడు ఏదో ఒక వాళ్ళకి ఒక బండి లిటరల్ అడిగితే ఇవ్వనన్నాడు ఇవ్వనన్నందుకు ఆ ఊరి వాళ్ళందరూ వచ్చి అది ఈసీ షెడ్యూల్ ఈసీ అంటే ఏసీ లో మనం ఉన్నట్టే కోళ్ళు కూడా ఈసీ లో ఉంటాయి ఓకే సో లాక్స్ ఆఫ్ ఆల్మోస్ట్ 250 క్రోర్స్ ప్రాజెక్ట్ అది ఉమ్ కంప్లీట్ అయింది అప్పుడే కంప్లీట్ అయింది వన్ ఒక ఫైవ్ సిక్స్ మంత్స్ అయినట్టు ఉంది ఓకే ఆ సిచుయేషన్ లో అంత కంప్లీట్ అయిన దానిలో
(16:07) ఊరి వాళ్ళందరూ వచ్చి ఒక చిన్న దానికి ఊరి వాళ్ళందరూ వచ్చి పవర్ ఆపేశారు పవర్ ఆపితే కోళ్ళు ఒక్కొక్క షెడ్ లో ఒక లక్ష కోళ్ళు ఉంటాయి ఆ పవర్ ఆపి వాళ్ళు అక్కడే కూర్చున్నారు ఇంకా ఒక ఫైవ్ అవర్స్ అట్లా ఆపేశారు ఒక చిన్న లెటర్ వల్ల లెటర్ ఇవ్వనందుకు లెటర్ ఇవ్వనందుకు అదంతా ₹1000 రూపాయల బండి ఆ మేనేజర్ నేను ఇవ్వను అన్నాడంట మాకు తెలియదు అసలు అడిగింది తెలియదు ఇవ్వనంది తెలియదు సరే వాళ్ళు వచ్చి ఆ పవర్ ఆపేశారు జనరేటర్ మొత్తం ట్రాన్స్ఫార్మ్ దగ్గర ఆపేసి ఊరి వాళ్ళంతా అక్కడ కూర్చున్నారు సో ఒక ఇమ్మీడియట్ కోల్డ్ అన్నీ చచ్చిపోయింది చాలా మంది
(16:40) చచ్చిపోయినాయి ఒక ఫైవ్ క్రోర్స్ విత్ ఇన్ టు త్రీ అవర్స్ మాకు లాస్ వచ్చింది లాస్ వస్తే ఏమైంది అంటే నాన్నగారు ఎప్పుడూ కేర్ఫుల్ గా ఉండే మనిషి 100% కేర్ఫుల్ ఉంటారు ఆయన అసలు ఆ ఇన్సూరెన్స్ చేయలా వన్ డే బిఫోర్ ఇన్సూరెన్స్ అయిపోయింది వన్ డే నేనే అసలు నెక్స్ట్ డే నేనే ఇది జరిగింది ఎవ్వరికీ తెలియదు సరే ఇన్సూరెన్స్ ఇన్సూరెన్స్ ఫ్రెండ్స్ వాళ్ళు వచ్చి వెంకటరావు గారు మీరు మాకు తెలుసు సిన్స్ 30 ఇయర్స్ 40 ఇయర్స్ మీరు ఎలాంటి మనుషులు ఎలా క్లెయిమ్ చేస్తారో మాకు అంతా తెలుసు ఊరి వాళ్ళు వచ్చారుగా టీవీ లు మీడియాలు అందరూ గొడవలన్నీ చూశారు మీరు ఒక షెడ్
(17:14) దగ్గర ఒక పక్కన కొంచెం పగలగొట్టండి పగలగొడితే మేము దాన్ని క్లైంబ్ కింద పెట్టి ఊళ్ళ వాళ్ళు అందరూ వచ్చి గొడవ చేశారు మేము ఇన్సూరెన్స్ ఇచ్చేస్తాం నో మ్యాటర్ మేము ఇంకొకళ్ళకి చెప్పము ఇంకోళ్ళు ఏం చేయము ఎందుకు ఇస్తున్నాం అంటే మీ వాల్యూస్ కి ఇస్తున్నాం ఐదు కోట్లు అంటే ఏ ఇన్సూరెన్స్ కంపెనీ ఇవ్వదండి కానీ మేమైతే తీస్తాం మేము రెడీ టు గివ్ అన్నారు నాన్న వద్దు అన్నారు అస్సలు వద్దు అన్నారు వద్దండి మేము నేను పే చేయలేదు ప్రాబ్లం నాది నేను బ్యాంకు కి ఏం చెప్పాలి ఎలా దాన్ని మళ్ళీ మేము కట్టేయాలి అనేది అంతా పేమెంట్ ఎలా రీపేమెంట్ అక్కడి నుంచి మళ్ళీ
(17:44) రీపేమెంట్ ఉండదు కదా ఆయన నుంచి రాదు కాబట్టి అసలు వద్దు అన్నారు అది నిజంగా తర్వాత ఎప్పుడో చెప్పారు నాన్న ఒక వన్ ఇయర్ తర్వాత ఇట్లా జరిగింది ఏదో మాటలు మధ్య వచ్చాయి అది కూడా అలాంటివి కొన్ని చేస్తారు ఒకసారి 1990 లో తుఫాన్ వచ్చింది అప్పుడు మాకు ఉన్నది 10 లాక్స్ ఇక్కడ దగ్గరలో గుంటూరు దగ్గరలో చిన్న కొండపాడు మా పౌల్ట్రీ ఉంది ఓకే మొత్తం పడిపోయినాయి షెడ్లన్నీ పడిపోయినాయి కోళ్ళు అన్నీ తడిచిపోయినాయి అసలు రోడ్లన్నీ బ్లాక్ అప్పుడు సింగిల్ రోడే కదా అవును ఇలా లేదు సో అంత అయిపోయిన తర్వాత మాకు ఇచ్చిన వెండర్స్ ఉంటారు కదా వాళ్ళు ఇంకా
(18:18) అయిపోయింది వీళ్ళ పని అయిపోయింది వీళ్ళు మాకు డబ్బులు రావు ఏం డబ్బులు రావు అన్ని తడిచిపోయినాయి అన్ని పోయినాయి ఫీడ్ మిల్లి పోయింది అన్ని పోయినాయి ఇంకా కష్టంలే అనుకున్నారు నాన్న అప్పుడు చేసిన పని ఏంటంటే అప్పుడు చాలా ఆ కొంచెం డబ్బులే ఉన్నాయి బ్యాంకులో అది కూడా అసలు ఇవ్వాల్సిన పని లేదు ఎందుకంటే వర్కర్లు వదిలిపెట్టి వెళ్ళలేదండి సార్ మీరు డబ్బులు ఇవ్వకపోయినా పర్లేదు మేము ఎన్ని నెలలు అయినా మీ దగ్గరే పని చేస్తున్నాం సరే వాళ్ళకి ఏదో అభిమానం ఉంటది మనం చూసుకునేదో వాళ్ళ అభిమానం వాళ్ళు చేస్తారు కానీ మనకి ఫీడ్ మెటీరియల్ ఇచ్చిన వాళ్ళు
(18:46) మరి వాళ్ళకి అదే కష్టం కదా పొలాలన్నీ పోయినాయి వాళ్ళు సేమ్ సిట్యువేషన్ నాన్న ఏం చేశారంటే ఉన్న డబ్బుల్ని మొత్తానికి కొంచెం కొంచెం డబ్బులు ఇచ్చేస్తా ఒక లెటర్ రాశారు మీ డబ్బులు మేము ఇలా జరిగిందండి ఈ ప్రాబ్లం ఇలా వచ్చింది నేను డెఫినెట్ గా మీ డబ్బులు నేను తీరుస్తాను ప్రామిసరీ నోట్ కాదు మామూలు లెటర్ లెటరే అసలు వాళ్ళు ఏమి అడగలేదు కూడా అసలు ఓకే నోట్లు రాయడానికి ఏమో అసలు అంత దూరం నాన్న ఒక లెటర్ రాశారు అంతే వాళ్ళు ఆ లెటర్ చూసుకొని నిజంగా ఎంత కాన్ఫిడెంట్ ఎంత కంఫర్ట్ గా ఫీల్ అయ్యారు అంటే అసలు కనీసం ఈయన సమాధానం చెప్పారు మాకు కొంచెం డబ్బులు
(19:18) ఇచ్చారు ముందు ఆ లెటర్ చదవంగానే చాలా వాళ్ళు హ్యాపీ ఫీల్ అయ్యారు ఆ రోజుల్లో అలా ఇవ్వటం అంటే అలాంటి పనులు ఆయన చేస్తున్నప్పుడు చిన్న చిన్న అది లైఫ్ త్రెట్నింగ్ సిట్యువేషన్స్ యాక్చువల్లీ చెప్పాలి మనం ఏం చేసినా ఎవరు అడగరు ఏం చేయరు అంతా పోయింది మేము ఏం కట్టలేము అని అంటే ఎవరు ఏం మాట్లాడలేరు కదండీ అవును ఏం చేయలేరు కానీ ఆ సిచుయేషన్ లో కూడా ఎలా ఆలోచించాలి ఎలా ఉండాలి అనేది ఆ మైండ్ సెట్ మళ్ళీ మనం డిఫైన్ చేసేది ఏందంటే మన మైండ్ సెట్ మైండ్ సెట్ ఆ టైం లో ఎలా రియాక్ట్ అయ్యాము క్రిటికల్ సిట్యువేషన్స్ లో అనేది మోస్ట్ ఇంపార్టెంట్ ఎవ్వరమైనా మంచిగా
(19:52) జరిగినంత కాలం మంచిగా ఉంటాం అనటానికి పెద్ద ఎవరి గొప్పతనం ఏమి ఉండదు కానీ సిచుయేషన్స్ వచ్చినప్పుడు మనం ఎలా రియాక్ట్ అవుతాం అనేది మోస్ట్ ఇంపార్టెంట్ అలాంటివన్నీ నాన్నగారు వాళ్ళు ఎప్పుడు మాకు వాళ్ళు చేస్తా ఉంటారు మేము నేర్చుకుంటా ఉంటారు ఒక లీడర్ ని డిఫైన్ చేసేది ఆ మూమెంట్స్ ఏ కదండీ ఎగ్జాక్ట్లీ వెరీ టఫ్ మూమెంట్ అవును ఏముంది ఒక మాటగా ఐదు కోట్లు వచ్చేస్తాయి సరే అండి నాన్న ఒక్క మాట మాట్లాడితే ఐదు కోట్లు వచ్చే విషయాన్ని ఆయన నో అన్నారంటే మా అదృష్టం యాక్చువల్ గా గ్రేట్ గ్రేట్ కానీ ఇంత మా నెక్స్ట్ జనరేషన్ కూడా ఇట్స్ ఏ లెసన్ కదండీ సో స్టికింగ్ టు
(20:28) వాల్యూస్ అనేది ఎంతమంది ఉంటారు అంటున్నారు ఇవాళ అండ్ సీ మీరు సెకండ్ జనరేషన్ నేను నేను ఐ యామ్ కమింగ్ ఫ్రమ్ ఏ సెకండ్ జనరేషన్ మై ఫాదర్స్ బిజినెస్ సో నాకు అర్థమైంది ఏంటంటే అండి సో మీకు నాకు ఆల్మోస్ట్ 20 ఇయర్స్ గ్యాప్ ఉంది సో దిస్ ఐ యామ్ కమింగ్ ఫ్రమ్ ఏ న్యూయర్ జనరేషన్ నేను ఈ జనరేషన్ లో చూసింది ఏంటి అంటే ఇట్ ఆల్సో డిపెండ్స్ ఆన్ ద పేరెంట్స్ ఫస్ట్ థింగ్ ఉమ్ సో చిల్డ్రన్ ఎక్కడెక్కడి నుంచో చదువుకొని రావటం ఉమ్ వాళ్ళు ఓవర్ నైట్ ఇది మార్చేద్దాం అనుకోవడం ఉమ్ దాన్ని పేరెంట్స్ స్టెప్ బై స్టెప్ ఎలా తీసుకెళ్లాలి ముందుకని చెప్పడం నో
(21:04) చెప్పకుండా అవును అవును బికాజ్ నో చెప్పి అఫెండ్ అవ్వడం కంటే అవును స్టెప్ బై స్టెప్ చేసి ఇది కరెక్ట్ కాదు అని ప్రూవ్ చేస్తే మేము కరెక్ట్ దారిలోకి వస్తాం ఎగ్జాక్ట్లీ అవును సో మెనీ పేరెంట్స్ పాత్ జనరేషన్ పేరెంట్స్ ఎవరైతే ఉన్నారో ఫార్చునేట్లీ ఐ హావ్ సో నేను మాక్సిమం చేస్తున్నాను అంటే జస్ట్ బికాజ్ ఆఫ్ మై ఫాదర్ సో ఎందుకంటే నేను ఐ స్టే ఇన్ మై ఫ్యామిలీ బిజినెస్ సో గుంటూరులోనే ఎందుకు మీకు చెప్పాను నేను ఆల్రెడీ సో ఐ వాంట్ టు స్టిక్ విత్ మై ఫ్యామిలీ మా ఫ్యామిలీ బిజినెస్ తో ఉండాలి మా ఫ్యామిలీ తో ఉండాలి మా ఫాదర్ మా ఫాదర్ బిజినెస్ ని నేను
(21:38) నెక్స్ట్ దానికి తీసుకెళ్లాలి సో నాకు అర్థమైంది ఏంటంటే ఇన్ ద లాస్ట్ ఫైవ్ ఇయర్స్ వెన్ ఐ కేమ్ బ్యాక్ టు గుంటూరు కానివ్వండి ఇండియా కానివ్వండి పేరెంట్స్ నెక్స్ట్ జనరేషన్ కిడ్స్ ఎవరైతే బిజినెస్ టేక్ ఓవర్ చేస్తున్నారో వాళ్ళకి దే షుడెంట్ స్టార్ట్ సేయింగ్ నో స్ట్రైట్ అవే అవును అవును నువ్వు చెయ్ పోగొట్టు డబ్బులు మేము ఉన్నాం మేము ఉన్నాం అని చెప్పే పేరెంట్స్ కంటే మనకెందుకు మనకి ఇది ఉంది కదా అని చెప్పే పేరెంట్స్ చాలా ఎక్కువ మంది ఉంటారు దాని వల్ల ఏమవుతుంది అంటే వి కం ఫ్రమ్ ఏ మైండ్ సెట్ వేర్ ఏదో ఒకటి చేయాలి ఇంత నేర్చుకుందాం ఇంత చదువుకున్నాం ఇంత
(22:18) తిరిగాం ఏదో ఒకటి చేయాలి అనుకున్న ఫీల్ మైండ్ సెట్ ఒక్కసారిగా సప్రెస్ అయిపోద్ది అనుకున్న చాలా యంగ్ స్టర్స్ దే ఎక్స్ప్లాయిట్ అందుకే నాకు అనిపిస్తది అందుకే అందుకే పేరెంట్స్ అండ్ ఆ చైల్డ్ ఎవరైతే ఉంటారో వాళ్ళిద్దరి మధ్య కాన్ఫ్లిక్ట్ రావడానికి జస్ట్ బికాజ్ పేరెంట్స్ నెక్స్ట్ జనరేషన్ యొక్క మైండ్ సెట్స్ ని ఐదర్ యు హావ్ హావ్ టు యాక్సెప్ట్ ఇట్ అవును లేదా యు టెల్ దెమ్ ద రైట్ వే బాబు నువ్వు తప్పు దారిలో ఆలోచిస్తున్నావు బిజినెస్ ఇలా చేయాలని చెప్పటం అవును సో ఫార్చునేట్లీ మీకు అట్లా నాకు తెలిసి ఏమి ఉండదు ఏం లేదు బికాజ్ యు ఆర్ ఆల్ అవును అవును అంటే మీరు మీ మీ
(22:57) సిద్ధార్థ్ కానివ్వండి మౌనిక గారు కానివ్వండి కమ్ ఫ్రమ్ వాల్యూస్ అండ్ వాళ్ళు దే బ్రాట్ టెక్నాలజీ ప్రాసెస్ ని తీసుకొచ్చారు మెనీ బిజినెస్సెస్ ఫెయిల్ బికాజ్ ఆఫ్ దిస్ రీసన్స్ నాట్ బికాజ్ ఆఫ్ టెక్నాలజీ ప్రాసెస్ వల్ల కాదు కాదు అసలు 100% నాట్ బికాజ్ ఆఫ్ ద ప్రాసెస్ సో ఫార్చునేట్లీ యాక్చువల్ గా మిమ్మల్ని చూసినప్పుడు కూడా ఏమనిపిస్తుంది అంటే మేము మా పిల్లల జనరేషన్ ఏ కదా సేమ్ అలానే సో అప్పుడు ఏమనిపిస్తుంది అంటే యాక్చువల్లీ చూసి చెప్పొచ్చు సందీప్ మీతో మాట్లాడుతున్నప్పుడు గాని అదంతా మీ ఫ్యామిలీ కి మీరు ఇచ్చే వాల్యూ మీరు టైం
(23:31) స్పెండ్ చేయడం ఇవాళ మీ ఫ్యామిలీ తో టైం స్పెండ్ చేయడం అసలు ఎవరు వస్తున్నారు ఇవాళ గుంటూరు వచ్చి ఎందుకు ఉంటారు పేరెంట్స్ తో అపర్చునిటీస్ లాట్ ఆఫ్ అపర్చునిటీస్ కావాలంటే మీరే మమ్మీ డాడీ వచ్చేయండి ఈ బిజినెస్ కంటే మనకు మీకు డెఫినెట్ గా ఛాన్స్ ఉంది బయటికి పోయి ఎంతైనా సంపాదించొచ్చు ఎంత పేరైనా తెచ్చుకోవచ్చు ఎంత పెద్ద బిజినెస్ అయినా చేయొచ్చు మీరు మీకు ఆ కెపాసిటీ ఉంది చేయొచ్చు కానీ వచ్చి ఉంటున్నారు అంటే నిజంగా ఆసమ్ రియల్లీ ఇట్స్ వెరీ ఆసమ్ చాలా బాగుంటుంది థాంక్యూ పాడ్కాస్ట్ రివర్స్ అవుతుంది ఇప్పుడు నాలుగు పాడ్కాస్ట్ చేస్తున్నారు
(24:02) అండ్ అండ్ అదే ట్రాక్ లోకి వస్తే అంటే మీరు మీ వాల్యూస్ ని క్యారీ ఫార్వర్డ్ చేస్తున్నారు ఎలా అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఆ మీకు ఒక మంచి ఆపర్చునిటీ ఏంటంటే ఏపీ చాంబర్ ఆఫ్ కామర్స్ ఉమెన్ ఆంట్రప్రెనర్ షిప్ అంటే చాలా మందికి చాంబర్ ఆఫ్ కామర్స్ అది ఎంత ఇంపాక్ట్ తెలియదు అంటే ఎంత ఇంపాక్ట్ ఇస్తుందో గవర్నమెంట్ లెవెల్ లో మనకి ఎంత సపోర్ట్ దొరుకుతుందో యాస్ వెల్ యాస్ మనకి ఎంత నెట్వర్క్ వస్తుంది వస్తుందా ప్రొఫైల్ పీపుల్ తో అనేది బట్ మీరు దిస్ ఇస్ ద ఫస్ట్ టైం అనుకుంటా ఉమెన్ ఆంట్రప్రెనర్ షిప్ ఉమెన్ వింగ్ తీసుకురావడం అండ్ యు ఆర్ ద చైర్మన్ సో మీకు ఎప్పుడైనా అనిపించిందా
(24:41) మామూలుగా మీరు ఆ చైర్మన్ అవుతాము నేను అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు పొట్లూరు భాస్కర్ రావు గారు ఇప్పుడు ప్రెసిడెంట్ గా ఉన్నారు ఏపీ చాంబర్స్ ఫెడరేషన్ కి ఓకే సో వారు వచ్చి అడిగినప్పుడు చేయాలంటే చాలా కోరిక ఉంటది కానీ ఏదో ఒకటి చేద్దాము లేడీస్ అందరికీ అని ఉంటది కానీ బట్ అంత టైం అంటే కష్టం అండి నేను అంత చేయలేను పైగా నేను ఎప్పుడూ బయటికి వెళ్లి ఫ్రెండ్స్ తో మాట్లాడి అసలు అది నాకు తెలియదు నా పని నేను చేసుకోవడం తప్పితే ఫ్రెండ్స్ కూడా చాలా తక్కువ ఉంటారు సో అలా తెలియదు కాదని మీరు చేయాలని ఆయన అడగంగా అంత పెద్దాయన అడిగారు కదా
(25:16) ఎట్లా నోరు చెప్పగలను నేను సరేలే ఎంత చేయగలిగితే అంత చేద్దాంలే నాలుగు రోజులు పోయిన తర్వాత ఏమనుకోవాలి ఇరికి ఇచ్చేసి దానిలో నేను బయటికి వచ్చేద్దాంలే అనుకున్నాను యాక్చువల్ గా అయితే అనుకున్నాను కానీ చేసిన తర్వాత పాన్స్ ఫామ్ అయిన తర్వాత అది ఎంత పెద్ద రెస్పాన్స్ అర్థమైపోయింది చాలా పెద్ద రెస్పాన్సిబిలిటీ బట్ ఇప్పుడున్న ఈ 50 60 మందికి జాయిన్ ఆల్మోస్ట్ ఒక 100 మెంబర్స్ అంటే ఈజీగానే అయిపోతారు అవును ఉన్నారు అసలు లేడీస్ నిజంగా వాళ్ళకి తెలిస్తే చాలు చేస్తారు అవును వాళ్ళకి ఇవ్వాళ మూడు లక్షల కోట్ల బెనిఫిట్స్ అన్ని గనక లేడీస్ కి మనం
(25:48) చేయగలిగితే చేంబర్స్ నుంచి ఆ చేయటం ఒకటి ఒక్కటి ఏంటంటే వీళ్ళు ప్రతి ఒక్కళ్ళు అండి ఇందులో ఎవరైతే జాయిన్ అయ్యారో ఇంటెన్షన్ ఉంది కదా నేను బిజినెస్ చేయాలని ప్రతి బిజినెస్ గనుక అంటే మీన్ లైన్ లోకి తీసుకొచ్చి వాళ్ళు బిజినెస్ చేసి ఫైనాన్షియల్ గా స్ట్రెంతన్ అయ్యి వాళ్ళ మీద వాళ్ళ కాన్ఫిడెన్స్ రావడం అనేది మెయిన్ మోటో ఇందులో 100% అందరికీ రావాల్సిందే జాయిన్ అయ్యారంటే బెనిఫిట్ పొంది తీయాలి అందరికీ రావాలి అందరికీ రావాల్సిందే ఏదో ఒక విధంగా ఎంతో కొంత ఎంత వస్తది అని కూడా నేను మాట చెప్పలేను కానీ డెఫినెట్ గా అందరికీ రావాలి వచ్చే విధంగానే 100% ట్రై చేస్తాం
(26:23) చైంబర్స్ నుంచి చైర్ పర్సన్ గా నా బాధ్యత అది నేను చేయాల్సింది నాకు తెలిసినంతటిలో చేస్తాను అండ్ వీళ్ళందరూ వన్స్ నేను ఇందులో నుంచి చైర్ పర్సన్ పోస్ట్ నుంచి నేను దిగే లోపల వీళ్ళందరూ గనుక అలా చేసి వాళ్ళ కాళ్ళ మీద కాళ్ళ మీద అని కూడా చెప్పలేను బట్ దే హావ్ దేర్ అసలు చేశాను నేను బిజినెస్ చేస్తున్నాను వాళ్ళు విసిటింగ్ కార్డు బిజినెస్ ఇచ్చిన రోజు ఉంటదండి వాళ్ళకి ఆ ప్రౌడ్నెస్ ఉంటది అది చాలు దాని కోసం డెఫినెట్ గా ట్రై చేస్తాను నైస్ కాదండి ఇప్పుడు మేమేమో అన్ని చదువులు చదువుతాం అన్ని చదువులు చదువుతాం అన్ని చోట్ల తిరుగుతాం కానీ ఒక రాజమౌళి ఒక మధు
(27:04) మాధవి గారు వీళ్ళంతా ఏమి అసలు డిగ్రీ డ్రాప్ అవుట్ వాళ్ళంతా ఒక గొప్ప గొప్ప పొజిషన్ వెళ్ళిపోతారు మీరేమో చైర్మన్ తీసుకుంటారు మేమేమో దానికి మెంబర్లుగా ఉంటాం అంటే సీక్రెట్ ఒకటి ఉంది అక్కడ ఉమ్ చైర్మన్ ఏదో పోస్టే కానీ కష్టపడేదంతా మీరే అది అది కాదు లేండి జస్ట్ పోస్టే కదా ఇవాళ ఇంతకు ముందు మీరు గమనిస్తే హీరోలు హీరో హైలైట్ అయ్యేవాళ్ళు ఇవాళ డైరెక్టర్లు హైలైట్ అవుతున్నారు సో ఇవాళ మారిపోయింది జనరేషన్ మారిపోయింది మారిపోతుంది అండ్ ఇదే క్లాసిక్ ఎగ్జాంపుల్ అండి దిస్ ఇస్ ఏ క్లాసిక్ ఎగ్జాంపుల్ ఇవాళ జనరేషన్ లో మీరు మీ కంపెనీ చూసుకున్నాం
(27:45) అనుకోండి మీ కంపెనీకి డిగ్రీ వాడు కావాలా అంటే డిగ్రీ చేసినోడు కావాలా స్కిల్ ఉన్నోడు కావాలా స్కిల్ ఏ కావాలి స్కిల్ ఉన్నోడు కావాలి దిస్ ఇస్ ఏ క్లాసిక్ ఎగ్జాంపుల్ వేర్ ఇండియా ఇస్ గోయింగ్ త్రూ అవును స్కిల్ ఉంటేనే డెఫినెట్ గా ఇవాళ ఎదగాలి అంటే స్కిల్ 100% నో మ్యాటర్ రిలీజియన్ లేదు ఏజ్ లేదు కరెక్ట్ చదువు లేదు ఇంకా ఏదైనా ఉపయోగపడుతుంది అంటే ఇట్స్ ఓకే కానీ ఎక్స్పీరియన్స్ కోసం బట్ స్కిల్ ఉంటే మాత్రం వాళ్ళు చాలా అప్పాయింట్ చేస్తారు నాకు కొన్ని కొన్ని సార్లు రోడ్డు మీద వెళ్తున్నప్పుడు నాకు అనిపిస్తది అండి ఇండియా డెవలప్ అవ్వకపోవడానికి రీసన్ ఏదో పెద్ద
(28:19) స్టేట్మెంట్ లానే ఉండదు కానీ నా నా ఆలోచన చెప్తున్నాను ఇండియా డెవలప్ అవ్వకపోవడానికి రీసన్ పొలిటిషియన్స్ అనుకుంటామో పొలిటికల్ ఫాక్టర్స్ అనుకుంటామో కానీ కానీ ఇట్స్ బికాజ్ ఆఫ్ పీపుల్ అనిపిస్తుంది నాకు చాలా సార్లు అంటే మనం ఆలోచన విధానం మనం మార్చుకోకుండా ఆ మనం వి కాంట్ రియల్లీ సే దట్ వి ఆర్ ఏ డెవలప్డ్ కంట్రీ అండ్ వన్ ఆఫ్ ది ఫాక్టర్స్ ఇస్ ఆల్వేస్ అంటే మీకు ఎక్స్ప్లిసిట్ గా ఎలా చెప్పాలంటే వి ఆల్ వి ఆల్ డూ ఇట్ బట్ వి డోంట్ రియల్లీ టాక్ అబౌట్ సెక్స్ వి డోంట్ రియల్లీ టాక్ అబౌట్ ఉమెన్ యూసింగ్ శానిటరీ ప్యాడ్స్ ఆ విచ్ ఇస్ అది ఎందుకో మనకు తెలియదు సబ్కాన్షియస్
(28:59) గా బీట్ కల్చర్ కల్చర్ కానివ్వండి ఇట్స్ ఏ నీడ్ నెసెసిటీ సో అటువంటి ఫాక్టర్స్ లో కూడా దేర్ ఆర్ లాట్ ఆఫ్ స్టార్టప్స్ హూ కేమ్ ఉమ్ మీరు అవన్నీ చూశారు బేసికల్లీ ఆ స్టార్టప్స్ అన్నీ చూసి మీరు మీరు యు ఆర్ జస్ట్ టెల్లింగ్ మీ దట్ యు ఫౌండ్ అవుట్ స్మార్టీ ద రీసన్ వై నేను ఇది ఎందుకు తీసుకొద్దాం అనుకున్నాను అంటే కూడా నాట్ బికాజ్ మీరు ఒక ప్రొడక్ట్ తీసుకొచ్చారని కాదు బట్ దాని వెనకున్న ఆలోచన తెలియాలి కదా సో అసలు మీరు అసలు ఏంటి ఆ ప్రొడక్ట్ అసలు ఇది ఆ ఉమెన్ యూరినరీ ప్రొడక్ట్ ఇది యాక్చువల్ గా మనం పెద్దవాళ్ళు ముసలి వాళ్ళు ఉన్నారు ప్రెగ్నెంట్ లేడీస్
(29:39) ఉన్నారు ఈరోజు చాలా మంది దాదాపు 90% ఉమెన్ బయటికి వెళ్లి పని చేస్తున్నారు కదా అవును అవుట్ ఆఫ్ ది హౌస్ వెళ్లాల్సిందే మేటర్ అది వెళ్ళినప్పుడు బాత్రూమ్స్ యూరినరీ బాత్రూమ్స్ వాడుతున్నప్పుడు ఇండియాలో ఎలా ఉంటాయో బాత్రూమ్స్ మనకి ఇప్పుడు చాలా బెటర్ అనుకోవాలి జనాల నుంచి అసలు బాత్రూమ్స్ టాయిలెట్స్ ఏది నీట్ గా సో లేడీస్ కి వచ్చే ఇష్యూస్ లో ఏముంటాయి అంటే యూరినరీ ఇన్ఫెక్షన్స్ వస్తాయి బయటికి వెళ్లి రాంగానే జర్నీ చేసి వచ్చాము అంటారు ఇన్ఫెక్షన్ అంటారు యాంటీబయోటిక్ వాడమంటారు డెఫినెట్ గా ఆ స్టేజ్ దాకా వెళ్తుంది నెక్స్ట్ వచ్చి ప్రెగ్నెంట్ వాళ్ళు వాళ్ళు
(30:10) వెళ్లి ఏం చేయాలి ఆ కమోడ్ మీద అంటే యాక్చువల్ గా పాస్ యూరిన్ పాస్ చేసేటప్పుడు కొంతమంది కమోడ్డు మీద కూర్చోవాల్సిందే అది అలవాటు ఉంటుంది కొంతమంది బెండ్ అవుతారు ఎందుకంటే చీదరు అక్కడ అంతా చీదరు చీదరుగా అబ్బాయిలకు ఉన్న ఆప్షన్ అమ్మాయిలకు ఉండదు సో మేము బెండ్ చేస్తాం కొంతమందికి మోకాళ్ళ నొప్పులు ఉన్నవాళ్ళు ఉంటారు ముసలి వాళ్ళు ఉంటారు ఏం చేయాలి అక్కడికి వెళ్లి అంత చీదరు ఫస్ట్ చేసే పని ఏందంటే బయటికి వెళ్తున్నాం అన్నప్పుడు మంచి నీళ్లు తాగడం ఆపేస్తాం అస్సలు తాగం బాత్రూమ్ కి వెళ్లాల్సి వచ్చింది ఆపుతాం ఎంతసేపు మేము దాన్ని ఆపగలుగుతామో బాత్రూమ్ ని అంత సేపు ఆపి ఆపి
(30:41) ఆపి ఇంటికి రాంగానే బాత్రూమ్ పరిగెత్తుతాం ఇది ఇప్పటిదాకా అంటే నాకు తెలిసి చాలా మంది ఆడవాళ్ళు చేసేది ఇదే పని నేను కూడా అదే చేసేదాన్ని అమ్మో అసలు చాలా స్మెల్ వస్తది నేను చచ్చిన అసలు ఇంకా ఫ్లైట్స్ లో వెళ్ళటం ఏదో ఒకటి అక్కడైతే బాత్రూమ్స్ ఉంటాయి అదే కార్ జర్నీ చేస్తే ఎక్కడ ఆపుతాం ఇక్కడి నుంచి తిరుపతి వెళ్ళాలి దర్శనానికి రావాలి ఎక్కడ పెట్రోల్ బంక్స్ ఇప్పుడిప్పుడు కొంచెం బానే ఉంటున్నాయి కానీ ఒకప్పుడు అసలు ఉండేది కాదు హోటల్స్ లో గాని అంతా అంత ఆపర్చునిటీ లేదు మనకి సో అలాంటప్పుడు ఇంకా వేరే మార్గం అబ్బా దేవుడా ఏదో ఒక మార్గం ఎవరు వాళ్ళు ఎక్కడో
(31:13) దగ్గర ఉండదు ఏ చైనా వాళ్ళలో కనుక్కుంటారు ఏ జపాన్ వాళ్ళు కనుక్కొని ఉంటారు మనకి తెలియట్లేదు అని ఎప్పుడు ఆలోచించేదాన్ని ఎవరు నన్ను అడిగినా ఏమో మాకేం తెలియదు అసలు అలాంటి అవునా నీకు అవసరం ఉందా మాకేం లేదు మేము బానే వెళ్ళిపోతాం అనేవాళ్ళు కొంతమంది ఉండే చెప్పుకోవడానికి ఆ కొంచెం ప్రాబ్లం నిజంగానే కొంచెం అసలు యాక్చువల్ గా మన దేవుళ్ళ గుళ్ళ మీద ఆ సెక్స్ కి సంబంధించిన బొమ్మలు ఎందుకు ఉంటాయి వాళ్ళకి తెలియదు ఆ రోజు సంస్కృతి ఇవాళ అంతా ఓపెన్ అయిపోతేనే ఇంత ఆ రోజున అంత హాయిగా అంత ఓపెన్ గా ఎలా చెక్కగలిగారు మన వాళ్ళు అంటే అది సబ్జెక్టు ఇట్స్ నాట్ ఏ అసలు సెక్స్
(31:47) అనేది లేకపోతే మనుషులు ఎలా ముందుకు వెళ్ళిపోతారు దాన్ని అలా తీసుకుంటే బానే ఉంటుంది వాళ్ళు అలా అంత ధైర్యంగా వాళ్ళు చెప్పినప్పుడు మనం వాళ్ళు మాట్లాడటానికి కొంచెం ఫీల్ అవుతున్నాం సరే ఆ స్టేజి దాటిపోయింది ఆ అది అయిపోయిన తర్వాత యాక్చువల్ గా శానిటరీ ప్యాక్ ఉంది అది కనుక్కుంది ఎవరు సో అలా వచ్చిందే ఇది కూడా బజాజ్ అనే ఆయన నార్త్ లో వాళ్ళ అమ్మ కోసమో చెల్లి కోసమో ఏదో చేసి ఇట్లానే యూరినరీ ప్రాబ్లం వచ్చి ఇన్ఫెక్షన్స్ వస్తుంటే డాక్టర్ వచ్చి జర్నీ మానేయమన్నారు సహజంగా డాక్టర్ చెప్పారు మీరు జర్నీ చేయొద్దండి మాక్సిమం ఇంకా కాంట్ పార్ట్ పొజిషన్ లో
(32:19) చెల్లిస్తే జాగ్రత్తగా తీసుకోండి అని చెప్తారు ఓకే చాలా మంది చూసాను ఇలా ఎంతమంది ఉన్నారు ఆల్మోస్ట్ మన ఇండియన్ లేడీస్ హాఫ్ ఆఫ్ ది పొల్యూషన్ పాపులేషన్ లేడీస్ కదా మరి అవును దానిలో ఎంత లేదన్న రెండు మూడు కోట్ల మంది అన్న సఫర్ అయ్యే వాళ్ళు ఉంటారు అసలు మినిమమ్ మినిమం ఎవ్వరు లేరు అనుకున్నా అంత మంది ప్రతి రోజు సఫర్ అవుతుంటే బయటికి వెళ్ళినప్పుడు డెఫినెట్ గా సో అది ఆయనకు అనుకున్న ప్రొడక్ట్ అన్నమాట ఇదేం లేదు అమ్మాయిలు నుంచొని యూరినరీ పాస్ చేయడం జస్ట్ లైక్ అస్ జెంట్స్ ఎలా చేయగలుగుతాము మా ఇదేమో సో దాని సపోర్టింగ్ ప్రొడక్ట్ అన్నమాట ఓకే
(32:52) చాలా ఈజీ గానే ఉంటుంది బట్ ఈ ఏమవుతుంది అంటే నేను ఫేస్ చేసింది యాక్చువల్ గా యాక్చువల్లీ నా ఎదురుగా అన్ని చెప్పరు కదా ఫ్రెండ్స్ చెప్తుంటారు కదా స్టోరీస్ తర్వాత చెప్తాను మాది నువ్వు ఇది చెప్తావు కానీ కానీ అలా చెప్పకుండా ఉండాలి సినిమా నీకు ఎందుకు నీకు అవసరమా ఇవ్వాలి ఈ ప్రొడక్ట్లు అన్నీ తీసుకురావడం ఏం సేవ సేవ అంటే ఏం సేవ నువ్వు చేసేది అసలు ఎందుకు నీకు ఇది నీకు చెడ్డ పేరు వచ్చిద్ది వద్దని అన్నారు కొంతమంది కానీ ఫస్ట్ సపోర్ట్ చేసింది మా అమ్మ మా ఫ్యామిలీలో అసలు ఆమె ఎప్పుడు చెప్తాను కదా ఎప్పుడు 10 20 ఇయర్స్ వే ముందు ఉంటదని ఆమె అసలు చాలా
(33:24) మంచి ప్రొడక్ట్ ఇది చాలా మందికి ఉపయోగపడుతుంది అని సపోర్ట్ అలానే సపోర్ట్ చేసిన వాళ్ళు ఉన్నారు ఎవరైతే సఫర్ అవుతారు అవుతున్నారో అంటే మీన్ మోకాళ్ళు వంగలేన వాళ్ళు ఆర్థో ప్రాబ్లమ్స్ ఉన్నవాళ్ళు ప్రెగ్నెంట్ ఉమెన్ వాళ్ళు లేకపోతే యూరినరీ ఇన్ఫెక్షన్స్ వచ్చేవాళ్ళు ఎవరైతే సఫర్ అవుతున్నారో వాళ్ళు మాత్రం మాకు అసలు మా నెత్తిన ఫాల్వర్స్ మాకు ఇంత మంచి అంటే ఉందని కూడా మాకు తెలియదు ఆన్లైన్ లో ఉన్నాయి ఆన్లైన్ ఎవరైనా కొనొచ్చు ఏదైనా ఏ ప్రొడక్ట్ అసలు ఏ కంపెనీ అనేది మేటర్ ప్రొడక్ట్ ప్రొడక్ట్ అయితే ఆన్లైన్ లో అవైలబుల్ స్మార్ట్ పి అనేది స్టాండర్డ్ ఫీ
(33:54) అని అంటాం యాక్చువల్ గా ఆన్లైన్ లో ఉంది స్టాండర్డ్ ఫీ అని మనం టైప్ చేస్తే వచ్చేస్తది ఓకే ఎవ్వరు ఏది నచ్చితే అది కొనుక్కోవచ్చు వచ్చండి కాస్టింగ్ ఒకటి ఎవరో నాన్న ఏమన్నారంటే నువ్వు 20 పైస్ కి ప్రొడక్షన్ వచ్చేటట్టు అయితే 20 పైసా 20 పైసా ఒక పీ కి 20 పైస్ ఒక్కసారి నువ్వు పీస్ చేయాలంటే 20 పైస్ కి కస్టమర్ కి వస్తే నువ్వు అది మార్కెట్ కి తీసుకెళ్లి అన్నారు అక్కడ ట్రై చేశాను ఆల్మోస్ట్ నాకు 50 పైస్ కి వచ్చింది ఓ నైస్ 50 పైస్ కి వచ్చింది కానీ మార్కెటింగ్ అంతా ఇస్తే వన్ వన్ అండ్ హాఫ్ రూపీ పడుతుంది కదా వన్ వన్ పడుతుంది ఈజీగా
(34:24) పడుతుంది అట్లా వచ్చినా చాలు ఇవాళ మనం కోకోలా ఎంత పడుతుంది సార్ తాగుతుంది వాటర్ బాటిల్ ₹20 ఆ లీటర్ అదే అండి అంటే మీరు చెప్పిన క్లాసిక్ ఎగ్జాంపుల్ వాటర్ బాటిల్ నెసెసిటీ అయింది ఇవాళ అవును దీన్ని మీరు నెసెసిటీ చేయటానికి మీరు మార్కెటింగ్ చేసుకోవాలి మార్కెటింగ్ చేయాల్సింది అసలు ఉందని కూడా తెలియదు అవును ఇంకొక పెద్ద హడింది దీనిలో ఆ అంటే చిన్నవాళ్ళు చెప్పారు పెద్దవాళ్ళు చెప్పారు అసలు నువ్వు ఇండియన్ కల్చర్ ని మారుస్తున్నావ్ ఏంటది అబ్బాయిల గురించి పీల్ చేయడం అంటే ఏమనుకుంటున్నావ్ నువ్వు అసలు ఏం చెప్తున్నావ్ నువ్వు నీకు అర్థమవుతుందా
(34:56) తప్పు కదా అది అని అంటే సరే నాకు ఏం చెప్తాను ఇంకా అవసరానికి అయితే బెస్ట్ అది సరే వెస్టర్న్ కల్చర్ నుంచి ఇండియన్ కమోడ్ నుంచి వెస్టర్న్ కమోడ్ కి ఎందుకు వచ్చాం మనం ఇవాళ ఎవరైనా ఇండియన్ కమోడ్ మీద వెళ్ళండి అంటే మనల్ని ఎలా చూస్తున్నారు అంటే పిచ్చోడిలాగా చూస్తున్నారు మా ఇంట్లో ఇండియన్ కమోడ్ అని చెప్పటం ఇవాళ ప్రెస్టీజ్ ఇది అవుతుంది కదా ఎందుకు చక్కగా కింద కూర్చొని బాత్రూమ్ కి వెళ్తే నరాలన్నీ వంగుతాయి ఫ్రీ మోషన్ అవుతుంది హెల్దీ గా ఉంటాం గట్ అంతా నీట్ గా ఉంటది గట్ట హెల్త్ ఇంప్రూవ్ అవుతుంది కానీ చెయ్యం అది అది అదేమో ఓకే ఇది ఎందుకు ఓకే
(35:32) కాదు అంటే ఆ మైండ్ సెట్ ఎదగాలి అవసరం ఎప్పుడైతే ఉంటదో సందీప్ ఎక్కడైనా అవసరం ఉంది అన్నప్పుడు మనమే మౌల్డ్ అవుతాం ఆ అవసరం ఎంతమందికి అవసరం ఉన్నోళ్ళు మారితే చాలు మొత్తం మార్మను కూడా నేను నాకు అసలు లేదు ఎవ్వరికైతే నీడ్ ఉందో అక్కడ ఈ ప్రొడక్ట్ ఉండాలి నేను ఉన్నాను అని ప్రొడక్ట్ అక్కడ కనపడాలి దానికి చాలా ట్రైల్స్ చేశాను ఒకటి అదే మనం పది రూపాయల కాయిన్ వేస్తే ఐదు రూపాయల కాయిన్ వేస్తే బయటికి వచ్చేస్తారు అది కూడా తెచ్చాను అది ట్రైల్ వేసాను అది అయిపోయింది ఇంకేం ట్రైల్స్ చేశాను ఇబ్బంది పడ్డారు పట్టుకోవడానికి ఇబ్బంది పడ్డారు అయ్యో అంటే మైండ్ సెట్ మనం ఏం మార్చలేము
(36:08) వాటిని మే బి తప్పు కూడా కాకపోవచ్చు వాళ్ళు ఉన్న సిట్యువేషన్ లో అది సిగ్గు వాళ్ళు సిగ్గుగా ఫీల్ అవ్వచ్చు అదే వాళ్ళకి యూరినరీ ఇన్ఫెక్షన్ వచ్చి యాంటీబయోటిక్ వేసుకుంటా ప్రతి నెలకొకసారి బయటికి వెళ్ళినప్పుడు మా ఫ్యామిలీస్ లోనే ఉన్నారు నెలకొకసారి యాంటీబయోటిక్ ఏంటది అసలు ఆ బాడీ పనికొచ్చిద్ది అంత యాంటీబయోటిక్స్ వాడితే సో వాళ్ళు ఏమంటున్నారంటే అసలు మాకు పంపించి ప్రొడక్ట్ అని అడిగిన వాళ్ళు ఉన్నారు కొన్ని కొన్ని బతిమిలాడాలండి కొన్ని ప్రొడక్ట్స్ మనం బతిమిలాడి ఇవ్వాలి అవును కొన్ని ప్రొడక్ట్స్ అవసరం చెప్పి చెప్పాలి కొన్ని ప్రొడక్ట్స్ బలవంతం
(36:40) చేయాలి ఇలాంటి ప్రొడక్ట్ మనం ఫస్ట్ బలవంతం చేయాలి అది బేసికల్లీ నాకు తెలిసి శానిటరీ ప్యాడ్స్ కానీ ఇవన్నీ ఏవైతే గవర్నమెంట్ నుంచి ఇనిషియేటివ్స్ వచ్చినాయో గవర్నమెంట్ నుంచే స్ట్రాంగ్ అడ్వకేసీ రావాలి ఇటువంటి ప్రొడక్ట్స్ తీసుకురండి మీ చేతిలో ఉన్న పని అది మాకు కుదరకపోవచ్చు కానీ మీకే చేతిలో ఉన్న పని కదా ఇందాక మీరు అన్నారు కదా ఈ ప్రొడక్ట్ మీరు ఎక్స్ప్లెయిన్ చేస్తేనే వినలేని వాళ్ళు కూడా ఉన్నారు కదా అన్నారు కదా ఆ మైండ్ సెట్ ని మనం ఇంకా హౌ డు యు థింక్ ద నెక్స్ట్ జనరేషన్ విల్ చేంజ్ ఆ మైండ్ సెట్ ని నెక్స్ట్ జనరేషన్ చేంజ్ చేయడం అంటే సిచుయేషన్స్ రావాల్సింది అండి
(37:20) అంత ఈజీగా ఒక మాట చెప్తేనో ఒకవేళ ఎదురుగా ఇప్పుడు మమ్మలాంటి వాళ్ళు మాట్లాడుతున్నారు ఈ మైండ్ సెట్ వాళ్ళు మారలేదు ఆమె మాట విన్నా కూడా ఆమెకు ఒక ఉంది ఒక పెద్దామ చెప్తుంది అనేది వీళ్ళకి తెలుసు అది వినాలని తెలుసు ఆ ఆమె చెప్తున్నారు అంత మటుకు ఒక సినిమా చూసినప్పుడు ఎంత తీసుకుంటాం దాన్ని అంత మటుకు తీసుకుంటున్నారు తప్పితే మార్చలేరు యాక్చువల్లీ మార్చలేరు ఎప్పుడు మారుతారు అంటే అవసరం వాళ్ళకి కోరిక అన్నా ఉండాలి అవసరం అన్నా ఉండాలి ఈ రెండు మాత్రం డెఫినెట్ గా మారుస్తాయి నాకు బాగా ఇంట్రెస్టింగ్ అనిపించేది ఏంటంటే అండి మామూలుగా మీకు అంటే సిఎం ఆ సినిమా పేరేంటి ఒక్కడా
(37:59) ఒక్కడ ఒకే ఒక్కడు ఒకే ఒక్కడు ఒకే ఒక్కడి లాగా వన్ డే బిజినెస్ మీరు పెట్టారు ఒకప్పుడు అసలు ఆలోచన ఏంటి అసలు ఎలా వచ్చింది అసలు సేమ్ మళ్ళీ ఫ్రెండ్సే కారణం వాళ్ళు బిజినెస్ చేయాలని ఎలా చేయాలో తెలియదు ఏం చేయాలో తెలియదు ఎక్స్పీరియన్స్ కోసం కూడా వాళ్ళు ఏమనుకుంటే ఇప్పుడు డాక్టర్స్ ఉన్నారండి వాళ్ళు బిజినెస్ చేసాం మాకు కూడా బిజినెస్ తెలుసు చేయటం తెలుసు అనే ఒక ఫీల్ ఉంటుంది ఉంటది కదా సో మల్టీ టాలెంటెడ్ లాగా వాళ్ళకి అది కొంచెం అది ఒక ప్రౌడ్ లాగా అని కొంతమంది ఉంటారు హౌస్ వైఫ్స్ కొంతమంది ఉన్నారు వాళ్ళు కూడా మమ్మల్ని నేను ప్రూవ్ చేసుకోవడం ఎలా
(38:40) ఇవన్నీ అన్ని ఎప్పుడు మాట్లాడుతానే ఉంటాం ఎక్కడో దగ్గర కలిసినప్పుడు అది చేయొచ్చు కదా మాది ఇది చేయొచ్చు కదా ఎట్లా ఉంటది అది చేస్తే ఎట్లా ఉంటది నా దగ్గర అయితే అప్పుడు ఆన్సర్ ఏం లేదు తర్వాత ఒకరోజు సడన్ గా ఒక థాట్ వచ్చింది ఏం చేయాలి వీళ్ళందరిని ఎలా చేస్తాము అనేది మేము ఆలోచిస్తుంటే మేము ఏమైతే చేస్తాం బిజినెస్ లో ప్రొక్యూర్మెంట్ ఒకటి ఫైనాన్స్ ఒకటి పర్చేస్ సేల్ ఇన్వెంటరీ అసలు కస్టమర్ తో ఎలా మాట్లాడాలి ఇదే కదా సింపుల్ నాలుగైదు పనులు మొత్తం మీద చూసిన నాలుగైదు అవును ఇంత చిన్నదానికి వీళ్ళకి ఏం చేయాలి అని ఆలోచించినప్పుడు వన్ డే బిజినెస్ అనే థాట్
(39:12) వచ్చింది సరే అది స్టార్ట్ చేసినప్పుడు నాకే తెలియదు నిజంగా ఎలా ఉంటది వీళ్ళంతా అసలు నవ్వుతారేమో చేస్తారో లేదో అని చెప్పంగానే నిజంగా ఆ నిజమే అవునా వన్ డే లో మాతో బిజినెస్ చేపిస్తావా నిజమేనా ఇది అని అడిగేవాళ్ళు నిజమే ఇది చేయొచ్చు కదా అని అంటే సరే మేము రెడీ అన్నాను యాక్చువల్లీ ఎలా అన్నారంటే రెడీ అని వాళ్ళు చాలా బిజీ డాక్టర్స్ హౌస్ వైఫ్ నిజంగా బిజీ గా ఉన్నవాళ్ళు మేము రెడీ అన్నారు అసలు వన్ డే నేనే కదా సో రెడీ అసలు ఆ థాట్ అది స్టార్ట్ చేయకముందు మా ఫ్రెండ్ అశోక అని ఒక అమ్మ మేము ఏదో మా అమ్మాయి దగ్గరికి ఫంక్షన్ కి వెళ్ళినప్పుడు అది కడియం తణువు దగ్గర
(39:51) వెళ్ళాము కడియం తనది మాది ఫస్ట్ జాన్ ఫస్ట్ కి మనం ఫ్లవర్ బొకేలు బదులు ప్లాంట్ ఇద్దామా ఫ్లవర్ ఉన్న ప్లాంట్ ఇద్దామా అంటే మొత్తం బాగా బుషిగా వచ్చిన చామం చిన్న ముక్క ఇద్దామంటే నాకు అసలు అప్పుడే నాకు పిక్చర్ అంతా కనపడింది ఆ ఒక్క మాటలోనే అసలు నీకు ఇది చేసి తీరాల్సిందే అన్నంత పట్టుదల వచ్చింది వచ్చి సరే రెడీ అన్నాను సో తను ఒక డాక్టర్ డాక్టర్ విజయ్ అన్నాడు తను వాళ్ళిద్దరూ కలిసి చేశారు సరే మొత్తం ఒక లారీ మొక్కలు తెప్పించారు తెప్పించేసి ఫైనాన్సెస్ అంతా నేను చూసుకునేదాన్ని బట్ వాళ్ళు వాళ్ళు చేస్తా ఉండేవాళ్ళు చెప్తా ఉండేదాన్ని చేస్తా ఉండేవాళ్ళు ఓకే దాన్ని
(40:28) ప్యాక్ చేయడం మా ఆఫీస్ ఎదురుగానే కింద 31 జాన్ 31 కి ఫస్ట్ కి టు డేస్ ఎగ్జిబిషన్ లాగా పెట్టి అదే ఫస్ట్ థాట్ నేనైతే ఎక్కడ చూడలేదు వినలేదు బట్ ఇంకా ఎక్కడైనా చేశారా ఐ డోంట్ నో బట్ అది పెట్టంగానే అప్పటిదాకా ఎదురుగా ఫ్లవర్ బుకే షాప్స్ ఉన్నాయి జాన్ ఫస్ట్ కి వాళ్ళు మంచి సేల్ ఉంటది కదా మళ్ళీ అది ఒక థాట్ ఉంది అయ్యో అనవసరంగా వాళ్ళ బిజినెస్ పోగొడుతున్నాము అనిపించింది బట్ తప్పదు ఏమని చేయాలి ఆపలేను చేయాలి కొత్త కాన్సెప్ట్ సరే ఫ్రెండ్స్ అందరికీ చెప్పాము అక్కడ ఇంకొక థాట్ కూడా వచ్చింది నాకు ఏంటంటే ఇప్పుడు నేను పెట్టాను అనగానే
(41:03) ఇంకొకళ్ళు పెట్టారు అనగానే మొహమాటానికి వస్తాం పిలుస్తాం కదా వెళ్ళాలి కదా వస్తారుగా మొహమాటం ఎంత మొహమాటం అంటే వెళ్ళినందుకు కొనాలి ఎవరి చేతికి వస్తే బాగోవుతుంది చాలా ఉండేవి ఇలాంటివి దాన్ని ఎలా పవర్ కమ్మాలో తెలియలేదు నాకు అక్కడికి చెప్పాం చాలా మీకు అసలు ఏం వద్దు రండి అంటే డెకార్ కూడా చాలా నీట్ గా చేశాం ఫోటోస్ దిగండి అసలు కొనాలని అసలు రూలే లేదు మేమైతే ఏం ఫీల్ అవ్వచ్చు మీరు చక్కగా హ్యాపీగా రండి బట్ ఎలా ఉందో చెప్పండి డెవలప్ ఏమైనా ఉంటే చెప్పండి మీకు నచ్చితే కొనండి ఆ నచ్చటం కూడా కాదు అవసరం ఉంటే కొనండి అందరూ బొక్కెళ్లి తీసుకెళ్లి
(41:35) ఎందుకు ఇస్తారు అవును ఎక్కడో ఏదో బిజినెస్ ఆర్డర్ సంథింగ్ సంథింగ్ ఇస్తుంటారు అలా చెప్పినా కూడా దాన్ని ఎంత ఒక 5% విన్ అయ్యాను ఆ థాట్ ప్రాసెస్ లో అదైతే నాకు తెలియలా ఎలా చేయాలి అనేది సరే వచ్చారు కొన్నారు ఆ టు డేస్ లోనే లాక్స్ లో వాళ్ళిద్దరికి బెనిఫిట్ వచ్చింది సో ఐ యామ్ వెరీ హ్యాపీ అన్నమాట అయ్యా బాబోయ్ ఇద్దరితో ఇంత మంచి బిజినెస్ జరిగింది పైగా మంచి ప్రొడక్ట్ ఉమ్ ప్రొడక్ట్ లో కూడా మనం ఇచ్చాడు మేము గుడ్డు ఇచ్చాము అనుకో మా గుడ్డు మీరు తిన్నదాకా కల్తీ కలపలేరు ఎవ్వరు అస్సలు నో వే కల్తీ కలపలేరు ఇవాళ ఎన్ని ప్రొడక్ట్లు ఉంటున్నాయి మనకి
(42:10) కల్తీలు కలపకుండా దగ్గర సో అదొక ప్రౌడ్నెస్ ఉంటుంది మాకు ఎప్పుడు డెఫినెట్ గా ఐ యామ్ వెరీ హ్యాపీ అన్నమాట హోల్ ఇండియా కి ఒక మంచి ప్రొడక్ట్ తీసుకున్నాం ప్రోటీన్ అది ఇవాళ టీ నే అంత రేట్ ఉంటుంది ఎగ్ ఎంత అసలు దాన్ని దానిలో ఉన్న ప్రోటీన్స్ పాస్ చేసుకుంటే అలా ఒక అలా ఈ ప్రొడక్ట్ కూడా అంత చాలా మంచిది బాగా సక్సెస్ అయింది క్వాలిటీ ఇవ్వడం కాదండి దాని యొక్క మీ యొక్క ఇంపార్టెన్స్ కన్సిస్టెంట్ గా 20 ఏళ్లుగా 40 ఒకటే 40 ఇయర్స్ గా ఒకటే క్వాలిటీ మనల్ని ఎవరు బీట్ చేయలేరు అని కాదు మీరు మార్కెట్ కాదు నా క్వాలిటీ నేను ఇస్తున్నాను నా కస్టమర్
(42:47) నాకు ఉన్నాడని ఒక థాట్ ప్రాసెస్ ఎప్పుడైనా మనం బిజినెస్ అది వన్ డే బిజినెస్ అయినా క్వాలిటీ ఇవ్వాలి క్వాలిటీ ఎస్ కరెక్ట్ క్వాలిటీ ఇవ్వాలి సో వన్ థింగ్ జస్ట్ బిఫోర్ వి కెన్ షాప్ యూజువల్లి ఏంటంటే పాడ్కాస్ట్ కి వచ్చిన ప్రతి ఒక్కళ్ళని సో మీ మీ ఆలోచనలు కానీ మీ పర్సెప్షన్స్ కానీ మీ మైండ్ సెట్ కానీ ఇప్పుడు మనం మాట్లాడుకుందాం కానీ నెక్స్ట్ నెక్స్ట్ జనరేషన్ ఆఫ్ పీపుల్ ఆర్ టు ఏ ఫెలో ఆంట్రప్రన్యూర్ దేర్ నీడ్స్ టు బి ఏ గైడెన్స్ ప్రతి ఒక్కళ్ళు సో ఈ పాడ్కాస్ట్ లో మేము ఏమనుకున్నాం అంటే వి వాంటెడ్ టు హావ్ ఇన్ టాక్స్ ప్రామిస్ సో ఇంటక్స్
(43:27) ప్రామిస్ ఏం చేస్తుందంటే ఎవ్రీ చైర్మన్ ఎవ్రీ ప్రతి ఒక్కళ్ళు వాళ్ళు సక్సెస్ చూసుకుంటా చూసుకుంటా దే బిల్డ్ సం వాల్యూస్ మీలాగా మీ ఫ్యామిలీ ఫ్యామిలీ లాగా సో ఆ వాల్యూస్ ని షేర్ చేసే క్రమంలో ఎవ్రీ వన్ విల్ హావ్ టు డూ ఏ ప్రామిస్ ఇన్ టాక్స్ లో ఓకే ఈ ప్రామిస్ ఏంటి అంటే నాట్ ఆన్ ఏ మానిటరీ బేసిస్ నలుగురికి మనం తెలిసింది మనం చెప్తే ఆ నలుగురిలో మనకు నచ్చింది వాళ్ళకి నచ్చింది ఒకటి తీసుకున్న దే విల్ గ్రో ఎస్ రెండు మీరు చేసే కెపాసిటీ లో ఇప్పుడు ఏదైతే ఉన్నారో వన్ ఇస్ మెంటరింగ్ రెండు ఇంపాక్ట్ చేయటం ఈ ఎనీ ఆఫ్ ది ఫాక్టర్స్ మీరు ఇంటోక్స్ ప్రామిస్ ద్వారా వాట్ ఇస్
(44:09) దట్ వన్ ప్రామిస్ యు వాంటెడ్ టు గివ్ ఇట్ టు ద ఆడియన్స్ ఏపీ చాంబర్స్ అండ్ ఫెడరేషన్ నుంచి ఉమెన్ ఎవరైతే బిజినెస్ చేయాలని అనుకుంటున్నారో ఎవరైతే దానిలో జాయిన్ అయిపోయి వాళ్ళకి నేను 100% డెఫినెట్ గా బిజినెస్ గ్రో అవ్వడానికి ఒకటి వాళ్ళకి ఇన్నర్ గా ఉమ్ ఆ సపోర్ట్ అనేది వాళ్ళు నాతో మాట్లాడినప్పుడు అసలు ఎలా బిజినెస్ ఎలా చేయాలి అనేది ఒక ధైర్యం ఫస్ట్ ధైర్యం అయితే నేను ఇచ్చేస్తాను నో డౌట్ అందులో డెఫినెట్ గా ఈ ఆప్షన్స్ అన్ని ఉన్నాయి మీరు ఏం చేయగలరు అనుకుంటారో అది అందులో సపోర్ట్ అయితే నేను ఇస్తాను ఫెడరేషన్ ఉమెన్ ఫెడరేషన్ నుంచి అస్ ఏ చైర్ పర్సన్
(44:48) ఇట్స్ మై రెస్పాన్సిబిలిటీ వాళ్ళందరిని గ్రో చేయటం కాన్ఫిడెన్స్ డెవలప్ చేయడం అనేది 100% అది నేను ప్రామిస్ చేయగలను అది చేయగలను ఆర్ట్స్ లో కూడా ఏంటంటే ఎలాంటి ప్రామిస్ ఇవ్వగలను అంటే ఆస్క్ వచ్చేసరికి ఆ వాళ్ళు ఆగిపోయి ఉన్న వాళ్ళు ఉన్నారు ఇప్పుడు పెళ్లిళ్లు అయిపోయి అయిపోయింది ఐ మీన్ మధ్యలో ఆట ఆపిన వాళ్ళు ఉంటారు కదా అన్ని ఏదో ఇన్స్ట్రుమెంట్స్ అవ్వచ్చు ఓకల్ అవ్వచ్చు డాన్స్ అవ్వచ్చు క్లాసికల్ అవ్వచ్చు ఎవరైతే ఆగి ఉన్నారో వాళ్ళందరిని అంటే ఆల్రెడీ చేస్తున్న పని నేను వాళ్ళందరికీ సపోర్ట్ చేసి ఇంకా అందరం కలిసి ఒక గ్రూప్ లాగా మళ్ళీ కొత్త లైఫ్
(45:23) స్టార్ట్ చేయడం ఇన్ ద ఫార్మ్ ఆఫ్ ఆర్ట్స్ ఆర్ట్స్ చాలా అసలు వాళ్ళకి ఎంత డెవలప్ అవుతున్నారు అంటే వాళ్ళు దే ఫీల్ వెరీ దే ఫెల్ట్ వెరీ హ్యాపీ అన్నమాట ఆ వే లో సో అది నేను ప్రామిస్ చేయకూడదు నేను చేయగలిగిన పనే కాబట్టి అది ప్రామిస్ చేయొచ్చు వండర్ఫుల్ వండర్ఫుల్ అదే అండి సీ సొసైటీ గ్రోస్ ఓన్లీ ఇద్దరు కాస్త నలుగురికి చెప్పగలిగితేనే అవుతది కానీ డబ్బుల వల్ల దేర్ ఆర్ ఓన్లీ ఫ్యూ థింగ్స్ హాపెనింగ్ బట్ థాంక్యూ సో మచ్ వన్స్ అగైన్ సో మీ ద్వారా ఒక మీరు ఏదైతే వన్ డే వన్ డే వర్క్ షాప్ కి నేను ఫోన్ చేస్తే ఎంతమంది వచ్చారు అన్నారో అది ఒక ఎస్ ఎస్ రాజమౌళి
(45:57) మార్క్ లాగా తక్కువ మార్క్ మార్క్ లాగా పడతది గోయింగ్ ఫార్వర్డ్ సో నెక్స్ట్ ఏదైనా మీరు వన్ డే వర్క్ షాప్ మీరు చేద్దాం అన్నా కూడా ఫ్రమ్ అవర్ ఎండ్ వి వాంటెడ్ టు బి ఇన్వాల్వ్డ్ ఇన్ ఇన్ ఆల్ ద ఆస్పెక్ట్స్ సో వి వాంటెడ్ టు కవర్ బికాజ్ ఆ వన్ డే లో మీరు అసలు ఏం జరుగుతుందో కూడా ఇఫ్ వి కెన్ షూట్ ఎవ్రీథింగ్ సో జనాలు కూడా దే విల్ బి ఏబుల్ టు అండర్స్టాండ్ అసలు మనం ఏం నేర్చుకోవచ్చు ఆ వన్ డే లో కూడా మనం వాళ్ళకి వాళ్ళకి నేర్చుకోగలిగేది మనం చేస్తున్నాం కాబట్టి వి కెన్ డూ ఏ లాట్ ఆఫ్ థింగ్స్ సో థాంక్యూ సో మచ్ వన్స్ అగైన్ మాధవి గారు ఫర్ కమింగ్ టు ద
(46:31) పాడ్కాస్ట్ థాంక్యూ సందీప్ యాక్చువల్లీ మీతో అంటే ఇలా ఇంటర్వ్యూ అనేది యాక్చువల్లీ ఫస్ట్ నేను అనుకున్న దానికి ఇప్పుడు జరుగుతుంది దానికి వెరీ అంటే చాలా తేడా ఉంది ఇన్ ద సెన్స్ ఆఫ్ ఒక మంచి వ్యక్తి తోటి మాట్లాడటం అనేది అది ఎలా ఉందంటే జస్ట్ అదేదో ఇంటర్వ్యూ లాగా లేకపోతే మాట్లాడుతున్నాం పాడ్కాస్ట్ ఐ డింట్ ఫీల్ లైక్ దట్ ఇట్స్ లైక్ ఏ ఫ్యామిలీ కాన్వర్సేషన్ లాగా ఐ యామ్ వెరీ హ్యాపీ మెసేజ్ చేయడం అనేది రియల్లీ వెరీ హ్యాపీ థాంక్యూ థాంక్యూ సో మచ్ నేను థాంక్యూ చెప్పాలి ఇట్స్ మై ప్లేస్ ప్లెజర్ థాంక్యూ రియల్లీ ఇస్ మై ప్లెజర్ థాంక్యూ
No comments:
Post a Comment