Friday, December 26, 2025

ధర్మ సందేహాలు#తాళపత్రనిధి #inspirationalquotes #lifequotesintelugu #moralstories #telugugita

 ధర్మ సందేహాలు#తాళపత్రనిధి #inspirationalquotes #lifequotesintelugu #moralstories #telugugita

https://youtu.be/krb3H95i1Ko?si=eQpKR4pa0CvkWUp1


https://www.youtube.com/watch?v=krb3H95i1Ko

Transcript:
(00:02) హలో మిత్రులారా అందరికీ నమస్కారం. ఈరోజు మనం తెలుసుకునేది ఒక మగాడి జీవితం గురించి ప్రతి మగాడి వీక్నెస్ కి కారణం ఒక ఆడదే అని గుర్తుంచుకోండి. ఎందుకంటే పుట్టినప్పటి నుంచి అమ్మ అనే బంధంతో ఆడదానికి దగ్గరవుతున్నాడు. ఊహ తెలిసినప్పటి నుండి అమ్మ స్పర్శనే ఆధారంగా చేసుకొని బ్రతుకుతున్నాడు. ఒక మగాడు పొత్తిళ్లలో ఉన్నప్పటి నుంచి అమ్మ రొమ్ము పాల కోసం అమ్మ స్పర్శ కోసం తరించిపోతూ ఉంటాడు.
(00:30) బాల్యంలో అమ్మ జపం చేస్తూ క్రమేపి వయసు పెరిగే కొద్దీ అమ్మే లోకంగా జీవిస్తూ ఉంటాడు. దీన్ని బట్టి ఒక మగాడు ఆడవాళ్ళ మీద ఎంత ఆధారపడుతున్నాడో అర్థమవుతుంది. వారి జీవితంలో స్త్రీ యొక్క ప్రాముఖ్యత స్పష్టంగా తెలుస్తుంది. కానీ మగాడు యుక్త వయసుకి వచ్చేసరికి ఒక అమ్మాయి ప్రేమ కోసం ఆరాటపడుతుంటాడు. అమ్మాయితో స్నేహం కావాలని అమ్మాయితో గడపాలని ఇలాంటి కోరికలను పెట్టుకుంటూ ఉంటాడు.
(00:57) చివరికి తను ప్రేమించిన అమ్మాయిను లేదా పెద్దలు కుదిరిచిన అమ్మాయిను వివాహం చేసుకొని ఆమె అందాలకు బానిస అవుతుంటాడు. పెళ్లయిన తర్వాత ఏ విషయాన్నయనా తన భార్యతో చర్చించకుండా అస్సలు చేయడు. ఎలాంటి నిర్ణయం తీసుకోవాలన్నా తనను అడిగి తీసుకుంటాడు. ఇలా ప్రతి విషయంలో ఆడదానిపై మగాడు ఆధారపడి ఉంటాడు. అదే అలుసుగా తీసుకున్న ఆడవాళ్ళు మగాని తన వైపుకు మల్లించుకోవడానికి ఎన్నెన్నో ప్రయత్నాలు చేస్తుంటారు.
(01:22) అందులో స్త్రీల వస్త్రాధారణ కావచ్చు తన ప్రవర్తన కావచ్చు చిన్న చిన్న పొట్టి డ్రెస్సులు వేసుకొని ఒడ్డు కింద చీర కట్టుకొని మగాన్ని తన వైపుకు లాక్కుంటున్నారు. మగవాళ్ళు ఆడదాన్ని వీక్నెస్ అని అంటే కొందరు కొట్టి పడేస్తుంటారు. కానీ ఇలాంటి ఆడవాళ్ళు ఉన్నప్పుడు మగవాడు తన ఆకర్షణలో పడక తప్పట్లేదు.
(01:43) మగాన్ని ఆకర్షించడమే పనిగా పెట్టుకుంటున్నారు కొందరు ఆడవాళ్ళు. వంటి నిండ బట్టలు కప్పుకున్న ఆడవాళ్ళకే సేఫ్టీ లేని ఈ రోజుల్లో వల్లంతా చూపించేలా సగం సగం బట్టలు వేసుకొని మగాళ్ళను రెచ్చగొడుతున్నారు. ఆడవాళ్ళు అర్ధనగ్నంగా తిరుగుతుంటే మగాడి జీవితం ఏం కావాలి చెప్పండి. సగం మంది మగాళ్ళ జీవితాలు ఈ విధంగానే ఆడవాళ్ళ వల్లే నాశనం అవుతున్నాయి. గుడి లేదు బడి లేదు ఎక్కడికి వెళ్ళినా ఇలాంటి అర్ధనగ్నంగా బట్టలు వేసుకొని తిరుగుతూ ఉన్నారు కొందరు ఆడవాళ్ళు.
(02:11) సాంప్రదాయానికి పెట్టిందే పేరుగా ఆడవాళ్ళను అంటుంటారు. అలాంటి ఆడది ఇలా మగాన్ని రెచ్చగొట్టడానికి సగం సగం గుడ్డలు వేసుకొని తిరగడానికి కారణాలు ఏవైనా ఉండనివ్వండి. కానీ వీళ్ళ ప్రవర్తనతో వీళ్ళ వస్త్రాధారణతో ఒక మగాడి జీవితం నాశనం అవుతుంది. ఇలాంటి ఆడవాళ్ళ వల్లే ఎందరో మగవాళ్ళ జీవితాలు నాశనం అవుతున్నాయి. ఇంట్లో ఉన్న భార్యలు కూడా కళ్ళకు కనిపించలేకపోతున్నారు.
(02:36) చివరికి వారు వీడిపోయే పరిస్థితులు కూడా ఈ ఆడవల్ల వల్లే వస్తున్నాయి. కొంతమంది ఇళ్లలో తమ భార్యలు ఇంట్లో ఉన్న భర్తకు ఎక్స్పోజింగ్లు చూపించరు కానీ వీధుల్లో మాత్రం పరాయి మగళల కోసం ఎక్స్పోజింగ్లు చేస్తుంటారు. మన భారతీయ సంస్కృతిలో ఆడవాళ్ళు ఒంటినిండా బట్టలు కప్పుకొని ఉంటేనే సంస్కారంగా భావిస్తుంటారు.
(02:59) అందువల్లనే విదేశీయులు మన భారతీయులు కనిపిస్తేనే రెండు చేతులు జోడించి నమస్కారం చేస్తుంటారు. ఎందుకంటే మన కట్టు బొట్టు చూసి వారికి ఆ విధంగా నమస్కరించాలనిపిస్తుంది. ఆడదాని అందం తన బట్టల్లో తన ప్రవర్తనలో ఉంటుంది. అంతేకానీ తన ఎక్స్పోజింగ్లో వల్లంతా కనిపించే డ్రెస్సుల్లో ఉండదు. ప్రతి స్త్రీ భారతీయ సాంప్రదాయాలు పాటిస్తే మగవాళ్ళకి సగం ప్రమాదాలు తప్పినట్టే అంటే ఈ ఆడదాని అందాల ఆరబోత తగ్గితే సగం యక్సిడెంట్లు కానీ జీవితాలు నాశనం గాన మీ భార్య భర్త విడాకులు గాని కొట్లాటలు గాని అన్ని సగానికి సగం తగ్గిపోయినట్టే మన లైఫ్ మన చేతుల్లో ఉన్నట్టు ఎదుటివారి లైఫ్ కూడా మన చేతుల్లోనే ఉందన్నమాట.
(03:41) పూర్వం పెద్దవాళ్ళు ఇంట్లో ఆడవాళ్ళ గురించి కొన్ని కొన్ని నియమాలు చెప్పేవారు. ఆడపిల్ల ఎలాంటి బట్టలు వేసుకోవాలి ఎవరి ముందు ఎలా ఉండాలి పెళ్లయిన తర్వాత ఇంట్లో మర్దులు మామగారు ఇంటికి ఎవరెవరో బయటి వ్యక్తులు వస్తూ ఉంటారు. కాబట్టి ఎవరి చూపు ఎలాంటిదో అని స్త్రీల విషయంలో వారి వస్త్రాధారణ విషయంలో చాలా జాగ్రత్తగా ఉండేవారు.
(04:02) కానీ ఇప్పుడున్న రోజుల్లో అలా చెప్పేవారే లేరు. మన పిల్లలకు మనం చెప్పకపోతే ఎవరు చెప్తారండి? పిల్లలకు మనం చెప్తేనే అర్థంవుతుంది ఒకప్పుడు ఆడపిల్లని ముట్టుకుంటేనే ఏదో వింతగా చూసేవారు. కానీ ఇప్పుడు ఆడపిల్లలే మగవాళ్ళను ముట్టుకుంటున్నారు పట్టుకుంటున్నారు. ఇలా ఆడదే ప్రవర్తించినప్పుడు మగాడు తన పని తాను చేసుకుంటూ పోతున్నాడు.
(04:24) చేసిందంతా చేసి చివరికి తప్పులను మగవాళ్ళపై రుద్దుతున్నారు. ఇలాంటి వాళ్ళు ఉండబట్టే ఎన్నో అత్యాచారాలు నేరాలు ఆడవాళ్ళపై జరుగుతున్నాయి. కాబట్టి ఆడది ఆడదానిలా ఉంటే ఎలాంటి ఘోరాలు జరగవు. కాదు కూడదు నేను ఇలాగే ఉంటాను అంటే మగాడు మాత్రం ఏం చేస్తాడు. ఆడవాళ్ళు గ్రీన్ సిగ్నల్ ఇచ్చినప్పుడు మగవారు మాత్రం ఊరుకుంటారా చెప్పండి. మగాడు చెడిపోవడానికి కారణం కచ్చితంగా ఆడవాళ్లి వారు వేసుకునే వస్త్రాధారణ అని దీన్ని బట్టి మగాడి వీక్నెస్ కచ్చితంగా ఆడవాళ్లే అని స్పష్టంగా అర్థమవుతుంది.
(04:57) మిత్రులారా ఈ వీడియోలో చెప్పే విషయాలు జెన్యూన్ గా అనిపిస్తే కామెంట్ లో ఎస్ అని టైప్ చేయండి. అలాగే వీడియోని ఒక లైక్ చేసి కొత్తవారైతే ఇలాంటి మరెన్నో ఇంట్రెస్టింగ్ వీడియోల కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి ధన్యవాదాలు.

No comments:

Post a Comment