Where does Real Happiness comes from in our body? | Nervous System | Emotions | Dr.Ravikanth Kongara
https://youtu.be/NXDexEdzi6c?si=tf1mzKAPYe9OihQf
https://www.youtube.com/watch?v=NXDexEdzi6c
Transcript:
(00:05) హాయ్ అండి నేను మీ డాక్టర్ రవికాంత్ కొంగర యువర్ ఫ్యామిలీ డాక్టర్ సో ఈరోజు టాపిక్ ఏంటంటే రియల్ ఆనందం మన బాడీలో ఎక్కడి నుంచి వస్తది సో దానికి దేర్ ఈస్ ఏ ఒక నర్వస్ సిస్టం ఉంది నరాలు అంటే మనం ఈ ఏలు కదిలించాలనుకోండి నా బ్రెయిన్ నుంచి సిగ్నల్ వచ్చింది ఈ ఏలు కంట్రోల్ అవుతుంది. దీంట్లో ఆనందం ఉండదు. ఇక్కడి నుంచి కమాండ్ వచ్చింది ఇది పని చేసింది దట్స్ ఆల్ సో మన ఆనందాల్లో 99% మన కంట్రోల్ లో ఉండని ఆనందాలే ఉంటాయి.
(00:42) అంటే అది దాన్ని మనం కంట్రోల్ చేయలేం. ఒక ఫీల్ ఉంటది చూడండి మనం ఎవరినన్నా ప్రేమించి వాళ్ళకు ప్రపోజ్ చేస్తున్నాము వీళ్ళు ఒప్పుకుంటారో లేదో అనే టైంలో మనకు తెలియకుండే గుండె టాప్ టాప్ టాప్ టాప్ టాప్ టాప్ అని కొట్టుకుంటది చూడండి. అది అటానమస్ నర్వస్ సిస్టం. మన కంట్రోల్ లో లేని నర్వ్ సిస్టం గుండె కొట్టుకో టప టప టప అంటే కొట్టుకోదు అది ఆ పరిస్థితి వచ్చినప్పుడు ఆనందం వచ్చినప్పుడు కొట్టుకోవడం గాన ఆ భయం వచ్చినప్పుడు గాని ఇవన్నీ కూడా ఆనందాలు ఎమోషన్ అంటే మన ఆనందాలు గాని మన భయాలు గాని చాలా వరకు మన కంట్రోల్ లో ఉండవు అది అటానమస్ నర్వస్
(01:18) సిస్టం అంటారు అటానమస్ అది ఎవరి మాట వినదు దాని మాటే అదే వింటది దాని చేతిలో ఉంటుంది. ఇప్పుడు చూడండి మొన్న భీమవరం నుంచి ఒకళ్ళు స్వీట్స్ తీసుకొచ్చారు వెరైటీ స్వీట్ భలే ఉంది పాపడి లాగా ఉంది అలాని పాపడి లాగా దూ దూది లాగా లేదు దాన్ని కంప్రెస్ చేసి మధ్యలో ఒక జీడిపప్పు పెట్టి ఉంది. ఆ అద్భుతంగా ఉంది పాపం నేను బేరియాట్రిక్ చేశాను ఆయనకి 145 kgీలు ఉంటే ఆయన్ని తినకుండా చేస్తే ఆయన మా ఊర్లో ఇది ఈ స్వీట్ ఫ్రేమ్స్ అని తీసుకొచ్చారు.
(01:46) ఆల్మోస్ట్ నేను స్వీట్లు ఆపేద్దాం అని చాలాసార్లు శపదాలు చేశాను కానీ నా వల్ల కాలా సో కాకపోతే అనుకోవడంలో తప్పు లేదు కదా మనం ట్రై చేయడంలో తప్పు లేదు కదా ట్రై చేసి ఫెయిల్ అయినా తప్పు కాదు కానీ ట్రై చేయపోవడం తప్పు కదా సో చాలాసార్లు అనుకున్నాను ఆపేద్దాం అని ఏదో కొన్నాళ్ళు ఒక ఆరు నెలలో ఎనిమిది నెలలో ఆపాను కానీ ఆపలేకపోయాను అది ఎంత అద్భుతంగా ఉందంటే ఆ స్వీట్ ని నోట్లో పెట్టుకొని మా ఫ్రెండ్ కి చదువు పై నుంచి వస్తే వాడు ఇంత స్వీట్ ని ఒకేసారి నోట్లో పెట్టుకొని అమ నవిలేసి మింగేస్తున్నాడు.
(02:20) అరేయ్ అట్లా కాదురా తినేది ఏందది అంత అద్భుతమైన దాన్ని అసలు దాని వాసన చూస్తుంటేనే స్వచ్ఛమైన ఇంగ్రిడియంట్స్ వెరీ ఫ్యూ టైమ్స్ వి గెట్ దట్ ఆ ఫ్లేవర్ అనేది. అంటే స్వచ్ఛమైన నెయ్యి వాసన వస్తుంది దాంట్లో నుంచి. సో ఈ కాలంలో స్వచ్ఛమైన నెయ్యి ఎక్కడ వాడుతున్నారు ఎవరు వాడుతున్నారు సో ఆ అన్ని స్వచ్ఛంగా ఉంటే వచ్చే ఆ అరోమా ఉంటది చూడండి అది ఉంది దాంట్లో ఆఫ్టర్ ఏ లాంగ్ టైం నేను అది చూశను అన్నమాట అది ఏ స్వీట్ షాప్ అనేది కూడా చెప్తాను నాకు ఇప్పుడు గుర్తు రావట్లేదు ఇంట్లో ఉంది ఆ డబ్బ సో ఇంత స్వీట్ ఉంటే ఎందుకు చెప్తున్నాను ఈ అటానమస్ నర్వస్ సిస్టం నుంచి ఎక్కడో
(02:56) స్వీట్ కి వెళ్ళిపోయాను అనుకుంటున్నారు కదా నెక్స్ట్ దాంట్లోకే వస్తున్నా అది నేను తీసుకున్న ఒరేయ్ తింగరాధవా నువ్వు ఇట్ట కాదురా తినేది దాన్ని ఇంత కొరుకో ఇంత కొరుకుని కొరుకు వెంటనే అది వెనక్కి వెళ్ళిపోవాలని చూస్తుంటది. ముందు పళ్ళు ఇన్సిసార్స్ అంటారు. అవి బయట చేయడానికి ఉపయోగపడతది అది ఇంతే కొరుక్కుని అక్కడే ఉంచు ఏం జరుగుతుందో నోటిస్ చెయ్ వెంటనే నోట్లో కుమ్ము వచ్చేస్తది.
(03:21) కుమ్ము వచ్చేసి దాన్ని కరిగి చేస్తది. దాంట్లో ఉన్నదన్నీ మన టేస్ట్ బడ్స్ అన్నిటిని తడుపుతా ఉంటది. అంతా మనక ఒక అద్భుతమైన ఫీలింగ్ కలుగుతది అన్నమాట. మనం దాన్ని ఆస్వాదిస్తూ మెల్లగా తిన్నాం అనుకోండి ఇంత స్వీట్ ని నేను ఐదు నిమిషాల నుంచి 10 నిమిషాలు మెల్లగా ఇంకే పనులు లేకుండా దాన్ని ఇంతింత ఇంతింత కొరుక్కుంటా మళ్ళీ వెనకాల పళ్ళతో కొరక్కకూడదు ముందు పళ్ళతోనే కొనుక్కొని మెల్లిమెల్లగా తినాలన్నమాట.
(03:47) ఇది ఎందుకు చెప్తున్నాను అంటే మనకి నోట్లో ఉమ్మూరటం కానుంచి అది కూడా మన కంట్రోల్ లో ఉండదు. దాంట్లో నుంచి ఆ టేస్ట్ వచ్చేది కూడా మన కంట్రోల్ లో ఉండదు. చాలామంది రియల్ ఆనందాల్ని ఆస్వాదించకుండా దేని వెనకాలో పరిగెడతా అసలు ఆనందాలన్నీ మన జీవితం సత్యాలన్నిటిని కూడా మర్చిపోయి అదో రకమైన జాంబీ లాగా బతుకుతున్నారు. ఇప్పుడు చాలామందిని చూస్తుంటే నాకు సగం మంది మనుషులు జాంబీలు అయిపోయినట్టు అనిపిస్తుంది.
(04:19) చాలామంది పేరెంట్స్ ఏమో పిల్లల మీద అమితమైన ధృతరాష్ట్ర ప్రేమతో వాళ్ళు పేరెంట్స్ జాంబీస్ అయిపోతున్నారు. ఈ పిల్లలు గారబ్బం చేసి పెంచి పెంచి పెంచి ప్రతిదానికి ఇసుక్కోవటం కోప్పడటం ఇంకా వెబ్ సిరీస్ లు చూసి వాళ్ళని చదువుకుందాం అని రమ్మంటే కూడా వాళ్ళు ఇసుక్కోవటం వీళ్ళు ఒక రకమైన జాంబీస్ కింద అయిపోతున్నారు. ఇలా చూస్తా ఉంటే మన సొసైటీ అంతా జాంబీస్ అయిపోతున్నట్టు అనిపించింది.
(04:42) ఈ జాంబీస్ అయిపోవడానికి కారణం ఏంటి అంటే రియల్ ఆనందాలు మన ప్రకృతి మనకి ఇచ్చింది. ఆ రియల్ ఆనందాలని కూడా ఏంటో తెలుసుకోకపోకపోవటం మీరు చూడండి ఆ ఫీల్ నేను చెప్పిన ఇంకా చాలా ఎగ్జాంపుల్స్ చెప్తాను ఎంత అద్భుతంగా ఉంటాయి అని కానీ దాని ఇప్పుడు చూడండి చెంతకాయల రవి అని ఒక సినిమా ఉంది గుర్తుంది కదా దాంట్లో వెంకటేష్ గారు అంటారు ఒక సీన్ లో బాత్్రూమ్లో టాయిలెట్ మీద కూర్చుంటారు అంటే వెస్టర్న్ కమ్మోడ్ మీద కూర్చుని ఇది వెళ్తా ఆహా ఎంత బాగుంది అని దాన్ని డిస్క్రిప్షన్ చేస్తుంటారు మళ్ళీ చూడండి ఆ సీన్ వీలైతే భలే నవ్వ వస్తది యాక్చువల్లీ దట్ ఇస్ అంటే మోషన్
(05:20) బయటికి వచ్చేటప్పుడు ఒక పాజిటివ్ ఫీల్ అనేది ఉంటుంది. సో ఇప్పుడు చాలామంది డెలివరీ అనేది చాలా పెయిన్ ఫుల్ అంటారు కదా లేడీస్ కి బేబీ బయటికి రావడం అనేది ఒక పెయిన్ అనేది ఉంటుంది దాంట్లో కాదనట్లేదు. ఫస్ట్ టైం యూజువల్ గా పెయిన్ ఎక్కువ ఉంటుంది. బట్ కానీ ఆ బయటికి వచ్చే టైంలో కొంత ప్లెజర్ కూడా ఉంటుంది. మోషన్ బయటికి వచ్చే టైంలో కూడా ప్లెజర్ ఉంటుంది కొంత యూరిన్ పోసుకునే టైంలో కూడా ప్లెజర్ ఉంటుంది.
(05:48) మా ఫ్రెండ్ ఒకడు అడిగావాడు ఎంబిబిఎస్ లో ఉన్నప్పుడు వాడి పేరు సుచిన్ అన్నమాట ఆఎంబిబిఎస్ లో ఒరేయ్ మామ ఆ టాయిలెట్ పోసుకున్న తర్వాత ఒళ్ళంతా ఇలా జలదరించినట్టు అనిపిస్తది ఎందుకురా మామ అని అంటే ఆ అప్పుడు ఏదో తెలియక అంతా బాడీలో ఉన్న వేడి అంతా అలా వెళ్ళిపోద్ది కదా అందుకని అలా అనిపిస్తదిని ఏదో పిచ్చి పిచ్చిగా అట్లా నవ్వుతూ మాట్లాడినవన్నీ గుర్తున్నాయి.
(06:10) అంటే వి ఆర్ ఫర్గెట్టింగ్ దోస్ బ్యూటిఫుల్ మూమెంట్స్ అన్నమాట దాన్ని కూడా ఆ ఇప్పుడు అన్నం తింటున్నాం టేస్టీ ఫుడ్ తింటున్నాం మొబైల్ చూస్తా ఫోన్ మాట్లాడితే తింటున్నాం దాంట్లో నుంచి వచ్చే ఆనందాన్ని ఆ ఆటోమేటిక్ గా జరిగే దీన్ని దాంట్లో ఆనందంలో 1% కూడా తీసుకోవట్లేదు మనం గబా గబా గబా తినేస్తున్నాం దాంట్లో నుంచి వచ్చే ఆనందాన్ని పొందట్లేదు జబ్బులు మాత్రం మూట కట్టుకుంటున్నాం అనవసరంగా ఎక్కువ తినేసి సో మైండ్ ఫుల్ గా తినకుండా బాడీ ఫుల్ గా తింటున్నాం.
(06:39) తర్వాత అన్నిటికన్నా ఎక్కువ ప్లెజర్ ని హైయెస్ట్ ప్లెజర్ ఏంటి అంటే ఆ సెక్షువల్ ఇంటర్కోర్స్ లో గాని ఎరక్షన్ ఎజాక్ులేషన్ ఇవన్నీ కూడా సింపథటిక్ పారాసింపాథటిక్ అంటే ఆటానమస్ నర్వస్ సిస్టం కంట్రోల్ లో ఉంటాయి ఆ టైంలో కొంత అడ్రినలిన్ రిలీజ్ అవుతది తర్వాత టెస్టోస్టిరాన్ రిలీజ్ అవుతది ఆక్సిటోసిన్ రిలీజ్ అవుతది ఆక్సిటోసిన్ అనేది చాలా హ్యాపీ హార్మోన్ అన్నమాట సో ఈ ఈ హార్మోన్స్ అన్నీ ఉండటం వల్ల అన్నిటికన్నా పెద్ద పెద్ద పెద్ద యుద్ధాలు జరిగినవ అన్నీ కూడా మీకు తెలిసిందే కదా అలాంటి ప్లెజర్స్ అన్నీ కూడా చాలామంది వదిలేసుకుని ఏదో ఆల్కహాల్ అని ఈ స్మోకింగ్ అని ఈ చెత్త
(07:16) చెత్త వాటన్నిటి మీద డ్రగ్స్ అని లేకపోతే డబ్బులని లేదంటే ఏదో పరిగెడతా అసలు ఇవన్నీ వదిలేస్తూ జాంబీ లాగా బతుకుతున్నాడు. సో లెట్ అస్ డిస్కస్ అబౌట్ దిస్ జాంబీ థింగ్ మీరు చూస్తా ఉండండి మీ చుట్టే ఎంతమంది జాంబీలు ఉంటారో వాళ్ళు మన లోకంలో ఉండరు కొంతమంది ఉంటారు పిల్లలు వాళ్ళని పలకరించే వాళ్ళు మనల్ని వచ్చి పలకరించడం పలకరించడం అనేది మర్చిపోండి ఈ కాలం పిల్లలు పలకరించడం ఇంకొకళ్ళు వస్తే పలకరించడం ఎక్కడ ఉంది వాళ్ళ టీవీలో వాళ్ళు ఆ అలా అయిపోయారు పేరెంట్స్ కూడా అలాగే ఉన్నారు చాలా మంది సో ఈ అటానమస్ నర్వస్ సిస్టం లో మన చాలా వరకు ఇప్పుడు ఫుడ్ ఇక్కడ తింటే
(07:52) అది పొట్లో అరగటానికి కూడా అదే టైం లో మనకి మనకి కొన్ని హార్మోన్స్ రిలీజ్ అవ్వటం తర్వాత దాని నుంచి పాంక్రియాస్ జ్యూస్ బైల్ జ్యూస్ ఇవన్నీ రిలీజ్ అవ్వటం ఇవన్నీ కూడా చాలా ఉంటాయన్నమాట. సో ఈ పాజిటివ్ హార్మోన్స్ ని గాని ఈ పాజిటివ్ థింగ్స్ ని గాని నెక్స్ట్ టైం ప్రతి చిన్నది ఆస్వాదించడానికి ట్రై చేయండి. ఉల్లాసంగా ఉత్సాహంగా ఉండండి. ఈ జాంబీ లాగా మారకండి.
(08:18) సో చూద్దాం పిల్లల్ని కూడా ఆ జాంబీ లాగా అవ్వకుండా చూసుకోండి. ఈరోజు మీరు చేసే గారభం వల్ల వాళ్ళు రేపు పొద్దున మీరే బాధపడతారు. సో వాళ్ళతో టైం స్పెండ్ చేయండి వాళ్ళతో మాట్లాడుతూ ఉండండి. ఇప్పుడు ఈ కాలంలో పిల్లలు అంటే వచ్చి కూర్చుని మాట్లాడు అంటే ఎప్పుడు వెళ్ళిపోదామా ఎప్పుడో వాళ్ళ లోకంలోకి వెళ్ళిపోదామా మనతో కూర్చుని కొంచంసేపు మాట్లాడదాము అన్న దాంట్లో కూడా లేకుండా చాలామంది అవుతున్నారు.
(08:48) అసలు ఎంతమంది మానసిక సమస్యల్లో ఉన్నారంటే అసలు ఇ హారిబుల్ అన్నమాట హారిబుల్ సో నేను ఇంటర్ చదివే పిల్లల్ని ఆ ఒక నలుగురిని ఆత్మహత్యలు చేసుకునే వాళ్ళని ప్రతి సంవత్సరం చూస్తున్నాను. అటెంప్ట్ చేసేవాళ్ళని లేదంటే ఊరికి అదే ఆలోచన వస్తున్న వాళ్ళని నాచురల్ గా కౌన్సిలింగ్ చేసి మనం పిల్లలు ఇప్పటి నుంచి అట్లీస్ట్ ఈ ఇన్ఫర్మేషన్ ఉంటే నెక్స్ట్ టైం మీ పిల్లలు ఇంకో ఐదేళ్ల తర్వాత 10 ఏళ్ల తర్వాత ఇలాంటి వాటిలో పడకుండా గాని జాంబీలు అవ్వకుండా గాని మానసిక పేషెంట్లు అవ్వకుండా గాని రేపు పొద్దున మీకే వాళ్ళంటే విరక్తి కలిగేటట్టు అవ్వకుండా గాని ఆ ఒక ఒక తండ్రి అన్నది ఆ
(09:26) చెప్తాను మీకు తన కూతురు మీద తనక ఇలాగే ఆ ఒక మానసిక సమస్యలోకి వెళ్ళిపోయి ఎక్స్ట్రార్డినరీ ఇంటెలిజెంట్ మానసిక సమస్యలు వచ్చి వెళ్ళిపోయి ఆ ఆ తర్వాత మందులు వేసుకోక చాలా ఒక లెవెల్ దాటేసరికి ఈ అమ్మాయి ఏ యాక్సిడెంట్ అయ్యి చచ్చిపోతే బాగుండు తన వల్ల ఆ అటు కుటుంబానికి అందరికీ విపరీతమైన బాధ అనేది కదులుతుంది అని తల్లిదండ్రులే అనుకుంటున్నారు ఒకప్పుడు అల్లారు ముద్దుగా పెంచుకున్న తల్లిదండ్రులు అలా అనుకునేసి సిచువేషన్ మీరు చూడరు మేము చూస్తున్నాం పేషెంట్ల రూపంలో సో అలాంటి ఎప్పుడో ఎక్కడో జరిగితే అనుకోవచ్చు చాలా సర్వసాధారణంగా జరుగుతున్నాయి. మీరే కాపాడుకోవాలి. మన
(10:11) చుట్టూ ఉన్నోళ్ళందరూ రియల్ ప్లెజర్స్ ని ఆస్వాదిస్తూ ఆ జాంబిల్ కింద మారకుండా చూసుకోండి థాంక్యూ వెరీ మచ్.
No comments:
Post a Comment