మౌనం ఒక గొప్ప రహస్యం 🌹మౌనం మనసు అగితేనే వస్తుంది 🌹 Kanthrisa
https://youtu.be/q2tQJqUGLHM?si=5UEAVINgTJWE61eJ
https://www.youtube.com/watch?v=q2tQJqUGLHM
Transcript:
(00:00) అన్న ఒకటి ఈ మధ్య YouTube లో జస్ట్ చూసాను నేను చాగంటి గారు చెప్తున్నారు మౌనంగా ఉండడం రావాలి మనిషికి అని చాలా ఇంపార్టెంట్ అది అది ఒకసారి అర్థమయ్యేటట్లు అని ఒక మాట చెప్పి వదిలేసారు దాన్ని మనం ఎలా తీసుకోవాలి అంటే అంతర్గత నిశబ్దము మౌనం మ్ అంతే అంతర్గత నిశబ్దం మౌనం లేదా అలజడులు లేని మనసు యొక్క స్థితి మౌనము మ్ మౌనంగా ఉన్నవాడు రోజంతా మాట్లాడవచ్చు.
(00:36) మ్ సో మాటలకి మౌనానికి ఏ సంబంధం లేదు. అతను ఏమి చేసినా గింబెల్ ఉందా అది మౌన స్థితి అన్న గింబెల్ గింబల్ ఆ గింబెల్ ఏం చేస్తది అది స్టేబుల్ గా ఉంటది అంతే కెమెరాని స్టేబుల్ గా పెట్టి ఎటు తిరిగినా అది స్టేబుల్ స్టేబుల్ గా ఉంటది. ఉ షాక్ అబ్సర్వ్ చేసే పని అది ఉమ్ మంచి నేను మొన్న బెంజ్ కార్లో రాజుగారి బెంజ్ కార్లో వెళ్తే అది గుంతలోకి వెళ్తే బాడీ అక్కడే ఉంది కార్డిది డైరెక్ట్ లో వెళ్లి వచ్చింది అదే మన సైకిల్ మీద వెళ్ మొత్తం వెళ్లి వస్తది అంతే మనకు కుదిపినట్టు అనిపిస్తది.
(01:05) ఉమ్ మౌనం యొక్క స్థితి కూడా గింబెల్ లాంటిది. ఉమ్ అంటే మంచి ఎగ్జాంపుల్ దొరికింది. అంటే ఏం చేసినా నీ మనసులో ఎక్కడ అలజడి లేదు. ఉమ్ అది ఎట్లా వస్తది చాలా కారణాల వల్ల కొన్ని అర్థం చేసుకోవాల్సిన రహస్యాలు అర్థం చేసుకుంటేనే రహస్యం అని ఎందుకు అంటున్నాం అందరూ దాన్ని పట్టుకోవట్లేదు కాబట్టి మ్ రెండోది కంటికి కనబడదు కాబట్టి మ్ వేరే వాళ్ళకి దోచి ఇవ్వలేము కాబట్టి మ్ మహా అంటే మాటపరంగా చెప్పదగింది.
(01:37) అంటే లైలా మధున కూడా ఒకరికొకరికి ఇచ్చుకోలేరు అపర ప్రేమికులైన అందుకని ఇది కొంచెం రహస్యాత్మకమైనటువంటి విషయం కానీ అత్యంత ముఖ్యమైనది. మ్ నిశశబ్దం అనేది అందరి అనుభవం లైబ్రరీలో ఉంటది స్మశానంలో ఉంటది. ఎవరైనా ఇంట్లో చనిపోయినప్పుడు మనం హటాత్తుగా నిశశబ్దం వహిస్తాం. కానీ మనసులో ఆలోచనలు వస్తా ఉంటాయి. మ్ సో నిశశబ్దం అంటే నువ్వు షటర్ క్లోజ్ చేసేసినావ్ కంప్లీట్ గా మ్ విజిబుల్ కాబట్టి నువ్వు నోరు మూసుకో అంటారు పిల్లల్ని కానీ నువ్వు ఆలోచించకు అని అన్నారు అవును బికాజ్ ఆలోచించు ఆలోచించకకుండా ఉందని నేను చెప్పినంత మాత్రం అది జరగదుఅది.
(02:15) కానీ అవసరమైతే నీ నోట్లో బట్ట కుక్కి నిన్ను మౌనం చేసేయొచ్చు. ఈ ఆప్షన్ ఎట్లా ఉంది కానీ ఎదుటి వ్యక్తి యొక్క మనసుని నువ్వు కంప్లీట్ గా అలజడి లేకుండా నిలబెట్టే ఒక టెక్నిక్ గాని ఒక మాట గాని మంత్రం గాని భూమి మీద లేదు మ్ కానీ అది ఉందా అంటే అది ఉంది మౌనం ఉంది ఎవరెవరైతే మౌనాన్ని అర్థం చేసుకున్నారో దాదాపు వాళ్ళంతా కొన్ని విషయాలు అర్థం చేసుకున్నారు.
(02:43) ఇప్పుడు మన మనసులో అలజడు లేని స్థితి మౌనం అని చెప్పిన ఫస్ట్ అవును అసలు అలజడులు ఎందుకు వస్తున్నాయో తెలుసుకోవాలి. మ్ వాటిని పక్కకు జరిపితే మిగిలేది మౌనం ఓకే నువ్వు నిశశబ్దంగా ఉంటావ్ మౌనం ఏర్పాటది. మ్ నిశశబ్దంలో కర్మ ఉంది కర్త భావన ఉంది నేను ఉంటాను నిశశబ్దంగా యు కెనాట్ నువ్వు నిశశబ్దంగా నిద్రలో ఉంటావు అంతే అదర్వైస్ నువ్వు ఉండాల్సి వస్తది.
(03:09) కానీ మౌనం అన్నది ప్రకృతి స్థితి ఒకసారి మనిషిని మనసును మనసు క్రియేట్ మనిషి క్రియేట్ చేసిన కార్లు ఈనెట్స్ లు ఈ ప్రెస్ మీట్లు ఇవన్నీ తీసేసి చూడు ఈ సమస్త సృష్టి అంతా మౌనమే ఉంది. అలాగని ఏమి నోరు మూసుకోండి. మ్ అవసరమైతే అరుస్తాయి ఊలు పెడతాయి కేకలు వేస్తాయి కిక్కి కిక్కి అంటాయి గుడుగుడుగుడు అంటాయి సముద్రం చూసు అంటది ప్రకృతి అయినప్పటికిని అంతర్గతంగా ఒక చెక్కు చెదరని నిశశబ్దం ఒక మార్మికత గంభీరత ఉంది.
(03:41) ఇది మనం ఒప్పుకున్న ఉంది ఊకపోయినా ఉంది. అందుకే ఎవడు ఆ జీవితం అర్థం చేసుకున్నవాడు అంటే వాడు మౌనం అర్థమైంది కాబట్టి ఆ మౌన స్థితిలో వాడు ఉన్నాడు కాబట్టి వాడు మౌని గనుక మ్ వాడు అన్ని పనులు చేస్తాడు మ్ అలజడికి ఉండదు ఇంకా ఉమ్ వాడు అన్వేషించిన పద్ధతి ఏమిటి ఏదేది నేను పట్టుకోవడం వల్ల నా మనసు అలజడికి లోన అవుతుంది. మ్ లేదా నా మనసు చంచలానికి లోన అవుతుంది.
(04:14) నా మనసులో భేదభావాలు ఏర్పడుతుంది నా మనసులో అశాంతి ఏర్పడుతుంది. నా మనసులో ఉన్న పీస్ వెళ్ళిపోతుంది నా మనసులో హార్మోనీ వెళ్ళిపోతుంది ఈ వేటివల్ల ఉ అని వాడు చూస్తాడుఅన్నమాట ఎవరైతే చూడడానికి నిర్ణయం తీసుకుంటారో మ్ వాడికే దొరుకుతుది హటాత్తుగా నీకు మౌనం లభించింది. మౌనం మెల్లగా కోల్పోతావ్ పుట్టుకతో ఏ అలజడులు ఉండవు.
(04:41) రాను రాను రాను రాను అలజడులు సృష్టించడానికి మొదటి కారణం ఐడెంటిటీనే నా అన్నది ఉందా మౌనం అనేది 100% ఎస్టాబ్లిష్ కాలి అంటే మౌనంగా ఉండాలి అనుకునే ముందు ముందు మనం నువ్వు మౌనంగా ఉండలేవు అది సారీ ఉండ అంటే నీ వల్ల కాదు ఇది ఎట్లా ఉందంటే ఆలోచనను బట్టి నేను నా మనసుని టక్కున అడిచేయాలి గురుజీ ఏదైనా సలహా ఇయంటే తప్పకుండా అయితే నేను ఒక పని చెప్తాను అది గనుక నువ్వు చేస్తే వెంటనే నీకు చెప్తాను చిట్కా అంటాడు.
(05:11) తప్పకుండా చెప్తాను చేస్తాను అంటాడు. నది దగ్గర తీసుకెళ్తాడు నదిలో రాయి అంటాడు. మ్ వేసిన తర్వాత ఒక్క సెకండ్ లో అలలు నాపో అంటాడు. ఉమ్ అవును ఆ అట్లా అవ్వదు అంట ప్రయత్నం చెయ్ మ్ అంటే ప్రయత్నం చేస్తే అలలు ఇంకా పెరుగుతా ఉంటాయి. అంతే అప్పుడు గురువు చెప్తాడు చూసావా నీ ప్రయత్నం వల్ల అల పెరుగుతుందే తప్ప తరగడం లేదు ఒక పని చెయ్ మనం నిశశబ్దంగా గమ్మున కూర్చుందాం.
(05:33) ఓ హాఫ్ అన్ అవర్ లో అలలు తగ్గిపోయాయి. ఇదే సమాధానం. అంటే అలజడి లేని స్థితి సముద్రానికి నదికి ఉంది. దానికి నువ్వు ఏమి చేయన అవసరం లేదు. నీవేమి చేయన అవసరం లేదు కాబట్టి నువ్వు గొప్పగా చెప్పుకోలేవు కూడా అంటే ఏదేది నీవు చేస్తలేవో అది ఎప్పుడు నువ్వు క్లెయిమ్ చేయవు ఫర్ ఎగ్జాంపుల్ ఇన్నిసార్లు ఫ్రెండ్స్ ని కలుస్తాం ఇన్నిసార్లు Facebook పోస్ట్లు పెడతారు ఇన్నిసార్లువాట్ మెసేజ్ పెడతారు ఈ మెసేజ్ ఎవ్వరు పెట్టరు ఏంటో తెలుసా? ఈరోజు నాకు ఆకలి అయింది ఫ్రెండ్స్.
(06:01) మ్ ఎందుకో తెలుసా అది నీవు చేయడం లేదు కాబట్టి నువ్వు క్లేమ్ చేసుకోవడానికి లేదు. కానీ మా బాగా నిద్ర పట్టింది ఎందుకంటే వాడు ప్రయత్నం చేస్తున్నాడు కాబట్టి ఆ ప్రయత్నం వల్ల నిద్ర పట్టింది అనుకుంటున్నాడు. అది వాడి అపోహ నిద్ర ఎప్పుడు రావాలో అప్పుడు వస్తుంది నువ్వు ప్రయత్నించిన ప్రయత్నించకపోయినా సో ఏవేవి నీవు చేయలేదో అంటే ఏవి చేసినప్పుడు కర్తా భావన అసలే లేదో అవి ఎప్పుడు నువ్వు చెప్పుకోవు.
(06:25) దో దే ఆర్ వెరీ ఇంపార్టెంట్ ఇన్ యువర్ లైఫ్ అవి నీ లైఫ్ లో ఒక వైటల్ రోల్ ప్లే చేస్తున్నప్పటికిని యు నెవర్ క్లేమ్ ఒక అట్లీస్ట్వా మెసేజ్ అనా ఎవరైనా పెట్టారేమో చెక్ చేసుకోండి ఎవరు పెట్టారు నాకు ఈరోజు ఆకలి ఏంది అని ఎవరు పెట్టరు తిన్నావ అని అడుగుతారు అంతవరకు ఓకే అది నీ కర్త వచ్చింది కదా ఏం చేసుకున్నారు ఆ అట్ట కాకుండా మీ ఆయనకు ఆకలి ఉందా అని ఎవరు అడుగుతారు చక్కగా వండి పెట్టు అని చెప్తారు ఎందుకంటే ఆకలి అవుతది నువ్వు చేసేది కాదు లేదా కాదు యు కెనాట్ డు ఎనీథింగ్ అబౌట్ ఇట్ మౌనం కూడా నువ్వు చేసేది కాదు నువ్వు క్రియేట్ చేయలేని డైమెన్షటన్స్ లో మౌనం ఒకట్ల
(07:00) కానీ నువ్వు ఏం చేయొచ్చు బ్రౌన్ ప్రిపేర్ చేయొచ్చు ఏదేది మౌనానికి అడ్డు వస్తుందో మ్ దీపం లాంటిది దీపం నిశ్చలంగా ఉండాలనుకున్నాం మ్ ఇట్లా కదులుతా ఉంది ఇప్పుడు అందరూ ఏం చేస్తారు చూస్తున్నాడు వాడు కదలడానికి కారణం ఏంది చూస్తే కిటికీ పోతుంది పని చేశడు చివరికి తను తన ఎదురు ఉండాలి అప్పుడు శ్వాసని కూడా తగ్గించాడు. అంటే స్థిరంగా ఉంది అంటే అంత ఎరుక కావాలి.
(07:36) అంటే కొంచెం కూడా కదలద్దంటే నువ్వు ఎంత సెన్సిటివిటీ ఉండాలి నీకు తెలుసా అసలు గాలి రాకూడా అంటే యు హావ్ టు బి అవేర్ కదా అట్ల మనిషి అంతర్గతంగా అలజడుల్లోనే బతికి అట్లా చచ్చిపోతున్నాడు. సో మౌనం అంటూ ఒకటి ఉంటది మనసు అడిగిన స్థితి ఒకటి ఉంటది రమణ మహర్షి చెప్పినట్టు లేదా కబీర్ చెప్పినట్టు అమ్మని దశ ఉంటది ఆ లేకపోతే దశ ఉంటది మనసు లేని దశ మనసు లేని దశ ఆ జెన్ చెప్పినట్టు ఏ స్టేట్ ఆఫ్ నో మైండ్ ఉంటది లేకపోతే మషిన్ మైండ్ ఉంటది లేకపోతే సటోరి ఉంటది ఇవి ఉన్నాయని తెలియదు మనుషులకి మనకు పబ్బుల గురించి రెస్టారెంట్ల గురించి తెలుసు ఇవి ఎక్కడ ఇంటర్నెట్ లో దొరకవు
(08:13) నువ్వు వెతికితే కొంత ఇన్ఫర్మేషన్ దొరుకుతుది ఆసక్తి ఉండాలి ఆసక్తి ఉండాలి అది చదివే ఓపిక ఉండాలి అది నీలో నిలుపుకునే ఆసక్తి ఉండాలి ఇవన్నీ ఉండాలి కదా అందుకని జన్మతః మనకు వచ్చిన రకరకాల గిఫ్ట్స్ లో ఎగ్జస్టెన్షియల్ గిఫ్ట్ ఓపిక మౌనం కూడా ఓపిక మౌనం ఇది ఓపిక నువ్వు క్రియేట్ చేయలేవు అది ఆటోమేటిక్ గా రావాల్సింది జన్మతః నీవే ఓపిక నీవే మౌనం ఓపిక మౌనం ఇప్పుడు ఒకసారి లాస్ట్ అప్పుడు గుర్తొచ్చింది ఓషోని అడిగారు మీరు ఎప్పుడు మాట్లాడుతా ఉంటారు మీరు మౌనంగా ఉండరా ఉమ్ అంటే మౌనంగానే ఉన్నా నేను ఎప్పుడు మౌనంగానే ఉన్నాను అని చెప్పాడు.
(08:51) అవును చాలాసార్లు చెప్పారు మీరు అది టూత్ అది మ్ నేను కూడా మౌనంగానే ఉండి మాట్లాడుతున్నాను అవును అంటే మైండ్ లో ఏం అలజలు లేవు ఆ అంటే అది ఎలా వస్తది అనేదానికి అదే ఒక చిన్న స్టేట్మెంట్స్ చెప్తే ఎవరికైనా అర్థం అది లాస్ట్ కి చెప్తా అంటే మౌనం ఎస్టాబ్లిష్ కావాలంటే అవి ఖచ్చితంగా చేయాలి అవును ఇప్పుడు ఇంట్లోకి దోమలు రావద్దు అంటే కిటికి ఖచ్చితంగా చేయాలి.
(09:12) అట్లా ఏదో ఖచ్చితంగా చేయవలసింది ఉంటది. ఉమ్ చెప్పు మీద చెప్తాను అయితే ఇప్పుడు చాలా మంది అంటే రోడ్ల మీద అంటే అందరూ అంటారు కదా మౌనంగా ఉంటే నోరు మూసుకొని గోము నాకు సమాధానం చెప్పట్లేదు పిచ్చోడివి నువ్వు అని అంటారు. నిజంగానే పిచ్చోళ్ళు చాలా మంది మౌనంగానే ఏదో వాళ్ళ ఇదిలో వెళ్తా ఉంటారు కదా ఇప్పుడు వాళ్ళది అది మళ్ళీ రెండోది ఉంది.
(09:32) నీకు నిజంగా లైఫ్ అర్థమైతే అవసరమైతేనే మాట్లాడతాం. మ్ అవసరమైతే 10 అవర్స్ మాట్లాడతాం. ఓకే కానీ కచ్చితంగా దానికి ఒక పర్పస్ ఉండాలి ఆ మాట దానికి ఉపయుక్తమైతే ఆ మాట బయటికి వస్తది. రమణ మహర్షి చాలా ఏళ్లుు మౌనంగా ఉన్న తర్వాత ఆయన చెప్పిన స్ట్రేంజెస్ట్ స్టేట్మెంట్స్ ఇవి మీరు ఎందుకు మాట్లాడారు ఎవరి మీద కోపమా అంటే అందరి అనుభవం అది మాట్లాడట్లేదంటే ఏదో అలిగాడే కోపం అసలు ప్రశాంతం ఉన్నవాడు మౌనంగా ఉంటాడు యక్చువల్లీ సో రవణ మహర్షి చెప్పిన జవాబు ఏందంటే మాట్లాడవలసిన అవసరం లేదని తెలుస్తుంది అన్నాడు ఉమ్ ఇప్పుడు వర్షం పడుతుంది నీ మాటలు ఎందుకు
(10:09) ఆయన ఉన్నది అడవిలో తనకు ఏ కోరిక లేదు మ్ ఏం మాట్లాడుతావ్ ఎవరు అప్రిషియేట్ చేసేది లేదు ఏ చర్చ కలిపేది లేదు గాసిప్ అవసరం లేదు. ఎవరి గురించి మాట్లాడాల్సిన అవసరం లేదు ఇది వాట్ ఇస్ ఇట్ మాట్లాడవలసిన అవసరం లేదని తెలిసి నేను మౌరంగా ఉన్నాను మాట్లాడకూడదని కాదు మాట్లాడాల్సిన అవసరం వస్తే మాట్లాడ ఆ ఇప్పుడు నేను అటాత్గా ఒకసారి సైలెన్స్ గా ఉన్నా మ్ ఒక త్రీ ఫోర్ డేస్ కి మా ఇంట్లో గుర్తుపట్టారు.
(10:39) ఇది మాట్లాడట్లేదు మాట్లాడట్లేదు అటాతిగా అనిపించింది మాట్లాడొద్దని కొంచెం సీన్ క్రియేట్ అయింది మేమన్నా తప్పు చేసామా మా అన్న ఒక్కడ పట్టించుకోలేదు. తర్వాత తెలిసిన వాళ్ళు వచ్చారు ఏమైంది ఏమనా తప్పు జరిగిందా నేను తర్వాత ఒక ఫోర్ ఫైవ్ డేస్ చూసి వీళ్ళు న్యూసెన్స్ ఎక్కువైపోయింది పేపర్ ఏ అంతా బాగా జస్ట్ మాట్లాడట్లేదు అంతే అది ఆడుకుంటూ మాట్లాడద్దు అనిపించింది.
(11:02) మళ్లా అనిపిస్తే మాట్లాడతాలే ఏదన్నా పేపర్ మీదే జస్ట్ అట్లా ఎవరికైనా తెలిస్తే మరి న్యూసెన్స్ చేస్తుంటే అట్లా అట్లాంటిది ఏమి లేదు మీరు వెళ్ళిపోండి. అట్లీస్ట్ ఈ కారణం చేత వచ్చారు మీరు కూడా మౌనంగా ఉండండి అని చెప్పి పంపిస్తుంటాను. మీకు ఫుడ్ ఏమన్నా కావాలంటే పెడతారు కదా అంటే పెడతారు మీరు తినా లేకపోతే నేను చేసుకొని తింటాను ఓకే మీకు కావాల్సింది ఆ కిచెన్ కి వెళ్లి చూస్తాను లేకపోతే లేదా ఆల్రెడీ అయ్యింది రాజు అక్కడ నుంచి చేస్తాను అసలు మాటలే అక్కర్లేదు.
(11:27) తర్వాత నాకు తెలిసిన ఒక బంధువు ఉన్నాడు రీసెంట్ గా ఆయన కాలం చేశారు అనంత రామశర్మ అని ఆయన పేరు. ఆయన ఒక ఆ గవర్నమెంట్ ఆఫీస్ లో పనిచేసి విద్యా వ్యవస్థలో ఉన్నాడు. ఆయన ఒక మేధావి అని అనుకుంటాడు పాపం. సరైనంటికి వెళ్ళాను నేను మా అన్న మాట్లాడు ఇట్లా మౌనం ఉంటే ఎట్లా మాట్లాడవయ్ ఇలాగే మాట్లాడని అంటాడు. సో మా అన్న చెప్పాడు వాడిని ఎందుకు డిస్టర్బ్ చేస్తున్నారు వాడికి ఇష్టం లేదు మాట్లాడడానికి మ్ అంటే మీరు ఇంత చదువుకొని అట్లా మీరు అట్లా చేయడం బాగలేదు.
(11:57) నేను మానసి ఆశ్చర్యపోయా మ్ క్లియర్ గా ఉన్నాడు వాడు నా మధ్యన అటువంటి ఒక చిన్న ఫ్రెండ్ షిప్ ఉన్నది. ఇట్లా ఒక కపుల్ ఆఫ్ డేస్ అంటే నాకు తెలుసు ఒక 15 20 డేస్ గడిచింది. తర్వాత బుచ్చారెడ్డి దగ్గరికి మా అన్న వెళ్ళారు ఒకసారి ఆ తర్వాత నేను వెళ్ళాను. బుచ్చారెడ్డి నా ఎదురుగా కూర్చొని ఆయన కూర్చునే పద్ధతి ఉంటది అట్లా కూర్చొని గుడి మీద ఏమ ఉండదు.
(12:19) ఉమ్ ఇట్లా అనుకొని ఆ ఇట్లా ఈ 5000 ఉన్నాయి కదా ఇట్లా చిన్న తిట్టు ఆ అట్లా మెల్ల కలుపురు అన్నమాట ఆ ఇంకా ఏమిటి అంటే అదే ఫస్ట్ చాలా ప్లెజెంట్ గా అట్లా అట్లా చేతులు వీళ్ళు కలిపి మౌనంగా ఉన్నావ అని తెలిసింది అని అవును సార్ అన్నా ఆ అక్కడ మాట్లాడ అలాగే అన్నాడు అంటే నాకు మాట్లాడకూడదు అని ఏమి లేదు.
(12:49) నాకు అక్కడ ఆయన సమక్షంలో హి హస్ ద ఎబిలిటీ టు అండర్స్టాండ్ వాట్ ఐ యమ సేయింగ్ అనిపించి మాట్లాడాను మా అన్నతో రెండు మూడు సార్లు మాట్లాడాను వాడు అస్సలు పట్టించుకోలేదు ఏ మాట్లాడలేవు మాట్లాడినావు నువ్వు అనలే [నవ్వు] అదేం ఛాలెంజ్ కాదు నేను నోరు మూసుకొని కట్టుకొని నేను లేను జస్ట్ మాట్లాడట్లేదు అంతే ఐ వాస్ డూయింగ్ ఎవ్రీథింగ్ క్రికెట్ ఆడుతున్నా చెస్ ఆడుతున్నా రన్నింగ్ పోతున్నా పతంగలు ఎగిరేస్తున్నా కుక్కతో ఆడుకుంటున్నా సినిమా చూస్తున్నా న్యూస్ చూస్తున్నా ఐ వాస్ డూయింగ్ ఎవ్రీథింగ్ జస్ట్ మాట్లాడకపోతే లైఫ్ లైఫ్ ఇంకా బాగుంది కమ్యూనికేషన్ మోర్ పవర్ఫుల్ ఉంది.
(13:18) మ్ కుటుంబ సభ్యులు మాట్లాడుకోకపోతే ఎంత బాగుంటదో అన్నం అయింది తినేవాళ్ళు తినండి నాన్న స్వీట్ తెచ్చాడు ఒక బోర్డు ఉండాలి రోజు చూచుకోవాలి. అదే ఎర్ర ఇంక అనుకొని నాన్న రాస్తాడు బ్లూ ఇంక అమ్మ రాస్తుంది బ్లాక్ ఇంక పిల్లలు రాస్తారు. చిన్న కామన్ సెన్స్ ఆ స్వీట్లు తెచ్చాను బూట్లో ఉన్నాయి. నాకోసం ఒక ముక్క దాచి పెట్టండి. ఉ అయిపోయింది.
(13:41) రేపు మార్నింగ్ ఎర్లీ మార్నింగ్ 4 ఓ క్లాక్ వాకింగ్ కి వెళ్దాం అనుకుంటున్నా మీకు ఓకే అయితే నాకు ఓకే అని మెసేజ్ చేయండి. ఎవరు వచ్చినా రాకుండా నేను వెళ్తున్నాను. ఉమ్ ప్రతిదీ మాట్లాడుకోక్కర్లే నేను కొంత కాలం తర్వాత ఎస్టాబ్లిష్ చేస్తాను ఇది ఇప్పుడు నేను టైసన్ బాల్ వి డోంట్ టాక్ మచ్ మనం కూడా మాట్లాడుకో అవసరమైతే మాట్లాడుకుంటున్నాం కాసేపు అదర్వైస్్ ఊరికే సుత్తి వేసుకొని ఏమంటారు ఇప్పర్ మీటింగ్ అది చూసినవా అది అట్లా అయింది ఇట్లే అట్ ఏమ లేదు గాసిపింగ్ అంతే ఏమ ఉండదు.
(14:05) సో గాసిప్ అన్నీ పడిపోతాయి. ఉమ్ అందుకని నువ్వు చెప్పింది మౌనం అంటే నువ్వు నోరు కట్టేసుకోవడం కాదు అలాగని మనసుని బలవంతం చేసి నువ్వు అట్లా ఒత్తిడి చేయలేవు నీ వల్ల కాదు. దాని అడ్డు ఎందుకు వస్తుందో అది పక్కక జరిపితే ఒక నిర్మలమైన ఆకాశం లేదా నిశ్చలమైన సముద్రము అట్లాంటి పోలికలతో కూడిన నీకు తెలుస్తది ఫస్ట్ టైం యువర్ మైండ్ ఇస్ ఎంటీ లేదా యువర్ మైండ్ ఇస్ క్లీన్ ఒక ఖాళీ గదిలోకి వెళ్తే ఎట్లా ఉంటది అట్లా ఉంటది నీకు తెలుస్తది.
(14:39) యు ఫీల్ ఇట్ అలాగే నీ మైండ్ ఇక్కడ ఏమ లేదు కానీ ఫస్ట్ టైం దాని మీద ఏ మరకలు లేవు అన్న ఒక అనుభూతి నీకు తప్పకుండా కలుగుతుంది. అది అది పవర్ఫుల్ అది నువ్వు ఎవరు చెప్పినా నమ్మరు కానీ నీకు తెలుస్తుంది. అది జరగడం చాలా అదృష్టం కానీ అదృష్టం అంటే మనది ఆల్రెడీ ఉన్నదే ఉన్నదే మర్చిపోయాం పిచ్చిములో [నవ్వు] ఈ సంసారంలో ఇక్కడికి వచ్చినా గాని అదే ఉంటుంది సైలెన్స్ ఉంటది ఉంటది.
(15:03) ఇప్పుడు నా దగ్గరికి ఎందరో వచ్చి చెప్తారు మొన్న బుడి గారు చెప్పారు కదా ఇక్కడికి రాగానే భలే ఉంది అంటే ఎలా ఉందంటే మా ఇంట్లో ఉన్నట్టే ఉంది అంతే ఇక్కడికి వచ్చినా మీ పని మీరు చేసుకుంటారు మేమ వచ్చే అసలు నేను ఏ స్పెషల్ ఇంపార్టెన్స్ ఇవ్వరికి నీళ్ళు కూడా సైలెన్స్ ఉంటుంది అసలు ఇప్పుడు పొలిటిషియన్ ఇంటికి వెళ్ళామ అనుకో ఇట్లా గ్లాసులు తెస్తారు ఛాయలు వస్తాయి నీళ్ళ వస్తాయి అన్ని వస్తుంటాయి ఆ అంతా లేనిపోని ఇస్ పెంట ఎవ్వరి కోసం ఏమి చేయ అవసరమైన మాట చెప్పి పంపించు అది చాలా ఉపయోగపడుతుంది నీళ్ళు బయట తాగుతాయి నా దగ్గరికి వస్తే నీళ్ళు తెచ్చుకుంటారు నేను ఇక్కడ నేను నీళ్లు చలివేంద్రం కాదు
(15:36) నడుతుంది నేను అన్నం కూడా పెట్టాను నేను తినేటప్పుడు ఉంటే పెడతాను నాకు నిజంగా పొలం ఉంటే మధ్యాహ్నం పూట హాఫ్ న్ అవర్లో ఎవరు వచ్చినా ఆ వండుకొని తినండి అని చెప్తాను అందులో ఏం ప్రాబ్లం లేదు. అంటే ఐ కెన్ డ దట్ కానీ ఇప్పుడు అది మనం లేనిపోయింది అంటే ఇలా చేస్తేనే మంచిది అదంతా ఊరికే ప్రాపంచికమైన ఆదిత్యాలు ప్రకృతిలో అసలు ఆదిత్యం లేదు బొంగు లేదు ప్రకృతిలో ప్రశాంతత ఉంది అది పోగొట్టుకున్నావు కాబట్టి కొంత మాట్లాడుతున్నావ్ మౌనం అంటే ఏందని అడిగావు ఇది నా సంపూర్ణమైన అనుభవం కాబట్టి నేను చెప్తున్నా లేకపోతే ఇది ఏ పుస్తకంలో రిఫర్ చేసి చెప్తలేను నేను
(16:11) ఎంత నీ అంటే నా అన్నది పడిపోతే తప్ప మౌనము రాదు మ్ నా ఉంటే మౌనం ఉండదు ఉండదు ఏదో ఒకటి లాగుతది నా అన్నప్పుడే అలజడలు అన్నీ ఉంటాయి అది కోర్ అన్నమాట ఆ తర్వాత కొన్ని వ్యవహారికమైన విషయాలు కూడా దృష్టి పెట్టాలి. అంటే ఏకచిత్తం ఉండాలి. అంటే ఏందన్న ఒక దాన్ని పట్టుకొని ఇక ఏం జరిగినా పక్కకు జరగని ఒక సహజ స్థితి నువ్వు పెయింటింగ్ వేస్తున్నావ్ పెయింటింగ్ వేస్తున్నావ్ పక్కన పెళ్లి అవుతుంది పక్కన ఎవరో అల్లరి చేస్తున్నారు పక్కన ఎవరో గొడవ పడుతున్నారు ఇప్పుడు పిల్లాడు ఉచ్చ పోసాడు యు ఆర్ జస్ట్ డూయింగ్ అందరిని చూస్తున్నావ్ బట్ ఈ చిత్తం పోవట్లేదుఅన్నమాట
(16:48) అంటే అలాగని నువ్వు స్పెషల్ గా ఫోకస్ ఏం చేస్తలేదు నార్మల్ నీకు అది అక్కర్లేదని ఒక స్క్రోల్ అయి తద్వారా నీ మనసులో అలజడి లేని ఒక స్థితి హార్మోని మనిషికి ఏది అవసరం ఏది అవసరం లేదు అని తెలిస్తే ఆటోమేటిక్ గా ఇప్పుడు మన రెండు రెండు ఉన్నాయి ఇప్పుడు అలజడి లేకుండా అంటే మాట్లాడితే మనకి స్పీకర్ లో కూడా ఈ రికార్డింగ్ లో కూడా ఇట్లా అలలు వస్తాయి కదా మ్ వేవ్స్ వస్తుంటాయి ఆ వాటిలో హార్మోనీ మిస్ కాకుండా చూసుకోవాలి మౌనంలో హార్మోనీ మిస్ కాదు.
(17:14) ఓకే ఒకవేళ నువ్వు మాట్లాడినా అరిచిందనా లోపట కచ్చితంగా మనసు ప్రభావితం అవుతది. కానీ ఒక స్టీల్ కంచం ఎత్తేస్తే ఎట్లా ఉంటది ఫుల్ సౌండ్ అదే ఇప్పుడు నేను వైలెన్ వాయించాను అనుకో హార్మోనీ మిస్ అయితే శబ్దాలు ఎట్లా ఉంటాయి డిస్క్రిపెన్సీ ఇదేంది అర్థం పడతలేదు శబ్దాలు ఇదే శబ్దము [సంగీతం] ఆ సో హార్మోనిీ శబ్దం అది. సో అలజడి ఉన్నా ఆ
(18:31) అలజడిలో సామరస్యం ఉంటది తప్ప చడి అది చెడిపోదుది ఇప్పుడు డ్రైవ్ చేస్తున్నప్పుడు ఖచ్చితంగా ఏదో వస్తది కానీ ఎక్స్పర్ట్ డ్రైవర్ ఆ కార్ మలుపుతున్న బ్రేక్ వేస్తున్న చిన్న రిథం ఉంటది ఎప్పుడైనా గమనించారా అది తెలిసిన వాడికే తెలుస్తది. నేను కార్ ఎక్కిన ఏ కొత్త డ్రైవర్ అన్నా మూడు నిమిషాలు చెప్పేస్తాడు రిథం ఉందా లేదా అదంత పడుకోదు నేను నాకు ఇంత ఫియర్ ఉండది.
(18:52) ఏవో చిన్న చిన్న తప్పులు జరుగుతాయి కానీ వాడు మేజర్ మిస్టేక్స్ చేసే అవకాశం అని తెలుస్తది. ఎంత కాస్త అనుభవం అందుకని మౌనము అన్నది భాషకు అతీతము అది నువ్వు వర్ణించలేవు అలజడులు లేని మానసిక స్థితి ఇది నా నిర్వచనం ఓకే మౌనంలో ఉన్నవాడు హాయిగా మాట్లాడొచ్చు పాట పాడుకోవచ్చు ఏమైనా చేయొచ్చు ఏమైనా చేయొచ్చు కానీ ఆ మౌనము నీవు క్రియేట్ చేయలేవు అన్నది సుస్పష్టం మౌనం ఆల్రెడీ ఉంది దానికి అడ్డు వచ్చే వాటిని పక్కకు తీసేస్తే సరిపోతది.
(19:22) అత్యధికంగా నీ మౌనానికి అడ్డు వచ్చేది నీకు ఏంటంటే నా అన్నది బంధం అన్నది మౌనానికి అడ్డు అలజడి అంతా రావడానికి కారణం ఈ మనసుక ఒక తాళ్ళు కొక్కలు ఈ దురందరలో కొక్కలు ఉంటాయి చూసినావా చమ్ముతున్నప్పుడు అట్లా మనం కొక్కలు వేసుకున్నాం మనసు అమ్మ లాగి నాయన లాగి ఆఫీస్ వాళ్ళ లాగి అప్పులో లాగే గర్ల్ ఫ్రెండ్ లాగి ఒక్కొక్కడు ఇట్లా లాగుతుంటే ఇట్లా లాగుతారు తర్వాత ఇట్లా అంటారు ఇట్లా అంటారు బాలెన్స్ పిచ్చి లేస్తుంట అన్ని కొక్కలు తీసేసి మ్ ఆ నేను అంటా జీవితంలో సంకనాకిపో అనాముకుడిగా చచ్చిపో కానీ ప్రశాంతంగా పడుకో అది ఇంపార్టెంట్ ఇట్లాంటి లపూటు విషయాలన్నీ చేసి అట్లా కష్టపడి ఇట్లా
(20:05) కడిపి కొంత డబ్బులు సంపాదించి విల్లా కొనుక్కొని ఇదంతా చూసేవాళ్ళ కోసమే గుర్తించేవాళ్ళు వెళ్ళిపోతే అసలు నీకు ఏం చేయాలో అర్థం కాదా ఆ వీళ్ళతోటి గుర్తింపు కోసం ట్రై చేస్తే ఇవన్నీ చేస్తా అది చేయనప్పుడు ఏమ ఉండదు గుర్తించేవాడు పడిపోతే అసలు పిచ్చి లేసిపోతది ఒక సెలబ్రిటీని ఎవ్వరు చూడలేదు అనుకో ఒక వారం రోజులు తట్టుకోలేదు అంతా దొందు దొందే చూస్తున్నారని వీళ్ళు వాళ్ళు ఉన్నారని వీళ్ళు చూసేవాళ్ళు ఉన్నారని వాళ్ళు చూస్తున్నారని అందుకని కంక్లూజన్ ఏంది నోరు మూసుకోవడం కాదు మ్ కానీ అవసరమైతేనే మాట ఇంకా గాసిప్పు ఉండదు ఒక పరచింతన ఉండదు మౌనంలో నిజంగా ఎస్టాబ్లిష్ అయితే అసలు ఒక
(20:47) వ్యక్తి గురించి నువ్వు ఊరికే మాట్లాడుకోవడం కాానీ చాలు చెప్పుకోడం ఏదైనా ఉంటే నేరుగా అడగడమే ఉంటాను అవును ఈ వ్యవహారం ఉండదు వాడి గురించి వీడి గురించి ఇప్పుడు నేను ఉన్న ఇన్ని రోజుల్లో నీకు ఒక్క వ్యక్తి గురి గురించి చెప్పలేదు నేను నెగిటివ్ లేదు అసలు నీ పేరు ఉచ్చరించను అసలు అసలు మాట్లాడడం కాదు ఉన్న అది అవసరం లేదు అంటే అది నువ్వు నేను నియంత్రించి చేస్తలేను అది పడిపోయింది పడిపోయింది ఆ అది మ్యాజిక్ అన్నమాట అది పడిపోతే ఇంక ఏది ఉండదు టాపిక్ ఏది అవసరమో అదే మాట్లాడతాం ఎంతవరకు అవసరమో అంతవరకే మాట్లాడుతాం ఆ ఫేమస్ పాట గుర్తొచ్చింది బాలమురలి కృష్ణ
(21:18) మౌనమే నీ భాషఓ మోగ మనసా మౌనమే నీ భాషఓ మోగ మనసా నానానానానానానా నానానానా లలలనాలనాలనా నాటకరంగా నీవు ఓ మన పతంగా నాననా ఒక పొరపాటుకు యుగములు పొదిలేవు ఒక పొరపాటుకు యుగములు పొగిలేవు ఇదంతా నిజంగా మౌనంగా ఉంటే ఇదంతా ఈ పాటనే
(22:23) లేదు. ఇదొక ఫిలాసఫర్ ఒక కవి రాసాడు కాబట్టి ఇట్లా ఉంది. నిజంగా మౌనంగా ఉంటే అసలు దేర్ ఇస్ నో సాడ్నెస్ ఇంపాసిబుల్ అది నేను మౌనంగా ఉన్నాను కానీ నాకు కొన్ని బాధలు ఉన్నాయి శారీరక బాధలు ఉన్నా మౌనం చెడదు అనేప్పుడు నాకు చాలా మెడ నొప్పి వేస్తుంది రేపటి తిన్న గొంతు పట్టుకుంది ఇకో జ్వరం కూడా వచ్చింది అయితే ఏమి అది ప్రశాంతతను లాగేసుకోవడానికి రాలేదే అవును మనకు చిన్న సింటమ్స్ తెలుస్తున్నాయి దానివల్ల ఒక టాబ్లెట్ వేసుకుంటావా లేకపోతే కొంచెం వేడినీళ్లు తాగుతావా డు సంథింగ్ అబౌట్ ఇట్ దానికి ఏం చేయాలనేది ఆలోచించ బాగలేదు బాగలేదు చేస్తున్నా బాబోయ్ అమ్మా ఎవ్వరు లేరు
(23:00) చేస్తుందో బాడ [నవ్వు] చేస్తే నేను అసలు ఏ సఫర్ చేయించుకోను అప్పుడు ఇప్పుడు నా బిడ్డ ఉంది కాబట్టి చాలా గౌరవంగా అడుగుతా కొంచెం అందం చేసి పెడతాడు తాలతోకి చేయన అనుకో అసలు నేను ఎప్పుడు అడగను బలం నువ్వు చేయాలి దాని దానికి ఆల్టర్నేట్ ఉంటది కదా అస ఉన్నా లేకపోయినా నేను చేసుకొని తింటా అదే అంటే నాకెవ్వరు పనివాళ్ళు కాదు ఇది క్లియర్ చిన్న చిన్న విషయాల్లో కూడా స్పష్టత లేకపోతే ప్రాబ్లం అవుతది.
(23:28) అట్లా అందుకని మౌనము అప్రయత్నం వల్లనే వస్తది. మ్ మౌనం నీ సహజ స్థితి మ్ మౌనంగా ఉండడం పెద్ద గొప్పేమి కాదు ఎగ్జస్టెన్షియల్ స్టేట్ అది ఎందుకంటే గొప్ప చెప్పుకోవాలని తాడు కూడా ఉండదు. ఉమ్ కానీ దాని వల్ల నువ్వు నిరంతరం దేవాలయ గర్భగుడిలో ఎటువంటి ఒక వాతావరణం ఉంటదో నీ మనసు అట్లా మారిపోతది. అన్న ఇప్పుడు ఎవరైనా ఏదైనా అడిగినప్పుడు మనం మౌనంగా ఉన్నప్పుడు మౌనం అర్ధాంగీకారం అని అంటారు కదా దానికి ఎట్లా అది మౌనం అర్ధాంగీకారం అనేది నోరు మూసుకోవడం గురించి చెప్పారు చెప్పారు అంతే ఇది అంటే ఎవరైనా అడిగినప్పుడు దానికి సమాధానం చెప్పేస్తే అక్కడ క్లోజ
(24:02) అంటే నిద్ర ఉన్నప్పుడు అడుగుపోతంగీకారం అయిపోతుంది అంటే అది ఊరికే భాషలో సామెతలు అట్లా వచ్చాయి అంతేకానీ దానికి ఎటువంటి సంబంధం లేదు అది నిజంగా అవసరమైతే అసలు మాట్లాడిస్తారు థర్డ్ డిగ్రీ వేసి కాళ్ళ గిల్ల కొట్టి పిల్లల మీద కొట్టి తెప్పిస్తారు నీకు అవును మౌనంగా ఉంటాడు ఈ సిచువేషన్ బట్టి దాని మీనింగ్ మారిపోతుంది ఊరికి మామూలుగా జానపదంలో ఊర్లల్లో ఏవో సరదా సామెతలు అట్లా వస్తాయి అంతే మాట్లాడేదంటే ఇప్పుడు నువ్వు ఏమనా పెళ్లి చేసుకుంటావా అమ్మాయిని ఇట్లా మౌనంగా ఉన్నా మౌనం అంటే అర్థం కాదా చేసుకున్నాం చేసుకున్నాం అట్లా ఉంటది నిజంగా వాడు చేసుకోని అంటే
(24:32) వాడు ఎందుకు మౌనంగా ఉంటాడు లేదా మౌనంగా ఉన్న వాడు చేసుకోడు అదేమి సార్వజనమైన స్టేట్మెంట్ కిందకి రాదు సరదా స్టేట్మెంట్స్ అంతే ఓకే మౌనం అర్ధాంకార కాకుండా అది వేరే వ్యక్తి కాంటెక్స్ట్ లో చెప్పింది అసలు మౌనానికి వేరే వ్యక్తితో సంబంధం లేదు. అట్లా ఇది డిస్కషన్ లో వచ్చింది మౌనం అది వేరు అది వేరు అది వేరే వ్యక్తులకు సంబంధించి వచ్చింది కాంటె ఇది ఇప్పుడు మనం డిస్కస్ చేసిన వేరే వ్యక్తికి సంబంధం లేదు అన్కండిషనాలిటీ కదా అన్కండిషనాలిటీకి ఇది పరమోత్కృష్ట స్థితి పరాకాష్ట ఇది పరాకాష్ట సమస్య మనం ఎప్పుడు సమస్యలు చర్చిస్తలే చూడు అవును సమస్యలు ఇలాగే ఉంటాయి మనుషులు ఇలాగే
(25:10) ఉంటారు మనం ఎప్పుడు వాళ్ళ గురించి ఆడి చెప్పట్లేదే మనం అర్థం చేసుకుంటే మనం క్లియర్ గా ఉండొచ్చు నువ్వు మాట్లాడు అవసరత అరువు గొడవపడు తలుపేసుకొని పో ఏదైనా ఎక్స్ప్లెయిన్ చేయడానికి అవసరమైతే అన్నం మాని ఇవన్నీ చేస్తున్నావ్ కానీ ఎక్కడ నీకు అంతర్గతంగా అశాంతి గాని అలజడి గాని ఎదుటి వ్యక్తి పట్ల ద్వేషం గాని దుగ్ద గాని వైమనషత గాని ఇట్లాంటివి ఏమీ లేని స్థితి ఉంది.
(25:30) ఇది ఎందుకు చెప్తున్నాను అంటే నేను అట్లా ఉంటాను కాబట్టి చెప్తున్నాను. మిగతా వాళ్ళ సంగతి మనకు తెలియదు. వాళ్ళ గుర్తించట్లేదు ఎవరు ఆ అవన్నీ ఇప్పుడు నేను అరుస్తాను నా బిడ్డ మీద అరుస్తాను మొన్న ఒకసారి టైస మీద అరిచాను బాలు మీద అరిచాను. హ్యూమన్ నాకుేదో నేను చెప్పింది అర్థం చేసుకోపోవడం లేదా వాళ్ళు చెప్పింది నాకు అర్థం కాపోవడమో లేకపోతే ఎక్కువసేపు ప్రోలాంగింగ్ డిస్కస్ ఏందిరా నువ్వు సోదే అమ్మ పోతే పో అని కోపపడ్డాను కానీ ఎక్కడ ద్వేషం లేదు కింద చిత్తు కూడా అలాగని అటాచ్మెంట్ కూడా లేదు మ్ నేను నేను చెప్తాను నువ్వు పోతే పో కానీ
(26:00) నెగిటివ్ థాట్ తో పోకు ఫ్రెష్ గా చేర ఆ క్యూబా విడిచి పెట్టినట్టు విడిచి పెట్టాలి ఒక వ్యక్తిని అంటే యుద్ధం చేసి క్యూబాకి ఫైనాన్స్ మినిస్టర్ అయ్యి చెగువేరా చెగువేరన్న ఫైనాన్స్ మినిస్టర్ అయి ఐక్యరాజ సమితిలో ప్రసంగం ఇచ్చి భారతదేశానికి వచ్చిన ఎవరుని కలిసి ఇట్లా ప్రపంచ దేశాలన్నీ తిరిగి అప్పుడు ఇక ఈ ఫైనాన్స్ ఫిస్ట్ గిరి చాలు నేను మళ్ళీ వేరే దేశం సమస్యల్లో ఉంది అక్కడికి వెళ్లి యుద్ధం చేస్తాను అని చెప్పాడు.
(26:30) నిజానికి ఆ పొజిషన్ లోకి వచ్చినవాడు ఎవడైనా తాగి తిని ఎంజాయ్ చేస్తాడు. చేగవేరా ఫెడరల్ కాస్ట్రో రావుల్ కాస్ట్రో క్యామిలోన్ కలిసిన ఫస్ట్ డేనే చెప్పాడుది ఒకవేళ మనం క్యూ బ్యాక్ స్వాధతను తీసుకొస్తే నేను మీతో ఉండిపోను ఎందుకంటే హి బిలంగ్స్ టు అర్జెంటీనా వాళ్ళు అసలు సరే అన్నారు అంటే వాళ్ళకి ఎంత ఆ మానసిక వైశాల్యత ఉందో చూడు అసలు ఆ తర్వాత చేయగవేరా ఆ ఫైనాన్స్ మినిస్టర్ గా ఉన్నవాడు రాజీనామా చేసి మళ్ళ కొందరు గొరిల్లా ఫైటర్స్ ని తయారు చేసుకొని బులీవాకి బొలియాకి బొలీవియాకి వెళ్లి అక్కడ గొరిల్లా వార్ఫేర్ చేసి అడవుల్లో ఉండి ఆయనకి ఏమ అవసరం అతను ఎక్కడ సమస్య
(27:04) ఉంటే అక్కడ పోరాడుతాను నాకు దేశాలతో సంబంధం లేదు అని చెప్పినవాడు అందుకే చేయగవేరాని మనం ఒక యూనివర్సల్ రెవల్యూషనరీగా గుర్తిస్తాం. అవును మన అమ్మ నాయన ఫోటో కూడా ఇక్కడ చాతి మీద వేసుకోం చేయబోయే ఫోటో పవన్ కళ్యాణ్ పెట్టుకుంటాడు. అవును ఎందుకు పెట్టుకుంటాడు అంటే అది ఇట్ ఇన్స్పైర్స్ అక్కడ ఒక అక్కడ ఒక అండర్స్టాండింగ్ యొక్క రిఫైన్ ఆ ఉంది రిఫైన్ రిఫైన్ ఎక్స్ప్రెషన్ ఉంది అక్కడ అందరూ రెవల్యూషన్ మా దేశం కోసం తెలంగాణ కోసం కొట్టి తెలంగాణ రాగానే అయిపోయారు.
(27:35) చేయవరట్లే కాదు ఎక్కడ సమస్య ఉంటే అక్కడ పోరాడతారు. మీరు ఆశ్చర్యపోతారు. బొలీవియాలో తనకి హటాతగా జ్వరం వచ్చి ఏదో కారణం చేతంటే పోలీసులు మన పట్టుకున్నారు అమెరికన్స్ పట్టుకున్న తర్వాత తను అక్కడ ఒక అడవిలో మనం పోయిన దారపల్లి అక్కడ కూడా స్కూల్ే ఉండే ఉంటది గా ఏదో చిన్న స్కూల్ ఐదు మంది పిల్లలు 10 మంది పిల్లలు టీచర్ వస్తారు కదా అటువంటి స్కూల్లో బంధించారు.
(27:58) దారపల్లి ఊహించుకో అట్లాంటి ఒక డీప్ ఫారెస్ట్ లో బంధించారు. పొందించిన తర్వాత చేగవేరా అంటే ఒక రెవల్యూషనరీ లీడర్ ఒక దేశానికి స్వాతంత్రం తీసుకొచ్చిన యోధుడు అట్లాంటి వాళ్ళని పట్టుకున్న వాళ్ళు ఇట్లా గజ గజ వణకిపోతున్నారు అడవిలో ఏ క్షణంలో ఏం జరుగుతాో తెలియదు దీన్ని ఏమంటారంటే హై ప్రొఫైల్ కేసెస్ ఇవన్నీ ఎందుకంటే అంతర్జాతీయ పరిణామాలు ఉంటాయి యుద్ధాలు కూడా జరగొచ్చు ఇప్పుడు క్యూబా కి తెలిస్తే ఫెడరల్ క్యాస్ట్ వచ్చేలో యుద్ధానికి అనొచ్చు అది ఆ ఫ్రెండ్షిప్ మామూలు ఫ్రెండ్ షిప్ కాదు.
(28:28) ఆ తర్వాత అమెరికాకి ఇన్ఫార్మ్ చేశారు లెట్ అస్ వెయిట్ ఆలోచిద్దాం ఒక రాత్రి గడవదని చెప్పారు. చెప్పిన తర్వాత చేగువేరా చూడు ఎంత ప్రశాంతంగా ఉంది. అక్కడ బోడ మీద చూస్తే బ్లాక్ బోర్డ్ మీద ఏదో ఇంగ్లీష్ ఏదో రాసిఉందంట సం లాంగ్వేజ్ తప్పులు తప్పులుగా రాశారు చెప్పాడంటే ఇక్కడ టీచర్ ఎవరు? మ్ అంటే వాళ్ళు బయట ఉన్నారు వై డు యు వాంట్ టు మీట్ ద టీచర్ నో నో ఇక్కడ తప్పు రాసింది ఐ జస్ట్ వాంట్ టు కరెక్ట్ హర్ టీచర్ ని పిలిపించారు ఆమె భయం భయంగా వచ్చింది.
(28:58) మీరు పిల్లలకు పాఠాలు చెప్తున్నారు కదా మీరు చక్కగా తెలుసుకొని చదవండి ఉపయోగపడుతుంది సరేనా వెళ్ళండిమ్మ అని చెప్పాడు. హి ఇస్ గోయింగ్ టు డై ఆ తర్వాత బయట డిస్కషన్ జరుగుతుంది. ఆ డిస్కషన్ ఏంటి ఎవరు చంపాలి చేగుమీరాని ఎవరు చంపాలంటే నీవా నీవా నీవ అమ్మ నేను చంపాను నేను చంపాను అప్పుడు ఒక యువకుడైన సైనికుడు ఉన్నాడు నేను చంపుతాను అప్పుడు చేయగోర చెప్పింది ఒకటి నాకు సిగారు ఇవ్వండి.
(29:28) ఐ జస్ట్ స్మోక్ మై సిగారు పాట అంతే అంటే చూడు ఎంత ప్రిపేర్డ్ గా ఉంద అసలు లేకపోతే అసలు కింద పడిపోతది పైన పడిపోతుంది నువ్వు లార్ తర్వాత ఇట్లా ఉంటాయి కదా వాళ్ళకి క్లారిటీ ఉంది. దే ఆర్ రెడీ టు డై చేసినంత వరకు చివరి క్షణం వరకు ప్రశాంతంగా వాడిని చూసిన అట్లా ఆర్ యు రెడీ అంటే ఆ టైపు వాళ్ళ భాష కొంచం స్పానిష్ లాటిన్ అర్జెంట్ భాష వాడు అట్లాన్నాడు అంత తలుపు దగ్గరే మ్ వాడేం మాట్లాడలేదు ఎందుకంటే డిస్టర్బ్ అయితే చెడిపోతది.
(29:55) మ్ చేవ క్లోజ్ రేంజ్ నుంచి చేసేసారు. ఆ తర్వాత ఒక 24 హవర్స్ ముట్టుకోలే డెడ్ బాడీని భయమేస్తుంది. మ్ ఆ తర్వాత క్యూబాకి తెలిసింది నేను నమ్మను అని చెప్పాడు. ఐ కాంట్ బిలీవ్ చేగువేరా హౌ కెన్ చేవేరా డై అప్పుడు అమెరికన్ సోల్జర్స్ ఫోటోస్ తీసి పంపించారు అప్పుడు క్యూబా ఫెడరల్ కాస్ట్ దే బిలీవ్డ్ చేవర టైట్ ఇదంతా అంటే మనకు సందర్భోచితం కాకపోయినా అంటే ఒకానొక పరిపక్వమైన మానసిక స్థితులని ఈ భూమి మీద కొందరు మనుషులు అనుభవించారు.
(30:28) అట్లాంటి వాళ్ళ గురించే మనం మాట్లాడుకుంటున్నాం. ఉత్తుతగానే పరషన్ అయిపోయి వాడు తిట్టిందని నాలిగి వీడు తిట్టిందని బలిగి పడుకొని అన్నం మానేసి ఇట్లాంటి లఫ్ ఫుడ్ బ్యాచ్ ఇట్లాగే పుడతారు ఇట్లాగే పోతారు. ఎవ్వరు చెప్పుకోరు వాళ్ళ గురించి మంచి అవకాశం ఉంది మంచి సినిమా చూడాలనుకుంటుందో మంచిగా తీస్తే అప్రిషియేట్ చేస్తావ్ నువ్వు మంచిగా జీవించవా జీవించాలంటే కొన్ని విషయాలు అర్థం చేసుకోవాలి లేకపోతే దేర్ ఇస్ లైఫ్ అంతా ఆలజీ సంఘ చనిపోయేటప్పుడు కూడా బాధపడుతూ మా బాబ ఇట్లాన్నాడు నేను తట్టుకోలేకపోతే ఇట్లాంటి లవడ్ డిస్కషన్ చేసుకుంటూ చచ్చిపోతాం. ఏ లైట్ తీసుకో
(31:01) సరస
No comments:
Post a Comment