Punishments In Narakam As Per Garuda Purnam By Shilpa Didi | SumanTv Anchor geethanjali
https://youtu.be/O35gausPx7g?si=XbhWchK3VQ0-7b3r
https://www.youtube.com/watch?v=O35gausPx7g
Transcript:
(00:00) తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకే కొంటాం శర్మ గోల్డ్ కంపెనీ నమస్కారం సుమన్ టీవీ కు స్వాగతం నేను గీతాంజలి ఇవాళ మనతో పాటు ఉన్న అతిథి స్వామి గోవిందదేవ్ గిరిజీ మహారాజు శిష్యులు ప్రముఖ ఆధ్యాత్మిక వేత్త ప్రవచనకర్త డాక్టర్ శిల్పాదితి అమ్మ నమస్కారం నమస్కారం అండి ప్రేక్షకులు చాలా సందేహాలు అడుగుతూ ఉంటారమ్మ కామెంట్స్ లో అలాగా కొన్నిసార్లు కామెంట్స్ లో గానీ ఎక్కడికనా వెళ్ళినప్పుడు ప్రస్తావన వచ్చేటప్పుడు కొన్ని ధర్మ సందేహాలు అడుగుతారు.
(00:29) మన నిత్య జీవితంలో ఎన్నో రకాల తప్పులు చేస్తామండి కొన్ని తెలిసి కొన్ని తెలియక అవి ఎప్పుడూ ఉండనే ఉంటాయి పొరపాటున చేసామండి అని చెప్పేస్తూంటాం కానీ అలాంటి తప్పులకు గరుడ పురాణంలో ఎలాంటి శిక్షలు ఉంటాయి అసలు తెలియజేస్తారా అసలు గరుడ పురాణం అంటే చాలా పెద్దదండి సంథౌసండ్స్ ఆఫ్ శ్లోకాస్ ఉంటాయి దాంట్లో ఓ చాలామంది ఒక తప్పుడు ఇన్ఫర్మేషన్ ఏంటిది అంటే ఎవరైనా చనిపోతే అప్పుడు మాత్రమే గరుడ పురాణం చదవాలి అంటారు.
(00:55) ఆ చనిపోంగానే ఆ 11 రోజులు ఒక బ్రాహ్మిణని పిలిచి గరుడ పురాణం చదివించే కొంతమంది దగ్గర ఆన్వాయితి ఉంటుంది చేపిస్తుంటారు. ఇప్పుడు కొంతమంది కొత్తగా కూడా స్టార్ట్ చేశారు లేదంటే భగవద్గీత కూడా అసలు అంటే దారుణం ఒక మనిషి చనిపోయినప్పుడు మాత్రమే భగవద్గీత చదవాలి అని ఉంటారు. సరే మనం అలా అనుకున్న అసలు అలా కాదు నిత్య జీవితంలో కూడా మనం రోజు గరుడ పురాణము భగవద్గీత భాగవతం పురాణాలు వినాలి.
(01:18) కానీ చనిపోయినప్పుడు ఎందుకు ఇవి రెండే ఎందుకు చెప్తారు అంటే ఆ సమయంలో చనిపోయిన చుట్టూ ఉంటారండి చనిపోయిన మనిషి చుట్టూ ఫ్యామిలీస్ లో అంటే రిలేటివ్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళందరూ వినాలి. ఉ మనం అందరం ఎన్నో తప్పులు చేస్తూ ఉంటాము తెలిసి తెలియక కాయా వాచా మనసా ఒకరిని నిందించడం కానివ్వండి అండ్ పెద్ద పెద్ద క్రైమ్స్ జరిగేవి కూడా మనము మన చుట్టూ ఉన్న వాళ్ళు చేస్తూ ఉంటారు కదా ఫ్యామిలీలో కావచ్చు పక్కవాళ్ళు కావచ్చు వాళ్ళు అటెండ్ అవుతారు.
(01:45) అది తెలిసిన తర్వాత వాళ్ళకి ఒక మాట తెలుస్తుంది ఏంటంటే చనిపోయిన మనిషి గురించి మనము ఆ 11 డేస్ థింక్ చేస్తూ ఉంటాము. ఎంతో డబ్బు ఉన్నా కూడా చనిపోయాడు. ఉమ్ కదండీ ఎంతో అందంగా ఉంది కానీ చనిపోయింది. ఎంతో పెద్ద హోదాలో ఉన్నాడు కానీ చనిపోయాడు. పెద్ద ఫ్యామిలీ ఉంది కానీ చనిపోయాడు. అంటే మృత్యువు అనేది అందరికీ వస్తుంది. స్త్రీనా పురుషుడా పెద్దవాడా చిన్నవాడా ఏ జాత ఏ ప్రాంతమా అన్న భేదాలు లేకుండా మృత్యువు అనేది అందరికీ వస్తుంది.
(02:12) సో ఏ అహంకారంతో అయితే మనిషి బ్రతికాడో అది మనకు ఆ 11 డేస్ మనం ఆలోచిస్తూ ఉంటాం అరే ఇంతమంది కూడా చనిపోయాడు కదా ఫైనల్లీ ఏంటి నిజం అసలు ఏంటిది అన్న ఒక బాధలో ఉంటాం కదా కాపాడలేకపోయామ ఇది అరే మనం అందరం ఉండి కూడా మన పెద్దాయన మనం కాపాడలేకపోయాము. ఇంత హోదా ఉంది కూడా ఏది కూడా చూడు అసలు గవర్నమెంట్ కూడా కాపాడలేకపోయింది. కోవిడ్ లో చూసాం కదండి అవును ఎంతో సంపత్తి ఉండి సిలిండర్ దొరకలే చనిపోయారు.
(02:38) అసలు ఆక్సిజన్ లేక కోటీశ్వరులు ఫ్యామిలీ కూడా దూరంగా ఉన్నారు ఉండాల్సి వచ్చింది ఫ్యామిలీ ఫ్యామిలీ చనిపోవడం చూసాము. సో మృత్యు అన్నది ఏం చేస్తుంది అంటే ఆ సమయంలో మనము కొంచెం సెన్సిటివ్ అయిపోతాం అన్నమాట. ఆ సమయంలో గనక మనం విన్నామ అనుకోండి కరెక్ట్ దబ్బ పడినట్టు అవుతుంది. అంటే ఐరన్ హీట్ గా ఉన్నప్పుడు దబ్బ పట్టాలంట దానికి ఒక షేప్ వస్తుంది.
(02:59) సో ఆ సమయంలో మనం మృత్యు గురించి ఆలోచిస్తామా ప్రత్యక్షంగా చూసాం మనము ఏది ఉన్నా కూడా చనిపోయాడు కదా సో అప్పుడు మనకు భగవద్గీత కానివ్వండి ఈ నాలెడ్జ్ ఏమిస్తుంది అంటే ఒక మాటను గుర్తుంచుకో నువ్వు ఎంత పెద్దవాడివైనా ఉండని నీకు ఎంత హోదా అన్నా ఉండని ఎంత సంపత్తి ఎంత నాలెడ్జ్ ఎంత పెద్ద ఫ్యామిలీ ఏదన్నా ఉండని తప్పు పని చేశవు అంటే మృత్యు శాశ్వతం మృత్యు తర్వాత ఏమవుతుంది అని ఆలోచిస్తాం మనం రాస్తాం కైలాసవాం రాస్తాము ఈ ధామానికి వెళ్ళాము రాస్తాం పేరుకు మాత్రం కానీ మనం చూసామా ఎక్కడికి వెళ్ళాడు తెలీదు.
(03:32) సో ఈ తప్పులు గనుక నువ్వు చేశవు అంటే నువ్వు నరకానికి వెళ్ళే ఛాన్స్ ఉంది. ఇక్కడైతే మనం డబ్బులు ఇచ్చి పోలీస్ నుంచి మనం రక్షింపగలుగుతాము. బట్ దేవుడు కెమెరా ఏదైతే ఉంటుందో సిసిటీవీ అది ఆల్వేస్ యక్టివ్ ఉంటుంది. మనకు శ్రీమద్ భాగవతంలో సిక్స్త్ క్యాంటలో వస్తుందన్నమాట అజామిల్ చరిత్ర చెప్పినప్పుడు వాయుహు కం మరుద్గ గాబహ అని వస్తుంది సో ఆ శ్లోకంలో ఏం చెప్తారు అంటే సూర్యుడు పగలపూట రాత్రి చంద్రుడు గాలి అష్టదిక్కులు అన్ని దేవతలు మనం చుట్టూ చూసాము అంటే మనం ఏమనుకుంటాము నేను రూమ్ తలుపు వేసుకొని ఉన్నాను అంటే నేను ఒక్కదాన్నే ఉన్నా కానీ కాదు
(04:05) అష్టదిక్కులు చూస్తున్నాయి గాలి చూస్తుంది ప్రకృతి మనల్ని చూస్తుంది మన చుట్టూ ఎప్పుడు కూడా దేవతలు ఉంటారు వాళ్ళు మనల్ని చూస్తూ ఉంటారు ఉమ్ ఉమ్ చాలా మంది ఈ డీమోన్స్ గురించి ఘోస్ట్ ఉంటాయి అంటే దాన్ని నమ్ముతారు. మీ చుట్టూ భూత ప్రయతాలు ఉంటాయండి అంటే నమ్ముతారు కానీ భగవంతుడు ఉంటాయి అంటే నమ్మరు అది నమ్మాలి ఆ అష్టదిక్కులు భగవంతుడు ప్రకృతి ఏదైతే ఉంటో అది ఎప్పుడు మనల్ని చూస్తూ ఉంటది.
(04:27) మనస్సాక్షి అని అంటాం కదా చూడండి చిత్రగుప్తులు అంటారు చాలా మంది చిత్రగుప్తులు రాస్తూ ఉంటారు. ఇలా కూర్చొని నేను బయట మాత్రం అని మాట్లాడుతున్నాను మనసులో మాత్రం ఈ అమ్మాయికి చెడు జరగాలని ఆలోచించాను. అది మీకు తెలియదు కానీ చిత్రగుప్తులు రాసుకుంటారు దీని గురించి చెడు ఆలోచించింది. ఆ అంటే మనసా మనసా తప్పు చేసింది ఇతన చెడు జరగాలి అని ఆలోచన మనసులో వచ్చింది కదా ఆ మనసులో అది ఎవరు నోట్ చేసుకుంటారు ఆ సిసిటీవీ కెమెరా మీద ఎలా కొనగలుగుతారు సో కాయ వాచా మనసు జరిగి ప్రకృతి మనకు జరుగుతుంది కుంభిపాకం కానివ్వండి ఇలాంటి మహా రౌరవము మహారౌరవము ఇలాంటి ఒక 28
(05:03) మాత్రం మనకు భాగవతంలో చెప్పారు. ఇలాంటి సంథ 1ౌసండ్స్ ఆఫ్ నరకాల గురించి మనకు గరుడ పురాణంలో వస్తుంది. అబద్ధం చెప్పడం వల్ల మీరు ఈయన నరకానికి వెళ్తారు మాంస భక్షణ చేస్తారు ఇప్పుడు చాలా మంది కొత్తగా ఏంటంటే వీడియోస్ తీస్తున్నారండి రాముడు తిన్నాడు రాముడు తిన్నాడు ఏంటిదంటే నా జివ్వ హ్యాపీ అవ్వాలి కదా అది తినాలి అంటే మనం బ్రాహ్ముణని మధ్యలోకి లాక్కుంటున్నాం రాముడు తిన్నాడు అని జబర్దస్తుగా దే వాంట్ టు ప్రూవ్ ఆ చెప్తున్నా ఆయన శక్తి అసలు ఆయన తినలేదు తినలేదు ఎక్కడ తినలేదు లేదు అంటే చూడండి ఆయన గనక ఇష్టము అంటే భగవద్గీతలో అక్కడ ఎక్కడో చోట
(05:38) చెప్పేవారు కదా నాకు నాకు మాంస భక్షణం ఇష్టం అది మాంసం గురించి చెప్పేటప్పుడు అది తాత్వికం కాదు అని చెప్పారు మనకు తామసిక ఫుడ్ అని చెప్పారు మనకు భగవద్గీతలో రామాయణంలో కూడా ఎక్కడ లేదు రామాయణంలో కూడా పరీక్షించేటప్పుడు భరతుడు ఎప్పుడైతే వస్తారో భరతుడు పరీక్ష తీసుకోవడానికి ఒక దాంట్లో మాంసము ఒక దాంట్లో స్వీట్స్ ఒక దాంట్లో కందమూల ఫలాలు తీసుకొచ్చి తను పరీక్ష పెడితే తను కందమూల ఫలాలు పట్టుకున్నాడు కాబట్టి తను సాత్విక మోడ్లోనే ఉన్నాడు అన్న పరీక్ష పెట్టారు దానికి దాని గురించి ఎవరు తెలుసుకుంటారు తెలుసుకోరు సో తినాలి అంటే రాముడిని కూడా
(06:12) దాంట్లో లాగేయడం కృష్ణుడిని కూడా లాగయడం వాళ్ళు తిన్నారండి వాళ్ళు తిన్నారండి అంటే వాళ్ళు చెప్పింది మీరు చేస్తారా వాళ్ళు చేసింది మీరు చేస్తారా అసలు తినలేదు ఎక్కడ కూడా సో సింపుల్ థింగ్ ఈస్ మనము ఏ జీవిని కూడా కాయా వాచా మనసా మీరు గనుక బాధ పెట్టారు అంటే మనం నరకానికి వెళ్ళాల్సిందే దాంట్లో చిన్న పిల్లలని రేప్స్ గురించి కూడా ఉందండి.
(06:32) మనకు భాగవతంలో కూడా సిక్స్త్ క్యాంటలో వస్తుంది. చిన్న పిల్లల్ని కిడ్డా చేయడమ పరస్త్రీ మీద చెడు చూపు వేయడమ పరధనాన్ని తీసుకోవడమ మనం గరుడ పురణం తెలుసుకున్న తర్వాత తప్పు చేయలేమండి అందుకంటే ఆ నమ్మకం ఇప్పుడు ఇక్కడ మీ ఫోన్ పెట్టారు మీరు అలా వెళ్ళిపోయారు నేను తీసుకోవచ్చు మెల్లగా కానీ కొంతమందికి అది ఆపుతుంది ఎందుకు అంటే ఆత్మసాక్షి ఆవిడకి తెలియదు కానీ నా పరమాత్మ నన్ను చూస్తున్నాడు అష్ట దిక్కులు నన్ను చూస్తున్నాయి ఆ నాలెడ్జ్ మనకి మనిషికి రావాలి కాబట్టి ఆ సమయంలో చెప్తారన్నమాట కాయ వాచా మనసా ఏ తప్పు కూడా చేయకండి ఏ జీవికి కూడా ఏ రకంగా వీడ మోసం చేయకండి తప్పుడు పని చేయకండి ఇవన్నీ కూడా మనకు
(07:13) గరుడ పురాణంలో ఉన్నాయి. ఓకే అది గనుక విన్నామ అనుకోండి మనము మనం తప్పు చేయలేము. నేను అబద్ధం చెప్పాను నేను ఎవరు చూస్తున్నారు అని అనుకుంటాం చెప్పాను తెలిసిపోతుంది గరుడ పురాణంలో ఉంటుంది అష్టదిక్కులు ఎలాగా చూస్తా ఈ సూర్యుడు ఎలాగా మనం చనిపోయిన తర్వాత అక్కడికి వచ్చి అందరూ సాక్షిస్తారంట ఆ నేను చేయలేదు చేయలేదు అంటే సిసిటీవీ ప్లే చేస్తారు.
(07:34) సూర్యుడు చెప్తాడు అష్ట దిక్కులు చెప్తాయి ఆ ఫోటో మనం చూపిస్తారు ఇదిగో నువ్వు ఇలా చేసింది నువ్వు మనసులో ఇలా చేసావు చూడు మనసులో ఇలా అనుకున్నావు అది మీరు అప్పుడు యక్సెప్ట్ చేయాల్సిందే కదా అందుకని అండి ఒక భక్తుడు ఎప్పుడైతే చనిపోతాడో మనం భక్తుడి మృత్యువుని కూడా ఇప్పుడు మనం సెలబ్రేట్ చేసుకుంటాం. శీల ప్రభుపాద వారు కానివ్వండి లేదంటే ఎనీ ఒక భక్త తుకారాం కానివ్వండి జ్ఞానేశ్వర్ మహారాజ్ కాని వాళ్ళు చనిపోయిన రోజు ఉంటుంది కదండీ ఇట్ ఇస్ ఏ సెలబ్రేషన్ ఈవెన్ టుడే 700 ఇయర్స్ అయిన తర్వాత కూడా మనం జయంతిగా వాళ్ళది సెలబ్రేట్ చేసుకుంటాం ఆదిశంకరాచార్య ఎందుకు వాళ్ళు వెళ్ళిన రోజు
(08:05) మహోత్సవము ఎందుకంటే వాళ్ళు పరమాత్మ దగ్గరికి వెళ్ళారు సంతోషంగా వెళ్ళారు ఎందుకు వెళ్ళారు తప్పు చేయలేదు కాబట్టి పరమాత్మ ముందు నించున్నా కూడా దే కెన్ సే నేనుేంత కాయ వాచా మనసు తప్పు చేయలేదు కానీ మామూలు మనిషికి భయం మృత్యు అంటే ఎందుకు భయం వేస్తుంది ఎందుకండి భయం ఒకసారి ఆలోచించండి ఎందుకు భయం వేస్తుంది ఎక్కడో తప్పు చేసాం బయట పడుతుంది మనకు పనిష్మెంట్ దొరుకుతుంది ఎందుకంటే జన్మ జన్మాలగా జరుగుతూనే ఉంది కదా ఆ భయం అనేది మనకు ఆంతరికంగా ఉంటుంది ఎందుకు ఉంటుంది అంటే ఒకసారి ఆలోచించండి చేసాము వి హవ్ గాన్ త్రూ ఆల్ దోస్ థింగ్స్ కానీ మళ్ళీ నీకు దయ చూపించి దేవుడు మనిషి
(08:41) జీవితం ఇస్తే మళ్ళీ నువ్వు రిపీట్ చేసావు కదా అందుకోసము ఆ సమయంలో మనకి ఇచ్చారుఅన్నమాట సింపుల్ గా సారాంశం చెప్పాలి అంటేఏ ఏ జీవికి కూడా మనము కాయా వాచ మనస తప్పు చేయకూడదండి చరిత్రవంతులుగా మారాలి భక్తులుగా మారాలి మనము కానీ కచ్చితంగా శిక్షలు అయితే ఉంటాయి శిక్షలుయితే ఉంటాయి ఆ నరకాలు అయితే ఉంటాయి కొంతమంది అడగొచ్చు అమ్మ మేము నరకాన్ని నమ్మము అసలు ఇది ఇదంతా స్వర్గ నరకం అసలు ఏమఉన్నాయి అసలు లాజికల్ కాదు మేము నమ్మము అంటారు సింపుల్ క్వశ్చన్ అండి మా గురువు గారు ఏమంటారంటే లేదంటే భక్త చరిత్రమ నమ్మిన మన చుట్టూనే నరకం స్వర్గం ఉంది అంటారు
(09:12) ఆ పరలోకంలో స్వర్గం వదిలేసేయండి ఉన్నాయి అక్కడ కూడా ఉన్నాయి దక్షిణ దిశలో ఉంటాయి అంటారు అన్నమాట ఒక జీవి చనిపోయిన తర్వాత దక్షిణ వైపు కాలు పెట్టి కట్టేస్తారు కదండి సో దక్షిణ వైపు మీకు దిశ ఉంటుంది అటువైపు వెళ్ళాలి అని మనకు శివ పురాణమే చాలా డీటెయిల్ గా ఉంటుంది. చాలా బాగుంటుందండి అసలు శివ పురాణంలో వీరు గనుక ఎవరికన్నా ఫుడ్ మంచిది ఇచ్చారు అనుకోండి ఆ ప్రయాణంలో మనకు ఆకలి వేస్తుందంట ఆ జీవికి ఆకలి వేసినప్పుడు మనం మంచి ఫుడ్ పెట్టామ అనుకోండి మంచి పొద్దున చక్కగా వండిన వేడి కూర అన్నం పెట్టామ అనుకోండి మనక అక్కడ ఆకలి వేస్తే అదే ఇస్తారు. కొంతమంది ఏం
(09:42) చేస్తారు అంటే పాచిపోయిన ఫుడ్ పని వాళ్ళకి ఇవ్వడము వాళ్ళకి అనిపించద ఇంట్లో కూడా వృద్ధులు ఉన్నారు అనుకోండి ఇంట్లో ఎవరితన పడదు అంటే కోడలు అత్త ఏమనా జరుగుతుంటే ఎవరు చూడరు అనుకుంటాం. ఉ కానీ మీరు పరువులోకి ఏదైతే పెట్టారో అప్పటికప్పుడు మీకు రిజల్ట్ కనిపియకపోవచ్చు చనిపోయిన తర్వాత ఆ విషయంలో మీకు అదే ఫుడ్ దొరుకుతుంది. అప్పుడు గుర్తొస్తుంది అర పాచిపోయిన అన్నం అత్తకి పెట్టానే నేను ఇవి గుర్తొస్తాయి పనివాళ్ళకి పెట్టాను నేను పాడైనవి పెట్టానే ఆ సమయంలో మనకు స్మృతి కలిగి ఆ స్మృతిలతోనే మనకు యమరాజు దగ్గరికి తీసుకెళ్తారు దక్షిణ దిశలో యమ స్థానం ఉంటుందన్నమాట అని మనకు
(10:16) చెప్తారు. సో ఇలాంటివి జరుగుతాయి ఇదైతే పోనివ్వండి నమ్మము అంటారు. ఒక్కసారి ఆలోచించండి మీరు ఈ ఈ ఫ్యామిలీలోనే ఎందుకు పుట్టారు ఆ అంతే కదండీ మనకు ఒకసారి ఫ్యామిలీ లో చాలా ప్రాబ్లమ్స్ ఉంటాయి ఎందుకు ఇక్కడే పుట్టావు నువ్వు కొంతమందికి పేరెంట్స్ తో ప్రాబ్లం కొంతమందికి భర్తతో ప్రాబ్లం ఎందుకు ఇక్కడే మ్యారేజ్ అయింది నీకు ఎందుకు ఈ ప్రాంతంలోనే పుట్టావు ఎక్కడో పుడతాము ఇలాంటి మళ్ళీ జరుగుతాయి ఎందుకు నీకు చుట్టూ మనకు ఒక్కొకసారి నేబర్స్ తో చాలా ప్రాబ్లం ఉంటుంది కొంతమందికి లైఫ్ లాంగ్ ఎప్పుడు ప్రాబ్లం ఏంటి అంటే మనం మారలేము ఏంటో వీళ్ళతో అసలు
(10:47) ఏగలేము చాలా బాధపడుతున్నాం అంటారు ఎందుకు అలా జరిగింది రీజన్ అంతే కదా సరే అన్నీ బాగున్నాయండి సంతోషంగా పెళ్లి చేసుకున్నారు కొంతమంది పిల్లలే పుట్టారు. ఎంత ప్రయత్నించినా డబ్బు ఉంది టెక్నాలజీ ఇంత పెరిగింది ఐవఎఫ్ కూడా పని చేయదు. పిల్లలు పుట్టారు పెళ్లిళ్లు కావు ఒకొకసారి చెడు సంతానం అంతే కదండీ పిల్ల పిల్లల వల్ల బాధపడుతున్న వాళ్ళు చాలామంది ఉంటారు.
(11:09) కొంతమంది అత్తో బాధపడుతున్నారు కొంతమంది కోడలతో బాధపడుతున్న వాళ్ళు కొంతమంది భర్తతో బాధపడుతున్నవాళ్ళు ఇవన్నీ ఎందుకు జరుగుతాయి మానసిక తాపము శారీరక తాపమో లేదంటే ఏమీ లేదండి అంతా బాగుంది బాత్రూల్లో పడ్డాడు ఎయిట్ మంత్స్ అడ్మిట్ అయ్యాడు. ఉమ్ ఎక్కడ లేదంటే ఎందుకు ఈ బాధ కలిగింది నీకే ఎందుకు జరగాలి పక్కవాడికి ఎందుకు జరగలేదు సో మనం చేసిన కర్మలు ఏదైతే ఉంటాయో ఇక్కడే మనం అనుభవించాలి.
(11:32) అది ఈ జన్మలోనే ఈ జన్మలోనే ఆ ఇక్కడే జరగాలి దాన్న మీరు బిలీవ్ చేస్తారు కదా అబ్బా ఏంటమ్మా ఏ నరకం అసలు హాస్పిటల్ నుంచి ఎప్పుడు ఇంటికి వెళ్తామా అని మనమే వాడేస్తూ ఉంటాం పదం ధాన్యం అవును అంతే కదండీ లేదంటే మా పరివారం అబ్బా ఇంత సుఖం అండి ఇదే నాకు స్వర్గము అంటాం. ఉ ఎందుకు అలా ఒకరికొక సంతోషం ఒకరికి లేదు ఎందుకు అంటే మన కర్మ మనం చేసిన కర్మ మనం తప్పకుండా అనుభవించాలి అంటే ఇవి గత జన్మలో చేసుకున్నదా లేకపోతే ఈ జన్మలో చేసుకు గత జన్మలో చేసుకున్నామండి గత జన్మలో చేసుకున్నవి ఉంటాయి అన్నమాట అవి అనుభవించాల్సిందే అందుకోసం మీరు ఆస్ట్రాలజర్ దగ్గర కూడా
(12:04) వెళ్తే ఏదో ఒకటి చెప్తారు కచ్చితంగా అందరికి ఏదో ఒకటి ఉంటుంది తప్పు ఉప్పు అందరం చేసి వచ్చాం మనము అప్పుడు ఏం చెప్తారండి గోవును సేవించండి టెంపుల్స్ కి వెళ్ళండి మీ పేరెంట్స్ ని మీరు సేవించండి సేవ చేయండి అంతే కదా సో పరులకు హితం చేస్తేనే మీకు మంచి జరుగుతుంది. ఆస్ట్రాలజీ దగ్గరికి వెళ్ళండి లేదంటే మీరు ధర్మ గ్రంథాలు వినండి.
(12:22) మీరు పరులకు చెడు చేశారు అంటే మీకు చెడు జరుగుతుందే దట్ ఇస్ ద థింగ్ ఆఫ్ కర్మ అన్నమాట కర్మ విల్ కమ్ బ్యాక్ టు యు సో మీరు ఎంత లేదు అనుకున్నా ఎంత చదువుకున్నా ఎంత నమ్మను అనుకున్నా దెన్ వై డిడ్ దిస్ హాపెన్ టు యు ఎందుకు ఇక్కడే పుట్టావు ఎందుకు నీతో ఇలానే జరిగింది ఎందుకు ఒక ఫస్ట్ అటెంప్ట్ లో ఐఏఎస్ వచ్చాడు. అంతే కదా నేను ఐఏఎస్ చాలా మందిని చూసానండి అంటే మా ఫ్యామిలీ మా నాన్నగారు చెప్తూ ఉంటారు కొన్ని చూసాను దగ్గర నుంచి ఐఏఎస్ చదువుకున్నారు చాలా పెద్ద హోదా కానీ ఇంట్లో భారత్ అసలు కుదరదు.
(12:50) అసలు ఇంటికి వెళ్తే మనశశాంతి ఉండదు. ఒక తెలిసిన అంకలు ఉన్నారు అసలు ఎంత డబ్బు అంటే ఆ డబ్బుకి అసలు మనిషి ఆశపడాలి అంత డబ్బు ఉంది. కానీ భర్తతో కుదరదు భార్యతో కుదరదు పిల్లలతో కుదరదు. ఆ మనిషి ఎప్పుడు బయట తిరుగుతూనే ఉంటాడు. అయ్యయ్యో త్యాకర్ణ పండిట్జి అంటే ఇంటికి వెళ్ళాము అంటే ఎప్పుడు బాధ అని అసలు అంటారు. మనం బయట చూడడానికి ఏమనా పెద్ద కారు ఉంది చాలా డబ్బు ఉంది భార్య అందంగా ఉంది పిల్లలు అందంగా ఉన్నారు అంతా బాగుంది కానీ ఇంట్లో సుఖం లేదు అది దగ్గర ఉన్న వాళ్ళకి తెలుసు ఎందుకు అలాగా కర్మ కాబట్టి స్వర్గము నరకము అనేది ఉంటుంది మీరు నమ్మినా నమ్ముకున్నా మనం చేసే
(13:24) తప్పుడు కర్మలకు మనము అనుభవించాల్సిందే దట్ ఇస్ ద సిసిటీవీ ఆఫ్ గాడ్ దట్ ఇస్ ద సిస్టం ఆఫ్ గాడ్ దాన్నే ప్రకృతి అంటారు దాన్నే ధర్మం అంటారు. ఉ అది పనిచేసి వీటి నుంచి ఎవరు తప్పించుకోలేదు తప్పించుకోలేదు అందుకోసం గరుడ పురాణం వినాలి. విని తెలుసుకున్నది ఏంటిది అంటే నువ్వు కచ్చితంగా అనుభవించాల్సిందే కాబట్టి జాగ్రత్త మృత్యు అనేది వస్తుంది జాగ్రత్త మృత్యు ఎప్పుడైనా రావచ్చు చిన్న పిల్లలకి రావచ్చు యూత్ కి రావచ్చు గర్భంలోనే సంతానం చనిపోవడం కావచ్చు.
(13:48) సో ఆ మృత్యు అన్నది మనకు గుర్తు చేస్తుంది జాగ్రత్త అనే ఇప్పుడు గుర్తుపెట్టుకోవాలి అందుకే గరుడ పురాణం చదవాలి. చదవాలి అందరూ చదవాలి ఎప్పుడు చదవాలి రోజు చదవాలి. దానివల్ల ప్రామాణికం ఏమన్నా ఉందమ్మా ఇవి ఈ పుస్తకమే చద నేనైతే ఆథెంటిక్ గా అనేది మనకు గీతా ప్రెస్ నుంచి వస్తుందండి లేదంటే చౌకంబ మన కాశీలో ప్రింట్ అయ్యే ఉంటాయి శ్లోకాలు దాని కింద మీనింగ్ కూడా ఉంటుంది అవి చదవాలి తెలుగు అందుబాటులో తెలుగులో ఉంటాయి గీత ప్రెస్ లో ఉన్నాయి తెలుగు కాబట్టి చదువుకోవచ్చు మనక మేజర్ గా అంటే లాంగ్వేజ్ ఇష్యూ లేకుండా చదివితే తెలుస్తాయి నిజంగా ఆ భయంతోనైనా
(14:20) ఆగుతాం ఇంకొక్ళకి చెప్పడానికైనా అంతే మనము ఆ మూవీ ఉంది చూడండి అపరిచిత్త అపరిచితుడు అది నిజమే అండి ఆ మూవీలో జస్ట్ ఐ థింక్ త్రీ ఆర్ ఫోర్ చూపించారు. అవి వాస్తవం మీరు గనుక నాలికతో చడు చేశారు అంటే నాలుక మీద మీకు వేడి నీళ్లు పోస్తారు అని చెప్పడము మీరు తప్పుడు ఒక స్త్రీ పురుష సమాగమం పరస్త్రీ పరపు పురుష సమాగమం చేస్తే మీ ఇంద్రియాల్లోకి వేడి రాడ్ ని వేస్తారు అని ఇవన్నీ మనకు చాలా డీటెయిల్ గా చెప్తారన్నమాట చెడు కార్యం చేసాము అంటే ఎన్నో యోజనాల వరకు క్రిములు ఉంటాయంట ఆ క్రిములు మిమ్మల్ని తింటూ ఉంటాయి ఎన్నో సంవత్సరాల వరకు ఎందుకంటే మీరు మాంస భక్షణ
(14:55) చేసారు కదా అదంతా తప్పిస్తుందండి సింపుల్ లాజిక్ అందరికీ తెలుసు మనం ఒక ప్రాణిని చంపుతున్నప్పుడు తల్లడి వెళ్లిపోతుంది ఎలా తినాలనిపిస్తుంది లివ్ అవట్ రామ కృష్ణ లివ్ అవుట్ ఎవ్రీవన్ అండి నీ కళ్ళ ముందు ఒక జీవి అది బాధపడుతుంది చనిపోతున్నాను అనేసి అది ఎంత బాధపడుతున్నా కూడా నువ్వు దాన్ని కోసుకొని కొంతమంది అయితే YouTube లో చూస్తారండి ఆ ప్రాన్ ఐ థింక్ ప్రాన్ అనకండి ఫిషెస్ ఏమో అది హాఫ్ డెడ్ గా ఉంటాయి అన్నమాట అప్పుడు తింటేనే బాగుంటుంది అనేసి అవి తల్లడిల్లిపోతూ ఉంటే పాన్ లో వేసుకొని అవి ఇట్లా పైకి కిందికి అవుతూ ఉంటే దాన్ని వేయించుకొని మరీ తింటారు అవును
(15:29) దాంట్లో ఏం సుఖం ఉందండి అంటే ఒకరిని బాధపెట్టి నీ ఇంద్రియాన్ని సుఖపరుస్తావా నువ్వు అప్పుడు ఆ జీవులు మళ్ళీ క్రిములుగా మారి ఆ ఎన్నో యోజనాల వరకు ఒక నరకం ఉంటుందంట ఆ క్రిములు మిమ్మల్ని తినేస్తాయి మీరు ఏడుస్తూ ఉంటారు బ్లడ్ వస్తూ ఉంటుంది కానీ మీరు అది దాన్ని వదలదు మిమ్మల్ని వదలదు. ఉ అది జరుగుతుంది ఎందుకు జరుగుతుంది అప్పుడు గుర్తొస్తుంది అరే నేను ఆ ఫిష్ ని ఆ ప్రాన్ ని ఆ కోడిని ఇలా ఇలాగే కదా చేశను నేను ఆ తపన మీరు బాధపడితే గానీ మీకు అర్థం కాదు కాబట్టి ఇక్కడ మీరు ఎస్కేప్ అయినా కూడా అక్కడ మీరు బాధపడాల్సింది ఇది డీటెయిల్ గా మనకు గరుడ పురాణంలో ఉంటుంది.
(16:02) ఎవరైనా వినాలి అంటే చెప్పండి సెవెన్ డేస్ నేను చెప్పగలుగుతాను. ఓ అది విన్నారు అంటే మనం తప్పు చేయలేము కానీ దాని మీద నమ్మకం ఉంచాలి. ఆ నమ్మకం అలా వదిలేయకుండా నమ్మకంతో నమ్మకంతో మన జీవితాన్ని మార్చుకోవాలి కదా అందుకోసం మనం వింటాము విన్న తర్వాత ఈ చెవు నుంచి విన్నాము ఈ చెవు నుంచి వదిలేసామ అంటే వాట్ ఇస్ ద యూస్ బట్ విన్న తర్వాత మార్పు రావాలి ఇవన్నీ జరుగుతాయి అందుకోసం చెప్పాను కదా పరలోకంలో మీరు నరకం నమ్మకున్నా కూడా వై యమ్ ఐ బార్న్ హియర్ వై నాకే ఎందుకు ఇలా జరిగింది అన్న ఒక క్వశ్చన్ కూడా మీకు స్వర్గం నరకం గురించి అనుభూతి చెందడానికి చాలు
(16:34) చాలా బాగా థాంక్యూ [సంగీతం]
No comments:
Post a Comment