Thursday, December 25, 2025

Shivaji Comments: అమ్మాయిల డ్రెస్సింగ్ పై అసలు నిజం? | Detailed Analysis | Must Watch

Shivaji Comments: అమ్మాయిల డ్రెస్సింగ్ పై అసలు నిజం? | Detailed Analysis | Must Watch

https://youtu.be/N4kIsFqsF50?si=LBewERYtTpfOeREa


https://www.youtube.com/watch?v=N4kIsFqsF50

Transcript:
(00:00) హీరోయిన్లు డ్రెస్సులు ఎలా వేసుకోవాలి అని హీరో శివాజీ గారు ఒక ఆయనకు మంచి మిత్రుడు కూడా యాక్చువల్ గా దండోరా సినిమా ఫంక్షన్ లో ఒకటి కామెంట్ చేయడం జరిగింది. హీరోయిన్లు ఎలా డ్రెస్ వేసుకోవాలి డిగ్నిఫైడ్ గా హుందాగా నిండుగా చీర కప్పుకొని ఉంటే ఆడవాళ్ళకి గౌరవం ఉంటుంది అని అర్థం వచ్చేలా హీరోయిన్లకి గౌరవం ఉంటుందని అర్థం వచ్చేలా రెండు బూతు పదాలని ఆ మొత్తం ఒక ఐదారు వాక్యాలు ఉన్నాయి అందులో వాడిన మాటతోటి సహా చెప్పడం జరిగింది.
(00:35) ఈ బట్టలు పెడితే వేసుకొని పోతే మనమే దరిద్రం అనుభవించాల్సి వస్తుంది అమ్మా మీ అందం చీరలోనో మీ అందం నిండుగా కప్పుకునే బట్టల్లోనే ఉంటది తప్పితే సామాను కనపడే దాంట్లో ఏమీ ఉండదమ్మ అవి వేసుకున్నంత మాత్రాన చాలా మంది చూసినప్పుడు నవ్వుతూ అంటారు కానీ దరిద్రం ముండా ఎలాంటి బట్టలు ఎందుకు వేసుకొని కాస్త మంచి వేసుకోవచ్చుగా బాగుంటావు కదా అనే అనాలనిపిస్తది లోపల స్త్రీలు ఎలా డ్రెస్ వేసుకోవాలి అనేది వాళ్ళ స్వేచ్ఛకు సంబంధించింది.
(01:00) మగవాళ్ళు ఎలా డ్రెస్ వేసుకోవాలి అనేది వాళ్ళ స్వేచ్ఛకు సంబంధించింది అయినప్పుడు ఆడవాళ్ళు ఎలాంటి డ్రెస్ వేసుకోవాలి అనేది వాళ్ళ స్వేచ్ఛకు సంబంధించింది. నువ్వు ఎలా వేసుకున్నా సమాజం చూస్తుంది. నిండుగా చీర కప్పుకొని ఉంటే ఆ చీర కప్పుకున్నంత మాత్రాన ఆ గళ్ళల్లోంచి బయట కొంగుల్లోంచి చూసేవాళ్ళు లేరా ఉడికి వెళ్ళిన స్త్రీలను నిండుగా కప్పుకున్న స్త్రీలను రూపాయి బిళ్ళంతటి ఇక్కడ బొట్టు పెట్టుకున్న నిండు ముత్తైదును కూడా తొంగ కార్చే కుక్కల్లాగా ఆ చూపులు ఉంటాయి అని చెప్పి తెలుగులో కవియత్తి రాస్తుంది అలా చూసేవాళ్ళు లేరా చూపులు మారాలి తప్ప డ్రెస్సులు కాదు
(01:40) చూసేవాళ్ళు చూపులు మారాలి. స్త్రీ ఎలా డ్రెస్ వేసుకున్నా కూడా ఆమెను గౌరవించగలిగే సంస్కారం మగవాళ్ళకు ఉండాలి సమాజానికి ఉండాలి. మగవాళ్ళు ఎలాంటి డ్రెస్సులు వేసుకోవాలనేది నిర్దేశించినప్పుడు ఆడవాళ్ళ కూడా నిర్దేశించాల్సిన అవసరం లేని ఒకానొక సమాజంలోకి వచ్చాం. 1980 లో తెలుగులో జయప్రభ అనే ఒక కవైత్రి ఒక అత్యద్భుతమైన కవిత్వం రాస్తారు ఆ కవితకి టైటిల్ ఏంటంటే పైటను తగలేయాలి.
(02:09) పైటను తగలేయాలి అంటే అర్థం ఏంటి అంటే సమాజము స్త్రీని స్త్రీగా చూడడం అనే దాంట్లోనుంచి బయట పడాలి అని అక్కడ రెండు దారుణమైన పదాలు యక్చువల్గా శివాజీ వాడారు ఒకటి సామాన్యులు లాంటి పదాలు యక్చువల్గా అది నిజానికి చాలా చాలా అన్పార్లమెంటరీ ఒక స్త్రీని గాని వాళ్ళకి గురించి గాని సమాజంలో ఎలా అవతల వ్యక్తి ఉండాలి అనేది వాళ్ళ వ్యక్తిగతమైనది అది అబ్సిలిటీ అంటూ ఉంటే చట్టాలు ఉంటాయి.
(02:39) అందుకనే మొత్తం ప్రపంచంలో స్త్రీని బట్టల విషయంలో కట్టుబాట్ల విషయంలో ఆచారాలతోటి ఇతరతర అంశాలతోటి ఆమె బలహీనురాలను చేసి ఒక మూలను కూర్చోబెట్టే ఒకానొక కుసంస్కారాలు ఏర్పడుతున్న రోజుల్లో స్త్రీ చైతన్యంతోటి మీరు చెప్తే ఆశ్చర్యపోతారు ఒక న్యూడ్ రివల్యూషన్ అంటే న్యూడిటీ తోటి అత మొత్తం బట్టల్నే విప్పేసి మేము ఇలాగే ఉంటామ అనేంతలాగా అందునే ఇందాక ఇందాక నేను ప్రస్తావించినట్లు ఆమె నడుస్తూ వెళ్తున్నప్పుడు తొంగకార్చే కుక్కల్లోని ఆర్తి ఉంటుంది అని కవైత రాస్తారు అంటే అర్థం ఏంటి ఆమె ఎలా ఉన్నా చూసేవాడి చూపుల్లో మార్పు రావాలి.
(03:22) అంతేగన ఆడవాళ్ళ డ్రెస్ ఇలా వేసుకోండి అనే దాంట్లో కాదు అనేకమైన చూడకూడని కంటెంట్ అత్యంత సునాయాసంగా చూసేందుకు అవకాశం వచ్చిన ఈ రోజుల్లో మనము ప్రత్యేకంగా ఒకానొక స్త్రీ ఇలా ఉంటే సమాజం బాగుంటుంది ఆమె నిండుగా కప్పుకుంటే ఆమెకు గౌరవం పెరుగుతుంది అనే తప్పు సినిమా రంగమే గ్లామర్ ఫీల్డ్ అసలు ఆ ఫీల్డ్ లోకి వెళ్ళడమే గ్లామర్ తోటి వెళ్తారు సినిమా అంతా కూడా కమర్షియలైజేషన్ మీద ఆధారపడి ఉంటుంది.
(03:56) సినిమాని చూడాలి అనుకున్న వ్యక్తికి ఒకానొక ఇంపల్స్ కలిగించేది ఏదైనా ఉందంటే వన్ ఆఫ్ ద ఇంపల్సస్ ఏంటి అంటే గ్లామర్ గ్లామర్ ని చూపించేందుకు ఒక అవకాశం ఒక ప్లాట్ఫామ్ ఉన్నచోట హీరోయిన్లు నిండుగా కప్పుకొని ఎలా ఉంటారు ఎందుకు ఉండాలి? అసలు సినిమాలు ప్రీ రిలీజ్ ఫంక్షన్స్ ఫలానా హీరో గారు షాపింగ్ మాల్ కి వస్తే ఫలానా హీరోయిన్ షాపింగ్ మాల్ కి వస్తే ఫలానా సినిమా ముందురోజు ప్రీ రిలీజ్ ఈవెంట్ లో ఎగబడి చూస్తున్న యువతరమ్మా ఛి సిగ్గు లేదా మీకు బీటెక్లు చదివినవాళ్ళు బిఏలు చదివినవాళ్ళు బీకామలు చదివినవాళ్ళు ఇంటర్మీడియట్లు చదివినవాళ్ళు సాఫ్ట్వేర్ లోనో డాక్టర్లు గానో
(04:41) ప్రొఫెసర్స్ గానో మరొకటో మరొకటో వివిధ రంగాల్లో ఉన్న 20 నుంచి 30లో ఉన్న యువతరమ ముఖ్యంగా అమ్మాయిలు అబ్బాయిలు అందులో మళ్ళీ అబ్బాయిలు ఏం సిగ్గుమాలిన బతుకులురా మీవి వీళ్ళని తిట్టు శివాజీ మిత్రమా వాళ్ళను తిట్టు చదువులు ఆపేసుకొని పేరెంట్స్ ని క్లియర్ చేయడం మానేసి తమ యొక్క విలువైన సమయాన్ని పక్కన పెట్టి తమ జీవితాల్లో అత్యంత విలువైన ఒకానొక టైం తోటి ఇంకా బాగా జీవితంలో ఎరగవచ్చు అనేది ఆలోచించడం మానేసి వాళ్ళఎవరో ఈ సినిమా వాళ్ళు వాళ్ళఎవరో ప్రీ రిలీజ్ వీళ్ళఎవరో షాపింగ్ మాల్లు వాళ్ళఎవరో ఎక్కడికో ఇనాగరేషన్ కి వీళ్ళఎవరో వస్తే చొంగ
(05:21) కార్చుకుంటూ చూస్తున్న యువతరమ్మ సిగ్గుపడాలంటే వాళ్ళు పడాలి. డ్రెస్ సెన్స్ లేదని స్త్రీలను తిట్టడం కాదు వారు ఎలా వేసుకున్నా గుర్తించి గౌరవించగలని సంస్కారం మగాళ్ళకు ఉండాలి ఈ మగాళ్ళందరూ అమ్మాయిలు హీరోయిన్లు దిగదార్చుకుంటున్నట్టుగా వాళ్ళ యొక్క రొమా ంటే ఒక గ్లామరస్ గా కనిపించిన్నప్పుడు చొంగ కార్చుకుతున్న కుక్కల్లా ఉంటున్న వీళ్ళని కదా మనం తిట్టాలి వీళ్ళని కదా శివాజీ మీరు అరేయ్ యువత దారి తప్పుతున్నారురా వాళ్ళు అలా వేసుకోవాలిరా డ్రెస్ వాళ్ళు అలా వేసుకోవడం తప్పు కాదురా ఇది గ్రామర్ ఫీల్డ్ రా కానీ ఎగబడడం తప్పు కదా ఎగబడడం
(06:06) సిగ్గు మాలిన యువతరమా నేను మాట్లాడుతున్నా హైదరాబాదులో ముఖ్యంగా ఈ మధ్య కాలంలో ప్రీ రిలీజ్ ఈవెంట్స్ లాంటి వాటిల్లో సో షాపింగ్ మాల్స్ లాంటి వాటిల్లో చెప్పనక్కర్లేదు యాక్చువల్గా ఏంటి దేనికయ్యా అంతలాగా దిగజారిపోయిన ఇవత దేనికి దిగజారిపోయారు ఎందుకంత ఎగబాకుతున్నారు మనకి అంటే నేను క్లాస్ పీకుతున్నాను అనుకోకండి మనకేమో ఒక అబ్దుల్ కలాం తెలీదు ఒక అంబేద్కర్ తెలీదు ఒక స్వామి వివేకానంద తెలియదు ఆపరేషన్ మనకి సింధూర్ లాంటి వాటికి సారధ్యం వహించిన స్త్రీల మూర్తుల గురించి తెలియదు చార్జి పిటి ఎలా పనిచేస్తుంది ందో తెలియదు అసలు ఈజిమెయిల్
(06:44) అనేది ఎవరు కనిపెట్టారో తెలియదు అసలు ఆ ఫాదర్ ఆఫ్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఎవరో తెలియదు నేను క్లాస్ పీతా అనుకోకండి నీ జీవితంలో తెలుసుకోవాల్సింది ఏంటి అవతారమా కాబట్టి మిత్రమా శివాజీ తిట్టాల్సింది వాళ్ళు ఎవరిని అంటే ప్రీ రిలీజ్ ఈవెంట్లు అనేసరికి సినిమా వాళ్ళ అనేసరికి సినిమా ఫంక్షన్లు అనేసరికి సినిమా హీరోయిన్ కానీ హీరో కానీ ఎక్కడికైనా ఎప్పుడైనా కానీ షాపింగ్ మాల్ కి ఇనాగరేషన్ కి వస్తే మీత మీట పడిపోయేంతలాగా దిగజారిపోతున్న వ్యక్తిత్వాలను తయారు చేసుకుంటున్న సంఘాన్ని తిట్టు అలాంటి వ్యక్తిత్వాలను తయారు చేస్తున్న ఎడ్యుకేషన్ సిస్టం ని
(07:20) తిట్టు అలాంటి ఎడ్యుకేషన్ సిస్టం లోనుంచి బయటక వచ్చి ఏం బతుకులురా మీవి అలాంటి బతుకులు బతుకుతున్న ఇవాల్టి యువతరాన్ని తిట్టు అంతేగాని స్త్రీలని అలా అనకూడదు అలాంటి పదాలు అనడానికి వీలు లేదు ఎందుకంటే స్త్రీ తనకొక స్వేచ్ఛ ఉంటుంది. స్త్రీకి తనకొక శరీరం ఉంటుంది. స్త్రీకి తనకొక ఎక్స్ప్రెషన్ ఉంటుంది. స్త్రీకి తనకొక సెల్ఫ్ రెస్పెక్ట్ ఉంటుంది.
(07:45) స్త్రీకి తనదైన ఒక సెల్ఫ్ ఇమేజ్ ఉంటుంది. దాన్ని మనం కామెంట్ చేయకూడదు. వారిని స్వాగతించగలగాలి. వారు ఎలా వెళుతున్నా, ఏ రూపంలో వెళ్తున్నా మనం వారిని ఆ కోణంలో చూడడం అనే స్థాయి నుంచి బయటపడాలి. ఈ ఛానల్ ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.

No comments:

Post a Comment