మీ స్మార్ట్ వాచ్ మిమ్మల్ని రోగిగా మారుస్తోందా? ‘ఆర్థోసోమ్నియా’ అంటే ఏంటి? | Jaisimha | Square Talks
https://youtu.be/kmU4-eRDO94?si=KAnqCJN_8uzmufpa
https://www.youtube.com/watch?v=kmU4-eRDO94
Transcript:
(00:17) నమస్తే వెల్కమ్ టు స్క్వేర్ టాక్స్ మామూలుగా మనకి పెద్దవాళ్ళు చెప్పే ఒక పురాతనమైన అంటే చాలా ఓల్డ్ స్టోరీ ఒకటి ఉంది. బౌపీన సంరక్షణార్థం అని సంస్కృత లో ఒక సామెత లాంటిది కూడా చెప్తారు అన్నమాట ఒక నది తీరంలో తపస్సు చేసుకుంటున్న ఆయనకి కేవలం ఒక చిన్న బట్ట గుడ్డ మాత్రమే ఉండేది దాన్ని కౌపీనం అంటాం మనం ఆ చిన్న గుడ్డ ఉంటే దాన్ని తడిపి ఆరేసుకుంటూ ఉన్నప్పుడు ఒక ఎలుక వచ్చి కొరికేస్తుంది అని చెప్పి పిల్లిని పెంచాడని ఆ పిల్లికి పాలు కావాలి కాబట్టి ఒక గేదని పెంచాడని ఆ గేదె కోసం ఒక పాక వేశడని ఇలా ఒక స్టోరీ చెప్తారు చివరికి ఏమైందంటే
(01:09) ఆ గేదని సాకడం కోసం పెళ్లి చేసుకున్నాడని భార్య కూడా వచ్చింది పిల్లలు వచ్చారని ఇట్లా ఒక చిన్న సరదాగా హాస్యం కోసం ఒక స్టోరీ చెప్తారన్నమాట దాన్ని కౌపీన సంరక్షణార్థం అంటారు అంటే కౌపీనాన్ని కాపాడుకోవడానికి ఎలుకబారి నుంచి పిల్లి పిల్లి కోసం గేదే గేదె కోసం ఇంకొక మనిషి అంటే అదే భార్య భార్య వల్ల పిల్లలు ఇట్లా ఒక పెద్ద కుటుంబం మొత్తం ఏర్పడిపోయింది అతనికి అని ఒక వర్షన్ చెప్తారు ఇంకా వేరే వర్షన్స్ కూడా ఉంటాయి.
(01:42) అయితే ఇక్కడ మన ఇవాళ సబ్జెక్ట్ ఆ స్టోరీ కాదు గానీ ఆ స్టోరీ ఎందుకు మాట్లాడుకున్నాం మనము అంటే పరిస్థితి ఆధునిక కాలంలో అలాగే తయారైంది అన్నమాట ముఖ్యంగా చాలామంది చేతికి స్మార్ట్ ఫోన్స్ ఆ ధరిస్తున్నారు అలాగే బ్యాండ్స్ వస్తున్నాయి హెల్త్ కి సంబంధించిన ఫిట్నెస్ బ్యాండ్స్ వస్తున్నాయి యప్స్ వస్తున్నాయి ఫోన్లో యప్స్ వస్తున్నాయి ఇవన్నీ కూడా ఇప్పుడు నేను చెప్పినట్టుగా కౌపిన సంరక్షణార్థం అన్న స్టోరీ లాగా గా తయారవుతున్నాయా అనేది ఒక డిబేట్ నడుస్తుందన్నమాట మనకి ఆరోగ్యాన్ని తీసుకురావాల్సిన వేరబుల్స్ వేరబుల్స్ అంటే ఈ చేతికి మీద లేదంటే ఆ ఫింగర్ కి రింగ్స్
(02:22) రింగ్స్ ఉంటాయి కదా చిన్న చిన్నవి అటువంటివి ఇవన్నీ మనం ఒంటి మీద ధరిస్తున్నాం కానీ అవి మనకు మంచి కచ్చితంగా మంచి అయితే చేస్తాయి అందులో డౌట్ లేదు కానీ మంచి కంటే ఎక్కువ చెడు చేస్తున్నాయా అవి చేసే చెడు కంటే మనం వాటికి ఎక్కువ అలవా అవాట పడిపోతున్నాం అనేది ఇప్పుడు ఒక పెద్ద డిబేట్ గా మారింది. మామూలుగా అసలు ఇటువంటివన్నీ మోడర్న్ పీరియడ్ లో ఎందుకు చాలామంది వాడుతున్నారు అంటే పర్టికులర్లీ జెన్జీ కావచ్చు కొంతమంది పెద్దవాళ్ళు కూడా వీటికి అలవాటు పడడం మనం చూస్తూ ఉంటాం ఇవి నిత్యావసరాలు ఏమి కాదు అంటే కంపల్సరీ ఎవ్రీడే వాడాల్సినవి కాదు అయినా కూడా
(03:04) మోడర్న్ లైఫ్ స్టైల్ లో భాగంగా మనకు అందుబాటులో ఉన్నాయి కాబట్టి చాలామంది ఆ స్మార్ట్ వాచెస్ లేకపోతే ఫిట్నెస్ బ్యాండ్స్ రింగ్స్ ఇవన్నీ కొన్ని వాడుతూ ఉంటారు. వీటి వల్ల ఉండే ఉపయోగాల గురించి మనం ప్రత్యేకంగా చెప్పుకోవాల్సిన పని లేదు మనం వాకింగ్ చేస్తున్నప్పుడు ఎన్ని అడుగులు వేస్తున్నామ అనేవి కూడా ఇప్పుడు ఈ మధ్యకాలంలో రకరకాల యప్స్ కావచ్చు ఫోన్ కావచ్చు స్మార్ట్ ఫోన్స్ కావచ్చు ఈ ఫిట్నెస్ కి సంబంధించిన ప్రొడక్ట్స్ మనకు చెప్పేస్తున్నాయి.
(03:35) అయితే మనకి పైకి కనిపించినంత సింపుల్ గా ఈ మార్కెట్ లేదని మనకు గణాంకాలు చెప్తున్నాయి అంటే ఫిగర్స్ చూసినప్పుడు ఏంటంటే ఈ గ్లోబల్ వేరబుల్ టెక్ ఇండస్ట్రీ అనేది ఎంతవరకు వెళ్ళింది అంటే 84 బిలియన్ల డాలర్స్ 84 అమెరికన్ బిలియన్ అమెరికన్ డాలర్స్ బిలియన్ అమెరికా 84 బిలియన్ అమెరికన్ డాలర్స్ వర్త్ ఇండస్ట్రీ అనేది ఇప్పుడు ప్రస్తుతం కొనసాగుతుంది 2025లో ఇందులో 50% మార్కెట్ ఓన్లీ స్మార్ట్ ఆ వాచెస్ే ఉంది అన్నమాట చాలామంది స్మార్ట్ వాచెస్ కొంతవరకు స్టైల్ కి కూడా పెట్టుకునే వాళ్ళు ఉన్నారు అండ్ ఫిట్నెస్ ఫ్రీక్స్ ఎలాగో పెట్టుకుంటుంటారు అన్నమాట దీనివల్ల ప్రైమరీ యూసెస్ ఏంటి
(04:18) అన్నప్పుడు రియల్ టైం హెల్త్ ఫిట్నెస్ ట్రాకింగ్ చేయడానికి ఇవి బాగా ఉపయోగపడతాయి. అట్లానే హార్ట్ రేట్ మనం ఎక్సర్సైజ్ చేస్తున్నప్పుడు గానీ మధ్య జిమ్లో సడన్ గా కుప్పకూలిపోతున్నారు కదా ఆ టైంలో మనకి హార్ట్ రేట్ ని అది గమనిస్తూ అలర్ట్ చేస్తూ ఉంటది. అట్లానే స్లీప్ మానిటరింగ్ చాలామంది సరైన టైంలో పడుకోకుండా పడుకున్న సరైన నిద్ర లేకపోవడము క్వాలిటీ ఆఫ్ స్లీప్ లేకపోవడము అలాగే రాంగ్ టైమింగ్స్ లో పడుకోవడం ఇవన్నీ జరుగుతున్నాయి కాబట్టి ఇవన్నీ ఆ ఒక పద్ధతిలో మనకి అలవాటు చేయడం కోసము ఈ గ్యాడ్జెట్స్ లేకపోతే ఈ టెక్నికల్ సపోర్ట్ అంతా మనకు ఉపయోగపడిపోతుంది అన్నమాట ఇక
(04:59) మామూలుగా ఎలక్ట్రానిక్ సంబంధించిన వేట్లలో అయినా సరే నోటిఫికేషన్ ఉంటుంది మ్యూజిక్ ఉంటుంది కదా ఇవి కూడా చాలామంది ఎక్సర్సైజ్ చేసిన జాగింగ్ చేసినా మ్యూజిక్ కూడా వాడుతూ ఉంటారు కదా ఈ మ్యూజిక్ కూడా ఇవి ప్రొవైడ్ చేస్తాయి అన్నమాట మనకి అలాగే రెగ్యులర్ నోటిఫికేషన్స్ ఏ టైంలో ఏం చేయాలి ఏది మిస్ అయింది ఏది ఇంకా ఎక్కువ చేయాలి తక్కువ చేయాలి ఇవన్నీ పాజిటివ్ సైడ్ అన్నమాట అయితే దీనికి ఉన్న నెగిటివ్ సైడ్ ఏంటి నాణానికి మరోవైపు ఏంటి అంటే యూసర్స్ ఓవర్లీ ఫిక్సేటెడ్ అయిపోతున్నారు బాగా దీనికి ఆ అంటే దీని గురించి ఎక్కువ ఆలోచన చేస్తున్నారు అన్నమాట చాలామంది
(05:41) వ్యాయామమో వాకింగో జాగింగో లేకపోతే ఇంకేదైనా కావచ్చు ఇటువంటివన్నీ చేస్తూ చేస్తూ మధ్యలో ఆపేసి ఈ స్మార్ట్ ఫోన్స్ స్మార్ట్ వాచెస్ కానీ లేదంటే యప్స్ కానీ ఓపెన్ చేసి చెక్ చేసుకుంటూ ఉండడం అనేది ఒక కొత్త అలవాటుగా మారిపోయింది. నిజంగా అంటే వన్స్ ఇన్ ఏ వైల్ ఒకసారి చూసుకోవడంలో తప్పు లేదు లేదంటే నోటిఫికేషన్ వచ్చినప్పుడు చెక్ చేసుకుంటే పర్లేదు కానీ అదే పనిగా ఇదొక ఆ వ్యసనంగా లేదంటే ఇదొక ఆ ఊత ఊత పదం అంటాం కదా అట్లా ఊత చర్య లాగా అంటే అలవాట్లో పొరపాటుగా చెక్ తీసుకొని చెక్ చేసేస్తూనే ఉంటారు అన్నమాట అబ్సెషన్ లాగా తయారైపోయింది ఇది.
(06:20) అయితే ఇది ఒక స్మార్ట్ ఫోన్ లేకపోతే ఒక యాప్ దాన్ని పదే పదే చెక్ చేస్తే పెద్ద సమస్య ఏముంటుంది అని మనకు అనిపించొచ్చు అది మాట్లాడుకున్నప్పుడు చాలా సాదా సీధగానేగా ఉంటుంది. మనం మామూలుగా ఫోన్ కూడా చాలాసార్లు చూస్తూ ఉంటాం స్మార్ట్ ఫోన్ కూడా లాక్ చేస్తాం మళ్ళీ లాక్ ఓపెన్ చేస్తాం లాక్ ఓపెన్ చేసి దాన్ని అక్కడ ఇక్కడ కాసేపు స్క్రోల్ చేసేసి అన్ని చేసి మళ్ళీ పక్కన పెడతాం మళ్ళీ రెండు నిమిషాలు మూడు నిమిషాలకు మళ్ళీ ఫోన్ తీసుకొని చూస్తుంటాం ఇది కూడా ఒక అబ్స్ట్రేషన్ లాగా తయారైంది అదే పరిస్థితి ఈ ఫిట్నెస్ కి సంబంధించిన ఆ టెక్నాలజీతో కూడా వస్తుంది
(07:00) అయితే అంతకంటే మించి ఇక్కడ ఉన్న ప్రాబ్లం ఏంటంటే యంజైటీ ఇవి గాడ్జెట్స్ లేకపోతే ఇటువంటి పరికరాలు అన్నీ వాడుతూ ఉండడం వల్ల ఒక కొందరిలో ఎటువంటి పరిస్థితి వస్తుందంటే ఈ దీంట్లో వచ్చే ట్రాకింగ్ డాటా ఏదైతే ఉంటుందో దాన్ని చూస్తూ చూస్తూ అందులో వచ్చిన రకరకాల అంకెల్ని పట్టుకొని ఆ నెంబర్స్ ని సీరియస్ గా తీసేసుకోవడం వల్ల నిద్ర కి హెల్ప్ చేయాల్సిన ఈ గాడ్జెట్సే నిద్ర పట్టకుండా చేస్తున్నాయని కూడా కొన్ని అధ్యయనాల్లో తేలుతుంది అన్నమాట మామూలుగా ఇన్సోమనియా అంటే నిద్ర పట్టకపోవడం ఈ గాడ్జెట్స్ కారణంగా లేదంటే ఈ టెక్నికల్ ఇన్స్ట్రుమెంట్స్
(07:45) స్మార్ట్ స్మార్ట్ వాచెస్ కావచ్చు లేకపోతే యప్స్ కావచ్చు ఫిట్నెస్ రింగ్స్ కావచ్చు లేకపోతే ఇవన్నిటికీ సంబంధించి అవి చెక్ చేస్తూ యంజైటీకి లోనై తద్వారా నిద్రపట్టకపోవడానికి కూడా కొత్తగా ఒక పేరు వచ్చేసింది అన్నమాట దాన్ని ఆర్తోసోమ్నియా అంటున్నారంట అంటే ఒక రకమైన మానసిక సమస్యగాకి దారి తీస్తుంది ఇది ఇన్సోమ్నియా లాగా ఆర్తోసోమ్నియా ఈ ఆర్థోసోమ్నియా అనేవి కేవలం పరికరాల వల్ల సృష్టింపబడ్డ ఒక మానసిక ఇబ్బంది అన్నమాట అయితే మరి ఈ కన్స్ూమర్ వేరబుల్స్ ఏవైతే ఉన్నాయో మనం చేయి మీద ధరించేవి ఇటువంటివన్నిటిని చాలా సీరియస్ గా తీసుకోవాల అంటే చాలామంది ఎక్స్పర్ట్స్
(08:31) చెప్తున్నాయి ఏంటంటే ఇవన్నీ మెడికల్ డివైస్ కాదు ఫస్ట్ అఫ్ ఆల్ గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే ఇవి మెడికల్ డివైసెస్ కాదు ఇది పూర్తి సంపూర్ణమైన శాస్త్రీయమైన పరికరాలు ఏం కాదు ఇవి జిపిఎస్ మీద ఆధారపడి పనిచేస్తూ ఉంటాయి. కొన్నిసార్లు జిపిఎస్ వల్ల కూడా అవి చూపించే సంఖ్యల్లో నెంబర్స్ లో డిఫరెన్సెస్ వస్తూ ఉంటాయి.
(08:52) అలాగే స్ట్రాప్ మూమెంట్ మనం చేతికి కట్టుకున్నప్పుడు ఆ వాచ్ కి ఉండే స్ట్రాప్ కావచ్చు లేకపోతే ఇతర గాడ్జెట్స్ కి ఉండే అంటే మనం దాన్ని ఏ విధంగా ధరిస్తున్నామ అనే మార్పు చేర్పుల వల్ల కూడా కొన్నిసార్లు నెంబర్స్ మారిపోతూ ఉంటాయి. సో వీటిని కేవలం జస్ట్ ఒక రిఫరెన్స్ కోసం పెట్టుకోవాలి తప్ప ఇప్పుడు 10వేల అడుగులు యప్ చూపించలేదు కాబట్టి మనం యంజైటీ లోన్ అవ్వడమో ఎక్కువ చూపించింది కాబట్టి సంతోషించడమో కాకుండా సహజంగా మనం చేయాల్సిన వ్యాయామం కానీ వర్కవుట్ కానీ చేస్తూ వీటిని రిఫరెన్స్ కోసం వాడుకోవాలి తప్ప ఇవి సీరియస్ గా ఒక డాక్టర్ చెప్పినట్టుగా డాక్టర్ ఇచ్చే
(09:31) రిపోర్ట్ అనో లేకపోతే ఒక డాక్టర్ మనకు చెప్పే సలహా లాంటిదనో భావించాల్సిన పని లేదు బికాజ్ ఇవి మెడికల్ డివైసెస్ కావు జస్ట్ టెక్నాలజీ ఎలక్ట్రానిక్ డివైసెస్ మాత్రమే అయితే ఇవి తయారు చేసే కంపెనీలు కూడా కన్స్ూమర్స్ ని ఎక్స్ప్లాయిట్ చేస్తున్నాయని కొన్ని ఆరోపణలు ఉన్నాయన్నమాట ఈ స్మార్ట్ ఆ స్మార్ట్ వాచెస్ కావచ్చు లేకపోతే ఇతర ఫిట్నెస్ కి సంబంధించిన యప్స్ ఇవన్నిటిని ప్రమోట్ చేసే అమ్మే కంపెనీలు ఏవైతే ఉన్నాయో వాళ్ళు దీన్ని గేమిఫికేషన్ చేస్తున్నారు గేమిఫికేషన్ అంటే ఒక ఆటలాగా ఒక రకమైన క్లైమేట్ క్రియేట్ చేస్తున్నారు అన్నమాట ఎందుకు అంటే స్ట్రీక్స్ బాడ్జెస్
(10:15) రివార్డ్స్ అండ్ ఛాలెంజెస్ ఇవన్నీ కూడా ఇవి ఈ గాడ్జెట్స్ ఈ వేరియబుల్స్ వాడే వాళ్ళకి అలవాటు ఉన్న విషయమే అన్నమాట ఆ మంచిగా పర్ఫామ్ చేస్తే బాడ్జ్ వస్తుంది లేదంటే రివార్డ్ వస్తుంది అట్లానే కొత్త కొత్త ఛాలెంజెస్ ఆ యాప్ మనకి ఇస్తూ ఉంటది. ఆ ఛాలెంజ్ తీసుకొని వీళ్ళు దానికి తగ్గట్టుగా బాడీని ప్రెజరైజ్ చేసి ఎక్సర్సైజ్ అవన్నీ చేస్తుంటారు అన్నమాట ఇది కొంతవరకు నార్మల్ గా నడిచినప్పుడు ఓకే బట్ వన్స్ ఇదిఒక ట్రాప్ లాగా ఒక లూప్ లాగా అయిపోయినప్పుడు కంటిన్యూగా బ్యాడ్జెస్ రివార్డ్స్ ఛాలెంజెస్ అని చెప్పేసి మనము మరింత మరింత ఒత్తిడికి లోనైనప్పుడు శరీరం
(10:55) ద్వారా చేసే ఎక్సర్సైజ్ కంటే ఇది చేయగలనా లేదా అనే భయము ఆందోళన వీటి వల్ల యంజైటీ వల్ల వచ్చే మానసిక సమస్యలు ఎక్కువ అవుతున్నాయి అని చెప్పేసి దీన్ని చాలామంది అటువంటి వాటికి దూరంగా ఉండాలని చెప్తున్నారు అన్నమాట ఇవన్నీ కంపెనీలు ఎందుకు ఇస్తుంటాయి ఈ ఛాలెంజెస్ బ్యాడ్జెస్ రివార్డ్స్ అంటే వీడు తమ ప్రాడక్ట్ ని అలాగే వాడుతూ ఉండాలని చెప్పేసి కన్స్ూమర్ తమ ప్రాడక్ట్ వాడడం మానేయకుండా ఉండడం కోసం కన్స్ూమర్ ని ఎంగేజ్ చేయడం కోసం ఇవన్నీ చెప్తుంటారు అన్నమాట ఇంకా రెండోది ఏంటంటే కొన్నిసార్లు ఈ స్మార్ట్ స్మార్ట్ వాచెస్ కావచ్చు యప్స్ కావచ్చు ఇవి చిన్న చిన్న పొరపాట్లు చేసి
(11:37) తప్పుడు సంఖ్యలు కూడా చూపిస్తుండొచ్చు. కాబట్టి వీటిని చాలా సీరియస్ గా తీసేసుకున్నప్పుడు ఏమవుతుది అంటే యంజైటీ లోన్ అవుతుంది. ఇవి సరైన నెంబర్స్ ఇవ్వనప్పుడు మనం పర్ఫెక్ట్ గా వర్కవుట్ చేసినప్పటికీ కూడా అక్కడ నెంబర్స్ సరిగ్గా కనిపించకపోతే యంజైటీ లోన్ అయ్యే ప్రమాదం కూడా ఉందన్నమాట. అయితే ఇవన్నీ ఉన్నాయి కానీ వేరియబుల్స్ లో అంటే టెక్నాలజీతో బేస్ చేసుకొని ఫిట్నెస్ ని మెయింటైన్ చేసుకోవడం ఫిట్నెస్ మెయింటైన్ చేయడం కోసం వాడుతున్న వాటిలలో చాలా పాజిటివ్స్ కూడా ఉన్నాయి ఏంటి అంటే ఈ ఇవి వచ్చిన తర్వాత ఈ అలర్ట్స్ వల్ల ఈ రక ఫిట్నెస్ కి సంబంధించిన వేరియబుల్స్ ఇచ్చే
(12:20) అలర్ట్స్ వల్ల చాలా లైఫ్స్ సేవ్ అయ్యాయి అనేది కొన్ని విషయాలు చెప్తా అంటే కొన్ని స్టడీస్ చెప్తున్నాయి అన్నమాట ఈ అలర్ట్స్ వల్ల జనాలు ఎప్పటికప్పుడు యక్టివ్ గా ఉండడము హార్ట్ ఎటాక్స్ లాంటి వాటిని కొన్నిసార్లు అవాయిడ్ చేయగలగడం ఇవన్నీ ఎందుకు హార్ట్ ఎటాక్స్ ని ఎందుకు అవాయిడ్ చేయగలుగుతున్నాం అంటే ఇది హార్ట్ రిథమ్స్ ని అబ్సర్వ్ చేస్తూ మనకు అలర్ట్స్ ఇస్తాయి కాబట్టి ఆ అలాగే జిపిఎస్ రెస్క్యూస్ జిపిఎస్ తో అనుసంధానం అయి ఉండడం వల్ల కూడా ఒక మనిషి ఎప్పుడైనా ఎమర్జెన్సీకి లోనైనప్పుడు ఇవి అలెర్ట్ చేసి రెస్క్యూ అంటే ప్రమాదాం నుంచి కాపాడే
(12:57) అవకాశం ఉందన్నమాట అంటే అన్నిటికంటే ముఖ్యంగా సర్వసాధారణంగా ఇవన్నీ కొన్నవాళ్ళు దేనికి యూస్ చేస్తుంటారు అంటే హెల్దియర్ హ్యాబిట్స్ కోసం ఒక మోటివేషన్ అంటే ఆరోగ్యకరమైన ఆ అలవాట్లకు ఇదొక ప్రేరణలాగా ఉంటుందనే విషయంలో డౌట్ లేదు ఇవి ఆ అలాగే తొందరగా పడుకొని తొందరగా లేవడం ఎర్లియర్ బెడ్ టైమ్స్ అండ్ కన్సిస్టెంట్ స్టెప్స్ ఆ ఇప్పుడు ఈ మధ్యకాలంలో చాలామంది సరైన నిద్ర పోకుండా ఆలస్యంగా నిద్రపోయి ఆలస్యంగా లేవటం ఇటువంటి అనారోగ్యకరమైన ఆ అలవాట్లు వస్తున్నాయి కాబట్టి వాటిని అవాయిడ్ చేసి త్వరగా పడుకొని క్వాలిటీ స్లీప్ ని ఎంజాయ్ చేస్తూ మళ్ళీ నెక్స్ట్
(13:43) డే మార్నింగ్ త్వరగా లేచి వర్కవుట్ కి ఎక్సర్సైజ్ కోసం వెళ్ళడం జాగింగ్ వాకింగ్ లాంటివి చేయడం ఇవన్నిటిని ఎంకరేజ్ చేయడంలో వేరబుల్స్ ఇప్పుడు మనం చెప్పుకున్న గాడ్జెట్స్ కావచ్చు టెక్నాలజికల్ ఇన్వెన్షన్స్ కావచ్చు ఇవన్నీ ఉపయోగపడుతున్నాయి అందులో డౌట్ లేదు కానీ వాటికి మనం ఎంతవరకు బానిస అవుతాం అనేది ఇంపార్టెంట్ వాటిని మనం వాడుకుంటున్నాం అన్నంతవరకు బాగుంటుంది.
(14:09) ఒకసారి అవి మనల్ని వాడుకోవడం మొదలుపెడితే మాత్రం మనం వాటి వలయంలో చిక్కిపోయిన చిక్కుకున్నట్టుగా ఇంకా బయటికి రావడం చాలా కష్టం అవుతుంది అది కూడా ఒక అంటే ఆ స్మార్ట్ ఫోన్ టీవీ లేదంటే మిగతా ఇంటర్నెట్ ఎలక్ట్రానిక్ ఆ వస్తువులు కావచ్చు ఇవన్నీ ఎట్లైతే ఒక వ్యసనం లాగా మారిపోతుంటాయో ఇవి కూడా ఈ స్మార్ట్ వాచెస్ యాప్స్ ఫిట్నెస్ రింగ్స్ ఫిట్నెస్ బ్యాండ్స్ ఇవన్నీ కూడా ఒక అబ్సెషన్ లాగా మారిపోయే ప్రమాదం ఉందన్నమాట అండ్ ఫైనల్లీ మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే అన్నిటికంటే గొప్ప ఆ టెక్నికల్ సపోర్ట్ ప్రకృతి మనక ఇచ్చింది ఏంటి అంటే అవర్ ఓన్ బాడీ మన శరీరమే మనకు యొక్క అతి పెద్ద ఆ
(15:00) సపోర్ట్ సో వ్యాయామం చేస్తున్నప్పుడు గాని పడుకున్నప్పుడు గాని వాకింగ్ చేస్తున్నప్పుడు గాని యు ఆర్ ఈవెన్ యోగా చేస్తున్నప్పుడు గానీ శరీరం ఇచ్చే సంకేతాలు చాలా ఇంపార్టెంట్ పరికరాలు ఇచ్చేవన్నీ కూడా సెకండరీ ప్రాథమికంగా శరీరం ఏం చెప్తుందో విన్నప్పుడు ఇంకా చేయాలా ఆపేయాలా లేదు ఇప్పుడు చేసింది చాలా తక్కువ ఇంకా పెంచొచ్చా ఇటువంటివన్నీ మన శరీరం ఇచ్చే సంకేతాలని జాగ్రత్తగా గమనిస్తుంటే మనం ఖచ్చితంగా వ్యాయామం చేయొచ్చు ఎందుకంటే ఒక బ్రూస్లీ కాలంలో కావచ్చు లేదంటే ఆయనకంటే ముందు ముందున్న చాలామంది ఆ మార్షల్ ఆర్ట్స్ వాళ్ళు కావచ్చు లేదంటే
(15:42) జిమ్లో ఎక్ససైజ్ చేసిన అర్నాల్డ్ లాంటి అమెరికాలో కనిపించే అర్నాల్డ్ లాంటి బాడీ బిల్డ్ చేసిన వాళ్ళు కావచ్చు ఇటువంటి వాళ్ళందరి కాలంలో ఏ స్మార్ట్ వాచెస్ యప్స్ అవేవి లేకున్నా కూడా వాళ్ళు చేయగలిగారు. ఎందుకు చేశారంటే వాళ్ళు దాన్ని ఒక శాస్త్రీయమైన పద్ధతిలో ప్రతిరోజు శరీరాన్ని క్రమంగా ఒత్తిడి లోన్ చేస్తూ ఒక రకమైన అలవాటు చేసుకున్న తర్వాత వాళ్ళు తమ టార్గెట్స్ పెంచుకుంటూ వెళ్ళేవారు అట్లా కాకుండా మనం ఈ యాప్స్ మీద లేదంటే ఆ వాచెస్ మీద బ్యాడ్జెస్ మీద ఆధారపడిపోయి మానసిక ఒత్తిడికి లోనవుతూ మన మీద మనం ప్రెజర్ పెంచుకుంటే అది ఎప్పటికైనా
(16:26) ప్రమాదకరం గారు థాంక్యూ
No comments:
Post a Comment