శివాజీ కరెక్ట్.. మీకు ఇలానే చెప్పాలి - Priya Choudhary | Actor Sivaji Controversial | Raj News
https://youtu.be/ohRlGHuGSSQ?si=h2vhq9JEFrLLeGa3
https://www.youtube.com/watch?v=ohRlGHuGSSQ
Transcript:
(00:00) ృతిని నాశనం చేశారు కదమ్మా ఈరోజు హిందూ స్త్రీ అంటేనే ఇవి ప్రపంచ దేశాలు ఎలా చూస్తున్నాయి ప్రపంచ దేశాలలో ఉన్నటువంటి స్త్రీలు హిందూ స్త్రీగా మారాలని కట్టు బొట్టు నిండుగా పెట్టుకుంటే మనం ఏం చేస్తున్నాం సిగ్గుపడాలి ఈ జాతి ఈ నాశనం చేయడానికి పుట్టినటువంటి జాతిని గురించి ఇన్ని డిస్కషన్స్ అసలు మనం ఎందుకు పెట్టాలి చెప్పండి అనవసరంగా వీళ్ళ వల్ల సమాజానికి ఏమి ఉపయోగం ఉంది మాట్లాడండి కనీసం శివాజీ ఒక మాట మాట్లాడి అమ్మ ఇలా ఉన్నావు చక్కగా ఉన్నావ్ బాగున్నావ్ ఇలా ఉండండి అమ్మ అని మొప్పాతికి బాగా చెప్పారు అదేంటి పాతిక పర్స అన్న సమాజాన్ని ఏమ
(00:41) ఉద్దరిస్తున్నారు అది చెప్పమని చెప్పారు సమాజం కోసం సినిమాలు తీస్తున్నాడు సమాజం కోసం ఈవిడ పాటలు పాడుతున్నారు ఎవరు చిన్మయ్యి కావచ్చు వాళ్ళ ఆయన కావచ్చు సమాజం కోసం అంటే నాకు ఒక మాట చెప్పండి సినిమాలు తీస్తున్నారు మరి ఎవరు చూడడానికి అదే అమ్మాయి ఏం సినిమాలు చూస్తున్నా నువ్వు ఎవరితో పడుకో చివరికి వచ్చిన తర్వాత అరేయ్ నువ్వు నన్ను కాదు ఎంజాయ్ చేసింది నేను నిన్న ఎంజాయ్ చేసేసిన థూ అని చెప్పేసి ఆడద పోవాలి అంటే ఏంటి తుడిచేయండి పాపం చేసేసేయండి మీరు ఎంజాయ్ చేశారు అనుకొని వెళ్ళిపోండి అన్నే కదా చెప్తున్నాడు.
(01:08) మ్ ఏం సందేశం ఇస్తున్నారు ఆడవాళ్ళు ఎంజాయ్ చేయండి తప్పులేదు మీరేం గిల్టీ ఫీల్ అవ్వాల్సిన అవసరం లేదు అని మాట్లాడుతున్నాడు. సరే సినిమా కాబట్టి అది సరిపోయింది. రియల్ లైఫ్ లో వీళ్ళు ఏ జీవితాల్లో అయినా వీళ్ళు చూసారేమో ఈవిడిని ఈవిడ భర్తగారిని అడగండి. ఆ అక్కడ స్టేజ్ మీద ఒక పిల్ల నేను ఇలా ఉండదలుచుకున్నాను ఐ కేమ్ లైక్ దిస్ బట్ ఐ డోంట్ వాంట్ టు బి దిస్ ఐ బి లైక్ దిస్ అని చెప్పేసిని పోయి వాటేసుకుంటే పరాయి ఆడపిల్లని కనీసం మర్యాద లేకుండా నువ్వు పోయి హగ్ చేసుకునేటటువంటి సంస్కృతిని నువ్వు ఇచ్చినప్పుడు ఈరోజు నా ఇంట్లో పిల్ల కూడా అదే ఫాలో అయితే నిన్ను
(01:42) చెప్పుతో కొట్టాలని ఆ తల్లి మనసు మాట్లాడుతారు. బాజీలు ఎవరు అలాంటి అలాంటి వస్తాయి 100% వీళ్ళే ఇలాంటి చెత్త సినిమాలు తీసి ఇంకొకటి వీళ్ళే ముందుకు ఎందుకు వస్తారమ్మా స్టేట్మెంట్లు ఇవ్వడానికి నాకు ఒక మాట చెప్పండి ఎందుకంటే వీళ్ళ యొక్క డిమాండ్ తగ్గిపోద్ది. వీళ్ళ వ్యాపారాలు పడిపోతాయి. ఈ మొగుడు తీసేసి ఎందుకంటే సంస్కృతి సాంప్రదాయం వస్తే వీళ్ళ వీళ్ళక అది చేత కాదు కదా వీళ్ళు అది నేర్చుకోలేదు కదా వీళ్ళ కొంపల్లో నేర్పలేదు కదా అందుకోసం అని చెప్పేసిని వీళ్ళు ఏం చేస్తారంటే వీళ్ళ వ్యాపారాలకి ఎక్కడ ప్రాబ్లం వస్తుందో అని ముందే వచ్చేసి ఓర్లేస్తాయి అన్నమాట ఇలాగ ఇప్పుడు
(02:13) ఇదే శివాజీ మాట్లాడుతూ సంస్కారం గురించి చెప్తూ సావిత్రి లాగా అలాగే ఒక సౌందర్య లాగాళ్ళ వాళ్ళంటే మనక ఒక ఇంపాక్ట్ ఇచ్చి వెళ్ళారు వాళ్ళు ఆ రకంగా ఉండాలి ఆ హీరోయిన్ అంటే ఇలా ఉండాలి అని అన్నారు. అదే కోవలో రష్మిక వస్తది అని అన్నారు. మరి దాన్ని కూడా చాలా ట్రోల్ చేస్తున్నారు రష్మిక మందన డ్రెస్సింగ్ స్టైల్ కావచ్చు ఆవిడ కనిపించేటువంటి ఆ సినిమాలో ఆవిడ వేసుకునే డ్రెస్సులు కావచ్చు ఇవన్నీ మరి శివాజీకి కనపడలేదా అమ్మ నేను ఒక మాట చెప్తా అధిక భాగము తీసుకొని ఇప్పుడు ఉన్నటువంటి ట్రెండ్ లో కనీసం కొద్దో గొప్పో అమ్మాయి కాస్త బాగుంది అని చెప్పడంలో తప్పులేదు గా ఇప్పుడు ఒక
(02:47) ఓన్లీ సావిత్రిని సౌందర్యని తీసుకొని వదిలేస్తే సావిత్రి సౌందర్యలు ఈ జనరేషన్ కి ఏం తెలుసు తెలవదు సౌందర్య తెలవదు ఇంకా సావిత్రి అక్కడ తెలుస్తది కాబట్టి ఈజ ఈ జనరేషన్ కనెక్ట్ అవ్వాలి అనింటే ఉన్నందరిలోనూ ఇప్పుడు ఆ అమ్మాయి సినిమా సినిమాల్లో వేసుకుందేమో నాకు తెలిసినంతవరకు రష్మిక కొద్దో గొప్పో ఇదిగా ఉంటుందని చెప్పేసిని అతను ఫీల్ అయ్యాడేమో కాస్త పద్ధతిగా ఉంటుందండి అలా ఉండండి అని చెప్పాడు.
(03:11) తప్పేముంది ఇక్కడ ఇక్కడ రెండు నాలుకల ధోరణి మనుషులకి ఇక్కడ దొరికిపోయాడు. ఇక్కడ నేనఏమంటానఅంటే మరి ఇక్కడ ఒక ఆడదాన్ని పొగిడినప్పుడు ఎందుకు తిడుతున్నారురా మరి ఫ్యాన్సీ డ్రెస్సులు వేసుకున్న ఆడదాన్ని పొగిడాడు కదా పొగిడాడని అక్కడ తిడతారు ఇక్కడ తిట్టాడని ఇక్కడ తిడతారు అరే ఎట్ట చెప్పాలిరా మీకు ఈ సమాజంలో వీళ్ళకి ఎట్లా చెప్పాలి ఎలా చెప్పాలో అలాగే చెప్పాడు శివాజీ కాకపోతే కొంచెం ఎక్స్ట్రీమ్ అయింది యా సో దానికి క్షమాపణ చెప్పాడు కానీ ఇవాళ మన డిస్కషన్ దేని మీద నడుస్తుంది సంప్రదాయం ఎక్కడికి పోయిందని ఎవ్వరైనా మాట్లాడుతున్నారా ఇప్పుడు ఇంకొక విషయము అసలు స్వేచ్ఛ
(03:53) అనేదానికి దాన్ని నిర్దేశించేది ఏంటి స్వేచ్ఛకు ఒక నిర్వచనం ఏంటి అలాగే విచ్చలవిడతనం ఇప్పుడు మన శివాజీ మాట్లాడుతూ కూడా ఇక స్త్రీ స్వేచ్ఛ అని రేపటి నుంచి నా మీద అందరూ వస్తారు పెద్ద పెద్దోళ్ళు నా పైన వ్యతిరేకంగా మాట్లాడడానికి రెడీగా ఉంటారు ఇవన్నీ కూడా నాకు తెలుసు ఎవరు వచ్చినా కూడా పెద్ద అన్నట్టుగా ఆయన ఏదో మాట్లాడారు.
(04:14) ఆ స్వేచ్ఛ ఏంటి విచ్చలవిడితనం ఏంటి స్వేచ్ఛ అంటే నీది నాది రాత్రి తొమ్మిద అయినా 10 అయినా మనం వస్తున్నాం ఇంటి దగ్గర నుంచి వస్తున్నాం పని చేసుకుంటున్నాం మళ్ళీ తిరిగి ఇంటికి వెళ్తున్నాం మన ఇంట్లో మనకి స్వేచ్ఛని ఇచ్చారు కాబట్టి ఇక్కడికి వచ్చాం ఇచ్చిన స్వేచ్ఛని చాలా జాగ్రత్తగా మనం సమాజంలో కూడా నిలబెట్టుకుంటున్నాం మళ్ళీ ఇంటికి వెళ్తున్నాం.
(04:32) ఓకే విచ్చలవిడితనం ఏంటో తెలుసా బికినీళ్లు తర్వాత ఇంతింత గుడ్డలు 40 ఏళ్ళ వచ్చినా కూడా వెనక జాకెట్ లేకుండా మొత్తం వీపి చూపించుకుంటూ ఇవన్నీ వేసుకొని తిరిగి ఇది కరెక్టు నేను ఇలాగే చూపించకూడనవన్నీ నేను చూపిస్తా నువ్వు కళ్ళు మూసుకో నేను ఎవడితోనైనా తిరుగుతా ఎలా అయినా
No comments:
Post a Comment