Friday, December 26, 2025

మార్షల్ ఆర్ట్స్ ఆది గురువు మన తెలుగు తేజం..! Dr. Emani Siva Nagi Reddy about Bodhidharma | TOne News

 మార్షల్ ఆర్ట్స్ ఆది గురువు మన తెలుగు తేజం..! Dr. Emani Siva Nagi Reddy about Bodhidharma | TOne News

https://m.youtube.com/watch?v=e-rGh6hj5r0


https://www.youtube.com/watch?v=e-rGh6hj5r0


Transcript:

(00:00) వెల్కమ్ టు తెలుగు వన్ గతంలో సెవెంత్ సెన్స్ అని చెప్పేసి ఒక సినిమా వచ్చింది తమిళులు ఆ సినిమాలో బోధి ధర్ముడిని తమిళుడు అని చెప్పేసి వాళ్ళు ప్రకటించుకున్నారు వాస్తవానికి బోధి ధర్ముడు తమిళుడా అచ్చు తెలుగు నేలకు చెందిన వాడా అనే దాన్ని వివరించడానికి శాస్త్రీయ ఆధారాలతో మన ప్రేక్షకులకి వివరించడానికి ఈ డాక్టర్ ఈమని శివనా రెడ్డి గారు మన స్టూడియో కి వచ్చినారు నమస్కారం శివరెడ్డి గారు నమస్కారం అండి ఈ జన్ గురువు బోధి ధర్ముడు అనేది ఆయన తెలుగువాడు అనే దాని మీద ఒక అటు తమిళులు ఇటు తెలుగు వారు ఒక కన్ఫ్యూజ్ ఉంది దాన్ని శాస్త్ర సహితంగా ఏదైతే ఆధారాలతో

(00:47) ఆర్కియాలజీ ఆధారాలతో ప్రేక్షకులకి క్లుప్తంగా వివరిస్తారా ఎస్ బోధి ధర్ముడు అనగానే మనకి మొట్టమొదటిగా గుర్తుకొచ్చేది ఒక మాట ఏమిటి జెన్ ఈ జెన్ అనేది ఈనాడు ఎంత ప్రాచుర్యం చెందింది అంటే మీకు తెలుసు కదా ఆ జన్ అనే దానితోనే అనేక రకాలైనటువంటి పేర్లు అనేక రంగాల్లో స్థిరపడింది జన్ జన్ జన్ అని ఆ జన్ అనేది ఏమిటంటే ధ్యానం ధ్యాన్ ధ్యానం బోధి తర్ముడు ఆ చైనాకి వెళ్ళినప్పుడు ఛాన్ అయింది ఆ ఛాన్ తర్వాత జెన్ అయింది అన్నమాట ఈ నేపథ్యం ఆ మాటకు సంబంధించినటువంటిది ఒకటి అయితే బోధి ధర్ముడు ఎవరు ధర్ముడు అంటే ఒక్కసారి మనం చరిత్రలోకి తొంగి చూస్తే క్రీస్తు శకం నాలుగు

(01:37) శతాబ్దంలో అంటే ఇక్ష్వాకుల తర్వాత వారి సామంతులుగా ఉన్న పల్లవులు పల్లవనాడు అనడమే పల్లవ బొగ్గ పల్లవించినటువంటి ఒక కొత్త తెలుగు రాజ వంశమే పల్లవ రాజవంశం వారు పరిపాలించిన ప్రాంతమే పల్లవనాడు అదే ఈనాటి పల్నాడు ఈ పల్లవ బొగ్గ అనేవాళ్ళు అంటే ఒక పెద్ద డిస్ట్రిక్ట్ లాగా ఈ పల్లవ బొగ్గను పరిపాలించారు గారు ఎక్కడి నుంచి ధాన్య కటకం నుంచి ఆ శాసనంలో అంటే పల్లవ సింహవర్మ శాసనంలో ఏం చెబుతారు అంటే నాలుగో శతాబ్దం దాంట్లో ఆంధ్ర పదంలోని ధాన్య కటకం నుంచి పరిపాలిస్తున్నట్లుగా రాశారు ధాన్య కటకం అంటే నేటి అమరావతి అమరావతి దాని అర్థం ఏమిటి మీరే చెప్పండి వాళ్ళు తెలుగు వాళ్ళు

(02:17) కాకపోతే ఇక్కడి నుంచి పరిపాలించారు కదా వాళ్ళు అంతకు ముందు ఇక్షోకులకు సమంతులుగా ఉన్నారు కదా కాబట్టి వీళ్ళు స్థానికులు తెలుగు వారు అనేది మనకు చక్కటి ఆధారం దొరికింది దీని తర్వాత రెండు మూడు తరాలకు చాలా మనకి మంచి కళ్ళు దగ్గర తర్వాత ప్రకృతి శాసనాలు ఆ తర్వాత చందలూరు అని ఒకటి ఉంది ప్రకాశం జిల్లాలో అక్కడ మనకి చాలా తెలుగు శాసన ప్రాకృతి శాసనాలు దొరికాయి పల్లవులవి అంటే వాళ్ళు ఇక్కడి నుంచి పరిపాలించినట్లుగానే అదంతా కూడా గుంటూరు ప్రకాశం నెల్లూరు జిల్లాల మధ్య వాళ్ళ పరిపాలన జాగేది అన్నమాట ఈ నేపథ్యంలో మీకు నేను చెప్పినటువంటి ఇందాక సింహ

(02:53) విష్ణు సింహ విష్ణువు తర్వాత ఆ వచ్చినటువంటి రెండు మూడవ తర్వాత మూడవ రాజు వీరకూర్చ వర్మ అతడు ఏం చేశాడు అంటే ఎందుకో తెలియదు అనేక రాజకీయ కారణాలు అయి ఉండొచ్చు లేక రాజ్యాన్ని విస్తరించడం కావచ్చు తాను ధాన్య కటకం నుంచి తన రాజధానిని కంచికి మార్చాడు కంచి కంచి కూడా అప్పటికే సువ్యవస్థీకృతమైన ఒక పట్టణం అక్కడ అనేక రకాల మతాలు అది ఒక కాస్మోపాలిటన్ కల్చర్ ఉంది ఆ రోజులకే అతను అక్కడి నుంచి పరిపాలించడం మొదలు పెట్టాడు వీరకూర్చ వర్మ ఆ వీరకూర్చవర్మ తర్వాత వచ్చినటువంటి రాజు నందివర్మ ఈ నందివర్మ కి ముగ్గురు కొడుకులు ఆ ముగ్గురు కొడుకుల్లో బోధి

(03:35) ధర్ముడు అనే అతని పేరు ఒరిజినల్ గా ప్రజ్ఞాతార ప్రజ్ఞ అంటే తెలుసు కదా మీకు విస్డం ప్రజ్ఞాతార ద విస్డం దట్ ఇస్ ఎన్ షైనింగ్ అంటామే అదిగో చిన్నప్పటి నుంచే అతను అంత ప్రజ్ఞావంతంగా విద్యను నేర్చుకోవడం ఆకలింపు చేసుకోవడం మళ్ళీ ఆ జ్ఞానంతో ప్రకాశించడాన అతనికి ప్రజ్ఞాతార అని బేరు వచ్చింది ఈ ప్రజ్ఞాతారుడు ఆ ముగ్గురిలో ఉన్నప్పుడు చిన్నప్పటి నుంచి కూడా సిద్ధార్థ గౌతమ అలాగనే తనకు కూడా ఈ పరిపాలన మీద విలాసాల మీద కేలి కలాపాల మీద ఏమాత్రం మోజు లేదు ఏదో ఒకటి మనం ప్రపంచ మానవాళికి మనం ఒకటి అందించాలి మార్గదర్శకత్వం వహించాలి అన్న బుద్ధుని

(04:14) ఆలోచనలు వంటపట్టించుకున్న ఈ ప్రజ్ఞాతారుడు బౌద్ధంలో బాగా లోతుపాతులు తెలుసుకున్నాడు తెలుసుకున్న తర్వాత అతను ఎవరో ఒక బౌద్ధ గురువు తన తండ్రి దగ్గరికి వచ్చి ఆయన వేసినటువంటి ప్రశ్నలకు మిగతా ఈ ముగ్గురు అన్నదమ్ములు ఇద్దరు సరైనటువంటి సమాధానం చెప్పని నేపథ్యంలో ఈ ప్రజ్ఞాతారుడు సరైన సమాధానం చెప్పినప్పుడు ఆ బౌద్ధ గురువు ఇతను ముందు ముందు చాలా గొప్ప ప్రయోజకుడు అవుతాడు ఒక తాత్విక వేత్త అవుతాడు అని చెబుతాడు అన్నమాట సరే ఇట్లాంటి దాన్ని పెద్దగా పట్టించుకోలేదు తాను మాత్రం ఈ ప్రజ్ఞాతారుడు అనే అతను మాత్రం రోజు ఈ బౌద్ధం నేర్చుకోవటం దాంట్లో మరి మరి

(04:57) నెక్స్ట్ నెక్స్ట్ దశకు వెళ్ళటానికి సంబంధించినవన్నీ చేసుకుంటూ తను కూడా ఒక ఆ ధ్యానాన్ని అలవాటు చేసుకుంటూ ఉన్నాడు ఈ నేపథ్యంలో ఏమైంది అంటే ఆ ఒక గురువు ఈయనకి బాగా అత్యంత విలువైన బౌద్ధ సమాచారాన్ని ఇచ్చిన తర్వాత తను ఇక ఆ అధికారం పట్ల మమకారం లేక కేవలం ఈ వైపే ముగ్గు చూస్తున్నాడు తండ్రి కూడా గమనించాడు సరే అతన్ని మనం ఈ బాధ్యత ఎందుకు అప్పచెప్పాలి తనకు నచ్చిన విధానంలోనే మార్గంలోనే పయనింప చేద్దాం అని తను కూడా ఇంటర్ఫేర్ కాలేదు ఈ నేపథ్యంలో చైనాలో జరిగింది అంటే ఊ అనే ఒక రాజు పరిపాలిస్తున్నాడు ఎవరు ఆయన ఊ ఆయన పేరు ఊ ఆయన ఏం చేశాడు మాకు అయ్యో ఇక్కడ

(05:38) అసలు ఒక గొప్ప బౌద్ధ గురువు మరణించాడు ఆ మరణించిన నేపథ్యంలో ఇక్కడ ఎవరు ఈ బోధి తరంగాలను అందించే వాళ్ళు లేరు మళ్ళీ దేశం దెబ్బతింటుంది మాకు ఆ వెలితిని పూడ్చడానికి ఒక యువకుడైన ఒక బౌద్ధాచార్యుడు కావాలి అని ఎదురు చూస్తున్న నేపథ్యంలో ఆయనకు ఈ ప్రజ్ఞాతారుణి తెలిసి ఆహ్వానిస్తాడు ఆహ్వానించినప్పుడు ఈయన సిద్ధపడతాడు సిద్ధపడి కంచి అప్పటికే విష్ణు కంచి శివ కంచి జనకంచి బౌద్ధ కంచి ఇలా కంచికి అనేక పేర్లు ఉన్నాయి కదా ఈ బౌద్ధ కంచిలో నుంచి తాను త్రిపిటకాలకు సంబంధించిన అనేక గ్రంథాలన్నిటిని సేకరించుకొని అనుమతితో ఆయన పడవ ప్రయాణమై వెళ్తూ ఉంటాడు వెళ్ళేటప్పుడు సముద్రయానం

(06:25) కదా చిన్న పడవ అవసరమైన మంచి నీళ్లు ఆహార పదార్థాలు కొంతవరకు పెట్టుకొని పోతున్నప్పుడు ఈ విషయం ప్రత్యర్థులు అంటే తాత్విక ప్రత్యర్థులు అంటారు కదా అప్పట్లోనే బౌద్ధానికి బద్ద శత్రువులైన తాత్విక శత్రువులు ఈ బోధిండు ఈయనకి అప్పటికి ఇంకా బోధి ధర్ముడు అనే పేరు రాలేదు ఈ ప్రజ్ఞాతరుడు మళ్ళీ బయటికి వెళ్లి ఈ మతాన్ని అక్కడ కూడా వృద్ధి చేస్తాడు అతన్ని ఎలాగైనా నివారించాలి అనుకోని దాడి చేస్తారు బాగా మూడు వైపుల నుంచి దాడి చేసేటప్పుడు తాను ఒక్కడే తన పడవ చాలా చిన్నది వాళ్ళేమో చాలా మంది ఉన్నారు వాళ్ళ దాడి నుంచి రక్షించుకోవడానికి ఆ చిన్న పడవలోనే ఆయన

(07:03) తనకు తాను తన ఈ అంగాలన్నిటిని నియంత్రించుకొని బలాన్ని బాగా జొప్పించి అలా ఒక కొత్త రకమైనటువంటి యుద్ధ విద్య దాన్ని యుద్ధం అని అనలేము మనం ఆత్మ రక్షణ వ్యూహాన్ని ఆయన ఆ అప్పటికప్పుడు డివైస్ చేస్తాడు అన్నమాట అది రాను రాను తన బలాన్ని అలా చేసుకొని తుత్తునియలుగా వాళ్ళందరిని చెదరగొట్టి చిట్టచివరికి ఆయన చైనా వెళ్తాడు క్రీస్తుకు శకం 528 లో వెళ్ళేటప్పుడు ఏమైందో తెలుసా ఈయన ఇంత దూరాన్ని నుంచి అక్కడికి వస్తున్నాడు అని ఆ రాజు ఎదురుచూసి ఎదురుచూసి ఇదిగో వీళ్ళ దాడి వల్ల ఆలస్యం అయ్యి అయినా సరే అలసత్వం లేకుండా ఎప్పుడు ఈ ప్రజ్ఞాతరుడు వస్తాడు

(07:46) ఎప్పుడు ఆ బుద్ధ భగవానుని ప్రవచనాలను ఈ నేల మీద ప్రసరింప చేస్తాడు ఎప్పుడు తన ప్రజలు సుఖ సంతోషాలతో జీవిస్తారు అని ఎదురు చూస్తూ ఎదురు చూస్తూ తను వచ్చేటప్పటికీ ఆ రేవు పట్ట రత్నంలో అలాగే ఒక రాజు చైనాకు సంబంధించిన రాజు ఆయన్ని తీసుకెళ్లి గ్యాంగ్ జూ అనే ప్రదేశాన్ని అప్పగించి మీ బౌద్ధ ధార్మిక కార్యకలాపాలను ఇక్కడ కొనసాగించుకోండి అని చెబుతాడు అప్పుడు అతను ఏం చేస్తాడు అంటే ఆ ఇది అనువైన ప్రదేశం అనుకుంటాడు ధ్యానానికి ఏదైతే ఆత్మ రక్షణ విద్య అనేది ఆ త్రిపీఠికలు కాపాడుకోవడం కోసం ప్రత్యత్తుల నుంచో దొంగల నుంచో వాట్ ఎవర్ అదేనా ఇప్పుడు మార్షల్

(08:29) ఆర్ట్స్ గా ప్రపంచంలో కరెక్ట్ ప్రాచుర్యం కరెక్ట్ మనం ఇప్పుడు మార్షల్ ఆర్ట్స్ అని కుంగ్ఫు అని షావోలిన్ టెంపుల్ అని అక్కడ ఉన్నటువంటి ఈ ఆ వాట్ యు కాల్ ఈ సెల్ఫ్ ప్రొటెక్షన్ డివైస్ విద్యలు ఉన్నాయే వీటన్నిటికీ మూలకారకుడు తరువాత కాలంలో బోధి ధర్ముడుగా పేరు గాంచి తన ప్రజ్ఞాతారుడు అందించినటువంటి అతి తక్కువ సమయంలో డివైస్ చేసిన విద్య అది అది కూడా మన ఇక్కడి నుంచి వెళ్ళింది దాని తర్వాత ఏమైందో తెలుసా ఆయన ఎప్పుడైతే గ్యాంగ్ స్థావరాన్ని ఆయనకి ఇచ్చాడు అక్కడ ఒక ఊరు షావోలిన్ అనే ఒక పట్టణానికి ఆయన చేరుకుంటాడు చేరుకున్న తర్వాత అక్కడ ఒక

(09:07) గురువు ఉంటాడు ఆ గురువు దగ్గర కూడా కొంత తెలుసుకుందాం అని ఈయన అనుకునేటప్పుడు ఈయన ప్రతి రోజు మంచు కురిసేటప్పుడు కూడా ఆ గురువు దగ్గర గోడ దగ్గరే ఉంటూ ఉంటాడు ఆ గోడ దగ్గర ఉంటున్నాడు ఏమిటి ఇతను అని చెప్పి ఎంతసేపు అడిగినా కూడా తను అలాగే అలాగే మౌనంగా ఉంటాడు కానీ మాటలు రావు ఏమిటి ఇంత మౌనానికి కారణం ఏమిటి అని అడిగినా కూడా సమాధానం చెప్పడు అప్పుడు ఈయనకు ఉన్నటువంటి ఆ పట్టుదలకు తర్వాత తర్వాత మొక్కని పట్టుదలతో తాను ఈ ధ్యానంలో అత్యున్నత స్థాయికి చేరి ఇదిగో ఇది చక్కటి ఆనందమయ స్థితి అని తాను అనుభవపూర్వకంగా కనుక్కున్నాడు అదిగో అప్పటినుంచి బోధిని

(09:47) సంతరించుకున్నాడు కాబట్టి బోధి తర్వాత బుద్ధుని ధర్మాన్ని ప్రవచించి ప్రచారం చేయటమే ఒక ఇదిగా పెట్టుకున్నాడు కాబట్టి బోధి ధర్ముడు కలిపి బోధి ధర్మ అనే పేరు అప్పటినుంచి వచ్చింది ఆ బోధి ధర్ముడు ఏం చేశాడో తెలుసా ఒకసారి తొమ్మిది డిసెంబర్ నెలలో ఆయన ఎవరినైతే ప్లీజ్ అంటే ఎవరి చేత ఎవరి దగ్గర అయితే తను ఒక అనుమతి పొంది బౌద్ధ ఉన్నత స్థితిని తెలుసుకోవాలని అనుకున్నాడో అదిగో ఆయన అనుమతించకపోయేసరికి డిసెంబర్ నెలలో బాగా మంచు కురుస్తుంటే అలాగే కొండ మీద చాన్నాళ్ళు ఆ గోడమ్మట చాన్నాళ్ళు ఉండి ఉండి ఉంటే మంచు పూర్తిగా కప్పి ఇక్కడి వరకు వచ్చిందన్నమాట అదిగో

(10:30) అప్పుడు ఆ గురువు ఇతని పట్టుదల మామూలు పట్టుదల కాదు అని తనను శిష్యరికం చేసుకొని తనకు ఉన్నటువంటి అపారమైన బౌద్ధ తాత్విక చింతన ధోరణలు అన్నిటిని కూడా బోధి ధర్ముడికి అప్పచెప్తాడు ఆ తర్వాత బోధి ధర్ముడిని చైనీయులు రాజే కాదు చైనీయులు అంతా కూడా గొప్ప వ్యక్తిగా భావిస్తారు ఇదిగో ఇలా ఆలోచిస్తే దాన్ని బుద్ధి బోధి ధర్ముడు చెప్పిన ప్రతి దాన్ని కూడా ఏమన్నారు ఆయన కొత్త రకమైన ధ్యాన విధానాన్ని అందించాడు కదా ఆ ధ్యాన విధానాన్నే జన్ అంటాం అదిగో ఆ జన్ పద్ధతిలో ఆయన ఎక్కువగా మాట్లాడకుండా చాలా ఎక్కువగా బౌద్ధాన్ని గురించి ధర్మాన్ని గురించి చెప్పినటువంటి

(11:12) సంగతి కాబట్టి ఆయన్ని జన్ వెలుగుల్ని విరజిమ్మిన బోధి ధర్ముడు అంటారు ఈ బోధి ధర్ముడు మనం ఇంతకు ముందు అనుకున్నట్లుగా పల్లవులు ఏ ఆంధ్ర పదంలో ఉన్నటువంటి ధాన్య కటకం నుంచి వాళ్ళ ప్రస్థానాన్ని ప్రారంభించి అటు తర్వాత కంచికి వెళ్లి కంచిలో స్థిరపడి రెండు మూడు తరాల తరువాత పుట్టిన ఇతని మూలాలు కూడా తెలుగువే కదా ఇంతకంటే ఇంకా చారిత్రక ఆధారాలు ఏం కావాలి అయితే మనం తమిళతో విభోదించుకోవడం కానీ లేక ఆయన మా వాడే అని అనుకోవడం కానీ అలాంటి వాద వివాదాలకు వెళ్లకుండా మూలాలు తెలుగువైన బోధి ధర్ముడు తెలుగు వాడే అని చెప్పుకోవడం ఏ మాత్రం అసమంజసం కాదు అని నా భావన

(11:57) ఇప్పుడు ఈ బోధి ధర్ముడు చైనాలో స్టార్ట్ అయిన ఈ జెన్ ఆ తర్వాత విశ్వవ్యాప్తం అవ్వటం జపాన్ జపాన్ అవంతా వెళ్లి జపాన్ లో చూశారు కదా జెన్ ఇప్పుడున్న టెంపుల్స్ అన్నీ కూడా జెన్ టెంపుల్స్ అంటారు వాటిని ఒక్కొక్కసారి వచ్చినటువంటి ఒక్కొక్క దాన్ని ఒక ఉద్యమంలా తయారై అలాగే వ్యాప్తి చెందుతుంది వ్యాప్తి చెందింది స్థిరపడుతుంది అదే ఇప్పటికి కూడా కొనసాగుతుంది మరి ఆ బోధి ధర్ముడు అంతటి మహోన్నత ధార్మిక తరంగ ప్రసరణకు కారణమైన బోధి ధర్ముడు కంచి నుంచి వెళ్ళిన కంచిలో వాడు వాళ్ళ తాతలు ముత్తాతలు ధాన్య కటకానికి చెందిన తెలుగువారు కావటం అనేది

(12:36) నిర్వివాదాంశం థాంక్యూ వెరీ మచ్ నాగరెడ్డి థాంక్యూ [సంగీతం] [ప్రశంస]


No comments:

Post a Comment