Mind Your Tongue, Shivaji..! || ACTOR SHIVAJI || PRIYA CHOWDARY || DESSING || TEJASWI MEDIA
https://youtu.be/heNdD3kXnmc?si=EG_Jn9ZvzMjwAqid
https://www.youtube.com/watch?v=heNdD3kXnmc
Transcript:
(00:02) నగిపోదురు గాక నాకేటి సిగ్గు నా ఇచ్చయే గాక నాకేటి నెరుపు అని ఒక మహాకవి అన్నాడు. మై డియర్ ఫ్రెండ్స్ నేను మీ ప్రియా చౌదరి విషయం ఏంటంటే నేను ఎలా అయినా ఉంటా నేను ఏదైనా ఎప్పుకొని తిరుగుతా అడగడానికి మీరెవరు అని మాట్లాడేటటువంటి కొన్ని నోళ్ళకి సమాధానం చెప్పాలనిపించింది. నిన్న శివాజీ ఎవరైతే ఉన్నారో సినిమా యాక్టర్ శివాజీ ఒక వేదిక మీద అక్కడ ఉన్నటువంటి ఒక యాంకర్ ని ఉద్దేశించి చక్కటి కట్టు బొట్టు ఉన్నటువంటి యాంకర్ ని ఉద్దేశించి నాలుగు మంచి మాటలు చెప్పాడు కాకపోతే ఆ మంచి మాటలు చెప్పేటటువంటి ఆత్రం అనుకోవాలా లేకపోతే ఆ ఆదుర్ద అనుకోవాలా
(00:57) లేకపోతే ఆనందం అనుకోవాలో వార్నింగ్ అనుకోవాలా ఆయన నోటి నుంచి రెండు అన్ పార్లమెంటరీ పదాలు రావడం అనేటటువంటిది దొర్లడం అనేటటువంటిది జరిగింది అది ఒకసారి నేను మీకు చూపిస్తాను చూడండి మనమే దరిద్రం అనుభవించాల్సి వస్తదమ్మా ఏమ అనుకోవద్దు హీరోయిన్లు అందరూ మీరు అనుకున్నా నాకు పోయేది లేదు లాగి పీకుతాం మనం అది వేరే విషయం కానీ కానీ మీ అందం చేర్లోనో మీ అందం నిండుగా కప్పుకునే బట్టల్లోనే ఉంటది తప్పితే సామాను కనపడే దాంట్లో ఏమ ఉండదమ్మ అవి వేసుకున్నంత మాత్రాన చాలామంది చూసినప్పుడు నవ్వుతూ అంటారు గనీ ద్రం ముండా ఇలాంటి బట్టలు ఎందుకు వేసుకొని
(01:38) కాస్త మంచి వేసుకోవచ్చు గా బాగుంటావు కదా అనే అనాలనిపిస్తది లోపల అనలేము అంటే మళ్ళీ స్త్రీ స్వాతంత్రం లేదా స్వేచ్ఛ లేదు స్త్రీ అంటే ప్రకృతి ఎంత అందంగా ఉంటే అంత గౌరవం పెరిగిద్ది. ఈ ప్రకృతి అద్భుతంగా ఉంటది అలాగే స్త్రీ మా అమ్మ చక్కగా ఎప్పటికీ గుండెల్లో కనపడతా ఉంటది ఒక సావిత్రమ్మ గాని ఒక సౌందర్య గాని సో ఇదే అండి మన శివాజీ గారు ఏం చెప్పారు అంటే అమ్మ చక్కగా కట్టు బొట్టు చీరలో అందంగా అద్భుతంగా ఉన్నావు చక్కగా ఉన్నావ్ ఆడపిల్లలు నిండుగా ఉంటేనే నిండుగా వస్త్రధారణ చేసుకుంటేనే అందంగా ఉంటారు ప్రకృతి అంత గొప్పవాళ్ళు మీరు ప్రకృతి ఎంత
(02:20) అందంగా ఉంటుందో చూడండి చూడండి అని చెప్పి మాట్లాడుతూ ఆయన వాడకూడనటువంటి పదాలు ఒక రెండు ఆడవాళ్ళని కొంచెం పరుష పదజాలం ఉపయోగించాడు అలాగే సామాను అనేటటువంటి పదాన్ని ఉపయోగించాడు అదిగో అక్కడే వచ్చిందబ్బా తిప్పలు విషయం ఏంటంటే అంతసేపు శివాజీ గారు మంచే చెప్పారు కానీ నోటి దూలతోటి ఈ రెండు పదాలు దొరలటం అనేటటువంటిది ఒక విధంగా చెడు జరిగితే మరొక విధంగా ఈ లోకానికి మంచే జరిగిందని మాట్లాడుతాను నేను ఎందుకు అనింటే అతను గనుక మామూలుగా పొగిడి ఉండి ఉన్నట్టయితే అసలు ఈ దునియా అటువైపు చూసేది కాదు ఆ కట్టుబొట్టు గురించి మాట్లాడుకునేటటువంటిది కాదు కానీ నేను
(03:01) ఎప్పుడు మాట్లాడుతాను చూసారా విశ్వం అప్పుడప్పుడు మనకు ఒకటి గుర్తు చేస్తా ఉంటది మన బాధ్యతనని ఆ విధంగా ఇలాంటి సందర్భాల్లో విపరీతమైనటువంటి వస్త్ర ధారణ తోటి జనాలు విచ్చలవిడితనం విశృంఖలత్వాన్ని స్వేచ్చ అనేటటువంటి పేరు పెట్టుకొని సమాజాన్ని బ్రష్టు పట్టిస్తున్నటువంటి సందర్భంలో లో మొట్టికాయలు వేయడానికి ఇలాంటి వాళ్ళ చేత ఇలాంటి మాటలు వస్తాయి.
(03:26) ముందుగా శివాజీ గారు మాట్లాడినటువంటి ఆ రెండు మాటల్ని ఫస్ట్ ఖండిస్తూ అలాగే శివాజీ గారు ఈ విధంగా మాట్లాడినందుకు ఆయన క్షమాపణ చెప్పడం కూడా జరిగింది. ఆయన తను ఏదైతే అన్ పార్లమెంటరీ వర్డ్స్ మాట్లాడారో అన్ పార్లమెంటరీ వర్డ్స్ మాట్లాడినందుకు చక్కగా సవినయంగా సమాధానం చెప్పి క్షమాపణ అడిగారు. ఇక్కడ విషయం ఏంటంటే రెండు గొంతుకలు మాత్రం ప్రపంచంలోకి వచ్చేసాయి.
(04:03) ఆ రెండు గొంతుకలను బలపరుస్తూ మరి కొన్ని గొంతుకలు వచ్చినయి. అవేంటయ్యా అంటే నువ్వు ఎవడు మాట్లాడడానికి ఎవరి ఇష్టం బాలేదండి వాళ్ళు వేసుకుంటారు వేసుకోరు వేసుకోకపోతే ఏమైందండి వేసుకుంటే ఏం జరిగిందండి అని మాట్లాడిన క్యారెక్టర్ ఒకటయితే ఆ క్యారెక్టర్ ఎప్పుడు గుడ్డలు కూడా తీసుకునే కనపడతది అరాకొర గుడ్డలు వేసుకొని మాత్రమే కనపడతది. ఇంకొక క్యారెక్టర్ నువ్వు మట్టలు వేసుకో నువ్వు బొట్టు పెట్టుకో నువ్వు ఇది చేసుకో ఈ క్యారెక్టర్ ని మాత్రం తవ్వడ పగలగొట్టిన తప్పే లేదండి ఎందుకు అనింటే అసలు ఈ క్యారెక్టర్ కి ఏం అర్హత ఉందని దాని గురించి మాట్లాడుతది మట్టెలు వేసుకో
(04:37) బొడ్డు పెట్టుకో అనిఅంటే ఆడదాని హక్కుల కోసం కొట్లాడుతున్నానని ఆడదాని హక్కు అయినటువంటి మట్టెలని బొట్టుని సింధూర్ అది ఎంత పవర్ఫుల్లో ప్రూవ్ చేసిన మన దేశం మన దేశ ప్రధాని సత్తా ఏంటో చాటి చెప్పి ప్రపంచానికి సింధూర్ సత్తా చాటి చెప్పినటువంటి పవర్ఫుల్ సింధూర్ని ఎలా హేళన చేస్తాదండి అలాగే ఆడవాళ్ళ ఐదో తనానికి తనానికి ప్రతీక అయినటువంటి మట్టెలని తీసుకెళ్లి ఒక మగాన్ని పెట్టుకోమంది అంటే ఆమె ఎవర్ని గేలి చేస్తుంది మగవాడిని కాదండి ఆడవాళ్ళని ఏ ఆడవాళ్ళని గేలి చేస్తుంది ఏ ధర్మాన్ని అయితే ఆచరించాలని మేము మొత్తుకుంటున్నామో ఏ ధర్మం మరుగున పడిపోయిందని
(05:24) మొత్తుకుంటున్నామో ఆ సనాతన ధర్మాన్ని కాలరాయి వేయడానికి ఇలాంటి విషపు పురుగులు కలుపు మొక్కలు ఎదుకుతున్నాయి ఈ సమాజంలో ఈ కలుపు మొక్కల్ని కూకటి వేళ్ళతో పెకిలించాల్సినటువంటి అవసరం మాత్రం ఉంది. మామూలుగా వాళ్ళద్దర మా ఇష్టం ఏమైనా ఇప్పుకుంటామ అంటే నేను కలగ చేసుకునేదాన్ని కాదేమో గానీ సింధూరు గురించి మాట్లాడింది చూసావా నువ్వు పెట్టుకో అలాగే ఆడదానికి ఐదోతనమైనటువంటి భారతదేశం యొక్క స్త్రీ చిహ్నమైనటువంటి ఏది మాంగల్యం ఎంత పవిత్రంగా చూస్తుందో అది ఎంత విలువైనదో మట్టలు కూడా ఒక వివాహిత స్త్రీ యొక్క గౌరవాన్ని చూచించేటటువంటి దాన్ని తీసుకొని
(06:03) వెళ్లి మగవాడిని పెట్టుకొని మాట్లాడటం ఏంటండీ అంటే దానికి విలువ ఇవ్వవా నువ్వు దాన్ని ఎలా పడితే అలా ఎవడు పడితే వాడు వాడేసుకోవడమేనా అతగాడు మాట్లాడింది అమ్మ మీరు బాగున్నారు మీరు ఇలా ఉంటే బాగుంటారు మీరు ఇది పరిధి దాటి ప్రవర్తిస్తే ఒక్కొక్కళ్ళ మనసుల్లో ఇలాంటి భావాలు ఉంటాయి ని పచ్చిగా చెప్పాడు అతను అతను కూడా సినిమాకి సంబంధించినటువంటి వ్యక్తే శివాజీ కూడా సినిమా యాక్టరే అతను కూడా హీరోయిన్లతోటి చిన్న చిన్న బట్టలు వేసుకొని డాన్సులు చేసినటువంటి వ్యక్తే కానీ ఆ ఇండస్ట్రీలో ఉన్నటువంటి వ్యక్తే కానీ అతగాడే మాట్లాడాడు ఈ మాటలు అని అంటే
(06:39) ఒక్కసారి అర్థం చేసుకోండి ఇలాంటివి ఎంత వైపరీత్యాల కింద తయారయినాయో ఎంత విశృంఖలత్వం ఆ సినిమా వాళ్లే తట్టుకోలేనంత విశృంఖలత్వాన్ని స్త్రీ జాతి ప్రదర్శిస్తున్నది కొంతమంది అది అలాంటి వ్యక్తి తట్టుకోలేకపోతే మధ్య తరగతి కుటుంబాలు ఎక్కడ దిగువ మధ్య తరగతి కుటుంబాలు ఎక్కడ అలాగే బిలో పావర్టీ లైన్ లో ఉన్నటువంటి వాళ్ళ బ్రతుకులు ఏంటో ఈరోజు మీకు ఈ క్యారెక్టర్లకి ఏమన్నా తెలుసా వీటికి ఏముందండి ఏ పనైనా చేసుకుంటాయి ఏ పనైనా సరే చేసుకుని ఏ పని అంటే మీరు ఏ అర్థాలు తీసుకుంటే మీ కర్మ మీ జాతి మీ దరిద్రం ఆ మీకు డబ్బులు వస్తాయి లేదా ఆడ కూర్చొని
(07:20) ఆ ఏది చేసినా చేయకపోయినా ఇన్స్టాలో ఒక నాలుగు పోస్టులు పెట్టేస్తే కూడా వీళ్ళకి పైసలు వస్తాయి ఎందుకంటే వీళ్ళు ధర్మాన్ని అమ్ముకునేటటువంటి వ్యాపారవేత్తలు సనాతన ధర్మానికి తూట్లు పొడవడానికి వచ్చినటువంటి ఒక దరిద్రమైనటువంటి కల్చర్ ని ఈ దేశంలో పరిచయం చేయడానికి పరిచయమైనటువంటి కల్చర్ ని ఇంకా ఇంకా వేళ్ళునకు పోయేటట్లు చేయడానికి ఉపయోగపడేటటువంటి ముళ్ళు కాబట్టి ఈ ముళ్ళను పీకివేయకపోతే ఈ సనాతన ధర్మం యొక్క పాదాలకి గుచ్చుకొని సలుపుతూ ఉంటాయి.
(07:54) ఎప్పటికీ కూడా సరిగ్గా నడవలేనటువంటి స్థితిని తీసుకొస్తున్నటువంటి ఈ జాతిని మాత్రం ఉపేక్షించే ప్రసక్తే లేదు. ఒక ఆమె మాట్లాడుతది ఒక అమ్మాయి మాట్లాడుతది నా మా అబ్బాయి అడిగాడు నువ్వు ఇలా ఎందుకు బట్టలు వేసుకుంటావ్ అరాకొరా బట్టలు వేసుకుంటావ్ ఎందుకు అని అడిగాడు ఇది ఇట్స్ మై ఛాయిస్ అని నేను చెప్పాను నా కొడుకు కూడా మాట్లాడేటటువంటి హక్కును నేను ఇవ్వలేదు అని మాట్లాడింది.
(08:20) ఏం తల్లి బొమ్మ నీ బిడ్డ ఆ ప్రశ్న నిన్ను వేశడు అని అంటే ఆ బిడ్డ బయట ప్రపంచంలో నువ్వు వేసుకునే దుస్తుల పట్ల నువ్వు చేసేటటువంటి దరిద్రాల పట్ల ఆ బిడ్డ బయట ప్రపంచం నుంచి ఎన్ని కామెంట్స్ ఎదుర్కొని ఉండు ఉంటాడో ఆ విధంగానే ఆ పెయిన్ తోటే నీ బిడ్డ నిన్ను ప్రశ్నించాడు. అమ్మ బయట ఇలా అంటున్నారు అని చెప్పలా ఎందుకంటే ఆ పిల్లవాడిలో ఎక్కడో ఒక చోట కొంత తల్లి పట్ల గౌరవము ప్రేమ ఆ మర్యాద ఉన్నాయి.
(08:53) అది నీకు ఇచ్చి అడిగినప్పుడు దాని అర్థం ఏంటి ఆ బిడ్డని ఎందుకు అడుగుతున్నావ్ నీ అమ్మల ఇట్స్ మై ఛాయిస్ అని చెప్పిందంట అంటే ఎన్ని సంవత్సరాలు అమ్మా నీకు మొడ్డి కిందకి 40 ఏళ్ళు వస్తున్నాయి నీకు 40 ఏళ్ళ వచ్చిన నువ్వు వీపు లేకుండా జాకెట్ కి వీపు లేకుండా వేసుకొని తిరిగి ఇంత వెడల్పును చూపించుకుంటూ తిరుగుతావ్ ఇక ఒంటి మీద గుడ్డలు ఏముంటాయో ఏముండవో తెలియదు స్విమ్ సూట్లో కూర్చొని నీ భర్తతో ఉన్నావు తప్పు తప్పులేదు నీ బిడ్డలతో కూడా ఉండి అలాంటివి పెట్టి నువ్వు బయట ప్రపంచంలోకి వదిలి భారత స్త్రీ ఎలా ఉంది అని చెప్పడానికి ఇన్స్టాగ్రమ లో పెట్టి చీరలు కట్టుకున్న
(09:31) ఆడవాళ్ళను కూడా చులకనగా చూసే స్థితికి దిగజారుస్తున్న నీలాంటి దిగజారుడు స్త్రీలని తన్ని తరిమే రోజులు దగ్గరలోనే ఉన్నాయి. ఉపేక్షించే ప్రసక్తి లేదు ఎందుకంటే చెప్పి చెప్పి చెప్పి చెప్పి చెప్పి చెబుతూనే ఉన్నాం కానీ కొంతమంది మారేటట్టు కనిపించట్లేదు ముందు ముందు ఈ మా యొక్క ధోరణ ఎలా ఉంటదో అలాగే మా యొక్క తిరస్కృతి ఎలా ఉంటదో మీ పట్ల కచ్చితంగా చేతల్లో చూస్తారు.
(10:03) ఎందుకంటే మిమ్మల్ని ఇలా వదిలేస్తుంటే భారత రాజ్యాంగం మీకు మాత్రమే స్వేచ్ఛను ఇచ్చిందని మాట్లాడుతున్నారు. అలాగే నువ్వు అశ్విలత్వాన్ని చూపిస్తే చూసే స్వేచ్ఛని నాకు ఇవ్వలా ఇచ్చే స్వేచ్ఛను నీకు ఇచ్చింది చూపబడే స్వేచ్ఛను నీకు ఇవ్వలేదు అది గుర్తుపెట్టుకో నువ్వు నాకు కనిపించావ అనుకో నేను నిన్ను ఎన్ని విధాలుగా ఎరిగించచ్చో అన్ని విధాలుగా నేను చట్టపరంగా నేను ఖచ్చితంగా చర్యలు తీసుకోవచ్చు అతి తొందరలో ఇవే జరగబోతాయి అండర్లైన్ దిస్ పాయింట్ స్వేచ్ఛ తర్వాత భారత రాజ్యాంగం గుడ్డలో తీసుకుంటానికి రాజ్యాంగం రాయలేదమ్మా పవిత్రతని భద్రతని ఇచ్చింది రాజ్యాంగం గుర్తుపెట్టుకో రాజ్యాంగం తీసి చూడు వేరే
(10:44) ఏ మతానికి సంబంధించినటువంటి భారతీయ సంస్కృతికి భారతీయ హైందవ ధర్మానికి సంబంధించినటువంటిదే భారత రాజ్యాంగంలో ఉంటుంది. శ్రీరాముడు శ్రీకృష్ణుడు వీళ్ళందరూ భారత రాజ్యాంగంలో చోటు చేసుకున్నటువంటి అద్భుతమైనటువంటి సనాతన ధర్మకర్తలు వాళ్ళు అలాంటి రాజ్యాంగంలో స్వేచ్ఛ గురించి నువ్వు మాట్లాడుతావా రాములవారి కాలంలో నీలాంటి స్వేచ్ఛ లేదు కృష్ణుడి కాలంలో నీలాంటి స్వేచ్ఛ లేదు కలియుగంలో కూడా లేదమ్మోయ్ ఈ మధ్యకాలంలోనే కొన్ని దశాబ్దాలుగా ఈ యొక్క హైందవ సంస్కృతిని తూట్లు పొడిచి ధర్మాన్ని కాలరాసి ఎవరి మనసుల్లోనూ ధర్మం అనేది నీతి అనేటటువంటిది లేకుండా చేసి ఈ
(11:28) దేశాన్ని యువతని ఎందుకో పనికి రాకుండా నీలాంటి బరి తెగించినటువంటి బజారు మనుషులు ఉన్నటువంటి ఈ యొక్క వ్యక్తిత్వాన్ని అందరికీ పరిచయం చేసి యువతని పెడద్రోవ పట్టించి ఈ దేశపు యువత ఈ దేశం పట్ల గౌరవం లేకుండా చేసి స్త్రీల పట్ల గౌరవం లేకుండా చేసి ఈ యువత ఇలాగే ఉందని ప్రపంచానికి చాటి చెప్పేటటువంటి మీ చేష్టలు ఏవైతే ఉన్నాయో ఆ చేష్ట ేష్టలన్నిటికీ ఉరికిచ్చి ఉరికిచ్చి కొట్టేటటువంటి రోజులు వస్తాయని హెచ్చరించి చెబుతున్నాను.
(12:00) అలాగే కొంతమంది మాట్లాడుతున్నారు నువ్వు ఎవడరా శివాజీ మాట్లాడడానికి నిన్ను కొట్టాలిరా మరి చీరలు వేసుకుంటే జరగట్లేదా అని అంటున్నారు. ఒక్కటి గుర్తుపెట్టుకోండి చీరలు వేసుకుండా జరుగుతున్నాయి చిన్న పిల్లల మీద జరుగుతున్నాయి అలాగే చీరలు వేసుకోకుండా జరుగుతున్నాయి చీరలు వేసుకోకుండా జరుగుతున్నాయి అనింటే పబ్లిక్ లో జరుగుతున్నాయి వేసుకున్న ఎక్కడ జరుగుతున్నాయి అలాగే అన్నిటిని తీసుకొచ్చి ఒక గాటి మీదకి తీసుకొనివచ్చి తెలివిగా మాట్లాడుతున్నామ అని మాట్లాడుతారేమో గుర్తుపెట్టుకోండి ఇలాంటి దరిద్రమైనటువంటి స్త్రీలు చేసే అంగాంగ ప్రదర్శన చీరలు వేసుకున్న ఉన్న
(12:38) స్త్రీ పట్ల కూడా వాడికి ఇలాంటి భావన కలుగజేస్తుంది. పవిత్రత అనేటటువంటిది 70% తుడిచి పెట్టుకొని పోతే మిగిలినటువంటి 30% మీద ఆ 70% యొక్క పరిస్థితి ఆ ఎఫెక్ట్ వీళ్ళ మీద పడుతుంది. అది ముందు ఈ సో కాల్డ్ అర్బన్ నక్సల్స్ గుర్తు చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. రెండో విషయం చాలా మందిని తీసుకోండి ఉమెన్ ఎంపవర్మెంట్ లో ఉన్నటువంటి వాళ్ళని తీసుకోండి ఎంత సాంప్రదాయ బద్ధంగా వాళ్ళు ఉంటున్నారు టీవీలో కూర్చొని ఉమెన్ ఎంపవర్మెంట్ గురించి మాట్లాడే వాళ్ళు కూడా చీరలే కట్టుకుంటున్నారండి మరి వాళ్ళు కూడా ఏం మాట్లాడుతున్నారంటే నేనేం వేసుకోవాలో
(13:15) నువ్వు ఎందుకు చెప్పాలి నా వాళ్ళు ఏం వేసుకోవాలో నువ్వు ఎవరు చెప్పడానికి అని అంటే మరి నువ్వు ఎవరివి వీళ్ళు ఇదే వేసుకుంటారు అని చెప్పడానికి నువ్వు ఎవరివి నువ్వు ఎవరివి నా దేశానికి ఒక ధర్మం ఉంది ఆ ధర్మానికి ఒక సంస్కృతి ఉంది ఉ సంస్కృతికి ఒక సాంప్రదాయం ఉంది. ఆ సంప్రదాయాన్ని గౌరవించే తీరాలి నా దేశంలో ఇప్పుడిప్పుడే ప్రతి ఒక్క హిందువు మేల్కొంటున్నాడు ప్రతి ఒక్క సనాతనుడు మేల్కొంటున్నాడు సంస్కృతిని వ్యాపింప చేస్తున్నాడు చాలు ఇంత వరకు మీరు చేసినటువంటి చేష్టలు చాలు మీరు విశృంఖలత్వాన్ని పెంచి పోషించింది చాలు దాని ద్వారా యువతని స్త్రీలని నాశనం
(13:54) చేసింది చాలు ఇంకా ఉపేక్షించేటటువంటి స్థితిలో ఈ జాతి ఈ స్త్రీలు ఈ సంస్కృతిని గౌరవించే చేటువంటి ప్రతి ఒక్క సనాతనులు తిరగబడుతున్నారు తరిమి కొట్టే రోజు కూడా అతి దగ్గరలోనే ఉందని మాట్లాడుతున్నాను నేను మర్యాద నోరు నాలుక దగ్గర పెట్టుకొని మాట్లాడండి మీరెవరు అని మీరు మాట్లాడినప్పుడు మీరెవరని క్వశ్చన్ ఇటు నుంచి కూడా వస్తుంది సమాధానం చెప్పండి సమాధానం చెప్పండి చెప్పలేకపో అడ్డదిడ్డాలుగా మాట్లాడడం అడ్డగోలుగా మాట్లాడేటటువంటి వ్యవహారాలు మీరు మొదలు మొదలు పెడితే పులి స్టాప్ ఎలా ఎక్కడ పెట్టాలో కూడా మా అందరికీ తెలుసు. ఈరోజు మాధ్యమాలు ఉన్నాయి
(14:37) కదా అని ఇష్టం వచ్చినట్టు కూర్చొని మాట్లాడితే ఇప్పటికే సంస్కృతిని తగలబెట్టేసినటువంటి చరిత్రల్లో నుంచి సంస్కృతిని బిల్డ్ చేసుకునేటటువంటి తిరిగి పునర్నిర్మించుకునేటటువంటి దశలోకి ప్రతి ఒక్క సనాతనుడు సనాతని అడుగులు వేస్తున్నారు. బలంగా అడుగులు వేస్తున్నారు. ఆ అడుగుల కింద నలిగి చావకుండా మారండి.
(15:01) సంస్కృతిని గౌరవించండి భరతమాతని గౌరవించండి భారత స్త్రీ యొక్క అస్తిత్వాన్ని కట్టు బొట్టుని గౌరవించండి అలా కాకుండా స్టేజ్ల మీద విచ్చలవిడితనంగా మీరు చేసేటటువంటి వ్యవహారాలే ఇవాళ పది మందిలోకి వెళ్తే కూడా యువత మీ మీద ఎందుకు అంత ఆత్రంగా పడుతుంది అని అంటే గౌరవాన్ని మీరు ఇవ్వలేదు సమంత గారు చీర కట్టుకొని వెళ్లారు అయినా సరే ఎందుకు ఉన్నారు అని మాట్లాడితే సమంత గారు కూడా ఎన్ని వేశారు ఎన్ని వేషాలు వేశారు ఆవిడ ఆ వేషాలన్నీ చూసి ఆవిడ ఎదురుగుండా కనపడగానే చీర కట్టుకున్నా కూడా ఆమెని టచ్ చేయాలని చూశారు.
(15:36) మిగిలిన వాళ్ళని ఎందుకు టచ్ చేయరండి ఎందుకు టచ్ చేయరు ఎదవ కూతలు కుయకండి ఎదవ లాజిక్లు మాట్లాడకండి మాట్లాడితే అంతే లాజిక్ తోటి తిప్పి కొట్టడానికి సిద్ధంగా ఉన్నాం. ఇంకొక విషయం కూడా నేను చెప్తున్నాను ఈ యొక్క స్థితి మీద మట్టలు మీరు పెట్టుకోండి బొట్టు మీరు పెట్టుకోండి అని వాగిన నోళ్ళకి ప్రతి ఒక్క సనాతని సమాధానం చెప్పండి చెప్పుతో కొట్టినట్టు సమాధానం చెప్పండి ఇలాంటి నోళ్ళు ఇలాంటి ట్వీట్లు రావడానికి వీలు లేదు వచ్చినవా తిప్పి కొట్టే తీరాలి వీళ్ళని తరిమి కొట్టి తీరాల్సినటువంటి అవసరం ఈరోజు మనకి చాలా ఉంది మన ముందు ఉన్నటువంటి బాధ్యత
(16:18) భారత్ మాతాకి జై
No comments:
Post a Comment