‘బ్రెయిన్ రాట్’ వస్తుంది, ఇంటర్నెట్ లో చెత్త కంటెంట్ చూస్తున్నారా || What is ‘brain rot’ ||
https://youtu.be/q7amp0rHvJ4?si=uS05N8nvRDPQi_xC
https://www.youtube.com/watch?v=q7amp0rHvJ4
Transcript:
(00:00) మీరు రాత్రిపూట ఓపిక నశించి బెడ్ పైన వాలిపోయేదాకా ఇంటర్నెట్ సర్ఫింగ్ చేస్తూ ఏదో ఒక మీమ్ చూస్తూ జోక్ చూస్తూ ఏదైనా ఎంటర్టైన్మెంట్ షాట్ వీడియోలు చూస్తూ ఉంటున్నారా ఉదయాన లేవడంతోనే మళ్ళీ ఇంటర్నెట్ చూడకుండా ఉండలేకపోతున్నారా మీలో ఈ రెండు లక్షణాలు గనుక ఉంటే జాగ్రత్త మీకు బ్రెయిన్ రోట్ అనే యొక్క సమస్యతో మీరు బాధపడుతున్నారు.
(00:31) బ్రెయిన్ రాట్ అంటే ఇది ఆక్స్ఫోర్డ్ యూనివర్సిటీ ప్రెస్ పబ్లిష్ చేసే ఆక్స్ఫోర్డ్ డిక్షనరీ ఈసారి 2024 కు అఫీషియల్ వర్డ్ ఆఫ్ ద ఇయర్ గా ప్రకటించింది. అంటే ఈ ఏడాదికి ప్రధానమైనటువంటి వర్డ్ అది అఫీషియల్ ఇయర్ ఆఫ్ ద వర్డ్ ఫర్ 2024 సో బ్రెయిన్ రాట్ అంటే ఏంటి? ఇది ఇంటర్నెట్ యుగములో వస్తున్న ఒక పెద్ద ఛాలెంజ్ అంటే మన హ్యూమన్ బాడీకి ఉండే లక్షణం ఏంటంటే మనము దాన్ని వాడుతున్న కొద్ది దాని సామర్థ్యం పెరుగుతది మన వాడకం తీరును బట్టి మనం వాడుతున్న క్వాలిటీని బట్టి దాని సామర్థ్యం పెరుగుతది.
(01:16) మెదడు కూడా అలాంటిదే మనము మెదడును ఇంటలెక్చువల్లీ ఛాలెంజింగ్ టాస్క్ వాడితే అంటే బాగా ఆలోచించి మెదడు పెట్టి చేయగలిగే పనులకు వాడితే మన మెథడ్ షార్పెన్ అవుతుంది. లేదు పనికిమాలిన చెత్త కంటెంట్ చూసుకుంటూ పోతే దేర్ ఇస్ నో ఛాలెంజ్ ఫర్ యువర్ మైండ్ ద దాంతో మీ కాగ్నిటివ్ హెల్త్ అంటారు. అంటే మీ మెదడు ఆరోగ్యము దెబ్బతింటది.
(01:44) సో దీన్ని బ్రెయిన్ రాట్ అంటారు. సో బ్రెయిన్ రాట్ కారణం ఏంటి అని చూసుకుంటే ఎక్సెసివ్ కన్సంషన్ ఆఫ్ ట్రీవియల్ ఇంటర్నెట్ కంటెంట్ అంటే పెద్దగా కాన్సక్వెన్స్ లేని ప్రాధాన్యత లేని చెత్త కంటెంట్ ఒక్క మాటలో చెప్పాలంటే ఇంటర్నెట్ లో చెత్త కంటెంట్ ఏమాత్రము ఆలోచించాల్సిన అవసరం లేని రొటీన్ కంటెంట్ ముఖ్యంగా షార్ట్ ఫామ్ ఎంటర్టైన్మెంట్ ఇంటర్నెట్ లో మీములు జోకులు వీటిని అంటే ఏమాత్రము మెదడు పెట్టి ఆలోచించాల్సిన అవసరము లేని కంటెంట్ ఎక్కువగా మనము పొందుతున్న కొద్దీ మీలో ఈ బ్రెయిన్ రాట్ వచ్చే అవకాశం ఉంటది.
(02:30) అంటే ఇంటర్నెట్ వాడితేనే బ్రెయిన్ రాట్ రాదు ఇప్పుడు మీరు ఉదాహరణకు నా ఛానల్ లోనే రూపాయి విలువ ఎందుకు పతనం అవుతుంది? సిరియాలో ఎందుకు ఈ పరిణామాలు ఏర్పడ్డాయి. బ్రిక్స్ కరెన్సీ డాలర్ కు ప్రత్యామనాయం అవుతుందా ఈ వీడియోలు చూశారు అనుకోండి ఇది అర్థం అది చూస్తున్న కొద్ది మీ మైండ్ చాలా యక్టివ్ గా పనిచేయాల్సింది ఎందుకంటే ఆ కంటెంట్ మీరు అర్థం చేసుకోవడానికి కూడా మీ మైండ్ కాస్త ఎక్సర్సైజ్ చేస్తది.
(03:02) మనం ఎలాగైతే బాడీకి ఎక్ససైజ్ ఉంటుందో మైండ్ కి కూడా ఎక్ససైజ్ ఉండాలి ఎందుకంటే నేను చెప్తున్న అంశాలు అర్థం కావాలి సిరియా సంక్షోభం అంట సిరియాలో ఉన్న పాత్రలు ఏంటి అల్జులా అని ఎవడు మీకు హెచ్డిఎస్ అంటే ఏంటి సివిల్ వార్ ఎప్పుడు స్టార్ట్ అయింది ఇదంతా ఆ కంటెంట్ డెప్త్ రీతి ఏమవుతుందంటే అది అర్థం చేసుకోవడానికి మెథడ్ యక్టివ్ గా పనిచేస్తుంది.
(03:30) కానీ ఏ రకమైన అర్థం చేసుకోవడానికి ఇబ్బంది లేని చెత్త కంటెంట్ ఉందనుకోండి మెదడు ఎందుకు పనిచేస్తది మెథడ్ చాలా ప్ాసివ్ గా రిసీవ్ చేసుకుంటూనే ఉంటుంది. మీ బ్రెయిన్ ఫీల్డ్ లో అంతా చెత్త కంటే నిండిపోతుంది. అప్పుడు మీ బ్రెయిన్ కు ఇంటలెక్చువల్ టాస్క్ చేసే కెపాసిటీ పడిపోతుంది. దీన్నే బ్రెయిన్ రాట్ అంటారు. అంటే ఇట్ ఇస్ ఏ డిటీరేషన్ ఇన్ యువర్ మెంటల్ అండ్ ఇంటలెక్చువల్ కెపబిలిటీస్ మీ ఇంటలెక్చువల్ ఫేకల్టీస్ దెబ్బ తింటాయి.
(03:59) ఇది ఎక్సెసివ్ కన్సంషన్ ఆఫ్ ట్రివియల్ కంటెంట్ ఆన్ ఇంటర్నెట్ ఇంటర్నెట్ లో చెత్త కంటెంట్ కన్స్ూమ్ చేయడం వల్ల వచ్చే సమస్య ఇది ఈ సమస్య ముఖ్యంగా యంగర్ జనరేషన్ లో ఎక్కువగా వచ్చే ప్రమాదం ఉంది ఎందుకంటే వీరి ఎక్కువగా ఇంటర్నెట్ యూసేజ్ ఉంటుంది. సో అందువల్ల ఇంటర్నెట్ యూస్ కు మన మానసిక ఆరోగ్యానికి ఉన్న సంబంధం మరి ఈ బ్రెయిన్ రాట్ సింటమ్స్ ఏంటి ఎలా తెలుస్తుంది మనకు మీకు బ్రెయిన్ రాట్ అవుతుందా అనేది ఒక్క క్వశ్చన్ రెండవ క్వశ్చన్ అలాంటప్పుడు దీనినుంచి బయట పడడం ఎలా ఈ రెండు పనులు కూడా చెప్దాం అంటే ఇప్పటిదాకా నేను వాట్ ఇస్ బ్రెయిన్ రాట్ చెప్పాను వాట్ ఆర్ ద సింటమ్స్ ఆఫ్
(04:38) బ్రెయిన్ రాట్ నా బ్రెయిన్ రాట్ అవుతుందేమో అంటే తెలుగులో ట్రాన్స్లేట్ చేస్తే మెదడు కులిపోతుంది చాలా పెద్ద బలం పదం అది భయంవేస్తది మనకు అందువల్ల ఫర్ ద పర్పస్ ఆఫ్ అవర్ డిస్కషన్ లెట్ అస్ నాట్ ట్రాన్స్లేట్ ఇట్ వ విల్ జస్ట్ కాల్ ఇట్ బ్రెయిన్ రాట్ సో ఈ బ్రెయిన్ రాట్ ఉంది అనటానికి మీకు ఎగజాంపుల్ ఏంటి అంటే ఒకటి మీ మైండ్ లో మీరు ఇంటర్నెట్ లో చూసిన జోకులు అంశాలు అవే మీ మైండ్లో తిరుగుతున్నాయా చూసినప్పుడు చూసి మర్చిపోయి ఇక దాని చుట్టే ఆలోచిస్తున్నారా మీరు ఇప్పుడు ఇప్పుడు సిరియా సంక్షేమం గురించి వీడియో చూశరు అనుకోండి దాం తర్వాత
(05:16) దాన్నే ఆలోచించుకుంటూ ఉంటారా రష అసద్దు ఎట్లా పడిపోయాడు అల్జలాని ఎట్లా వచ్చాడు అల్కైదా ఎలా సిరియాలో డెవలప్ అయింది ఇవన్నీ ఆలోచించుకుంటూ ఎవరు ఉండరు మీరు గమనించండి. కానీ ఒక జోక్ ఒక షార్ట్ ఎంటర్టైన్మెంట్ చూశరు అనుకోండి ఇక దాని గురించే థింక్ చేస్తుంటారు ఇది మొదటి సింటమ అలా చూస్తున్నారు చేస్తున్నారంటే అంటే మీరు ఇంటర్నెట్ లో కన్స్ూమ్ చేసిన దాన్ని ఆ ఇంటర్నెట్ కన్సంషన్ ఆగిపోయాక కూడా మీ మైండ్ లో తిరుగుతుంది అనుకోండి అది ఫస్ట్ సింటమ ఇక రెండవ సింటమ ఇంటర్నెట్ స్లాంగ్ వాడకుండా మీరు ఒక సెంటెన్స్ కూడా పూర్తి చేయలేకపోతున్నారు. ఇప్పుడు మనకు
(05:53) సోషల్ మీడియాలో రిటన్ కమ్యూనికేషన్ లో ఓరల్ కమ్యూనికేషన్ లో కూడా ఈ యంగర్ జనరేషన్ కు ఒక మీనింగ్ఫుల్ సెంటెన్స్ మాట్లాడలేకపోతున్నారు రాయలేకపోతున్నారు కారణం ఏంటి అంటే ఈ ఇంటర్నెట్ స్లాంగ్ అర్థం అలవాట అయిపోయింది అందువల్ల రెండవ సింటమ్ ఏంటి ఇంటర్నెట్ స్లాంగ్ లేకుండా మీరు ఒక సెంటెన్స్ పూర్తిగా ఒక మీనింగ్ ఫుల్ గా ఒక సెంటెన్స్ కంప్లీట్ చేయలేకపోతున్నారా ఇది రెండవ సింటమ్ ఇక మూడవ సింటం ముఖ్యంగా పిల్లల్లో కనబడుతుంది ది మీరు అటెన్షన్ డెఫిసిట్ అంటే ఎక్కువ సమయం ఒక దానిపైన దృష్టి పెట్టలేకపోతున్నారు.
(06:28) ఎందుకంటే ఇంటర్నెట్ ట్రివియల్ కంటెంట్ షార్ట్ ఫామ్ ఎంటర్టైన్మెంట్ యొక్క లక్షణం అది కొన్ని సెకండ్స్ లో మనం నెక్స్ట్ దానికి వెళ్ళిపోతాం. అందువల్ల మీరు ఒక ఫోక్ ఒక దేనిపైన ఎక్కువసేపు దృష్టి పెట్టలేకపోతున్నారా ఇది మూడో సింటమ నాలుగో సింటమ ఏందంటే మీరు ఒక టాస్క్ పైన మీరు కాన్సంట్రేట్ ఫోకస్ చేయలేకపోతున్నారా మీరు ఏదైనా పని చేస్తున్నారు అనుకోండి ఫిజికల్ ఆర్ ఇంటలెక్చువల్ ఆర్ మెంటల్ మీరు ఆ టాస్క్ పైన ఫోకస్ చేయలేకపోతుంటే అది కూడా మీకు ఒక ఇండికేటర్ ఇక ఫిఫ్త్ సింటమ ముఖ్యంగా పిల్లల్లో కనబడేది పూర్ అకాడమిక్ పర్ఫార్మెన్స్ ఎందుకంటే వారు ఇన్కాన్సిక్వెన్షియల్ ట్రివియల్ థింగ్స్
(07:08) పైన ఫోకస్ ఉంటుంది తప్ప ఇంటలెక్చువల్లీ ఛాలెంజింగ్ వాటి పైన ఫోకస్ ఉండకపోవడం వల్ల ఎకడమిక్ పర్ఫార్మెన్స్ దెబ్బంటుంది. ఇక సిక్స్త్ సింటమ్ ఏంటంటే పెద్దవాళ్ళలో ఈ మెమరీ లాస్ ఉంటుంది మతిమరుపు గుర్తుండదు. ఏడవది ఏంటంటే మీకు ఈ మోటివేషన్ ఏ పని చేయాలన్నా పెద్దగా ఆసక్తి ఉండదు. ఎందుకంటే మీకు ఒక రకమైన ఐసలేషన్ లోకి వెళ్ళిపోతారు.
(07:35) సో ఇక ఎనిమిదవది ఏంటి అంటే మీకు ఇరిటేషన్ పెరుగుతూ ఉంటుంది ప్రతి చిన్నదానికి చికాకు పెరుగుతది మీరు పరాకు చికాకుగా ఉంటారు. తొమ్మిదవది ఓవర్ డిపెండెన్స్ ఆన్ డివైసెస్ ఫర్ మెమరీ మీకు ఏది గుర్తుండదు ప్రతి ఒక్కటి మెమరీ మీకు డివైస్ పైన ఆధారపడుతుంటారు ఇప్పుడు అది బాగా పెరిగింది. ఒక చిన్న క్యాలిక్యులేషన్ కావాలన్నా డివైస్ పట్టుకోవాలి.
(08:01) ఫోన్ నెంబర్లు గుర్తుంచుకోవడం కంప్లీట్ గా మారిపోయారు. సో మెమరీ కోసం ఏది గుర్తు మీకు ఏదనా రేపు ఉదయానే పని చేయాలంటే గుర్తుండదు అది మెమరీలో సెల్లో మొబైల్లో పెట్టుకోవాలి. అది వాది మెమరీ గుర్తు మీకు మొబైల్ గుర్తు చేయాలి లేకపోతే మీకు గుర్తుండదు. 10వది ఏంటంటే ఫర్ ఎంటర్టైన్మెంట్ కూడా మీరు డివైసెస్ పైన ఆధారపడుతున్నారు అంటే ఏమైనా టీవీనో లేకుంటే నెట్టో చూస్తూ ఆనంద పడాల్సింది కానీ ఓప మందితో మాట్లాడడం కానీ కానీ 10 మందితో కలవడంలో కానీ మీకు ఆనందాన్ని పొందడం కన్నా ఎలక్ట్రానిక్ డివైసెస్ ఇంటర్నెట్ డివైసెస్ పైనే మీరు ఎక్కువగా ఆధారపడుతున్నారు అనుకోండి ఎంటర్టైన్మెంట్
(08:40) ఈ 10 లక్షణాలు ఉంటే మీరు యు ఆర్ సఫరింగ్ ఫ్రమ బ్రెయిన్ రాట్ అంటే మీ మెథడ్ ఇంటలెక్చువల్ కెపాసిటీ తగ్గిపోతుంది మీ మెథడ్ ఉన్న ఇంటలెక్చువల్ కెపబిలిటీ తగ్గిపోతుంది అంటే కాగ్నిటివ్ హెల్త్ అంటారు దీన్ని అంటే ఆ కాగ్నిటివ్ హెల్త్ కాస్త దిగజారుతుంది డిటరేట్ అవుతుంది. మరి దీని నుంచి బయట పడడం ఎలా హౌ ఇస్ ఇట్ పాసిబుల్ ఎస్ ఇట్ ఇస్ పాసిబుల్ మన కల్చర్ మన లైఫ్ స్టైల్ మన జీవన శైలి ఇవన్నీ సీరియస్ మెడికల్ ఎలిమెంట్స్ కావు.
(09:11) దే ఆర్ ఆల్ లైఫ్ స్టైల్ డిసార్డర్స్ అందువల్ల మీరు లైఫ్ స్టైల్ మార్చుకుంటే డెఫినెట్ గా ఈ బ్రెయిన్ రాట్ నుంచి బయట పడొచ్చు. ఇక మీరు బ్రెయిన్ రాట్ నుంచి బయట పడటానికి లేదా బ్రెయిన్ రాట్ అవాయిడ్ చేసటానికి ప్రివెంట్ చేయడానికి కూడా పెద్ద కష్టం ఏం కాదు. అది మన చేతిలో ఉంది మన లైఫ్ స్టైల్ కాస్త అంత మార్చుకుంటే ఇట్స్ పాసిబుల్ ఏం చేయాలి ఒకటి సంతృప్తిగా నిద్రపోండి సరిపోయినంతగా నిద్రపోండి మంచి నిద్రపోండి గుడ్ స్లీప్ మించినటువంటి మానసిక ఆరోగ్య సాధనం మరొకట్లేదు.
(09:48) మీకు ఆయుర్వేద శాస్త్రం నుంచి మొదలుకొని ఆధునిక వైద్య శాస్త్రాల వరకు అందరూ చెప్తారు. మీరు హావ్ ఏ నైస్ స్లీప్ ఒక మంచి మీరు మనకు కూడా అనుభవం చూడండి రోజంతా చాలా గందరగోళంతో ఒత్తిళ్లతో ఇబ్బందులతో పని చేశక కూడా ఈవెన్ ఫిజికల్ గా బాగా స్ట్రెస్ అయి బాగా తిరిగి వచ్చాము ప్రయాణం చేసి వచ్చాం ఒక మంచి నిద్రపోయామ అనుకోండి తెల్లార వరకు ఫ్రెష్ అయిపోతుంది మళ్ళీ చాలా రిసోర్స్ ఫుల్ గా యక్టివ్ గా ఉంటాం.
(10:17) అందువల్ల హావ్ ఏ నైస్ స్లీప్ నేను మంచి నిద్ర పట్టడానికి ఏం చేయాలనదానికి చాలా లిటరేచర్ ఉంది చాలా మందికి సమాచారం తెలుసు గనుక వివరించండి నేను ఇక రెండవది ఏందంటే మైండ్ఫుల్నెస్ లేదా మెడిటేషన్ లేదా ప్రాణాయామం బ్రీతింగ్ ఎక్సర్సైజెస్ ఇవి మన మైండ్ ను చాలా ప్రశాంతంగా ఉంచుతుంది. అంటే మైండ్లెస్ ఇంటర్నెట్ కన్సంషన్ కు యాంటీడోట్ విరుగుడు ఏంటంటే మైండ్ఫుల్నెస్ అందువల్ల ఒక మీరు కొంతసేపు ధ్యానం చేయడమో లేదా కాస్తంత ప్రాణాయామం బ్రీతింగ్ ఎక్సర్సైజ్ చేయడం ద్వారా ఈ సమస్య నుంచి బయట పడటానికి అవకాశం ఉంటది.
(11:03) థర్డ్ ఆస్పెక్ట్ ఏందంటే గుడ్ ఎక్సర్సైజ్ మన మెథడ్ కి కూడా బ్లడ్ ఫ్లో సమృద్ధిగా ఉండాలి. ఏ ఆర్గాన్ అయినా ప్రాపర్ గా రక్త ప్రవాహం ఉంటేనే అది పని చేస్తుంది. అందువల్ల యోగా మీకు అలాగే యక్టివిటీ వాకింగ్ కానీ ఎక్సర్సైజెస్ చేయడం కానీ అంటే మీరు ఎప్పుడూ ఒకచోటే కూర్చొని ఉన్నాము ఫిజికల్ పని యక్టివిటీ లేదనుకోండి మైండ్ రాట్ అయితుంది.
(11:31) బ్రెయిన్ రాట్ ను పెంచుతుంది అందువల్ల హావ్ ఎన్ ఎక్సర్సైజ్ యస్ ఏ మండేటరీ మీకు నాలుగవది గ్రీన్ టైం ఓవర్ స్క్రీన్ టైం అంటున్నారు. అంటే గ్రీన్ చాలా రీసెర్చ్ కూడా జరుగుతుంది ఎక్స్పోజ టు నేచర్ ఇంప్రూవ్స్ యువర్ మెంటల్ హెల్త్ అని మీరు కనీసం వారంలో రెండు గంటలైనా ఓ పార్క్ లో గడపండి లేదంటే చెట్ల మధ్య గడపండి లేదంటే ఒక చెరువు పక్కనో బీచ్ పక్కనో గడపండి ఓ గుట్టను చూసుకుంటూ ఉండండి సో ఎస్పెషల్లీ మహానగరాల్లో ఉన్న వారికి ఇది చాలా కీలకం కేవలం లంగ్ స్పేసెస్ఏ కాదు ఎక్స్పోజర్ టు నేచర్ ప్రకృతికి ఎక్స్పోజ కావడం వారంలో కనీసం ఒక రెండు గంటలైనా చేయాలి. ఏది
(12:15) లేకపోతే బయట మంచిగా వాతావరణం ఉంది వర్షం పడే సూచనలు కనబడుతున్నాయి లేదా వర్షం పడుతుంది ఇంటి బయటికవచ్చి వర్షాన్ని చూడండి మీ అపార్ట్మెంట్లు ఉంటే బాల్కన్ లోకి వచ్చి ఆ వర్షాన్ని చూస్తూ ఎంజాయ్ చేయండి. చాలామంది వర్షం వస్తే తలుపులు కిడికీలు మూసేసుకుంటారు. కానీ ఎక్స్పోజ టు ద నేచర్ ఇది మీకు ఫోర్త్ ఫిఫ్త్ ఏంటంటే గుడ్ ఫుడ్ మీకు జంక్ ఫుడ్ అవాయిడ్ చేయడం చాలా ఆరోగ్యవంతమైన న్యూట్రిషియస్ ఫుడ్ తినడం ద్వారా ఈ సమస్య నుంచి బయట పడవచ్చు.
(12:50) ఇక ఆరవది క్లియర్ ద మైండ్ మీ మైండ్లో అనవసరమైనవన్నీ పెట్టుకోకండి ఉదాహరణకు మీకు రేపు చేయాల్సిన పనులు చాలా ఉన్నాయి. ఇక ఆ మైండ్ అంతా అదే ప్రెషర్ క్రియేట్ అవుతుంది రేపు ఇది మర్చిపోతానో అది మర్చిపోతానో సింపుల్ గా మీరు ఏం చేయండింటే టు డూ లిస్ట్ ఓ పేపర్ తీసుకోండి మీరు చేయాల్సిన పనులన్నీ రాసుకోండి ఒక్కొక్కటి టిక్ పెట్టుకుంటూ పోండి ఒక్కసారి మీరు చేయాల్సిన పనులన్నీ నోట్ డౌన్ చేశరు అనుకోండి మీ మైండ్ నుంచి అది క్లియర్ అయిపోతుంది అవసరం లేదు మైండ్ దాచుకోద్దు దాన్ని ఇ మీకు ప్రెషర్ పోతుంది లేదు మీకు మీకు బాగా ఐడియాస్ ఉన్నాయి మీరు చాలా ఏదో చేయాలి ఏదో చేయాలి ఐడియాస్
(13:26) ఉన్నాయి అవన్నీ బ్రెయిన్ లో పెట్టుకోకండి సింపుల్ గా ఒక నోట్బుక్ పెట్టుకోండి మీ ఐడియాస్ అన్నీ రాసుకోండి లేదు మీరు బాగా వరీస్ ఉన్నాయి బాధలు ఉన్నాయి బాధలు కూడా రాసుకోండి. అంటే మీకు రైటింగ్ ఇస్ ఏ వెరీ బిగ్ రిలీఫ్ ఈవెన్ టర్మినల్ ఇల్నెస్ అంటే తీవ్రమైన అనారోగ్యంతో బాధపడుతున్న పెయిన్ తో బాధపడుతున్న వారు కూడా రాయడం అంటూ అలవాటు అయితే రైటింగ్ కెన్ రిలీవ్ పెయిన్ అని కూడా సర్చ్ చెప్తుంది అందువల్ల మీకు రాసే అలవాటు ఉంటే రాయండి అలవాటు లేకపోయినా మీ బాధలు మీ ఆలోచనలు మీ మైండ్ లో ఉన్నవల్ల పేపర్ మీద పెట్టుకుంటూ పోండి దాంతో మైండ్ క్లీన్ అవుతుంది
(14:05) క్లియర్ అయిపోతుంది మీకు మైండ్ క్లియర్ అయిపోతే మైండ్ లో స్పేస్ ఖాళీ అవుతుంది ఇప్పుడు మనకు మీరొక సిస్టం లో బాగా డెస్క్టాప్ మీద మీకు ఫుల్ గా ఉన్నాయి అనుకోండి అవన్నీ తల క్లీన్ చేస్తారనుకోండి ఫ్రీ అయిపోతుంది. మీకు ఏదైనా ఫ్రిడ్జ్ లో విపరీతంగా వస్తువులు ఉన్నాయి అనుకోండి క్లీన్ చేయండి ఎంత రిలీఫ్ ఫీల్ అవుతారో మీరు చూడండి.
(14:28) ఒక్కరోజు మీరు ఇల్లంతా క్లీన్ చేసుకున్న రోజు ఎంత ఆనందంగా ఉంటారో చూడండి మీళ్లే చెత్తంతా తీసేసి మొత్తం పడేసాను అనుకోండి అబ్బా ఎంత ఆనందంగా అనిపిస్తుందో అంటే ఫిజికల్ స్పేస్ లో చెత్తంతా క్లీన్ చేస్తే ఎలా ఆనందం వస్తుందో మన మెంటల్ స్పేస్ లో కూడా క్లీన్ చేస్తే ఆనందం ఉంటది. అన్ఫార్చునేట్లీ ఫిజికల్ స్పేస్ క్లీన్ చేయడమో మనకు బాగా తెలుసు ఉదయాన్నే లేసి స్నానం చేస్తాం కాలకృత్యాలు తీర్చుకుంటాం మన చుట్టూ ఉన్న చెత్తంతా తీసిపెడేస్తాం కానీ మెంటల్ స్పేస్ లో క్లీన్ చేయం అందువల్ల మెంటల్ స్పేస్ లో కూడా క్లీన్ చేయడం మొదలు పెట్టండి మీరు ఆటోమేటిక్ గా ఈ బ్రెయిన్
(15:06) రాడ్ నుంచి బయట పడే అవకాశం ఉంటది. ఏడవది కాగ్నిటివ్ అండ్ ఇంటలెక్చువల్లీ ఎక్సైటింగ్ కంటెంట్ కి ఎక్స్పోజ కండి ఇంటలెక్చువల్ యక్టివిటీస్ కాగ్నిటివ్ యక్టివిటీస్ పజిల్స్ కావచ్చు లేదా డీప్ కన్వర్జేషన్ కొంత మీకు తెలిసిన వారితో చాలా మీనింగ్ఫుల్ కన్వర్జేషన్ చెత్త కన్వర్జేషన్ కాదు సో ఇద్దరు ఫ్రెండ్స్ కలిసాలు పనికిమాల విషయాలు మాట్లాడకండి సో కొన్ని సీరియస్ అంశాలు మాట్లాడుకోండి కొంత ఇన్డెప్త్ కన్వర్జేషన్ మాట్లాడుకోండి అంటే మీ మెథడ్ కూడా ఎక్సర్సైజ్ మీరు మీరు ఎలాగైతే ఫిజికల్ ఎక్సర్సైజ్ చేస్తే బాడీ ఆరోగ్యంగా ఉంటుందో ఈవెన్ యోగా కూడా
(15:43) చెప్పేది మైండ్ అండ్ బాడీ యూనిజం చెప్తుంది. చాలామంది యోగాను కేవలం ఫిజికల్ ఎక్సర్సైజెస్ గానే భావించి మన బాడీ ఎక్సర్సైజ్ అవుతుంది స్ట్రెచ్ అవుతుంది అంటారు బాడీ మాత్రమే స్ట్రెచ్ కావడం కాదు బాడీని మైండ్ ని యునైట్ చేస్తుంది బాడీని మైండ్ ని యునైట్ చేయడం అనేది చాలా చాలా ఇంపార్టెంట్ ఎందుకంటే మన మైండ్ ఆగదు అది విపరీతంగా పరుగులు తీస్తుంటుంది మీరు గమనించండి ఫిజికల్ గా ఒకచోట ఉండొచ్చు ఆలోచనలు ఒకచోట ఉంచలేము నిలపలేము ఆలోచన స్తంభింప చేయలేము మనం మన థాట్స్ గతంలో కనపోత ఫ్యూచర్ లోకి వెళ్ళిపోతాయి వర్తమానంలో ఉండం మనం దాన్నే మైండ్ఫుల్నెస్
(16:20) అంటారు అది ప్రాక్టీస్ చేయడం సో అందువల్ల మీరు ఇంటలెక్చువల్లీ ఎంగేజింగ్ యాక్టివిటీ చేయడం ఇంటలెక్చువల్ ఎంగేజింగ్ యాక్టివిటీ అంటే ఒక మంచి పుస్తకం చదవచ్చు లేదా ఒక టీవీలోనైనా ఒక మంచి ప్రోగ్రాం కాస్త మైండ్ ను ఆలోచింప చేసేటువంటి కాగ్నిటివ్ చాలా ఎక్సైట్మెంట్ ఇచ్చేది అంటే ఆనందాన్ని ఇచ్చేది అలాంటి కన్సంషన్ చేసిన కంటెంట్ కూడా లేదు నలుగురు కూర్చునే ఒక అంశం పైన మాట్లాడుకున్నారు ఓ ఇద్దరే కూర్చొని ఒక అంశం పైన ఇన్డెప్త్ గా లైఫ్ ఇలా ఇలా ఎందుకుఉంది ఏదైనా కావచ్చు పనికిమాలిన అంశాలు కాదు మళ్ళీ వీడు వాడిని తిట్టిండు వాడు వీడిని తిట్టిండు సొల్లు కబుర్లు
(16:57) కాదు ఆ సొల్లు కబుర్లు మానేసి కాస్తంత మీనింగ్ఫుల్ ఇంటరాక్షన్ పెంచుకోండి ఇవి చేశారనుకోండి మీరు కచ్చితంగా బ్రెయిన్ రాట్ నుంచి బయట పడొచ్చు
No comments:
Post a Comment