Friday, December 26, 2025

 మీరు గాఢ నిద్రలో ఉన్నప్పుడు మీకు ఏ అనుభవం లేదు ఎందుకంటే అనుభవాన్ని ఇచ్చే మానసిక వైఖరి అక్కడ లేదు .
అక్కడ మీరంతా పరమ విశ్రాంతిలో ఉన్నారు. 
మెలుకువలో కూడా అటువంటి విశ్రాంతిని 
మానసిక వైఖరిలో పొందాలనుకున్నప్పుడు దానికి మీరు ఆధ్యాత్మికత అని పేరు పెట్టుకున్నారు.


http://youtube.com/post/Ugkxe7uzKvFh-JmZfwUX8TLZgOVTmlWtcCRd?si=EzjodjZ3gdkYXQjO


No comments:

Post a Comment