అవును నిజము #4 #youtubeshorts #shorts #funny #trending #love #quotes #motivation
https://youtube.com/shorts/L5y4o5cIURo?si=YGBAIViWBo5Uo9Bq
https://www.youtube.com/watch?v=L5y4o5cIURo
Transcript:
(00:01) ఈ విషయం చాలా ముఖ్యమైన విషయం నువ్వు ఏదైనా నమ్ముతున్నావ అంటే నీకు తెలియదని నీకు తెలిసిన విషయం ఇక నమ్మాల్సిన పనిలేదు జీవితాన్ని అన్వేషించేవాడు నిజంగా జీవితాన్ని తెలుసుకోవాలనుకునేవాడు నమ్మే ప్రక్రియకి ఫుల్ స్టాప్ పెడతాడు. అతను అన్వేషిస్తాడు తెలుసుకుంటే తెలుసుకున్నాను అని చెప్తాడు తెలియకపోతే తెలియదని చెప్తాడు.
(00:25) అంతేగాని ఊహల్లో హాలోజినేషన్లో డ్రీమ్స్ లో తత్వాల్లో చింతనల్లో బతకడు. అందుకని ఎక్కడెక్కడ నువ్వు నమ్ముతున్నావు అని పదం వాడుతున్నావో అదంతా నీకు తెలియదని గుర్తుపెట్టుకో నీవు మగవాడివి అని నమ్ముతున్నావో నీకు తెలుసు ఆత్మజ్ఞానం, జ్ఞానోదయం, ఆనందం, ఎరుక, సాక్షి, నిష్కామ కర్మ ఇవన్నీ నమ్మకాలు కావండి నమ్మకాలకు అతీతమైన ఒక జీవన విధానం.
(00:51) ఏదేది నమ్ముతున్నావో అది నీకు తెలియదన్న విషయాన్ని ఈరోజు గుర్తించు సరసవస్
No comments:
Post a Comment