Sri Sri Adithya Parasri Swamy Interview - కోట్ల మందికి తెలియని సత్యం..| Nagaraju Interview | Its UTV
https://m.youtube.com/watch?v=MQV0omv9lF0
https://www.youtube.com/watch?v=MQV0omv9lF0
Transcript:
(00:02) నమస్తే గురువుగారు నమస్తే అండి శ్రీమాత్రే నమః శాసనాలు ఇవన్నీ చెప్పారు ఇప్పుడు శాసనం పెరిగిపోయింది సాంకేతిక పరిజ్ఞానం పెరిగిపోయింది. గర్భవతులుగా ఉన్నవారు తొమ్మిది నెలల ఇక పురుడు పోసుకోవాలి డెలివరీ అంటే ఇప్పుడు ఎవరు కూడా ఆగే తట్టలేదు గడియలు మంచి రోజు అవి చూసుకొని ఆ రోజు సర్జరీ పెట్టుకుంటున్నారు మొత్తం ఆ రోజు దాని ద్వారా పిల్లల్ని ప్రసవించేవారు ఎక్కువైపోయినారు.
(00:27) ఓకేనా అయితే ఆ సాధారణ నొప్పులతో ఆ తొమ్మిది నెలలు కూడా ఆ నెలలంతా మోసి నెలలు పూర్తి అయక సాధారణ నొప్పులతో పిల్లల్ని కలివారు చాలా తక్కువ అయిపోతున్నారు అన్నమాట అయితే ఆ కర్మగాలి వాళ్ళ ఒక అది సాధారణ నొప్పులతోనే సాధారణ బిడ్డకు జన్మని ఇస్తే గన అది అమావాస్య అయింది అనుకోండి ఇక చచ్చినట్టే అమావాస్య రోజు పుట్టింది అమావాస రోజు పుట్టాడు ఏమి జరిగినా కూడా అమావాస రోజు పుట్టాడు అమావాస రోజు పుట్టింది ఇదే మాకు కర్మ అంటుంటారంట అది నిజంగా అమావాస్య ఈ రోజు పిల్లలు పుడితే అంత చెడ్డ గురువుగారు ఈశ్వరుని యొక్క ప్రేరణతో ఈశ్వరుడు గర్భకోషమునందు ప్రేరణ కలిగించగా యోనిరంద్రములు తెరుచుకొని పుట్టిన బిడ్డకు
(01:03) ప్రమాణం ముహూర్తం కాలము సమయం ఆపాదం అవుతాయి. ద ఆరా లెవెల్స్ కూడా అలా డెవలప్ అయ్యి వస్తాయి కాబట్టి తల్లి తన యొక్క త్రికరణ శుద్ధితో త్రికరణ శక్తితోటి తీయాలి బిడ్డని అలా పుట్టిన బిడ్డనే బిడ్డ ఇప్పుడు కోసి తీసుకునేటవాళ్ళ అంతా కూడా అయోనిజలు అయోనిజలు వాళ్ళందరూ పూర్వం అయోనీజలు ఎవరంటే అగ్నిలో నుంచి వచ్చేవాళ్ళు హోమగుండంలో లేదా పువ్వులో వచ్చేవారు కాయల్లో వచ్చేవాళ్ళు అని మేము చదువుకుంటుంటి శాస్త్రంలో ఇప్పుడు అందరూ మీ నుంచే వస్తున్నారు యోని నుండి ఎవరు రావట్లే కలియుగం అంతా అయోనిజలు ఎక్కువఉన్నారు ఇప్పుడు కరెక్ట్ ఆ విషయానికి వస్తే
(01:35) అసలైన జీవధర్మ సిద్ధాంతం ప్రకారంగా కాల గణన సూత్ర సిద్ధాంతం ప్రకారంగా యోని నుండి వచ్చిన మనుజుడు పూర్ణ మనుజుడు అని నేను అంటాను. ఎందుకంటే పిండం వచ్చేటప్పుడు యోని నుంచి స్్రవింపబడేటటువంటి నీరు రక్త మురికి అంతా కూడా ఆ మహిళకు ఎంతో ఉపయుక్తమై ఉన్నది. డాక్టర్లు కోస్తారు తీస్తారు కొంత రక్తం పత్తితో నదుగుతారు ఇంకా అట్లే పెడతారు కుడతలు పెడతారు వస్తారు కుట్లు పెడతారు అయిపోయి ఆమెకి ఎఫెక్ట్ కష్టమైనా పర్వాలేదు నొప్పులు వచ్చినప్పుడే సహజ శక్తిని వినియోగించు ఇక్కడ ఏం లేదండి ఆడవాళ్ళు కొంత ఈ సినిమా చూడడం కానుండి చెడిపోయింరు కరెక్ట్
(02:11) ఎట్లా ఇప్పుడు గో ఉంది కుక్క ఉంది కుక్క ఒక కానుపులో తొమ్మిది పిల్లల్ని కంటది పంది ఒక కానుపులో 20 పిల్లల్ని కంటది దానికి తెలియదు ఇది నొప్పి అని వీళ్ళ ఏదో ఊహించుకుంటారు ఒక్కరిని కూడా తీయనికే బాధపడతారు. అంటే ఇప్పుడు మానవుని యొక్క విజ్ఞానం పెరిగింది వాళ్ళకే తెలుస్తుంది మానవుని యొక్క విజ్ఞానం పెరిగిందని మనం అంటాం కదా పెరిగింది నేను ఒప్పుకుంటా కుక్క ప్రసవిస్తున్నంత ఈజీగా కూడా మానవుడు ప్రసవించలేక కృత్రిమంగా మారుతున్నాడు అంటే విజ్ఞానం ఎక్కడ డెవలప్ అయింది ఓకే పోనీ ఇది ఇలా ప్రసవిస్తే నొప్పికి భరించలేక వాళ్ళు ఇలా కోసుకుంటున్నారు
(02:42) గురూజీ మనం మొగోళం మనం మాట్లాడకూడదు అనుకుంటే దానివల్ల నీకే నష్టం పుట్టే బిడ్డకు కూడా ఇబ్బందే పూర్ణమైనటువంటి వికాస తరంగి నీతోన రాడాడు నేను రాసిస్తా నొప్పియనా పర్వాలేదు భరించు బిడ్డను సుఖ ప్రసవం చేసుకోవడానికి ప్రయత్నించాలి ఒకవేళ శారీరక శక్తి సరిపోలేదంటే ఓకే డాక్టర్ చెప్తాడు అమ్మ వద్దు అది సెకండరీ అసలు వీళ్ళు ఏం ట్రై చేయరు వీళ్ళకో సైకాలజీ ఉంది సినిమాలు చూస్తారు కదా వాళ్ళు అరిసే అరుపులు చూస్తారు కదా ముందుకే వాళ్ళ యొక్క మానసిక శారీరక శక్తిని కోల్పోతారు వీళ్ళు డౌన్ ఫాల్ అయిపోత తారు దయచేసి తల్లులకందరికీ ఒక విజ్ఞప్తి మీ శక్తిని వాడండి నీ బిడ్డకు ఉపయోగపడతావది
(03:30) నీ ఊపిరితో వానికి పునర్జన్మని ఇస్తావు. అందరికీ ఒక విజ్ఞప్తి ఒక రిక్వెస్ట్ ఇంకా దీంట్లో వాళ్ళ యొక్క వైఫల్యాలు కూడా ఉన్నాయి ఈ ఆధునికమైనటువంటి పనులకు అలవాటు పడి కూసోని బట్టలు ఉత్తుకురి గర్భవతులు కూసోని బట్టలు ఉత్తుకురి కూసోని ఏదనా దంచురి చాటతోన జరుగురి కూసోని అంట్లు తోమురి కూసోని ఎక్కువ పనులు చేయురి కూసోని లేవురి కూసోని లేవురి కూసో లేవురి యోని కండరాలన్నీ కూడా స్మూత్ గా మారుతాయి అప్పుడు నీకు పెయిన్ రాదు.
(04:00) మా అవ్వ చెప్తుండే మోటుగా తిరుగలి తిప్పిన ఆడిది 100 మందిని కనొచ్చా అంటుండే తిరుగలి 100 మందిని కనొచ్చా అంటుండే ఇప్పుడు మా అవ్వకి ఏం తెలుసు పాపం జోగు కనకమ్మ మా అవ్వ పేరు మా అమ్మ ఏడు మందిని కన మమ్మల్ని అంటే మా అమ్మకు పెయిన్ వచ్చిలేదా ఒకసారి ఆలోచన చేయండి జగతిలో అందరి స్త్రీలకు సమానమైన శక్తి ఉంటది. స్త్రీ అబల కాదు అతిబల నిజం వాళ్ళకు ఉండేటటువంటి ఎనర్జీ లెవెల్స్ తో మనకు 50% ఉంటాయి.
(04:30) ఇది అక్షర సత్యం శ్రీ గురించి చాలా గొప్పగా చెప్పారు కాదు అంటే ఆ శ్రీ గురించి ఇంకొక విషయం శ్రీ అంటే ఒక మహిళలకు నెలసరి రావడం అనేది నా దృష్టిలో ఒక సైన్స్ అది ఎగజక్ట్లీ ఓకే ఒక సైన్స్ మాత్రమే నేను కూడా నెలసరి అనేది ఒక సైన్స్ వారికి ఆ మరి ఆ నెలసరి సమయంలో ఐదు రోజుల పాటు వాళ్ళు దేనికి పనికి రారన్నట్టు ఉంటారుఅన్నమాట నో నో బాక్టీరియల్ ఎఫెక్టివిటీ అదంతా ఓకే అంటే అలా స్్రవింపబడ్డటువంటి ఆ నెత్తుటి చుక్కను ల్యాబ్ లో టెస్ట్ చేయండి డాక్టర్ బ్రైన్ ఫ్యూజ ఎగిరిపో పోతాయి మ్ ఆనాటి కాలంలో పతంజలి లాంటి ఋషులు కేవలం ఆమెను చూసే చెప్పారు ఆరో లెవెల్స్ ని
(05:06) బహిష్ట అయిన ఒక స్త్రీ యొక్క చుట్టూ ఐదు రోజుల వరకు ఒక నెగిటివిటీ ఆరో అనేది స్ప్రెడ్ అయితది. కరెక్ట్ ఆరో రోజు మళల అంతా పాజిటివిటీ కిందకి వస్తది. మరి అలా చూసి అసలు మిగతా విషయాల్లో పక్కన పెడితే పూజా కార్యక్రమాలు కూడా పాలకూడదు అంటారు దానికి సంబంధం ఏంటంటారు అంటే ఉచ్చరించేటటువంటి మంత్రాల చేత అక్కడ ప్రొడ్యూస్ చేసే మెటీరియల్స్ తోట తంతులతోటి కైంకర్యాలతోటి ఒక అద్భుతమైనటువంటి అతీంద్రియ శక్తి ఉత్పన్నమైతది.
(05:30) ఈ మీరు బాడీలో నుంచి విడుదల అయ్యేటటువంటి ఈ ఎఫెక్టివిటీ నుంచి దానికి దీనికి రియాక్షన్ ఏర్పడతాది. రియాక్షన్ వస్తది అందుకే ఈ ఐదు రోజులు నువ్వు దగ్గరకి పోవద్దు అది ఎంతసేపటికున్న విరోధ భావం తోటి ప్రతిఫలాలు ఇస్తది. సరియగు ఫలాలు రావు వికటిస్తాయి కాబట్టి నువ్వు దూరంగా ఉండని చెప్పారు ఇది మర్యాద ఇది కాస్త వివక్ష కూడా అయింది మీరు అన్నట్టుగా మరీ కుచించి మరీ హింసించి మరీ ఓవర్గా వాళ్ళని అవాయిడ్ చేసేటటువంటి పద్ధతులు కూడా వచ్చాయి.
(05:58) లక్ష్మీ కటాక్షం కలగాలి అంటే దీపారాధన పూజ కార్యక్రమాలు ఎలా చేయాలంటారు ఇవన్నీ నేచర్ రిఫ్లెక్షన్ సిస్టమ్స్ ఇవన్నీ కూడా నేచర్ రెస్పాండింగ్ కి సంబంధించిన పర్యావరణ సిద్ధాంతానికి సంబంధించింది భౌతిక పూజలు అన్నీ కూడా పర్యావరణాన్ని మనకు ప్రతికూల సానుకూల పరిస్థితుల నుంచి కాపాడడానికి ఏర్పాటు చేసినటువంటి ఇదంతా కూడా లక్ష్మీ అనుగ్రహం కలగాలంటే రెండే రెండు విషయాలు ఉన్నాయి శాస్త్రంలో ఒకటి పాతివ్రత్యం రెండవది సాధ్యమైనంతవరకు సదాచార సంప పన్నం సదాచారంగా నడుచు వాడికి లక్ష్మి తన వెంట నడుస్తది.
(06:31) రెండవది పాతివ్రత్యం ఈ రెండిటి వల్లనే లక్ష్మి వాలెంట వస్తది వీళ్ళు లక్ష్మితోనికి పోవాల్సినటువంటి అవసరం లేదు అంగములారింటితో వేదాధ్యయనం చేసిన అష్ట సిద్ధులను సాధించిన నిన్ను నేను వరించనని స్వర్గలక్ష్మి సాక్ష్యం చెప్పింది. నారదుడు అడిగితే మరి ఎవరిని వరిస్తావు పతివ్రతలను సదాచార పరాయణులను నేను అనుసరిస్తాను దీక్షల ద్వారా దాని ద్వారా వస్తే కర్మ తొలగిపోవచ్చు పాపాలు పోవచ్చు శాపాలు పోవచ్చు నీకు పునర్జన్మకు అవి ఉత్తమమైనటువంటి మార్గంగా మారవచ్చు కానీ లక్ష్మి రావాలంటే సదాచారము శ్రేష్టము బాతివ్రత్యం పరమ ధర్మం ఎందుకంటే కమలవాసిని నారాయణ హృదయాస్త్రితే కమలస్థితే
(07:10) మహాలక్ష్మి అన్నారు అంటే క మలం మలం అంటే మురికి ఖ మలం అంటే మురికి లేకుండా దేని యందు నీవు మలినమై కాకుండా ఉండుటయే లక్ష్మికి ప్రీతి పాత్రమైనటువంటి దర్శనం కాబట్టి క మలం వాసిని ఎవరి యందు కూర్చుంటావు అంటే ఏ విధముగా మాలిన్యం కానివన్ని వాని యందు ఉంటాను అన్న సత్యం మళ్ళీ ఇక్కడ ధనమనినా డబ్బు అనుకోవద్దు డబ్బు వేరు ధనం వేరు ధనలక్ష్మి అంటే సంతానం సేవకులు వాహనాలు ధాన్యము చివరికి వచ్చేది డబ్బు ఐదవ కేటగిరీ ధనలక్ష్మి ధాన్యలక్ష్మి సంతాన లక్ష్మి ధైర్యలక్ష్మి ధైర్యలక్ష్మి యశో లక్ష్మి కీర్తి లక్ష్మి గృహ లక్ష్మి వీళ్ళందరూ లక్ష్ములే అన్ని కలిపితేనే లక్ష్మి
(07:59) మనీ ఇస్ ద వన్ ఆఫ్ ద పార్ట్ మనీ ఇస్ వన్ ఆఫ్ పార్ట్ అంటే ఒక శాఖ గురువుగారు దేవుడు అన్నది ఒక నమ్మకం ఓకేనా దేవుడు ఉన్నాడు అన్నది ఒక నమ్మకం అది మన ఆచారం నమ్ముతాం దేవుని ఇలా కొలవాలి దేవుని ఇలా కొల రాముడు ఇలా ఉంటాడు కృష్ణుడు ఇలా ఉన్నాడు వెంకటేశ్వర స్వామి ఇలా ఉంటాడు విష్ణుమూర్తి ఇలా ఉంటారు సత్యనారాయణ స్వామి ఇలా ఉంటారు లక్ష్మీ నరసింహ స్వామి ఇలా ఉంటారు అనేది మనము ఆ వాళ్ళ విగ్రహాలను చూసి చిత్రాలను చూసి శివుడు అంటే లింగము ఇట్లా దేవుడ ఒక నమ్మకం కానీ దేవుడుని నమ్మినంతగా అంతకన్నా ఎక్కువగా దయ్యాలు ఉన్నాయి ఆత్మలు ఉన్నాయి అని నమ్మే వారి సంఖ్య ఎక్కువ
(08:37) అయిపోతుంది అనుకో నాతృపోయి నాకు దెయ్యం కనిపించింది నా వెంటబడింది నన్ను నన్ను పట్టుకోపోయింది మా అమ్మ ఆత్మ దీంట్లో తిరుగుతుంది ఆ ఆ ఊర్లో ఒక ఆమె చనిపోతే ఆమె ఆత్మ అతని ఆత్మ తిరుగుత ఆ చెట్టులో ఉంది ఆ మర్రి చెట్టులో ఉంది అలా పోవద్దండి రాత్రిపుట ఆ ఆత్మ వస్తది ఆ దెయ్యం వెంటపడతది మీరు నమ్మొచ్చు అంటారు గురువుగారు రోగాన్ని జస్టిఫై చేసేది డాక్టర్ ఆయన ఒక అర్హతతో ఆయన మెడికల్ గా చదివి ఉన్నవాడు అనుభవం ఉన్నవాడు చేస్తాడు ఈ దయ్యాలను భూతాలను ప్రేతాలను పిశాచాలను క్షుద్ర శక్తులంతా జస్టిఫై చేసేది మంత్ర సాధకుడు గురువులకు కూడా ఈ రైట్స్ ఉండవు
(09:08) మంత్ర సాధకుడు ఈ భూతప్రేత జస్టిఫై చేసి చెప్తాడు అందరికీ అనుభవాలు ఉండవు ఇది కేవలం ఏంటంటే వాళ్ళ మానసికమైన బలహీనత భయం సైంటిఫిక్ గా వాళ్ళకి జ్వరం ఉంటది గాలి సోకిందని నమ్ముతారు. గాలి అంటే ఏంటి కనబడకూడని ఒక వికృత వాయువు ఆ వికృత వాయువుని మనం హైడ్రోజన్ అనొచ్చు హీలియం అనొచ్చు ఇంకోటి వేరు వేరు వేరు అనొచ్చు.
(09:31) అది ఎక్కువగా మన బాడీలో డెవలప్ అయితే కూడా మన శరీరంలో కొన్ని మార్పులు వస్తాయని డాక్టర్లు కూడా చెప్తారు. ఈ గాలి సోకిందన్న వాయువును పీల్చుకుందామ అన్నా ఒకటే చెప్పే పద్ధతులు వేరు దీన్ని వికటించడానికి మెడికల్ ఫార్ములాస్ వీళ్ళు వాడితే ఇది వికటించడానికి వాళ్ళు నిమ్మకాయని ఒక విధంగా ఒక విధమైన పద్ధతిలో తిప్పితే వాళ్ళ చుట్టూ ఉండేటటువంటి ఆరాన అంతా నిమ్మకాయ తీసుకుంటే దాన్ని కోసి అక్కడ వాడేసి వస్తారు అది కాస్త ఉపశమిస్తది.
(09:54) అట్లా గుడ్డు కొబ్బరికాయ పచ్చటి అన్నం ముద్ద దాంట్లో మినుములు కలిపి ఇవంతా కొంత ఎక్కడనో విజ్ఞానానికి సంబంధించినవే కానీ అంతగా పని చేయకపోవచ్చు కొంతయితే పనిచేస్తాయి. అది కూడా అమ్మయ్య తీసేసారు. నిమ్మకాయ తిప్పేసారు అని మెంటల్ గా ఫ్రీ అవ్వడం వల్ల కొంత తగ్గుతాయి. అంతే కదా ఇంటికి వచ్చినా కూడా అబ్బాయి కావచ్చు అమ్మాయి కావచ్చు బయట తిరిగి వచ్చేసి 10 మంది పొగిన అబ్బా దిష్టి తగిలింటాది ఈ రోజు అనేసి దిష్టి అంతా అటు తిరిగి ఇటు తిరిగి చూతనే వేయసేస్తుంటారు అన్నమాట 100% 100% దిష్టి తగులుతది.
(10:23) మరి దిష్టి తీస్తారు గురు ఆ నిమ్మకాయలు ఆ పసుపు నీళ్ళలో ఆ కుంకుమ నీళ్ళలో ఆ ఉప్పు అది తీసిపోయి రోడ్లో పడేస్తారు. ఎవరైనా దాడితే దిష్టి దాటినాడు వీడు వీడికి ఇది చేసింది అంటారు అదేంటి గురువుగారు దిష్టి అలా తీసి పాడేసిన 15 నిమిషాల వరకు దాంట్లో పవర్ ఉంటది 15 నిమిషాల తర్వాత డిస్ట్రాయిడ్ అయితది. ఏంటి గురువుగారు డిస్ట్ అంటే ఇప్పుడు లైక్ ఒక కంప్యూటర్ కి వైరస్ సాఫ్ట్వేర్ కి వైరస్ వచ్చినట్లనే ఆ సిస్టం కి వైరస్ వస్తది అంటారు చూడండి అవును ఫోన్ హ్యాంగ్ అవుతుంది కంప్యూటర్ హ్యాంగ్ అవుతుంది అంటారు కదా దాని దాన్ని ఒక సాఫ్ట్వేర్ ద్వారా దాన్ని
(10:50) తొలగిస్తారు ఆ సాఫ్ట్వేర్ ద్వారా దాన్ని తొలగిస్తారు ఆ వైరస్ ఎక్లీ ఓకేనా ఇక్కడ నీకు ఏదైనా చేస్తే జబ్బు చేస్తే నీకు ఒక టాబ్లెట్ో ఏదో ఒక ద్వారా పోతాది ఈ ఇవి ఏంటివి ఇక్కడ మనకు ఉండేటువంటి శాస్త్రంలో చెప్పారు శరీరానికి అస్వస్థత చేకూరినప్పుడు మణి మంత్ర ఔషధ ధాల చేత నిర్మూలన చేయండి అని మనకు యోగ సూత్రాల లోపల ఆయుర్వేదంలో ధన్వంతరి రాసాడు దేవ వైద్యుడు అశ్విని దేవతలు మణి మంత్ర ఔషధాలు అంటే మనులు అంటే క్రిస్టల్ థెరపీ కొన్ని రకాలైన మనులు రత్నాల చేత సూర్య కిరణాలు వాళ్ళ మీద పడితే అవి రిఫ్లెక్ట్ అయి మన ఆరా లెవెల్స్ ని డెవలప్ చేస్తే
(11:26) శరీరంలో కొన్ని మార్పులు జరుగుతాయి ఐశ్వర్య కలలు వృద్ధి చెందుతాయని ఫస్ట్ మనులు వాడాలి వితౌట్ సైడ్ ఎఫెక్ట్ అయి మనుల చేత తర్వాత ఔషధులు అనగా వనమూలికలు వనస్పతులు తినే తినే ఆహారము తాగే జ్యూసులు తినే పండ్లు ఫలాల చేత నీ బాడీని డెవలప్ చేసుకో ఇవి రెండు పని చేయకపోతే చివరిగా మంత్ర ప్రయోగం చేయి శబ్దార్థాలను ప్రేరేపించగా dఎన్ఏ కాలం అనేది కంపన స్థితికి వచ్చేస్తది.
(11:53) అది సత్యమైనటువంటి శరీర నిర్మాణ దశ. తల్లి గర్భమునందు అణువుగా ఉన్నప్పుడు నిన్ను ప్రేరేపించే అణువును విచ్చేదన చేసి పిండం చేసిన ప్రేరణ ఏది ధ్వని ఆ కంపనాన్ని క్రియేట్ చేసేది మంత్రం అందుకే మంత్ర ప్రయోగం చేయి ఇప్పుడు ఈ దిష్టి పోవడంలో ఉండేటటువంటి మూలం ఏంటంటే ఇప్పుడు చూడండి మన శరీరంలో కదలికలు ఉంటాయి దానికి అనుగుణంగా గుణం పుడుతది భావం ప్రేరేపితం అవుతుంది.
(12:16) ఇవన్నీ కదలికలకు మూలంగానే ఏదో ఒకదాన్ని కదిలిచ్చి బాడీ మీద రాపిడి చేసి తీసుకెళ్లి పడేస్తే తప్పకుండా వెళ్ళిపోతది. ఇది నమ్మకం కాదు అక్షరాల జరిగిన సత్యాన్నే ఆచరణలో పెట్టుకున్నారు కొన్ని మూడి మూఢ నమ్మకాలు కూడా మారిపోయినాయి మరీ మూఢ నమ్మకం మొన్న ఒకడు వచ్చాడు నీకు పెరాలసిస్ సింటమ్స్ ఉన్నాయి హాస్పిటల్ కి వెళ్లి మందులు తీసుకోరా అంటే నాకు చేతబడి చేసిన అంటాడు.
(12:39) గద్దించి పంపించాను నేను వెళ్ళిపోయి ఇక్కడి నుంచి అని చెప్పా వాస్తుశాస్త్రాన్ని నమ్ముతారా గురువుగారు అక్షరాల నమ్మాలి. ఎందుకు నమ్మాలి దానికి ఒక ప్రమాణం మన శరీరమే ఒక వాస్తు పరంగా డిజైన్ చేసి ఇచ్చారు మనకు ఇచ్ ఏ పర్ఫెక్ట్ డిజైనబుల్ వాస్తు బాడీ ఏది ఎక్కడ ఉండాలి ఏది ఎలా ఉండాలి ఏ పద్ధతిలో ఉండాలి అసలు ఎవడు నిర్మాణం చేశాడు అన్నదానికి ఇప్పటికి సైన్స్ దగ్గర వివరాలు లేవు ఒకవేళ ఉంటే కృత్రిమమైన శరీరాన్ని వాళ్ళు తయారు చేసి ఇవ్వాలి ఇస్తున్నారు టెస్ట్ ట్యూబ్ బేబీ కానీ అంత పరిపూర్ణంగా రావటం లేదు మనల్ని తయారు చేస్తారు 84 లక్షల జీవరాశుల మనం తయారు చేయలేదు. ఈ విధానాన్ని అనుసరించి
(13:17) ఇదంతా కూడా నేచర్ సైన్స్ పర్యావరణ సిద్ధాంతం ప్రాకృతిక విజ్ఞాన దర్శిని తీచ లోతుగా చూస్తే అర్థమవుతది. అంటే ఒంటికి వాస్తు ఇంటికి వాస్తు ఇంటికంటే ఏ మూల కేవలు ఉండాలి ఏ మూల పెరగకూడదు ఏ మూలలో ఏం ఉండాలి ఒంటికి వాస్తు అంటే ఈ పొట్ట ఇవన్నీ తీసుకొని పొట్టకు సక్రమం అంటే పొట్ట లావు కాగా ఉంటే అది కూడా అది వాస్తు లోప అంటే సమానంగా ఉండదు కాబట్టి ఆ పొట్ట ఎక్కువగా ఉండడం వల్ల గ్యాస్ ట్రబుల్స్ ఉంటాయి కొలెస్ట్రాల్ ఫ్యాట్ ఫాటీ లివర్ ఇట్లాంటివన్నీ ఉంటాయి కాబట్టి అది కొద్దిగా ప్రమాదకరమే దాని వల్ల వచ్చే ఇబ్బందులు కూడా ఒంటికి వాస్త అంటారు.
(13:48) ఇంటికి వాస్త అంటే ఈ మూల పెరిగింది ఈషాన్యం పెరిగితే మంచిది. ఆగ్నేయ మూల పెరిగితే చెడ్డది ఓకే ఇట్లా చెప్తారంట ఆగ్నేయంలో నీటితోటి ఉండకూడదు ఈషాన్యంలో నీళ్లు పల్లె మెరుగ కావచ్చు ఈషాన్యంలోనే నీళ్లు ఉండాలి ఇవన్నీ దండిక చెప్తుంటారు వీటిని అయితే ఓకే ఇంటికి వాసు ఒంటికి వాసు అనేది కాస్త నమ్ముదాం మనం కానీ ఆలయాలకు దేవుళ్లకు వాస్తు ఏంటి ఆలయాలకు కూడా వాస్తువు వర్తిస్తుంది అంటారా అవును ఆ చాలా మంచి మాట అడిగారు ఇది చాలా మందికి అవసరము.
(14:14) ఇండ్లకు ఉండేది వాస్తు ఆలయాలకు ఉండేది ఆగమం ఆగమ నిగమ దేవాలయాల ఆగమ నిగమ శాస్త్రాల ప్రకారము దేవాలయంకి ఉండేది ఆగమం ఇంటికి ఉండేది వాస్తు సాంసారికమైనటువంటి సావు పుట్టు సమృత ఉండేదానికి వాస్తు అవి లేని దానికి ఉండేది ఆగమం దేవాలయంలో చావు పుట్టుకలు సమృతలు ఉండవు కాబట్టి ఇది ఆగమతో వచ్చేటివి ఆలయాలు వాస్తుతో వచ్చేటివి నిలయాలు అనగా మన నిలయాలు ఇందులో వాస్తు నమ్మాల్సి అవసరం ఏంటంటే డైరెక్షనబుల్ సైన్స్ సూర్యుడు ఇక్కడి నుంచే ఎందుకు ఉదయించాలి ఫస్ట్ పాయింట్ కొన్ని ఋతుపవనాలు కొన్ని దిశల నుంచి ఎందుకు రావాలి సెకండ్ పాయింట్ వర్షం కురిసేటప్పుడు గాలి యొక్క అలికిడికి
(14:58) ఎందుకు తిరగాలి ఏదో మారుస్తుంది మారుతుంది సం రియాక్షన్ ఏదో జరుగుతుంది. దానికి అనుగుణంగానే ఈ దిశలు కొలతలు ఈ ఎత్తు పల్లాలు వంట ఇక్కేనే వండాలి మనం ఇక్కేనే పడుకోవాలి అన్నదానికి భూమి యొక్క భ్రమణ పీడన శక్తి ప్రేరేపితం అవుతుంది ఆయన హృదయ స్పందనతో నాడీ మండల వ్యవస్థతో స్పందిస్తోంది ఇక్కడ ఇంకో ప్రశ్న రావాలి అమెరికా లాంటి దేశాల్లో ఇవి వర్తించవా వర్తిస్తాయి వాళ్ళకి అవగాహన లేదు వాళ్ళకి ఎఫెక్ట్ అవుతుంది వాళ్ళు ఇదేనని గ్రహిస్తలేరు ఏ విధంగా పిచ్చివాడికి మలమూత్రాలు అవుతాయి వాడికి తెలియదు నాకు మూత్రం వస్తుందని విసర్జిస్తాడు కడుక్కోవాలని తెలియదు.
(15:38) మంచోడు కడుక్కుంటాడు. మనదంతా వెరీ డెప్త్ డెప్త్ డెప్త్ కాస్మలాజికల్ సైన్స్ హిందూయిజం పూర్వం మా పెద్ద మనసులో ఒక మాట అంటుంది మా వాళ్ళు లంగ నుంచి తోలు తీసి బయట వేస్తే అరపోలిమేర వరకు దుర్గంధం పోయేది. నేనుంటూ నేను అంటుండి మా ఎవ్వని ఏమంతా ఓసే నా కూలిపోతే అయిపోతది కదా అని ఒరేయ్ వెంట్రుకను సగభాగం చీడేటటువంటి విజ్ఞానం కలిగినవాడురా మాదివాడు అంటుండే మ్ అటువంటి పనిముట్లు ఉండేవంట తోలు పనులు చేస్తారు కదా మాది వాళ్ళు తోలుని ఇప్పటికీ బ్యాక్టీరియో ఫామ్ కాకుండా తోలు చెడిపోకుండా భద్రపరచడానికి ఇప్పుడు ఉండేటటువంటి సైన్సు ఎన్ని కెమికల్స్
(16:17) వాడుతాది ఇరాన్ ఇరాక్ లాంటి దేశాల్లో తోలు పరిశ్రమ చేసేటటువంటి ఫ్యాక్టరీలోకి వెళ్లి చూస్తే నవ్వు వస్తది. మావాళ్ళు మోటుగా చేస్తుంి సున్నపులందా చెక్కలంద అయిపోయా మళ్ల ఆ లందలి కూడా ఎల్లమ్మ తల్లి అని కొలుస్తుంి పున్నం కమాసగ నీళ్లు తోడలే కొత్త నీళ్లు నింపాల అంటుం పుండుకుర తిన్నోడు లండకాడు కోకుం్రి ఐరన్ కంటెంట్ ఎక్కువ ఉంటది కాబట్టి ఎందుకు పుండుకుర తింటే ఐరన్ కంటెంట్ ఎక్కువ ప్రొడ్యూస్ అయితే అపాన వాయువు వదలొచ్చు అక్కడ ఆటోమేటిక్ గా వస్తది అది శరీర ధర్మం అది అలా ఆ ఆ విజ్ఞానాన్ని అనుసరించి పుండుకుర తిన లకాడు కోకురా అంటుంరు. మళ్లా గొడ్డుకుర తింటే కూడా
(16:55) పోమంటురు కానీ పుడుకుర తింటే పోవద్దు అంటుం. ఓకే కొన్ని ఉన్నాయి సింకైటికి ఎక్కడనో అవి మనకు అర్థం కావేమో అర్థం చేయడానికి ప్రయత్నం చేయలేదేమో ప్రతీది కొట్టేస్తూ కొట్టేస్తూ పోయినమేమో అని ఒక్కసారి కరెక్ట్ గురువుగారు చెప్తుంటే అన్ని గుర్తుకొస్తున్నాయి. ఇంకొక విషయం ఇక్కడ అమావాస్య రోజు బయటికి వెళ్ళకండి చెడు కింద పడిన ఆ ఇబ్బంది కింద పడకూడదు బయటికి వెళ్ళకూడదు కొద్దిగా జాగ్రత్తగా ఉండండి అమావాస్య రోజు దయ్యాలు ఎక్కువ తిరుగుతుంటాయి ఆత్మలు ఎక్కువ తిరుగుతుంటాయి.
(17:25) ఏ మిగతా రోజుల్లో పడుకోంటాయా గురువుగారు నో నో ఇక్కడ మనము యూనివర్సల్ సైన్స్ ని ఇక్కడ కంపేర్ చేస్తాను విశ్వ విజ్ఞానాన్ని ఖగోళ విజ్ఞానాన్ని పౌర్ణమి దాటిన తర్వాత అమావాస్య స్టార్ట్ అవుతుంది. పౌర్ణమి తర్వాత చంద్రుడికి మధ్యలో భూమికి మధ్యలో ఒక చర్య జరుగుతూ ఉంటుంది. చంద్రుడు క్షీణిస్తూ వస్తాడు క్షీణ దశ నుంచి వెలుగుతూ వస్తాడు.
(17:46) ఆ వెలుగు క్షీణ దశల నుంచి ఆ లేజర్ థెరపీ లేయర్స్ అడి భూమిని తాకేటటువంటి ఒక కోణం దీని కొంచెం ఆధ్యాత్మికంగా కలిపి అప్పట్లో ఎక్కువ ఈ టెక్నాలజీ లేదు కదా ఏం చెప్పారు ప్రతిదాని దేవుని మీద ముడి పెట్టారు వినకపోతే దయ్యం మీద ముని పెట్టారు. వినకపోతే భయానికన్నా లొంగుతాడని సామధాన దండోపాయాలు కొన్ని వాడారు మనవాళ్ళు వినకపోయేటలకి బెదిరిచ్చి ఏయ్ విను లేకపోతే ఇట్లా అయితావు చూడరా అప్పుడు కొంతవరకు వాళ్ళు క్రమబద్ధీకరింపబడి అనిగి మనిగి ఆచరణ యోగ్యంగా బ్రతికే వాళ్ళని చాలా చక్కగా చెప్పారు చక్కటి విషయాలు ఒక రెండు ప్రశ్నలతో ముగించేస్తాను మీ క్షేత్రానికి వచ్చే భక్తులు ఎక్కువగా
(18:25) ఎటువంటి కోరికలు కోరుతుంటారు ఎలాంటి కోరికలతో ఇక్కడికి వస్తుంటారు అసలుకి ఇక్కడికి వచ్చిన వారికి ఏ కోరికలు తీరుతుంటాయి ఎక్కువ రియల్ ఎస్టేటర్స్ వస్తున్నారు ఏ మాటక ఆ మాట చెప్పుకోవాలి వ్యాపారం విద్య ఉద్యోగ వ్యాపార వ్యాపారం దేవుళ్ళని కూడా వ్యాపారం చేసేసారు కదా ఈరోజు చేశారు నేను ఏమంటానఅంటే మీరు అడిగారు కాబట్టి చెప్తున్నా ఏదో ఇస్తానని దేవుని దగ్గరకు పోకు నిన్ను ఇచ్చాడు చాలు పొద్దున్న లేసి పొలిమేర మొఖం చూస్తున్నావు పొద్దు ముఖం చూస్తున్నావు చాలు నీ స్వయం శక్తిని అనుసరించి కష్టపడు రాముడు దేవుని నమ్మలేదు యుద్ధం చేశడు దేవుడే సత్యమై కాపాడితే దేవుని ఆయుధాలు
(19:00) ఎందుకు ఇట్లా అంటే పోరా రాక్షసులు ఇట్లా అంటే పోరా ఎందుకు ఆయుధం పట్టాడు ఎందుకు యుద్ధాలు చేశాడు దైవం సత్యం నమ్మకం సత్యం బానిసత్వం పనికి రాదు ఇది నా పాలసీ గౌరవించు ఆచరించు గౌరవం ఆచార తోడైతేనే జ్యోతి ప్రజ్వలితం అవుతుంది. దర్శనాన్ని కూడా కొంటున్నారు కదా గురువుగారు డబ్బులు వెచ్చించి మరి కొంటున్నారు కదా అది తప్పు భగవంతుని ఎప్పుడు కొనొద్దు అది తప్పు దేన్న కొను నువ్వు ఎక్కడైనా వ్యాపారం చెయ్ దేవుళ్ళ దగ్గర వ్యాపారాలు వద్దు చివరిగా గురువుగారు తప్పుగా అనుకోవద్దండి చివరి ప్రశ్న ఒక అన్నగారిన కులం నుంచి వచ్చిన మీరు దిన దినాభివృద్ధి చెంది ఒక
(19:40) పీఠానికి పీఠాధిపతి అయ్యారు ఓకేనా చాలా ఎత్తుకు ఎదిగారు గురూజీగా మారిపోయారు అలాంటి మీ దగ్గరకు ఇటీవల కాల ఎవరైనా శిష్యరికం కోసము వస్తున్నారా వస్తే వాళ్ళని స్వీకరించి ఎలా స్వీకరిస్తారు లెక్క పెట్టలేదు గుర్తున్నాయి చెప్తే ఏమ అనుకోకండి ఒక 50 మంది బ్రాహ్మణులకు నేను దేవీ నవారణ మంత్ర శక్తిపాతం చేశాను ఓకే ఒక 100 200 మంది వైశ్యులకు చేశాను ఇక రెడ్డీలకయితే లెక్కనే లేదు అసంఖ్యాకములు వస్తున్నారు అన్ని వర్గాల వారికి నేను మంత్రోపదేశం చేశాను శిశరీకం ఇచ్చాను ఇక్కడ అన్ని వర్గాల వాళ్ళు ఉన్నారు.
(20:13) అన్ని మొత్తం గీలు లేరు అన్నికే లేరు. అసంఖ్యాకులు ఉన్నారు అందరికీ ఇచ్చాను అది నా యొక్క అదృష్టము ఏ జన్మలో పుణ్యం చేసుకున్నానో కనీసము నీడను కూడా తాకడానికి ఇష్టపడని జాతి సమాజం ధర్మంలో నీడను సైతం కిలోమీటర్ దూరంలో దళితుడు పోతున్నాడు అంటే వాని గాలి తగులుతుందేమని తెరలు అడ్డం కట్టేవాళ్ళు కిలోమీటర్ వన్ కిలోమీటర్ అటువంటి సమాజంలో నేను పుట్టి ఆ ధర్మంలో పుట్టి ఈనాడు నాచే దీక్షను పొందుతున్న వాళ్ళు ఉన్నారన్న ఒక సంతోషాన్ని సమాజానికి ధార పోసాను ఎస్సీ ఎస్టీ బీసి మైనారిటీ వాళ్ళందరికీ గర్వపడండి సంబరాలు జరుపుకోండి ఈ పీఠాన్ని సొంతం చేసుకోండి అంటాను నేను
(20:59) నదీ స్నానాలతో పుణ్యఫలం వస్తుందా ఆ ఏ నదుల్లో స్నానం చేస్తే మంచిదండి సప్త జీవ నదులు ప్రధానం అంటే 365 రోజులు ఎండిపోకుండా ప్రవహించు నదులు ప్రధానం జీవనదులు జీవనదులు పుణ్యక్షేత్రాలకు పక్కన ప్రవహించే నదులు ద్వితీయం తృతీయం ప్రాథమికంగా ఉండే అన్ని నదులు ఎందుకు నదికి ప్రాధాన్యం ఇచ్చారంటే ఎన్నో ప్రదేశాల నుంచి ఔషధులు కలుపుకుంటూ ప్రవహిస్తది నది మురికినంత కిందికి తీసుకుంటది మధ్యమంలో ఉండేటటువంటి బ్యాక్టీరియో ఫార్మింగ్ లేసినంత మధ్యలో శ్రేష్టత్వాన్ని పైకి తీస్తది.
(21:29) అది నదికి ఒక్కటే ఆ గుణం ఉంది సముద్రానికి లేదు. పుష్కర స్నానం అంటారు పుష్కరాల సమయంలో నదీ స్నానం చాలా మంచిది అంటారు మరీ మరీ ఎక్కువ పొలోమంటూ వెళ్ళిపోయి ఆ పుష్కరాల్లో స్నానాలు చేయడానికి మరి లక్షల మంది వెళ్తుంటారు చాలా ఇబ్బంది పడుతుంటారు కదా ఎందుకు ఆరోజే ఆ పుష్కర స్నానం పుష్కరాల్లో స్నానం చేస్తేనే మంచిది అంటారా? ప్రభుత్వం కొన్ని రాయితీలు ఇస్తే తొందర తొందరగా ఎట్లా అప్లై చేసుకుంటారు ప్రజలందరూ ఈ స్కీమ్లు ఇచ్చారని ప్రభుత్వం ఏదైనా ప్రచారం చేస్తే అట్లా యూనివర్సల్ కొన్ని రాయితీలు ఇస్తది కొన్ని కొన్ని నదులకు ఆ పుణ్యాన్ని తీసుకోమని
(21:59) శాస్త్రం చెబుతూనే ఇంకొక మాట ఏం చెప్తుందంటే పోలేని వాళ్ళు ఓకే ఆర్థిక స్తోమతి లేని వాళ్ళు వృద్ధులై ఉన్నవాళ్ళు అనారోగ్యంతో ఉన్నవాళ్ళు మరీ పీడితులై ఉన్నవాళ్ళు సమీప నదులక వెళ్లి కూడా స్నానం చేయొచ్చు కేవలం దర్భపోసలు పట్టుకొని మునగండి. ఓకే అక్కెన్నే పోయి మునుగొద్దు అలా నేను చెప్పి మొన్న కుంభమేళలో కొన్ని వేల మందిని ఎన్నో నదుల్లో స్నానం చేయించాను నేను మీరు వెళ్ళారా కుంభమేలకు వెళ్ళవచ్చాను ముక్కు మూసుకొని ఎందుకు మునగాలంటారు మూడు సార్లు గురువుగారు ముక్కు మూసుకోవడం అనేది కేవలం సైన్స్ అది సన్యాసి ముక్కు మూయడు అదే ముక్కు మూసుకొని మునుగరా అంటారు
(22:33) సన్యాసులు ముక్కు మూయ్యారు హటయోగులు ఋషులు యోగులు సిద్ధులు తాపసులు ముక్కు మూసుకొని మునగరాదు ఓకే ఇ వేరే వాళ్ళ కంటే కేవలం ముక్కులోకి నీళ్లు పోయి శ్వాస ఆడకుండా హార్ట్ ఎటాక్ లాకు హార్ట్ హార్ట్ అటాక్ లాంటి సమస్య ఉన్నవాళ్ళు ఇబ్బందులు అయితాయని నదికి పీడనం ఉంటది. ఓకే నదికి అంతర్గత పీడనం ఉంటది కదా శరీరం ఒత్తిడ అయిపోతుంటది.
(22:51) అందుకే ముక్కు మూసుకొని చదిలేవు. ఓకే ఇబ్బందులు అయతాయని ఒక పీఠాధిపతులుగా ఉన్న మీరు ఈరోజు ఒక గురూజీగా ఉన్న మీరు లోక కళ్యాణం కోసం ఏం చేస్తున్నారు ఏం చేయబోతున్నారు కరోనా వచ్చినప్పుడు అమ్మవారిని ఏడు రోజులు నేను నిరాహారంగా ప్రశ్న అడిగాను. లోకమంత ఇట్లా అల్లాడిపోతుంది కదా నేను చచ్చిపోయిన బాగుండేది నా కళదురు ఇట్లా అయితుంది కదా ఆనాడు ఎందరో ఋషులు గౌతముడు ఏడ్చాడు కరువు వచ్చినప్పుడు నేను ఒక ఋషి సంప్రదాయంలో ఉన్నా నేను ఏమన్నా చేసేది ఉంటే చెప్పు ఉడతా భక్తిగా నేనేదో పెద్ద ఇది చేయను ఉడతా భక్తిగా ఏదనా ఒక యజ్ఞం చేస్తున్నా ఏదనా మంత్రం దర్శనమే ఇంతవరకు చేసిన మంత్రాల
(23:23) కొత్త మంత్రాలి చేస్తా అమ్మవారు ఒక చిన్న వాక్కు ఒక చెవులో ఒక శబ్దం పడింది. విశ్వమాత కళ్యాణం చే విశ్వ కళ్యాణం అయిపోతది. అలా కన్యగా ఉన్న ఒక గోవును సమకాలికమైన కోడెను తీసుకొని గోమాత కళ్యాణాన్ని ప్రపంచానికి ఇవ్వగలిగాను అది గర్వించదగ్గ విషయం నా వరకు అద్భుతంగా ఇక ఈ ముగ్గురమల ప్రతిష్ట వాస్తవంగా భారతదేశంలో ఎక్కడ లేదు ఉలిదెబ్బ తగలని విగ్రహం ఇక్కడ ఉంది ఒకసారి ఆలోచించండి ఆ చెక్కేటటువంటి శిల్పి మూత్రం చేసి చెక్కొచ్చు గుట్కా పాన్ తిని ఉమ్మించి చెక్కొచ్చు వాడు చెక్కంగా చెక్కంగా వాళ్ళ కులగోత్రంలో ఎవరైనా చనిపోయిన తర్వాత చెక్కొచ్చు వాళ్ళ భార్య బహిష్టుగా
(24:02) ఉన్నప్పుడు అన్నం వండి పెడితే తినవచ్చి చెప్పుకోవచ్చు రకరకాల వైపల్యాలు ఉంటాయి శీల చెక్కడంలో మరి అమ్మవారిని ఎలా ప్రతిష్టించంటే మొత్తం మట్టి మట్టి ఓకే మొత్తం మట్టి ఇప్పుడు దేవీ నవరాత్రుల్లో తొమ్మిది రోజులు మన అంబాత్రేయ పీఠం ఛానల్ లైవ్ అది కాద తగిలితే ఏం కాదమ్మ ఇప్పుడు దేవీ నవరాత్రులో తొమ్మిది రోజులు దేవీ అష్టోత్తర శతనామ కలిశాభిషేకాలు చేస్తారు 108 కలిశాలతో ఏం భిన్నం కాదు ఏం కాదు కొన్ని పాషాణాలు పులిమాము అంటే అంటే కొన్ని పాషాణాలు బంధనాలు వేసాము అందుకే మొత్తం మట్టి ఏమి కాదు ఏం కాదు ఇదంతా జగన్మాత నాకు ఇచ్చిన అదృష్టం నా పెద్దలు చేసిన పుణ్యం
(24:40) మా తాతోళ్ళు మా తల్లిదండ్రులు చానా మంచోళ్ళు ఎవ్వరికీ అన్యాయం చేసిలేరు ఎవరిని హింసించలేరు లేకుంటే మూడు రోజులు ఏడిసింరు మా వాళ్ళు గానీ ఒక్కరు జోలికి పోయలేరు. గురుజీ గారు ఒక విషయం చెప్పండి ఇటీవల ఒక వీడియో వైరల్ అవుతుంది ఇప్పుడు మీకు పేరు ప్రఖ్యాతలు వచ్చేసాయి ఆదిత్య పరాశ్రీ గారు అంటే ఒక గురూజీగా ఒక పీఠాధిపతిగా పేరు వచ్చేసింది ఇక త్వరలో రాజకీయాలకు రాబోతున్నారు ఆదిత్య పరాశ్రీ అనేది అందరూ కొంత ప్రచారం ఒక వీడియో వైరల్ అవుతుంది దీంతో కొంతమంది రాజకీయ నాయకులకు కూడా ఒక కంగారు మొదలైంది ఏంటి ఆయన గురువుగారు రాజకీయాల్లోకి వస్తారట మల్ల
(25:11) యూపీ సీఎం ఆదిత్య యోగి ఆదిత్యనాథ్ తరహాలో ఈయన కూడా ఏమైనా కాబోతాడా ఏంటో ఒక కంగారు మొదలైంది నిజంగా రాజకీయాలోకి రాబోతున్నారా నాకు ఆ రాజకీయాలు వద్దు నాకు ఆ రాజకీయల సోపతే వద్దు అందరికీ చెప్తున్నాను ప్రేక్షకులకు మా భక్తులు చూసేవాళ్ళక అందరూ కూడా పీఠానికి అనుబంధం ఉండేటటువంటి భక్తులకఅందరూ కూడా మనకు ఆ రాజకీయలు వద్దు వద్దు వద్దు వద్దు నాకు ఆ గొడవలే వద్దు చాలు భగవంతుని యొక్క అనుగ్రహం చేత ఎక్కడనో పుట్టాను పుట్టాను ఈనాడు ఒక 10 మంది నన్ను చూసి గుర్తుపడుతున్నారు.
(25:42) ఫలానా స్వామి ఆయన మంచి విషయాలు చెప్తాడు ఈ క్షుద్ర పూజలు నగ్న పూజలు యోని పూజలు ఈ పూజలు ఆ పూజలు చెప్పడు మంచి విషయాలు చెప్తాడు నాతోనికి ఎటువంటి వాళ్ళు వస్తారో తెలుసా వయస అయిపోయినోళ్ళు రిటైర్మెంట్ అయినోళ్ళు ముసాలు ఎక్కువ వస్తారు. ఓల్డ్ ఏజ్ పీపుల్స్ మొన్న ఒక ఆయన వచ్చాడు వాయప్ప నీ మొఖం చూసి వస్తామ నీ మొఖం చూస్తామని వచ్చిందప్ప అంటాడు ఆయన ముసాలు ఆయన చేత కాదు ఎందుకు వచ్చినవే పెద్ద మనిషి అని గదిరిస్తే నీ మొఖం చూసి పోదామని వచ్చిందంటాడు.
(26:08) అంటే ఏం అర్థమయంటది ఆయనకు ఆయన అనుభవం ఎంత ఆయన జీవితం ఎంత ఎంతమంది స్వాములను చూసిడు ఆయన జీవితంలో పుట్టపర్తి సాయిబాబా లాంటి యోగులని ఎంతమందిని చూసి ఉండొచ్చు ఆయన నీ మొఖం చూసి వస్తాను అంటే నా లోపల ఏం నచ్చింటది ఆయన నేను సెల్ఫ్ ప్రమోషన్ ఏం చేయలేదు. ఉన్న సత్యం నా బుద్ధిలో వచ్చింది నేను చెప్పాను. ఒక సంస్కారబద్ధమైనటువంటి జీవనం జీవించమని ప్రేరేపిస్తున్నాను.
(26:31) ఇప్పటికి నవ్ స్టీల్ మన పీఠంలో 30 మంది యూత్ ఉంటారు ప్రతి ఒక్కరు కూడా స్విచ్ చేస్తే బల్బు వెలిగేట్ లాకొని ఉంటారు. మళ్లా పెండ్లి పిల్లలు వ్యాపారాలు బిజినెస్లు వ్యవసాయం అద్భుతంగా అలా ఉండాలే యూత్ అంతా ఓకే గురువుగారు చాలా మంచి విషయం చివ చివరి ప్రశ్న అయితే ఆదిత్య పరాశ్రీ గురువుగారు అంటే మనం చాలా విన్నాము జీవ సమాధి ఇల భవిష్యత్తులో ఆదిత్య పరాశ్రీ గారు కూడా జీవ సమాధి కావాలి అన్న జీవ సమాధి అనేది చట్ట ప్రకారం నేరం నేరం అది తెలుసు మరి కానీ అలాంటిది ఏమన్నా కావాలి భవిష్యత్తులో నేను అమ్మవారి యొక్క దైవ దైవ దీక్షలో ఉన్నా నేను భవిష్యత్తులో ఖచ్చితంగా ఇక చాలు ఈ జీవితం నాకు ఇక చాలు
(27:11) ఇక నేను వెళ్ళాలనుకున్నప్పుడు జీవ సమాధి కావాలని ఆలోచన ఏమనా ఉందా నాకు రెండు కోరికలు ఉన్నాయి. సన్యాసుల కోరికలు ఉండవు. సన్యాసులకు ఉండే కోరిక లోక కళ్యాణం ఏంటి ప్రపంచంలోనే అత్యద్భుతమైన స్పిరిచువల్ యూనివర్సిటీ కట్టాలని కోరిక ఓకే ఒకటి ఎటువంటి యూనివర్సిటీ అంటే ఆడ చేతపడి కూడా నేర్పేటటువంటి యూనివర్సిటీ కావాలి. నవ్వకండి నిజం చెప్తు అంటే అతి గుప్తమైన మూల విద్య అందరికీ అందాలి ఒక్కరి సొత్త అయిపోయింది ఇప్పుడు ఆ యూనివర్సిటీ కట్టాలి ఒకటి ఎక్కడ లేని అమ్మవారిని అయితే స్థాపన చేసుకున్న ఐ యమ సో హ్యాపీ సో సాటిస్ఫైడ్ నా తపస్సు ఫలించింది
(27:47) ఓకే ఇంకొకటి ఏముందంటే ఇప్పటివరకు భారతదేశంలో ఒక నమూనా ఆలయం కట్టలేదు. ఆ రాతితో కట్టారు బంగారంతో కట్టారు వెండితో కట్టారు రకరకాలుగా ఇక్కడ ద్రవిడ సంస్కృతి అక్కడ నగార సంస్కృతి అన్ని రకాల స్ట్రక్చరబుల్ అన్ని శిలాఖండముల చేత దేవాలయాలు కట్టారు ఒక్క గుడి కట్టలేదు. ఉమ్ ఆ దేవాలయం కట్టాలని ఒక కోరిక కచ్చితంగా గురువుగారు మీకు అభయం ఇచ్చేంతటోని కాదు గానీ ఒక గురూజీగా ఉన్నారు మీరు మీ కోరికలు అన్నీ కూడా నెరవేరాలని ఆ అమ్మవారు ఎప్పుడూ కూడా చివరిగా నేను ఒక ప్రశ్న అడుగుతాను చెప్పండి మీ అనుభవంతో మీ వయసు ఎంత 50 ప్లస్ గురువుగారు 40 కూడా అనుకుందాం
(28:22) లేదు 50 ప్లస్ నాకన్నా పెద్దవాళ్ళే 50 దాటి మీ యొక్క అనుభవంతో సామాజిక మాధ్యమాల ద్వారా మీరు చాలా అనుభవం పొంది ఉన్నారు మీ ఇంటర్వ్యూలు చాలా చూసాను నేను మీ అనుభవంతో చెప్పండి నేను గురుత్వంలో ఉన్నానా లేనా ఉన్నారనే నాకు అనిపిస్తుంది గురువుగారు మీ మాటలను బట్టి ఉన్నారని ఖచ్చితంగా మీ కోరికలన్నీ నెరవేరాలని కోరుకుంటాను అమ్మవారి కరుణా కటాక్షము మీపై ఉంటుందోటు మాపై మా కుటుంబాలపై కూడా ఉండాలని నేను వేడుకుంటున్నాను గురువుగారు థాంక్యూ నమస్కారం శుభమస్తు శ్రీమాత్రే నమః [సంగీతం]
No comments:
Post a Comment