Tuesday, December 23, 2025

 *చికెన్ తింటాము మటన్ తింటాము మన లోపల కడుపు చెడిపోతుంది నీ గుండె పాడైపోతుంది నీ కిడ్నీలు పాడైపోతాయి, మన యొక్క పాప కార్యక్రమం తోనే మన శరీరం చెడిపోతుంది వెరసి కర్మ సిద్ధాంతం. నోరు బాగుంటే ఊరు బాగుంటుంది నోరు బాగా లేకపోతె ఊరు బాగోదు అని పెద్దలు చెబితే మనం విన్నాము, నువ్వు ఎలాంటి మాటను విత్తుతావో అట్లాంటి పరిణామాన్నే నువ్వు ఎదుర్కొంటావు, నువ్వు ఎలాంటి పనులు చేస్తావో ఎలాంటి వాక్కులు ఉపయోగిస్తావో నీ వాస్తవం కూడా అలానే ఉంటుంది వెరసి కర్మ సిద్ధాంతం. ఇది తెలుసుకున్నప్పుడు జాగ్రత్తగా మాట్లాడతాం, ఏ కోడిని మేకను చంపము, కర్మ సిద్ధాంతాన్ని తెలుసుకున్నవాడు హింసకు దూరంగా ఉంటాడు - బ్రహ్మర్షి పత్రీజీ*

No comments:

Post a Comment