Friday, December 26, 2025

Is it possible to attain salvation while living in samsara? | Balancing Life and Spirituality | S...

Is it possible to attain salvation while living in samsara? | Balancing Life and Spirituality | S...

https://youtu.be/wYQAIupckBg?si=8qX5uv_jvkbEFq6R


https://www.youtube.com/watch?v=wYQAIupckBg

Transcript:
(00:02) మనిషి ఈ ధర్మాన్ని ఆచరించే క్రమంలో ఈ సంసారం అనే బంధనాలు ఏవైతే ఉన్నాయో దీనిన్నిటిలోన పడి మనిషి ఆ ధర్మాన్ని తప్పుతా అంటాడు అన్నమాట సో ఆ ధర్మాన్ని ఆచరిస్తూ పాటిస్తూ ఆ ధర్మం ఎటువైపు తీసుకొని వెళ్తుందో మనిషిని అటువైపే వెళ్తూ మళ్ళీ తన పద్ధతులు ఏవైతే ఉన్నాయో నిత్య జీవితంలో చేసుకోవాల్సినవన్నిటిని కూడా ఆచరించుకుంటూ సంసారం అనేదాన్ని ముందుకు తీసుకొని పోతాడు మనిషి.
(00:29) సో ఇప్పుడు కమింగ్ టు ద పాయింట్ ఏమంటే కామము మోక్షము వీటి మధ్యలో ధ్యానము ఎంత ఇంపార్టెంట్ మనకి ఇది కామం అంటే మనం అనుకున్నట్లుగా ఇది సెక్స్ కి సంబంధించింది కాదు కామం అంటే ఒక తీవ్రమైన కోరిక తీవ్రమైన వాంఛ నీలో ఉంటదిన్నమాట నాకు ఒకది కావాలా కావాలా కావాలా కావాలని నీలో ఎప్పుడైతే ఆ తీవ్రత అనేది ఉంటదో ఆ తీవ్రతకు పేరే కామం ఆ తీవ్రత నీకు బాహ్య విషయాల పట్ల ఉండొచ్చు కోరికలు ఏవైనా కావచ్చు అవి లేదా అది నీ శరీర శరీరానికి సంబంధించి అయినటువంటివి కూడా కావచ్చు సో ఇలా రకరకాలుగా ఉంటాయి అన్నమాట కామాన్ని నువ్వు ఏ ఫేస్ లోకైనా దాన్ని తీసుకొని
(01:07) పోవచ్చు అన్నమాట ఎలాగైనా చూడొచ్చు దాన్ని సో కాబట్టి అది మనము ఆ కామవాంచలను కూడా తీర్చుకున్నప్పుడు ఆ కోరికల్ని కూడా మనం తీర్చుకున్నప్పుడు అప్పుడు మనము ఒక పరిపక్వత అనే స్థితికి వస్తాం ఆ పరిపక్వత అనే స్థితి ఎప్పుడు వస్తది మనిషికి అంటే ఎప్పుడైతే ఈ ధర్మము అర్థము కామము వీటన్నిటిలో మనిషి పండిపోతాడో వీటన్నిటిని బాగా తెలుసుకుంటాడు వీటన్నీ తెలుసుకోకోకుండా ఆ నాకు అన్నీ తెలుసబ్బా డైరెక్ట్ నేను మోక్షానికి పోవాలంటే అది కుదరని పని ప్రతి మనిషిలోనూ ఈ అరిషడ్ వర్గాలు అనేటివి ఉంటాయి ఈ అరిషడ్ వర్గాలు ధర్మ అర్థ కామ మోక్షాలకి ఈ అరిషడ్ వర్గాలే
(01:44) ముందు మెట్లు అన్నమాట ప్రతి మనిషిలోనూ ఈర్షా ద్వేషాలు ఉంటాయి కామ క్రోధ లోభ మోహ మద మచ్చరములు అనేటివి ఇవన్నీ ఉంటాయి ఇవన్నీ ద ఫేసెస్ ఆఫ్ ఈగో అని చెప్తా నేను అహం అనే దానికి కి ఇవన్నీ ముఖాలు అన్నమాట నీ కోపం ఒక ముఖం అయితే నీలో ఉండే ద్వేషం కూడా ఒక ముఖం అయితే నీలో ఉండే ఆ జెలసీ ఫీలింగ్ ఉంటది కదా ఒక్కొకటి ఒక్కొకటి ఒక్కొకటి ఒకటి ఒకటి బయటికి వస్తా ఉంటాయి అన్నమాట వాటిని మనం గుర్తించాల వాటిని మనం తెలుసుకోవాల అరే నేనే కదా ఇది నేను ఇలా ప్రవర్తిస్తున్నానా ఈ ప్రవర్తిస్తున్నాను అంటే దీనికి కారణభూతమైనది ఏది అది నన్ను నడుపుతా ఉండేది ఇది నిజంగా నేనేనా లేకపోతే
(02:24) ఈ అహం అనేది ఈ ఈగో అనేదే నన్ను ఇలా ఉండ ఉండడానికి ప్రేరేపిస్తా ఉండేది ఏంటనేది అక్కడ తెలుసుకోవాలి ఇక్కడ వస్తుంది రమణ మహర్షి గారు చెప్పిండే ఒక అద్భుతమైన విషయం నీకు చెప్తాను ఆయన ఏమన్నారంటే నిన్ను నువ్వు తెలుసుకో అది ఎక్కడి నుంచి మొదలవుతుంది అంటే భౌతికత నుంచి మొదలవుతుంది మొదల భౌతికంగా మనం ఎవరం నేను శరీరాన్ని ఈ శరీరము పంచభూతాలతో కలిసి ఆ పంచభూతాల యొక్క శక్తితో కూడుకొని ఉండి ఈ భూగ్రహం పైన కొద్ది కాలానికి జీవిస్తున్న ఒక మాంసపు ముద్ద అనుకో అంతే అంతే కదా ఈ పొద్దు ఇది మాంసపు ముద్ద రేపు ఏమవుతుంది ఇది నువ్వు ఈ శరీరాన్ని వదిలిపెట్టిపోయిన తర్వాత నువ్వు ఎవరు
(03:09) శరీరం కాదు కదా నువ్వు ఈ శరీరంలో ఉన్నావు సో ఈ నువ్వు ఎవరు అనేది ఈ ప్రశ్న ఎక్కడి నుంచి మొదలవుతుంది అంటే ఫస్ట్ ఫిజికల్ గా మనం ఆలోచించుకుండే స్టార్ట్ అయతాం నేను నాకు సంబంధించి ఏదిఉంది ఈ సంబంధాలన్నిటికీ కూడా ఒక కనెక్షన్ ఎక్కడ అంటే నీ పంచేంద్రియం ఇక్కడ నీకు ఉండే ఇంద్రియాలతోనే నువ్వు ఈ జగత్తునఅంతా చూస్తా ఉన్నావు పరిశీలిస్తా ఉన్నావు ఆ వాసన చూస్తా ఉన్నావు తాగుతా ఉన్నావు ఆ అన్ని తెలుసుకుంటా ఉండావు ఈ పంచేంద్రియాలతో ఈ పంచేంద్రియాలకు ఉండే జ్ఞానంతో నువ్వు అన్నిటిని తెలుసుకుంటా ఉన్నావ్ దాని అన్నిటిని ఇక్కడ స్టోర్ చేసుకుంటా ఉన్నావు ఇక్కడ స్టోర్ చేసుకున్న
(03:48) దాన్నే నిజం అనుకుంటా ఉన్నావ్ అదే జీవితం అనుకుంటా ఉన్నావ్ అది కాదు అది భౌతికమే భౌతికంగా ఉందిను నువ్వు దాన్ని మాత్రమే చూస్తున్నావ్ నువ్వు దాన్నే నిజం అనుకోగలిగితే అది బ్రమ అది మాయ అది నిజమైన నువ్వు కాదు అది వేరే అది మాయ అని ఆధ్యాత్మిక మార్గంలో ఉండే వాళ్ళు ప్రతి ఒక్కరు చెప్తారు. దానికి అటువైపు నీ పంచేంద్రియాలకు అగోచరమై నీ జ్ఞాన స్థితికి మాత్రమే గోచరమయ్యే ఒకే ఒక్కటి నీలోనే దాగి ఉంటుంది.
(04:21) ఆ సత్యం ఏంటి అనేది ధ్యానం చేసే వాళ్ళకు మాత్రమే తెలుస్తుంది. ఆ చైతన్య స్థితి ప్రతి ఒక్కరిలోనూ ఉంటుంది నీలో ఉంటుంది నీలో ఉంటుంది ప్రతి ఒక్కరిలోనూ ఉంటుంది మనందరిలోనూ ఉంది అది సో ఆ చైతన్య స్థితిని మనం ఎప్పుడైతే కనుగొంటామో ఆ చైతన్య స్థితికి మనం ఎప్పుడైతే చేరుకుంటామో ఆ రమణ మహర్షి గారు చెప్పినటువంటి ఆ నేను ఎవరు అనేది అప్పుడు మనకు తెలిసవస్తుంది.
(04:43) ఈ శరీరం నీదే కానీ ఈ శరీరం నువ్వు కాదు ఈ శరీరంలో నువ్వు ఉన్నావు తెలుసుకో ఈ శరీరం నేను అని నీకు ఒక భ్రమను సృష్టిస్తుందే నీకు తెలియ చెప్తాను చూడు ఇది నేను కామం నేను ఈర్ష నేను ద్వేషం నేను క్రోధం నేను అని ఇవన్నిటిని నీకు తెలియ చెప్తుందే అదే అహం దాన్నే ఈగో అంటారు. సో ఆ ఈగోనే నిజం అనుకొని చాలామంది ఈ భ్రమలో ఈ మాయలో బతుకుతాన్నారు.
(05:10) సో దానినుంచి బయటికి రావాలి దాని నుంచి బయటికి రావాలంటే ఆ సంస్కారం అనేది ఉండాలా అది ఉంటూ కూడా ఒక ధర్మబద్ధంగా ఒక జీవితాన్ని అనేది మనిషి గడపాలన్నమాట ప్రతి ప్రతి జీవికి ఒక ధర్మం అనేది ఇక్కడ ఉంది ప్రతి జీవి ఏ జీవినా చేసుకో నువ్వు ఒక ఒక పక్షి తీసుకో ఒక ఆవును తీసుకో ఒక కుక్కను తీసుకో నువ్వు ఏ జీవినైనా తీసుకో దాని ధర్మానుసారంగా అవి జీవనాన్ని సాగిస్తా ఉన్నాయి ఒక మనిషిగా మనకు ఒక ధర్మం అనేది ఉంటుంది నువ్వు పుట్టిన ప్రదేశం కావచ్చు నీవు ఎంచుకున్న కుటుంబం కావచ్చు నువ్వు ఉండే వాతావరణ పరిస్థితులు కావచ్చు దానిలన్నిటిని కూడా బేరేజ్ వేసుకొని దానిలన్నిటిని కూడా ఎక్కడా డిస్టర్బ్
(05:50) చేయకోకోకోకుండా నువ్వు జీవించగలిగినప్పుడు నువ్వు ధర్మాన్ని పాటించినట్టే సో కాబట్టి ఆ ధర్మము అలా పాటించగలిగినప్పుడే నువ్వు దాంట్లో పరిపూర్ణతను సాధిస్తావు స్టెప్ వన్ పాస్ అయితావు దెన్ వచ్చింది ఇప్పుడు ఇదన్నిటిని మెయింటైన్ చేసేదానికి ఈ భౌతికమైన జగత్తులో పోయేదానికి కి అర్థం అనేది కావాలి వెరీ ఇంపార్టెంట్ అన్నమాట సో కాబట్టి ఈ ధర్మము అర్థము ఇవి చాలా ఇంపార్టెంట్ ఈ ఫిజికల్ వరల్డ్ లో ఉండేదానికి సో దాన్ని ఒకరు చెప్పాల్సిన పని లేదు నువ్వు నీ డబ్బుని నువ్వు ఎలా చేసుకుంటావో ఏం చేసుకుంటావో ఎలా సంపాదించుకుంటావో నువ్వు ఎత్తిపెట్టుకుండేదయితే
(06:28) అది నీ ధర్మం అంతే కదా ఎత్తిపెట్టుకోలేదు అనుకో ఎవడు వచ్చి మనక ఎవడు హెల్ప్ చేయడు ఆడ అంతే కదా నేను ఉన్నానప్పా నేను చూసుకుంటానప్పా అది ఇది అని చెప్పేసి ఎవరు రారు ఎవరు చేయరు కూడా కాబట్టి మన జాగ్రత్త మనం ఉండాలన్నమాట ఈ శరీరాన్ని జాగ్రత్తగా కాపాడుకోవాలంటే అర్థం అనేది చాలా అవసరం వెరీ ఇంపార్టెంట్ ధర్మార్థ కామ మోక్షాలలో ప్రతి జీవి జీవించాల్సిందే దాంట్లో తలమునకలు అవ్వాల్సిందే ప్రతిది రుచి చూడాల్సిందే ప్రతిదీ నీ అనుభవంలోకి రావాల్సిందే ఇవన్నీ వచ్చినప్పుడే నీకు జీవితం అంటే ఏమనేది తెలిసవస్తుంది.
(07:06) ఎవరికైనా అంతే ఇది నా జీవితము అంటే ఆ జీవితము ధర్మార్థ కామ మోక్షాలకు అతీతంగా ఏమ ఉండదు ప్రతి ఒక్కరి జీవితంలోనూ ఇవే ఉంటాయి. ప్రత్యేకంగా ఏమి ఉండదు. సో కాబట్టి దీనిలన్నిటిలోనూ ఎప్పుడైతే మనము మనల్ని చూసుకుంటామో మనల్ని మనం పరీక్షించుకుంటామో మనల్ని మనం తెలుసుకుంటామో ఎట్లా జ్ఞానంతో జ్ఞానంతో మనల్ని మనం పరిశీలించుకోవాల ధ్యానం మనకు అదే కదా నేర్పించేది ఒక పరిశీలన జ్ఞానాన్ని నీలో ఉన్న ఆత్మశక్తిని మేల్కొల్పుకొని ఒక చైతన్య స్వరూపంవై నువ్వే పరిశీలించుకోగలిగితే నువ్వు ఎవరో నీకు తెలుస్తుంది నేను ఈ శరీరాన్ని కాదు ఈ శరీరంలో ఉన్నటువంటి ఒక
(07:54) దైవశక్తిని నేనే అని నీకు నువ్వే తెలుసుకుంటుంది. సో కాబట్టి అన్న ఇప్పుడు ఎవరైతే క్రమశిక్షణతో కొన్ని బాధ్యతలను స్వీకరించి ఇటు సంసారంలోనూ ఉంటూ ధర్మ అర్థ కామాలను వీటన్నిటిని కూడా అనుభవిస్తూ ముందుకు పోతారో వాళ్ళకు ధ్యానం అవసరం వాళ్ళు ధ్యానం చేసుకోగలిగితేనే మోక్షం అనేది లభిస్తుంది. ధ్యానం లేదనుకో మోక్షం లేదు కాబట్టి నేను ఏమంటానంటే కామానికి మోక్షానికి మధ్యలో ధ్యానము తప్పనిసరి ఆ ధ్యానం అనేది లేకపోతే మోక్షం లేదు ఆ ధ్యానం అనేదే నిన్ను ఈ భౌతికం నుండి ఆధ్యాత్మిక మార్గంలో అతేంద్రియ ప్రపంచం అనేది ఒకటి ఉంటది నీ లోపల ప్రపంచం
(08:36) అతేంద్రియ ప్రపంచానికి దావ చూపిస్తుంది దోవను చూపిస్తుంది అన్నమాట ఏది ధ్యానం కాబట్టి ధ్యానం చాలా గొప్పది అలాంటి ధ్యానాన్ని మనము క్రమశిక్షణతో భక్తి భక్తి శ్రద్ధలతో మనం ఎప్పుడైతే ప్రతిరోజు చేస్తామో అప్పుడు మనకు ఈ మోక్షం అనే దానికి దారి తెలుస్తుందిన్నమాట. అసలు మోక్షం అంటే ఏంటి? మోక్షం అనే దాన్ని మనం ఎలా అర్థం చేసుకోవాలి అనేది చాలామందికి తెలియదు.
(09:05) మోక్షం అంటే ఏదో నాకు అన్ని బంధాల నుండి విముక్తి, విడుదల, నేను మళ్ళీ ఈ ప్రపంచంలోకి రాను కర్మాన్ని నుంచి విడుదల ఏదేదో మాట్లాడుకుంటా ఉంటాడు. మోక్షం వేటి నుంచి వేటి నుంచి నువ్వు మోక్షాన్ని కోరుకుంటున్నావ్ ఈ జీవితం నుంచా ఈ బంధాల నుంచా దేని నుంచి మోక్షాన్ని కోరుకుంటున్నావ్ నువ్వు ఎవరివై మోక్షాన్ని కోరుకుంటున్నావ్ నువ్వు మనసువై మోక్షాన్ని కోరుకుంటున్నావా నువ్వు ఆలోచనలవై మోక్షాన్ని కోరుకుంటున్నావా కోరికవై నువ్వు మోక్షాన్ని కోరుకుంటాన్నావా కామానివై మోక్షాన్ని కోరుకుంటాన్నావా నువ్వు ఆ నువ్వు దేనివని నువ్వు మోక్షాన్ని కోరుకుంటున్నావ్ ఫస్ట్ ఆ నువ్వు ఎవరో తెలుసుకుంటే ఆ మోక్షం ఏందో
(09:40) కూడా తెలిసవస్తుంది అది తెలియక ఊరికి అందరూ అంటాన్నారు అని చెప్పి ఆ మోక్షానికి దారి మోక్షానికి దారి మోక్షానికి దారి ఆ మోక్షం ఎట్ట ఉంటదో నీకు తెలియదు. అందరూ అంటాన్నారు కాబట్టి నువ్వు అంటాడు కరెక్ట్ కాదు కదా సో అందుకని ఫస్ట్ నువ్వు ఎవరో తెలుసుకో అప్పుడు మోక్షం ఉందో నీకు అవసరమో లేదో నీకే తెలిసవస్తుంది.
(09:57) సో ఇది చాలా చాలా ముఖ్యమైన విషయం అన్నమాట చాలామంది దీన్ని తెలుసుకోలేకపోతాను. సో కాబట్టి నేనైతే ధర్మ అర్థ కామ ధ్యాన మోక్ష అని చెప్తా ఈ కామానికి మోక్షానికి మధ్యలో ధ్యానం అవసరం అవసరం అవసరం ఎంతో ఎంతో ఎంతో ప్రాధాన్యత ఉంది ధ్యానానికి

No comments:

Post a Comment