టాప్ 10 అక్రమ సంబంధాలు | TOP 10 INCEST BIBLE STORIES | పాస్టర్లు దాచిన నిజాలు | BIBLE EXPOSER
https://youtu.be/dq8zzB_FLuI?si=Wx4FvR_ndDAzdJTa
https://www.youtube.com/watch?v=dq8zzB_FLuI
Transcript:
(00:00) బైబిల్ లోని టాప్ 10 అక్రమ సంబంధాలు టాప్ వన్ అబ్రహాము సారా అబ్రహాము తన తండ్రికి పుట్టిన సొంత చెల్లెలి సారాను పెళ్లాడాడు దేవుని స్నేహితుడు అని పిలవబడే వ్యక్తికి ఈ సంబంధం ఉంది. అంతేకాకుండా ఆమె నా చెల్లెలను మాట నిజమే ఆమె నా తండ్రి కుమార్తె గాని నా తల్లి కుమార్తె కాదు ఆమె నాకు భార్య అయినది. ఆదికాండము 2012 టాప్ టు లోతు అతని కుమార్తెలు లోతు కుమార్తెలు తమ తండ్రిని మద్యం తాగించి అతనితో శయనించి గర్భవతులయ్యారు.
(00:36) వీరి నుండే మోయాబియులు అమ్మోనియులు పుట్టారు. ఆలాగున లోతు యొక్క ఇద్దరు కుమార్తెలు తమ తండ్రి వలన గర్భవతులయ్యిరి. ఆదికాండము 19 36 టాప్ 3 ఇస్సాకు రిబ్కా ఇస్సాకు తన సొంత బాబాయి మనవరాలైన రిప్కాను అంటే వరుసకు కూతురిని పెళ్లి చేసుకున్నాడు. అతడు మాటలాడుట చాలింపకముందే అబ్రహాము సహోదరుడైన నాహోరు భార్యగు మిల్కా కుమారుడైన బెతుయేలుకు పుట్టిన రిబ్కా కడవ భుజము మీద పెట్టుకొని వచ్చెను.
(01:09) ఆదికాండము 24 15 టాప్ ఫోర్ అమ్రాము అతని మేనత్త మోషే తండ్రి అయిన అమ్రాము తన మేనత్తయగు యోకేబెద్దును పెళ్లి చేసుకున్నాడు. వీరిద్దరికీ పుట్టిన వారే మోషే మరియు అహరోను అమ్రాము తన మేనత్తయగు యోకెబెద్దును పెళ్లి చేసుకొనెను. ఆమె అతనికి అహరోనును మోషేను కనెను. నిర్గమకాండము 620 టాప్ ఫైవ్ రూబేను బిల్హా. యాకోబు జేష్ట కుమారుడైన రూబేను తన తండ్రి భార్య అయిన బిల్హా తో శయనించాడు.
(01:40) ఇశ్రాయేలు ఆ దేశంలో నివసించుచున్నప్పుడు రూబేను వెళ్లి తన తండ్రి ఉపపత్ని అయిన బిల్హా తో శయనించెను. ఆ సంగతి ఇశ్రాయేలులకు వినబడినది. ఆదికాండము 35 22 టాప్సిక్స్ యూదా తామారు యూదా తన కోడలని తెలియక ముసుగు వేసుకున్న వ్యభిచారిని అనుకొని ఆమెతో పడుకున్నాడు. వీరికే యేసు వంశావళిలో ముఖ్యుడైన పెరసు పుట్టాడు. ఆమె ప్రసవ కాలంలో కవలు వారు ఆమె గర్భమందు ఉండిరి.
(02:10) ఆదికాండము 38, 27 మరియు అతని కోడలైన తామారు అతనికి పెరసును జెరహును కనెను. యూదా కుమారులందరును ఐదుగురు ఒకటి దిన వృత్తాంతములు రెండు నాలుగు టాప్ సెవెన్ దావీదు బెత్షబా ఇశ్రాయేలు రాజు దావీదు తన సైనికుని భార్య స్నానం చేస్తుంటే చూసి మోహించి ఆమెను తెప్పించుకుని అక్రమంగా గర్భవతిని చేశాడు. దావీదు దూతల చేత ఆమెను పిలువ నంపెను. ఆమె అతని యొద్దకు రాగా అతడు ఆమెతో శయనించెను.
(02:38) కలిగిన అపవిత్రత పోగొట్టుకొని ఆమె తన ఇంటికి మరల వచ్చెను. రెండు సమూయేలు 11 నాలుగు టాప్ 8 అమ్మోను తామారు దావీదు కొడుకు అమ్మోను తన సొంత చెల్లెల్ని బలవంతం చేసి అవమానపరిచాడు. అతడు నన్ను నీకు ఇయ్యకపోడు అని చెప్పినను అతడు ఆమె మాట వినక ఆమెను బలవంతము చేసి అవమానపరిచి ఆమెతో శయనించెను. రెండు సమూయేలు 13 14 టాప్న అబ్షలోము తండ్రి భార్యలు తన తండ్రి దావీదుకు 10 మంది భార్యలు ఉంటే వారిని ఇశ్రాయేలీయులందరి ముందే అబ్షలోము బహిరంగంగా కూాడు.
(03:16) కాబట్టి మేడ మీద వారు అబ్షలోమునకు గుడారం వేయగా ఇశ్రాయేలీయులకందరికీ తెలియునట్లుగా అతడు తన తండ్రి ఉపపత్నులను కూడెను. రెండు సమూయేలు 16 22 టాప్ 10 సెలోపెహాదు కుమార్తెలు చిన్నాన్న పెద్దన్న కొడుకులతో పెళ్లి ఇది చాలా ముఖ్యమైన పాయింటు సెలోపెహాదుకు కుమారులు లేనందున వారి తండ్రి ఆస్తి వేరే గోత్రానికి పోకూడదని మోషే ధర్మశాస్త్రం వచ్చిన తర్వాత దేవుని ఆజ్ఞ మేరకే ఆ ఐదుగురు కుమార్తెలు తమ తండ్రి సోదరుల కుమారులను అంటే సొంత బాబాయి పెద్దన్న కొడుకులను పెళ్లి చేసుకున్నారు.
(03:52) సెలోపెహాదు కుమార్తెలైన మహలా, తిర్సా, హొగ్లా, మిల్క తమ తండ్రి సోదరుని కుమారులను పెళ్లి చేసుకొనిరి. సంఖ్యాకాండము 36, 111. మీరు పైన చూసిన లిస్టు లో చాలా వరకు మోషే ధర్మశాస్త్రం రాకముందు జరిగినవి అని కొందరు సమర్థిస్తారు. కానీ పాయింట్ నెంబర్ 10 సెలోపేహాదు కుమార్తెలు చూడండి. ఇది మోషే ధర్మశాస్త్రం వచ్చిన తర్వాత స్వయంగా దేవుడే ఆజ్ఞ ఇచ్చి చేయించిన పెళ్లిళ్లుు.
(04:18) ధర్మశాస్త్రం వచ్చాక కూడా రక్త సంబంధీకుల మధ్య ఇలాంటి వివాహాలను ప్రోత్సహించే గ్రంథం దైవ గ్రంథం ఎలా అవుతుంది? యేసు వంశావళిని గమనిస్తే అందులో దావీదు, యూదా వంటి వ్యక్తుల అక్రమ సంబంధాల చరిత్రే కనిపిస్తుంది. అంటే యేసు పుట్టుక వెనుక ఉన్న రక్త సంబంధాలు ఇలాంటి జగుత్స కలిగించే కథల పునాదుల మీద ఉన్నాయి. అందుకే పాస్టర్లు వీటిని మీకు వివరంగా చెప్పరు.
(04:43) నిజం తెలుసుకోండి, బానిసత్వం నుండి బయటపడండి.
No comments:
Post a Comment