Tuesday, January 6, 2026

సనాతన ధర్మంలో శృంగారం..! | Big Slap To Naa Anveshana | Santosh Kumar Ghanapati | Amogh Deshapthi

సనాతన ధర్మంలో శృంగారం..! | Big Slap To Naa Anveshana | Santosh Kumar Ghanapati | Amogh Deshapthi

https://youtu.be/JJxMOTKDf_s?si=mRGqPUeeSxiZnwkA


https://www.youtube.com/watch?v=JJxMOTKDf_s

Transcript:
(00:01) నమస్తే వెల్కమ్ టు రిఫ్లెక్షన్ భారత్ నేను మీ అమోక్ దేశపతి ఈరోజు రా టాక్స్ లో భాగంగా చాలా చాలా చాలా ట్రెండింగ్ ఇష్యూ అనుకోవచ్చు చాలా మంది మాట్లాడుతా ఉన్నారు గత నాలుగైదు రోజుల నుంచి దీనిపైన విపరీతమైనటువంటి వాదనలు మనకు వినిపిస్తా ఉన్నాయి. ఎట్ ద సేమ్ టైం ఆ ఎక్కడికి వచ్చినా ఏం చేసినా సులువుగా దొరికేది ఏంటిదంటే సనాతన ధర్మం ఆలయాలు దేవుళ్ళు మన మనోభావాలు వీటిని కించపరిస్తే ఏందంటే అది ఎవరు ఏమన్నా మాట్లాడొచ్చు ఎవరు ఏమన్నా చేయొచ్చు దీన్ని అడగడానికి ఎవరు ఉండరు అనే భావనలో కొంతమేర జనాలు ఉన్నారు వాళ్ళని అట్లా అలవాటు చేశారు కూడా బట్ చాలా
(00:37) ప్రశ్నలకి శాస్త్రీయంగా సమాధానం రావాలి ఏది పడితే అది మనం చెప్పొద్దు అనే అభిప్రాయంతో కొంత వెయిట్ చేయడం జరిగింది. అండ్ ఈరోజు వాటన్నిటికీ చాలా శాస్త్రీయంగా సమాధానాలు చెప్పడానికి మనతో పాటు శ్రీ శ్రీ సంతోష్ కుమార్ ఘనాపాటి గారు ఉన్నారు స్వామి నమస్కారం నమస్కారం అండి. సినిమా ఫంక్షన్ లో మొదలైనటువంటి ఒక రచ్చ సనాతన ధర్మము దేవుళ్ళు ఆలయాలు మనసులో ఏమైనా ఛత్రపతి శివాజీని కూడా దృష్టిలో పెట్టుకొని అన్నాడా ఎందుకు అనింటే ఇతడు క్రిప్టో క్రిస్టియన్ సీతమ్మ తల్లి గురించి వాడు మాట్లాడిన మాట నా నోటి నుంచి నేను పలకలేకపోతున్నాను.
(01:17) ప్రేతాయాం జానకీత ద్వాపరే ద్రౌపదీ శక్తిహి వాళ్ళెవరో సాధారణ మహిళలు కానే కాదు అసలు స్త్రీని అవమానించాలి అని కనుక నువ్వు భావిస్తే గనుక నిన్ను శిక్షించడానికి పంచభూతాలు ఒకటి అవుతాయి. మీరు నా పైన రెచ్చిపోయి ఏదో మాట్లాడుతున్నారు. ఇదంతా కూడా సనాతన ధర్మాన్ని వాడుకోకూడదు. ఇప్పుడు గరికపాటి వారు చెప్పినటువంటి మాట నీకు నచ్చకపోతే అంటే వీళ్ళు క్రిప్టో క్రిస్టియన్స్ కదండీ వీళ్ళు సమయం వచ్చినప్పుడు ఈ విధంగా మరొక మాట కూడా మాట్లాడాడు స్వామి దేవాలయాల పైన అసలు శృంగారమే తప్పు అనేది క్రైస్తవుల ఆలోచన యేసు పాపి కాడు ఎందుకు అంతరార్థం ఏమిటి భగవంతుడికే మీరు బట్టలు
(01:56) వేసేసి మీరు కప్పేస్తున్నారు అంటే కప్పొద్దని ఉద్దేశం బ్రిటిష్ వాళ్ళు రావడానికి ముందు మన వాళ్ళు అసలు శ్వాసే పేల్చలేదంట ఇలాంటి భాషమా మాట్లాడే వాళ్ళ వీడియోలు మీ పిల్లలు చూస్తున్నారన్నా కూడా తల్లిదండ్రులుగా మీరు ఫెయిల్ అయినట్లు విషయం చెప్పి మీ సమయం కోరగానే మన రిఫ్లెక్షన్ కి మరొకసారి మీరు అవకాశం ఇచ్చినందుకు ఎందుకంటే ఈరోజు నిజంగా మీ మాట ఏంటి అనేది మా అందరికీ తెలుసు మీరు శాస్త్రంలో ఉంటేనే మాట్లాడతారు లేదంటే లేదు శాస్త్రంలో ఉన్నదే మాట్లాడతారు.
(02:31) అయితే ఈరోజు మీరు చూస్తూ ఉన్నారు గత వారం రోజులుగా అంటే నానా రకాల యాగే జరుగుతా ఉన్నది. అంటే YouTube లో కావచ్చు అంటే సోషల్ మీడియాలో కావచ్చు ఇటు బయట కూడా కావచ్చు ముఖ్యంగా ఎక్కడో మొదలయి ఏదో ఆడియో ఫంక్షన్ సంథింగ్ ఏదో సినిమా ఫంక్షన్ లో మొదలైనటువంటి ఒక రచ్చ తిరిగి తిరిగి తిరిగి తిరిగి మళ్ళీ సనాతన ధర్మము దేవుళ్ళు ఆలయాలు ఇక్కడికి వచ్చి ఆగింది స్వామి అయితే మొదటిగా ఒక్కటి ఏందంటే మీరు ఆ ప్రపంచ యాత్రికుడు సంబంధించి అన్వేష్ తన వీడియోస్ కావచ్చు ఎట్ ది సేమ్ టైం అనుసూయ కావచ్చు అండ్ చిన్మయ శ్రీపాద కావచ్చు ఆ చివరికి నాగబాబు గారు కావచ్చు వీళ్ళందరూ
(03:06) అంటే ఫెమినిజం అనే దాంట్లో స్త్రీ స్వేచ్ఛ అనే భావనతో మాట్లాడుతా ఉన్నారు కచ్చితంగా మనము దానికి వ్యతిరేకం కాదు. ఫెమినిజానికి వ్యతిరేకం కాదు స్త్రీ స్వేచ్ఛకు వ్యతిరేకం కాదు కానీ వాళ్ళ మాటలు కచ్చితంగా వ్యతిరేకం. అయితే ఇక్కడ వారు మాట్లాడుతున్నది ఏంది అంటే సీతమ్మ తల్లి గురించి ఎట్ ద సేమ్ టైం ద్రౌపది దేవి గురించి వాళ్ళు నిండుగా కప్పుకొని ఉన్నారు కదా వాళ్ళ పైన అగాయిత్యాలు జరగలేదా అంటే వాడు మాట్లాడిన మాట నా నోటి నుంచి నేను పలకలేకపోతున్నాను.
(03:32) అగాయిత్యాలు జరగలేదా అని చెప్పేసి మొదటి ప్రశ్న స్వామి రెండవది దేవాలయాల మీద బూతు బొమ్మలు ఉంటాయి కదా మరి అక్కడికి పోయి వాటిని కూలగొట్టి మీరు రావచ్చు కదా ఏం మాట్లాడుతున్నారు అని చెప్పేసి ఇట్లాంటివి చాలా ప్రశ్నలు ఉన్నావి ఈ ప్రశ్నలన్నింటికీ నిజంగా మీ ద్వారా మేము సమాధానం తెలుసుకోవాలి అనుకుంటున్నాము. అయ్యో తప్పకుండా అనండి స్వామి జై శ్రీరామ్ జై శ్రీరామ్ మళ్ళీ చాలా కాలానికి మన రిఫ్లెక్షన్ ఛానల్ కి రావడం చాలా సంతోషంగా ఉంది.
(03:59) స్వామి ఎందుకు అనింటే సంవత్సరం అయిపోయినట్టు ఉందండి అవును స్వామి మన ఛానల్ లో కనిపించి ఇది మన ఛానల్ అనే అభిప్రాయం ఎల్లప్పుడూ నాకు ఉంటుంది. అందువల్ల వీలు చూసుకుని వీలు చేసుకుని ఇక్కడికి వస్తూ ఉంటాను అన్నమాట అండి. ఇక ఈ సమకాలీన అంశాల విషయానికి వచ్చేస్తే మొట్టమొదట ఆయన ఒక ఆడియో ఫంక్షన్ లో ఆయన మాట్లాడాడండి మాట్లాడుతూ ఆయన స్త్రీల వస్త్రధారణ గురించి ఆయన చెప్పడం జరిగింది.
(04:26) అందులో రెండు మూడు అభ్యంతరకరమైనటువంటి పదాలు ఆయన ఉపయోగించడం తప్పు అలా ఉపయోగించకూడదు అసలు చెప్పదలుచుకున్న అంశం సుస్పష్టంగా చెప్పాలి సుందరంగా చెప్పాలి అంతేకానీ ఉద్దేశం మంచిదైనప్పటికీ కూడా భాష బాగోలేకపోతే గనుక ఇదే జరిగేది అది మరి కావాలని ఆయన చెప్పాడో ఏమిటో తెలియదు ఆయన సినీ హీరోయిన్లను ఉద్దేశించి ఆయన మాట్లాడాడు అయినప్పటికీ తప్పే కదండీ ఇప్పుడు హీరోయిన్ అయితే అమ్మాయి కాదు ఆడపిల్ల కాదు అని మనం చెప్పం కదా నిజం ఆయన ఫస్ట్ ఆయన మొదటగా ఆ పదాలు వాడటం తప్పు ఎవరైతే శివాజీ గారు ఉన్నారో ఆయన ఆ తర్వాత మళ్ళీ ఆ పదాలకు ఆయన క్షమార్పణ చెప్పుకున్నాడు
(05:09) అవును స్వామి చెప్పుకొని నేను చెప్పిన అంశాల మీద నేను నిలబడ్డాను అని ఆయన అనడం ద్వారా అక్కడ ఆయన తప్పు సరిదిద్దుకున్నాడు అయిపోయింది. అవును ఆయన చెప్పినటువంటి అంశాలు ఏవైతే ఉన్నాయో దానిని అత్యధికం జనాభా నేను చూసినప్పుడు అత్యధికంగా ఆమోదించారు నిజం స్వామి 95% వరకు ఆమోదించారు. అవును తర్వాత శివాజీని తిట్టడమో ఇది చేసిన వాళ్ళు కూడా భయపడ్డారు తర్వాత ఎందుకు అంటే జనం నుండి విపరీతమైనటువంటి ఆదరణ ఆమోదము లభిస్తూ ఉన్నాయి అవును శివాజీని ఇప్పుడు ఏమైనా అంటే కష్టము అని అలాంటి సందర్భంలో ఇతడు రంగ ప్రవేశం చేశాడండి ఈ ప్రపంచ యాత్రికుడు ఎస్ స్వామి
(05:45) రంగ ప్రవేశం చేసి శివాజీ గారిని చాలా దారుణమైనటువంటి దుర్భాష ఆడాడు నిజం చాలా దారుణం నేను మొదట ఒకరోజు హటాత్తుగా నేను చూసినప్పుడు ఇతను శివాజీ గారిని తిడుతున్నటువంటి తిట్లన్నీ విన్నారన్నమాటండి విన్నప్పుడు ఈ శివాజీ అని నాకు అసలు దృష్టిలో లేదు. ఇదేమిటి ఛత్రపతి శివాజీ అని ఇన్ని మాటలు అంటున్నాడు ఈయన అని చెప్పేసి అనిపించింది.
(06:12) అంటే నటుడు శివాజీ యాక్టర్ శివాజీ ఇలాంటి మాటలు కూడా ఇతను చెప్పకుండా నేరుగా శివాజీ అని చెప్పేసి ఇతను అనడం అవును అవును మనసులో ఏమైనా ఛత్రపతి శివాజీని కూడా దృష్టిలో పెట్టుకొని అన్నాడా అని నాకు అనిపించింది ఎందుకో అది వాస్తవం కావచ్చు కాకపోవచ్చు అవును ఎందుకు అని అంటే ఇతడు క్రిప్టో క్రిస్టియన్ అని చాలా మంది చెబుతూ అవును వీళ్ళకి శివాజీ గారు అని అంటే గనుక చాలా భయము కోపము అన్ని ఉన్నాయి ఛత్రపతి శివాజీ అంటే వీళ్ళందరికీ విపరీతమైన అయినటువంటి ద్వేషం ఉంటుంది.
(06:45) ఎందుకు అనంటే సనాతన ధర్మాన్ని ఆయన నిలిపినటువంటి ఆయన యొక్క స్థితి అలాంటిది మామూలు విషయం కాదు అది నిజం కావున వీళ్ళకి ఛత్రపతి శివాజీ అంటే ఖచ్చితంగా ఇతర మతస్తులు అంటే ఇతర మతస్తులు అందరికీ కాదు ఆ యొక్క మతమౌఢ్యం ఎవరికైతే ఉంటుందో వాళ్ళకి ఛత్రపతి శివాజీ అంటే కాస్త కోపం ఉంటుందిన్నమాటండి అసలు ఇంక మేము దాదాపుగా మేము పూర్తిగా సనాతన ధర్మాన్ని నిర్మూలించేసి పూర్తి క్రైస్తవ దేశంగా మార్చేస్తూ తున్నాము అనేటటువంటి ఒక ఉద్దేశంతో ఉన్నప్పటికీ ఛత్రపతి శివాజీ చేయనివ్వలేదు అంటే ఆయన ఆదర్శం ఇక్కడ ఇక్కడ అంటే ఆయన ఆదర్శం మాటండి ఛత్రపతి శివాజీకి అలాగే ఆంగ్లేయుల
(07:27) పాలనకి మనం ఇక్కడ చూసుకుంటే ఛత్రపతి శివాజీ తర్వాతనే ఆంగ్లేయుల పాలన పూర్తిగా వచ్చింది భారతదేశంలో ఇక్కడ మరి కాలం ఉంది కదా అంటే నా ఉద్దేశం ఛత్రపతి శివాజీ యొక్క ఆదర్శము రెండు మూడు తరాలు గట్టిగా పని చేసిందన్నమాట చిట్టచివరగా రఘునాథ రావు గారు అనుకుంటాను పేష్వ ఒక ముగ్గురు నలుగురు పేష్వాల వరకు కూడా ఆ మరాఠా సామ్రాజ్యం నిలబడినటువంటి ఆ యొక్క బలం ఏదైతే ఉందో నిలబెట్టినటువంటి బలం ఏదైతే ఉందో అది సనాతన ధర్మాన్ని గట్టిగా కాపాడింది.
(07:59) ఇప్పటికీ కూడా ఛత్రపతి శివాజీ అంటే ఆయన ఆయన తల్లి వీళ్ళ ఆదర్శాలు మామూలుగా ఉండవు. అందువల్ల ఛత్రపతి శివాజీని కూడా ఉద్దేశించి ఆయన్ని తలుచుకొని చెప్పడం ద్వారా ఇంత కర్కశంగా మాట్లాడా అని నాకు అనిపించింది మాటండి కాకపోతే ఈయన చెప్పినటువంటి ఒకటి రెండు మాటలకు అంత దారుణంగా దూషించాల్సిన అవసరం లేదు కానీ దారుణంగా దూషించాడు చాలా దారుణంగా దూషించాడు మొదటి నుండి ఇతను అంతేనండి ఇతని భాష అసలు బాగుండదు చాలా దారుణమైనటువంటి భాష లక్షల్లో జనం చూస్తున్నారు అనింటే గనుక మన సమాజమే ఎటుపోతోంది అని భయం వేస్తుంది నిజం స్వామి నిజం ఇదంతా జరిగి గిన తర్వాత కూడా దాదాపుగా అతను అదే అంటున్నాడు
(08:36) మీరు నా పైన రెచ్చిపోయి ఏదో మాట్లాడుతున్నారు బట్ నేను నిన్నే వీడియో పెట్టాను దీన్ని 10 లక్షల మంది చూశారు నాకు డబ్బులు వచ్చేసాయి నా మట్టుకు నేను బ్రతుకుతున్నాను అని మీరు ఆలోచించాల్సింది నిజంగా అది చూస్తున్నటువంటి జనాలు ఆలోచించండి అంతే అంతేనండి అయితే ఇక్కడ నేను మాట్లాడేది ఒక్కటేనండి స్వామి నీ ఉద్దేశం నువ్వు ఎంతైనా చెప్పు నీ అభిప్రాయం చెప్పు సిద్ధాంతం చెప్పు కానీ భాష చాలా ముఖ్యం ఏ అంశాన్నైనా నువ్వు ఖండించవచ్చు శివాజీ గారు చెప్పిన మాట నీకు నచ్చకపోతే నువ్వు చక్కగా ఖండించవచ్చు స్వామి బాగులేదు ఆయన ఆ మాట అనకూడదు ఎంతైనా మన
(09:07) ఖండన మన ఇష్టం నిజం కానీ అది ఖండించేటటువంటి సందర్భంలో ఉపయోగించాల్సిన భాష ఎంత ముఖ్యంగా ఉండాలి మనం మాట్లాడుతూ ఉన్నటువంటి భాష లక్షల మందిని ప్రభావితం చేస్తుంది అనేటటువంటి అవకాశం ఉన్నప్పుడు ఎంత జాగ్రత్తగా మాట్లాడాలి నీ వల్ల తదుపరి జనరేషన్ చెడిపోవటం లేదా వాళ్ళంతా కూడా ఈ మాటలు మాట్లాడొచ్చు ఇలా మాట్లాడినా కూడా లక్షలా మంది చూస్తున్నారు అని చెప్పేసి అవును అందువల్ల ఏమిటంటే నేను ముఖ్యంగా వ్యతిరేకించేది అతడి భాషనే భాషనే అతడి భాష తర్వాత అభిప్రాయాలు ఎవరు వ్యతిరేకించరు కదండీ అభిప్రాయాలు మనం ఖండిస్తాం ఇన అభిప్రాయం బాలేదయ్యా అని చెప్పి మనం
(09:48) అంటాం కావున ఆయన భాష మాత్రం సంపూర్ణంగా భాష మార్చుకోవాల్సినటువంటి అవసరం ఉన్నది. ఒళ్ళు దగ్గర పెట్టుకొని మాట్లాడాల్సినటువంటి అవసరం ఉన్నది. సీతామాత ద్రౌపది దేవి గురించి మాట్లాడినప్పుడు చాలా ఒళ్ళు దగ్గర పెట్టుకొని మాట్లాడాలి. కృతేతు రేణుకా శక్తిహి త్రేతాయాం జానకీ తథ ద్వాపరే ద్రౌపదీ శక్తిహి సంఘే శక్తి కలలో యుగే అని శాస్త్రం చెబుతున్నది.
(10:15) మనకు కృతయుగంలో చూసుకుంటే రేణుకా మాత ఆదిశక్తి స్వరూపిని ఆ తర్వాత త్రేతా యుగంలో సీతామాత ఆదిశక్తి స్వరూపం ద్వాపర యుగంలో ద్రౌపదీ దేవి ఆదిశక్తి స్వరూపం వాళ్ళఎవరో సాధారణ మహిళలు కానే కాదు అసలు సాక్షాత్తు ఆదిశక్తి స్వరూపాలు వాళ్ళ గురించి నువ్వు ఏది మాట్లాడినా వాళ్ళు దగ్గర పట్టుకొని మాట్లాడాల్సిందే వాళ్ళని ఏదో చేయబోయారు అదంతా కూడా చెప్పవలసిన విధానం అది కానే కాదు రావణాసురుడు సీతా మాతని చూసి మోహించిన మాట వాస్తవం అయినప్పటికీ కూడా రావణాసురుడికి ఉన్నటువంటి శాపం ఏమిటండి రావణాసురుడు ఎవరినైనా ఆ యొక్క స్త్రీ అనుమతి లేకుండా కనుక అనుభవించే ప్రయత్నం చేస్తేనే తల వేయ
(10:59) మొక్కలై చచ్చిపోతాడు అది శాపం రావణాసురుడికి కావున సీతాదేవిని కోరుకున్నాడు సీతాదేవిని భార్యగా ఉండమని అడిగాడు పెళ్లి చేసుకోమని అడిగాడు రాముణని వదిలి పెళ్లి చేసుకోమని అడిగాడు అప్పుడు సీతాదేవి నువ్వు నా భర్త యొక్క కాలిగోటుతో సమానం అని చెప్పేసి తృణీకరించింది ఆవిడ కూడా ఒక దర్భపోచ అక్కడ పెడుతుంది పెట్టి నేను తలుచుకుంటే ఈ దర్భపోచతోనే నేను నిన్ను దహించి వేయవచ్చు కానీ నా భర్త అనుమతి లేదు అందువల్ల నేను ఆగేను అని చెబుతుంది సీతామాత యొక్క లెవెల్ అలాంటిది అన్నమాటండి ఆవిడని ఎవరో ఏదో చేయగలగడం అనేది కూడా అసంభవం అదంతా కూడా అలా జరగాలి కాబట్టి రావణ
(11:42) ణాశరుడి యొక్క సంహారం కోసం అంతవరకు అయినా జరిగింది తప్ప సీతామాత జోలికి వెళ్ళడం అనేది అసలు ఎవ్వరికైనా అసాధ్యమే దేవతలకైనా అసాధ్యం ఎందుకంటే ఇంద్రుడు కొడుకు అనుకుంటాను జయంతుడు అని ఉంటాడు కాకి రూపంలో వచ్చి సీతామాత కాలి దగ్గర ఎక్కడో చిన్న గాయం చేస్తాడు ఆ తర్వాత కాకాశరుడు వాడి పరిస్థితి ఏంటి చెప్పండి బ్రహ్మాస్త్రం ఎక్కిపడతాడు కాకి మీద రాముడు ముల్లోకాలకు వెళ్లి శరణ వేడిన ఎవరు కూడా మావల్ల కాదనేస్తే మళ్ళీ రాముడి దగ్గరికే వచ్చి శరణ పెడితే ఆయన అభిస్తాడున్నమాట సరే చేసినటువంటి తప్పుకి ఏదో చావు తప్పి కన్నులు అట్టుపోవడం అంటారు చూసారా ఆ
(12:18) కన్నులు అట్టుపోయే విధంగా చేస్తాడు ఆయన అది అక్కడి నుండే వచ్చింది ఆ మాట ఓకే ఓకే అలాగ మనం చూసుకున్నప్పుడు సీతామాత యొక్క శక్తి అలాంటిది కాలికి చిన్న గాయం చేస్తేనే రాముడు వదలలేదు. సీతాదేవి జోలికి వస్తే రావణ అసురుని ఎందుకు వదులుతాడు అందుకే బంధించాడు కాబట్టి బంధించి నిర్బంధించి పెళ్లి చేసుకోమని బలవంతం చేస్తూ ఉన్నాడు కాబట్టి ఇక చంపాల్సి వచ్చింది అన్నమాటఅండి రావణాసురుడు ఆ విధంగా చంపబడ్డాడు.
(12:47) సీతామాత మరి ఏం బట్టలు వేసుకుందని అలాగా రావణాసురుడు చేశడు అని చెప్పేసి ఇది అసలు అనవసరమైనటువంటి చర్చ అండి ఈ అంశంలో నువ్వు వాళ్ళ పేర్లు ఎందుకు తేవాలి అసలు నేను ఇందాక చెప్పినట్లుగా వాళ్ళద్దరూ ఎవరు ఆదిశక్తి స్వరూపాలు వాళ్ళ జన్మే ఒక కారణ జన్మ సీతామాత రావణాసురుడిని సమూలంగా నాశనం చేయడానికి జన్మిస్తే ద్రౌపది దేవి దుర్యోధనుడిని లక్షలాది మందితో కలిపి నాశనం చేసింది.
(13:17) ఈయన కోట్లాది మందితో నాశనం అయ్యాడు. సాధారణ మహిళలు కాదు అలాంటి మహిళలు మొత్తం బ్రహ్మాండంలోనే ఒకరు ఉంటారు ఆ కాలంలో అలాగ పుట్టినటువంటి వాళ్ళు వాళ్ళతో సామాన్యమైనటువంటి మహిళల్ని పోల్చి అలా పోల్చడానికి కూడా వీళ్లే దృష్టిలో పెట్టుకోండి. ఆవిడ అంత పెద్ద శక్తిమంతుడైనటువంటి రావణాసురుడిని ఈ గడ్డి పోల్చతో నేను చంపేయగలను అని ఆవిడ అంటుంది. నిజంగా అలాంటి శక్తి ఉన్నవాళ్ళు ఎలాగైనా ఉండొచ్చుండి కానీ వాళ్ళు అలా లేరు అది దృష్టిలో అది కదా స్వామి అంతే కదా సీతామాత ఎంత ఆవిడ గురించి మనం ఎంత చెప్పుకున్నా కూడా తక్కువే వాళ్ళ పేరు స్మరిస్తేనే పుణ్యం అలాంటిది నువ్వు వాళ్ళ
(13:55) వస్త్రధారణ గురించి అనకూడని మాటలు అనడం ఇది చాలా తప్పు ద్రౌపది దేవినైనా సీతామాతనైనా మనం స్మరిస్తే పుణ్యం వాళ్ళను అవమానించే విధంగా నువ్వు మాట్లాడితే కనుక మహా పాపము లేదా వాళ్ళ నాశ అయిపోతారు వీళ్ళు నాశనం అయపోతారు అని నువ్వు శపించడం కాదు నువ్వే నాశనం అయితే అంటే బుద్ధి తెచ్చుకుని మళ్ళీ పద్ధతిగా ఉంటే పర్వాలేదు భగవంతుడైనా క్షమిస్తాడు కానీ పైకి ఏదో నేను హిందువునే అని చెప్పేసి చెప్పుకుంటూ ఏదో క్రిప్టో క్రిస్టియన్ అంటూ ఉన్నారు మనవాళ్ళు ఆ విధంగా వేరే మతం మీద అభిమానంతో మన ధర్మంలో ఉన్నటువంటి ఆ యొక్క శక్తిమంతుల్ని అవమానించే ప్రయత్నం చేస్తే మాత్రం
(14:38) హిందువులు కూడా ముందులాగా లేరు ఇప్పుడు అసలు క్షమించరానటువంటి మాటలు ఇంకా ఇంకా మాట్లాడుతున్నాడు మాట్లాడుతున్నాడు ఆ తర్వాత మళ్ళీ ఇంకొక వీడియో సారీ అనే వీడియో చేస్తూ చాలా వ్యంగ్్యంగా మాట్లాడుతూ మీరు ఇంతకుముందు అన్నట్టుగా శాపనార్థాలు పెడుతూ నా సారీని మీరు యాక్సెప్ట్ చేయకపోతే ఈ న్యూ ఇయర్ అంతా కూడా మీకు అష్ట దరిద్రాలు ఉంటాయి అని చెప్తూ ఒకవేళ నేనే తప్పు చేసి ఉంటే విగ్నేశ్వరుని ఆలయం ముందు నిలబడి చెప్తున్నా ఈ రాత్రికి నేను రక్తం కక్కొని చచ్చిపోతా అనే మాట మాట్లాడుతున్నాడు ఆయన ఇదంతా కూడా వాడుకోవడం అండి సనాతన ధర్మాన్ని వాడుకోవడం ఒక రెండు మూడు రోజులు
(15:13) పోయిన తర్వాత నేను బానే ఉన్నాను కదా అంటే నేను తప్పు చేయలేదు నేను గణపతి చెప్పాడు కదా అని చెప్పడం అదే అసలు నీ మాటకి ఎంత ఉంది విలువ ఏదైనా ఒక మాట అన్నాము అంటే ఒక శాపం లాంటిది వేస్తే ఆ శాపం అనేది తపస్సు సంపన్నులు శపిస్తేనే కలియుగంలో అది ఫలించడానికి సంవత్సరం పడుతుంది. అలాంటిది మామూలు వ్యక్తి పైగా నోటికి ఏది వస్తాయో అది మాట్లాడేవాడు అన్ని దేశాలు తిరిగి ఆడపిల్లల్ని దారుణంగా చిత్రీకరించి చూపించినటువంటి వ్యక్తి ఆడపిల్లల్ని అలా చేశాను ఇలా చేశాను అని చెప్పుకుంటూ ఇతను ఆడపిల్లల దీని గురించి దీని గురించి మాట్లాడడం అదే ఏదో సామెత చెప్పినట్లుంది దెయ్యాలు వేదాలు
(15:52) వలించడం అంటే ఇదే అచ్చం అలాగే ఉంది స్వామి నిజం అంతే కదా అంతే అంతే నిజంగా నువ్వు స్త్రీని గౌరవించేవాడివైతే కనుక నీ మాటకు విలువ అంత మాత్రమే కాకుండా అంటే అంటే అదే సందర్భంలో అంత అంత మహిమాన్వితరాలైనటువంటి సీతామాతను అంతే మహిమాన్వితరాలైనటువంటి ద్రౌపదీ దేవిని అందులోకి అక్కర్లేకుండా తీసుకొని వచ్చి ద్రౌపదీ దేవిని అత్యాచారం చేయాలని ఎవరు కూడా అనుకోలేదు దృష్టిలో పెట్టుకోండి ద్రౌపదీ దేవిని అవమానించాలి అనుకున్నారు.
(16:21) ఏకవస్త్రగా ఉన్నప్పుడు రాజ్యసభలోకి తీసుకొని వచ్చి నువ్వు మాకు దాసీవి అని అన్నారు. దుర్యోధనుడు ద్రౌపదీ దేవిని అవమానించే ఉద్దేశంతోనే తొడ మీద కూర్చోమని చెప్పాడు. ఉమ్ మ్ జయద్రథుడు మాత్రం ద్రౌపది దేవిని ఇబ్బంది పెడదాం అనుకున్నాడు ఓకే జయద్రథుడికి ఏమైంది తల తెగిపోయింది. తర్వాత యుద్ధంలో అప్పుడు తాత్కాలికంగా వదిలిపెట్టారు కానీ దాని శిక్ష పాపం పండాలి కదా అవును కొంత సమయం తీసుకున్నాడు తీసుకుని యుద్ధంలో కురుక్షేత్ర యుద్ధంలో జయద్రథుడు అనేవాడు సంహరింపబడ్డాడు పంచభూతాలు సహకరిస్తాయి దృష్టిలో పెట్టుకోండి ఎప్పుడైనా స్త్రీని అవమానించాలి అని కనుక నువ్వు భావిస్తే
(16:59) కనుక నిన్ను శిక్షించడానికి పంచభూతాలు ఒకటి అవుతాయి. సూర్యాస్తమయమే అక్కడ సహకరించింది. జయద్రతుడిని చంపడానికి సూర్యాస్తమయం అనేది లేకుండా ఏర్పడింది అక్కడ ఒక మాయ చేత పరమేశ్వరుడి యొక్క మాయ చేత పరమేశ్వరుడు అంటే కృష్ణుడు అందువల్ల వాళ్ళను అనవసరంగా తీసుకొని వచ్చాడు. అది కూడా నండి అతను చేసినటువంటి దాంట్లో వీడియోలో చూస్తే ముందుగా గరికపాటి వారిని చాలా దారుణంగా చాలా దారుణంగా మాట్లాడాడు మాట్లాడాడు మాట్లాడండి అంతే ఇప్పుడు గరికపాటి వారు చెప్పినటువంటి మాట నీకు నచ్చకపోతే ఆయన చెప్పింది నాకు నచ్చలేదు అని ఖండించి ఊరుకోవచ్చు గరికపాటి వారి
(17:39) ఒకటి రెండు స్టేట్మెంట్స్ నేను ఖండించా అంశం వచ్చినప్పుడు మనం ఖండిస్తూ ఉంటాం ఖండించడానికిని దూషించడానికి ద్వేషించడానికి చాలా తేడా చాలా తేడా అందువల్ల నోటికి వచ్చినట్టు అంటే వీళ్ళు క్రిప్టో క్రిస్టియన్స్ కదండీ వీళ్ళు సమయం వచ్చినప్పుడు ఈ విధంగా బ్రాహ్మణుల మీద ప్రవచనకర్తల మీద వాళ్ళకు ఉన్నటువంటి అక్కసుని వాళ్ళు చూపిస్తూ ఉంటారు.
(18:02) మనం చూసుకుంటే పురాతన కాలం నుండి కూడా సనాతన ధర్మాన్ని ఎవ్వరు ఏం చేయాలన్నా కూడా ముందుగా వాళ్ళు దాడి చేస్తూ వచ్చినది బ్రాహ్మణుల మీద ఈ విధమైనటువంటి పండితుల మీద ఇతను కూడా అదే మార్గంలో గరికిపాట ఆయన్ని ఆ స్థాయిలో అంటే గరికిపాటి వారు స్త్రీలకు సంబంధించి చెప్పినటువంటి ఎన్ని అంశాలు విన్నాడు ఇతను మ్ ఎన్ని అంశాలు ఆ ఇతనికి అర్థమయ్యాయి అవన్నీ లేవు ఆయన ఎప్పుడో అన్నటువంటి ఒక మాట తీసుకున్నాడు తీసుకుని నోటికి వచ్చినట్లు నోటి వచనం మాట్లాడాడు అన్నమాట అందువల్ల ఖచ్చితంగా అతనికి శిక్ష అనేది ఇప్పుడు చట్టపరంగా నువ్వు శిక్షించబడితే చాలా సేఫ్ నువ్వు ఎందుకు అనంటే చట్టానికి
(18:44) దొరికి శిక్షించబడితే నువ్వు బాగుపడతావు తర్వాత అయినా సరే అలా జరగని పక్షంలోనే నీకు శిక్ష ఎక్కువగా ఉంటుంది. భగవంతుడు వేసే శిక్ష భయంకరమైన దృష్టిలో పెట్టుకోండి. గరుడ పురాణంలో మనం చూసుకుంటే చాలా పాపాలు చాలా శిక్షలు ఉంటాయి కదండీ ఆ తప్పులకట భూలోకంలో చట్టం శిక్షిస్తే అంటే పూర్వకాలంలో కాబట్టి రాజు శిక్షిస్తే కనుక అదే తప్పుకు మళ్ళీ పైన శిక్ష ఉండదు అందువల్ల రాజు సాక్షాత్తుగా యమధర్మరాజు యొక్క స్వరూపం మన శాస్త్రాల ప్రకారం మనం చూసుకుంటే రాజు చేతిలో శిక్ష విధించబడితే ఇతను సేఫ్ కింద లెక్కమాటండి ఓకే ఓకే రాజు దగ్గర నుండి తప్పించుకున్నాడు
(19:26) అనుకోండి అప్పుడు నరకంలో అసలైనటువంటి యముడి దగ్గర శిక్షలు ఉంటాయి. అందువల్ల అదేవిధంగా భగవంతుడు శిక్షించడం వరకు తెచ్చుకోవద్దు జాగ్రత్తగా ఉండాలి నోటికవచ్చింది మాట్లాడద్దు భాష ఇలాంటి భాష మాట్లాడే వాళ్ళ వీడియోలు మీ పిల్లలు చూస్తున్నారు అన్నా కూడా తల్లిదండ్రులుగా మీరు ఫెయిల్ అయినట్లు ఇప్పుడు దాదాపుగా 22 లక్షల మంది అంటే ఒక కొంతమంది అన్ సబ్స్క్రైబ్ అవుతున్నారు స్వామి ఆ ఛానల్ కి అయితే ఇంకొక 22 లక్షల మంది వరకు ఉన్నారు చూసేవాళ్ళు మళ్ళీ అందరూ తెలుగు వాళ్ళు ఎందుకంటే ఆయన తెలుగులోనే మాట్లాడుతాడు కాబట్టి దాదాపుగా తెగే ఉంటారు అంతే అంతే అంతేనండి
(20:01) వాళ్ళందరికీ కూడా మీరు చెప్తున్నది నిజంగా చాలా సీరియస్ గా తీసుకోవాలి ఈరోజు స్వామివారు ఏదైతే చెప్తున్నారో మీరు ఆటోమేటిక్ గా మీరు చూస్తున్నప్పుడు ఆ నోటిఫికేషన్స్ లోకి మీ మొబైల్స్ మీ పిల్లలు పట్టుకుంటారు వాళ్ళకి ఆ వీడియోలు వెళ్తా ఉంటాయి. సో ఆ పిల్లలు చూసి దాని నుంచి ఏం నేర్చుకుంటారు అనేది మన విజ్ఞత. అంతేనండి వాళ్ళు అవి నేర్చుకోవాలి అని తల్లిదండ్రులు కోరుకుంటే సంతోషమే.
(20:24) ఊ ఏ అతను మాట్లాడుతున్నటువంటి వీడియోలు నువ్వే చూసావు కదమ్మా నువ్వే చూసావు కదా నాన్న అని పిల్లలు అంటారు తప్పకుండా తప్పకుండా అందువల్ల మంచి భాషతో ఎన్నైనా మాట్లాడండి తప్పేం లేదు మంచి భాషలతో ఖండించే వాళ్ళు చాలామంది నాకు ఇష్టం అండి సనాతన ధర్మాన్ని ఖండించడం అండి భాష ముఖ్యం ఖచ్చితంగా అలా మాట్లాడేటటువంటి వామ పక్ష మేధావులు కూడా ఉన్నారు ఉన్నారు మనం వాళ్ళవి చూస్తాం మనం చూడమని కాదు భాష ముఖ్యము అని ఎస్ స్వామి ఇత మరొక మాట కూడా మాట్లాడారు స్వామి దేవాలయాల పోయిన బూతు బొమ్మల గురించి అంటే ఏ ఇప్పుడు దేవాలయాలు అంటే ఏమిటి చెప్పండి మన ప్రాచీన కాలంలో దేవాలయాలు
(21:00) అంటే విజ్ఞాన కేంద్రాలు సోమనాథ ఆలయాన్ని మీరు తీసుకుంటే అప్పట్లో చాలా పెద్దది మాటండి మొత్తం భారతదేశంలోనే అతి సంపన్న ఆలయంగా ఉండేది నాటి రోజుల్లో అందుకనే మహమ్మద్ గజని అన్నిసార్లు దండెత్తి దోచుకున్నాడు ఆ సోమనాథ ఆలయం అనేది ఒక యూనివర్సిటీ లాగా పనిచేసేదండి సకల కళలు అక్కడ పోషింపబడేవి సకల జనులకు కూడా అది ఒక విజ్ఞాన కేంద్రంగా ఉండేది.
(21:30) కావున దేవాలయాలకు వచ్చినప్పుడు మన అనేక విజ్ఞాన గ్రంథాల్లో మనం చూసుకుంటే కనుక కామశాస్త్రం కూడా ఒకటి కావున కామశాస్త్రానికి సంబంధించినటువంటి శాస్త్రీయమైన కొన్ని అంశాలు దేవాలయాల మీద మనవాళ్ళు పూర్వం చెక్కించి ఉంచేవారు కారణం ఏమిటి అనింటే తద్వారా నువ్వు విజ్ఞానాన్ని కొంత నేర్చుకుంటాం నీకు కామశాస్త్రం కూడా అవసరం కానీ అది దేవాలయం కాబట్టి నువ్వు అది అది చూసిన వెంటనే విచ్చలవిడిగా నువ్వు ప్రయత్నించవు.
(22:00) అక్కడ కాకుండా ఇంకో చోట ఎక్కడో అలాంటి బొమ్మలు ఉన్నాయి అనుకోండి వీడికి కంట్రోల్ ఉండదు. వీడు ఆ తర్వాత వాడు ఎంత పెద్ద తప్పైనా చేసేటటువంటి అవకాశం ఉంటుంది. కావున దేవాలయాల మీద మన వాళ్ళు ఎందుకు ఈ విధమైనటువంటి బొమ్మలు వేసేవాళ్ళు అని అంటే కనుక పూర్తిగా ఆ యొక్క కామశాస్త్రానికి సంబంధించినటువంటి నాలెడ్జ్ మన తరాలకు ఉండాలి.
(22:23) మీరు చూస్తే వాత్సాయన కామసూత్రాలు అవన్నీ బోధించేవారు అప్పట్లో అక్కడ ఆ యొక్క సోమనాథు ఆలయం మొదలైనటువంటివి ధార్మికమైనటువంటి శృంగారం ఎప్పుడూ కూడా సనాతన ధర్మంలో తప్పు కాదు అసలు శృంగారమే తప్పు అనేది క్రైస్తవుల ఆలోచన మనది కాదు అందుకే పుట్టిన ప్రతివాడు పాపి అంటారు వాళ్ళు ఎందుకు శృంగారం ద్వారా పుట్టారు కాబట్టి యేసు పాపి కాడు ఎందుకు శృంగారం లేకుండా పుట్టాడు కాబట్టి అని వాళ్ళు చెప్పుకుంటారు.
(22:51) కావున శృంగారం అనేదే తప్పు అని చెప్పేసి వాళ్ళు అంటారు. ఇంకా అలాంటప్పుడు శృంగారం ద్వారా అసలు ఈ యొక్క సృష్టి ముందుకు వెళ్ళాలి పిల్లల్ని కనడము ఇదంతా వాళ్ళ దేవుడు ఎందుకు చేయాలి అసలు ఆపేయచ్చుగా అంతే కదా అసలు పాపుల్ని పుట్టించడం ఎందుకు నువ్వు పాపిని తిట్టడం అంతే కదా ఇదే నేను అంటున్నాను అది మాట అండి చాలా బాగుంది స్వామి మీరు చెప్పింది ఇక్కడ అంటే ఏదైనా ఒకటి విచ్చలవిడితనం పనికి రాదు విచ్చలవిడితనాన్ని ఆ నేర్పించడంలోనే హద్దులు గీసిరు మనకి అంతేనండి అక్కడ దేవాలయం వద్ద నీకు అది పెట్టడం ద్వారానే నీ పరిధి ఏమిటో చెప్పేసారు ఎస్ ఎస్ అద్భుతం అద్భుతం అంతఎందుకండి నేను ఇప్పుడు ఇంకో మాట
(23:25) చెప్తాను మీకు స్వామి మనకి శోడశ సంస్కారాల్లో గర్భాధానం కూడా ఒకటి గర్భాధానం అంటే ఏమిటి మన భాషలో పెళ్లియన తర్వాత మనవాళ్ళు మొదటగా చేసుకునేటటువంటి కార్యం కార్యం అంటారు అవును అది గణపతి పూజ పుణ్యాహవాచనమో చేసి దేవతలను పూజించి ముహూర్తంతో వేద మంత్రాల మధ్య లోపలికి పంపిస్తారు దంపతులు అందువల్ల అది పరమ పవిత్రమైనటువంటి కార్యమే మనకి దాన్ని వీళ్ళు ఈ ఈ కలోనియల్ చదువులు వచ్చిన తర్వాత దానికి సంబంధించి అదంతా కూడా తప్పు శృంగారం అంటే ఎప్పుడూ కూడా తప్పుడు శృంగారం ఎప్పుడూ తప్పే అంతే కదా కానీ ధార్మికమైనది దృష్టిలో పెట్టుకోండి మీకు పురాణాల్లో ఒక శాస్త్ర వచనం ఉంటుంది
(24:08) సుభాషితం భార్య యందు కలిగేటటువంటి సుఖమే సర్వోత్తమమైనది అని అందువల్ల అగ్నిసాక్షిగా కట్టుకున్నటువంటి భార్యతో శృంగారము అనేది ఎల్లప్పుడూ ధర్మబద్ధము ధార్మికమైనది ఆ విధంగా ప్రచోదనం చేసేటటువంటివి అవన్నీ ఇప్పుడు దేవాలయానికి భార్యా భర్త ఇద్దరు వెళ్తారు భార్యా భర్త ఇద్దరూ వెళ్ళిన తర్వాత వాళ్ళంతా కూడా ధార్మికంగానే వాళ్ళు నడుచుకుంటారు తప్ప ఇష్టానుసారమ చెత్త పనులు చేసేటటువంటి అవకాశాలు ఉంటాయి అదే నేటి రోజుల్లోని వీళ్ళు వెళ్ళేటటువంటి పబ్బులు అవే ఉంటాయి ఎవరు అసలు భార్యతో పబ్బుకి వెళ్ళడం నాకు తెలిసి అక్కడ ఇలాంటివి ఉన్నాయి అనుకోండి తప్పులు చాలా
(24:47) అయిపోతాయి అది పవిత్రమైనది అని చెప్పడమే ఉద్దేశం ఆ యొక్క కామకళ అనేది పరమ పవిత్రమైనది అందుకే మంత్రోక్తంగా మనవాళ్ళు లోపలికి పంపించేవారు ముహూర్తము కొత్త బట్టలు స్నానము ఒక దేవాలయానికి ఎలా వెళ్తారో వీళ్ళు అంతే పవిత్రమైనటువంటి భావనతో మనవాళ్ళు గర్భాధానం అనేది చేసేవారు ఇప్పటికీ కూడా అది అలాగే జరుగుతూ ఉన్నది దానికి సంబంధించినటువంటి విద్య విజ్ఞానము దేవాలయాల కేంద్రంగా మనవాళ్ళు బోధించేవారు ఎందుకు అన్ని విద్యలకు దేవాలయాల కేంద్రాలు పూర్వం హరికథలు కావచ్చు సంగీత కచేరీలు కావచ్చు దాన ధర్మాలు కావచ్చు యజ్ఞ యాగాదులు కావచ్చు ఉపన్యాసాలు కావచ్చు
(25:25) అన్ని దేవాలయాల్లోనే జరిగేవాడి ఇప్పుడు మీరు తమిళనాడు మొదలైనటువంటి ఆలయాలక వెళ్తేనండి ఎక్కడో పల్లెటూరులో ఉన్నటువంటి చిన్న ఆలయం అంటే చిన్న ఆలయం అంటే అంతగా సుప్రసిద్ధం కానటువంటి ఆలయం చాలా పెద్దది ఉంటుంది. దాని ప్రాకారాలు చూస్తే ఆశ్చర్యపోతాం దారాశ్రం అని ఒకటి ఉంది అది చాలా పెద్ద ఆలయం ఉంటుంది. ఇంతింత ఆలయాలు ఎందుకు కట్టేశరు అనింటే గనుక గ్రామంలో క్షామం వచ్చినప్పుడు కరువు కాటకాలు వచ్చినప్పుడు ఆ గ్రామాధిపతులు అంటే వర్షాలు వచ్చినా ఇల్లు కూలిపోయినా ఏం చేసినా కూడా ఆ గ్రామంలో ఉన్నటువంటి ప్రజలందరికీ కూడా దేవాలయమే ఆశ్రయం ఇచ్చేది
(26:03) యుద్ధాలు వచ్చినా కూడా మొత్తం ప్రజలందరినీ దేవాలయం లోపలికి పంపేసి తలుపులు వేసేసి బయట రాజులు యుద్ధం చేసుకుంటూ ఉండేవారు చక్కగా మన వాళ్ళు ప్రజలందరూ లోపలే వాళ్ళకి ఆహారము నిద్ర అందుకే అందరూ సామూహికంగా కొన్ని వందల మంది కూర్చొని భోజనం చేసుకునేందుకు వీలుగా ఉండేవి వీలుగా ఉండేవి దేవాలయ అలాగే ప్రాకారాలు నిజం బ్రహ్మోత్సవాల్లో కావచ్చు అన్నింట్లో అంటే క్రైసిస్ మేనేజ్మెంట్ సమయంలో దేవాలయాలు అనేటటువంటివి మన వాళ్ళకు తెలియకుండానే ఏర్పాటు చేసినటువంటి బంకర్స్ అనేది దృష్టిలో పెట్టుకోండి బంకర్ అంటే ఏం లేదు రక్షించేది రక్షించేది అంతే ఆ విధంగా ఒక రక్షణ వలయాలు మన దేవాలయాలు
(26:40) అనేది నా యొక్క అభిప్రాయం నిజం నిజం అలాంటప్పుడు ఉత్తుత్తునే వెళ్ళిపోకుండా దేవాలయంకి వెళ్లి వీడు వచ్చాడు అనింటే ఒక కొత్త విషయం నేర్చుకోవాలి ఒక విజ్ఞానాన్ని వీడు నేర్చుకోవాలి. ఆ విధంగా కామశాస్త్రం కూడా మనకు 64 కళల్లో అది ఉంది కదా వాత్సాయన మహర్షి అని మహర్షిే చెప్పాడు కామశాస్త్రం దృష్టిలో పెట్టుకోండి నిజం కానీ ధార్మికంగా జరగాలి ఏది జరిగినా కూడా వీళ్ళలాగా కాదు విచ్చలవిడిగా కాదు ఎస్ స్వామి అయితే ఇక్కడ మరొక స్వామి అయితే దేవాలయం గురించి మీరు చెప్తున్నప్పుడు చాలా ప్రశ్నలు బ్రైన్ లోకి వస్తున్నాయి అయితే అవన్నీ కూడా అవసరం ఈరోజు ఖచ్చితంగా
(27:14) నేను కొంతమ అడిగే ప్రయత్నం చేస్తాను అయితే వీటన్నిటికంటే ముందు ఒకటి ఈ చీర అనే దగ్గర మొదలైింది స్వామి ఇది ఈ చీర బ్లౌజ్ ఈ కాన్సెప్ట్ అనేటటువంటిది అసలు మనలో లేదు మనకు లేదు ఎవరో బ్రిటిష్ వాళ్ళు వచ్చిన తర్వాత చేసిరు అని ఒకటి మాట్లాడుతా ఉన్నారు ఒకటి దీంట్లో హద్దు మీరి ఇంకొందరు మాట్లాడుతున్నటువంటి విషయం ఏంటంటే చివరికి మీరు గుళలో ఉన్నటువంటి విగ్రహాలకు కూడా బట్టలు కప్పేస్తున్నారు.
(27:37) అంత చాదస్తం ఆ ఎక్కడికి వెళ్తున్నారు మీరు అని చెప్పి ఏదివచ్చినా అదే నేను ఇంతకుముందు అన్నట్టుగా ఏంటంటే సమాజంలో ఎక్కడ ఏదన్నా గాని లాస్ట్ గా ఎక్కడికి వస్తది అంటే సనాతన ధర్మము హిందూ దేవాలయాలు దేవి దేవతలు ఇక్కడికి వచ్చి ఆగుతది ఇక్కడ నుంచి ఏందంటే ఇక్కడ సమాధానం చెప్పేవాడు ఎవడు ఉండడనే లేదా లేకపోతే ఏ మాట్లాడినా సరే మనకు చెల్లుతుంది అన్న అభిప్రాయం అర్థం కాదు ఆ అభిప్రాయం నుంచి వాళ్ళని బయటకు వచ్చేలా ఇంకొంచెం గట్టిగా మనం చేయాలి అనిపిస్తా ఉంటది నాకు దానికి మీ ఆశీస్సులు కావాలి తప్పకుండా అన్నారండి మీకు సనాతన ధర్మం యొక్క గొప్పదనం ఇక్కడే తెలుస్తుంది స్వామి
(28:11) భగవంతుడు ఎవరైతే ప్రజాపతి ఉన్నాడో ఆయన దేవతల్ని సృష్టించాడు అన్నమాట దేవతలని సృష్టించిన తర్వాత మనుష్యుల్ని సృష్టించాడు మ్ చూస్తే దేవతలు మనుష్యులు చూడడానికి ఒకలాగే ఉన్నారు. అప్పుడు దేవతలు అన్నారు నువ్వు మమ్మల్ని దేవతలు అన్నావు వాళ్ళని మనుష్యులు అన్నావు చూడడానికి మేమంతా ఒకలాగే ఉన్నాము. మాకు ఏదైనా చిన్న భేదం ఉండాలి కచ్చితంగా దేవతలకు మాత్రమే ఉండే లక్షణాలు మనుష్యులకు మాత్రమే ఉండే లక్షణాలు వేరువేరుగా ఉండాలి అని దేవతలు కోరారు.
(28:41) కోరినప్పుడు కొన్ని లక్షణాలు చెప్పాడు ఆయన అవేమిటి అనిఅంటే గనుక అనిమిషాహ అని అంటారు దేవతలని అంటే వాళ్ళు కనురెప్ప వేయరు ఓకే మనిషి కనురెప్ప వేస్తాడు. అదేవిధంగా మనం శ్వాస పీలుస్తాం. వాళ్ళు శ్వాస పీల్చరు ఈ విధంగా కొన్ని ప్రత్యేకమైనటువంటి లక్షణాలు దేవతలకు మాత్రం ఉంటాయి మనుష్యులకు ఉండవు అని అలాగే చెమట పట్టకపోవడం ఇలాంటివన్నీ దేవతల లక్షణాలు అన్నమాటండి ఇక్కడ నా ఉద్దేశం ఏమిటంటే దేవతలు మనుష్యులు సనాతన ధర్మంలో దాదాపుగా సమానులు కావున ఒక మనిషి తాను ఏం చేస్తాడో దేవతలకి అది ఇస్తాడు.
(29:18) తాను వస్త్రం ధరించే ముందు దేవతకు సమర్పించి ధరిస్తాడు. భగవంతుడికి మీరు బట్టలు సమర్పించారు అనుకోండి మీకు మంచి వస్త్ర సమృద్ధి కలుగుతుంది. మీరు దేవతలకు మహానైవేద్యం చేస్తే మీకు అన్న సమృద్ధి కలుగుతుంది. దేవతలకు అభిషేకం చేస్తే కనుక మనకు కూడా జల సమృద్ధి కలుగుతుంది మనం భగవంతుడికి ఏది ఇస్తే అది మనకు వంద రెట్లు మళ్ళీ ఆయన తిరిగి ఇస్తాడు.
(29:42) కావున మనిషి అనేవాడు తాను చేసే ప్రతి మంచిది కూడా ఆయనకి సమర్పించి వీళ్ళు తీసుకుంటూ ఉంటారు చాలామంది టీ తాగే ముందు కూడా భగవంతుడికి నైవేద్యం చేసి తాగేవాళ్ళు ఉంటారు అవును ఇలా మనం చూసుకున్నప్పుడు ఆలయంలో భగవంతుడికి రోజు మనం బట్టలు సమర్పిస్తాం తద్వారా మనకు బట్టకు లోటు ఉండదు. రోజు ఆహారాన్ని సమర్పిస్తాము తద్వారా తిండికి లోటు ఉండదు.
(30:06) ఆయనకు ఒక ఆలయం కట్టి గర్భగులో ఆయన బాగోగులన్నీ చూసుకుంటాము తద్వారా మనకు నివాసానికి కూడా మనకు లోటు ఉండదు. ఈ విధంగా మనకేం కావాలో అవన్నీ మనం భగవంతుడికి సమర్పించుకుంటాం. మీరు మీ దేవుడికి ఏమి సమర్పించరు అంటే మీ దేవుడు రూపం ఏమిటో మీకే తెలియదు. కాబట్టి మీరేమి సమర్పించరు అందువల్ల ఇప్పుడు ఆలయాల్లో భగవంతుడికి బట్టలు కప్పడాన్ని కూడా నువ్వు వ్యతిరేకిస్తూ ఉన్నావు అనింటే కనుక నువ్వు హిందువు అని చెప్పి ఎందుకు నమ్మాలి ఎలా నమ్మాలి ఇప్పుడు వెంకటేశ్వర స్వామికి తిరుమలలో కట్టేటటువంటి బట్టలు స్వామి ఎంత పవిత్రమో మనందరికీ తెలుసు అవి ఒకసారి ఎప్పుడైనా మీకు ముట్టుకునే
(30:44) అవకాశం ఉంటే మీరు ఏం చేస్తారు చెప్పండి ఎంత అదృష్టంగా భావిస్తారు మేల్చాట వస్త్రం అని చెప్పేసి ఒక పట్టు వస్త్రాలని స్వామికి తగిలించి వేస్తారన్నమాటండి ఈ ఎల్వన్ దర్శనాల్లో మినిస్టర్స్ వాళ్ళు వచ్చినప్పుడు పెద్ద పెద్ద మంత్రులు ప్రధానమంత్రులు వాళ్ళు వచ్చినప్పుడు మంచి వస్త్రాలను తీసుకెళ్లి స్వామికి ముట్టించి స్వామి వారి మూర్తికి అవి స్పృషింపచేసి వీళ్ళ మెడలో సన్మానం చేస్తారు వాటికే అంతటి పవిత్రత ఉంటుంది.
(31:15) భగవంతుడికి బట్టలు వేయడము అంటే కనుక ఇతను అనుకుంటూ ఉన్నట్లుగా మూఢ నమ్మకం కాదు అంటే ఇతని అంతరార్థం ఏమిటి భగవంతుడికే మీరు బట్టలు వేసేసి మీరు కప్పేస్తున్నారు అంటే కప్పద్దని ఉద్దేశమా అంటే ఇదంతా కూడా రాక్షస భావజాలంగా మాట్లాడుతున్నాడు అన్నమాటండి భగవంతుడికి బట్టలు సమర్పించడం అనేది శాస్త్రంలో భాగము అది ఆగమ శాస్త్రంలో భాగము మొత్తం షోడశోపచారాల్లో వస్త్రం అనేది ఒకటి ఉంటుంది.
(31:44) అమ్మవారికైనా సరే వస్త్రం ఉంటుంది మనకైనా సరే వస్త్రం ఉంటుంది. ఇది సనాతన ధర్మం లోపల ఉన్నవాళ్ళు ఎవరు ఇలా మాట్లాడరంట అతడు క్రిప్టోక్రిస్టి అతనితో పాటు వేరే వాళ్ళు కూడా కొంతమంది మాట్లాడిన మాటలు స్వామి మనవాళ్లే వేరే వాళ్ళు కూడా మాట్లాడినటువంటి మాటలు అన్నమాట అసలు దేవుని కూడా మీరు కప్పేస్తున్నారు అని అంటే ఇక్కడ ఉద్దేశం ఏమిటంటే నండి ఇప్పుడు ఉదాహరణకి ఒక ఆడపిల్ల మంచి పట్టు చీర కట్టుకొని వస్తే మనం అయ్యో సాక్షాత్తు మహాలక్ష్మి ఎలా ఉంది అని మనం అంటాం అవును అంటే సాధారణంగా భగవంతుడి యొక్క వస్త్రధారణ మనిషిలో రిఫ్లెక్ట్ అయినప్పుడు ప్పుడు ఆ యొక్క భగవత్తత్వం అనేది మనకు మనిషిలో
(32:20) కనిపిస్తుంది. చీర కడితేనే మహాలక్ష్మిగా అనిపిస్తుంది మనకి నిజం కొంచెం మన సాంప్రదాయంలో చిన్న పిల్లలు ధరించేటటువంటి లంగావణి లాంటివి వేసుకున్నప్పుడు కూడా త్రిపుర సుందరి అని బాలా త్రిపుర సుందరి అని అంటాం మనం కాత్యాయనే అని అంటాం మనం కావున భగవంతుడికి ఏ బట్టలు ధరింపజేస్తారో వాటినే మనము ధరిస్తాం. పాశ్చాత్య దేశాల్లో మీరు చూస్తే కనుక జీసస్ ధరించే వస్త్రాలు ఎలా ఉంటాయి ఇప్పుడు వీళ్ళు ధరించేట్టుగానే ఉంటాయి.
(32:49) అందువల్ల భగవంతుడికి మనం ఏమైతే సమర్పిస్తామో అవి మనం ధరిస్తాము. ఓకే స్వామి భగవంతుడికి ఏదైతే మనం సమర్పిస్తామో ఆయనను మనం ఎలా చూస్తామో మనం దేవాలయంలో సమాజంలో మనుషులను కూడా అలా చూడాలి అనేది సందేశం. ఆయనకి పంచేకండం అనే కదా కావున పంచేకండువ మనం ధరిస్తే పవిత్రము అనేటటువంటి సందేశం చెప్పకుండానే పిల్లల్లోకి వెళ్ళిపోతుంది. అమ్మవారికి మనం చీర కట్టామ అనుకోండి చీర కట్టడం అనేది పవిత్రమైనటువంటిది అని మనం చెప్పకుండానే పిల్లల్లోకి వెళ్ళిపోతాం.
(33:19) మనం పువ్వులు పెడతాం పసుపు కుంకుమ అవన్నీ ఎందుకు పెడతాం అవన్నీ ధరిస్తే మంచిది అని చెప్పేసి అందుకే నేను తాజాగా కూడా నేను చెప్పాను అన్నమాటండి సంక్రాంతి రాబోతు ఉన్నది ఆడవాళ్ళ వస్త్రధారణ గురించి మనం మాట్లాడుతున్నాము చాలా సంతోషం ఒక కాదని చెప్పటం లేదు కానీ మగవాళ్ళ వస్త్రధారణ గురించి కూడా మాట్లాడాల్సినటువంటి అవసరం ఉన్నది ఏమిటి అని అంటే కనుక ఆడపిల్ల చీర కట్టాలి అని చెబుతున్నటువంటి నువ్వు మగపిల్లవాడు పంచ కట్టాలి అని చెప్పాలి కదా ఇప్పుడు సంక్రాంతి మొదలైన పండుగలు వచ్చాయి అనుకోండి ండి ఆడవాళ్ళు పాపం షాపింగ్ గాని వెళ్లి చేసుకొని వచ్చిన వాళ్ళు ఎక్కువగా
(33:51) చీరలే కొనుక్కొని వస్తారు అత్యధికంగా అవును కానీ మగపిల్లలు ఏం కొంటున్నారు జీన్ ప్యాంట్లు టీ షర్ట్లు కొనుక్కుంటున్నారు. మరి సాంప్రదాయం నువ్వు పాటిస్తున్నావా ఆవిడ పాటిస్తుందా కావున పండుగలకి పబ్బాలకి అయినా సరే మగపిల్లలు పంచెలు ధరించండి. పండుగ బట్ట అని అంటే పంచె కట్టుకోవాలి. మ్ ఇందాక మీరు ఇంకో మాట కూడా అన్నారు ఆడవారి బట్టలను ఉద్దేశించి మనక ఏమిటంటే వేదంలో వస్త్రధారణకు సంబంధించినటువంటి అనేక నియమాల్లో చింపనటువంటిది ముఖ్యంగా కుట్టనటువంటిది అదే స్వామి బ్లౌజ్ విషయంలో మాట్లాడుతున్నారు అది మీరు మాట్లాడుతారు వెస్టన్ బ్రిటిష్ వాళ్ళు వచ్చిన తర్వాత ఈ
(34:30) బ్లౌజ్ అనే కాన్సెప్ట్ వచ్చింది అని మాట్లాడుతున్నారు కొంతమంది ఆడవాళ్ళు అదే మాట్లాడండి అది తెలియక అజ్ఞానం ఇంక అన్నీ బ్రిటిష్ వాళ్ళు రావడానికి ముందు మనవాళ్ళు అసలు శ్వాసే పేల్చలేదంట అట్లనే ఉన్నారు ఇది తంగలానని ఒక తమిళ సినిమాలో చూపించాడు ఈ విషయం విక్రం హీరోగా ఉన్నటువంటి దాంట్లో దాంట్లోన ఏమిటంటే అసలు బ్లౌజ్ అనేటటువంటిది బ్రిటిష్ వాళ్ళ దగ్గర నుండి సాధించడానికి వాళ్ళు ఎంత కష్టపడ్డారని దాంట్లో చూపిస్తారు ఒక సన్నివేశంగా వాళ్ళు ద్రవిడియన్ ఐడియాలజీతో తీసే సినిమాలు ఇలాగే ఉంటాయి.
(35:03) కానీ మీరు ఒక్కసారి ఇప్పటికీ కూడా కేరళా వెళ్లి చూడండి కేరళాలో చాలా పల్లెటోళ్ళలో నుండి వస్త్రధారణ నేను ఇందాక చెప్పాను చూసారా చింపినటువంటిది కుట్టినటువంటిది వస్త్రం ధరించకూడదు అనేది మన శాస్త్ర నియమం సాక్షాత్తు వేదంలో ఉంటుంది అచద్రం వాసః అనేటటువంటి నాచఛద్రం వాసః అని ఉంటుంది మాట ఓకే అంటే చింపినదో కుట్టిందో కట్టకూడదు అందువల్ల మీరు ప్యాంట్ షర్ట్లు అవన్నీ కూడా చింపి కుట్టేవి కాబట్టి మనకు పూజలకు పనికి రాదు అని చెప్పేసి అశుభము అనేది అందుకని మనవాళ్ళు ఏం చేస్తారు పంచే కండువ ఇవి నేరుగా నేస్తారు ఇచ్చేస్తారు అంతేకానీ చింపడాలు కుట్టడాలు ఉండవు వీటిలో
(35:42) అలాంటి సందర్భంలో మనం చూసుకున్నప్పుడు ఆడవాళ్ళ చీర కూడా అంతే సంపూర్ణంగా 9 మీటర్లు అంతా ఉంటుంది అనుకుంటాను తొమ్మిది గజాలు అంటారు తొమ్మిది గజాలు ఏకవస్త్రం ఉంటుంది మీకు అది ఎంతో అందంగా కట్టుకుంటూ ఉంటారు. కొన్ని సంవత్సరాల పూర్వం అండి కెన్యా కు సంబంధించినటువంటి ప్రధాని కూతురు అనుకుంటారు మన భారతదేశానికి ఆవిడ యాత్రకు వచ్చింది.
(36:05) వచ్చినప్పుడు భారతదేశంలో ఆవిడకి అన్నింటికంటే కూడా నచ్చిన అంశం ఈ చీర ఆవిడ చెప్పుకుంది నేటికి మీకు ఆవిడ ట్వీట్స్ లో ఉంటాయి అవన్నీ అంశాలు ఏమిటంటే తొమ్మిది గజాల ఒక పొడవైన వస్త్రాన్ని ఎంత అందంగా కట్టుకోవచ్చు ఇంతకుమించినటువంటి ఒక కళ ప్రపంచంలో ఉంటుంది అని అడిగితే గనుక అసలు ఇది యునెస్కోలో చేరాలి భారతీయ చీరకట్టు అనేటటువంటిది యునెస్కో జాబితాలోకి రావాలి ఇంత అందంగా ఎవరు కట్టలేరు తొమ్మిది గజాలు ఉన్నటువంటి చీరను ఎంతో అందంగా కడతామంటండి దానికి తోడు ఇందాక మీరు అన్నట్లుగా మనం చూసినప్పుడు పూర్వకాలంలో బ్లౌజు కూడా చింపి కుట్టింది కట్టేవారు కాదు
(36:46) దానికి ప్రత్యేకమైనటువంటి విధి విధానాలు ఉండేవి అన్నమాట అది మీరు కేరళ సాంప్రదాయంలో చూస్తే మీకు ఉంటుంది. నేటికి మడి ఇళ్లల్లోని సాంప్రదాయ ఇళ్లల్లో అదే పాకిస్తాన్ కావున బ్రిటిష్ వాళ్ళు అసలు బ్రిటిష్ వాళ్ళు బ్రతకడం నేర్చుకుందే మన భారతదేశానికి వచ్చిన తర్వాత మీరు చూడండి నా మాటలు కాదు 16వ శతాబ్దంలోనూ 16వ శతాబ్దం చివరిలో మీరు చూస్తే గనుక బ్రిటన్లో కటిక పేదరికం అసలు ఆహారం కోసం హత్యలు చేసుకునేవారు అక్కడ లండన్లో వాళ్ళు భారతదేశానికి వచ్చే సంపదలు దోచుకున్న తర్వాత బాగుపడ్డారు తప్ప వాళ్ళకి అసలు ఏమీ లేదు అసలు కోహినూరు డైమండ్ అనేటటువంటిది మొన్న మొన్నటి వరకు
(37:26) బ్రిటిష్ క్వీను తలలో ఆవిడ ధరించేది కదండీ ఆవిడ కిరీటంలో ఉండేది. ఇప్పుడు బ్రిటిష్ రాజు కూడా ధరిస్తూ ఉన్నాడు. ఆ వజ్రాన్ని మీరు చూసినప్పుడు అది భారతీయ వజ్రం కదా అంటే మీకు భారతీయ వజ్రాన్ని మించినటువంటి వజ్రం మీ దగ్గర లేదని అంతే కదా మీ తల మీద ధరించడానికి మీకు ఇంతకు మించిన వజ్రం లేనేలేదు ఎందుకు అంటే అసలు మీ దేశంలో అసలు సంపదలు ఎక్కడివి అసలు సుగంధ ద్రవ్యం అనేది మీ దేశంలో పండుతుందా అసలు మిరియాలు తెలుసా యాలకులు తెలుసా అన్ని వాళ్ళు ఇక్కడి నుంచి తీసుకెళ్ళమే కదా కావున వాళ్ళు మనక ఏం నేర్పించాలి వాళ్ళు మనకి ఏమి నేర్పి పించడానికి
(38:04) ఆస్కారం లేదు అవకాశం లేదు. వాళ్ళు పూర్తిగా దోచుకోవడానికి వచ్చారు దోచుకున్నారు వెళ్ళిపోయారు దొంగల్ని దొంగలు అని చెప్పండి. దొంగ మన ఇంట్లో కూర్చుని భోజనం చేశడు అనుకోండి మనకు దొంగ భోజనం చేయడం నేర్పించినట్టు అవ్వదు దొంగ భోజనం చేసినట్టు అవ్వద్దు. వీళ్ళు బ్రిటిషర్లు కూడా దొంగలు వచ్చారు దోచుకున్నారు తిన్నారు వెళ్ళిపోయారు వాళ్ళ నుండి మనమే నేర్చుకున్నామో ఒక్కటి నేర్చుకోలేదు.
(38:30) పైగా అబద్ధాలు మనకు వాళ్ళు చేసినటువంటి అన్యాయము ద్రోహము అమాట ఇప్పటికీ కూడా బ్రిటిషర్ల మీద విపరీతమైనటువంటి వ్యామోహంతో ఉండేటటువంటి కొంతమంది ఉంటారు మెకాలయ విద్యా విధానాలు చదువుకున్నటువంటి వాళ్ళు వాళ్ళు చెబుతూ ఉంటారు వాళ్ళు నాకు గుర్తుండి మా చిన్నప్పుడు బ్రిటిషర్లు మనలను పాలించడం వల్ల మనకు కలిగిన ప్రయోజనాలు అని కూడా చాప్టర్ ఉండేది నిజం ఎంత దారుణం అండి అది అంటే ఇది అసలు మనం నిజంగా స్వాతంత్రం వచ్చిందా నిజంగా మన దేశంలో భారతీయ ఆత్మ కలిగినటువంటి విద్యా విధానం ఉన్నదా అని చెప్పేసి అనిపిస్తూ ఉంటుంది అన్నమాటండి బ్రిటిషర్లు బ్రిటిషర్లు రావడానికి ముందు అసలు అన్ని
(39:08) కులాల వాళ్ళకి విద్య లేదని చెప్పడం ఎంత దారుణం అండి ఒకసారి లెక్కలు తీయండి 16వ శతాబ్దంలో ఎన్ని స్కూల్స్ ఉండేవి ఎంతమంది ఏమి ఏమి చదువుకునేవారు ఇంజనీరింగ్ విద్య అనేటటువంటిది ఎల్లప్పుడూ పూర్తిగా శూద్రుల చేతిలోనే ఉంది భారతదేశం మ్ అన్ని అన్ని రకాల ఇంజనీరింగలు మీరు నేటి రోజుల్లో ఏ ఇంజనీరింగ్ అయినా తీయండి పూర్వకాలంలో ఒక్క బ్రాహ్మణుడు ఇంజనీర్ కాదు ఇప్పుడు పూర్వకాలంలో ఇంజనీర్లు అందరూ శూద్రులే మొత్తం పరిపాలన చేసిన వాళ్ళందరూ క్షత్రియులే వ్యాపారాలు చేసిన వాళ్ళందరూ వైశ్యులే మరి బ్రాహ్మణులు ఏం చేశారు వీళ్ళు పాఠాలు చెప్పారు బ్రతకలేక
(39:47) బడిపంతులు అన్నారు చూసారా నేటి రోజుల్లో కూడా ఆ అధ్యాపకులకి టీచర్లకు ఎంత వస్తుంది మనకు సంపాదన మనం చూసుకుంటే బాగా సంపాదించేది ఎవరు వ్యాపారస్తులు రాజకీయ నాయకులు ఇంజనీర్లు కాంట్రాక్టర్లు వాళ్లే కదా ఈ డబ్బు వచ్చే విద్యలన్నీ కూడా ఎప్పుడూ కూడా బ్రాహ్మణేతరుల చేతిలోనే ఉంటాయి. ఆ విద్యలన్నీ కూడా వాళ్ళకే నేర్పించేవారు మనవాళ్ళు అందువల్ల ఈ అబద్ధపు కథలకి కాలం చెల్లింది ఈ మధ్యన గట్టిగా హిందువులు కూడా ప్రశ్నిస్తూ ఉన్నారు బ్రిటిషర్లు వచ్చిన తర్వాత ఏదో నేర్చుకున్నాము అంటే వాళ్ళు నేర్చుకుని ఉంటారు పాపం వాళ్ళ పేరెంట్స్ కి బట్టలు కట్టుకోవడం చేతన అయి ఉండదు వాళ్ళ
(40:25) పెద్దవాళ్ళకి బట్టలు కట్టుకోవడం చేతనై ఉండదు వాళ్ళు నేర్చుకున్నారేమో కానీ మనకా ఇబ్బంది లేదు నేటికి మీరు ఆపస్తంభమ ధర్మ సూత్రాలు గౌతమ ధర్మ సూత్రాలు బోధాయన ధర్మ సూత్రాలు నే ఉంటాయి ఆ ధర్మ సూత్రాల్లోనే మీకు పంచె ఎలా కట్టుకోవాలో చెప్పేస్తాడు ఓ ఇంకా మళ్ళీ వాళ్ళ వచ్చి నేర్పించేది ఏంటి ఏముంది ఇంకా అక్కడ అయితే ఒకటి ఒక నాలుగు పదాలు స్వామి దీనికి మీరు ఇచ్చే ఒక డెఫినిషన్ మీ ద్వారా అంటే అంటే మీరంటే శాస్త్రం పూజకి మీరు ఇచ్చేటటువంటి నిర్వచనం పూజ అనేటటువంటిదండి మన మనస్సును పరిశుద్ధం చేసుకునేది దృష్టిలో పెట్టుకోండి.
(41:02) ఒక పద్యంలో చిత్తశుద్ధి లేని శివ పూజ లే అని ఒక పద్యం నేను చదివాను అన్నమాట అది వేమన గారే చెప్పారని కొంతమంది అంటారు ఆయన చెప్పలేదని నా అభిప్రాయం అసలు శివ పూజ చేసేదే చిత్తశుద్ధితో చిత్తశుద్ధి లేని శివ పూజలు ఎలా అన్నం ఏమిటి లేదా సంపూర్ణమైనటువంటి బ్రహ్మ భావానికి వెళ్ళిపోయిన వాళ్ళు ఏనైనా మాట్లాడతారు పక్కన పెట్టేస్తే సాధారణ మనుష్యులకు మాత్రం పూజ చేసేది చిత్తశుద్ధి కోసము చిత్తశుద్ధి ఉంటేనే ఆత్మజ్ఞానాన్ని మనం పొందగలిగేటటువంటి ఒక శ్రద్ధ ఆత్మజ్ఞానము మోక్షము వస్తాయి.
(41:36) కావున పూజ అనేది చిత్తశుద్ధి కోసము పూజ అనేది మన సమస్య తీరడం కోసము పూజ అనేది మన కోరిక తీరడం కోసము చివరగా పూజ అనేది పాప ప్రక్షాళన అయిపోయి పుణ్యాన్ని మనకు ప్రసాదించేది అని దృష్టిలో పెట్టుకోండి. ఆలయం ఆలయం అనేటటువంటిది కూడా నండి శక్తులకు ప్రధాన కేంద్రం ప్రతి ఇంట్లోనూ కూడా కరెంట్ పని చేస్తూ ఉంటుంది. ప్రతి ఇంట్లోనూ కరెంట్ కనెక్షన్ ఉంటుంది కానీ ట్రాన్స్ఫార్మ్ లో ఉండేటటువంటి కరెంట్ చాలా ఎక్కువ అది అక్కడ అది ఉంటేనే మన అన్నేళ్లకు కూడా ఏ విధంగా కరెంట్ వస్తుందో ఆలయం అనేది ఒకచోట ఉంటేనే ఇంటింటికి కూడా ఆ యొక్క దైవిక శక్తి అనేటటువంటిది
(42:19) ట్రాన్స్ఫర్ అవుతూ ఉంటుందన్నమాట దేవుడు దేవుడు అనిఅంటేనండి మనం ఒక మాటలో చెప్పలేము మొత్తం సకల సనాతన వాంగ్మయము భగవంతుడు గురించి చెబుతుంది. జేనోపనిషత్తులో ఒక మాట ఉంటుందండి మన కళ్ళతో ఎవరిని చూడలేము కానీ మన కళ్ళు చూడడానికి ఎవరైతే కారణమో అతడే దేవుడు మనం నోటితో ఎవరి గురించి చెప్పలేమో మన నోరు మాట్లాడడానికి ఎవరైతే కారణమో అతడే దేవుడు మన చెవులు ఎవరి గురించి అయితే సంపూర్ణంగా వినలేవో అంటే తెలుసుకోలేవో అని తెలుసుకోలేవో కానీ ఆ చెవులకు వినికి వినికిడి శక్తి ఇచ్చినటువంటిది భగవంతుడు యద్యద్విభూతి మత్సత్వం శ్రీమదూర్జతమేభవవా తత్త దేవావగచఛత్వం మమతేజోవంశ సంభవం అంటాడు
(43:11) మీరు మొత్తం ప్రపంచంలో ఎక్కడ అద్భుతమైనటువంటి ఒక చైతన్యవంతమైనటువంటి ఒక పదార్థాన్నో చైతన్యవంతమైనటువంటి జీవునో మీరు చూస్తే కనుక అక్కడే దేవుడు ఉన్నాడు అని దృష్టిలో పెట్టుకోండి భగవంతుడు అన్ని చోట్ల ఉన్నాడు అని చెప్పేసి అనానికి ఇదే నేను ఇప్పుడు అందరికీ చెప్తూ ఉంటాను అన్నమాటండి మన యుక్తవయస్ తీసుకొని ఉంటారు అన్నమాట యువత వాళ్ళలో ఉత్సాహం ఉండదండి నేను ఇది చేయాలి నేను ఇది సాధించాలి నేను ఇలా పైకి రావాలి అలాంటి చైతన్యం నీలో ఉంటే నువ్వే దేవుడివి అని భగవద్గీత చెబుతున్నది.
(43:44) కావున భగవంతుడు అంటే చైతన్య స్వరూపుడు ఆ చైతన్యం మనిషిలోన ఉంటుంది ఆ చైతన్యం జీవిలో కూడా ఉంటుంది. అందుకే చెట్టులో చైతన్యం ఉంటే భగవంతుడు గోవులో చైతన్యం ఉంటే భగవంతుడు నది కూడా భగవత్ స్వరూపమే అన్నారు ఎందుకంటే వేగంగా ప్రవహిస్తూ ఉంటుంది చైతన్యం చైతన్యం ఉండాలి కావున భగవంతుడు అంటే శుద్ధ చైతన్య స్వరూపుడు అద్భుతం స్వామి భక్తి మనకు ఏదైనా ఒక కోరిక కోసమో ఒక సమస్య కోసమో మనం భగవంతుని ఆశ్రయిస్తే అది ఒక రకమైనటువంటి భక్తి తప్పులేదు అలా కాకుండా నిష్కామ భక్తి అని ఉంటుంది నేను భగవంతుని పట్టు పట్టుకున్నాను నాకు నన్ను పాలముంచిన నేట ముంచిన ఆయనే చూసుకుంటాడు. నేనేమి కంగారు పడక్కర్లేదు
(44:27) ఆయన ఉన్నాడుగా నాతో ఇంకా నాకు భయం ఏంటి అనేటటువంటి ఒక నిష్కామ భక్తి అనేది సర్వశ్రేష్టమైనది ఎప్పుడూ కూడా భక్తి అనేది దృష్టిలో పెట్టుకోండి విపరీతమైనటువంటి ఆత్మవిశ్వాసాన్ని మనకి ఇస్తుంది. ప్రతి మనిషికి కూడా తన జీవితంలో రెండో వ్యక్తికి చెప్పుకోలేనటువంటి సమస్యలు చాలా ఉంటాయి. ఉమ్ అలాంటి సందర్భాల్లోనే భక్తి లేని వాళ్ళు ఏం చేయాలో తెలియక ఆత్మహత్య చేసుకుంటూ ఉంటారు.
(44:56) భక్తి అనేటటువంటిది ఒక్క మాటలో చెప్పాలి అనిఅంటే భగవంతుని చేరడానికి ఒక మార్గము భక్తి ప్రియ భక్తి గమ్య భక్తి వశ్య అని అన్నారు భగవంతుడు భక్తితోనే మనకు వశుడు అవుతాడు. భక్తితోనే భగవంతుని మనం చేరగలము. భక్తి అంటేనే భగవంతుడికి ఇష్టము. భక్తి లేకపోతే కనుక జీవితంలో మనం చాలా కోల్పోతాం అందులో ఎలాంటి సందేహం లేదు. చివరిగా స్వామి వేదం వేదం అనిఅంటేనండి విజ్ఞాన రాశి ఇది మనం ఎప్పుడూ కూడా దృష్టిలో పెట్టుకోవాలి.
(45:32) మొట్టమొదట సృష్ట్యాదిలో బ్రహ్మదేవుడికి కూడా సృష్టి చేయడానికి జ్ఞానాన్ని పంచినవి వేదాలు శుద్ధ చైతన్య స్వరూపమైనటువంటి పరమాత్మ ఇచ్చినటువంటి వేదజ్ఞానంతోనే బ్రహ్మదేవుడు సృష్టి చేస్తాడు. వేదం లేకపోతే బ్రహ్మదేవుడు కూడా సృష్టి చేయగలిగేవాడు కాదు వేదము అంటే జ్ఞానం వేదము అనిఅంటే విజ్ఞానం వేద పండితుడు అనిఅంటే విజ్ఞానవంతుడు అని అర్థం వేదాన్ని నువ్వు ప్రేమిస్తున్నావు అంటే కనుక విజ్ఞానాన్ని ప్రేమిస్తున్నావు నువ్వు వేదాన్ని ద్వేషిస్తున్నావు అనింటే నువ్వు విజ్ఞాన ద్వేషివి నీ కర్మ ఎవరైనా నాలెడ్జ్ని ద్వేషిస్తారా అండి నిజంగా అంతర్జాతీయ స్థాయిలో ఉన్నటువంటి
(46:15) హేతువాదులు నాస్తికులు కూడా వేదా ద్వేషించరండి వాళ్ళు ఇందులో ఉన్నటువంటి మంచిని తీసుకొని వెళ్ళిపోతూ ఉంటారు అంతా మంచే కానీ వాళ్ళకు నచ్చే మంచి కొంతే ఉంటుంది. అది మాత్రమే వాళ్ళు తీసుకుని వెళ్ళిపోతూ ఉంటారు. వేదం గురించి అడిగారు కాబట్టి కార్నల్ సాగన్ అనేటటువంటి ఒక శాస్త్రవేత్త అమెరికాకు చెందినటువంటి నాసా సైంటిస్ట్ అండి ఆయన అద్భుతమైనటువంటి కొన్ని మాటలు చెబుతాడు.
(46:41) అందులో ముఖ్యంగా ఏమంటాడంటే సనాతన ధర్మం అనేటటువంటిది ప్రపంచంలో ఉన్న అన్ని మతాల కంటే కూడా సృష్టి గురించి కాలం గురించి అద్భుతమైనటువంటి స్పష్టమైనటువంటి అభిప్రాయాలను కలిగి ఉన్నది. సనాతన ధర్మమే ఆధునిక సైన్స్ కి దగ్గరగా లేదా ఆధునిక సైన్స్ తో సమానంగా సృష్టి యొక్క లెక్కలు చెబుతుంది కాలం యొక్క లెక్కలు చెబుతుంది. కావున సైన్స్ కి దగ్గరగా ఉన్న ఏకైక ధర్మం సనాతన ధర్మం అని ఆయన అన్నాడు.
(47:08) ఆయన అలా అన్నాడు అంటే వేదాలను చూసి అన్నాడు ఆయన కావున వేదము అంటే జ్ఞానం దృష్టిలో పెట్టుకో వేదము అంటే పూజలు చేసుకునేటటువంటి మంత్రాలు అని కొంతమంది పడని వాళ్ళు అంటారు దాంతో పాటుగా వేదము అంటే ప్రపంచానికి కావలసినటువంటి జ్ఞానాన్ని పంచేటటువంటి ఒక విజ్ఞాన రాశి అదే వేదం మహా అద్భుతం స్వామి అండ్ చివరగా చివరిగా ఒక్క ప్రశ్న అంటే సామాన్యులు నిజంగా అంటే ఇవన్నీ తెలియని వాళ్ళు అండ్ ఎట్ ద సేమ్ టైం భగవంతుని పైన ముఖ్యంగా అన్నిటికి మించి ధర్మం మీద ఈ దేశం మీద విపరీతమైనటువంటి భక్తి ఈ ధర్మం కోసం దేశం కోసం ఏదైనా చేయాలి అనేటువంటి తపన ఉన్నవాళ్ళు చాలా మంది ఉన్నారు. కానీ
(47:47) ఏందంటే మన దురదృష్టం కొన్ని జనరేషన్స్ గ్యాప్ వల్ల మనపైన జరిగినటువంటి దాడుల వల్ల అన్ని విషయాలు పూర్తిగా ఈరోజు ఉన్నటువంటి తరాలకి తెలియదు. కానీ ప్రశ్నలు మాత్రం అనేకం. ఆ ఇప్పుడు అన్నట్టుగా ఏది ఎక్కడి నుంచో మొదలై శివాజీ ఫంక్షన్ అక్కడ మొదలైనటువంటి చీర గొడవ చివరికి సనాతన ధర్మం దగ్గర వచ్చి ఆగినట్టుగా ఏ ప్రశ్న అయినా సరే ఇక్కడికే వస్తుంది.
(48:10) ఇక్కడికి వచ్చి ఆగుతుంది. సో సామాన్యుడు ఈ దేవాలయము నా ధర్మము నా దేశము అసలు నేను ఏం చేయాలి అనేటటువంటి ఒక ఆలోచనలో ఉన్నప్పుడు ఏం చేయాలి వారు ఏం చేయగలగాలి చాలా బాగా చెప్పారండి ఒక సామాన్యుడు సనాతన ధర్మం కోసం ఏమైనా చేయాలనుకుంటే ఎస్ ఏం చేయాలి అని మీరు అన్నారు మొట్టమొదట సనాతన ధర్మం గురించి ఫలానా వ్యక్తి పోరాడుతున్నాడు అని మీకు అనిపిస్తే అతనికి సహకరించండి ఇది మొట్టమొదట చేయవలసినటువంటిది అది మొట్టమొదట నైతిక మద్దతు తో మొదలవుతుంది.
(48:44) మీతో మేము ఉన్నాము అనేది మొట్టమొదటి మెట్టు ఆ తర్వాత వాళ్ళతో కలిసి నడవడం వాళ్ళకు కావలసినటువంటి అవసరాలు ఉంటాయి కొంత ఆర్థిక సహకారం చేయొచ్చు మరొక సహకారం చేయొచ్చు మరొక సహకారం చేయొచ్చు. అలాంటి వాళ్ళను ముందు అనుసరించండి వాళ్ళతో కలిసి నడవండి ఇది మొట్టమొదటిది రెండవది కచ్చితంగా మన సనాతన గ్రంథాలు చదవండి ముందు రామాయణం చదవండి. రామాయణం పూర్తి అయిపోయింది అనుకోండి భారతం చదవండి మాకు చదవడం రాదండి చదివితే మాకు అర్థం కాదు అంటే వినండి సంపూర్ణ రామాయణ ప్రవచనాలు ఉంటాయి చాలా అవి వినండి అయిపోయాక భారత ప్రవచనాలు ఉంటాయి అవి వినండి ఆ తర్వాత మీకు ఒక భక్తి ఏర్పడుతుంది ఎవరిని
(49:25) పూజించాలి అని చెప్పేసి ఆ తర్వాత మీరు ఏం చేయాలి అని భగవంతుడే మిమ్మల్ని నడిపిస్తాడు మిమ్మల్ని ఎవరు నడిపించాల్సిన అవసరం లేదు రామాయణ భారతాలు చదివి తిరిగితే వాటి ద్వారా మీకు భగవద్భక్తి ఏర్పడితే ఆ భగవంతుడే మిమ్మల్ని సనాతన ధర్మ రక్షణలో సరిైనటువంటి ఒక ఇన్స్ట్రుమెంట్ గా ఎంచుకుంటాడు. మహా అద్భుతం చాలా చాలా చాలా బాగా చెప్పారు నిజంగా అనేకానేక ప్రశ్నలు ఈ వారం 10 రోజుల దగ్గర నుంచి సోషల్ మీడియాలో కావచ్చు చాలా మంది బ్రెయిన్స్ లో కావచ్చు ఉన్నటువంటి ప్రశ్నకి ప్రతి ప్రశ్నకి ఈ ఇంటర్వ్యూ సమాధానంగా వచ్చిందనే నేను అనుకుంటున్నాను నాకైతే వచ్చింది. అండ్ మీకు కూడా
(50:03) వచ్చిందని నేను అనుకుంటున్నాను. ఖచ్చితంగా నాకు తెలిసి మీ చుట్టుపక్కల నుంచి ఈ ప్రశ్నలు మీకు రోజు మిమ్మల్ని వేధించేవే నాకు తెలుసు అండ్ మీరు నోటి ద్వారా సమాధానం చెప్పొచ్చు లేదా అంత ఓపిక లేకపోతే ఈ వీడియోని వాళ్ళకి షేర్ చేస్తే సరిపోతది వాళ్ళకే అన్ని సమాధానాలు దొరుకుతాయి అండ్ ఎట్ సేమ్ టైం మీకు ఇంకొక విషయం చెప్పాలి మన ఛానల్ నోటిఫికేషన్స్ రావట్లేదు అని చెప్పి చాలా మంది కంప్లైంట్ చేస్తా ఉన్నారు.
(50:25) ఇంటరాక్షన్ పెరిగితే నోటిఫికేషన్స్ వచ్చే ఎందుకంటే ముఖ్యంగా దేశము ధర్మము అనగానే ఛానల్నే లేపేసే ప్రయత్నాలు జరుగుతా ఉన్నాయి కాబట్టి నోటిఫికేషన్లు ఆశించడం అనేది కొంత అత్యాశే కానీ YouTube వాడి ద్వారా నోటిఫికేషన్లు రావాలి అని మనం అనుకుంటున్నప్పుడు కొంత మీర ఇంటరాక్షన్ పెరగాలి మీ ద్వారా ఛానల్ కి అంటే వీడియోస్ కి లైక్స్ కింద హైప్ అనేది ఉంటది అదొకటి కింద కామెంట్స్ ఈ ఇంటరాక్షన్ పెరగడం ద్వారా ఇది సజెషన్స్ లోకి ఎట్ సేమ్ టైం నోటిఫికేషన్స్ కూడా వచ్చేటటువంటి ప్రయత్నం కొంత మేర జరుగుతది అండ్ ఎక్కువ మందికి రీచ్ అవ్వాలంటే మాత్రం మీరు డైరెక్ట్ గా షేర్ చేస్తే బెటర్ అండ్
(50:56) మరొక్కసారి చాలా చాలా చాలా ధన్యవాదాలండి ఇంత సమయం రిఫ్లెక్షన్ కి ఇచ్చినందుకు అండ్ ఇంకా ఇంకా ఎన్నో చేయాలి అండ్ అండ్ దానికి ప్రతి విషయంలో మీరు ముందు నుంచి రిఫ్లెక్షన్ తో కలిసి ఉంటాను అని మాకుొక భరోసా ఇస్తున్నారు అండ్ ఇప్పుడు మళ్ళీ మన కాంక్లేవ్ కూడా మూడవది సనాతన కాంక్లవ్ 3.0 ఇప్పటి వరకు నేను ఎక్కడ బయట మాట్లాడలేదు ఈ ఇంటర్వ్యూలోనే మాట్లాడుతున్నాను.
(51:21) మూడో కాంక్లేవ్ కూడా మనం అతి త్వరలో జరుపుకోబోతున్నాం. ఆ దానికి మీ ఆశిస్సులు ఉండాలి. తప్పకుండా రండి మన ఛానల్లో మన సభలో మన కార్యక్రమాలు అద్భుతం అంతకుమించి అసలు జై శ్రీ

No comments:

Post a Comment