Tuesday, January 6, 2026

పూర్వ జన్మ లేదు - పర జన్మ లేదు ఉన్నన్ని రోజులు సుఖంగా బ్రతకాలి..? | Santosh Kumar Ghanapati | iDream

పూర్వ జన్మ లేదు - పర జన్మ లేదు ఉన్నన్ని రోజులు సుఖంగా బ్రతకాలి..? | Santosh Kumar Ghanapati | iDream

https://youtu.be/_ywVcaYEU1w?si=8YX4PZI8o7D3yD8g


https://www.youtube.com/watch?v=_ywVcaYEU1w

Transcript:
(00:00) ఫస్ట్ ఎవర్ ఫ్యాక్టరీ అవుట్లెట్ ముకుందా జువలర్స్ క్రిస్మస్ అండ్ న్యూ ఇయర్ ఆఫర్స్ ఫ్లాట్ 10% ఆఫ్ ఆన్ వి [సంగీతం] [సంగీతం] నమస్కారం గురువుగారు నమస్కారం అమ్మ గురువుగారు కొన్నిసార్లు పెద్దవాళ్ళ మాటల రూపంలో వింటూ ఉంటాం అంటే భగవంతుడే కొన్ని పురాణాల్లో ఈ మాటలు చెప్పాడు అని చెప్పి ఆయన అంటే ఏ రకంగా చెప్పినప్పటికీ ఆ మాటలు పెద్దవాళ్ళు వాళ్ళ పెద్దవాళ్ళ ద్వారా వినటము అవన్నీ మళ్ళీ తరతరాలుగా కొన్ని కొన్ని నేర్పిస్తూ వస్తుంటారు ఇది విధానం ఇలా అని చెప్పి అందులో భాగంగా కొన్నిసార్లు వింటూ ఉంటాం.
(00:40) అంటే మనం వచ్చేటప్పుడు ఏమి తీసుకొని రాము మన వెంట అలాగే వెళ్ళిపోయేటప్పుడు కూడా ఏమి తీసుకొని వెళ్ళము ఎలా అయితే ఆఖరికి ఒక వస్త్రం కూడా లేకుండా వస్తాము అలాగే వెళ్ళిపోతాము అన్నట్లుగా కొన్ని మాటలు చెబుతూ ఉంటారు మరి ఇలాంటి ఈ జీవితానికి ఇదంతా నిజము అని తెలిసినప్పటికీ కూడా ఈ మధ్యలో ఉన్న ఈ జీవితం ఎంతైతే ఉందో ఈ జీవితంలో నానా హింసలు ఒకరిపై ఒకరు ఏడవటాలు పగ ప్రతీకారాలు ఎన్ని ఘోరాలంటే మామూలు గోరాలు కావు అవన్నీ కూడా ఒక డబ్బు కోసమే అంటే నేను ఆనందంగా ఉండాలంటే నాకు డబ్బు కావాలి డబ్బు ఉంటే నేను నచ్చిన ఇల్లు కొనుక్కుంటా కారు కొనుక్కుంటా అంతా
(01:16) దీనిపైనే ఎందుకండీ ఈ దుర్మార్గాలు ఇవన్నీ ఎందుకు ఈ నిజం తెలిసినా కూడా ఎందుకు ఆ నిజాన్ని మనం గుర్తించలేకపోతున్నాం మంచి ప్రశ్న అండి ఇది తాత్వికంగా మనం బాగా ఆలోచించాలి లోతుగా చెప్పుకోవాల్సిందే మ్ సంతృప్తిని మించిన సుఖం లేదు అని శాస్త్రంలో ఒక మాట మ్ మన వాళ్ళలో సంతృప్తి లేకపోవడం అత్యాశకు వెళ్ళిపోవడం అండి ఆ మన జీవితానికి మనక ఎంత అవసరమో అంత సంపాదించుకుంటే సరిపోతుంది.
(01:43) అవును పోనీ సరే కాస్త మన పిల్లల కోసం కూడా మనం దాచాలి అనిపిస్తే దాచుకోవచ్చు. లేదా మీ శక్తిని బట్టి మీరు ఎంతైనా సంపాదించొచ్చు కానీ అన్యాయం వద్దు అక్రమం వద్దు అనేదే అందరూ చెప్పేటటువంటిది అవును మనం పుట్టినప్పుడు ఏమి తీసుకురావు మ్ అలాగే మీరు చెప్పినట్లుగా పుట్టినప్పుడు ఏ బట్టలు లేకుండా పుడతారు. మరణించినప్పుడు కూడా బట్టలన్నీ తీసేస్తారు మన సాంప్రదాయంలో బట్టలతో దహనం చేయరు.
(02:08) అది శాస్త్ర విహితం అది బట్టలతో దహించకూడదు అని కావున వచ్చినప్పుడు ఎలా వచ్చాడో వెళ్ళినప్పుడు అలాగే వెళ్ళిపోతూ ఉన్నాడు. ఏమి తీసుకొస్తున్నాడు ఏమి తీసుకెళ్తున్నాడు అనిఅంటే గనుక పుణ్యంతో వస్తున్నాడు ఆ ఏవండీ అంటే పాప పుణ్యాలతో వస్తాడు పాప పుణ్యాలతో వెళ్ళిపోతాడు. అతనితో ఎల్లప్పుడూ తోడుగా ఉండేది ధర్మం అతను చేసేటటువంటి ధర్మం మాత్రమే ఉంటుంది.
(02:32) ధర్మం అనే అంశాన్ని ఎవరు విస్మరించకూడదు. ఇంత అద్భుతమైనటువంటి సత్యాలు ప్రపంచంలో వేరే ఏ మతాలు చెప్పలేదు. మనం సుఖంగా జీవించడం కోసమే మనం జీవించడం అనేది చాలా తప్పు మనకు మనకు సుఖకరమైనటువంటి జీవనం ఉండాలి మనం కాదని చెప్పడం లేదు దానికి కావలసిన అన్ని ఏర్పాట్లు మనం చేసుకోవాలి. అవును కానీ దానికంటే మించి మనం పుణ్యాన్ని సంపాదించుకోవాలి.
(03:00) ధర్మంగా ఉండే ప్రయత్నం చేయాలి. మొత్తం 12 మొత్తం 18 పురాణాల సారాంశం ఏమిటి అని చెప్పేసి అడిగితే ఒక పెద్దాయన చెప్పినటువంటిది ఏమిటి పరోపకార పుణ్యాయ పాపాయ పరపీడన మనం పరోపకారం చేస్తే అదే పుణ్యం పరుల్ని పీడిస్తే అదే పాపం అన్నారు ఇంత ఇంతకుమించి ఇంకేం లేదు వీలైనంత మానసికంగా కానీ కాయికంగా కానీ వాచికంగా కానీ మనం ఒకరిని ఇబ్బంది పెట్టకుండా పీడించకుండా ఉంటే చాలా మంచిది అంటే ధర్మం ఎంత సూక్ష్మంగా ఉంటుంది అంటే నండి మీరు ఒకరికి సహాయం చేయాలనుకున్నారు అవును మీరు వాడికి సహాయం చేయడానికి మీరు అన్ని ప్రయత్నాలు చేశారు మ్ కానీ సహాయం చేయలేకపోయారు.
(03:46) అవును ఏదో అడ్డు వచ్చింది అవును కానీ మీకు సహాయం చేసిన పుణ్యం వచ్చేస్తుంది. ఆ కానీ మనం చేయలేదు కదండీ చేయకపోయినా కూడా సహాయం చేయడానికి మీరు అన్ని ప్రయత్నాలు చేశారు కాబట్టి త్రికరణ శుద్ధిగా మీకు ఆ పుణ్యం వస్తుంది. అదే మీరు ఒకరికి అపకారం చేద్దాం అనుకున్నారు అపకారం చేద్దాం అనుకని మీరు అన్ని ప్రయత్నాలు చేశారు అపకారం చేయడానికి కానీ అది సక్సెస్ అవ్వలేదు వాళ్ళకి అపకారం అవ్వలే ఆ మీకు పాప ఫలితం రాదు.
(04:12) ఓ ఈ విధంగా మనకు భగవంతుడు కూడా చాలా అవకాశాలు ఇచ్చాడు మ్ ఇచ్చినప్పుడు వీలైనంత మనం పరులకు ఉపకారం చేసే ప్రయత్నం చేద్దాము. ఉమ్ మరణానంతరం మనతో వచ్చేవి పాప పుణ్యాలు మాత్రమే దృష్టిలో పెట్టుకోవాలి ఎల్లప్పుడూ కూడా మరొక జన్మ ఉన్నది మనిషి మరణానంతరం ఒక ప్రయాణం ఉన్నది మనిషి మనిషి మరణానంతరం ఒక జీవితం ఉన్నది అనేది ఎల్లప్పుడూ కూడా గుర్తుంచుకొని ఒళ్ళు దగ్గర పెట్టుకొని మనిషి జీవించాలి.
(04:43) మరణానంతరం ఇంకేం లేదు అవును నేను ఈ జీవితంలో ఏం చేస్తే అదే అని ఎవరైతే అనుకుంటారో వాళ్లే నేటి రోజుల్లో మనం చూసేటటువంటి వీధి కుక్కలు కావచ్చు పిల్లులు కావచ్చు ఆహారం లేక తిరిగేటటువంటి జీవులు కావచ్చు రకరకాల కష్టాలు పడేవాళ్ళు ఉంటారు ఇతర మతాలకు మనకు ఉన్నటువంటి ఒక ముఖ్యమైనటువంటి ఒక ఇది చెబుతాను నేను నిభేదం ఏమిటి అనింటే ఇతర మతాల వాళ్ళు అంటారు పూర్వ జన్మలు లేవు తర్వాత జన్మలు లేవు అవును భగవంతుడు మాది దేవుడు అందరినీ సమానంగా పుట్టించాడు అంటారు.
(05:16) సనాతన ధర్మం అంటుంది పూర్వ జన్మలు ఉన్నాయి పరజన్మలు కూడా ఉన్నాయి. హమ్ భగవంతుడు ఎవరిని సమానంగా పుట్టించలేదు అని హిందూ ధర్మం చెప్తుంది. ఎందుకని ఇప్పుడు నీ దేవుడు నీ నీ నీ క్రైస్తవ దేవుడో లేకపోతే మరొక దేవుడో అవును పూర్వజన్మలు మరుజన్మలు లేనప్పుడు భూమిమీద ఉన్నటువంటి 700 కోట్ల మందిని ధనవంతులుగా పుట్టించొచ్చు కదా కదా 700 కోట్ల మందిని అందంగా ఉండేవాళ్ళలాగా దేనికి లోటు లేని వాళ్ళలాగా అందరికీ అధికారం ఉండేట్టుగా ఎందుకు పుట్టించలేదు మ్ అసలు దానికి ఏమిటి కారణం ఏమిటి మ్ ఇప్పుడు సనాతన ధర్మంలో లో ఉంటుంది కారణం భగవంతుడు ఎందుకు అందరిని సమానంగా పుట్టించలేదు అనింటే కనుక పూర్వ జన్మలలో
(05:58) వాడు చేసుకున్న పాప పుణ్యాలను బట్టి వాస్తవం ఈ జన్మలో చేసుకునే పాప పుణ్యాలను బట్టి వచ్చే జన్మలు ఉంటాయి జన్మ అనేది ఒక పెద్ద సైకిల్ ఇది ఎవరు అవునన్నా కాదన్నా కూడా దానికి సంబంధించిన ఆధారాలు ఉండాలి కొన్ని కొన్ని కోర్టు కేసులే ఉన్నాయి ఉత్తరప్రదేశ్లో ఒక కోర్టు కేసు మ్ ఒకాయన మళ్ళీ పుట్టి వస్తాడు అదంతా కూడా కోర్టులోనే కేసు నడిచింది.
(06:20) ఆ కావున జన్మలు అనేటటువంటివి సత్యములు మన మరణానంతరం ఒక జీవితం ఉంటుంది ఈ జీవితంలో మనం చేసుకునే పాప పుణ్యాలు మన మరణానంతరము మన జీవితాలకు మనకు అవన్నీ కూడా ఉపకరణాలు అవుతాయి పుణ్యం చేస్తే కనుక మంచి మంచి జన్మలు మంచి మంచి లైఫ్ ఆఫ్టర్ డెత్ ఉంటుంది. పాపం చేస్తే అంతే సంగతులు నేటి రోజుల్లో చాలా మంది బీదవారుగా చాలామంది అనారోగ్యంతో చాలామంది పాపం చాలా కష్టాలు పడుతూ కొంతమందికి ఎంత తిన్నా కూడా అసలు అరగదు అవును కొంతమందికి ఆకలే వేయదు కొంతమంది అంత కష్టపడినా వాళ్ళకి ఫలితం ఫలితం ఉండదు ఈ విధంగా రకరకాల మనుషులని మనం చూస్తాం అవును గురువు వీళ్ళంతా కూడా పూర్వ జన్మలలో చేసుకునే పాప
(07:04) పుణ్యాలను బట్టి ఇతర మతాల్లో అసలు పూర్వ జన్మ లేదు మరు జన్మా లేదు అవును మరి అలాంటప్పుడు భగవంతుడు ఎందుకు ఇన్ని ఇన్ని విభేదాలు ఎందుకు ఉన్నాయి భగవంతుడి యొక్క సృష్టిలో అసలు కర్మ కర్మ సిద్ధాంతం అనేది లేని మతాల్లో దీనికి ఆన్సర్ లేదు అక్కడే ఫెయిల్ అయిపోయారు వాళ్ళు అందువల్ల ఎప్పుడూ కూడా మరణానంతర జీవితం ఉంటుంది అనే అంశాన్ని దృష్టిలో పెట్టుకోండి.
(07:30) మరణానంతర జీవితము అంటే మరొక జన్మ మానవ రూపంలో తీసుకోవడం అయి ఉండొచ్చా కొంతమంది సూక్ష్మ రూపంలో ఇప్పుడు మీరన్నట్టు మనం చేసిన పాప పుణ్యాలను బట్టి పుణ్య లోకాలకు అంటే సత్యలోకం అని ఇట్లా ఆ లోకాలకు వెళ్లి సూక్ష్మ శరీరంలో ఏదైతే నిజమైన ఆనందం ఉందో ఆనందము ఏదైతే పాపం ఎక్కువ చేసుకున్నారో అన్నిటికన్నా ఇబ్బందికర విధానం ఉంటే ఆ విధానము ఇలా అంటూ ఉంటారు ఇలా గురు రెండు ఉంటాయండి మరణానంతరం కొంత కాలం పాటు ఇతర లోకాల్లో నరకము స్వర్గము మొదలైనటువంటి లోకాల్లో కొంత అనుభవించి ఆ తరువాత ఉన్నటువంటి పాప పుణ్యాలను అనుభవించడానికి మళ్ళీ ఒక జీవిగా జన్మిస్తాడు.
(08:09) రెండు ఉంటాయి. ఆ ఈ జీవిగా జన్మించడం అనేది ఎల్లప్పుడూ ఉంటుంది. అది అలా పుడుతూనే ఉంటారు. వీళ్ళు కనుక మంచి పుణ్యాన్ని చేసుకుంటే కనుక మంచి సుఖప్రదమైనటువంటి జీవనాలు. మనం లోకంలో చూస్తామండి చాలామంది మీరు చిన్నప్పుడు చూసే ఉంటారు ఫలానా వాడు ఇలా ఒక్కసారి చదివితే వచ్చేస్తుంది అవును నేను ఎంత చదివినా రాదు అని బాధపడిపోతూ ఉంటారు ఎందుకని వ్యక్తిగతంగా మనకే అంతే కదా అది నేను అంటూనే ఏమంటే ఒక్కసారి చదువుతాడు అంతే వచ్చేస్తుంది వాడికి చదివేదాకా కూడా అంటారు ఏంటి గురువుగారు కొంతమంది టీచర్ చెప్తున్నది వినే ఎగ్జామ్స్ రాస్తాడు అంతేనండి ఇంకా వాడు అసలు ఇంకేమి చేయడు
(08:44) కానీ కొంతమంది 100 సార్లు చదివినా రాదు రాదు ఏవండీ కొంతమంది ఇలా చిన్న పని చేస్తాడు వాడికి కనక వర్షం కరుస్తుంది అవును కొంతమంది గొడ్డు చాకరి చేస్తాడు. వాడికి ఏమ ఉండదు. కొంతమంది వంట సింపుల్ గా ఒక పావు గంటలో చేసేస్తారు మంచి రుచిగా వస్తుంది. కొంతమంది నాలుగు గంటలు చేసినారా ఇదేమిటి వీటన్నింటికీ వెనుక ఉన్నటువంటి కారణం ఏమిటంటే పూర్వజన్మలో చేసుకున్న సాధన ఇప్పుడు శకుంతల అని ఒక ఆవిడ ఆ లెక్కల్లో సుప్రసిద్ధురాలండి ఆ ఆవిడ ఎన్ని పిహెచ్డిలు చేసింది ఎన్ని డిగ్రీలు చేసింది అంతటి సామర్థ్యాలా వచ్చింది ఆవిడకి దానికి సైన్స్ దగ్గర ఆన్సర్ లేదు
(09:20) ఆ కానీ మన దగ్గర ఆన్సర్ ఉంది. ఏమిటి ఆన్సర్ అంటే గనుక ఆవిడ పూర్వ జన్మలో గణితం మీద అద్భుతమైనటువంటి సాధన చేసి ఉన్నటువంటి వ్యక్తి పూర్వజన్మలో ఆ మనకి తెలియదు ఎవరు అని తెలియదు అవును ఏమైనా మరి నాకు టైం లైన్ తెలియదు కానీ ఈ యొక్క శ్రీనివాస రామానుజునికి ఆవిడకి ఎంత తేడా ఉందో నాకు తెలియదు ఆహ ఆ విధంగా అలాంటి మహానుభావులు పూర్వజన్మలో వాళ్ళు గొప్ప సాధన చేసేసి వెళ్ళిపోయారు ఉంటారు.
(09:47) వాళ్లకు తగిన గుర్తింపు అప్పుడు వచ్చి ఉండదు. ఆ ఈ జన్మలో వాళ్ళు సాధనే చేయక్కర్లేదు అలాగ వాటికి అలాగ వాళ్ళకి పూర్తిగా వచ్చేస్తాయి అన్నమాట మనకి శకుంతల బెస్ట్ ఎగ్జాంపుల్ కదా అవును అంటే పూర్వ జన్మలో అంత సాధన చేసి నేను ఇంత కష్టపడ్డాను అయ్యో నాకు తగిన గుర్తింపు రాలేదు అనే బాధ ఉంటుంది కొంతమందికి అవును కానీ అది శాశ్వతం కాదు వాళ్ళు మరణించిన తర్వాత తర్వాతి జన్మలో ఈ విధంగా సూపర్ హ్యూమన్ గా వాళ్ళు అవతరిస్తారు.
(10:15) ఊరట ఒక రకంగా అంతే కదండీ మరి ఖచ్చితంగా నువ్వు చేసినటువంటి సాధన ఎప్పుడూ వ్యర్థం పోదు దృష్టిలో చాలా మంది బాధపడుతూ ఉంటారు చాలా మంది బాధపడుతూ ఉంటారు కావున నీకు వచ్చేంతవరకు నువ్వు చదువుతూ ఉండు ఈ జన్మలో నువ్వు పడ్డ కష్టానికి నీకు ఫలితం లేదా వచ్చే జన్మలో నువ్వు అసలు కష్టమే పడక్కర్లేదు ఆ అది మనకి ప్రత్యక్ష నిదర్శనాలు కాబట్టి చెప్తున్నారు అన్నమాట అండి చాలా మందికి తక్కువ మార్కులతోనే పోస్ట్లు వస్తాయి చాలా మందికి ఎక్కువ మార్కులు వచ్చినా రాము ఇవన్నీ కూడా పూర్వ జన్మ సాధనలు తప్ప ఇంకేం కాదు కావున మరణానంతరము జీవితము జన్మలు ఉన్నాయి
(10:49) పుట్టినప్పుడు మనం ఏమి తీసుకురాకపోయినా పాప పుణ్యాల ఫలితాలతో పుడుతున్నాము అవును మనం పోయినప్పుడు ఏమి తీసుకువెళ్ళకపోయినప్పటికీ కూడా పాప పుణ్యాల ఫలితాలతో వెళ్తున్నాము అవును మరణానంతరము జీవితాలు ఉన్నాయి జన్మలు ఉన్నాయి మనం చేసుకున్న కర్మకు మనమే బాధ్యులము మంచి చేస్తే మంచి చెడు చేస్తే చెడు ఎవ్వరూ చూడకపోయినా కూడా ఇప్పుడు మీరు నాలుగు గోడల మధ్య మీరు నిరపరాధి అయినటువంటి ఒక కుక్కని చంపారండి ఎవరో చూడలేదు ఎవరికీ తెలియదు అసలు ఆ ఆ కుక్కని చంపేసారు డ్రైనేజ్లో పడేసారు.
(11:22) మనిషి అయితే కనుక అది పెద్ద కేస అవుతుంది కుక్కను చంపితే ఎవడు పట్టించుకుంటాడు అవును కానీ కుక్క నీకు చేసినటువంటి చిన్న అపకారం లేదు ఆ ఇప్పుడు దానికి ఎవరు సాక్ష్యము అంటే పంచభూతాలు ఎప్పుడో సాక్షులుగా ఉంటాయి దృష్టిలో పెట్టుకోవాలి. పంచభూతాలు మనిషి చేసేటటువంటి కర్మలకు సాక్షులు ఎవ్వరు చూసినా చూడకపోయినా కూడా అక్కడ రికార్డు అయిపోతుంది అక్కడ యమలోకంలో సూర్యుడు సాక్ష్యం ఇస్తాడు వాయుదేవుడు సాక్ష్యం ఇస్తాడు నీళ్ళు అక్కడ మీకు పంచభూతాల్లో ఏదో ఒకటి ఖచ్చితంగా ఉంటుంది ఓహో ఈ గదిలో మనకు అవును ఏమున్నా లేకపోయినా కూడా వాయువు వస్తుంది వాయుతత్వం
(11:59) మనమంతా ఆక్సిజన్ పీల్చుకుంటాం అవును కావున వాయువే సాక్షి అంతే ఆయన వెళ్లి సాక్ష్యం ఇస్తాడు అక్కడ ఉమ్ కావున ఎవరో చూడటం లేదు ఏమి చేయటం లేదు అని చెప్పేసి మనం తప్పుడు పనులు చేయకూడదు అంతే కచ్చితంగా మనం ధర్మంగా ఉంటూ వీలైనంత పుణ్యాన్ని చేసే ప్రయత్నం చేస్తే మనం ఎంత చేయగలమో అంతే మీరు ఇన్ని కబుర్లు చెప్తారండి ఈ కాలంలో సాధ్యం కాదు అనేది కూడా తప్పు నువ్వు ఎంత పుణ్యం చేయగలిగితే అంత చేయ ఇప్పుడు మీరు అన్నట్టు పుణ్యం అంటే గురువుగారు ఏమి చేయాల్సిన అవసరం లేదు పరులకి ఉపకారం ఏదైనా చేస్తే పుణ్యం అదే ముఖ్యం చెడు ఏదైనా చేస్తే పాపం కానీ ఇప్పుడున్న ఈ కలికాలంలో అండి
(12:34) ఎవరికైనా సహాయం చేయడానికి పోతే అది కాస్త మన నెత్తి పైన పడ్డ సందర్భాలు చాలా చూస్తున్నాం. మరి ఇప్పుడు ఇది పుణ్యము అని ఎట్లా వెళ్ళమంటారు దీని గురించి చెప్పండి అంటే మనం సహాయం చేయడానికి వెళ్తాం. అది మన నెత్తి మీద పడి తాత్కాలికంగా మనక ఏదో ఇబ్బంది అయినప్పటికీ కూడా సహాయం చేయాలనే మీ ఇంటెన్షన్ గొప్పది దానికి వచ్చేటటువంటి ఫలితం కూడా గొప్పది.
(12:54) ఒక్కొక్కసారి మీకు లేట్ కావచ్చు. మీకు ఇంకొక సందర్భంలో మీరు సహాయమే చేయకుండా మీకు ప్రశంసలు వచ్చేస్తాయి. ఆ అంటే భగవంతుడు ఎప్పుడ కూడా అంత క్లియర్ గా ఉంటుంది ఈ యొక్క కర్మ సిద్ధాంతం అనేది ఇంకోసారి నడిపిస్తుంది నేనేం చేయలేదు నన్ను ఎందుకు ఇంత పొగడేస్తున్నా అవును అవును అసలు నిజంగా నన్నేనా అని చెప్పి అనిపిస్తుంది ఇది అక్కడ పని చేస్తుంది అనేది మనం దృష్టిలో పెట్టుకోవాలి చేసిన పనికి ఫలితం లేకపోవడం అనేది ఈ జగత్తులో లేదు ఇది సత్యం అండి గురువుగారు గీతలో కృష్ణ భగవానుడు కొన్ని కొన్ని విషయాలు చెప్పడం జరిగింది అవి పెద్దవాళ్ళ మాటల ద్వారా మేము వింటూ ఉంటాము
(13:30) ఎప్పుడో ఏదో ఏదో పరిస్థితిలో ఈ విషయం విన్నాను నేను అంటే ధర్మం క్షీణిస్తున్నప్పుడు కచ్చితంగా భగవంతుడు వస్తాడు ధర్మ రక్షణ కోసము అని చెప్పి అంటూ ఉంటారు. అంటే ఇప్పుడు ఎన్నెన్నో అగాయిత్యాలు జరుగుతున్నాయి ఎన్నెన్నో విద్వంసాలు జరుగుతున్నాయి చూస్తే అనిపిస్తుంది ఇంతకన్నా అధర్మం ఇంకోటి ఉంటుందా ధర్మం క్షీణించడం అని అంటే ఇదే కదా అన్నట్లుగా అనిపిస్తుంది కానీ మరి భగవంతుడు ఎలా వచ్చాడు ఎక్కడ వచ్చాడు వస్తే నిజంగా ఇవన్నీ ఇక్కడితో ఆగిపోవాలి కదా అనే ఒక సందేహం కూడా వస్తుంది.
(13:58) అసలు ఏంటి దీని గురించి ఒక మంచి వివరణ ఇవ్వండి. తప్పకుండా అమ్మ భగవద్గీతలో స్వయంగా భగవానుడు చెప్పినటువంటిది పరిత్రాణాయ సాధునాం వినాశాయచ దుష్కృతాం ధర్మ సంస్థాపనార్థాయ సంభవామి యుగే యుగే అదొకటి యదా యదాహి ధర్మస్య గ్లానిర్భవతి భారత అభ్యుత్న మధర్మస్య తదాత్మానం సృజామ్యహం అంటాడు ఆయన నన్ను నేను సృష్టించుకుంటాను అంటే ఆయన ఒక శరీరాన్ని సృష్టించుకొని అందులో ప్రవేశిస్తాడు ఇది భగవంతుడు రావడం అనండి ఏ రూపంలో అయినా రావచ్చు ఏ రూపంలోనైనా వస్తాడండి మనిషి రూపంలోనే వస్తాడని కూడా లేదు మనం దశావతారాలు మీరు చూసుకుంటే చేప రూపంలో వచ్చాడు ఒకసారి అవును వరాహ రూపంలో వచ్చాడు ఒకసారి తాబేల రూపంలో
(14:40) వచ్చాడు ఒకసారి అవును సగం సింహము సగం మనిషి ఆ తర్వాత చూస్తే పరశురాముడు రాముడు కృష్ణుడు ఇప్పుడు కల్కి అవతారం ఇంకా మిగిలి ఉన్నది ఇవి మనం మౌలికంగా చెప్పుకునే అవతారాలు అయినప్పటికీ ఇంకా చాలా అవతారాలు ఉన్నాయి మీరు కలియుగంలోనే మీరు తీసుకున్నారు అనుకోండి శంకర భగవత త్పాదాచార్యుల రూపంలో కూడా పరమేశ్వరుడు అవతరించాడు అవును ఆయన కూడా తదాత్మానం సృజయామ్యహంలో భాగమే ఎప్పుడు అవతరించాడు సనాతన ధర్మానికి విపరీతమైనటువంటి గ్లాని ఏర్పడినటువంటి సందర్భంలో పాషండ మతాలను మళ్ళీ ఆయన అప్పుడు ఉన్నటువంటి పాషండ మతాలు ఆహ వాటిని ఖండించి మళ్ళీ సనాతన ధర్మాన్ని
(15:19) స్థాపన చేయడం కోసం శంకరుల రూపంలో అవతరించాడు భగవంతుడు ఆయన సనాతన ధర్మాన్ని స్థాపన చేశారు. హమ్ స్థాపన చేసిన తర్వాత మీరు చూసుకుంటే ఆ శంకర పీఠాల పరంపరలోనే బోల్డ్ మంది ఆచార్యులు మీకు సాక్షాత్తుగా భగవంతుడు ఆచార్యుల రూపంలో అవతరించాడు. మీరు చూసుకుంటే కంచి పరమాచారిగా అలాంటివారే 100 సంవత్సరాలు జీవించినటువంటి మూడు సార్లు దేశమంతా పాదయాత్ర చేసినటువంటి సాక్షాత్తు భగవంతుడు అవతారం అవును ఇంకా మనకు మహాపురుషులు చాలామంది ఉంటారు అబద్ధూతలు బోళ మంది ఉంటారు వీళ్ళంతా కూడా భగవంతుడి అంశలే మనం పురాణాల్లో చదివినట్లు కేవలం ఫలానా ఇలాగే వస్తాడని మనం భావించలేం
(16:01) ఏదో ఒక రూపంలో వచ్చేస్తాడు ఒక వంద మందిని ఉద్ధరించి వెళ్ళడిపోతాడు ఆయన భగవంతుడే ఇప్పుడు ఒక తల్లి తల్లి బిడ్డను ఉద్ధరిస్తుంది ఆ తల్లి భగవత్ స్వరూపం ఒక తండ్రి బిడ్డను రక్షిస్తాడు భగవత్ స్వరూపం ఆ విధంగా భగవంతుడు ఎప్పుడైనా ఏ రూపంలోనైనా వస్తాడో రావచ్చు అవును నేటి రోజుల్లో మీరు అన్నట్లుగా అత్యాచారాలు హత్యలు ఇవన్నీ మనం చూస్తాం అవును ఇవి చూస్తున్నప్పుడు భగవంతుడు రావటం లేదఏమిటి అని అన్నప్పుడు మ్ మీరు రామాయణంలో చూసుకుంటే ఒక ఆవిడ వేదవతి అని ఒక ఆవిడ ఉంటుంది మ్ ఆ వేదవతి అనే ఒకట ఒక ఆ వేదవతి అనే ఒక అమ్మాయిని ఋషి ఆశ్రమం దగ్గర ఎక్కడో తపస్సు
(16:39) చేసుకుంటూ ఉంటే ఆ అమ్మాయిని రావణాసురుడు అత్యాచారం చేయబోతాడు. అప్పుడు భగవంతుడు రాలేదు. ఆ ఆ వేదవతి రావణాసురుడిని శపించేసి అగ్నిలో దూకేస్తుంది. ఓహో ఆ తర్వాత చాలా కాలానికి రాముడు వస్తాడు. ఆ అంటే ఒక సమయం ఉంటుంది భగవంతుడు ఎంపిక చేసుకున్న సమయం అనేది ఒకటి ఉంటుంది. ఆ సమయానికే భగవంతుడు వస్తాడు. ఆ లోపల జరుగుతూ ఉంటాయి పాపం పండుతూ ఉంటుంది.
(17:08) ప్రస్తుతం అయితే మహావిష్ణువు అవతారం కలియుగంలో కల్కి అవతారం ఉన్నది కానీ అనేక సందర్భాల్లో అనేక రూపాల్లో ఆచార్యుల రూపంలో గురువుల రూపంలో సద్గురువుల రూపంలో భగవంతుడు వస్తూనే ఉంటాడు మ్ మనం గుర్తిస్తాము గుర్తించకపోతాము అవును చాలామంది ఉంటారు. అవును మహాపురుషులు అంటే వేల మంది నమస్కరిస్తూ ఉంటారు వాళ్ళ ఉపదేశాల ద్వారా వాళ్ళ యొక్క మాట ద్వారా వాళ్ళ యొక్క చేతల ద్వారా సమాజాన్ని ఉద్ధరిస్తూ ఉంటారు దేశాన్ని పరిరక్షిస్తూ ఉంటారు ఆ విధమైనటువంటి అవతారాలు నేను అనుకోవడం ప్రతి శతాబ్దానికి ఒక దైవ అవతారం ఎక్కడో చోట మనకు కనిపిస్తూనే ఉంటుంది మనం గుర్తించాలి గుర్తించాలి అంటే మంచి మాటలు చెప్తున్న
(17:50) వాళ్ళు ఎవ్వరైనా సరే ఆ రూపంలో మీరు అన్నట్టుగా వచ్చి ఉంటా ేమో కానీ మనం లెక్క చేయట్లేదేమో అంతే ఇప్పుడు మనం భగవంతుని పూజించే వాళ్ళం అయితే ఏదైనా ఒక క్రైసిస్ వచ్చినప్పుడు మనకు భగవంతుడే నేరుగా వచ్చి మనకేం సహాయం చేయడు అలా చేయనక్కర్లే కానీ ఎవరో ఒకరి రూపంలో భగవంతుడు వచ్చి ఖచ్చితంగా చెప్తాడు ఆ ఆ మాట మనం విని చేసేస్తాం ఆయనే భగవంతుడు అది మనం బాగా ఆలోచిస్తేనే కానీ మనకు అర్థం కాదు అర్థం కాదు మనుష్యుల రూపంలోనే భగవంతుడు వస్తాడు వచ్చి మనకు చేయవలసిన సహాయం చేసేసి వెళ్ళిపోతూ ఉంటాడు.
(18:27) అలాగే ప్రతి ఒక్కరి జీవితంలో అంటే ప్రతి భక్తుడి జీవితంలోనూ కూడా ఇది అనుభవ సిద్ధమేనండి ఓకే ఇప్పుడు మీరు అన్నట్లుగా అయితే మనుషుల విషయంలో అయితే ఈ అగాయిత్యాలు అరాచకాలు ఇవన్నీ జరుగుతున్నప్పుడు కూడా అంటే స్వామి ఎప్పుడు రావాలో అప్పుడే వస్తాడు ఎంత జరుగుతాయో జరగనివ్వు కానీ దానికి సమయం ఉంది అన్నట్లుగా అంటే వాళ్ళని శిక్షించే సమయంలో పోలీసు రూపంలో కూడా వస్తాడు వస్తాడేమో అంటే చెప్పలేము మనం లేదా అప్పటికే ఆయన ఏదో ఒక రూపంలో వచ్చి పని చేసేసి కూడా వెళ్ళిపోయిఉంటాడు మరి ఇప్పుడు ఆయనకు సంబంధించ చిన దేవాలయాల పైన కూడా దాడులు ఎన్నెన్నో చూసాము ద్వంసాలు చూసాము ఇప్పుడు కాదు ఎప్పటి
(19:00) నుంచో పురాణ కాలం నుంచి చూస్తూ వస్తున్నాం అలాంటి సమయంలో కూడా ఆయన వచ్చి ఆపిన దాఖలాలు ఏమైనా ఉన్నాయ అంటే ఆయన ఆలయాన్ని ఎవరైనా ముట్టుకున్నప్పుడు ఆయనఏం పట్టించుకోడు ఎందుకంటే ఆలయాన్ని కట్టుకున్నది మనిషి అంతేకానీ భగవంతుడు కాదు కానీ నిజమైనటువంటి దైవ భక్తుడిని ముట్టుకున్నప్పుడు భగవంతుడు వస్తాడు కచ్చితంగా ఆహ నిజమైనటువంటి దైవభక్తులు ఉంటారు బోళ మంది వాళ్ళకు ఆపద వచ్చినప్పుడు భగవంతుడు వస్తాడు వస్తూనే ఉన్నాడు కూడా ఉమ్ కానీ ఆలయాల మీద దాడి అనేది మనిషి కట్టుకున్నటువంటి ఆలయం మ్ రక్షించుకునే బాధ్యత కూడా మనిషిదే ఆ అందువల్ల ఆలయాల మీద దాడి చేస్తే భగవంతుడు
(19:38) వస్తాడా అనేటటువంటిది మనకు ఆలయాలు ముఖ్యమే కానీ హిందూ ధర్మం అంటే ఆలయాలు మాత్రమే కాదు దృష్టిలో పెట్టుకోండి అవును మనం ఒక అద్భుతమైనటువంటి తత్వాన్ని సత్యాన్ని అవగతం చేసుకోవాల్సినటువంటి అవసరం ఉన్నది మ్ కాశీ క్షేత్రం ఉన్నది కాశీ క్షేత్రం త్రంలో విశ్వనాథ జ్యోతిర్లింగం ఉంది అవును గురువుగారు అప్పుడు ఎప్పుడో ఒకసారి ఔరంగజేబు ఆ జ్యోతిర్లింగ ఆలయాన్ని ధ్వంసం చేశడు శివలింగాన్ని తీసుకెళ్లి బావిలో పడేశరు.
(20:04) ఆ అయోధ్యలో కూడా రామ మందిరాన్ని కూల్చారు బాబిరి మసీదుని కట్టారు సోమనాథ జ్యోతిర్లింగ ఆలయాన్ని కూల్చారు మళ్ళీ ఇప్పుడు ఆలయం వచ్చింది అనుకోండి కానీ ఇక్కడ అంతా కూడా మనం దృష్టిలో పెట్టుకోవాల్సింది ముఖ్యంగా కాశీని తీసుకుంటే అయోధ్యను తీసుకున్నా కూడా ఆ ఈ ఆలయం కూలిస్తే మరొక ఆలయం వస్తుందట అంతే మీకు కాశీ అనేది క్షేత్రం ముఖ్యం పంచక్రోష నగరి అంటాం ఆ ఐదు క్రోషములు దూరంలో ఉన్నటువంటి కాశీ నగరం అంతా కూడా శిరస్వరూపం నువ్వు కాశీ భూమి మీద కట్టినటువంటి ఆలయాన్ని కొల్చగలవు కానీ కాశీ నగరాన్ని ఏం చేయగలవు నువ్వు నిలబడ్డ భూమిని ఎవడైనా ధ్వంసం చేసుకుంటాడా అసలు చేసుకోగలడా
(20:44) లేదు కాశీ నగరము అలాగే ఉంది గంగా నది అలాగే ఉంది ఈ రెండింటిని ఎవరైనా ఏమైనా చేయగలిగారా లేదు కావున సనాతన ధర్మం అంటే క్షేత్రం రూపంలో ఉంటుంది. నది రూపంలో ఉంటుంది పంచభూతాల రూపంలో ఉంటుంది. మేము రావి చెట్టును పూజిస్తాం. నువ్వు హిందూ ధర్మాన్ని నాశనం చేయాలనుకుంటే భూమిమీద రావి చెట్టు అనేది లేకుండా చేయగలవా మేము గోవును పూజిస్తాం.
(21:09) నువ్వు భూమిమీద గోవు అనేదాన్ని లేకుండా చేయగలవా లేదు అన్ని ప్రయత్నాలు చేసినా ఇప్పటికీ కోట్లాది గోవులు ఉన్నాయి ఉన్నాయి ఏవండీ అవును అదేవిధంగా మర్రి చెట్టును పూజిస్తాం అసలు మర్రి చెట్టు అనేది లేకుండా చేయగలవా లేదు అదేవిధంగా మోదుగ చెట్టు తల్లిని పూజిస్తాం గురువును పూజిస్తాం అవును హిందువు పూజించనిది దేనిని హిందువు అంతటా కూడా భగవంతుని చూస్తాడు అవును నదిని పూజిస్తాడు ఇప్పుడు ఔరంగజేబు లాంటివాడు కాశీ హిందువులకు షే క్షేత్రం అని కాశీని ఏం చేయగలడు ఆ అంటే కాశీలో ఉన్నటువంటి కట్టడాలు ధ్వంసం చేయగలడు కానీ కాశీ భూమిని ఏం చేయగలడు అసలు ఏమైనా చేయడానికి ఆస్కారం ఉందా
(21:47) లేదు లేదు గంగా నదిని ఏం చేయగలడు గంగా నదిని ఏమైనా చేస్తే ఆ రోజుల్లో వాళ్లే దాహంతో చచ్చిపోతారు అవును కావున కాశీ అలాగే ఉంది గంగ అలాగే ఉంది. ఉమ్ ఆ ఆలయం కాకపోతే మరింత భవ్యమైనటువంటి ఆలయం హిందువులు కట్టుకుంటారు అయోధ్యలో కట్టుకున్నట్టు ఇప్పుడు అంతే అయోధ్య కూడా అంతే సప్తమోక్షపురాల్లో అయోధ్య ఒకటి మీరు మందిరాన్ని కూల్చి మసీదుని కట్టొచ్చు గాక కానీ ఇప్పుడు ఏమైంది మళ్ళీ మాకు అయోధ్య అనే భూమి ఉంటే చాలు అంతే అంతే ఎప్పటికైనా ఒక మహానుభావుడు వస్తాడు మన మోడీ గారిలాగా అవును ఒక ఆలయాన్ని కడతారు వెళ్తారు అంతే యోగి ఆదిత్యనాథ్ గారిలాగా వాళ్ళిద్దరూ ఉండబట్టే అద్భుతమైనటువంటి రామ
(22:27) మందిరం అనేది అనేది అక్కడ కట్టడం సాధ్యపడింది నేను మొన్ననే కూడా భగవంతుడే ఈ కార్యం కోసం తప్పకుండా అనండి చాలా మంచి ప్రశ్న వేశరు మీరు నేను ఈ మధ్యన ఒకసారి అయోధ్య వెళ్ళానండి మ్ వెళ్ళినప్పుడు నాకు ఎంత అద్భుతమైనటువంటి అనుభూతి కలిగిందంటే 2010 లో నేను అయోధ్య రామాలయానికి వెళ్ళాను అవును అంటే దాదాపుగా 15 సంవత్సరాలకు పూర్వం అప్పుడు అక్కడ ఏ విధమైనటువంటి అభివృద్ధి లేదు మ్మ్ రామ మందిరం కోర్టులో తీర్పు అవును 2010 లో అలహాబాద్ హైకోర్టు తీర్పు ఇచ్చింది.
(23:01) ఆ ఆ తర్వాత సుప్రీం కోర్టు కి వెళ్ళింది మళ్ళీ మొన్నటి వరకు అది లాగారు. అవును అయితే అప్పుడు వెళ్ళినప్పుడు అయోధ్య అనేటటువంటి ఊరు ఒక పాడుబడ్డ నగరం లాగా ఉందండి. ఒక పాడుబడిన నగరం లాగానే ఉంది. ఆ ఆటో వాళ్ళు ఉన్నారు పని లేదు. ఇప్పుడు ఆటో ఎక్కేవాళ్ళు లేడు వాళ్ళు ఖాళీగా ఉన్నారు. చిన్న చిన్న షాపులు ఉన్నాయి ఎవడు కొనేవాళ్ళు లేడు.
(23:23) అవును అసలు ఊరిలో అభివృద్ధి అనేది లేదు కళ లేదు చైతన్యం లేదు ఏమీ లేదు. ఆ ఎక్కడో టెంట్ కింద సీతారాముల విగ్రహాలు ఉండేవి. ఆ విగ్రహాలని దర్శించడానికి కూడా 100 రూల్స్ 100 చెకింగ్స్ చాలా ఇబ్బందికరంగా ఉండేది. ఆ కానీ ఏదో చూ మంత్రకాళి అని మంత్రం వేసినట్లుగా మొన్న వెళ్ళినప్పుడు చూస్తే ఆ అయోధ్య మహానగరం అయిపోయింది. జనమే జనం ఆ ఒక్క ఆటో వాడు ఖాళీ లేడు మొత్తం ఆటోలు కిక్కిరిసిపోతూ ఉన్నాయి.
(23:54) ఉ మొత్తం ట్రాఫిక్ ఆంక్షలు నేను వెళ్ళింది అన్సీజన్ ఆహ వేల మంది జనం అప్పుడే ఉన్నారు ఐదో ఆరో డిగ్రీల చెలి ఉంది అన్ సీజన్ లో కూడా అంత అన్ సీజన్ లో ఐదుఆరు డిగ్రీల చెలిలో తీవ్రమైన చెలి ఆహ చాలా చెలి ఉందండి అలాంటి చెలిలో కూడా జనం వేలల్లో వచ్చేస్తున్నారు. ఓ ఆటోలు ఖాళీ లేవు ఎయిర్పోర్ట్లు ఖాళీ లేవు ఎయిర్పోర్ట్ అయోధ్యకే ఉంది ఎయిర్పోర్ట్ వాల్మీకి ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ అది ఖాళీ లేదు అదేవిధంగా మీరు చూసుకుంటే రైల్వే స్టేషన్ ఖాళీ లేదు బస్సులు ఖాళీ లేవు క్యాబులు ఖాళీ లేవు అయోధ్య నగరం నగరం అంతా చాలా బిజీగా ఉన్నారు వేలాది మంది జనం మొత్తం రెస్టారెంట్లు,
(24:30) హోటల్లు, కొట్లు, షాపులు మొత్తం జనమే ఉమ్ ఏ చిన్న వ్యాపారం చేసుకున్నా కూడా వాళ్ళకి అద్భుతంగా లాభాలు వచ్చేసేటటువంటి పరిస్థితి కేవలం టీ అమ్ముకుంటే చాలు అంతేనండి కేవలం టీ అమ్ముకోండి అంటే మీరని కాదు సహజంగా టీ అమ్ముకుంటే చాలు వాడికి ఇంకా హాయిగా జీవితం అయిపోతుంది. అలాగ అద్భుతమైనటువంటి అభివృద్ధి ఉంది ఆలయం ఏమో అద్భుతంగా కడుతూ ఉన్నారు.
(24:58) అవును ప్రధాన ఆలయం పూర్తయింది దాదాపుగాను చుట్టుపక్కల ప్రాకారాలు అవి ఇవి అన్నీ కలిపి చాలా అద్భుతంగా 60 ఎకరాల్లో కడుపుతున్నట్టున్నారు ఆలయం చాలా పెద్దది ఇంకొక నాలుగైదు సంవత్సరాలు పడుతుంది ఇంకా ఇప్పుడు అయోధ్యను చూస్తే ఎంతో అద్భుతంగా నిజంగా ఆయన మోడీ గారు కావచ్చు ఇక్కడ ఉన్నటువంటి యోగీ ఆదిత్యనాథ్ గారు కావచ్చు వీళ్ళద్దరూ కారణజన్ములు అని నాకు అనిపించింది ఆవాళ్ళ అలా మనం చూసుకున్నప్పుడు భగవంతుడు ఈ విధంగా ఎవరి రూపంలో వస్తాడో తెలియదు ఎవరి రూపంలోనైనా రావచ్చు ఆ సమయం వచ్చినప్పుడు ఆ పని ఆయన చేసుకుని వెళ్ళిపోతూ ఉంటాడు. అయోధ్యలో ఆలయాన్ని
(25:37) కూల్చి మసీదుని కట్టి ఉండొచ్చు గాక అవును కానీ అయోధ్య అనే క్షేత్రం ఎవరైనా చేయగలరు 500 ఏళ్ల తర్వాత అయినా అవును మళ్ళీ అక్కడ అదే స్థలంలో రామాలయం వచ్చిందా లేదా వచ్చింది కావున సనాతన ధర్మాన్ని నిర్మూలించాలి అనింటే ఆలయాలని కూలుస్తాము విగ్రహాలని కూలుస్తాము అనిఅంటే కుదరదండి సనాతన ధర్మం అనేది ఆత్మవాదాన్ని నమ్ముతుంది ఆత్మ అనిఅంటే నైనం చిందంతి శస్త్రాని నైనందం దహతి పాపక నచైనం క్లేదయం త్యాపః నశోషైత మార్తః అర్థమ అంటే అస్త్ర ఈ యొక్క ఆత్మను అస్త్ర శస్త్రాలు ఏవి కూడా భేదించలేవు అగ్ని కాల్చలేదు అదేవిధంగా నీరు తడపలేదు అవును గాలి ఎగరగొట్టలేదు ఈ యొక్క ఆత్మని
(26:23) చెప్పేసి సనాతన ధర్మం కూడా అంతే ఏదో తాత్కాలికంగా మీరు విజయం సాధించినట్లుగా భావిస్తారు అవును వెయ్యేళ్ల మొగల్ రాజుల పాలనలోనే సాధ్యం కాలేదు కావున సనాత ధర్మం అనేది ఎప్పటికప్పుడు మళ్ళీ మళ్ళీ ఈ విధంగా ఉద్ధరింపబడుతూ ఉంటుంది ఎవరో ఒకరి రూపంలో ఉద్ధరింపబడుతూ ఉంటుంది భగవంతుడు ఎవరిని ఎంచుకుంటాడో తెలియదు అదేమిటండి మీరు ఫలానా వాళ్ళని భగవదంశ అంటున్నారు అంటే కాదు మీరు భగవదంశే నేను భగవదంశే అందులో కాస్త ఎక్కువ అవును విశిష్టత అనేది ఉంటుందన్నమాటండి భగవంతుడు అవతరిస్తూనే ఉన్నాడు గుర్తించవలసింది మనమే అని నా అభిప్రాయం అంతే గుర్తించకుండా మూర్ఖంగా ముందుకు
(27:00) వెళ్తూ ఉంటాం అదంతా పక్కన పెట్టి ఏ మంచి పని ఎవరి ద్వారా జరిగినా దాన్ని ఒప్పుకోవడం ఉత్తమం అదే అంటాడు భగవద్గీతలో ఆయన 10వ అధ్యాయంలో చివరి శ్లోకం యదయద్విభూతి మత్సత్వం శ్రీమదూర్తమేవవా తత్తదేవావగచత్వం మమతేజోంశ సంభవం ఇప్పుడు ఉదాహరణకి ఒక విద్యార్థ్యం ఒక క్లాస్ ఫస్ట్ అండి వాడు క్లాస్ ఫస్ట్ ఉత్తునే అన్నాడు వాడుఎంతో హార్డ్ వర్క్ చేసి ఉంటాడో లేకపోతే షార్ప్ అయి ఉంటాడు వాళ్లో ఒక ఏదో ఒక రకమైనటువంటి స్పెషల్ ఉంటుంది ఉంటుంది ఆ స్పెషలే నేను అన్నాడు భగవంతుడు ఓ యద్యయద్విభూతి మత్సత్వం ఎక్కడెక్కడైతే నీకు చైతన్యం గట్టిగా కనిపిస్తుందో అదే
(27:40) నేనయ్యా ఇంకా నా అడ్రెస్ ఇంతకుమించి నేనుేం చెప్తాను అంతే 100 ఆవులు ఉన్నాయి 100 ఆవుల్లో ఒక ఆవు అత్యంత ఉత్సాహంగా ఎక్కువ పాలిస్తూ అత్యంత చైతన్యంగా మంచి ఇదిగా ఉంటుంది అదే సాక్షాత్తు భగవత్ స్వరూపం 100 మంది రాజకీయ నాయకుల్లో ఒక రాజకీయ నాయకుడు ఈ విధంగా అద్భుతంగా చైతన్యవంతంగా ముందుకువచ్చి 75 ఏళ్లగా భారతదేశం ఎదుర్కుంటూ ఉన్నటువంటి సమస్య పరిహరించి కాశ్మీర్లో 370 కొట్టేయడం కావచ్చు అయోధ్య రామాలయం కావచ్చు ఇలాంటి వాటిలో గట్టి నిర్ణయాలు తీసుకొని దేశాన్ని ఉద్ధరించాడు అంటే ఆయన రూపంలోనే భగవంతుడు అంతే అంటే ఏదైతే అసాధ్యము ఇంకా ఇది సాధ్యం
(28:16) కాదు అన్నది సాధ్యం అవుతుందో ఆ రూపంలో భగవంతుడు ఆ రూపంలో భగవంతుడు ఉన్నట్టే లెక్క ఎంత అద్భుతంగా ఉంటుంది భగవద్గీతలో ఆయన కృష్ణేనాం వాసుదేవోస్మి పాండవనాం ధనం దేహ అంటాడు యాదవుల్లో నేనే దేవుడిని ఆ పాండవుల్లో నువ్వే దేవుడివయ్యా అంతే అంటే ఆ యొక్క సమూహంలో ఏదైతే స్పెషల్ అదే భగవంతుడు అది మనం దృష్టిలో పెట్టుకోవాల్సినటువంటి అవసరం ఉన్నది అంతకాలం ఎవరు చేయలేదు కదా చేయలేదు ఈ పనులు అవును మా చిన్నప్పటి నుంచి నాకేమి పెద్ద వయసు కాదు అయినప్పటికీ కూడా నా చిన్న వయసు నుండి చూస్తే కనుక రామ మందిరం ఎవడు కట్టలేడు కట్టలేదు అది ఎప్పటికీ తేలదు అవును కాశ్మీరు 370 ఆర్టికల్ ఎవడు దాన్ని
(28:56) కొట్టివేయలేడు ఇలాగ రకరకాలుగా వాదనలు మాట్లాడుతూఉన్నారు కానీ అవన్నీ సాధ అయ్యాయా లేవా అయ్యాయి అవి భగవంతుడే చేస్తాడు రావణాసురుడు కాలంలో కూడా అంతే రావణాసురుడిని ఎవడైనా ఒకడు వచ్చి సంహరించగలడా అని నాటి రోజుల్లో ఉండేవి చర్చలు రాముడు వచ్చి సంహరించలేదా అవును ఆ విధంగా భగవంతుడు ఆ విధంగా అద్భుతమైనటువంటి ఒక స్పెషల్ ఫామ్ లో వస్తాడు ఆయన వస్తాడు వచ్చి జరగవలసినటువంటి కార్యక్రమాన్ని ఆయన చక్కపెట్టి వెళ్తాడు మాట్లాడి అద్భుతమైన వివరణ గురువుగారు ధన్యవాదాలు నమస్కారం అండ్ ఫర్ మోర్ వీడియోస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టుఐ డ్రీమ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్
(29:33) ప్లీజ్ సబ్స్క్రైబ్ ఐ డ్రీమ్ అండ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ ఫర్ మోర్ వీడియోస్సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు ద ఛానల్ కంగ్రాచులేషన్స్ ఐ డ్రీమ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ సో సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ మీడియా ఐ డ్రీమ్ కి ఐ డ్రీమ్ టీమ్ అందరికీ హ్యూజ్ కంగ్రాాచులేషన్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ ఐ డ్రీమ్ మీడియా ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ సబ్స్క్రైబ్ ఐ డ్రీమ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ ఐ డ్రీమ్ అంటే నాకు కలల ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు.
(30:04) మీరైతే గంట గుర్తుపట్టండి. ఫర్ మోర్ సచ్ వీడియోస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ [సంగీతం] టు ఐ డ్రీమ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ ఐ డ్రీమ్ మీడియా ప్లీజ్ డు సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ [సంగీతం] ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ మీడియా ఫర్ బెస్ట్ ఎంటర్టైన్మెంట్ అండ్ ఇన్ఫర్మేషన్ ప్లీజ్ సబ్స్క్రైబ్ ఐ డ్రీమ్ అండ్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్

No comments:

Post a Comment