ఆధ్యాత్మికమైన స్టేట్మెంట్స్ నేరుగా పోరాడేవి కాదని ,అటాచ్మెంట్ ఎలా పోతుందనేది తెలుసుకోండి 🍎kanthrisa
https://youtu.be/kXJOgZGj6Fs?si=vHK_M1n8HSPGdaPE
https://www.youtube.com/watch?v=kXJOgZGj6Fs
Transcript:
(00:01) సో విజయవాడ నుంచి వచ్చారు వచ్చి చెప్పిన మాట ఏందంటే ఏ ప్రశ్నలు లేవు ఊరికే చూసిపోదామని వచ్చాను అని చెప్పారు. ఆ తర్వాత నేను చెప్పిన వాటిలో ఏవో కొన్ని అంశాలు ఉపయోగపడ్డాయి దానివల్ల లైఫ్ బాగుంది అన్నట్టుగా చెప్పారు. ఏం ప్రశ్నలు లేవంటుంది ఒక ప్రశ్న అడిగారు. అదిఒకసారి చెప్పవా ఎన్లైటన్మెంట్ అంటే ఎన్లైటన్మెంట్ అంటే ఏంది అతే నేనేమన్నాను అంటే నేను ఎన్లైటన్మెంట్ అంటే ఇదని చెప్తాను అది అని నీకు ఎట్లా తెలుస్తుంది అనేది ఒక క్వశ్చన్ తెలియదు కానీ తెలుసుకోవచ్చు అయితే ఎన్లైటన్మెంట్ అంటే ఏమై ఉండొచ్చు మీరు ఏమనుకుంటున్నారు అంటే అద్భుతమైన ఆన్సర్
(00:38) ఇచ్చాడు. ఆధ్యాత్మిక పరమైన ప్రశ్నల్లో ఇదొక వన్ ఆఫ్ ద మోస్ట్ ఒక 10 క్వశ్చన్స్ ఉంటే ఇది అత్యంత ఆసక్తికరమైన నిజంగా అన్వేషించాల్సిన ప్రశ్న ఇది. దీని జవాబు తెలిసినంత మాత్రాన అది మన అనుభవంలోకి రాదు కానీ జవాబు అనేది అడ్రెస్ లాగా ఉపయోగపడతది ఒక్కొకసారి అంటే నువ్వు ఎవరైనా ఎన్లైటన్ మన్ అవునా కాదా అని క్రాస్ చెక్ చేసి చూసుకోవడానికి ఈ అవగాహన ఉపయోగపడవచ్చు.
(01:01) ఇప్పుడు మీరు ఏం చెప్పారు ఎన్లైటన్మెంట్ ఏమిటంటే మీ అవగాహనలు అటాచ్మెంట్స్ అన్ని పోవడం చైన్ బ్రేక్ చైన్ బ్రేక్స్ అవ్వ చైన్స్ బ్రేక్ అవ్వ అసలు చైన్స్ ఏమి లేవు అంటే ఏదనా పని ఇక్కడ తాడుగేడు ఏమి లేదు గా అటాచ్మెంట్స్ ఫీల్ అవుతుంది ఎమోషనల్ అటాచ్మెంట్ సో ఇప్పుడు ఇది తెలిసింది పోవటం అటాచ్మెంట్ లేక లేకుండా ఉండటం అనేది కరెక్టే ఇప్పుడు నేను చెప్తున్న నాకే అటాచ్మెంట్స్ లేవు.
(01:27) ఇప్పుడు ఎవరిది వాళ్ళు చెప్పండి. నాకు ఉన్నాయి సార్ అటాచ్మెంట్స్ ఇప్పుడు ఎన్లైటన్మెంట్ యొక్క కోర్ మీనింగ్ డెఫినిషన్ తెలిసి కూడా అది ఎందుకు మనం ఉండలేకపోతుంది. అంటే ఇది ఎందుకు అంటే పుస్తకాలు చదవడం వల్ల చాలా మందికి చాలా తెలుసు. ఆ కొంచెం చిన్నగా చెయ్ కొంచెం చిన్నగా తర్వాత బ్రైట్ గా చెయి ఆ పుస్తకాలు చదవడం వల్ల టాక్స్ వినడం వల్ల చాలా మందికి చాలా తెలుసు కానీ అది మనం ఎక్స్పీరియన్స్ లేదా అది మన ఆచరణలో మనకు తెలుస్తలేదు.
(01:59) అది రియల్ క్రక్స్ అంటే ఏదైనా ఒకటి రెండు విషయాల్లో తెలుస్తుందండి అలా అన్ని విషయాల్లో అయితే రాలేదు. ఇప్పుడు రమణ మహర్షి విచారణ చేయమన్నాడు కదా ఇది ఊరికూరికే తెరిచి తెరిచి చూసే విషయం సర్జరీ చేసినట్టు సర్జరీ చేసినప్పుడు ఏం చేస్తారు ఆ అర్జెంట్ ఉందా ఇక్కడ బల్ల మీద పెట్టండి చేద్దాం అని అన్నారు. దానికి ఒక రూమ్ ఉంది ఒక స్పెషల్ లైటింగ్ ఉంది.
(02:20) సర్జరీని ఎవ ఎవరికి చేస్తున్నావో వాడిని పడుకోబెడతారు వాడి తర్వాత డాక్టర్ మీరు రియల్ గా సినిమాలో చూపించి సర్జరీలు అన్నీ చూపిస్తారు కానీ ఒక పర్టికులర్ జెస్చర్ మన సినిమాలో ఎప్పుడూ చూపియలే. రీసెంట్ గా ఒక ఫేమస్ డాక్టర్ మొట్టమొదటిసారి అతని మీద టాక్ చేద్దాం అనుకుందాం. ఈ రెండు తలలు కలిపి పుట్టిందా ఉంటారు కదా అవిభాజ్య కవలు అని చెప్తారు.
(02:42) అట్లాంటి కవలని విడదీసిన మొట్టమొదటి డాక్టర్ ఇంకా బతికిన్నాడు ఆయన ఇప్పుడు ట్రంప్ గవర్నమెంట్ లో హి ఇస్ హోల్డింగ్ ఏ గుడ్ పొజిషన్ అంటే ప్రపంచవ్యాప్తంగా ఆశ్చర్యపరిచిన ఒక సర్జరీ అది అంటే అలాంటి సర్జరీ అంతకుముందు పుస్తకాల్లో ఎక్కడా లేదు. మరి ఎట్లా చేస్తావ్ అంటే నువ్వు ఏదైనా చేయాలంటే పూర్వజ్ఞానం ఉండాలి అసలు అలాంటిది లేనప్పుడు ఎలా చేస్తావ్ దానికి కారణం ఎవరు వాళ్ళ మదర్ వాళ్ళ మదర్ చెప్పిన ఒక మాట ఏం చెప్తది మమ్మీ నేను చదువుకోవాలంటే నువ్వు డాక్టర్ అవ్వడానికి నువ్వు చదవాల్సిన అవసరం లేదు.
(03:16) నీకు ఆల్రెడీ తెలుసు వైద్యం అని చెప్తది. నువ్వు సరిగ్గా చూడు నీకు స్ఫురిస్తది. ఆ సినిమా కూడాన లో ఉంది నేను సినిమా పేరు చెప్తా తప్పకుండా చూడండి అంటే ఇప్పుడు మనం అఖండ లేకపోతే ఇట్లాంటి సినిమాలాగా ఉండదు అది వెరీ బోరింగ్ ఉంటది కానీ గొప్ప కథ రియల్ పర్సన్ ఎక్సైట్మెంట్ ఏమ ఉండదు. నిజంగా అట్లాంటి వ్యక్తి ఉన్నాడు వాళ్ళ అమ్మ ఉంది వాళ్ళు అట్లా ఆలోచించారు అట్లా జీవించారు సంశయం లేకుండా ఇప్పుడు ఒకసారి ఆ అంటే మన సబ్జెక్ట్ లో భాగంగానే చెప్తున్నా ఒక పెద్ద కేస వస్తది.
(03:52) కేస వస్తే సలహా చెప్తాడు చెప్పిన తర్వాత మీకు డాక్టర్ కి ఎన్ని ఎక్స్పీరియన్స్ ఉంటే దాని ఇంకా కోర్స్ అయిపోలే అని చెప్తాడు. అప్పుడు ఆ సీనియర్ డాక్టర్ పిలిచి చీవాట్లు పెడతాడు. నీకు కోర్స అయిపోలేదు నువ్వు ఉదయ ఆర్ యు ఇంకోసారి ఇట్లా చేసినావ అంటే నేను కాలేజి కి వెళ్లి పంపించే రెస్టిగేట్ చేస్తా అంటాడు తల దించుకొని వెళ్ళిపోతాడు బాధపడతాడు.
(04:11) అంటే సర్టిఫికెట్ కే ఉంది ఇంపార్టెన్స్ తను చెప్పేది నిజమా అవునా కాదా అని ఆ డాక్టర్ కి అక్కర్లేదు. ఒకసారి ఒక చాలా క్రిటికల్ కండిషన్ లో పేషెంట్ వస్తే అంటే ఆ అమ్మాయి మాటి మాటికి మాటి మాటికి ఫిట్స్ వస్తా ఉంటది. ఇప్పుడు ఆ పెద్ద డాక్టర్స్ ఎవరు లేరు వాళ్ళ పేరెంట్స్ వచ్చి ఏడుస్తారు అప్పుడు ఇతను ఏం చేస్తాడు ఏదేమైనా సరే అని చెప్పి పేరెంట్స్ దగ్గరికి వెళ్లి ఇలా ఇలా ఇలా చేస్తే అప్పుడు ఇది అవుతది.
(04:39) ఏం చేస్తాం అంటే అతను ఇచ్చిన సలహా ఏ మెడికల్ పుస్తకాల్లో లేదు బ్రెయిన్ లో ఒక పర్టికులర్ పార్ట్ ని కోసేద్దాం అంటాడు అసలు అంటే ఇంతవరకు ఎవరైనా చేశారంటే ఇంతవరకు ఎవరు చేయలేదు నేను కూడా చేయలేదు అంటాడు మరి నీకు ఎట్లా తెలుసు అంటే తెలిసింది నాకు నేను సమస్యలోకి చూస్తే ఇది ఏం చేసినా పోదు మరి బ్రెయిన్ కట్ చేస్తే ఎట్లా బ్రెయిన్ అనేది చాలా పవర్ఫుల్ ఆర్గన్ మళ్ళీ పెరుగుతది అని చెప్తే ఆ బ్రైన్ ఒక్కటి పెరుగుతుంది నా శరీరంలో పెరుగుతు అదుకుతున్నాయి కదా కండా గిండ అంతా కానీ చాలా ఫాస్ట్ గా ఏదనా గ్రో అయితుందంటే మన బాడీలో బ్రెయిన్ వితిన్ 36 అవర్స్ లో
(05:18) బ్రెయిన్ మల్ల కొత్త ఫ్లెష్ వచ్చేస్తది దాంట్లో అందుకని ఆ చెత్త వెళ్ళిపోతే షి విల్ బి నార్మల్ కానీ అతను ఆమె మాట్లాడదు తడబడతది అయినా భయపడకండి బ్రెయిన్ సర్దుకున్న తర్వాత మాట్లాడుతది ఇది మీకు నమ్మకం ఉంటే చేస్తా అంటాడు వాళ్ళకి ఏం చేయాలో అర్థం కాక ఓకే అంటాడు ఒక 10 అవర్స్ ఆపరేషన్ చేసి ఓకే అని చెప్పి తీసేస్తా అంటే సంశయం లేని స్థితి జ్ఞానది ఇప్పుడు పుస్తకంలో ఉన్నది కాబట్టి అలా ఉంటది అనుకోవడానికి లేదు.
(05:50) వింటున్నప్పుడు అది పూర్తిగా ఎప్పుడు ఆ స్థితిలో ఉంటాం అంటే ఆ అంటేది మనం అటాచ్మెంట్ లేని స్థితి గురించి కాదు మాట్లాడింది అటాచ్మెంట్ ఎట్లా పుడుతుందో అది తెలుసుకోవాలి. ఇప్పుడు మీరు వచ్చారు కదా మీరు ఎట్లా వచ్చారు ఇక్కడికి దాంతో అటాచ్మెంట్ ఏమనా ఏర్పడదా ఎందుకు ఇది ఎంక్వైరీ ఇక్కడ విచారణ చేయాలి మీరు దాంట్లో ఉండి కూడా ఇప్పుడు దాంట్లో ఎంతసేపు జర్నీ చేశారు హాఫ్ అన్ అవర్ హాఫ్ ఎన్ అవర్ అనేది ఏమిటి టైం టైం 50 ఇయర్స్ కూడా టైమే అటు ఒక మనిషితో 50 ఇయర్స్ ఉండండి.
(06:22) ఇంత చేయవలసింది. ఇది చెప్పినంత ఈజీ కాదు. దీనికి ఎరుక అవసరం అన్నమాట కానీ మన మైండ్ ఏం చెప్తది ఇదంతా నాన్సెన్స్ ఇది నేను కొన్న ఇల్లు ఇది నాది ఇది నా భార్య ఆటో నా భార్య ఒకటేనా క్యా బాత్ కర్రే అని ఇదంతా చెప్తది. మన మైండ్ యొక్క ప్రెషర్ కి చుట్టుపక్కల వాళ్ళకి చెప్పాలంటే భయపడి నాకు ఆటోతో ఉండటం ఈ ఇంట్లో ఉండటం నాకు రెండు ఒకటే అని చెప్తే పిచ్చిపడింది అనుకుంటారు.
(06:53) అందుకని జ్ఞానోదయపు రహస్యాలు చెప్పకపోవడం మంచిది. కానీ అనుభవించొచ్చు అందరికీ చెప్పాల్సిన అవసరం లేదు ఇప్పుడు మనం స్టేజీల మీద ధ్యానానుభవాలు పేరు మీద అయితే మాట్లాడుతున్నారో అవన్నీ ధ్యానానుభవాలు ఏం కాదు అవన్నీ మనసు అనుభవాలు మనసులో ఏదో అనిపించింది అనిపించి చెప్తున్నారు చెప్పగానే చప్పట్లు కొట్టేస్తున్నారు ఫుల్ త్రిల్ అవుతుంది. ఈ బయట చెప్తే ఎవరు ఒప్పుకోరు కాబట్టి దానికోసం ఒక వేదిక తయారు చేశారు కొన్ని ఆధ్యాత్మిక కాస్ట్రమాలు బికాజ్ నీ ఈగోని సాటిస్ఫై చేసి వాళ్ళ నిన్ను వాళ్ళ దగ్గర పెట్టుకుంటున్నారు సత్యం చెప్పట్లేదు అటాచ్మెంట్ వద్దురా స్వామి అంటే మళ్ళ
(07:26) అందులో ఇంకో రకంగా ఇరికిస్తున్నారు. ఇప్పుడు అటాచ్మెంట్ లేని స్థితి ఎట్లా వస్తది అన్నది మీకు జవాబు తెలుసు అటాచ్మెంట్ లేని స్థితి జ్ఞానోదయం అని కానీ జ్ఞానోదయం వ్యక్తుల దగ్గర కూడా వస్తువులు ఉంది. వాళ్ళు కార్లో తిరిగారు. వాళ్ళు ఆశ్రమాలు పెట్టారు. మరి దాన్ని ఎట్లా నిర్వచిస్తాం అటాచ్మెంట్ లేదంటే ఒక ఒక వ్యక్తితో ఉండొద్దని గాని ఒక వస్తువు వాడొద్దని కాదు విచారణ చేస్తుంది కొద్ది చాలా విషయాలు రివీల్ అయితాయి.
(07:56) అప్పుడు ఇది నేను వాడుతున్నా నేను ఎప్పుడు మామూలుగా నాది అనుకునే వాడి కంటే నేను చాలా ఘోరంగా ఉపయోగిస్తుంది ఎప్పుడు అసలు బాత్రూమ్ కి వెళ్ళిన నా పౌచ్ నా దగ్గర ఉంటుంది. బట్ ఐ హావ్ నో అటాచ్మెంట్ ఇది వినడానికి కొంచెం విడ్డూరం ఉంటది. నేను ఓన్లీ ప్రస్తుతం నాకు రికార్డింగ్ కి ఒక మైక్ కావాలి. ఆ మైక్ గురించి నేను వెతుకులాడకూడదు. వేరే వాళ్ళ మీద డిపెండ్ అవ్వకూడదు.
(08:23) అందుకని ఇది నాకు నిజంగా అవసరమైతే ఇది సర్వకాల సర్వవస్థల్లో నా దగ్గరే ఉండాలి. ఇది మీరు వచ్చారు కాబట్టి కెమెరా కోసం చెప్తున్నది కాదు. నిద్రలో కళ్ళు మూసుకున్నా కూడా నాకు దొరుకుతది. అది సంపూర్ణంగా దాన్ని స్వీకరించినా నేను ఎప్పుడు ఓపెన్ చేసినా దాని చార్జింగ్ కనిపిస్తది. ఒకవేళ చార్జింగ్ తగ్గిందంటే వెంటనే చార్జింగ్ పెట్టి మళ్ళ అర్ధ గంట తర్వాత గుర్తుపెట్టుకొని మరి తెచ్చి పెట్టుకొని మళ్ళీ నేను ఫ్రీ అయిపోతా దానినుంచి నేను ఒక్కసారి కూడా నా వస్తువు నేను వెతకను ఎందుకు ప్రస్తుతం అది నాకు అవసరం నా ముక్కు నేను వెతకను నా కళ్ళు నాకు అవసరం
(08:57) నేను చూడాలంటే కళ్ళు కావాలి కళ్ళతో నాకు అటాచ్మెంట్ లేదు. సో జస్ట్ నెసెసిటీ ఉంటది ఆ నెసెసిటీలో ఏవేవి ఉన్నాయో వాటి పట్ల సంపూర్ణ గౌరవ భావంతో ఉపయోగించుకోవడం ఉంటది. కానీ అటాచ్మెంట్ ఉండదు. సో అటాచ్మెంట్ ఉండని స్థితి అనేది మన ఒరిజినల్ స్టేట్ అని మర్చిపోయినాం మనం అటాచ్మెంట్ అన్నది ఓ కరప్ట్ స్టేట్ మనకు అలవాటు చేశారు చిన్నప్పటి నుంచి అందుకే రమణ మహర్షి జీవిత కాలంలో విచారణ చేయండిరా బాబు అని చెప్పి చెప్పి చెప్పి చెప్పి చచ్చినా ఏం విచారణ చేయాలి అని విచారణ చేసింది.
(09:33) ఇప్పుడు నేను ఎవరు అనే దానిలోకి నిజంగా విచారణ చేస్తే అది చాలా అద్భుతమైనటువంటి ఫస్ట్ నీకు ఏమీ తెలియదు. రానురా అని తెలుస్తది. అంటే ఇనిషియల్ గా నేను ఎవరు అంటే ఈ ప్రపంచం అనే చట్టంలో ఇరుక్కుపోయి ఒక కులానికి చెందిన వాడినని తర్వాత ఒక వంశానికి చెందిన వాడినని ఎవరన్నా నన్ను ఏమన్నా అంటే ఐడెంటిటీ కారణంగా బాధపడుతున్న వాడిని అది నేను ఇదంతా అబద్ధం మరి ఒరిజినల్ గా నేను ఎవరుంటే ఏది ఏమైనా చూడగలిగే స్థితి కలిగి ఉండడం ప్రకృతి స్థితి అది అన్నిటితో ఉంటూ దేనితో సంబంధం లేకుండా ఉండడం ఇప్పుడు అర్థమయింది ఇది నిలబడాలంటే మనం జీవితంలో ఆచరణలోకి దిగాలి.
(10:25) నిజంగా బంధం లేనివాడే వందల మందితో ఉండగలడు. రమణ మహర్షి చుట్టూ ఇంతమంది వచ్చారు ఒక్కరితో అన్న బంధం ఏర్పడ్డదా బంధం లేదు కాబట్టే వంద మందితో ఉన్నాడు. రోజుకి ఎంతో మంది వచ్చారు పోయారు ఎవ్వరు గుర్తుండరు ఎవ్వరు ఇంపార్టెంట్ కాదు అందరూ ఇంపార్టెంట్ సమత్వమే ఉంటది సో జ్ఞానోదయపి యొక్క ఆ ఎక్స్పీరియన్స్ లో ఒక మూడు జరుగుతాయి అనేది నేను నిర్ణయానికి వచ్చింది అటాచ్మెంట్ అనే పదం వాడలే నేను అసలు ఈ మూడు జరిగితే అసలు అటాచ్మెంట్ ఆటోమేటిక్ గా పడిపోతుంది.
(11:06) ఒకటి పరచింతన పోతది పరచింతన పోతది అంటే బాధపడటం వేరే వ్యక్తి గురించి వేరే విషయం గురించి వేరే వస్తువు గురించి బాధపడం బాధపడడం పోతుంది అంటే అటాచ్మెంట్ పోవాలంటే పోదు పరచింతన పోతే దాని యొక్క రిజల్ట్ లో అటాచ్మెంట్ ఉంటది ఉదాహరణకి నేను రంగు వేసుకున్నా రంగు తుడిపితే పోది స్ప్రెడ్ అవుతది స్నానం చేస్తే రంగు పోతది. అంటే స్నానానికి రంగుకి ఏం సంబంధం అంటే స్నానానికి రంగుని తీసేసేటువంటి లక్షణం అట్లా అటాచ్మెంట్ లో పర ఉంది బేసికల్గా అటాచ్ అవ్వాలంటే ఇంకోటి కావాలి కదా అందుకని పరచింతన పోతే పరచింతన పోవాలి.
(11:51) ఎవరెవరైతే జ్ఞానోదయం పొందిన వ్యక్తులు ఉన్నారో వాళ్ళఎవ్వరికీ పరచింతన ఉండదు. ఉంటే జ్ఞానోదయం లేదు మేబీ నటిస్తుండొచ్చు లెక్క. రెండవది దేనికోసం ఎదురుచూడం దేనికోసం అంటే ఇక దేనికోసం ఇందులో మనిషిని పెట్టు నీ యొక్క జీవితానికి సంబంధించిన విషయాలని పెట్టుంటే జియాపజయాలు ఇట్లాంటివన్నీ కూడా చివరికి బస్సు కోసం కూడా ఎదురు చూడవు వర్షం కోసం ఎదురు చూడు ఏది ఉంటే అది అనుభవిస్తున్నావ్ అంటే అర్థం ఏంది వర్తమానం అని వర్తమానం ఉందంటే అటాచ్మెంట్ లేదు.
(12:29) నేను అటాచ్మెంట్ పోగొట్టుకోవాలని చాలా ట్రై చేసినా ఎంత ట్రై చేస్తే అంత పెరిగింది అది ఆధ్యాత్మిక పరమైన స్టేట్మెంట్స్ నేరుగా పోరాడేటివి కాదు. ట్రై చేశరు ఆ ఘోరంగా ఇప్పుడు నా దగ్గరికి వచ్చేవాళ్ళు నాకంటే చాలా హెల్దీగా ఉన్నారు. నేను మహా గంధరగుణంలో ఉన్నా తర్వాత నాకు నాలాంటి వాడు సింపుల్ గా చెప్పేవాడు దొరకలేదు ఘోరంగా ఎత్తుకు నేను ఎవ్వడు పోయినా సరే ఓకే వెద జాయిన్ గా అంటుంది అది తప్ప అసలు నా మాట ఎవడి వినట్లే ఇప్పుడు నువ్వు రాగానే అక్కడ మా రూమ్ ఉంటది తీసుకోండి ఇతను మేనేజర్ రేపు కోర్సులో జాయిన్ అవుతది తర్వాత నైట్ అన్నదానం ఉంటది
(13:06) అసలు నీ సమస్య అట్లే ఉంది వేరే వీరికి ఇస్తున్నారు. తర్వాత మీరు డ్రెస్ మార్చుకోవాలి తర్వాత ఫోన్ వాడకూడదు అరే బాబు నేను వచ్చిన పని ఏంది నువ్వు చెప్తున్నది ఏంది నాకు ప్రశ్నకు జవాబు కావాలి వాళ్ళకు తగ్గట్టు నిన్ను మార్చుకుంటున్నారు నీకు కావాల్సింది ఇస్తలేదు నేను అటాచ్మెంట్ వాళ్ళకి ఇచ్చుకుంటున్నాను అంటే మేము చెప్పిన మనం బయట ఏ స్వేచ్ఛ గురించి మాట్లాడే వాళ్ళు పెట్టిన రూల్స్ ఇవ్వ మీద ఎవడు పెట్టాడు ఎందుకో తెలుసా వాళ్ళు చాలా ప్రాపర్టీ క్రియేట్ చేసుకుందరు తర్వాత ఖరీదు అనేది క్రియేట్ చేసుకుందారు పిచ్చివాడు వచ్చారనుకో అవన్నీ
(13:38) ధ్వంసం చేసే అవకాశం ఉంటది. తర్వాత అందమైన అమ్మాయిలు గిమ్మాయలు తిరుగుతున్నారు. ఎవడు ఏ పొటెన్షియల్ రేపెస్టో తెలియదు అందుకని మాటి మాటికి మాటి మాటికి నిన్ను కంట్రోల్ చేయాలి కంట్రోల్ చేయాలంటే నువ్వు ఒప్పుకోవు అందుకని నియమాలు పెట్టారు. ఇక్కడ నిశశబ్దంగా ఉండాలి. తింటున్నప్పుడు పక్కన మాట్లాడవద్దు అంటే ఏం చేయాలి మైండ్ ఫుల్ గా తిను వెతుకులు కిందే ఎక్కువ అన్నం పరబ్రహ్మ వస్తుంది అంటే ఏదో ఒకటి డైరెక్ట్ గా చెప్పకూడదు చెప్తే నీకు కోపం వస్తుంది అంటే నేను పిచ్చోడిలాగా అనిపిస్తున్నా అంటే నేను అమ్మాయిలతో తిరుగుతున్నా నేను ఏం మాట్లాడుతుందో అంటావ్ అకుండా మీ దృష్టి నీ
(14:05) మీదనే ఉంచండి అని చెప్తాడు ఇదంతా ఏంది ఉల్టా చెప్పడం చెప్పుకొని అది ఎక్కడికి తీసుకపోదు వాడు అక్కడి నుంచి బయటికి రాగానే మళల వాడి పాత మైండ్ వచ్చి కోతి కూర్చున్న వచ్చి కూర్చుంటది మీద అది ఇంపాజబుల్ అది అది అసలు మార్గం కాన కాదు ఏ ఆస్ట్రమన్లో జ్ఞానోదయం కాదు ఇంపాజబుల్ జ్ఞానోదయం అనంటే అనిపిస్తది ఇంతకుముందు మేమ ఇద్దరం టాపిక్ మాట్లాడం డబ్బు ఉన్నవాళ్ళు ఆనందంగా ఉన్నారంటే తెలియదు ఆ డబ్బు పోతే తెలుస్తది.
(14:32) ఉంటే ఎట్టో తెలుస్తది ఇప్పుడు యోగి లక్షణం ఏంది ఉన్నా లేకపోయినా అతను ఎందుకంటే ఎదురు చూడడం లేదని చెప్పిం కదా ఇప్పుడు నేను చెప్పిన ఈ రెండు స్టేట్మెంట్స్ అంత ఆర్డినరీ స్టేట్మెంట్స్ కావు చిన్న మామూలు తేలుకైనా తెలుగులో చెప్పినట్టే ఉన్నా ఇట్ విల్ ఆ ఏమంటారు ఎంటైర్ ఆ నేచర్ ఆఫ్ ఎన్లైటన్మెంట్ ని ఇవి కవర్ చేస్తున్నాయి.
(14:55) దీని వెనుక చాలా అధ్యయనం చేసి నన్ను నేను చూసుకొని చెప్తున్నా మళ్ళీ ఏదో ఇవో స్టేట్మెంట్స్ ఇంకోటి జీవితకాలం ఈ మూడే చెప్తాను ద క్వాలిటీస్ ఆఫ్ ఎన్లైటన్మెంట్ అట్లీస్ట్ నాకు జరిగింది అంతే నాకు అటాచ్మెంట్ ఎట్లా కోల్పోవాలో తెలియలేదు కానీ పరచింతన లేదు ఇప్పుడు నాకు ఎవరి గురించి ఆలోచించను చేస్తే చేస్తాను లేకపోతే చేయను కానీ ఆలోచించను చాలా జెమినాసన పరకు ఉంది నువ్వు నా దగ్గరికి వచ్చావు కడుపు నొప్పి లేస్తుంది అన్నావు నేను నీకు తీసుకెళ్లి టాబ్లెట్ ఇస్తాను లేదా నీ దారి నువ్వు చూసుకో మానసిక అవసరాల కోసం కూడా పరిచయం ఉందా మీకు పరిచింతన ఎందుకు దానికి
(15:27) కొన్ని అవసరాలు వాటికి ఏదైనా ఎగ్జాంపుల్ చెప్పు కొన్ని మిన్నెస్ల కోసం వాటి ఎగ్జాంపుల్ చూసిన స్పెసిఫిక్ గా చెప్తలేదు. అంటే అంటే మీకు కొన్ని ఖర్చులు కొన్ని స్పెష మిస్ఫీల్ నేను సంపాదించుకుంటాను అందులో పరిచింతన ఎక్కడిది చెప్పాను కదా పని చేస్తాను ఇప్పుడు నువ్వు గుర్తించి చేస్తావ్ ఎగ్జాంపుల్ చెప్తాను నీకు చూపినే వాళ్ళందరికీ ఇప్పుడే న్యూస్ వచ్చింది టైసన్ వింటున్నావారా ఇప్పుడే న్యూస్ వచ్చింది.
(15:56) నెక్స్ట్ వన్ వీక్ పెట్రోల్ ఉండదని రేపు పొద్దున నైట్ 12 ఓ క్లాక్ పెట్రోల్ బ్యాంకులు బంద అయితాయి అంటే నువ్వు ఏం చేస్తావ్ చెప్పు ఆ తెలుస్తుంది కదా అని అంటే నీకు డబ్బు కావాలని తెలిసినప్పుడు ఇన్న చెయ్ ఇందులో పరచింతన ఎక్కడిది పరచింతన అంటే వాళ్ళు ఏం చేస్తున్నారు వీళ్ళు ఏం చేస్తున్నారు వాడు నా గురించి ఆలోచిస్తున్నాడా లేదా మా అబ్బాయి తిన్నాడో లేదో ఇప్పుడు నెక్స్ట్ అల్లు అర్జున్ ఏం సినిమా తీస్తాడురా ఇదంతా పరిచింతన నీకు దుడ్డు బిల్లు ఉపయోగపడద్దా పరిచింతన చేస్తున్న కొద్ది మనిషి వీక్ అయితాడు మ్యాడ్ అయితాడు.
(16:34) ఈ పరచింతనలో ఎన్ని పడిపోతాయో తెలుసా శృంగారం కూడా పడిపోతుంది. ఆ ఇప్పుడు శృంగారం ఎవరితో చేస్తావ్ వేరే వ్యక్తితో చేస్తావు కదా ఇప్పుడు ఆ వ్యక్తి వేరే ఊర్లో ఉంది పరిచింతన పడిపోయిందంటే యు ఆర్ నాట్ థింకింగ్ అబౌట్ ఇట్ అంటే అన్ని లింకులు దిగిపోతున్నాయి అసలు సరిగ్గా ఎంక్వయరీ పరిచింతన ఎక్కడెక్కడ ఉంది అవి జస్ట్ పరిచింతన చేయకుండా ఉండడం వెరీ ఈజీ అటాచ్మెంట్ ని తీసారంటే పోదు.
(17:05) రెండవది దేనికోసం ఎదురు చూడు దేనికోసం అంటే దేనికోసం మళ్ళీ ఇదేదనిగా ఇవన్నీ సంపూర్ణమైన స్టేట్మెంట్ పరచింతలో నా కుటుంబ సభ్యులు ఉన్నారు మా అమ్మ కూడా ఉంది. మళ్ల మా అమ్మ స్పెషల్ లేకపోతే నా భార్య స్పెషల్ అట్లాంటి పరలో అందరూ ఉన్నారు. ఎందుకు నా కడుపులో నొప్పి లేసినప్పుడు నాకు మోషన్స్ అయినప్పుడు అందరూ బయటి వాళ్ళుగానే కనిపిస్తుంది నాకు మరణం వచ్చినప్పుడు నాతో పాటు మరణించే ఒక్క వ్యక్తి నాకు దొరకడు ఒక్క ఫ్రెండ్ అన్నఫేస్బుక్ పోస్ట్ పెట్టాలి ఫ్రెండ్స్ అందరూ నేను రేపు ఒక పని చేయబోతున్నా నాకు హెల్ప్ చేస్తారా నాతో పాటు వస్తారా అని పెట్టాలి అందరూ
(17:42) వస్తామ అంటారు కదా రేపు చచ్చిపోతున్నా అని పెట్టాలి చూద్దాం ఎంత మంది వస్తారు కానీ సినిమాకి పోదాం అంటే వస్తారు. రియల్ నాకు మోషన్స్ అయితున్నాయి కొంచెం నువ్వు నొప్పిని తీసుకుంటావా ఎవడు తీసుకోడు. నీ భోజనం నాకు ఇస్తావా ఇస్తే ఇస్తాను బట్ నీ ఆకలి నాకు ఇస్తావా ఇవన్నీ ఎగ్జిస్టెన్షియల్ ఏవైతే ఉన్నాయో అది ఎవడు తీసుకోడు.
(18:02) అప్పుడు 100% తెలుస్తుంది నువ్వు ఏ నువ్వు ఇక్కడ ఏకాకివే నువ్వు నీకు ఎవ్వడు లేడు ఊరికే అట్లా అనిపిస్తుంది నీకు ఊరికే అనిపిస్తుంది అట్లా నిజంగా సందర్భం వస్తే ఆర్థిక పరంగా తెలుస్తది నీకు ఎవడు సహాయం చేయడని పెద్ద సమస్య వస్తే తెలుస్తది నీకు ఫ్రెండ్స్ ఉన్నా వేస్ట్ అని అంటే సమస్య వచ్చి ఉంది కదా తెలుస్తది ముందే తెలియదు అందుకని ముందే తెలుసుకో ఇప్పుడు విషయం తాగకముందే తెలిసింది కదా అట్లా గుర్తించు అలాగని వాళ్ళని బ్లేమ్ చేస్తాలే మన ఎప్పుడు ఒంటరితనని కోరుకోరి ఎప్పుడు ఎవరో ఒక అదే అంటున్నా పరచింతన పోతి మొట్టమొదటిసారి ఆ తర్వాత నెక్స్ట్ చెప్పిన
(18:34) స్టేట్మెంట్ దేనికోసం ఎదురు చూడని స్థితి అన్నా దేనికోసం ఎదురు చూడకపోతే నీ స్థితి ఏందో చెప్పు దేనికో దాని కోసం ఎదురు చూడటం అలవాటు అయిపోయింది కదా నేను చెప్పేది జ్ఞానోదయం అయితే ఇది అవుతుంది అని చెప్తున్నాను నేను ఇప్పుడు దేనికోసం నేను ప్రెజెంట్ లో ఉండాలని ట్రై చేయకు దీనికోసం ఎదురు చూడకు అంటే అర్థం ఏంది ఇప్పుడు ఒక ఆటో వస్తుంది ఆటో వస్తే నీకు ఫోన్ చేస్తాడు కదా వెయిట్ చేయకు అక్కడే కింద చీపుర్ ఉంటే ఆ ఏరియా ఉడ్డుచు వర్క్ లో ఉండు నీకు ఏది పరిధిలో ఉందో కీప్ ఆన్ వర్కింగ్ ఆన్ ఇట్ ఎదురు చూడకు ఇప్పుడు ఫ్లైట్ ఎక్కేది ఉంది ఫోర్ అవర్స్
(19:13) ఉందంటే ఓకే ఊరికి వెళ్లి కూర్చొని ఊర్చే దాని మీద దృష్టి పెడితే మనం ఆ దాని పట్ల ఆటో వచ్చినప్పుడు మనం ఆ పిలవాలనేది ఇంట్రెస్ట్ పో దీని మీద ఏది పోద అదే చెప్తున్నా ఇది నువ్వు ఊహిస్తున్నావ్ నేను చేస్తున్నది చెప్తున్నా ఇప్పుడు నేను టీ షర్ట్స్ ఇవన్నీ చేసిన ఫిలాసఫీ ఏ పని చేస్తే దాని శుద్ధగా చెయ్ బార్ వర్తమానంలో ఉంటామంటే గొప్ప పని మామూలు పని వర్తమానానికి అంటుకోవు వర్తమానంలో చిట్టెత్తిన వర్తమానంలో అది పరమోత్కృష్టమైన పని.
(19:40) అట్లనే నువ్వు ఒక గోల్డ్ కప్ ఎత్తుకున్న వర్తమానంలో గనుక జరిగితే అది చాలా సంపూర్ణమైన పని. సో పరచింతన ఉండదు దేనికోసం ఎదురు చూడడం ఉండదు. ఇవన్నీ రెండు సంపూర్ణమైన స్టేట్మెంట్స్ ఇఫ్ అండ్ బట్స్ లేవు ఇంక దీంట్లో అంటే గ్రే ఏరియా లేదు. అండ్ మూడవది భేదభావ రహిత స్థితి ఉండాలి. ఈ మూడు ఒకవేళ మేనిఫెస్ట్ అయినాయి అంటే నీకు అటాచ్మెంట్ ఉండే అవకాశం లేదు నీకు కంప్లైంట్స్ ఉండే అవకాశం లేదు నీ మనసులో అలజడు ఉండే అవకాశం లేదు.
(20:10) ఏమ ఉండదు క్లీన్ ఏదైనా సున్నా వచ్చినప్పుడు ఊరు కొట్టుకపోతే చూడు అట్లా నీ మైండ్ కొట్టుకపోతుంది. ఇప్పుడు ఒరిజినల్ మైండ్ ఎస్టాబ్లిష్ అయితది. ఇప్పుడు దేని కోసం ఎదురు చూడని స్థితిలో మెల్లగా నీ నిజమైన మీద మనసు పుడుతుంది చిన్నప్పుడు అట్లా ఉన్నావ్ అమ్మ కోసం ఎదురు చూడట్లే పుట్టిన పిల్లవాడు ఆడుకుంటున్నాడు. తన బుట్టిన వేలు తన నోట్లో పెట్టి చీక్కుంటున్నాడు.
(20:34) నిద్రపోతున్నాడు. హి ఇస్ నాట్ వెయిటింగ్ వెయిటింగ్ ఎప్పుడు వస్తది పరా ఎంటర్ అయిన తర్వాత వెయిటింగ్ వస్తది. వేరే వ్యక్తి లేడని తెలిస్తే భూమిమీద నువ్వు ఎవరి కోసం ఎదురు చూస్తావ్? జస్ట్ ఊరికే ఆలోచించు ఇప్పుడు నేను మన దారపల్లి పోయినా వీలు కూడా వచ్చింది. ఆల్మోస్ట్ ఒక డీపెస్ట్ ఫారెస్ట్ లోకి ఎంటర్ అవుతున్నప్పుడు మాకు ఒక ఊరు తగిలింది ఆ ఊరు పేరు నాకు గుర్తులేదు చిన్న ఏదో తాండ సో అందరూ ట్రైబ్స్ లాగా ఉన్నారు కొంచెం వెడల్పు ముక్కులు టైట్ గా ఉన్నారు ఇట్లా మన శరీరాలు లాగా లేదు మనలాగా ఉన్నారు కానీ ఎట్లా ఉందంటే మట్టి ముద్ద ఎట్లా ఉంటది
(21:14) అట్లా ఉన్నారు వాళ్ళు వాళ్ళ చేతులు చూస్తే తెలుస్తుంది వాడిని కొడితే మన చేయికి నొప్పి లేయవలసిందే ఆ తర్వాత వాళ్ళ గుడిసెలు ఇట్లా కిందికి ఉన్నాయి అంటే ఎవడైనా వంగిపోవాల్సిందే అక్కడ జోక్ అక్కడ నేను జోక్ వేసిన ఎంత మొనగాడిందో వంగిపోవాల్సిందే నెక్స్ట్ ఇల్లు కట్టుకుంటే ఇటువంటి ఇల్లు కడతా నేనుని అనుకున్నా నిజంగా కట్టాలనిపిస్తుంది నాకు ఎందుకంటే ఇప్పుడు ట్యూబ్ లైట్లు టెక్నాలజీ వచ్చింది కాబట్టి మనం లిట్ అప్ చేసుకోవచ్చు తప్పకుండా కడతా సరే అది వాడు గడ్డితో గడ్డితో కట్టుకున్నారు నాకు అవకాశం లేదు ఎట్లీస్ట్ అటువంటి ఒక సిమెంట్ చెత్తో లేకపోతే రేకులో
(21:45) గీకులో అంటే వంగి రావల్సిందే అది వాళ్ళ ఆశ్చర్యం తెలుసా వాళ్ళు ఎవరి గురించి వెయిట్ చేస్తలేరు ఊరికే కూర్చుంటున్నారు మేము పోయినప్పుడు మేము కారు దిగిన తర్వాత అక్కడ కుక్క పిల్లతో ఆడుకుంటుండగా చూస్తే ఒక ఆమె అక్కడ దిక్కి అడవి ఉంది. అడవి దిక్కి ఇట్లా కూర్చొని ఉంది. ఏం చేస్తలేదు ఆమె అంటే వాళ్ళ ఎగ్జిస్టెన్స్ కి దగ్గర ఉన్నా అంటే వేరేవాడు లేడని నీకు తెలిస్తే ఎదురు చూడడం పోతది.
(22:20) మా ముసలది ఒక ఆమె ఉండే ఆమె ఒక గొప్ప విషయం చెప్పింది నేను ఆమెని కర్మయోగి అని గుర్తించాను కానీ ఆ విషయం ఆమెకు తెలియదు. నా జీవితంలో నేను చూసిన మోస్ట్ ఆ పవర్ఫుల్ బీయింగ్ ఆమె ఆమెకు పెద్ద జ్ఞానం లేదు కానీ తెలిసింది తూచా తప్పకుండా ఆచరించింది చిన్న చిన్న పందులు సమగ్రంగా చేస్తూ రోజంతా బిజీగా ఉండేది. మరణించే వరకు కూడా షి వాస్ అబ్సల్యూట్లీ ఫుల్ఫిల్డ్ యవ్వనలో కొంచెం తప్పులు జరిగినయి అది వేరే సంగతి.
(22:45) ఆమె ఒక గమ్మత్తైన స్టేట్మెంట్ ఇచ్చింది నాకు నాకు తెలిసి మానవజాతులు అటువంటి స్టేట్మెంట్ ఇవ్వడం చాలా అరుదు ఆమె తెలిసి ఇవ్వలే తెలిసిన దాంట్లో నుంచి ఇచ్చింది అంటే పెద్దగా ఆలోచించి తర్కించి అక్కడి నుంచి బ్రెయిన్ స్టార్మింగ్ చేసి ఇట్లా కంక్లూజన్ కి వచ్చి అట్లా చెప్పలే ఆమె ఉన్నది చెప్పింది అంటే చూసి గొట్టం అని చెప్పింది అంతే ద రీజన్ వై ఇట్ ఇస్ కాల్డ్ గొట్టం మీన్స్ అని ఇట్లా ఒక గంట సేపు దేర్ ఫోర్ ఇట్ ఇట్ ఇట్ ఇట్ ఇట్ ఇట్ ఇట్ ఇట్ ఇట్ ఇట్ ఇస్ గొట్టం అని చెప్పలే ఆమె పొద్దున 334 64 కి లేసి ఆల్రెడీ కడిగిన అంట్లని మళ్ళ బోరింగ్ నీళ్లు కొట్టుకొని ఆ
(23:23) నీళ్ళతో కడిగి ఒక వన్ అండ్ హాఫ్ అవర్ చలికాలం ఎండకాలం వర్షకాలం కుచ్చు ఫరక పెడతా ఆ తర్వాత ఐదు ఐదున్నర అవుతుండగా వేడినీళ్లు అంతలో పెట్టేసుకొని స్నానం చేసి ఉతికిన చీర కట్టుకొని దేవాలయంలోకి వెళ్లి బొట్టు పెట్టుకొని ఒక ఐదారు చుట్లు తిరిగి సాష్టాంగ నమస్కారం చేసి ఓ దీపం వెలిగిచ్చి బయటికి రాగానే టుర్రు అని పోయి పాల ప్యాకెట్ అక్కడ ఉంటది పాలు పోస్తారు తీసుకొచ్చుకొని గిన్నె మీద పెట్టి కాచుకొని అవి మంచిగా అక్కడే ఉండి పాలు కాగిన తర్వాత టీ వేసుకొని ఒక లొట్టెడు చాయ తాగి ఆ తర్వాత ఆ ఛాయ గ్లాస్ పక్కన పెట్టి ఇట్లా ఇట్లా మూడుకొని ఒక మెట్ల దగ్గర
(24:05) కూర్చొని ఇలా కూర్చొని త్రీ అవర్స్ ఉంటుండి అవర్స్తవర్ మెడిటేటెడ్ షి ఇస్ మెడిటేషన్ మెడిటేషన్ త్రీ అవర్స్ అయిపోయింది. అప్పుడు టైం ఎంతది 10 అయితది. దవబదవ లేసి కురాలు తెచ్చుకొని రప రప రప వంట చేసి ఆ టైంలో నువ్వు అక్కడ ఉన్నావ్ అన్నం తింటావా ఆ తిను తిను తిను నువ్వు ఎవడో కూడా తెలియదు దాన్న అడుంది తిను ఇక్కడ పెట్టుకొని తిను కొంచెం కడితే లేద నూకో నేను కడుకుంటా అని అట్ల కరెక్ట్ గా ఒంటి గంట ఒకటిన్నరకు భోజనం చేసేసి మరింత చాయ తాగి కరెక్ట్ హాఫ్ న్ అవర్ 45 మినిట్స్ లేచి ఒకసారి ఊరు రౌండ్ లేసి వచ్చేది ఎవ్వరిని
(25:12) కలిసేది కాదు ఎవ్వరిని కలిసేది కాదు ఎవరనా పలకరిస్తే హాయ్ హలో ఊరికి ఆగలి ఈగల్లి ఈగల్లి ఒక పావు గంట అంటే వాకింగ్ బాడీ కోసం తిరిగి మళ్ళ వచ్చి త్రీ అవర్స్ మళల తిరగడాలు అల్లడాలు ఇట్లాంటివి ఏమీ లేవు జెన్యూన్ త్రీ అవర్స్ ఆఫ్ నాన్ డూయింగ్ నేను ఎక్కడ చూడలే ప్రశాంతం తర్వాత అక్కడ జామ గారు బాగున్నారా ఆ కొడుక మంచి ఉంది అంటే ఇప్పుడు మధ్యలో మాట్లాడటం లాగా అక్కడ ఎవరు లేరు అక్కడ లాస్ట్ స్టేట్మెంట్ ఇస్తే నీకు మొత్తం అన్సర్ అంటే నేను అడిగిన ప్రశ్నకి నేను ఏం ప్రశ్న అడిగినా అనే దాని గురించి అదంతా చెప్తున్నా ఎందుకంటే ఇట్లాంటి మనిషి భూమి మీద మీకు
(26:03) కనబడడు. నా సుడి బాగుండి నేను చూసిన రెండోది నాకు సమయం ఉంది నేను జాబ్ చేశను కాబట్టి ఆమె సమస్యలు ఉన్నా కాబట్టి నేను గుర్తించిన ఇప్పుడు నేను చెప్తే తప్ప వాళ్ళ బిడ్డకు కూడా తెలియదు ఈ విషయం వాళ్ళందరూ అమ్మకు చూశారు నాకేం చేసావు నువ్వు ఏం చేసావ్ క్వాలిటీస్ ని ఎవ్వడు చూస్తూలేడు అంత ఆర్థిక పరమైన విషయాలతో పడి కొట్టుకపోతున్నారు నాకు వాటి మీద ఎప్పుడు ఆసక్తి లేదు.
(26:27) రియారిటీ కోసం చూసేవాడిని ఆ తర్వాత ఒకసారి పక్కన కూర్చున్న మంచి ఫ్రెండ్షిప్ నువ్వు ఎందుకు ఎవరిని కలవవు కలిసినా ఆ మాటల్లో ఫ్రెండ్షిప్ ఎస్టాబ్లిష్ అట్లా ఏమ ఉండదు ఇప్పుడు రోడ్డు మీద పోతుంటే హలో సార్ అంటే హలో అంటే ఎట్లా ఉంటది అంతే అప్పుడు ఆమె చెప్పిన మాట ఏందంటే నాకు పుట్టుకతో ఎవరో తెలియదు. నాకు చిన్న వయసులో పెళ్లి చేశారు. అతను ఒక్కడే నాకు తెలుసు అతను చచ్చిపోయాడు ఇప్పుడు నాకు ఎవరికీ తెలియదండి పిల్లలు తెలియదు వాళ్ళు ఉన్నారు కానీ నాకు నిజంగా తెలిసింది మా ఆయన ఒక్కడే మిగతా వాళ్ళంతా ఎవరు పిల్లలు ఉన్నారు వాళ్ళ జీవితం వాళ్ళు పెళ్లిలు అన్నీ చేసింది బట్టి నాకు తెలియదు నాకు
(27:14) ఎవరు లేరు నా పని అట్లాంటి ఒక ఒక ఎదురు చూడకపోవడం హి ఇస్ నాట్ ఇన్ వెయిటింగ్ అమ్మ మా బిడ్డ ఫోన్ చేయాలి. మా మనవడు తినడం లేదు అయిపోయి చింత పట్టుకుంటది. ఏ జ్ఞాని ఎవ్వరి గురించి ఆలోచించడు. ఎందుకో తెలుసా చేస్తే చేస్తాడు లేకపోతే చేయడు కానీ ఆలోచించడు. ఇది వన్ ఆఫ్ ద పవర్ఫుల్ అండర్స్టాండింగ్ ఆఫ్ లైఫ్ సంబంధించిన విషయాల్లో ఎంక్వైరీ చేసిన అందరికీ ఈ విషయం తెలుస్తది.
(27:47) నువ్వు ఏదైనా సహాయం కావాల చేస్తాను లేకపోతే చేయను. సహాయం కావాలంటే ఆ అటాచ్మెంట్ ఎక్కువ బిల్డ్ అవుతేనే అటాచ్మెంట్ రన్నింగ్ అవుతుంటేనే ఉంటది కదా సహాయం డైరెక్ట్ గా ఫోన్ చే అట్ల ఏమ ఉండదు ఇప్పుడు మేము మొన్న ఒక వీడియో చేసి పెట్టినం వాళ్ళు ఎవరో కూడా మాకు తెలియదు. డైరెక్ట్ సహాయం కోసం ఫోన్ చేస్తే రండి ఒకసారి మాట్లాడతా అంటాను ఆలోచించడం లేదు వచ్చిన తర్వాత మాట్లాడుతాను ఆలోచించడం లేదు.
(28:09) ప్రపంచికంగా సహాయాలు ఉన్నప్పుడు నేను అంటున్నది చేస్తే చెయి లేకపోతే చేయకు ఆలోచించొద్దు అంటున్నా అంతే ఇప్పుడు ఈయన అడిగిపోయాడు ఇప్పుడు టైసన్ నువ్వు వినయ అడిగింరా మరి ఏం చేయాలో అర్థమవుతుంది ఇట్లాంటి తొక్కలు డిస్కషన్ అక్కర్లే యు టేక్ ఏ డిసిషన్ అండ్ స్టిక్ టు ఇట్ నువ్వేం బాండ్ రాసుకుని పుట్లే నీ దగ్గరికి వచ్చే ప్రతి వ్యక్తికి సహాయం చేస్తావని ఇంకోటి నువ్వు సహాయం చేయపోవడం కూడా పెద్ద సహాయం తెలుసా హి మే బి ఫైండింగ్ ద రైట్ పస్ [నవ్వు] నువ్వైతే 2000 ఇస్తుంటివి వాడు ఇంకోడు 50,000 ఇస్తాడేమో తెలీదు అందుకని ప్రతిదీ రైట్ అప్రోచ్చే వచ్చాయి
(28:47) సో ఈ మూడు స్థితులు జ్ఞానోదయపు స్థితులుగా ఈ జ్ఞానోదయం అయిందంటే జ్ఞానోదయం అయిందా లేదా అని తెలియదు. ఈ మూడు ఉన్నాయా లేవో చెక్ చెయి ఇప్పుడు అందరి దగ్గర పరచింతన లేనివాడు దీనికోసం ఎదురుచూడనివాడు భేదభావ స్థితి లేనివాడు ఈ మూడు కచ్చితంగా ఎస్టాబ్లిష్ అయితాయి ఇప్పుడు దానికి పండు అంటే దాంట్లో తీపి సమలితమై ఉంటది అట్లానే జ్ఞానోదయం అంటే ఈ మూడు సమలితమై కనిపించింది ఇప్పుడు నాలో ఈ మూడు 100% ఉన్నాయి నాకు ఎవరి పట్ల భేదభావం లేదు అటాచ్మెంట్ కూడా లేదు ఐ యమ్ ఫ్రీ ఫ్రమ్ యు వీడువచ్చింది వీడెంతో నువ్వు అంతే నాకు నీతో పని ఉంటే నీతో పని ఉంటది. వీడితో పని
(29:36) ఉంటే ఎంతో సార్లు నేను బయటికి వెళ్తున్నాను అంటే ఓకే అని చెప్తా టైసన్ నువ్వు లేకపోతే టైం పాస్ కాదట అరేయ్ అని ఎప్పుడు ఫోన్ చేయను ఎందుకంటే నాకు ఎవ్వరితో అసలు డిపెండెన్సీ లేదు. అప్పుడు చూస్తే ఆశ్చర్యపోతారు నేను చీకటి గదులు కూర్చొని చదువుకుంటా ఉంటా లేకపోతే రాసుకుంటా ఉంటాను. ఐ యమ్ నాట్ ఇన్ వెయిటింగ్ దేని గురించి వెయిట్ చేయట్లేదు.
(29:56) ఇంకా ఒకప్పుడు ఉన్న మనిషికి ఈనెలి లో అట్లాంటివి ఏమీ లేవు కాబట్టి అతను నిజంగా ఏకాంతం అనివార్యమైంది. ఇప్పుడు అట్లీస్ట్ నువ్వు ఏకాంతంగా ఉండి ఏదనా బుక్ రాయొచ్చు ఏకాంతంగా ఉండి ఒక వీడియో చూడొచ్చు ఏకాంతంగా ఉండి ఏదైనా చేయొచ్చు. అసలు ఇప్పుడు నీకు అసలు మనుషులు అవసరం లేదు. అలాగని నిన్ను వదిలేసిపోమని చెప్పను. సో పరచింతన ఉండదు భేదభావ స్థితి ఉండదు దేనికోసం ఎదురు చూడడు అంటే వాడు అందరికీ దూరంగా ఉండడని కాదు అందరి మధ్యనే ఉంటూ పరచింతన ఉండదు ఎదురు చూడడం ఉండదు వేదపావ ఈ మూడు రమణ మహర్షికి చూడు మేజీయము ఈ రెండు స్థితులు వచ్చినా మూడో స్థితి దగ్గరనే కొంచెం ప్రాబ్లం వస్తుంది.
(30:40) అంటే భేదభావ రహిత స్థితి అన్న కదా అయినప్పటికీ కొన్నిసార్లు ఎప్పుడైతే నువ్వు ప్రాపంచికంగా ఒక సంస్థ లాంటిది పెడతావో భేదభావం పొడసుకుతుంది. అందులో ద్వేషము గట్ట ఉండదు కానీ నాది నీది అని వస్తుంది. అందుకే అది కూడా తీసేసిన అంటే చూడు దానికోసము అత్యంత ప్రపంచంలో ఆవశ్యకమైనది డబ్బు కావచ్చు లగ్జరీ కావచ్చు అసలు ఇట్లా చేయలేపితే 1000 మంది చేయి లేపాలని అందరికి ఉంటది.
(31:08) అదంతా అబద్ధం నుత్తగానే చేయలేవు ఏం కాదు ఆ కిక్కులు ఏమ ఉండవు ఆ సంస్థ నడిపేవాళ్ళు నిజమైన ఎన్లైట్మెంట్ అయి ఉంటారా పూర్తిగా నేను అంటున్నా ఉండొచ్చు ఉండకపోవచ్చు ఇది ఎవరికి వాళ్ళు క్రాస్ చెక్ చేసుకోవాలి. ఎన్లైట్మెంట్ అయి ఉండొచ్చు బట్ అది వాళ్ళు ఇవ్వాలంటే ఈ మూడిటి నుంచి ఎదుటి వ్యక్తిని విముక్తి చేయాలి. లేకపోతే కాదు లేకపోతే అవ్వదు నువ్వు నిజమైన పీస్ ఎప్పుడు అనుభవిస్తావ్ వేరే పరవ్యక్తి అన్నది పోయినప్పుడు ఎదురు చూడనప్పుడు భేదభావం లేనప్పుడే నువ్వు నిజంగా ఆనందంగా ఉన్న స్థితుల్లో ఎక్కడెక్కడ ఉన్నావో అక్కడ ఈ మూడు ఖచ్చితంగా ఉంటాయి.
(31:54) మెడిటేషన్ అంటే ఏంది ఈ మూడింటి కోసం నువ్వు చేస్తున్న ప్రయత్నం కానీ ఉల్టా చెప్తున్నారు అంతా దాన్ని ఒక కాన్సెప్ట్ చేసేసిరు పొలిటికల్ స్లోగన్ చేసేసిరు దట్ ఇస్ నాట్ వాళ్ళు దే ఆర్ డూయింగ్ గ్రేటెస్ట్ డిస్సర్వీస్ టు హ్యూమన్ మైండ్స్ పాపం మనుషులకు తెలిీదు నమ్ముతారు గంటలు గంటలు వెచ్చిస్తారు సేవ చేస్తారు డొనేషన్ ఇస్తారు 20 ఏళ్ల తర్వాత చూసుకుంటే ఏముండదు బొమ్మరిల్లులో సిద్ధార్థ్ క్యారెక్టర్ ప్రతి ధ్యాని క్యారెక్టర్ ఒకటే నా జీవితం అంతా జీవిస్తే మొత్తం నువ్వే ఉంటావు డాడీ అంటారు కదా అంటే గురువు గురువు గురువు గురువు గురువు భజన భజన భజన భజన భజన
(32:42) సరే అది ఒక షాట్ చేద్దాం అనుకుంటుందా నెక్స్ట్ ఎప్పుడన్నా అంటే ఆల్రెడీ చెప్పిందా ఏమనా చేసుకుంటే చేసుకోండి ఇక్కడ ఎవడికి సొంతం కాదు నేను ఏం చేస్తాంటే ఊరికే డబ్బ మీద కొడతా ఉంటాడు. అప్పుడు నువ్వు వచ్చి అడుగు ఏం చేస్తున్నావ్ అన్నా అని అడుగు అంటే ఎవరి డబ్బు వాళ్ళే కొట్టుకోవాలిరా ఇక్కడే ఇది నాకు వచ్చింది ఐడియా చేత చెప్పిందా మళ్ళీ ఇప్పుడు గుర్తు వచ్చింది.
(33:07) ఇప్పుడు నేను పూర్తి వాస్తవ అంటే ఇప్పుడున్న కాంటెంపరరీ సమాజంలో ఇప్పుడున్న వాస్తవం వేరు సత్యము ఎప్పటికీ మారదు వాస్తవాలు మారుతాయి సత్యం ఎటర్నల్ ఇప్పుడు దేనికోసం ఎదురు చూడని స్థితి పరచింతన లేని స్థితి సత్యం వాస్తవం రెండు కాదు అస్సలు కాదు దేనికోసం ఎదురు చూడని స్థితి పరచింత లేని స్థితి బేదభావ రేత స్థితి వెయఏం అయినా 5000 క్రితమయినా లక్ష సంవత్సరాలు అయినా ఇది సేమ్ ఇవి లేకపోతే యుఆర్ ఆల్రెడీ అట్ పీస్ ఇప్పుడు ఆల్రెడీ రెండు ఒక్క చోట నువ్వు అది అనుభవిస్తున్నావ్ అంటే అష్టవక్ర మహాగీతలో ఫస్ట్ ఓపెనింగ్ స్టేట్మెంట్ ఉంటది అష్టవక్ర మహాగీత యొక్క సారము
(33:56) మనిషికి మూడు స్థితుల్లోనే అర్థమవుతది. మిగతా స్థితుల్లో నువ్వు బుర్ర బద్దలు కొట్టుకుని అర్థం కాదు ఒకటి నిద్రా స్థితిలో అర్థమవుతది రెండోది మరణ స్థితిలో అర్థమవుతది మూడోది సమాధి స్థితిలో అర్థమవుతది సమాధి అంటే ఇదే ఇప్పుడు సమాధి రామకృష్ణ పరి ఇలా కూర్చున్నాడు. దీనిలో పరిచింత లేదు దేనికోసం ఎదురు చూస్తూలేడు వేదభావం పోయింది.
(34:18) అట్లా ఎందుకు కూర్చున్నాడు అనే దానికి మళ్ళ రీజన్స్ ఉన్నాయి ఒకసారి కూర్చున్నాడు సిక్స్ డేస్ అని తెలిసింది మళ్ళీ ఎప్పుడు సిక్స్ డేస్ లేడుగా ఎందుకంటే సర్కస్ ఫీట్ కాదు అప్పటివరకు దేనికోసం ప్రయత్నం చేస్తున్నాడో హటాతగా ఘటించింది కాబట్టి అట్లా నిలిచిపోయాడు అంతే ఏకాత్ భవన కలిగి ఆ తర్వాత అవసరం లేదు ఇది అర్థమైన వాడు చాలా నార్మల్ గా ఉంటాడు ఇప్పుడు పరచింతన లేదంటే అసలు ఎన్ని పడిపోతాయో తెలుసా అసలు ఈ విషయం మీద నువ్వు ఎంక్వైరీ చెయ్ రెండోది జ్ఞానోదయం పొందడం అంటే అదిఒక గంభీరమైన స్థితి కాదు నువ్వు మనం నార్మల్ గా ఉన్నావ అంతే నువ్వు
(34:56) పుట్టినప్పుడు ఏ స్వభావాలతో పుట్టినావో తిరిగి పొందడానికి నువ్వు చిన్న స్టెప్ తీసుకున్నావ్ చిన్న పిల్లలు ఎందుకు అందరూ ఇష్టపడతారు వేదభావం లేదు చిన్న పిల్లవాడురా కానీ పుట్టుకతన మాటలు వచ్చు అనుకో పుట్టకతోనే ఈ మైండ్ కలిగి ఉన్నాడు అనుకో వాడు పక్కన చేయది బాడక వచ్చేది ఏ కులం రా నీది అన్నాడా ఏ జాతిరా నీది హవలగా ఏమంటున్నా మమ్మీ ఎవడవీడు ఆ తర్వాత ఛి ఛి ఏయ్ ఏమ నిద్రపోతుంటే మామ ఉన్నవాడు అనురా వాడికి మనసు లేదు కాబట్టి వాడితో ఆడుకుంటున్నావ్ ఒక గురువు చుట్టూ ఎందుకు చేరుతుంటే మనసు లేదు వాడికి నువ్వు ఏమనా చేసుకోవచ్చు దండేసి దండి వేయించుకుంటారు టింక టింకా
(35:42) కొట్టించుకుంటారు అంటే వెళ్ళిపోతాడు అది ప్లేబుల్ గా ఉంటది బాధ ఉండదు ఒ చిన్న జోక్ బాబు గారు రాసింది ఎవరో నాకు గుర్తులేదు కానీ నేను ఏకాంతంగా ఉండి ఎప్పుడో అర్ధరాత్రి ఎప్పుడు జోక్స్ చదవద్దని నిర్ణయం తీసుకున్నా ఫోర్ ఇయర్స్ అయింది. నేను జోక్స్ పుస్తకాలు మార్నింగ్ టైమే చదువుతాను రాత్రి 10 దాటిన తర్వాత నేను జోక్స్ చేయను ఈ మధ్యన దాని కారణం నిద్ర వస్తలేదు నాకుఇంకా నేను ఒక్కసారి ఫుల్లెస్ట్ గా నవ్వితే నాకు 10 అవర్స్ నిద్ర రాదు తల గుద్దుకున్న నాకు నిద్ర రాదు చూసేవాళ్ళకి అనిపిస్తుంది నిద్రపో నాకు నిద్ర రాదు ఎవడికి ఎట్ట నేను
(36:25) కనిపిస్తాది నాకు అనవసరం జనరల్ అయితే బేసిక్ పాయింట్ ఫుల్గా నవ్వితే ఎక్కువ నిద్ర వచ్చింది డాక్టర్ నాకు రాదు నాకు రాదు ఇప్పుడు నేను అట్లా ఈ రెండు మూడు జోక్స్ నేను ఏకాంతంగా చదివి ఒక్కడినే పగలబడి పగలబడి నవ్వినా అది కొంచెం నాటిగా ఉంటది చెప్పనా అంటే ఏం కాదు ఏమైతది వెబ్ సిరీస్ లో ఉన్న సీన్ల కంటే చాలా బెటర్ ఇది ఒక నాలుగైదు వెజిటేబుల్స్ కూర్చొని మాడకుంటున్నాయంట ఎందుక చదువుతున్నా ఇట్లా ఎండకాలం బట్టలు వేసుకోలే చిన్న చెడ్డ వేసుకొని చదువుకుంటున్నా ఇట్లా నేల మీద పడుకున్నా నాకు ఇంట్లో ఏసి గీసి ఏమ లేదు అప్పుడు అది చెప్తది అన్నమాట టమాటా డు యు
(37:09) నో ఫ్రెండ్స్ నన్ను ఇట్లా కోసరనుకో నన్ను ఓపెన్ చేస్తే నా శరీరంలో రక్తకణాలులాగా ఉంటది. సో ఒక మానవ శరీరంలో ఒక ముఖ్యమైన ఆ ఇంపార్టెంట్ రోల్ ప్లే చేసి ఒకనఒక పార్ట్ లాగా కనిపిస్తది నేను అప్పుడు బీన్స్ అన్నదంట ఏ నన్ను ఓపెన్ చేస్తే ఐ లుక్ లైక్ మూత్రపిండాలు యునో మూత్రపిండాలు లేకపోతే అసలు మనిషే లేడు.
(37:31) అదత అది బ్రోక లేనదంట బ్రైన్ ఎట్ల ఉంటదో బ్రోకల్ ఎట్లా ఉంటది బ్రైన్ ఇస్ వెరీ ఇంపార్టెంట్ అంటే అట్టిపడి లేసి వెళ్ళిపోతుంటే ఈ తొక్కలో నా కాన్వర్సేషన్ నాకు నచ్చలేదు అని వెళ్ళిపోయేదంట అది ఎందుకు నాకు చదివి నేను నెక్స్ట్ వాడలో అట్టిపడి నిలేపోయా నేను నాకు అర్టిపడి చూస్తే జో గుర్తుంది నాకు ఆ నీకు గుర్తుందో లేదో మన మలక్పేటలో ఈ ఫ్రూట్స్ అమ్మేటోడు ఒకడు నాకు దోస్తు వాడు ఎవరీ త్రీ ఫోర్ డేస్ కి వచ్చి గట్టిగా అడిచేడు మా ఇంటి దగ్గరికి వచ్చి ఆ చెట్టు కింద ఆడ ఆ త్రీ ఫోర్ డేస్ బ్రెస్ట్ అతిపడమే కావాలంటాడు వాడు వద్దురా బాబు అట్టిపట వెళ్ళిపోయింది.
(38:10) ఇదొక జోక్ ఇంకో జోక్ ఏందంటే ఓ చిన్న పిల్లవాడు ఉన్నాడంట అంటే విపరీతంగా ఎవ్వరు లేరు నాకు స్ట్రైక్ అయి ఇప్పుడు ఆటోమేటిక్ గా ఇంజిన్ స్టార్ట్ అయితే ఆపేటవాడు లేడు అనుకో అది కనసాగుతది కదా అట్లా నాకే నవ్వ వచ్చి నవ్వుతా ఉన్నా అండ్ ఇట్ టుక్ కపుల్ ఆఫ్ మినిట్స్ అండ్ అవర్స్ నవ్వాను అంటే చాలా సేపు నవ్వాను అవర్స్ కాదులే కానీ చాలాసేపు అంటే హ్యూమన్ అట్లా నవ్వడం చాలా కష్టం.
(38:34) అంటే నాకు బాడీలో ఫేస్ లో ఉన్నవంతా తెలుస్తుంది నరాలు గీరాలు అన్ని అట్లా నవ్వా ఆగుతలేదు నవ్వు ఇంకోటేమో చిన్న పిల్లవాడు అక్కడ కూర్చున్నాడు కూర్చుంటే బాగా ఇప్పుడున్న పండితులు ఎవరన్నా అట్లా ఊహించుకోండి మళ్ళ పేలు ఎందుకు ఆ దగ్గరికి వెళ్లి ఆ చిన్న పిల్లడు చెప్పకెళ్లి ఓల్ కన్నా ఓల్ బంగాలు ఏం తేతున్నాలు అంటారు కదా పండితుడు తెలిసింది బుద్ధి లేదురా నీకు మంచి మాటలు లేవా మిగతా వాళ్ళకంటే తెలియదు వాళ్ళకి తెలుగు రాదు నీకేం పాడేది అరు అంతే గనుక ఎట్లా ఉంటది ఇప్పుడు చిన్న పిల్లలతో అందరూ ఎందుకు బాగుంటారు అంటే వాళ్ళకి మనసు లేదు కాబట్టి
(39:10) నువ్వు గిల్లినా వాడు దాన్ని కక్షగా మార్చుకోవడం లేదు కాబట్టి తర్వాత వాడు నువ్వు వస్తావని ఎదురు చూస్తలేడు కాబట్టి వాడు ఎప్పుడు ఫ్రెష్ గా విప్పా చూస్తున్నాడు. సెకండ్ టైం దొబ్బే దొబ్బే అంటలేడు వాడు ఎందుకు మనం పిల్లల్ని లైక్ చేస్తున్నాం ఇక నీ పిచ్చి చేస్ట్లన్నీ అక్కడ ఒక్క చోట అంగీకరించబడుతున్నాయి వాడిని బోర్లు అంటారు పిల్లర్లు ఇట్లా అంటారు ఏమో చేస్తారు అసలు అట్లా నేను అంటు ఊకుంటావా నేను ఎప్పుడు పిల్లల్ని టచ్ చేయను తెలుసా దానికి ఏకైక రీజన్ నేనెంతో వాడంతే నాకు నన్ను ఏవే పార్ట్స్ ముట్టుకుంటే నాకు హాయిగా ఉంటదో అంతవరకే ముట్టుకుంటా నేను
(39:48) ఉన్నది వాడి నీడ్స్ తీర్చడానికి తప్ప వాడిని ఒక ఆట బొమ్మ చేసి ఆడుకోవడానికి కాదు పిల్లలు కనబడని ఎత్తుకుంటారు ఇట్లా ఎగిరేస్తారు అట్లా ఎగిరేస్తే అసలు నువ్వు ఉండగలవా అసలు మొత్తం అభయవాల ఉల్టా పల్టా అయిపోతాయి మనిషి ఎంత అనుక చేసిలో అంటే అట్లా చేయకూడదు పిల్లలకు సో ఇప్పుడు ఆ పిల్లలకు ఉండే స్థితి ఈ మూడు లేనివి పరిచింతన ఉండదు.
(40:13) సో ఇప్పుడు ఒకవేళ ఈ మూడు గనుక మనిఫెస్ట్ అయితే ఒకటి ఆటోమేటిక్ గా మనిఫెస్ట్ అయితది అదంటే ఐడెంటిటీ పడిపోతది
No comments:
Post a Comment