Tuesday, January 6, 2026

Dr.Harish Tenneti: This Will Change Everything | Life Changing Tips

Dr.Harish Tenneti: This Will Change Everything | Life Changing Tips

 https://youtu.be/c1Y2-Zx6I6Q?si=CAGcDs4wzzgXURnq


https://www.youtube.com/watch?v=c1Y2-Zx6I6Q

Transcript:
(00:10) హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నేను మీ వైషు ఒక మనిషి లోపల కొండంత బాధను పెట్టుకొని పైకి మాత్రం చాలా నవ్వుతూ నటిస్తూ ఉంటారు. ఆ మనిషి బాధపడుతున్నాడు అని కనీసం పక్కన వాళ్ళు కూడా గుర్తించలేరు అంత బాగా నటించగలరు బయటికి మరి లోపల అంత కొండంత బాధ లేకుండా లోపల నుంచి నిజంగా హ్యాపీగా ఎప్పుడు ఉండగలరు ఈ విషయం గురించి మాట్లాడడానికి థెరపీ టాక్స్ లో ఈరోజు నాతో పాటు డాక్టర్ హరీష్ చండేటి గారు ఉన్నారు సార్ తో మాట్లాడదాం హలో సార్ హలో బాగున్నారా ఫైన్ బాగున్నారా చాలా బాగున్నాను సో లోపల నుంచి హ్యాపీగా ఉండడం ఎలా ఆ లోపల అంత బాధను
(00:44) దాచిపెట్టుకొని నవ్వుతూ నటిస్తూ ఎప్పుడు జీవితాన్ని అలా తీసుకెళ్ళిపోతూ ఉంటా టారు అలా లేకుండా నిజంగా లోపల నుంచి హ్యాపీగా మనం ఎలా ఉండగలం చాలా ఇంపార్టెంట్ ఇది బాధతో చాలా మంది బ్రతుకుతూ ఉంటారు. సో అందుకని అట్లాంటి వాళ్ళకి లైఫ్ ఇలా ఫ్లోలా వెళ్ళిపోతూ ఉండాలి. య ఈ క్షణం ఇలా వెళ్ళిపోయిందంటే ఈ క్షణం వెళ్ళిపోయిందంటే ఈ క్షణం వస్తూనే ఉంటుంది.
(01:08) మనమఏదో నిన్న రేపు అలా అని బ్రతుకుతూంటాం. ఓకే నేను అంటుంది ఈ క్షణం వచ్చే లైఫ్ ని ఎంజాయ్ చేయడం స్టార్ట్ చేయని వాడు బాధలో బ్రతుకుతూ ఉంటాడు ఇంకో రూపంలో అయినా బాధే అది ఓకే నాకు ఎల్లుండి గనుక అది వచ్చేస్తే కంపెనీలో జాబ్ అప్పుడు సంతోషంగా ఉంటా అనిపిస్తుంది. నేనంటా ఇప్పుడు మరి ఈ లైఫ్ ఈ టు డేస్ లైఫ్ ఈ క్షణం కూడా సంతోషంగా ఉండు అది వచ్చిందా రాందా సెకండరీ ఓకే ఏం చేయగలవు దానికోసం యు కెన్ ఓన్లీ వర్క్ కదా ఎల్లుండి ఇంటర్వ్యూ ఉంది ఏం చేయగలం ఎల్లుండి ఇంటర్వ్యూ ఉంది ఎల్లుండి ఇంటర్వ్యూ ఉంది అంటే పాపం వీడు ఫోర్ టైమ్స్ అనుకున్నాడు కాబట్టి వీడికి ఇద్దాం
(01:46) అని అనుకోరు గా ఎల్లుండి ఇంటర్వ్యూ ఉంటే జాబ్ చదువుకోవాలి. ఇంటర్వ్యూస్ కి క్వశ్చన్స్ చూసుకోవాలి. ఏమనా అవసరం ఉంటే మెటీరియల్ చూసుకోవాలి అంతే సో దట్స్ హౌ లైఫ్ ని ఈ క్షణం బ్రతకడం వచ్చినవాడు బాధపడ్డడు. ఓకే ఇది ఫండమెంటల్ నేను ఆన్సర్ చెప్పేసాను సో దట్ వీళ్ళు ఎవరైనా స్కిప్ చేయాలనుకుంటే స్కిప్ చేసేయొచ్చు అందుకని చెప్తున్నా ఫస్ట్ ఆన్సర్ చెప్పేసాను ఈ క్షణం బ్రతకడం నేర్చుకోండి ఈ క్షణమే లైఫ్ రెస్ట్ ఆల్ ఇస్ స్టోరీ మనకి నేను ఒక పెన్ తీసి నిన్న ఇచ్చేసిరా అంటే నిన్నకి వెళ్ళలేవు రేపు ఇచ్చేసేయ అంటే రేపటికి వెళ్ళలేం ఉన్నది ఈ క్షణమే ఈ
(02:20) క్షణం మనము బాధపడుతూ బాధపడుతూ నా బాధ నా బాధ అనుకుంటుంటే నీ బాధ ఎవ్వడికీ కనిపించదు సరి కదా నువ్వు బాధపడి బాధపడి ఈ బ్యూటిఫుల్ సిస్టం ని విషమయం చేసుకుంటావు ఇది నా మాటగా తీసుకుని ఆలోచించండి ఇప్పుడు నేను బాధ పడుతుంటే ఎవడికి లాభం ఈ సృష్టి మొత్తంలో ఇన్స్టెడ్ నాకైనా లాభం ఉందా ఎవరికో పక్కన పెట్ట నాకైనా లాభం ఉందా ఈ బాధ పడడం వల్ల నేను ఎంత కష్టపడి చదివాను సార్ వాడు ఇన్ఫ్లయెన్స్ పెట్టి వాడు జాబ్ తెచ్చుకున్నాడు సార్ అని బాధ వచ్చింది అనుకో ఓకే ఎంతసేపు బాధపడితే తగ్గుతుంది తగ్గదు మ్ గుండెలు బరువెక్కి ఆ అలా అలా సినిమాటిక్ గా స్లో మూమెంట్లు ఇస్తూ డార్క్ రైట్ లో
(03:04) కూర్చుని ఎందుకు ఎవరికీ దాని వల్ల లాభం ఓకే ఏదైనా సరే అలా చూసుకోవాలి దీని వల్ల ఏమైనా యూస్ ఉందా లాభం పక్కన పెట్ట యూస్ ఉందా అట్లీస్ట్ కనీసం మినిమం దీని వల్ల ఇంత బాధ పడితే నాకు ఇంత హాయిగా ఉంటుంది అని లేదు యు విల్ గో ఇంటు డిప్రెషన్ అండ్ బాధ అనేది స్లిప్పరీ స్లోప్ లాంటిది ఓకే ఒక్కసారి జారామంటే పడిపోతాం మ్ డిప్రెషన్స్ వచ్చేవన్నీ కూడా ఆ రోజు అలా జరిగిన సీన్ అని పట్టుకొని ఇంకా జారి లోతుగా పడిపోతారు.
(03:37) ఎంత లోతుగా పడతారంటే ఆ చీకట్లో వెళ్తుంటే చూసారా అంతా చీకటే చూసారా అంతా చీకటే సో నా లైఫ్ చీకటే అని అనిపిస్తుంది. నువ్వు పడుతున్నావు రా పైకి ఎక్కు ఎక్కుతుంటే పైనంతా లైటే మ్ ఈ విషయం అర్థము కాదు కాదు అందుకని బాధని నెవర్ అలవ్ ఇట్ ఓకే ఫస్ట్ దొరికిందంటే ఆపేసేయాలి అమ్మ బాధపడొద్దు ఎందుకో తెలుసా దేని గురించిఅయినా బాధపడ్డామా మ్ అది పట్టి కిందకి గుంజేస్తుంది.
(04:03) ఓకే యోగవాసిష్టంలో చెప్తారు ఈ మాట నీ మనసు ఊబిలో పడ్డ ఏనుగు లాంటిది అని బా బాధపడదు మామూలుగా ఏనుగు బయటకి తీయడమే కష్టం కష్టం ఊబిలో ఊబిలో పడ్డ ఏనుగుని ఇంపాసిబుల్ టు టేక్ ఇట్ అవుట్ అందుకని నువ్వు బాధపడ్డావా అది తొందరగా బయటికి వచ్చేసేయాలి. ఉ లేకపోతే ఇలా గుంచుక వెళ్ళిపోతుంది ఓకే కానీ అంత ఈజీనా అంటే వచ్చేయడం అబ్సల్యూట్లీ ఈజీ ఈజీ అబ్సల్యూట్లీ ఈజీ మనం అంటుకుని ఉంటాం దానికి ఓకే నేను బురదలో దిగాను బయటికవచ్చి కాసేపు ఒక్క కష్టం అయినా సరే కొంచెం అతడి అంటుంది ఉంటుంది గలీజ్ గా ఉంది అనిపిస్తుంది వెళ్లి సాం చేసా లేదు అక్కడే కూర్చుని ఇంకా బయటిక వచ్చినా వేస్టే నా ఎలాగో ఇంకా
(04:46) అంటుకుంది బురద అని అనుకున్నవాడు ప్రాబ్లం అవుతాడు. ఓకే సో నేను అంటున్నా బాధ ఉంది ఏ బాధ అయనా తీసుకోండి గర్ల్ ఫ్రెండ్ వదిలేసింది బాయ్ ఫ్రెండ్ లక్షల్లో నష్టం వచ్చింది అప్పు వచ్చింది ఏద పోనీ బాధ పడితే ఏమనా వచ్చిందా ఈ బాధ నాకు ఎందఎట్టూ బెనిఫిట్ కాలేదే అదేదో లైఫ్ ముందుకవెళ్లి చూసి ఇంకో నాలుగు బాధలు ఎక్స్ట్రా ఓ ఇలా కూడా బాధపడొచ్చా అలా కూడా బాధపడొచ్చు అని తెలుసుకుంటాను అట్లీస్ట్ ఐ విల్ గో అహెడ్ ఇది నిజం ఇది తెలియక అక్కడ బాధలు ఉండిపోయి నాకు కష్టాలు నీకుేం తెలుసు సార్ నా కష్టాలు అంటారు తెలుసుకోనే వద్దు రా బాబు నీ కష్టాలు ఎవ్వడికీ
(05:19) దాటుకుంటూ పో ఎవ్వరు తెలుసుకోవాల్సిన పనిలే నా బుక్ ద సెలబ్రేటెడ్ మాంక్ అనే బుక్ లో ఫస్ట్ లైన్ లో రాశ ఓకే నాకు కనిపించిన ప్రతి వ్యక్తి ఇదే చెప్తాడు నా కష్టం మీకేం తెలుసు సార్ అంటాడు ఏదైనా సరే నిజంగా కూడా నువ్వు కష్టం ఎవ్వది నాతో నా వల్ల అయితలేదు సార్ అనుకున్న వాడికి అవ్వదు. ఉమ్ ఇలా కూడా మాట్లాడుతుంటారు నేను కాబట్టి ఆ సిచువేషన్ లో నుంచి బయటికి వచ్చాను నువ్వైతే ఈ పాటికి పోతున్నా పోతున్నారు అదఎంత నాకు సాాడ్ పార్ట్ అలాంటి వాళ్ళని ఏమ అనలేము కానీ చెప్తున్నా దట్ వెరీ వెరీ సాడ్ దట్ నాకున్న కష్టం నుంచి నేను ఆలోచిస్తాను ఆర్ ఉంటాయి కష్టం
(05:56) దట్స్ ఓకే వ విల్ క్రాస్ ఇట్ పో నీ క్రాస్ చేయలేకపోయినావ్ మహా అయితే మాక్సిమం ఏమైపోతది మాక్సిమం ఇట్లా సంకెళ్లు వేసి ఇట్లా లాకవెళ్తారా ఏమ ఉండదు అంతా సినిమాటిక్ నిజంగా ఏమ ఉండదు మనం అనుకుంటా యు ఆల్ క్రియేట్ దట్ ఓకే ఏమైతది పెద్ద రాసుకోవాలి పెద్దగా ఓకే ఈ కష్టం ఉండడం వల్ల ఏమైతది ఫ్యామిలీలో నా పరువు పోతుంది సార్ అంటాడు.
(06:18) హమ్ ఎవరెవరి ఫ్యామిలీ చెప్పుతి లిస్ట్ ది వాడి ముందు నా పరువు ఉంటే ఎంత లేకపోతే ఎంత ఉంటే ఎంత మా సడ్డకుడు నన్ను ఎట్లా చూస్తాడు చూడు ముందే చూసేయ వాడిని వెళ్లి వాడికి చెప్పే బాస్ ఎంత నవ్వుకోవాలి నవ్వుకో అని చెప్పేసేయ అయిపోయింది. అయిపోతది క్లియర్ నా బాధ ఏంటంటే సార్ నా గర్ల్ ఫ్రెండ్ నన్ను వదిలేసింది కదా ఆమె ముందు నేను ఎదిగి చూపించాలి సార్ అన్నాడు ఒకతను ఒకత ఆమెకు బుద్ధి రావాలి సార్ అందుకని నేను బతిమలాడుతున్నా నువ్వు అట్లీస్ట్ ఫ్రెండ్ గా ఉండు నాతో అని బతిమలాడుతున్నాడట ఎందుకు అంటే నా పక్కనే ఉండి ఫ్రెండ్ గా నేను ఇట్లా సక్సెస్ అయిపోతుంటే చూసి ఆమె బాధపడతాంట
(06:54) నేను అన్నా ఓకే రిలాక్స్ పోన ఆమె అనుకుందే అనుకుందాం ఈరోజు ఆమ నేను అబ్బా ఏం గెలిచావురా నీ అసలు నువ్వు గ్రేట్ రా అని అనుకున్నాను అనుకుందాం మ్ ఏమవచ్చింది దాని వల్ల ఏ కిక్ సార్ మజా ఎన్ని రోజులు ఉంటుంది? దానికోసం నీ లైఫ్ అంతా ఫోకస్ పెట్టి కష్టపడి ఏదో వద్ద అవసరం లే సీన్ లేదు. మంచిగా హ్యాపీగా బ్రతకొచ్చు. ఉమ్ నిజంగా ఈరోజు తీసుకోవాలి అందరూ లిస్ట్ రాసుకోవాలి ప్రాబ్లమ్స్ లిస్ట్ ఎవరెవరు బాధపడతారు వాళ్ళందరికి వెళ్లారు మీరు బాధపడేండి ఒక వన్ వీక్ అయిపోతుంది నా బాధ నిజంగా చాలా సింపుల్ అసలు లైఫ్ మనం బాధపడి ఒక అమ్మాయి వదిలేసిందని వాడు మందు తాగి
(07:34) సిగరెట్ తాగి వాడిని వాడు నాశనం చేసుకుని ఏమైంది హెల్త్ నువ్వు బాధపడ్డవేమో జస్టిఫైడ్ నిన్ను చూసి నువ్వు ఇలా నాశనం అయపోతుంటే మీ అమ్మ నాన్న బాధపడడం జస్టిఫైడ్ కాదు కాదు ఎలా హౌ అందుకని అంటాను అంత సీన్ దేనికి లైఫ్ లో ఇవ్వద్దు మ్ ఏం కాదు ఏమి కాదు నేను చెప్తున్నా కదా జైల్లలో పడి ఏడిచిన వాళ్ళు కూడా తర్వాత పెద్ద పెద్ద పోస్ట్ులు ఎస్ చాలా పెద్ద పోస్ట్లు పెద్ద పోస్ట్ులకి వెళ్ళినవాళ్ళు ఉన్నారు జైల్లో పడి అవును అవసరం లేదు మనక అంత సీన్లు మనం ఏదో అందరూ ఏమనుకుంటారు సార్ నా గురించి ఎవరెవరు ఏమేమ అనుకోవాలో నువ్వే నాలుగు సెంటెన్స్లు రాసి ఇచ్చేయ్ వాళ్ళే అనుకుంటా
(08:13) అనుకోండి అనుకోండి ఇంకో నాలుగు యాడ్ చేసుకోండిఅని క్యా ఫరక్ పడతా నిజంగా హౌ డస్ ఇట్ మటర్ ఇది వన్ రెండోది వచ్చేసి ఏదైనా నిజంగా కష్టం ప్రాబ్లం గ్రేవ్ కష్టాలు ఓకే ఇంతకంటే ప్రాబ్లం లేదు అని అనుకున్నవాళ్ళు లిస్ట్ రాసుకోవాలి. ఓకే ఒకాయన యక్సిడెంట్ అయి కాలు పోయింది. బాధ కదా చాలా కష్టమైన చాలా కాలు పోయిందో కాలుపోయిందో కాలు పోయిందో కాలు లేకపోతే ఎటో వెళ్ళేవాడిని ఒక రోజు బాధ అనిపిస్తుంది రెండు రోజులు బాధ అనిపిస్తుంది మూడు రోజులు అనిపిస్తుంది తర్వాత వైఫ్ వదిలేసిందని తర్వాత పిల్లలు ఓకే అయిపోయింది.
(08:48) నౌ ఈ ఒక కాలుతో అయినా ఏం చేయగలం మ్ రెండు కాళ్ళు ఉన్నవాళ్లే చాలామంది ఏమి చేయకుండా తిరుగుతున్నారు రోడ్ల మీద నీకు ఒక కాలు ఉంది చెయ్ దట్స్ ద వే యు షుడ్ టేక్ లైఫ్ ఓకే అలా కాకుండా నువ్వు ఎన్ని రోజులు కాలు లేదని బాధ పెడితే నీకు ఒక కాలుతో పాటు నిన్ను నువ్వు మొత్తం పోగొట్టుకున్నావ్. దట్ విల్ నెవర్ హెల్ప్ ఇది నిజంగా ఫన్ అనిపించినా దట్ ఇస్ ట్రూ ఓకే అండ్ పోగొట్టుకోవడం చాలా చాలా చాలా చాలా కామన్ చాలా మంది చాలా పోగొట్టుకుంటారు.
(09:21) ఉమ్ సరే చాలా మంది సంగతి వదిలే నీకు ఇది పోయింది కదా ఈ ఒక్క దాని కోసమే పుట్టలేదు కదా ఇంకా ఏమేమి పోగొట్టుకోకుండా ఉండాలి నువ్వు అవన్నిటి కోసం కష్టపడాలి కదా చాలా ఇంపార్టెంట్ యు లాస్ట్ సంథింగ్ దానికోసమే కాదు సో మెనీ థింగ్స్ ఐ యమ్ లూజింగ్ ఓకే ఇది పోయిందని బాధపడుతున్నాం మిగతావి చాలా పోతున్నాయి. అనేది ఇంపార్టెంట్ ఓకే మొత్తం ఆస్తులే పోయాయి అంటే ఆస్తులన్నీ వెళ్ళిపోయామ ఓకే ఆస్తులన్నీ వచ్చేసా ఆస్తులన్నీ వచ్చేసాయి ఏం చేస్తాం బతుకుతారు కదా హ్యాపీగా ఎలా ఆ హ్యాపీనెస్ ఏంటి ఇంట్లో ఇంకొంచెం ఎక్కువ తింటారా ఆ మొత్తం బంగారం అంతా తినేస్తారా ఇంట్లో వేసుకెళ్తే వాడు
(10:00) ఎవడో చూసి ఆ ఏం గొలుసేసుకున్నాం అంటాడా లేదా హ్యాపీనెస్ అక్కడ మనం అనుకుంటాం అట్లా ఎక్కడ వెతకగలం మనం హ్యాపీనెస్ నేను చెప్తున్నా కదా ఇక్కడే ఓకే ఇంకెక్కడ నేను అయ్యో యు కెన్ ఇంటర్వ్యూ దిస్ అమెరికాకి వెళ్ళాలి వెళ్ళాలి వెళ్ళాలి అని కలగన్న వాళ్ళని ఇంటర్వ్యూ చెయ్ ఓకే అక్కడ ఎగ్గురుతున్నారా సంతోషంతో బాధ అమెరికాలో లేదు హ్యాపీనెస్ అమెరికాలో లేదు.
(10:25) ఎస్ ఇండియాలో అట్లా హ్యాపీనెస్ బాధ లేదు నీ ఫ్రెండ్ లో హ్యాపీనెస్ బాధ లేదు నువ్వు అనుకుంటున్న ఇంట్లో లేదు హ్యాపీనెస్ ఇస్ హియర్ నువ్వు ఎక్కడున్నా దాన్ని హ్యాపీగా ఉండొచ్చు. కష్టపడ్డావు దేనికోమో ఇల్లు కట్టుకోవడానికి ట్రై చేశవు వెరీ గుడ్ ట్రై చెయ్ వచ్చిందా వెరీ వెరీ గుడ్ రాలేదా వెరీ వెరీ వెరీ గుడ్ ఏం కాదు నీ హ్యాపీనెస్ దానికి లింక్ లేదు.
(10:50) యా లింక్ లేదు అది ఈ ఈ ఒపీనియన్ తో ముందు ఒకసారి ఏకీభవించేసి నేను చెప్పింది ఎందుకంటే చాలా వెరీడ్ ఆడియన్స్ వింటారు కదా వాళ్ళు ఆ చెప్తే ఈజీ బాస్ ఆ ఇదేమో ఓసారి అక్కడి నుంచి ఆపరేట్ చేసి చూడండి. యా ఒక్కసారి నేను చెప్పే చోట నుంచి ఆపరేట్ చేసి చూడండి దట్ వాట్ఎవర్ కమ్ అండ్ గో ఐ యామ్ హ్యాపీ ఫస్ట్ నేను బాగుంటా నాకు కావాల్సిన హ్యాపీనెస్ కోసం ఆర్ నాకు కావాల్సిన ప్లెజర్ కోసం పరుగులు తీస్తా ఓకే హ్యాపీనెస్ ని నువ్వు తెచ్చుకోలేవు పెద్ద మంచి బెడ్ కొన్నావ్ సూపర్ అందులో పాడుకుంటే నిద్ర వస్తది.
(11:28) ఉమ్ ఓకే పాడుకుంటే నిద్ర వస్తది కానీ నిద్ర లేక నిద్ర లేమితో ఇన్సామ్నియా అనే డిసీస్ తో బాధపడే వాళ్ళు బొచ్చడమ మస్త మంది ఉన్నారు. సో పాయింట్ ఇస్ నీ హ్యాపీనెస్ నువ్వు అట్లా దూరం చూడలేవు లోపల ఉంది. యు డిసైడ్ టు బి హ్యాపీ అది చాలా చాలా ఇంపార్టెంట్ ఓకే దెన్ ఆ బాధ అనే కాంపౌండ్ దాటి బయటిక వస్తే అంతా హ్యాపీనెస్ే నేను బాధ పడాలి అని ఫిక్స్ అయితే దేనికైనా బాధపడొచ్చు దేనికైనా నా కొడుకండి డాక్టర్ అవుతాడు అనుకున్నానండి అని బాధపడడం స్టార్ట్ అయితే ఇంకా అన్బిలీవబుల్ బాధలు అవి యు కెన్నాట్ కమ్ అవుట్ సో అందుకని బాధ అనేది నీ మనసు ఊబిలో పడ్డ
(12:08) ఏనుగు లాగా వెళ్తుంది దాని గుంజు బయటకి తొందరగా యస్ క్విక్ యస్ పాసిబుల్ అండ్ గుంజున మెన్సెల్స్ ఇట్లా ఇట్లా ఈ వీడియో అయిపోయినంత ఈజీ తక్కువ మందిని తిప్పేయచ్చు. బాధపడను ఇంకా ఏం చేయగలను అప్పు కష్టాలు ఉన్నాయి. ఉ లిస్ట్ రాసుకుంటాం ఏమేం చేయొచ్చు నాకు కోటి రూపాయలు కావాలి ఏం చేయొచ్చు అయ్యో కోటి రూపాయలు కావాలండి మాకు ఇంతకు ముందు ఆస్తులు ఉండేవండి కంటే ఇప్పుడు ఏం చేయొచ్చు ముందు పని చేసుకొని ఐదవ000 నుంచి స్టార్ట్ చేస్తా ₹ఐ రూపాయల నుంచి స్టార్ట్ చేస్తా చేస్తా దట్ ఇస్ ద ఓన్లీ వే అవుట్ ఓకే నువ్వు బాధపడడం వల్ల జరగదు. ఏది జరగదు.
(12:43) బాధపడే నీ ఎమోషన్ ఎవ్వరో నిన్ను చూసి అయ్యో వీడు బాధపడుతున్నాడు కాబట్టి నేను హెల్ప్ చేస్తున్నా అంటే నీకు ముష్టి వేస్తున్నట్టు నీకు అంత దీనమైన బ్రతుకు బ్రతకకూడదు మనకి కన్సలేషన్ ప్రైజులు ఉంటాయి వన్ టూ త్రీ అయిపోయాక కన్సేషన్ ఏడుస్తాడేమో అని ఇచ్చేవి అవి వద్దు మనకి నీ బాధ చూసి నిన్ను గర్ల్ ఫ్రెండ్ అబ్బా ఇంత బాధపడుతున్నాడు వీడు అని వచ్చిందనుకో నీ బాధ చూసి వచ్చింది వద్దు నీ స్ట్రెంత్ చూసి రావాలి నీ కెపాసిటీ నీ ఇంప్రూవ్మెంట్ నీ గెలుపు చూసి రావాలి ఎవరైనా పాపం బాధపడతాడండి అందుకని అంటే యుఆర్ హాండీక్ప్డ్ ఫర్ నో రీజన్ దట్ షుడ్ నెవర్ హాపెన్ బాధ రానివ్వద్దు
(13:27) అండ్ చాలామంది ఇలా ఆపరేట్ చేస్తూ లోపల ఎక్కడ ఉండి నేను ఎంత కష్టపడి పైకి వచ్చాను తెలుసా అన్ని లైఫ్ జర్నీ కష్టపడేది నువ్వు పైకి రావాలనిరా అంతే కష్టపడి పైకి రావడాలు నేనెంత శ్రమపడ్డాను అందుకే నేను నా మోటివేషనల్ స్పీచ్స్ లో ఎప్పుడు కూడా నేను స్టోరీ ఎగ్జాంపుల్ చెప్పను. ఓకే నా స్టోరీ నా ఎగ్జాంపుల్ నేను ఎంత కష్టపడి పైకి వచ్చానో తెలుసు నెవర్ ఎందుకంటే నీ స్టోరీ ఇస్ డిఫరెంట్ అవును నువ్వు ఇంప్రూవ్ అండ్ కమ అండ్ దట్ ఇస్ ఆల్ పార్ట్ ఆఫ్ ఇట్ అన్నీ పార్ట్ ఆఫ్ యువర్ లైఫ్ అది ఇంప్రూవ్మెంట్ అది గొప్ప విజయం ఏం లేదు అంతా టైం వేస్ట్ మాటలు వద్దు అలాంటివి జస్ట్ కమ అవుట్
(14:09) ఏదైనా జరిగింది మనం అనుకోకూడనిది జరిగింది కొన్ని రోజులు బాగా అనిపిస్తుంది పుష్ ఇట్ అవే మూవ్ ఆన్ ఇదంత ఈజీ ఈజీగా చెప్పడం అంటారు కదా నేను చెప్తున్నాను ఈజీయెస్ట్ ఈజీయస్ట్ ఒక్కసారి చేసి చూడండి చేసి చూడండి దట్ ఇంకా బాధపడి టైం వేస్టా హెల్త్ కి ఏం చేసుకోగలను నా వెల్త్ కి ఏం చేసుకోగలను నాకు ఉన్న ఇప్పుడు రిలేషన్షిప్స్ కి ఏం చేసుకోగలను నేను ఏంటి నా లైఫ్ లోకి రావాలనుకున్న వాటికి ఏం చేయగలను దట్స్ ద బెస్ట్ వే టు ఆపరేట్ దట్ షుడ్ బి దట్ షుడ్ బి ద మైండ్సెట్ ఎవ్రీవన్ షుడ్ డెవలప్ అప్పుడు ఎవ్వరు ఎవరిని బాధ పెట్టి బాధపడి ఇబ్బంది పడి ఇబ్బంది పడి బ్రతకరు.
(14:44) ఓకే ఓకే సర్ థాంక్యూ అండ్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ అండ్ ఫర్ మోర్ వీడియోస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ ఐ డ్రీమ్ అండ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ ఫర్ మోర్ వీడియోస్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు ద ఛానల్ కంగ్రాచులేషన్స్ ఐ డ్రీమ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ సో సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ మీడియా ఐ డ్రీమ్ కి ఐ డ్రీమ్ టీమ్ అందరికీ హ్యూజ్ కంగ్రాాచులేషన్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ ఐ డ్రీమ్ మీడియా ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్
(15:15) సబ్స్క్రైబ్ ఐ డ్రీమ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ ఐ డ్రీమ్ అంటే నా కలల ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని నోరు తిరుగుతలేదు మీరైతే గంట గుర్తుపట్టండి. ఫర్ మోర్ సచ్ వీడియోస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ ఐ డ్రీమ మీడియా ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ మీడియా ఫర్ బెస్ట్ ఎంటర్టైన్మెంట్ అండ్ ఇన్ఫర్మేషన్ ప్లీజ్ సబ్స్క్రైబ్ ఐ డ్రీమ్

No comments:

Post a Comment