Telugu Nikitha Murder Mystery in USA|Arjun Sharma ఎవరు? ladies చేసే అతిపెద్ద తప్పు ఇదేనా?|SivaPrasad
https://youtu.be/ijxof9m2tSI?si=2iXkcCzNOOGoimKO
https://www.youtube.com/watch?v=ijxof9m2tSI
Transcript:
(00:06) అందరికీ నమస్కారం మార్నింగ్ న్యూస్ చూసి చూడగానే ఎందుకైనా మంచిది మన ఆడపిల్ల మన హైదరాబాదు కొంచెం ఆగుదాం ప్రాపర్ డీటెయిల్స్ వచ్చాక ఇద్దాం అని చెప్పేసి జస్ట్ ఇందాక వాళ్ళ నాన్నగారు రెస్పాండ్ అయ్యారు ఆనందు గారు ఈలోపు పోలీసులు కూడా అప్డేట్ ఇచ్చారు. అమెరికాలో మేరీలాండ్ ఏరియాలో ఉంటుంది కోలమైన ఒక చోట అపార్ట్మెంట్స్ అర్జున్ శర్మ అని చెప్పేసి ఒకడు ఫ్లాట్ లో ఈ అమ్మాయి శవమై కనిపించింది.
(00:34) దాని అంతా రాసింది ఏంటి లవర్ ని కలవడానికి వెళ్ళింది వాడు ఆ అమ్మాయిని చంపేసి వెళ్ళిపోయాడు. ఇప్పుడు తెలిసింది ఏంటి వాడు లవర్ కాదు ఆ అమ్మాయి ఫ్రెండ్ గతంలో ఆ అమ్మాయితో పాటు రూమ్లో ఉన్నాడు. ఈ అమ్మాయి అమెరికా వెళ్ళే నాలుగు సంవత్సరాలు చదువు అయిపోయింది ఉద్యోగం చేస్తుంది నీకితం మన హైదరాబాద్ లో లాలాపేటటువంటి అమ్మాయి దెన్ చదువుకోవడానికి వెళ్ళిన కొత్తలో ఇక్కడ అక్కడ అబ్బాయిలు అమ్మాయిలు కలిసే ఉంటారు.
(00:58) రూమ్ షేరింగ్ అన్నట్టు లైక్ అన్ని జాగ్రత్తమే అలా అప్పుడు వాళ్ళతో పాటు అర్జున్ శర్మ ఆడు తమిళనాడు సరే ఎలాడ మధ్యలో అవసరం ఏ అవసరం అన్నప్పుడు మొత్తానికి వాడికి ఒకనావేనన్నర డాలర్లు ఇచ్చింది. సో మన కరెన్సీలో ఎట్టలే ఏదైనా సరే దగ్గర ఒక మూడున్నర లక్షల చిల్లర వేసుకోవచ్చు సరేమ లక్షలు వేసుకుందాం ఓకే సరే ఏమైంది డబ్బులు ఇవ్మని చెప్పేసి అడిగింది లేవు ఇస్తా ఇస్తా అని అంటున్నాడు.
(01:28) మన డిసెంబర్ 31 రోజు వాళ్ళ నాన్నగారితో మాట్లాడింది హ్యాపీ న్యూ ఇయర్ చెప్పింది అంతా బాగుంది. ఇక ఆ అమ్మాయి ఫ్రెండ్స్ కూడా ఉన్నారు ఓకే అంతా సెలబ్రేట్ చేస్తున్న మోమెంట్ లో సరే వాడు డబ్బులు ఇస్తా అంటున్నాడు కదా వెళ్లి కలెక్ట్ చేసుకో అని చెప్పేసి అలా అంటాం. ఈ అమ్మాయి ఇక్కడ నిజమే కదా వాడు ఎప్పటి నుంచి అడుగుతున్నాను ఇస్తా అంటున్నాడు కదా వెళ్తా అని చెప్పేసి వెళ్ళింది.
(01:45) దెన్ ఫైనల్లీ వాడుమూడున్నరవ000 డాలర్లు మాత్రమే ఇచ్చాడంట ఇక ఆ తర్వాత మిగతా 1000 డాలర్ కూడా బ్యాలెన్స్ ఇవ్వరా బాబు అంటే ఇక గొడవ పెట్టేసుకొని ఘోరతరా అమ్మాయిని చంపేసి ఆ డబ్బులు కూడా వీటికి ట్రాన్స్ఫర్ పెట్టి ఇచ్చుకోసుకొని ఇక ఆ అమ్మాయిని రూమ్లోనే ఉంచేసాడు. ఇదంతా జరిగింది 31 నైట్ రేపు ఫస్ట్ వచ్చినప్పుడు అన్నమాట వాడు ఇంకా ఆ అమ్మాయిని ఏం చేయటని తటపైన తటపడా అలాగే రూమ్లోనే ఉంచాడు బాడీని వన్ డే ఉన్నాడు ఇక రెండో తారీకు ఇక టికెట్లు అవన్నీ బుక్ చేసేసుకున్నాడు.
(02:20) ఆల్రెడీ అమ్మ దగ్గర డబ్బులు వచ్చేసినాయి కదా ఆ డబ్బులతో ఎంత ఒక మహా అయితే 50 60,000 మహా అయితే లక్షలు వచ్చేయొచ్చు ఇండియాకి దెన్ మిగతా డబ్బులతో ఎడిక వచ్చి ఏదో ఒకటి చేయొచ్చు అనుకున్నాడు. పోలీసు దగ్గరికి వెళ్ళాడు ఇలా మా ఫ్రెండ్ తాను కనపడతలేదు మా ఫ్రెండ్స్ చెప్తున్నారు. ఈవెన్ నేను కూడా మొత్తం చెక్ చేసి అక్కడ కనపడతలేదు అని చెప్పేసి కేస్ ఫైల్ చేశాడు.
(02:41) దెన్ కేస్ ఫైల్ చేసే పోలీసు వచ్చేసి డీటెయిల్స్ మొత్తం నోట్ చేసుకున్నారు. చివరిగా ఆ అమ్మాయి ఎక్కడ ఉంది క్రాస్ చెక్ చేసుకుంటాడు మూమెంట్ లో వీడి దగ్గరే ఉంది అన్నట్టు వాళ్ళకి డౌన్ మానం వచ్చింది. తీరా వాడి రూమ్ కి వెళ్లి చూశారు. ఎప్పుడు నిన్న అంటే నాలుగో తారీకున తీరా చూస్తే ఆ అమ్మాయి శవమై ఉంది. వీడే అంటే వీడు ఆల్రెడీ ఇండియాకి వచ్చేసాడు.
(03:04) ఆ అమ్మాయి దగ్గర డబ్బులు తీసుకొని ఆ అమ్మాయికి తిరిగి ఇవ్వటానికి వాడి దగ్గర డబ్బులు లేకో నొప్పో ఏదో అయ్యి ఆ అమ్మాయిని చంపేసి బాడీని రూమ్లోనే పెట్టి మిస్సింగ్ కంప్లైంట్ ఇచ్చి చక్కగా డబ్బులతో ఇండియాకి వచ్చేసి అంటే మిస్సింగ్ కంప్లైంట్ ఇచ్చాక ఇండియాకి వచ్చేసాడు. తీరా పోలీసు విచారి చేస్తున్న మమెంట్లో చివరికి వాడి మీద డౌట్ వచ్చి వాడు ఫ్లాట్ కి వెళ్ళి చూస్తే అక్కడ ఆమె డెడ్ బాడీ ఉంది. ఇది జరిగింది.
(03:27) ఇక్కడ నేను చెప్పదలుచుకున్నది ఒకే ఒకటి దండం పెడమర చెప్తున్నా ఇక్కడైనా ఎక్కడైనా సరే ఆడవాళ్ళు ఆడవాళ్లే మగవాళ్ళు మగవాళ్ళే ఇది మాత్రం గుర్తుంచుకోండి ఆడ మగ కలిసి రూములో ఉన్నవాళ్ళు అట్టు వద్దు. తర్వాత మరలా చెప్తున్నా డబ్బు విషయంలో మరలా మళల చెప్తున్నాను డబ్బు విషయంలో మీరు ఎవరికన్నా ఇస్తే పోనీ ఇచ్చే ముందు ఒకటే మైండ్లో పెట్టుకోండి ఆ డబ్బు మీకు తిరిగి రాకపోయినా మీరు తట్టుకోగలరా అప్పుడే వాళ్ళకి డబ్బులు ఇవ్వండి.
(03:57) అది రూపాయా కోటి రూపాయల మీ ఇష్టం ఎంతైనా సరే అది రాకపోయినా మీరు తట్టుకోగల అనుకుంటే డబ్బులు ఇవ్వండి లేదంటే ఇవ్వద్దు. ఓపెన్ నీ మాట ఏమ అనుకోవద్దు ఏం పర్లే అంచనిష్టుక ఆదినిష్టు మేలు ఏంటి అదే మొదట చెప్పండి లేవనో లేదా నాకు కుదరవద్దు నాకు కావాలని ఏదో ఒకటి చెప్పేసేయండి. సో మీ దగ్గర ఉన్నటువంటి వంద రూపాయలలో పర్లేదు ఫ్రెండే కదా సరేలే ఇస్తే ఇచ్చాడు ఓపతి అయిపోయాడు ఇస్తాడన్న నమ్మకం అయితే ఇస్తున్నాం ఒక ₹ రూపాయలు ఇవ్వండి.
(04:26) వాడు ఇవ్వట్లేదు సదా ఇస్తున్నాడు చాలు ఇంకా అక్కడితో 10 రూపాయలతో వాడిని వదిలేసాడు ఇంక అంతే చాలురాబు నీకో దండం చాలమ్మ నీకో దండం చాలు ఇంక వాళ్ళని వదిలేసేయండి 10 రూపాయలతో ఒక దరిద్రం పోయింది అనుకోండి అంతే తప్ప మీ దగ్గర 100 రూపాయలు 90 రూపాయలు వాడికి ఇచ్చేసి వాడు ఎప్పుడు ఇస్తాడు ఎప్పుడు ఎదురు చూడటం అంటే అది ఒక పిచ్చితనం అది కలలో కూడా చేయకండి అంట నేను బాబు అనుభవించిందని చెప్తున్నానయ్యా నేను ఎవరికైనా డబ్బులు ఇచ్చినప్పుడు మాక్సిమం ఇవ్వను ఒక ఇచ్చేటప్పుడు క్రాస్ సెట్ చేసుకుంటా అన్ని క్రాస్ సెట్ చేసుకొని ఓకేలే ఇంకా నమ్మకంలే అని ఇద్దామ
(04:55) అనుకున్నప్పుడు ఇప్పుడు ఒకటి ఆలోచిస్తాం ఆ డబ్బులు వాళ్ళు ఇవ్వకపోయినా తట్టుకునే శక్తి నాకు ఉండాలి. ఇస్తారని నమ్మకమే వాళ్ళు ఇవ్వలేకపోయినా తట్టుకునే శక్తి నాకు ఉండాలి. వాళ్ళు ఇవ్వలేమని చెప్పినా ఇస్తాం ఇస్తాను ఇవ్వలేకుండా ఉంటూన్నా నేను ఒకటే చెప్తా చాలు నువ్వు ఇవ్వట్లేదు అదేమంటే ఇస్తా ఇస్తా అంటున్నావ్ నా వల్ల కాదు నీకు అడగలేకపోతున్నా ఫైనల్ రేపా లేదు వారమా నెలా ఒక డేట్ నువ్వే చెప్పు ఆ లోపు ఇస్తే సరే ఇవ్వకపోతే ఇక ఆ రోజు నీకు నాకు లాస్ట్ ఇక అంతే నిజంగా నేను ఇలాగే చేస్తా నేను ఫాలో అయితే మీకు చెప్పాను.
(05:29) ఇక సొంత వాళ్ళ దగ్గర అన్నప్పుడు వదులుకోలేంు కదా సో నేను ముందుగానే ప్రిపేర్ అయి ఉంటాను. సొంతవారికి రూప వేస్తున్నప్పుడు మాక్సిమం నాకు వస్తది. రాకుండా ఇంతవరకు లేదు ఒకవేళ రాలేదు అనుకుంటున్నాను మన సొంతోలే కదా ఓకే తిన్నారు అంతే డబ్బు విషయంలో ప్రాక్టికల్ గా ఉండండి. అంతే తప్ప ఫూలిష్ మత దయచేసి ఉండకండి అండ్ పిసినత అసలు ఉండకండి అండ్ ఇచ్చా కదా ఇస్తాడులే అన్నటువంటి దాన్ని ఏం చెప్పాలి కరెక్ట్ వాడు గుర్తు రావట్లేదండి.
(05:59) నెగ్లిజెన్స్ కాదు వాడు కరెక్ట్ నాకు గుర్తు రావట్లేదు ఈ మధ్య కొన్ని వర్డ్స్ ఆ నిర్లక్ష్యం కాదు అజాగ్రత్త హ ఒక రకంగా అటువంటిది అనుకోండి. ఇస్తాడులే ఏం కాదులే ఇస్తాడులే ఇలా దయచేసి ఉండకండి. ఇస్తాడే ఇవ్వడా క్లారిటీగా ఉండండి ఇవ్వడనుకున్నప్పుడు వాడిని దూరం పెట్టేసేయండి మళల దగ్గరగా తీయకండి గొడవలు అస్సలు వద్దండి ప్లీజ్ రూపాయ దగ్గర చంపుకుంటున్నారు కోటి రూపాయ దగ్గర చంపుకుంటున్నారు బీరు బట్టలు దగ్గర చంపుకుంటున్నారు సిగరెట్ దగ్గర చంపుకుంటున్నారు మైండ్స్ అన్నీ కూడా గబ్బు గబ్బు అయిపోయినాయి ఈ కరోనా తర్వాత
No comments:
Post a Comment