Wednesday, May 27, 2026

 నేటి మంచిమాట

నటించటం తెలిసిన వారికి ప్రాణం పోయేంతవరకు ప్రేమించటం రాదు. ప్రేమించడం తెలిసిన వారికి ప్రాణం తీసినా నటించడం రాదు.

👍విశ్వాసం అనేది ఒక చిన్న పదం... దీనిని చదవడానికి ఒక క్షణం పడుతుంది.‌‌..ఆలోచించడానికి ఒక నిముషం పడుతుంది... అర్థం చేసుకోవడానికి ఒక రోజు పడుతుంది... నిరూపించుకోవడానికి మాత్రం ఒక జీవితకాలం పడుతుంది.

శుభోదయం చెబుతూ మీ రామిరెడ్డి మానస సరోవరం👏

No comments:

Post a Comment