Saturday, July 4, 2026

(124) నీవు ఏ LINE లో ఉంటావు🌹ఈ POSTER అర్థమైతే జీవితం మారిపోవడం పక్కా 100%🌹POSTCARD from Kanthrisa

(124) నీవు ఏ LINE లో ఉంటావు🌹ఈ POSTER అర్థమైతే జీవితం మారిపోవడం పక్కా 100%🌹POSTCARD from Kanthrisa

Author Name:Kanth’Risa

Youtube Channel Url:https://www.youtube.com/@kanthrisa

Youtube Video URL:https://www.youtube.com/watch?v=p_7iHFuMzQY



Transcript:
(00:00) అరుణాచలంలో 12 నుంచి 14వ తేదీ మధ్యన ఈ నెల బుక్ లాంచ్ నిర్వహణ శకం అక్కడ కలుసుకుందాం లేకపోతే ప్రీ ఆర్డర్ చేసుకోండి నమస్కారం సో పక్కనే ఒక పోస్టర్ కనిపిస్తుంది. ఎవరు చేశారో గానీ చాలా అద్భుతంగా చేశారు. ఆ పోస్టర్ పైన టైటిల్ ద లైన్స్ ఆఫ్ లైఫ్ అని ఉంది. అది యాక్చువల్ గా ఒక రెండు అర్థాలు ఉన్నాయి అందులో స్టిక్ ఫిగర్స్ లాగా వేశడు కాబట్టి ఆ లైన్స్ రెండోది ఐదు ద్వారాలు ఉండి ఐదు ద్వారాల్లో క్యూ లో నిలబడ్డ మనుషులు ఉన్నారు.
(00:34) సో ఈ పోస్టర్ లో మనకు ఐదు భాగాలుగా కనిపిస్తుంది ఒకటి టు క్రిటిసైజ్ టు గాసిప్ టు గెట్ ఇన్వాల్వడ్ టు ఎంకరేజ్ అండ్ టు హెల్ప్ టు క్రిటిసైజ్ కింద చాలా మంది ఉన్నారు. పెద్ద లైన్ టు గాసిప్ పెద్ద లైన్ కొంచెం చిన్న ఉంది టు గెట్ ఇన్వాల్వడ్ మనుషులు తగ్గారు. టు ఎంకరేజ్ ఇంకా తగ్గారు. టు హెల్ప్ ఒక్కడే ఉన్నాడు. సో జీవితం యొక్క సమగ్ర సారాంశం ఇది సో అందుకని పోస్టర్ లో ఉన్న ఈ ఐదు సైకలాజికల్ ఫినామినాస్ గురించి ఒక సరదా వ్యాఖ్య ఇప్పుడు ఫస్ట్ ప్రశ్న ఈ ఐదుగురిలో ఏ లైన్ లో నువ్వు ఉన్నావు? క్రిటిసైజ్ చేసే వారిలోనా గాసిప్స్ పెట్టుకునే
(01:19) వారిలోనా లేదా ఏదైనా ఒక విషయంతో ఇన్వాల్వ్ అయ్యే విషయంలోనా లేకపోతే ఎంకరేజ్ చేసే విషయంలో ఉన్నావా లేకపోతే హెల్ప్ చేసే విషయంలో ఉన్నావా సో లాస్ట్ రెండు యాక్చువల్ గా మంచి స్థితులు మిగతా మూడు ఓకే ఇటు పక్క రెండు అటు పక్క రెండు చూసుకుంటే మధ్యలో ఒకటి ఉంది అది అటు ఇటు రెండిటికి కాకుండా ఉంది. సో దీని గురించి ఊరికి సరదాగా సో ఇప్పుడు టు క్రిటిసైజ్ అనే దాని గురించి మనం మాట్లాడితే ఈ ప్రపంచంలో ఉన్నది మొత్తం క్రిటిసైజ్ చేసేవాళ్ళే ఒక సినిమా తీస్తే బాగుందని బాలేదని క్రిటిసైజ్ చేస్తా ఉంటారు.
(01:57) బట్టర్ వేసుకుంటే బాగుంది బాలేదు అని క్రిటిసైజ్ చేస్తారు పెయింటింగ్ ఎగ్జిబిషన్ కి వచ్చి బాగుంది బాలేదు అంటారు. సో వాళ్ళు ఎప్పుడూ ఎదుటి దాన్ని జడ్జ్ చేయడానికే ప్రిపేర్ అయి ఉన్నారు. మళ్ళీ వాళ్ళేం బీకరు వాళ్ళని ఏమంటే తట్టుకోరు. ఉదాహరణకి ఇప్పుడు ఎవరైతే సినిమాలని క్రిటిసైజ్ చేస్తున్నారో బాగుంది బాలేదు సౌండ్ బాలేదు బ్యాక్గ్రౌండ్ స్కోర్ బాలేదు డైరెక్షన్ బాలేదు అని చెప్తున్నారో వాళ్ళ కెమెరా వేసే తీయగలరా వాళ్ళ వల్ల కాదు అందులో 1% కూడా తీయలేరు కానీ అదంతా అనవసరం వి ఆర్ హియర్ టు క్రిటిసైజ్ వి ఆర్ హియర్ టు ట్రోల్ వి ఆర్ హియర్ టు
(02:30) మేక్ ఫన్ వి ఆర్ హియర్ టు జడ్జ్ అని వాళ్ళు అనుకుంటున్నారు. సో క్రిటిసైజ్ చేయడం చాలా చిన్న విషయం దానికి పెద్ద ప్రతిభ అక్కర్లేదు. ప్రతిభ ఉన్నవాడు ఎప్పుడు క్రిటిసైజ్ చేయడు ఒకవేళ క్రిటిసైజ్ చేసిన ఎదుటి వ్యక్తి పర్మిషన్ తీసుకొని ఎవ్వరు లేనప్పుడు నేను చెప్తున్నాను బట్ స్టిల్ నువ్వే ఆలోచించుకో అని గౌరవంగా చెప్తాడు.
(02:52) అట్రైట్ గా ఎదుటి వ్యక్తి డిస్టర్బ్ అయ్యే విధంగా అందుకే ఈ సో కాల్డ్ క్రిటిసైజ్ చేసే వాళ్ళని ఒక క్రియేటివ్ పర్సన్ ఎవడు కూడా లెక్కలోకి తీసుకోడు. ఇంకా ఫ్రాంక్ గా చెప్పాలంటే వాళ్ళు వేస్ట్ చేసుకుంటున్నారు టైం అన్న ధారణలో చూస్తాడు. సో విమర్శించడం చాలా సులభం. అందుకని ప్రతిదాన్ని విమర్శించే ఒక జాబితాలో మనం ఉండటానికి వీలులేదు.
(03:13) విమర్శ వద్దు అన్నట్లే ఏ విషయంలో నీకు అనుభవం ఉందో ఆ అంశాల గురించి నీకు విమర్శించే హక్కు ఉంటది. ఎగ్జాంపుల్ నువ్వు 20 ఏళ్లుగా పెయింటింగ్ వేస్తున్నావ అనుకో అప్పుడు ఏదైనా ఒక పెయింటింగ్ ని విమర్శించే ఒక రైట్ నీకు ఉంటది. నువ్వు ఒక ఫ్యాషన్ డిజైనర్ అయినప్పుడు ఒక వ్యక్తి వేసుకున్న డ్రెస్ బాగుందా లేదా చెప్పే రైట్ నీకు ఉంటది.
(03:30) నువ్వు దర్శకుడివ అయితే దర్శకత్వం విలువలు ఉన్నాయా లేవా చెప్పే రైట్ నీకు ఉంటది. నువ్వు కెమెరామెన్ అయితే కెమెరాలో లైట్ బాగుందా అది ఆ గ్రేడియేషన్ ఎట్లు ఉంది అప్పుడు చెప్పే రైట్ నీకు ఉంటది. కానీ నీకు తలాతోక ఏమిదే లేదు నీకు టాలెంట్ లేదు బట్ నువ్వు క్రిటిసైజ్ చేస్తా అంటే కుదరదు దానివల్ల లైఫ్ బర్బాత్ అయిపోతది. సో ఈ భూమి మీద విమర్శించే వాళ్ళు అనంతం పెద్ద క్యూ అందుకే దాని మీద ఆర్టిస్ట్ వేశడు.
(03:52) సో ఒక ఊర్లో ఒక ఇద్దరు రైతులు ఉన్నారంట. సో ఒక రైతు ఎప్పుడు పక్క వాళ్ళ పొలంలో ఉన్న లోపాలు వెతికేవాడు. ఈ సీజన్ లో ఆ పంట వేసిరు వాడు చూసిన ఎట్లా దున్నుతున్నాడు ఇట్లా ఇంకొక రైతు అసలు తన పని తాను చేసుకున్నాడు ఒక సంవత్సరం తిరిగే రోపు ఈ రెండవ రైతుకి కొంత ఇంటికి పంట వచ్చింది కొంత డబ్బు వచ్చింది కుటుంబం బాగుపడ్డది సో విమర్శించేవాడు వ్యవసాయం ఎలా చేయాలో తెలుసుకోలేదు వాడు పులం దుండం వాడికి రాదు వాడు వచ్చే వాళ్ళందరూ విమర్శిస్తూ ఉన్నాడు తద్వారా వాడు ఆకలితో చచ్చిపోయాడు.
(04:24) ఇది ఓన్లీ సింబాలిక్ స్టోరీని బాగా డబ్బు ఉండి నువ్వు విమర్శిస్తూ కూర్చుంటే నో ప్రాబ్లం కానీ విమర్శించడం తప్పు అని తెలుసుకోవడానికి ఈ క్యూ అందుకని విమర్శించే జాబితాలో నువ్వు ఉండొద్దు అంటే దాని అర్థం అనుభవం లేకుండా విమర్శించడానికి వీలు లేదనేది అర్థం చేసుకోవాలి ఇప్పుడు ఉదాహరణకి ఎవరనా ఫుడ్ చేస్తే విమర్శిస్తున్నావా నీకు ఆ రైట్ లేదు ఇష్టం ఉంటే తిను లేకపోతే దొబ్బేయ్ కానీ నీవు గనుక బాగా వంట చేసేవాడివైతే అప్పుడు నువ్వు సద్విమర్శ అంటుంది అంటే చాలా బాగుందండి పప్పు కొంచెం వెళ్లిపాయ వేస్తే బాగుండేదేమో నేను అట్లా చేస్తాను ఇది మంచి విమర్శనే కానీ ఆ విమర్శలో నీ
(04:57) అనుభవం ఉంది కాబట్టి రెండోది ఆ అంశం గురించి నువ్వు చాలా హార్డ్ వర్క్ చేస్తున్నావు కాబట్టి నీకు తెలుసు ఎలా విమర్శించాలిని ఏమి తెలియని వాడు నోటికి అడ్డగోలిగా వచ్చినట్టు మాట్లాడుతాడు సో క్రిటిసిజం పాయింట్స్ ఎట్ ద ప్రాబ్లం అండ్విస్డమ లుక్స్ ఫర్ ద సొల్యూషన్ సో ఆల్వేస్ లుక్ ఫర్ ద సొల్యూషన్ ఇది ఫస్ట్ కేటగిరీ సెకండ్ కేటగిరీ ఏంది ఇది చాలా బ్యూటిఫుల్ కేటగిరీ గాసిపింగ్ గాసిపింగ్ అంటే సుత్తేసుకునే బ్యాచ్ గాసిప్ వినడం అనేది తాత్కాలిక వినోదాన్ని ఇస్తది కానీ అది మన మానవ సంబంధాల్ని జీవితం పట్ల మనకున్న నమ్మకాన్ని మెల్లగా నాశనం చేస్తది. ఎప్పుడు గాసిప్ చేయొద్దు
(05:34) గాసిప్ అంటే నథింగ్ బట్ నీ విషయాలు లేవు ఎదుటి వ్యక్తి విషయాలు లేవు మూడో వ్యక్తి గురించి అనంతంగా మాట్లాడుతున్నావ్. ఆ మూడో వ్యక్తి సినిమా స్టార్ కావచ్చు, సినిమా హీరోయిన్ కావచ్చు, పాలిటిక్స్ కావచ్చు, పొలిటిషియన్ కావచ్చు ఏదైనా కావచ్చు. సో గాసిప్ లో నాలెడ్జ్ ఉండదు. గాసిప్ లో థర్డ్ పార్టీ కంటెంట్ే ఉంటది. దీనికి ఒక చిన్న కథ ఉంటది.
(05:58) ఒక గురువు బాగా గాసిప్ చేసే ఒక వ్యక్తి ని చూసి ఒక చిన్న టాస్క్ ఇస్తే చేస్తావా అని అడుగుతాడు. అప్పుడు అతను అంటాడు 100% చేస్తాను అంటాడు ఒక దిండు చింపి దాంట్లో ఉన్న పత్తిని ఈకలిన అంతా గాలికి ఇసిరేస్తాడు. ఇసిరేసిన తర్వాత ఆ వాడికి చెప్తాడు ఆ దిండులో ఉన్న ఈకలన్నీ తీసుకొని మళ్ళ దిండులో పెట్టు అంటాడు. అతను అంటాడు అది ఇంపాజబుల్ అండి ట్రై చేస్తున్నా కానీ ఎట్టఎట్టో కొట్టుకోపోతున్నా అంటే గాసిప్ కూడా అంతే ఒక్కసారి నోటి నుంచి ఒకటి బయటికి వచ్చింది అనుకో అది అట్లా గాలికి కొట్టుకపోతే నువ్వు తిరిగి తీసుకురాలేవు అందుకని నీకు ఏ మాత్రం పరిచయం లేని
(06:32) వ్యక్తి గురించి నువ్వు గాసిప్ చేయడానికి వీలు లేదు వాళ్ళ లవ్ అఫైర్స్ గురించి వాళ్ళ వేషధారణ గురించి వాళ్ళ కట్టుబాట్ల గురించి ఎవరైతే నోరు జారుతున్నారో సేమ్ నీ గురించి కూడా ఎవరో ఒకరు నోరు జారుతూ ఉంటారు ఈ సమయంలో అందుకని వేరేవాడు గాసిప్ చేస్తే చేశడు మనం మనం గాసిప్ చేయడానికి లేదు. అందుకని నేను రెండో లైన్ లో అసలు లేదు.
(06:52) 2009 నుంచి నేను గాసిప్ చేయడం మానేశను. 2014 15 వరకు ఒకరిద్దరు మిత్రులతో నేను గాసిప్ చేస్తుంటి గాసిప్ అంటే పాలిటిక్స్ గురించి మాట్లాడుతుంటి. నాకు హటాతగా ఒకరోజు ఒక స్ఫురణ కలిగింది. అసలు నేను పాలిటిక్స్ లోకి వెళ్ళే వ్యక్తిని కాదు. నాకు పాలిటిక్స్ గురించి నేను నేరుగా నాకు అనుభవం లేదు దాని గురించి కొన్ని వందల గంటలు మాట్లాడిన నాకు వచ్చేది లేదు పోయేది లేదు అని తెలుసుకొని నేను ఆ ఫ్రెండ్ కి చెప్పాను ఇక మీదట నో గాసిప్ నువ్వు వీలైతే రా లేకపోతే రాకు కానీ గాసిప్ కోసం మాత్రం రాకని డిక్లేర్ చేశను.
(07:23) సో ఐ యామ్ అవుట్ ఆఫ్ గాసిప్ సో క్రిటిస్ క్రిటిసిజం చేసే లైన్ లో నేను లేను ఒకవేళ క్రిటిసైజ్ చేస్తే నాకు ఏ విషయాల పట్ల అనుభవం ఉందో ఆ విషయాల గురించి నేను గౌరవంగా క్రిటిసైజ్ చేస్తాను ఇది రెండవది గాసిప్ అస్సలు చేయను. ఏ విషయం గురించి గాసిప్ చేయండి గాసిప్ అంటే నథింగ్ బట్ పరచింతన అదిఒక పెద్ద దరిద్రం అది సో గ్రేట్ మైండ్స్ డిస్కస్ ఐడియాస్ ఒక మంచి కొటేషన్ ఇది యవరేజ్ మైండ్స్ డిస్కస్ ఈవెంట్స్ స్మాల్ మైండ్స్ డిస్కస్ పీపుల్ గాసిప్ అంటే యు ఆర్ డిస్కసింగ్ పీపుల్ ఎవరన్నా గాసిప్ లో ప్రకృతి గురించి మాట్లాడుతారా మాట్లాడరు గాసిప్ లో పిట్టల గురించి మాట్లాడుతారా
(07:58) మాట్లాడరు గాసిప్ లో ఎకానమీ గురించి మాట్లాడుతారా మాట్లాడరు గాసిప్ లో ఒక పుస్తకం గురించి మాట్లాడుతారా మాట్లాడారు గాసిప్ లో ఎప్పుడు వ్యక్తులే ఉంటారు. సో యు ఆర్ ఆల్వేస్ టాకింగ్ అబౌట్ సంబడీ ఎల్స్ బికాజ్ యు ఆర్ థింకింగ్ అబౌట్ దెమ సో ఇది చాలా ఆ బ్యాడ్ హ్యాబిట్ సో దయచేసి గాసిప్స్ గనుక మీరు చేసేది ఉంటే ఫస్ట్ దాన్ని ఆపేయండి.
(08:20) జీవితంలో ఒక మార్పు చాలా సమయం మిగులుతది. గాసిప్ కొన్ని నిమిషాలు ఆనందాన్ని ఇస్తది. కానీ నీ జీవితాన్ని నీ నుంచి దూరం చేస్తది. నీ జీవితంలో అత్యంత అమూల్యమైనది ఒకటి ఉంది డబ్బు లేకపోవచ్చు అందం లేకపోవచ్చు టైం ఉంది. ఆ టైం ని నాశనం చేస్తది గాసి గాసిపు గంటలు గంటలు పెట్టేవాళ్ళు ఉన్నారు నేను పెడుతుంటి ఇప్పుడు పెట్టట్లే అన్నది తెలుసుకొని బయటికి వచ్చేసేయాలి నాట్ నెసెసరీ మూడోది టు గెట్ ఇన్వాల్వడ్ అంటే ఏదైనా ఎవరనా చేస్తున్నప్పుడు క్రిటిసైజ్ చేయకు గాసిప్ చేయకు వాళ్ళకి సహాయం చేయడం ఇన్వాల్వ్ అంటే ఎగ్జాంపుల్ నేను పచ్చడి నూరుతున్నాను హటాత్గా ఎవరో వచ్చారు
(09:00) ఇప్పుడు క్రిటిసైజ్ చేసేవాడు ఏంది మధ్యాహ్నం పూట పచ్చడి నూరుతున్నావ్ ఏ అట్లా నూరుతావా ఇది క్రిటిసిజం గాసిప్ అంటే పచ్చడి తర్వాత నూరుకుంది కానీ మన ఊర్లో రాముగాడు ఏమైందో తెలుసు ఇది గాసిప్ ఈ రెండు వద్దు మూడో కేటగిరీ ఎవరు తక్కువ మందే ఉన్నారు ఇన్వాల్వ్ అవుతారు పచ్చడి నూడుతున్నావ్ నేనేమన్నా చేయాలనా అది ఫ్రిడ్జ్ల ఉల్లిపాయలు తరిగిస్తే నీకు వద్దన్న చేస్త పట్టు మళ్ళ నేను కూడా తింటా కదా సో అతను నీకు సహాయం చేస్తున్నాడు.
(09:27) అతనికి నిజానికి ఏ జ్ఞానం లేదు. అతనికి పచ్చడి దంచడం రాదు కానీ అతన్ని నేను డిస్టర్బ్ చేయట్లే ఈ ప్రపంచంలో గొప్ప సేవకులంతా గ్రేట్ గొప్పగా ఇన్వాల్వ్ అవుతారు వాళ్ళు ఒక గురువు గారు ఏదైనా పని చెప్తే వాళ్ళకి ఆ విషయం గురించి ఏ జ్ఞానం లేకపోయినా వాళ్ళు సహాయం చేస్తారు. ఈ పాంప్లెంట్ పంచరాకుపో అంటే ఆ పాంప్లెంట్ లో ఏముందో కూడా తనకు తెలియదు గురువుగారు చెప్పారు కదండీ చేసి వస్తాను సో దీనివల్ల నీ మనసులో చంచలత్వం ఉండదు.
(09:51) రెండోది ఒక సెన్స్ ఆఫ్ సాటిస్ఫాక్షన్ ఉంటది దాంతో పాటు నీకు బెనిఫిట్ కూడా అవుతావ్ సో ఇన్వాల్వ్మెంట్ అనేది మంచిదే కానీ ఏ మేరకు ఇన్వాల్వ్ అవ్వాలో తెలుసుకోవాలి ఇన్వాల్వ్ అవ్వడం అంటే పక్కవాడిని ఓవర్ షాడో చేయడం కాదు పచ్చడి దంచుతూ దంచుతూ నువ్వు ఫస్ట్ ఉల్లిపాయలు ఇచ్చి మెల్లగా నువ్వు పక్కక జరుగు ఏం చేస్తా ఇది ఓవర్ షాడో చేసే మెంటాలిటీ చాలా మందికి బ్యాడ్ హ్యాబిట్ ఉంటది అంటే ఎంతవరకు ఇన్వాల్వ్ అవ్వాలి అంతవరకే ఇన్వాల్వ్ అవ్వాలి అప్పుడే ఫ్రెండ్షిప్ బాగుంటది మానవ సంబంధాలు బాగుంటాయి అందుకని ద వరల్డ్ చేంజెస్ అంటే ప్రపంచం అంతా మారుతుంది ఎందుకో తెలుసా ఎవరో ఒకరు ఏదో ఒక
(10:27) దాన్ని మార్చాలని నిర్ణయం తీసుకున్నారు లేదా మార్చే వ్యక్తులకి సహాయకారిగా ఉండాలని నిర్ణయం తీసుకున్న వాళ్ళ వల్ల ప్రపంచం చాలా మారింది. అందుకని నువ్వు గొప్ప పనులు చేయాల్సిన అవసరం లేదు గొప్ప పని పని చేసేవాడితో నువ్వు ఉండి వాడు చెప్పినట్టు చెయ్ ఇంక నువ్వు ఆలోచించకు అట్లా నీ జీవితం కృతకృత్యం అవుతది. ఇది మూడోది సో చూసేవాళ్ళు చాలామంది చెయి అందించేవాళ్ళు నీ పనికి సహాయం చేసేవాడు ఇక్కడ ఈ విషయం గుర్తుపెట్టుకోవాలి ఇన్వాల్వ్డ్ అంటే నువ్వు చేస్తున్న దానికి అతను తన వంతు చేస్తున్నాడు ఇప్పుడు నీళ్ళు మోసుకొస్తున్నావ్ ఒకతను దింపి కింద
(10:57) పెడతాడు. నువ్వు అన్నం వడ్డిస్తున్నావ్ గరిట లేకపోతే పరిగెత్తుకొని గరిట అతను ఏమి చేయలే అతను నీ పనికి కోఆపరేట్ చేస్తున్నాడు. సో ఇన్వాల్వ్మెంట్ అంటే ఇట్లా అర్థం చేసుకోండి. ఇన్వాల్వ్మెంట్ ఇస్ నాట్ హెల్ప్ చాలామందికి ఆ తేడా తెలియదు తెలుసుకుందాం. నాలుగవది చాలా తక్కువ మందే ఉంటారు ఎంకరేజ్ టు ఎంకరేజ్ నిన్ను ప్రోత్సహించే వాళ్ళు ఎవరో గుర్తించు వాళ్ళని వదిలి పెట్టుకోక లైఫ్ లో వాడు రెండు తిట్లు తిట్టిన పడు ఎందుకంటే వాడికి రైట్ ఉంది ప్రోత్సహించేవాడు ఎంతో కొంత అనుభవం ఉండి జీవితాన్ని చూసే ప్రోత్సహిస్తాడు.
(11:34) సరైన దిశలో ప్రోత్సహించే వాడిని గుర్తించు వాడిని వదిలిపెట్టకు ఒక మంచి మాట జీవితాన్ని మార్చేస్తది. ఒకరి ఆత్మవిశ్వాసాన్ని పెంచడానికి ఒకరి జీవితాన్ని సెటిల్ చేయడానికి డబ్బు అక్కర్లేదు రైట్ సపోర్ట్ ఇవ్వాలి సైకలాజికల్గా ఒక మంచి మైండ్ కావాలి. ఒక మనిషి ప్రోత్సహించాలంటే మంచి హృదయం ఉండాలి ఈగో ఉన్నవాడు ఎట్లా ప్రోత్సహిస్తాడు ఇంపాసిబుల్ ఒకవేళ ప్రోత్సహిస్తే ఒకవేళ నువ్వు ఎదిగితే వాడు నీకంటే ఎక్కువ ఎదగనియడు ఈగో అడ్డు వస్తది అందుకని నిజంగా ప్రోత్సహించేవాళ్ళు చాలా సెల్ఫ్ లేకుండా ప్రోత్సహించే వాళ్ళ సంఖ్య చాలా తక్కువ దీనికఒక చిన్న కథ మనకు తారే జమీన్ పర్
(12:08) సినిమాలో కూడా వచ్చింది ఒక పిల్లవాడికి నత్తి ఉంటుంది డిస్లెక్సి అనే వ్యాధి ఉంటుంది వాళ్ళ ఫాదర్ కూడా క్రిటిసైజ్ చేస్తారు స్కూల్లో అందరూ నవ్వుతారు అప్పుడు అమెరికా ఖాన్ ఆర్ట్ టీచర్ గా వస్తాడు ఆ వ్యక్తిని ఎంకరేజ్ చేస్తాడు. అప్పుడు అతనిలో నత్తి ఉంది కానీ అతనిలో గొప్ప ఆర్ట్ కూడా ఉంది. సో ప్రోత్సహించేవాడు ఏం చేస్తాడు నీలో లేనిది వదిలిపెట్టు ఉన్నదాన్ని పాలిష్ చేసుకో నువ్వు బాగా మాట్లాడితే ఈ పుస్తకం చదువు లేకపోతే ఈ స్పీచ్ విను ఇంకా బాగా మాట్లాడతావ్ అని వెళ్ళిపోతాడు.
(12:34) అతను నీకు గైడెన్స్ ఇస్తాడు. దాన్ని పట్టుకుంటే లైఫ్ మారిపోతుంది. వాడు పెయింటింగ్ వేస్తా ఉన్నాడు ఇలా కాదయ్యా ఈ బ్రషెస్ వాడి చూడు బాగుంటది నేను మళ్ళీ వస్తాను అంటాడు. లేకపోతే పుస్తకాలు చదవాలనుకుంటే క్రిటిక్ చదివా జురాత్ర చదువుతే బాగుంటది అంటాడు. లేకపోతే ఎవడో ట్రావెల్ చేద్దాం అనుకుంటే ఈ ఊరు వెళ్ళు బాగుంటది ప్రకృతి అంత బాగుంటది అంటాడు.
(12:54) లైబ్రరీ కి వెళ్తుంటే లైబ్రరీలో ఆ కార్నర్ లో ఒక బుక్ ఉంటది అది చదువుకో బాగుంటది అంటాడు. ఒక ఊరికి వెళ్తున్న సహాయం కావాలంటే అక్కడ ఒక వ్యక్తి ఉన్నాడు రామని ఆయన తలు అతను హెల్ప్ చేస్తాడు. సో ప్రోత్సహించేవాడు నీకు ఒక గైడింగ్ లైట్ లాగా ఉంటాడు. అతను అలా వచ్చి అలా వెళ్ళిపోతాడు. కానీ అతని మాట అప్పటివరకు ఒక రాంగ్ డైరెక్షన్ లో వెళ్తున్న నీవు ఆత్మవిశ్వాసాన్ని కోల్పోతున్న నీకు హటాత్గా అతని మాట దారి చూపిస్తది.
(13:19) కానీ చాలా మంది ప్రోత్సహించే వాళ్ళని ఎడిక్యూల్ చేస్తారు. సో ప్రోత్సాహం అనేది జస్ట్ ఒక మాటలాగా కనబడొచ్చు కానీ అది జీవితాన్ని మార్చేసే శక్తిని కలిగి ఉంటుంది. వివేకానందుడిని పరమహంస చాలా ప్రోత్సహించేవాడు. అసలు అటువంటి వివేకానందులో అంతులేని శక్తి ఉంది కానీ దాంతో పాటు అంతులేని సంశయాలు ఉన్నాయి. పరమహంస కన్నీళ్లు పెట్టుకునేవాడు ఈ సంశయాలు ఎందుకురా నీకు ఆ ఎందుకు తర్కిస్తున్నావ్ ప్రతిదాన్ని అని అనేవాడు సో నాకు ప్రశ్నలకు జవాబు దొరకుండా నేనుేం పని చేయను జవాబులు తెలుసుకోవాల్సిన అవసరం లేదు జవాబులు తెలుసుకొని నేను ఉన్నాను నా అనుభవం త్రిపుదానికి నువ్వు ఫ్రిడ్జ్
(13:54) వాడుకోవాలి ఫ్రిడ్జ్ ఎలా తయారు చేయాలో తెలుసుకోవాల్సిన అవసరం లేదు డైరెక్ట్ గా నీ ముందు ఉంది దాన్ని ఉపయోగించుకో పరహంసం ముందు ఉన్నాడు నా అనుభవం నేను 20 ఏళ్ళ వృధా చేసుకోవడం వల్ల నా అనుభవాన్ని ఒక్క మాటలు నేను నీకు చేసి చెప్తాను కదా అది పట్టుకో నాల అలాగే నువ్వు ఎందుకు చేయాలి అనుకుంటా ఇప్పుడు విమానం ఎక్కాలంటే విమానం యొక్క పూర్తి అవగాహన కలగాల్సిన అవసరం లేదు అంగీకరించి ఆ దానికి ఒక చిన్న కథ ఉంటది యమునా నది తీరాన్ని తీసుకపోయి నేను నన్ను ఆశీర్వదించండి నేను సాధన చేస్తాను మీరు ఉన్న స్థితిలోకి రావాలనుకుంటున్నాను అంటాడు. అప్పుడు
(14:28) పరమహంస ఏం చేస్తాడంటే వివేకానందుని కౌగలించుకుంటాడు. కౌగలించుకొని ఏడిస్తే వివేకానంద ఒక్కసారిగా చిన్న పిల్లవాళ్ళా కరిగిపోతాడు. గురుదేవా ఎందుకు ఏడుస్తున్నారు అంటే పరమహంస చెప్తాడు ఈ క్షణం నా కొన్ని సంవత్సరాల తపస్శక్తినంతా నీకు ధారపోస్తున్నా నరేన్ తీసేసుకో ఇక ప్రయత్నాన్ని వదిలి పెట్టు నా మాట విను నీకు లైఫ్ టైం తక్కువ డోంట్ వేస్ట్ టైం అని చెప్తాడు.
(14:54) ఓ ఫస్ట్ చెప్పేసిందా దానికి కారణం కూడా చెప్తాడు. నువ్వు నిద్రిస్తున్నప్పుడు నీ శ్వాసలో ఇంబాలెన్స్ ఉన్నాయి అని ఒక టైం చెప్తాడు అన్నమాట. ఇది నీ తప్పు కాదు ప్రకృతి నిర్ణయం అది. నా మాటని సమయం వృదా చేయకు వివేకానంద విన్నాడు అమెరికా వెళ్ళిపోయాడు అండ్ హి డిడ్ వండర్స్ చాలా మంది ఇంట్లో కూర్చొని తిని గాసిప్స్ చేసి పక్కవాళ్ళని క్రిటిసైజ్ చేస్తారు వివేకానంద ఏటో వాళ్ళ అమ్మని వదిలిపోయాడు ఎటో పోయాడు తర్వాత సంస్థ పెట్టాడు ఎంతో మందికి ఇంగ్లీష్ నేర్పిస్తున్నారు.
(15:22) ఓన్ వందల మందికి ఆహారం పెడతారు సో సంథింగ్ ఇస్ హాపెనింగ్ అట్లా అందుకని వన్ వర్డ్ ఆఫ్ ఎంకరేజ్మెంట్ కెన్ స్టార్ట్ ఏ లైఫ్ టైం ఆఫ్ కాన్ఫిడెన్స్ అని చెప్తారు. అంటే హటాత్తుగా నీరసించిపోయిన వాడికి ఒక సరైన వ్యక్తి ఇచ్చే ప్రోత్సాహం ఏనుగుల బలాన్ని ఇస్తుంది. ఇది సత్యం నా జీవితంలో నన్ను ప్రోత్సహించిన వాళ్ళు చాలా మంది ఉన్నారు.
(15:45) మా బాబాయి ఉన్నాడు మధుగారు అద్భుతంగా ప్రోత్సహించాడు. జోబ్లో 100 రూపాయలు పెట్టి మరి ప్రోత్సహించాడు. మా రంగా ప్రోత్సహించాడు. బుచ్చారెడ్డి ప్రోత్సహించడానికి అంతా అయిపోయిన తర్వాత కలిసిన నేను అంటే నా ప్రయాణపు చివరి మజిలిలో బుచ్చారెడ్డి నుంచి ప్రోత్సాహం లేదు అప్రిసియేషన్ లేదు ఏమీ లేదు మౌనమే ఉన్నది మా మధ్యన ఆయన ఒక్కటే నువ్వు బాగున్నావు అని నాకు మౌనంగా చెప్పాడు తద్వారా ఏదో ఉన్న సంశయం వెళ్ళిపోయింది.
(16:12) లాస్ట్ ది టు హెల్ప్ ఆర్ టు సపోర్ట్ ఇది చాలా చాలా చాలా చాలా ముఖ్యమైన విషయం. సహాయం చేసే వ్యక్తి ప్రతిఫలం ఆశించి చేస్తే సహాయం కాదు. ఉదాహరణ నువ్వు ఒక వ్యక్తి సహాయం చేస్తున్నావ్ ఒక వ్యక్తి లిఫ్ట్ ఇచ్చావు భవిష్యత్తులో అతను మళ్ళీ నాకు లిఫ్ట్ ఇవ్వాలంటే అది వ్యాపారం అయింది. సహాయం అంటే ప్రతిఫలం ఆశించకుండా చేసేదే సహాయం. లేకపోతే నువ్వు చేయనేవద్దు.
(16:37) నువ్వు సహాయం చేసి అనవసరంగా కాంప్లికేట్ చేసుకుంటున్నావు లైఫ్ ని సో ఈ ప్రపంచంలో సహాయం చేసే వాళ్ళలో మానవత్వపు కోణం ఉంటది. సో అట్లాంటి వాళ్ళు అరుదు మిగతా వాళ్ళని సహాయం చేస్తారు ఇప్పుడు అప్పు సహాయం కాదు అప్పు అంటే అప్పే తిరిగి ఇవ్వాలి. సపోర్ట్ సహాయం కాదు కానీ సహాయం అంటే నాకు తిరిగింది ఏమి ఇవ్వనవసరం లేదు అన్న ఒక ఎరుకలో ఇవ్వడం చివరికి థాంక్స్ చెప్తే ఎందుకయ్యా నా దగ్గర ఉన్నదే చేశాను ఇందులో థాంక్స్ ఏముంది సరే చెప్పావు కదా సరే ఇంకోసారి చెప్పగే అట్లా ఉంటుంది ఎక్సలెంట్ జస్చర్ సహాయం అన్నది కొద్దరే చేస్తారు నీ జీవితంలో నిజంగా నీకు సహాయం చేసే వాళ్ళు
(17:11) ఒకరిద్దరు దొరికినా చాలా అదృష్టం దొరకరు ఆ ఒకరిద్దరిలో నువ్వు ఉంటే ఇంకా అద్భుతం సో ఒక వృద్ధుడు రోడ్డు మీద యాక్సిడెంట్ అయిపోయాడు పడిపోతే అందరూ వచ్చారంట అసలు తనకి ఏ మాత్రం సంబంధం లేని వ్యక్తి వచ్చి వెంటనే ఆ వృద్ధుని హాస్పిటల్ కి తీసుకపోయి తన కార్లో జాయిన్ చేసి ఆ డాక్టర్స్ తో మాట్లాడి ఆ వృద్ధుడు ఇంకా కోమాలోనే ఉన్నాడు లేకపోతే అన్కాన్షియస్ గా ఉన్నాడు అతను లేస్తే ఏం పర్వాలేదుఅని చెప్పండి ఆ నేను వెళ్ళిపోతున్నాను మా ఊరే అని వెళ్ళిపోయాడు.
(17:38) ఇప్పుడు ఆ వ్యక్తి ఎవరో ఇతనికి తెలియనే తెలియదు. అది సహాయం అంట మళ్ల వారం రోజుల తర్వాత వచ్చి పెట్రోల్ పైసలు ఆరోజు ఉత్తగనే అయిందా అయిపోయా సహాయం సహాయం నాట చాలా మంది సహాయం చేస్తారు కానీ ఎప్పుడైతే వాళ్ళ మీద కోపం వస్తుందో ఆ సహాయాన్ని లాగేసుకుంటారు. సో సహాయం చేస్తున్న కొద్దీ నీవు ఒక మంచి మనిషిగా మారే అవకాశం వస్తుంది.
(18:00) నిన్న బాహుబలికి సంబంధించిన ఒక డాక్యుమెంట్లో మధ్యాహ్న హటాతగా చెప్తే రాజమౌళడు ఒక మాట చెప్పాడు నాకు ఎక్స్ట్రార్డినరీ నచ్చింది. వెరీ రేర్ స్టేట్మెంట్ అది జీవితంలో ఒక వార్ సీన్ ఒకవెయరే మందితో ఎలా తీయాలన్నది తీస్తే తప్ప తెలియదు. సో దాదాపు మూడు నాలుగు నెలలు ఒక వార్ సీక్వెన్స్ షూట్ చేసినం పొద్దున 5దున్నర నుంచి 1000 మంది గెటప్లు వేసుకొని నల్ల రంగులు వేసుకొని రాబో ఫిలిం చిట్లలో ఎండల్లో చెట్ల కింద పడుకొని భోజనం ఉండి లేక కాళ్ళు నొప్పులు కీళ్ళ నొప్పులు అలసట ఒక పక్క ఒక్క రోజుకి 25 లక్షల నుంచి 30 లక్షలు ఖర్చు అయతుందంట వాళ్ళకి అంటే నాలుగు రోజుల కోటి రూపాయలు వేస్తుంది.
(18:33) బడ్జెట్ ఇట్లా పెరిగిపోతుంది. సో అందుకని వరకు ఆపడానికి లేదు సగం దూరం వచ్చినాక వెనక్కి పోవడానికి లేదు. అందుకని రాజమౌళ ఏం చెప్పాడంటే 1000య మందితో నా ఎనకున్న ముగ్గురు లేడీస్ అంటే వైఫ్ రమ వాళ్ళ వదిన ఎవరో వల్లి ఇంకొక ఎవరో ఉంటుంది ఆవిడ వాళ్ళు ముగ్గురు స్ట్రాంగ్ గా పిల్లర్స్ లాగా నిలబడ్డారు ఒక పక్క కీరవాణి ఫ్యామిలీ అంతా దాంతో పాటు టెక్నీషియన్స్ ప్రొడ్యూసర్స్ ఆ డబ్బులు సహాయం చేసేవాళ్ళు తర్వాత క్యారెక్టర్ ఆర్టిస్టులు అసలు సినిమాలో నా ఫేస్ రిజిస్టర్ కాదని తెలిసి కూడా ఒక వ్యక్తి గురించి చెప్తాడు రాజమౌళి షూటింగ్ లో ఒకని చేయరిగింది అతను 1000య
(19:07) మందిలో ఒకడు ఆ సీక్వెన్స్ నడుస్తుంది అప్పుడు చెప్పారంట నేను మళ్ళ షూటింగ్ స్టార్ట్ అయ్యేలోపు వస్తాను చేయికి కట్టు వేయించుకొని వస్తాను నేను ఉంటాను మేడం దయచేసి నేను ఉంటాను అని చెప్పి కట్టు కట్టుకొని వచ్చాడంట సో అతను సినిమాల్లో కనబడనే కనబడడు. ఇప్పుడు రాజమౌళి కంటే కోట్ల రూపాయలు వస్తున్నాయి రెములేషన్ ప్రభాస్ గారికి వస్తున్నాయి బట్ ఆ వ్యక్తికి ఏమీ రావు.
(19:29) ఆ రోజువారి జీతం 2000 రావచ్చు షూటింగ్ లో పాల్గొన్నందుకు బట్ అతనికి ఉన్న కమిట్మెంట్ రాజమౌళ జీవితాన్ని కొత్త దిశగా ఆలోచించే ఒక అవకాశం ఇచ్చింది. రాజమౌళ ఇచ్చిన స్టేట్మెంట్ ఒకటే బాహుబలి సినిమా చేయడం వల్ల నేను సక్సెస్ అయ్యానా ఫెయిల్ అయ్యానా అని పక్కన పెడితే నేను చాలా హంబుల్ గా మారాను. నేను ఏమి చేయలేను అందరి సహాయం లేకుండా అని తెలుసుకున్నాను.
(19:53) అంతవరకు డిమాండ్ చేసే వ్యక్తిని మొట్టమొదటిసారి రిక్వెస్ట్ చేయడం స్టార్ట్ చేశాను. సో సేవ నిన్ను హంబుల్ గా మార్చేస్తది. అందుకని ఈ ఐదు ఏవైతే పోస్టర్ లో కనిపిస్తున్న లైన్స్ క్యూలు నువ్వు విమర్శించే లైన్ లో ఉన్నావా గాసిప్ చెప్పే లైన్ లో ఉన్నావా ఒక వ్యక్తి చేస్తుంటే అతనికి ఆ పనికి నువ్వు సహకరించేవాడిగా ఉన్నావా లేకపోతే నువ్వు ప్రోత్సహించేవాడిగా ఉన్నావా లేకపోతే నిజంగా నిస్వార్థంగా సేవ చేసే లేదా సహాయం చేసే వాడిగా ఉన్నావా ఫిగర్ ఇట్ అవుట్ సో నేను ఈ లాస్ట్ రెండిటిలో లేను లాస్ట్ క్రిటిసైజ్ చేసే దాంట్లో ఉన్న దానికి అద్భుతమైన వివరణ ఇచ్చిన ఏ విషయంలో
(20:31) నాకు అనుభవం ఉందో ఆ విషయంలోనే నేను ఏదైనా సలహా ఇస్తాను అది క్రిటిసిజం కూడా హంబుల్ గా చెప్తాను. కానీ అవుట్ గా బాలేదు దరిద్రంగా ఉంది అట్లా చెప్తారు కదా అట్లాంటి వాళ్ళకి దూరంగా ఉండండి. అంటే మానసికంగా వాళ్ళతో సంబంధం తెంపేసుకోండి కుటుంబ సభ్యులు అయితే ఉండాలి వాళ్ళతో కానీ మనసులో పెట్టుకోవద్దు. వాడుఎవడో కౌన్నుగా గొట్టంగాడని బతకాలంతే అందుకని జీవితంలో ఓ గొప్పవాడిగా మారడానికి నీకు పెద్ద పదవులు పెద్ద డబ్బు అక్కర్లేదు గుడ్ క్వాలిటీస్ ఉండాలి.
(21:02) ఆ క్వాలిటీస్ ని నీవే అక్వైర్ చేసుకోవాలి నీవే గుర్తించాలి. త్రూ బుక్స్ ద్వారా మనకు మూడు ఉన్నాయి స్వాధ్యాయము సత్సంగము తర్వాత స్వవిచారణ ఈ మూడిట్లోనే మనిషి యొక్క జీవితం చరితార్థం అవుతది. సాద్వ స్వాధ్యాయం అంటే నువ్వు ఒంటరిగా ఉండి పుస్తకాన్ని తోడుగా తీసుకొనిపో సత్సంగం అంటే సరైన వ్యక్తితోనే చర్చించు స్వయం విచారణ అంటే పుస్తకమును వదిలిపెట్టు వ్యక్తి నీ ఫ్రెండ్ ని వదిలిపెట్టు నీ మనసుని నువ్వు చెక్ చేసుకో ఈ మూడు విషయాలు లేకుండా ఒక మనిషికి జీవితం ఎప్పటికీ అర్థం కాదు అంటే ఈ మానవ సమాజంలో కుక్కకి పక్షికి అక్కర్లేదు.
(21:40) అందుకని మనం జనం ఎక్కువ నిలబడుతున్నారు కదా అని అక్కడ నిలబడాల్సిన అవసరం లేదు. మా ఇంట్లో అందరూ సుత్తి వేసుకుంటున్నారుని నువ్వు సుత్తిలో జాయిన్ కాకు మా ఇంట్లో అందరూ క్రిటిసైజ్ చేస్తారు అని నువ్వు క్రిటిసైజ్ చేయ నీవు ఏం చేయాలని ఉంది నిర్ణయించుకో ఎవరు చెప్పరు ఏదో YouTube ఉంది కాబట్టి అట్లీస్ట్ నేను కమ్యూనికేట్ చేస్తున్నా లేకపోతే ఎవరి అనుభవం వాళ్ళది అల్టిమేట్ గా డబ్బు నీకు నాకు అందరికీ వేరుగా ఉంది అందం వేరుగా ఉంది హైట్ వేరుగా ఉంది కులం మతం ఎంత ఒక్కటి అందరికి ఈక్వల్ గా ఉంది టైం అది బ్రూటల్ రియాలిటీ సో గాసిప్ వల్ల టైం వేస్ట్ అయితది క్రిటిసిజం వల్ల టైం వేస్ట్
(22:11) అయితది మిగతా మూడు విషయాల వల్ల నీ సమయం సద్వినియోగం అయతది. అందుకని థింక్ అబౌట్ దిస్ బ్యూటిఫుల్ పోస్టర్ ఏ లైన్ లో నీవు ఉంటావ్ ఇదే నా యొక్క తంబ్నెయిల్ కి టాగ్ లైన్ లేదా శీర్షిక ఏ లైన్ లో నీవు ఉంటావ్ నేనైతే ఈ చివరి రెండు లైన్లో కోటి రూపాయలు ఇచ్చినా ఉండను. నాకు వద్దు అది గాసిప్ వద్దు నాకు గాసిప్ లో పరిచింతన ఉంది పరమ దరిద్రం అది ఎంతమంది గురించి ఆలోచిస్తావ్ దాని వల్ల నీకేమ వస్తది నీ దమ్మకే ఖరాబ్ అవుతది.
(22:41) అందుకని ఎవరెవరైతే పరుల గురించి ఆలోచిస్తున్నారో వాళ్ళు పరలోకానికి పోయినా వాళ్ళు పీకే దేవుడు అక్కడ కూడా ఆలోచిస్తూనే ఉంటాడు వాడు నీ గురించి నువ్వు ఆలోచించుకో ఆ నీ పనిఏదో నువ్వు చూసుకో ఆర్థికంగా నువ్వు నిలదొక్కుకో నువ్వు తెలుసుకోవాల్సిన కొన్ని విషయాలు నువ్వు తెలుసుకో ఏకాంతంగా ఉండు ఇది ఎవరు చెప్పరు ఎందుకంటే ఇవి రుచించవు గాసిప్ చాలా బాగుంటది.
(23:08) దా పక్కోడి గురించి మాట్లాడుకుందాం అంటే ఎంతమంది వస్తారు రా బుక్కు చదువుకుందాం ఎవరు రారు రా పెగ్గేయడానికి పోదాం చాలా మంది వస్తారు రా ఎండకాలం నీళ్లు సర్వ్ చేద్దాం ఎవరు రారు బిల్డింగ్ కుల్లకూడదాం పద బస్సు మీద రాేద్దాం చాలా మంది వస్తారు. రా ఒక బిల్డింగ్ కడదాం వాళ్ళకి ఇటుకలు అందిద్దాం రారే అది సో ఈ పోస్టర్ నాకు చాలా నచ్చింది.
(23:35) ఆర్టిస్ట్ ఎవరో అత్యంత సింపుల్ గా జీవితం యొక్క మానవజాతి మానవ సమాజం అట్లా విడగొట్టి ప్రెజెంట్ చేసిన పోస్టర్ అది వీలైతే దీన్ని మీరు కూడా చిన్న డ్రా చేసి గోడం పెట్టుకోండి బాగుంటది. చచ్చేటప్పుడు రియలైజేషన్ వస్తా అనుకోవద్దు యవ్వనంలోనే విషయం అర్థం చేసుకోవాలి. అంత అయిపోయినాక నేను పీస్ ఫుల్ గా ఉంటా కుదరదు అది ఇంపాసిబుల్ అది రీసారసోవైసః నిర్వాణ శట్కం బుక్ లాంచ్ 12 నుంచి 14 మధ్యన ఆ మూడు రోజుల్లో మేబి 13 ఆర్ 14
(24:22) విల్ డు ద బుక్ లాంచ్ బుక్ లాంచ్ అని ఏమఉంటది ఆల్రెడీ నేను పుస్తకాలు పంపిస్తూనే ఉన్నా నేను బుక్ల మన ఎగ్జిబిషన్ చేసినప్పుడే ఒకాయన వస్తే అమెరికా నుంచి ఆయన ఫస్ట్ బుక్ ఇచ్చేసిన బుక్ లాంచ్ అనేది ఊరికే నాకు వేరే పదం తెలుసు చూస్తలేదు నాకు లాంచ్ అనే పదం కూడా వాడాలని లేదు. దర్ మస్ట్ బి సం అదర్ వర్డ్ ఐ డోంట్ నో వాట్ ఇట్ ఇస్ ఆలోచిస్తాం తర్వాత ప్రీ ఆర్డర్ చేసుకోండి అరుణాచలం రాలేని వాళ్ళు వచ్చేవాళ్ళు కూడా చదువుకొని వచ్చేసేయండి హాయిగా అక్కడ బుక్ రీడింగ్ సెషన్ పెట్టుకుందాం ఎవరెవరికి ఏ పేజ్ నచ్చింది ఎక్కడ మీకు కరెక్ట్ అనిపిస్తుంది
(24:54) ఎక్కడ రాంగ్ అనిపిస్తుంది ఎందుకు అనిపిస్తుంది ఇంకా నేను చెప్పింది దానికంటే సింపుల్ గా ఎవరైనా చెప్పగలరా ఎవరు మంచి చెప్పినా తీసుకుందాం. ఏమంటారు సో అది ఇంకొన్ని పుస్తకాలని సంతకం పెట్టి పంపించే కార్యక్రమం ఉంది. రీసర్ సువైసా నమస్కారం

No comments:

Post a Comment