Saturday, July 4, 2026

😴 నిద్ర ఎలా పోవాలి? | Sleep Cycles Explained in Telugu | Better #Sleep Tips | #Doctor Couple

😴 నిద్ర ఎలా పోవాలి? | Sleep Cycles Explained in Telugu | Better #Sleep Tips | #Doctor Couple

Author Name:Mee Healthcare Couple మీ హెల్త్ కేర్ కపుల్

Youtube Channel Url:https://www.youtube.com/@healthcarecouple

Youtube Video URL:https://www.youtube.com/watch?v=b2Y_-CTwqwc



Transcript:
(00:00) నిద్రలో స్లీప్ సైకిల్స్ ఉంటాయని మీకు తెలుసా స్లీప్ మన హెల్త్ ని ఎలా ఎఫెక్ట్ చేస్తుంది స్లీప్ సైకిల్ మనక ఎందుకు అవసరం దీని మీద ఒక క్యూ అండ్ చేద్దామా ఒక్క స్లీప్ సైకిల్ ఎన్ని మినిట్స్ ఉంటుంది 90 టు 110 మినిట్స్ ఉంటుంది. అసలు స్లీప్ సైకిల్ అంటే ఏంటి? స్లీప్ లో లైట్ స్లీప్ డీప్ స్లీప్ ఆర్ఈఎం అనే కలలు కనే స్టేజ్ ఈ స్టేజెస్ అన్నీ కలిపి ఒక స్లీప్ సైకిల్ ఒక్క రాత్రిలో ఎన్ని స్లీప్ సైకిల్స్ ఉండాలి? ఫోర్ టు సిక్స్ స్లీప్ సైకిల్స్ ఉండాలి.
(00:25) ఒక స్లీప్ సైకిల్ లో ఎన్ని స్టేజెస్ ఉంటాయి? N1, N2, N3 అండ్ REM అనే స్టేజెస్ ఉంటాయి. N1 స్టేజ్ లో ఏం జరుగుతుంది? నిద్రలో జారుకునే స్టేజ్ ఇది. చిన్న సౌండ్స్ వచ్చిన లేవడం ఆర్ ఎల్స్ ఉలిక్కి పడడం అనేది చూడొచ్చు అన్నమాట. N2 స్టేజ్ లో ఏం జరుగుతుంది? హార్ట్ బీట్, బ్రీతింగ్, బాడీ టెంపరేచర్ ఈ మూడు కొంచెం తగ్గుతాయి.
(00:44) ఆరోజు నేర్చుకున్న విషయాలన్నిటిని మన బ్రెయిన్ బ్యాకప్ చేస్తుంది. మెమరీ ఇంప్రూవ్ అవ్వడానికి ఈఎ2 స్టేజ్ అనేది చాలా అవసరం. రాత్రి మొత్తంలో 50% ఈ N2 స్టేజ్ లోనే ఉంటుంది.ఎ3 స్టేజ్ వల్ల వచ్చే బెనిఫిట్స్ ఏంటి ఈ స్టేజ్ లో మన బాడీ గ్రోత్ అండ్ రిపేర్ జరుగుతుంది. గ్రోత్ హార్మోన్ రిలీజ్ అవ్వడం వల్ల మన మసల్స్ రిపేర్ అవ్వడం మన ఇమ్యూనిటీ బెటర్ అవ్వడం ఇవన్నీ జరుగుతాయి.
(01:05) ఈ స్టేజ్లో కనక మనం నిద్ర లేస్తే వీక్ గా నీరసంగా చిరాగ్గా ఉంటాం. డీప్ స్లీప్ అన్నమాట. రెమ్ స్లీప్ అంటే ఏంటి? రాపిడ్ ఐ మూమెంట్ జరిగే స్లీప్ అన్నమాట. దీంట్లోనే కలలు వస్తాయి మనకి ఈ కలలు ఎందుకు వస్తాయి అంటే మనకి ఎమోషనల్ గా రెగ్యులేట్ చేయడానికి బ్రెయిన్ ప్లే చేసే ట్రిక్స్ ఇవి ఎవరి మీదైనా బాగా కోపంగా ఉంది ఎవరినైనా మిస్ అయ్యారు వాళ్ళతో మాట్లాడినట్టు కల వస్తుంది.
(01:28) ఆ విధంగా బ్రెయిన్ అనేది బాధని తగ్గిస్తుంది. ఒక కౌన్సిలర్ లా పనిచేస్తది అన్నమాట. కలలు కనే స్టేజ్ లోనే మెలుక వస్తుంది. అందుకే తెల్లవారు జామున కలలతోనే లేస్తారు. ఫోన్ లో అలారం సెట్ చేస్తే ఫ్రెష్ గా ఎలా లేవగలను. ఈ స్లీప్ సైకిల్ ని దృష్టిలో పెట్టుకొని రాత్రి 10ంటికి మీరు పడుకుంటున్నారంటే ఉదయం 5:30రకి గానిఏ:00ంటికి గాని అలారం సెట్ చేసుకోండి.
(01:47) ఎక్కువగా ఆలోచిస్తున్నప్పుడు సరిగ్గా నిద్ర పట్టకపోవచ్చు అలాంటప్పుడు మనం ఏం చేయగలం కాగ్నిటివ్ షఫ్లింగ్ అని ఒక టెక్నిక్ ఉంటుంది. మీరు ఏదైతే ఆలోచనలు ఆలోచిస్తున్నారో అవి ఆపి రాండమ గా కొన్ని ఆబ్జెక్ట్స్ ని గుర్తు తెచ్చుకోండి ఒక ఫ్లవర్ అనుకున్నారు చామంతి పువ్వున ఆ రంగుతో ఉన్న ఇంకొక ఆబ్జెక్ట్ ని గుర్తు తెచ్చుకోండి అంటే యల్లో కలర్ స్కూల్ బస్ అనుకోండి.
(02:09) దీనివల్ల మీ ఆలోచనల ట్రైన్ ని కాస్త కట్ చేసి రాండమ గా ఆలోచించడం వల్ల తొందరగా నిద్రపడుతుంది టెస్ట్ స్లీప్ కోసం రొటీన్ ఎలా మార్చుకోవాలి ఒక త్రీ యాక్టివిటీస్ చెప్పండి. నిద్రపోయే గంట ముందు వేడినీళ్ళతో స్నానం చేస్తే మనం కోర్ టెంపరేచర్ తగ్గడం వల్ల స్లీప్ అనేది బెటర్ గా ఉంటుంది. అరికాళ్ళకు మసాజ్ చేసుకోవడం సాక్స్ వేసి పడుకోవడం వల్ల అరికాళ్ళు వేడిగా ఉంచుకోవడం వల్ల కూడా నిద్ర అనేది త్వరగా పడుతుంది.
(02:29) నెక్స్ట్ డే ఏదైనా ప్లాన్ చేస్తున్నారంటే ఈరోజు నైట్ పడుకునే ముందు అదంతా డైరీలో రాసుకోండి. ప్లాండ్ గా ఉంటారు కాబట్టి నిద్రపోయేటప్పుడు ఆలోచనలు అనేవి ఎక్కువగా రావు. నిద్ర మంచిగా పట్టడానికి ఏదనా ఫుడ్స్ సజెస్ట్ చేయండి. ట్రిప్టోఫాన్ అనే అమైనో ఆసిడ్ బాడీలో రిలాక్సేషన్ కోసం నిద్ర పట్టడానికి అవసరమైన రెండు హార్మోన్స్ కి సెరటోనిన్ మెలటోనిన్ ప్రొడ్యూస్ చేయడానికి ఈ ట్రిప్టోఫ్యాన్ యూస్ అవుతుంది.
(02:51) వేడి పాల లాంటివి. వీటి గురించి తెలుసుకోవాలంటే కింద కామెంట్ సెక్షన్ లో మెన్షన్ చేస్తాం ఒకసారి మొత్తం చూసేసేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మీ హెల్త్ కేర్ కప్ అనే ఛానల్ ని ఫాలో ఫాలో అయిపోండి.

No comments:

Post a Comment