అగ్గిపెట్టెలో పట్టే చీర..! సిరిసిల్ల హరిప్రసాద్ అద్భుత కళారూపం fulll vedo
Author Name:NAGULA SRINU VLOGS
Youtube Channel Url:https://www.youtube.com/@nagulaelectricalswork7521
Youtube Video URL:https://www.youtube.com/watch?v=AoWtMPZIwLI
Transcript:
(00:00) ఇప్పటి వరకు చెప్పిన కదా అగ్గి పెట్టలో పట్టే చీరను అక్కడ నేస్తున్నటువంటి ఇద్దరు భార్యా భర్తలు ఇద్దరు కలిసి నేస్తున్నటువంటి చీర ఇదే ఇది ఎన్ని మీటర్లు ఉంటది ఎంత ఉంటది అన్నటువంటిది ఒకసారి ఇప్పి చూద్దాం ఒకసారి అన్న మీ చేతులతోటి ఇప్పండి ఇది 5 మీటర్లన్నర ఉంటది 5 మీటర్ కట్టుకోవడానికి అనువగా ఉంటుంది. మనం వరల్డ్ ఫ్యాషన్ షో కూడా 35 చీరలు ఇవి కూడా 35 చీరలు 30 చీరలు 30 ఆ 30 చీరలు వల్డ్ ఫ్యాషన్ షో కూడా ఆ ఫ్యాషన్ షోలో కూడా చూడండి అగ్గిపెట్టలో పట్టే చీర వేసిన మన సిరిసిల్ల హరిప్రసాద్ ఇది హరిప్రసాద్ ఒకసారి చూడండి ఈ చీరను ఇప్పుడు చూద్దాం.
(00:40) నేను ఫస్ట్ టైం చూస్తున్నా ఇది [నవ్వు] చాలా చాలా సందర్భాల్లో విన చాలా సందర్భాల్లో వినడమే కానీ ఫస్ట్ టైం చూస్తా అన్నా ఇది ఎంత సేల్ చేస్తారా అన్న మరి ఎంత ఉంటది 12000 అబ్బా చూసిరా ఈ చీర కాస్ట్ 12000 రూపాయలు మొత్తం గోల్డ్ కొట్టెడే చూసారా 5న్నర మీటర్ల అగ్గిపెట్టలో పట్టేటువంటి చీరను చూడండి. ఇది మొత్తం గోల్డ్ ఇది మా అదృష్టం కూడా పెయింటింగ్ ఇప్పుడు కొత్తగా పెయింటింగ్ కూడా చేస్తున్నా అంటే చీర పైన చీర పైన స్టూడెంట్స్ వాళ్ళ స్టూడెంట్స్ స్టూడెంట్స్ స్టూడెంట్స్ ఫ్యాషన్ డిజైనర్స్ మొన్న చచ్చిరు ఒక నిజామాబాద్ చిర
(01:25) వాళ్ళక కూడా వర్క్ ఇస్ అబ్బా గ్రేటే అన్న ఇదయతే చీర చాలా బాగుంది కలర్స్ ఇందులో పెయింటింగ్ పెయింటింగ్ ఆ ఇక్కడ పెయింటింగ్ వేసిరు సరే ఇక్కడ పెయింటింగ్ బాడర్ చూడండి బార్డర్ పెయింటింగ్ ఇక్కడ అగ్గిపెట్టలో పట్టే చీరవాటికి ఇప్పుడు పెయింటింగ్ కూడా ఉందన్నట్టు ప్రింటెడ్ గా మీకు కూడా ఓ చాలా ఉన్నాయి కదా ఇవన్నీ అగ్గిపెట్టలో పట్టేటువంటి చీరలేనా ఇన్ని రకాలు ఆ ఇటు ఇటు కరెక్ట్ గా వచ్చింది ఇదంతా ఎలా ప్రింట్ అంటే దాని మీద పెట్టేసి
(02:10) ప్రింట్ చేసాడా లేదు హ్యాండ్ పెయింట్ హ్యాండ్ ప్రింట్ ఇది ఏంది ఇది హ్యాండ్ తోటి ఓ గ్రేటే గింత పెద్ద చీరాకు చేయాలంటే హ్యాండ్ పెయింట్ హ్యాండ్ పెయింట్ అంటే ఇదోలు మీరు వేస్తారా లేదు స్టూడెంట్స్ కు ట్రైనింగ్ ఇస్తున్నాం ట్రైనింగ్ మీరు ఇస్తులా అబ్బా గ్రేటే మన కలను బతికించడానికి మీరు ఉంటే సరిపోతుంది. చూడండి అగ్గిపేటలో పట్టేటువంటి చీరలు ఎన్ని రకాలు ఉన్నాయో చూసిరా ఇన్ని రకాలు ప్రింటెడ్ ఇగో పెయింటింగ్ చేతితోటి వేయించడం అంటది అగ్గిపేటలో పట్టే చీరలు ఒకటే రకం అనుకున్నా ఇక్కడ చాలా చాలా కలర్లు ఉన్నాయి దాదాపు 5మీటర్లన్నర వరకు ఉండేటువంటి ఈ చీరలు ఇక్కడ చూసుకోండి
(02:46) ప్రింటెడ్ పెయింటింగ్ అన్నమాట చేత్తోటి చేత్తోటి ఇక్కడ ట్రైనింగ్ కూడా ఇస్తా ఉన్నటువంటి ఒక దృశ్యం చూడండి అంటే ఇవి పోవా అన్న మల్ల పోదు పోదు పోదు పోదా పోదు ఫ్రెండ్స్ ఇప్పుడు ఎక్కడికి సేలింగ్ ఉంటాయి మరి దాదాపు అమెరికా ఆస్ట్రేలియా బయట డేటాలకు సేవ్ చేస్తున్నాం చూసారా విజయవాడ హైదరాబాద్ ఆ అంటే అమ్మ దేవుళ్లకు సమర్ధిస్తారా కట్టుకోవచ్చు అవునా కట్టుకోవచ్చు ఇంకా కట్టుకు అవునా ఈ చీరలను చూస్తా కట్టుకున్నట్టు ఉంటది అబ్బా గ్రేటే మీరు ఆ గ్రేటే ఇది మళల కట్టుకోవడానికి ఎంత వీడిగా ఉంది ఎంత సూపర్ గా ఉంది ప్రింటెడ్ కాదు ఇక్కడ
(03:30) గోల్డ్ ఇవన్నీ మల్ల పట్టే చీర ఫ్యాషన్ అబ్బా అగో ఈ ఫోటోస్ నాకు పంపాయ అన్న పంపితే నేను నాలుగు వీడియో ఒకసారి ఇక్కడ చూసి ఒకసారి చూపెట్టన్న చూడండి ఫ్యాషన్ షోలో అగ్గిపెట్టలో పట్టేటువంటి చీరను ఏ మిస్ ప్రోగ్రాం అది మిస్డ్ మిస్ వరల్డ్ ప్రోగ్రాం్ లో కట్టుకున్నటువంటి దృశ్యం చూడండి మన సిరిసిల్ల చీర మిస్ వరల్డ్ చూసారా అగ్గిపెట్టలో పట్టేటువంటి చీరను కట్టుకుంది.
(03:57) ఎంత అద్భుతంగా కనబడుతా ఉంది అవుట్ పుట్ చూసిరు కదా నిజంగా ఈ చీర అనేటువంటిది గ్రేట్ అన్న ఓకే థాంక్యూ అన్న ఒకసారి చూడండి మిస్ వరల్డ్ ఫైనల్ ప్రత్యక్ష ప్రచారంలో ఇగో చూడండి మన ముందే ఉన్నటువంటి పితాంబరి చీర అంటే మన సిరిసిల్ల ఉన్నటువంటి ఐకాన్ గా మారడానికి తంబ్నెయిల్ గా పెట్టినటువంటి చీర చూడండి అంత లుకింగ్ ఉందన్నమాట పితాంబరి సారీ అందుకనే చూడండి మన సిరిసిల్ల సారీ చూసారా ఎంత గర్వకారణం ఉంటది చూడండి మీరందరూ కూడా మన సిరిసిల్ల అంటే ఎంత గొప్ప కళాపోషణ ఉందో ఈ చీరలోనే అర్థమవుతుంది.
(04:31) ఒక టీవీ ప్రోగ్రాం్ లో ఒక మిస్ వరల్డ్ ప్రోగ్రాం్ లో ఒక తంబునల్ గా మన ఫోటోని పెట్టడం అంటే అదిఒక సామాన్యమైనటువంటి విషయం చూత కాదన్న ఎందుకంటే లుకింగ్ ఉన్నోళ్ళనే పెడతారు ఎక్కువ శాతం తెలుసా లుకింగ్ గర్ల్స్ గాని సారీస్ కానీ ఇడ మనది లుకింగ్ ఉంది కాబట్టే పెట్టుకున్నారు. ఎవరైనా మన యూట్యూబర్స్ ఎవరైనా తమ్మునైల్స్ లుకింగ్స్ పెట్టుకుంటాం. ఆ అంటే ఇదొక్కటి మనకు ఉదాహరణకు మనది నచ్చింది మన పేరు పోతుంది అనడానికి ఇదొకటి ఖచ్చితంగా ఉదాహరణనే ఓకేనా ఇది ఎవ ఇక్కడ కట్టుకున్నారా ఒకసారి చూడండి అగ్గిపెట్టలో పట్టిన చీరను ప్రత్యక్షంగా మన ఇక్కడ కట్టుకొని చూపెడుతున్నటువంటి దృశ్యం చూడండి. చూడండి
(05:08) నేను ఇప్పటి వరకు కొంచెం డౌట్ గా ఉండే కానీ ఇప్పుడు ఫుల్ఫిల్ అయిపోయింది అన్నమాట నిజంగా [నవ్వు] ఇద్దరా అంటే యాంకర్ గా వచ్చిన మేసుతో అన్నది మళల కట్టిన తర్వాత చూసారా కట్టుకోరా కట్టుకోరాద అంటే సుత కట్టుకొని మరి చూసి వాళ్ళు మెస్మరైజ్ అయి ఫోటోలు తీసుకున్నటువంటి దృశ్యాన్ని కూడా మీరు చూడండి.
(05:32) గ్రేట్ అన్న ఓకే ఇప్పుడు ఇంత దూరం మేము వచ్చినం కదా అన్న నువ్వు మాకు చాలా మంచిగా చెప్పేసినావ్ సిరిసిల్లలో చేనేత బతుకులు మారాలి బతకాలి జీవనం కొనసాగించాలి అనింటే మాది సిరిసిల్ల మా వెల్ది హరిప్రసాద్ అన్న సిరిసిల్లలో ఉంటాడు చంద్రంపేటల ఈ యొక్క కళా పోషణను మీరు వచ్చి తిలకించండి ప్రోత్సహించండి మీ వంతుగా కూడా ఏం చేయగలుగుతారో అది కూడా చేయండి ఎందుకంటే మన కల అంతరించుకోవద్దున్న పోవద్దు మన సిరిసిల్లలో ఎంతో మంది కళాకారులు ఉన్నారు వాళ్ళందరినీ గుర్తించి ఒక ప్లాట్ఫామ్ మీద అంటే ఆ సిరిసిల్ల అంటే ఎప్పుడైనా ఓ ఆత్మహత్య ఆరు నెలలు నడుతాయి ఆత్మహత్యలు ఇదే పేరు ఉంది కానీ ఒకటి సిల్క్ సిటీ
(06:12) కావాలనే ఒక పేరు మంచి పేరు రావాలనే కోరిక ఉందన్న ఏం లేదు ఆ తెలంగాణలో సిల్క్ సిటీ అంటే సిరిసిల్ల కావాలి ఫ్యాషన్ పేరు మన దానికి ఒక ఏం చేయాలంటే ఒక ఆకు నుండి మొత్తం కూడా అంటే ఆకు నుండి పట్టు గోళ్లు తయారవుతాయి ఆ ప్రాసెస్ మొత్తం కూడా మనమే ఇక్కడ చేసుకుంటే సిరిసిల్ల కూడా సిల్క్ సీట్ అయ్యే అవకాశాలు ఉంటాయి. అంతే అన్న ఫ్యాషన్ ఫ్యాషన్ అంటేనే పుట్టిందే మన ఊరిలో ఈ బట్ట ద్వారానే మన ఫ్యాషన్ అనేటువంటిది అవుతా ఉంది.
(06:42) మీరందరూ కూడా మా యొక్క సిరిసిల్ల కళాకారులను ప్రోత్సహించండి. మా సిరిసిల్ల చేనేత బతుకులు మారే విధంగా మీరందరూ కూడా ఇటువంటి ఒక్క దృశ్యాలన్నిటిని కూడా బయటి ప్రపంచానికి తెలిచే విధంగా చేయండి. ఎక్కడో అవసరం లేదు మన సిరుసుల్లో ఉన్న వాళ్లే ప్రోత్సహిస్తే సరిపోతుంది. ఇంత గొప్పగా ఇవన్నిటిని వివరించినటువంటి మా వెల్ అన్నకు చాలా ధన్యవాదాలు అన్నీ నేను ఎందుకు వచ్చిన అంటే చాలా సందర్భాలలో ఇది ఒకసారి విజిట్ చేయాలి సందర్శించాలి మేము చాలా కాడికి ఏరిపోతున్నా అంటే ఎక్కడైనా ఇష్యూస్ అయినా కాడికి పోతున్నా ఎవలైనా పాపలను చంపేస్తా ఉన్నారు ఆర్డర్లు జరుగుతా ఉన్నారు అటువంటి వాటికి
(07:15) ప్రత్యేకించి పోవడం అయతా ఉంది. ఎంత ఇబ్బంది అయినా అది ఎంత దూరంలో ఉన్నా పోవడం జరుగుతుంది. కొందర మీ శిరుసుల్ల ఎక్కడ అంటే మాది శిరిసుల్ల అంటే మీరు శిరుసుల్లనా అనే పరిస్థితి మాది శిరుసుల్ల అని చెప్పుకునేటట్టు చేస్తా ఉన్నాను అందుకనే ఒకసారి తీద్దాం అని చెప్పేసి వచ్చిన మీరు ఇలానే ప్రోత్సహించండి మీ ఆయనను ఇంకా అంతా ఖండాంతరాలు దాటిపోవాలి మన సిరిసిల్ల వైపేసి చూడాలి ఆదర్శంగా మన సిరిసిల్ల చేనేత కళాకారులు అంటే మనం అక్కడ పెట్టుకున్నాం మన పద్మశాలి ముద్దు బిడ్డ బాబూజీది అవును ఆ కొండ లక్ష్మణ్ బాబూజీది మీరు కూడా అట్లా ఆదర్శంగా మన చేనేతను బ్రతికించాలని
(07:47) చెప్పేసి కోరుకుంటున్నా మేమ అందరం పిల్లగాలం ఇప్పుడు పని అంటే సాంచల సాంచల పిల్లని ఇత్తలేరు పిల్లని కానీ పిల్లని చూత సాంచ పద్మశాలి ముద్దు బిడ్డక ఇయాలని రావాలి ఇది ఈ ఛాన్స్ [నవ్వు] నువ్వే తీసుకరావాలి సిరిసిల్ల పిల్ల సిరిసిల్ల పిల్లగాడు అంటేనే మేము గుర్తుకు రావాలి కళాకారులమని ఓకేనా థాంక్స్ అన్న
No comments:
Post a Comment