The Roots of Toohey's Character|| Fountainhead Revision || #aynrand #rockingravireality
Author Name:Rocking Ravi
Youtube Channel Url:https://www.youtube.com/@rockingravi170
Youtube Video URL:https://www.youtube.com/watch?v=2XDvBbmvkOw
Transcript:
(00:07) ఐరాండ్ రాసిన ఫౌంటైన్ హెడ్ పుస్తకం గురించి నేను కంప్లీట్ గా ప్రతి పార్టు ఆ పార్ట్లో ఒక్కొక్క పార్ట్లో ఎన్ని చాప్టర్స్ ఉన్నాయో ప్రతి దాని గురించి వీడియోస్ చేసిన నేను. అయితే ఆ వీడియోస్ చేసేటప్పుడు స్టోరీ స్టోరీ మధ్యలో ఎక్కడెక్కడ ఐన్రడ్ గారు ఫిలాసఫీ చెప్పాలనుకున్నారు. ఈ విషయాల మీద నేను కొంచెం ఎక్కువ ఫోకస్ చేయడం వల్ల అప్పటికే వీడియోస్ ఒక గంట గంటన్నర వెళ్ళటం వల్ల కొన్ని కొన్ని డీటెయిల్స్ వెరీ మినిమల్ థింగ్స్ కొన్ని నేను సరే డెఫినెట్ గా ఇది అయిపోయిన తర్వాత ఫర్దర్ గా మళ్ళ ఇండివిడ్యువల్ గా చేస్తాం ఒక్కొక్క క్యారెక్టర్ గురించి డిజైనింగ్
(00:39) అప్పుడు చెప్దామని నాకు విజన్ ఉంది అప్పుడు. సో ఎప్పుడైతే ఒక క్యారెక్టర్ కి దాని యొక్క ఒక ఒక బ్యాక్ డ్రాప్ ఆ క్యారెక్టర్ వెనకాల ఆ క్యారెక్టర్ ని డిజైన్ చేయడానికి కొన్ని సైకలాజికల్ ఎలిమెంట్స్ ఉంటాయి. అందులో ఎస్పెషల్లీ ఐన్రాండ్ గారు చాలా డీటెయిల్డ్ గా వెరీ వెరీ మినిమల్ చిన్న చిన్న విషయాల్లో అక్కడ ఆ క్యారెక్టర్ ని అర్థం చేసుకోవడానికి కావాల్సిన క్లియర్ థింగ్స్ అక్కడ పెడతారు.
(01:09) బట్ ఈ విషయాలన్న అప్పుడు నాకు చెప్పడానికి టైం సహకరించల. సో ఇప్పుడు ఈరోజు నేను ఎల్లిస్వర్త్ ఎంటూ హి రోర్కి కి మధ్య డిఫరెన్స్ చెప్తా ఈరోజు చాలా మందికి అసలు ఎల్సవర్త ఎంటీహి కి రోర్క్ కి డిఫరెన్స్ ఏంటనేది సాధ్యమైనంత స్థాయిలో ఆ అర్ అర్థమైనట్టే అనిపిస్తది కానీ వాళ్ళకి అర్థం కాదు యాక్చువల్ గా అసలు టూహి క్యారెక్టర్ వచ్చినప్పుడు చాలా మంది పుస్తకం చదవరు ఎందుకంటే ఆ టూహి మాట్లాడే మాటలు గాని అసలు ఆయన విధానాలు గాని అర్థం కావు అక్కడ సో అది అర్థం చేసుకోవాలంటే అసలు క్యారెక్టర్ ని స్టార్ట్ చేసేటప్పుడు ఐన్డ్ గారు ఒక ఇంట్రడక్షన్ ఇస్తారు అది
(01:42) చదవాలి అది యాక్చువల్ గా చదవరు ఎవరు ఎందుకంటే మనకు కన్వర్జేషన్ ఇమీడియట్ కన్వర్జేషన్ కావాలి సో పాత్ర తాలూకు బ్యాక్ డ్రాప్ మనం అర్థం చేసుకున్నప్పుడే కన్వర్సేషన్ లో ఉన్న డీప్ మీనింగ్ మనకు అర్థంఅవుతది. సో ఇప్పుడు రోర్కు తెలివైన వాడే టూహి తెలివైన వాడే ఇద్దరూ తెలివైన వాళ్లే ఇద్దరు ఎవరి సహకారం లేకుండా వాళ్ళ వాళ్ళ తెలివి తేటల్లో చాలా ప్రతిభావంతులు వాళ్ళు అనుకున్న పని అనుకున్నట్టు ఇద్దరు సాధిస్తారు.
(02:07) మరి ఎందుకు రోర్క్ హీరో అయ్యాడు ఎందుకు టూహీ విలన్ అయ్యాడు యాంటగానస్ట్ అయ్యాడు. టూహి ఎవరి సహాయం తీసుకోవాల రోర్కు ఎవరు సహాయం తీసుకోడు టూహి సొంతగానే ఆలోచిస్తాడు రోర్కు సొంతగానే ఆలోచిస్తాడు బట్ ఎందుకు రోర్కు మాత్రమే హీరో స్థానంలో ఉన్నారు ఐన్ండ్ ఫిలాసఫీలో టూహి ఎందుకు విలన్ గా మారాడు అనేది మనం అర్థం చేసుకోవాలి అనింటే టూహి తాలూకు లక్షణాన్ని మనం ఒకసారి అర్థం చేసుకోవాలి అసలు ఈ టూహి క్యారెక్టర్ అసలు ఎందుకు టూహి ఆల్టరిజం సామూహిక వాదం ఎందుకు వెళ్ళాడు ఎందుకు సామూహిక వాదం వెళ్ళాడు ఎందుకు అందరూ సమానంగా ఉండాలి అందరికీ సమాన హక్కులు కావాలనే ఆలోచన వైపు ఎందుకు టూహి
(02:52) వెళ్ళాడు దానికి కారణం ఏంటి? ఎందుకు పీటర్ కీటింగ్ కి మిగతా వాళ్ళకి అందరికీ సమాన అవకాశాలు రావాలని రోర్కుగ కాకుండా వీళ్ళందరికీ తీసుకొచ్చాడు కొన్ని రోజులు పీటర్ కీటింగ్ కూడా అవకాశాలు ఇచ్చిన తర్వాత మళ్ళీ తర్వాత వాళ్ళకి ఇచ్చుకుంటూ పీటర్ కీటింగ్ కూడా అవకాశాలు ఇవ్వకుండా ఎందుకు చేశాడు దీనంతటికీ కారణం ఏంటి అసల ఎక్కడ కూడా నేను ఇది అని టూహి తన క్యారెక్టర్ తన గురించి చెప్పుకోదు.
(03:20) అందుకే ఐన్రాండ్ ముందే బ్యాక్ డ్రాప్ స్టార్ట్ చేసేటప్పుడే మనకి క్లియర్ హింట్ ఇస్తుందన్నమాట. సో ద పేజ్ నెంబర్ 353 ఎవరి దగ్గరైనా తెలుగు పుస్తకం ఉంటే పేజ్ నెంబర్ 353 సో పార్ట్ 2 చాప్టర్ 9 స్టార్టింగ్ స్టార్టింగ్ ఒకసారి చూస్తే చిన్నప్పుడు ఫ్రెండ్ ఉంటాడు జానీ స్టోక్స్ ఆడి పేరు ఎల్స్వర్త్ ఎంట హి ఫ్రెండ్ పేరు జానీ స్టోక్స్ సో చాప్టర్ నెంబర్ నైన్ స్టార్టింగ్ స్టార్టింగ్ ఏముంటదంటే లైను జానీ స్టోక్స్ మీదకి గొట్టంతో నీళ్లు చిమ్మినప్పుడు ఎల్స్వర్త్ టూహీకి ఏడేళ్ళు జానీ తన బెస్ట్ సండే సూట్లో టూహి గారి ఇంటి పక్క నుంచి వెళ్తున్నాడు తల్లి నిరుపేద గనుక జానీ ఆ సూటు కోసం సంవత్సరం
(04:06) పాటు ఎదురు చూశడు. ఎల్స్ వర్త్ ఆ పని దొంగ చాటుగా ఏదైతే నీళ్లు కొడతాడో ఆ పని దొంగచాటుగా చేయలేదు బాహటంగానే చేశాడు. ఆమె తల్లి తండ్రి చర్చి ఫాదర్ ముగ్గురు చూస్తూనే ఉన్నారు ఈ విషయాన్ని సో ఇలా చెప్పుకుంటూ ఐన్ండ్ గారు అక్కడ ఒక మాట చెప్తారు ఏమని అంటే జానీ స్టోక్స్ చురుకైన కుర్రాడు బంగారు రంగు ఉంగరాల జుట్టు తనది సొట్టబుగ్గలు ఉంటాయి ప్రజలు పనికట్టుకు చూస్తారు అతన్ని ఎల్స్ వర్త్ టూ హిని చూసేందుకు ఎప్పుడు ఎవ్వరు అతనికి వేసి తిరగరు.
(04:37) అక్కడున్న పెద్దవాళ్ళు ఎంతగా షాక్ అయ్యారంటే చాలా సేపటి వరకు ఎల్స్ వర్త్ ని ఆపేందుకు ఎవరు పరిగెత్తలేదు. తీవ్రంగా కుదిపేస్తున్న గొట్టం నాజిల్ని తన చిన్న శరీరానికి ఆంచుకొని నిలబడ్డాడు. తృప్తి కలిగేంతవరకు లక్ష్యాన్ని గురితప్పనివ్వలేదు అప్పుడే అప్పుడు వదిలేశాడు. అప్పుడు ఎల్స్బర్త్ వరండా వైపు రెండు అడుగులు వేసి తలెత్తి ఎదురు చూశడు వాళ్ళ పేరెంట్స్ వైపు చూసి వీళ్ళ పేరెంట్స్ ఇప్పుడు కొడతారు నన్ను అని అప్పుడు మిస్సెస్ స్టోక్స్ ఆపి ఉండకపోతే జానీ శిక్షించి ఉండేవాడు అంటే జానీ కొట్టేవాడు వాళ్ళ ఫ్రెండ్ నా మీద ఏందిరా నీళ్ళు పోస్తున్నావ్ అని కానీ వాళ్ళ
(05:10) పేరెంట్స్ ఆపడం వల్ల ఆగాడు అప్పుడు ఎల్సబర్త్ అడిగారు వాళ్ళ ఫాదర్ ఎందుకురా అంటే అప్పుడు చెప్తాడు జానీ పచ్చి రౌడీ స్కూల్లో అందరినీ కొడతాడు అని శిక్షించాలా వద్దా అన్నది నైతికత సమస్య అయింది. క్లియర్ వెరీ క్లియర్ ఈ లైన్ వెరీ వెరీ ఇంపార్టెంట్ నాజుకు శరీరం సున్నిత ఆరోగ్యం అందుచేత ఎల్సవర్తిని శిక్షించడం ఏ పరిస్థితిలోనైనా కష్టమే అది గాక సమ అన్యాయం సాధించడం కోసం తనను త్యాగం చేసుకున్న కుర్రాన్ని దండించడం ఎలా? సమ అన్యాయం పైగా తన బలహీనతను లెక్కపెట్టకుండా ధైర్యంగా బాహటంగా చేశాడు ఒక రకంగా
(05:54) అమరవీరుల్లా బలహీనతను లెక్కపెట్టకుండా ధైర్యంగా బాహటంగా చేశాడు. దిస్ ఇస్ ద పాయింట్ యు హవ్ టు అండర్స్టాండ్ వెరీ క్లియర్లీ ఏంటి ఇక్కడ పాయింట్ స్టార్టింగ్ స్టార్టింగ్ ఏం చెప్తుంది జానీ స్టోక్స్ మీదకి గొట్టంతో నీళ్లు జుమ్మాడంట ఎందుకు అంటే ఎలిజబర్త్ యొక్క నేచర్ ఎలాంటిది అని ఆయన ఇక్కడే చెప్పింది క్లియర్ గా ఆ స్టార్టింగ్ చదువుకుంటూ వెళ్ళండి మీకు క్లారిటీ వస్తది ఎలిజబర్త్ ఎంట పుట్టుకతోనే కొంచెం బలహీనంగా పుడతాడు శారీరకంగా సన్నగా ఉంటాడు వీక్ గా ఉంటాడు మనిషి వాడికి పుట్టినప్పటి నుంచి అన్ని అనారోగ్య సమస్యలు ఈ జానీ స్టోక్స్ అనేవాడు చాలా
(06:37) అందంగా బలంగా ఎవరైనా సరే చూడగానే ఆ పిల్లోడు బాగున్నాడు అందంగా ఉన్నాడు అనేలాగా ఉంటాడు. సో ఈ సైకలాజికల్ ఆస్పెక్ట్ లో ఈ ఎలిజబర్త్ ఎంట ఏం చేస్తాడంటే వాడికి ఒక అసూయ పుడుతుంది స్నేహితుడి మీద ఆ అసూయ పుట్టినప్పుడు ఆ అసూయని ఎలా ప్రదర్శించాలో తెలియక వాడు అప్పటివరకు సంవత్సరంన్నర వాళ్ళ అమ్మగారు జానీ స్టోక్స్ వాళ్ళ అమ్మగారు సంవత్సరంన్నర కష్టపడి ఒక సూటు కోటు వాడికి కొనిపిస్తే అది వేసుకొని వాళ్ళ ఇంటి పక్కనుంచి వెళ్తున్నప్పుడు ఈ తట్టుకోలేని అసూయతో ఎలిజబెర్త్ టూహి నీళ్లు కొడతాడు పైపుతో దిస్ ఇస్ ద పాయింట్ నెంబర్ వన్ సైకలాజికల్ పాయింట్ ద
(07:16) సైకలాజికల్ పాయింట్ టూ ఎందుకురా ఆడి మీద నీళ్లు కొట్టావు అని అనంగానే ఏం చెప్తాడు అని అంటే జానీ రౌడీ స్కూల్లో చిన్న చిన్న పిల్లల్ని కొడతా ఉంటాడు అని చెప్పాడు. అప్పుడు ఇమ్మీడియట్ గా వాళ్ళ డాడీ వాళ్ళ మమ్మీ వాళ్ళ చర్చి ఫాదర్ ముగ్గురు అక్కడ ఉండటం వల్ల వాళ్ళ ఆలోచన తీర ఎలా ఉంటది ఇప్పుడు వీడిని కొట్టాలా వద్దా వీడు మంచి పనే చేశాడు సమన్యాయం అంటే వేరేవాడిని కొట్టాడు సమ అన్యాయం అని ఉంది అక్కడ పదం ఇఫ్ యు రిమెంబర్ ఆయన రండి అక్కడ సమ అన్యాయం అని ఎందుకంటే జానీ స్కూల్లో అందరిని కొడతాడు రౌడీ లాగా అందుకే నేను కొట్టాను నీళ్లు జిమ్ను వాడి
(07:52) మీద అని చెప్తాడు అంటే అన్యాయం చేసిన వాడికి తిరిగి అన్యాయం చేయడం న్యాయమే అందుకే అది సమ అన్యాయం అనే పదం వాడింది. దిస్ ఇస్ ఎగజక్ట్లీ ద పాయింట్ ఆఫ్ ఫైన్ రాండ్ ఎప్పుడైతే ఎలిజబర్త్ ఎంటూహే అతని జెలస్ ని ఉపయోగించుకోవడానికి స్కూల్లో పిల్లల్ని కొడతాడు జానీ అందుకే నేను వీడి మీద నీళ్లు చిమ్మాను అని చెప్పినప్పుడు వాళ్ళ తల్లిదండ్రులు ఆ చర్చి ఫాదర్ సైలెంట్ గా ఉండటం వల్ల ఆ ఎల్స్వర్త్ ఎంటూహి ఏడేళ్ళు వయసున్న ఎల్స్ వర్త్ ఎంటూ హి మైండ్ లో పడుతుంది ఎస్ అంటే నాలో ఉన్న కుల్లుని నాలో ఉన్న భయంక కరమైన నీచమైన లక్షణాలని నాలో ఉన్న అతి నీచమైన
(08:33) స్వార్థాన్ని నాలో ఉన్న కుల్లుని అసూయని నేను రిప్రజెంట్ చేసుకోవడానికి సామూహికవాదం ప్రజలకోసం పరహితవాదం ప్రజలకోసం త్యాగం ప్రజల కోసం న్యాయం సమన్యాయం చేస్తున్నాను అనే పేరుతో నేను చేయొచ్చు అన్నమాట అని ఫస్ట్ టైం వాడి మైండ్లో బేజం పడుతుంది దట్ ఇస్ ద క్యారెక్టర్ ఆఫ్ ఎల్స్వత్ ఎంట టు హి దిస్ ఇస్ వేర్ఎ ఎగ్జాక్ట్లీ ఐన్డ్ యొక్క లిటరసీ స్టైల్ ఐన్డ్ యొక్క పెన్ పవర్ అర్థంఅవుతది మనకి చాలా మంది ఏం చేస్తారంటే ఇవి చదవరు ఇవి చదవకుండా డైరెక్ట్ గా డబల్ కోట్స్ కన్వర్సేషన్ దగ్గరికి వెళ్తారు.
(09:13) క్యారెక్టర్ యొక్క క్యారెక్టర్ కి ఆర్క్ అనేది ఒకటి ఉంటుంది. చాలా మీరు వెళ్తూ వెళ్తూ వెళ్తూ ఉంటుంటే ఆ చాప్టర్ లో జానీ స్టోక్స్ నిప్పు లాంటివాడు ఎల్స్ వర్త్ ఎంటూ హి స్పాంజ్ లాంటివాడు జానీ స్టోక్స్ ఎంత తెలివైన వాడు అంటే అతనికి కొన్ని కొన్ని విషయాలు చదువులో ఈజీగా అర్థమైపోతాయి ఎల్స్ వర్త్ ఎంటూ కి కూడా అర్థమవుతాయి కానీ అతనిదైన శ్రమ ఒక ప్రయత్నం పెడితే గాని అతనికి అర్థం కావు దీనివల్ల ఏమైతది అంటే జానీ స్టోక్స్ మీద ఒక తెలియని అసూయ ఉంటుంది జానీ స్టోక్స్ ఎప్పుడూ ఎవరిని పట్టించుకునేవాడు కాదు తనదైన దారిలో తాను అలా వెళ్ళిపోయేవాడు
(09:48) చదువుకునేవాడు ఆటలాడేవాడు బలంగా ఉండేవాడు దృడంగా ఉండేవాడు కానీ ఎల్స్వర్త్ ఎంట హకి మాత్రం తెలివైనవాడే అతనికి సాహిత్యము కొన్ని కలలు సైకాలజీ వీటి మీద బాగానే చదువుకుంటూ ఆ టాలెంట్ తో బాగానే వచ్చాడు కానీ పైకి అతనికి ఎప్పుడు ఫోకస్ పక్కవాళ్ళ మీద ఉండేది. తనకన్నా బలమైన వాళ్ళని చూసి అసూయ తనకన్నా అందంగా ఉన్న వాళ్ళని చూసి అసూయ ఎందుకంటే తన పుట్టుకతోనే బలహీనంగా అనారోగ్యంతో పుట్టాడు కాబట్టి సో తనకి తెలియని ఎక్కడో ఒక ఇన్సెక్యూరిటీ అన్ కంఫర్ట్ వచ్చింది.
(10:17) అంటే చిన్న పిల్లప్పటి వయసు నుంచి వాడికి ఫస్ట్ బీజం పడింది వాళ్ళ పేరెంట్స్ దగ్గర అబద్ధం చెప్పాడు వాడు ఎందుకురా వాడి వాడి మీద నీళ్ళు కొట్టావ అంటే వాడి మీద నాకు కుళ్ళు అని చెప్పకుండా అబద్ధం చెప్పాడు కాలేజీలో వాడు అందరినీ కొడతా ఉంటాడు రౌడీ అందుకే నేను కొట్టాను అని అప్పుడు ఆ చర్చి ఫాదర్ ఓకే ప్రజలకు న్యాయం జరిగింది కాబట్టి నువ్వు ఆ న్యాయం చేయడం కోసం నువ్వు వాడి మీద నీళ్లు కొట్టావు అంటే అన్యాయానికి నువ్వు చేసిన అన్యాయం సమన్యాయం చేశవు యు ఆర్ రైట్ ఇంత నువ్వు బలహీనంగా ఉన్నా సరే ధైర్యంగా వాడిని ఎదుర్కున్నా కాబట్టి నీ ధైర్య సాహసాలు నీ త్యాగానికి మేము
(10:48) మెచ్చుకుంటున్నామ అని ఆ చర్చి ఫాదర్ ఆమెన్ హలెలూయ అన్నాడు కాబట్టి ఆ మైండ్ లో ఇంకా అది పడిపోయింది ఎల్స్ వర్తిట ఎస్ ఇక్కడి నుంచి ప్లే కొడతాం ఇంక మనం అని అంటే నాలో ఉన్న ప్రతి ఇన్సెక్యూర్ ఫీలింగ్ ని ప్రజల కోసం చేస్తున్నాను ప్రజల కోసం చేస్తున్నాను అని వాడుకుంటా అని అక్కడ పడింది వాడికి ఫస్ట్ ఫస్ట్ బీజం సెకండ్ అలా చదువుకుంటూ వెళ్తుంటే మీరు ఆ నైన్త్ చాప్టర్ ఎల్స్వర్తహి స్పాంజ్ లాంటివాడు జానీ స్టోక్స్ నిప్పు లాంటివాడు అని రాస్తాది ఆయన ఎందుకు ఇలా రాసింది అయనండ్ వాట్ ఇస్ ద పాయింట్ ఎగజక్ట్లీ దీనికి కారణం ఏంటి అని ఆలోచించినప్పుడు
(11:32) నిప్పు తనంతట తాను వెలుగుతది. నిప్పు తనంతట తాను వెలుగుతది ఇనిషియల్ గా ఎవరనా వెలిగిచ్చిన లేదంటే మనం ఒక లైటర్ తో వెలిగించిన అగ్గిపోత ఎలిగించిన నిప్పు తనంతట తాను ఎలుగుతది ఎలగటానికి కావాల్సిన ఒరిజినల్ క్వాలిటీస్ అంతా తనలో ఉన్నాయి నిప్పులు అందుకోసం ఈ జానీ స్టోక్స్ అనేవాడు చిన్నప్పటి నుంచి ఎవరి సహాయం లేకుండా ఎవరి మీద ఏడవకుండా అసూయ పడకుండా జెలస్ పడకుండా బాగా దృఢంగా ఉండేవాడు క్రికెట్ ఆడేవాడు గేమ్స్ ఆడేవాడు చదువుకునేవాడు మంచిగా ఉండేవాడు ఎవరి మీద కుళ్ళు పడేవాడు కాదు జానీ స్టోక్స్ కానీ కానీ ఇతను బలహీనంగా ఉండటం వల్ల వాళ్ళు ఆడే ఆటలు గాని వాళ్ళు
(12:08) చూపించే ఆ పర్ఫార్మెన్స్ కానీ ఎక్స్ప్రెషన్స్ కానీ ఏది ఎల్స్వాట ద్వారా జరిగేవి కాదు కాబట్టి మరి నేను ఎట్లా ఏం చేయాలి అనే ఉద్దేశం ఉంటాడు కాబట్టి తన అసూయ ద్వారా అవతలి వాళ్ళని మేనిపులేట్ చెయ్యటం తన అసూయ ద్వారా అవతల వాళ్ళ మీద అబద్ధాలు చెప్పటం తన అసూయ ద్వారా అవతల వాళ్ళని కిందకి లాగాలని చూడటం ఇలాంటి ఒక ఆటిట్యూడ్ డెవలప్ అవుతది.
(12:30) మీరు కావాలంటే చూడండి మన స్కూల్ డేస్ లో ఎవడైతే బాగా చదువుకుంటాడో ఇప్పుడు పలానా రామారావు అనేవాడు బాగా చదివితే వాడు రామారావు గాడు బాగా చదువుతాడు బాగా చదువుతాడు అని అమ్మాయిలు అందరూ వాడి దగ్గరికి వెళ్తారు అబ్బాయిలందరూ అరే చెప్పురా ఇది ఏ ఎగ్జామ్ ఏ క్వశ్చన్ వస్తది ఏందని వాడు మామూలు నార్మల్ డ్రెస్ వేసి స్లిప్పర్ చెప్పులు వేసుకున్నా వాడి చుట్టూ అందరూ జనాలు గుంగూడతారు మన కాలేజీ లో గాని చూసుకోండి ఇంటర్మీడియట్ వస్తే ఎంత వాట్ ఎవర్ ఇట్ మేబి ఎక్కడైనా సరే బీటెక్ ఎక్కడైనా సరే ఎవడికైతే మంచి మంచి డ్రెస్సులు వేసుకొని వాడు బాగా డబ్బు ఉన్నోడు వస్తాడో వాడికి
(12:55) అటెన్షన్ రాదు. ఎట్లా వీడికి ఏం లేకపోయినా వస్తుంది మనక ఎట్లా అని ఆలోచించినప్పుడు వాడు అప్పుడు బీరు తాగుతాడు. వాడు డిగ్రీ ఫస్ట్ ఇయర్ బీటెక్ ఫస్ట్ ఇయర్ జాయినింగ్ రోజే వాడు బీరు తాగడం మొదలు పెడతాడు. మంచి మంచి కాస్ట్ల బీర్లు లేగా అందరినీ పిలిచి పార్టీలు ఇస్తా ఉంటాడు ఆ ఫలానా వీడు ఆ రాకేష్ గాడు మంచి పార్టీ ఇస్తాడురా అనంగానే వాడు గుర్తింపు అక్కడ వస్తది.
(13:17) ఎక్కడైతే నువ్వు వాడిదైన దారిలో వాడిని ఎదుర్కొని దాటగలిగే శక్తి నీలో లేనప్పుడు నీ అసూయ ఇంకొక మార్గాన్ని ఎంచుకుంటుంది. అలా ఎంచుకున్న మార్గమే ఆల్ట్రయిజం సామూహికవాదం పరహితవాదం అని ఎల్స్వర్త్ ఎంటూహి క్యారెక్టర్ ద్వారా అక్కడ ఇనిషియేషన్ తీసుకుంది ఐన్రాండ్ అందుకోసమే ఇక్కడ ఐన్డ్ ఎల్స్వర్త్ ఎంటూహిని స్పాంజ్ లాంటివాడు జానీ స్టోక్స్ నిప్పు లాంటివాడు అని చెప్పిందన్నమాట నిప్పు తనకు తానే ఎదుగుతుంది దట్ ఇస్ వాట్ ది క్యారెక్టర్ ఆఫ్ ద రోర్క్ క్యారెక్టర్ రిజంబులెన్స్ నిప్పు తనంత తాను వెలుగుతుంది తనకోసం తాను వెలుగుతుంది.
(13:52) ఆ వెలుగు వెలిగినప్పుడు నిప్పు నీకోసం వెలగదు సూర్యుడు నీకోసం రాడు నువ్వు ఉన్నా టచ్చినా పీకినా సూర్యుడు వస్తా ఉంటాడు అంతే పోతా ఉంటాడు. సూర్యుడు తనంతట తాను వెలగటం అనేది తన నేచర్ దాని ద్వారా నువ్వు బై ప్రొడక్ట్ గా బెనిఫిట్ అవుతున్నావ్. తన స్వార్థం కోసం తాను బతికేవాడు ఇతరుల మెప్పు కోసం బతకనివాడు ఇతరులను చూసి అసూయ పడనివాడు ఇతరుల గురించి ఏ సెకను కూడా పరిధికి మించి ఆలోచించని వాడు నిప్పు లాంటివాడు అనే ఒక రిజంబులెన్స్ లో జానీ స్టోక్స్ నిప్పు లాంటి వాడు అన్నది ఆయన రెండు స్పాంజ్ అని ఎందుకు వాడింది అంటే ఇప్పుడు మనం స్కూల్లో స్పాంజీలు ఉంటాయి
(14:24) కదా స్పాంజ్ లో నీళ్లు పెడితేనే అది గుంజుకుంటది లేకపోతే స్పాంజ్ ఏం లేదు డొల్ల అంటే నీళ్ళను గుంజుకుంటేనే అది పని చేయగలదు స్పాంజి బలం అంటే ఇప్పుడు ఏదైనా క్లీన్ చేయాలి గోడ తోడాలి నీళ్ళు అందులో గుంజుకుంటేనే లేదా ఊరికి స్పాంజ్ తీస్తే అది కుదరదు కదా అంటే అది ఒక పరాణ జీవి లెక్క అంటే వేరే వాళ్ళ క్రెడిట్ ని దోచుకొని వేరే వాళ్ళ పనిని దోచుకొని వేరే వాళ్ళ సంపదని దోచుకొని మనిపులేషన్ చేస్తూ వేరే వాళ్ళ ఆలోచనలను దోచుకొని బతకడం అనేది ఒక పరాణ జీవిగా ఒక స్పాంజీ తనకంటూ ఓన్ లక్షణం అనేది లేకుండా తనకున్న తెలివితేటలతో వేరే వాళ్ళని వాడుకొని పైకి
(15:04) వచ్చి దోచుకొని వెళ్ళటం అనేది అనేది స్పాంజ్ క్యారెక్టర్ గా ఆయన చెప్పింది. అందుకోసం అక్కడ ఎల్స్వార్తి ఎం టూహిని స్పాంజ్ లాంటివాడు అని చెప్పిందన్నమాట. సో దిస్ ఇస్ ద ఎగజక్ట్లీ ద క్యారెక్టర్ స్టైల్ ఆఫ్ ఎల్స్ వర్త్ ఎంటూహి అందుకే పీటర్ కీటింగ్ దగ్గర ఒక పర్టికులర్ చాప్టర్ లో ఐ థింక్ పార్ట్ త్రీ లో ఆ ఎప్పుడైతే ఇంకా నాకు అవకాశాలు ఎందుకు మీరు ఇవ్వట్లేదు అన్నప్పుడు చెప్తాడు.
(15:31) లైఫ్ అంత కాంప్లికేటెడ్ ఏం కాదు పీటర్ మీకు ఒక ఐడియా ఇస్తా చెయ అంటాడు ఏంటి అనింటే ఏ వ్యక్తి అయినా నీ కంట్రోల్ లోకి రావాలంటే వాడికి ఒక ఆత్మ ఉంటది దానికి ఒక సన్న దానికి ఒక సన్న నెర్ర కొట్టు దానికి అంటాడు అంటే ఇప్పుడు ఒక గోడకు చిన్న నెర్ర కొడితే అందులో నీళ్లు ఎట్లా పోతాయో వాడి ఆత్మకు ఒక చీలిక చెయ్ అంటే వాడి ఆత్మని కొంచెం కొంచెం నెర్రొట్టేటట్టు చెయ్ వాడి ఆత్మని రెండు ముక్కల్లాగా అప్పుడు కచ్చితంగా వాడు నీ దగ్గరికి వచ్చి పడిపోతాడు అంటాడు ఎందుకు అనింటే ఆ ఆత్మకి ఎలా చీలిక పెట్టాలి అనిఅంటే వాళ్ళలో గిల్ట్ క్రియేట్ చేయాలి గిల్ట్ అనేది ఒక
(16:07) అపరాధ భావం ఇట్స్ ఏ వెరీ పవర్ ఫుల్ వెపన్ టూల్ హ్యూమన్ సిస్టంలో హ్యూమన్ మానవ జాతిలో మనిషి మీద ఆయుధం కత్తి కన్నా భయంకరమైన ఆయుధం ఏదైనా ఉంది అని అంటే అవమానం అవమానానికి రూట్ కాదు గిల్ట్. అంటే నువ్వు ఇలా స్వార్ధంగా బతకూడదు. ప్రజల కోసం బతకాలి ప్రజలకు మంచి చేయాలి. నీకోసం నువ్వు బతికే ఇలా ఒక నిరంకుశుడిలాగా పలికితే సాటి మనిషికి జాలి, దయ, కరుణ ఎట్లా వస్తాయి? మానవత్వం లేకపోతే ఎట్లా? నువ్వు ఇలా బతకడం తప్పు అని చిన్నప్పుడే పిల్లలకు చెప్తే అప్పటివరకు వాడి ఆత్మ ఓన్ గా ఎదిగే ప్రాసెస్ లో వాడికి నెర్రగొడతారు అన్నమాట అంటే అది ఒక చీలిక పడుతుంది వాడి ఆత్మలో ఆ
(16:45) చీలికే నథింగ్ బట్ గిల్ట్ అప్పటినుంచి వాడు ఓకే మనం వేరే వాళ్ళ కోసమే బతకాలి జాలి దయ కరుణతో ఉండాలి. మనం ఎప్పుడు మనకోసం మనం ఓన్ గా ఆలోచిస్తే కుదరదు. ఈవెన్ మనం ఇద్దరం ఒక నలుగురు ఐదుగురు సొంత అన్నదమ్ములు ఉన్నా నా కోసం నేను బతకకూడదు వాళ్ళ కష్టం వస్తే నా డబ్బులు కూడా కష్టపడి తీసిన కూడా వాళ్ళకి ఇవ్వాలి ఈవెందో వాళ్ళు ఏం ప్రయత్నం చేయకుండా ఉన్నా సరే అని వాడిలో ఒక ఓన్ ఆలోచననే ఓన్ ఐడెంటిటీని లేకుండా అది ఎదగకుండా అక్కడ స్టాప్ చేస్తారు స్టాప్ చేస్తారు స్టార్టింగ్ లోనే అది అయిన చెప్పిన గిల్ట్ ఆ డైలాగ్ ఎల్స్ వర్త్ ఎంట క్యారెక్టర్ లో నుంచి అందుకే
(17:23) వస్తది అన్నమాట ఎవ్వడైనా నీ కంట్రోల్ లోకి రావాలి అనింటే వాడు సొంతంగా ఆలోచించకుండా వాడిని మనిపులేట్ చేసి మోసం చెయ్ అది ప్రేమ జాలి దయ కరుణ ఏ పేరుతో అయినా సరే అవసరమైతే దానికి దేన్నైనా తాకట పెట్టు ఎప్పుడైతే అతన్ని మొత్తం నీ దగ్గరికి సరెండర్ అయక నువ్వే దిక్కు అంటాడో ఇంక నువ్వు ఏం చేయాల్సిన అవసరం లేదు వాడు నీ దగ్గర పడిపోయి ఉంటాడు.
(17:46) అది అమ్మాయి అబ్బాయి విషయంలోనా అబ్బాయి అమ్మాయి విషయంలో అయినా లేకపోతే స్నేహితుల విషయంలో అయినా ఎవరైనా సరే మానవ సంబంధాల్లో సో థిస్ ఇస్ వాట్ ఎగజక్ట్లీ ఎల్స్ వర్త్ ఎంటూహి తన క్యారెక్టర్ మొత్తం చేసుకుంటూ వెళ్తాడు అంటే రోర్క్ నిప్పులాగా తనకు తాను వెతుకుతూ వేరే వాళ్ళతో సంబంధం లేకుండా తన కోసం తాను బతుకుతాడు ఆ నిప్పు తన కోసం తాను వెలుగుతున్నప్పుడు ఆ వెలుగు నీడ ఆ వెలుగు యొక్క కాంతి ప్రజలకు ఆటోమేటిక్ గా వచ్చినట్టుగా నా కోసం నేను బతికినప్పుడు నా బై ప్రొడక్ట్ ద్వారా వచ్చిన రిసల్ట్ సొసైటీ సైడ్ ఎఫెక్ట్ గా ఆటోమేటిక్ గా వస్తది. కానీ ఎల్సవర్తి ఏంట
(18:17) తాను ఏమి చేయకుండా బయట వాళ్ళ చేత పనులు చేపించి వాళ్ళ శ్రమని వాళ్ళ శక్తిని దోపిడి చేసి వాళ్ళ మనిపులేషన్ ద్వారా బతుకుతాడు అన్నమాట దట్ ఇస్ వాట్ ది స్పాంజ్ క్యారెక్టర్ అక్కడ క్లియర్ చేసింది. ఓకే నౌ ఇప్పుడు లెట్స్ కం టు ది ఫైనల్ పాయింట్ ఇప్పుడు అర్థమైంది అన్నమాట ఇండివిడ్యుయాలిటీ అని అంటే నీ సొంత ఆలోచనలతో బతకడం మాత్రమే కాదు నీ సొంత ఆలోచనల యొక్క పర్పస్ మూలం ఎక్కడ ఉంది అనే దాన్ని బట్టి ఇండివిడ్యుయాలిటీ అనేది డిఫైన్ చేయబడింది ఐన్రాండ్ ఫిలాసఫీలో రోర్కు సొంతంగా ఆలోచించగలడు ఎల్స్ వర్త్ ఎంటూ హి సొంతంగా ఆలోచించగలడు పీటర్ల కీటింగ్ లాగా కాదు కదా ఎల్స్ వర్త్
(18:53) ఎంటూ హి సొంత ఆలోచనలే రోర్క్వి సొంత ఆలోచనలే కానీ రోర్క్ యొక్క సొంత ఆలోచనలు కేవలం తన పని తన జీవితం తన మీదనే తన ఇండివిడ్యువల్ గ్రోత్ మీదనే ఉంటాయి. బట్ ఎల్స్వర్త్ ఎంట యొక్క సొంత ఆలోచనలు అవతల వాళ్ళ ఆలోచనల్ని నా ఆలోచన పరిధిలోకి ఎలా తెచ్చుకోవాలి అవతల వాళ్ళ జీవితాలని నా కంట్రోల్ లోకి ఎలా తెచ్చుకోవాలి అవతల వాళ్ళని ఎలా మనిపులేట్ చేయాలి దట్ ఇస్ వాట్ ద ఎగజక్ట్ పాయింట్ ఇప్పుడు ఈ పేపర్ ఉంది ఇప్పుడు ఈ పేపర్ ని అండ్ చెప్పిన భాషలో ఒక చెట్టు ఒక చెట్టుని నరికి దాన్ని ఎంతో ప్రాసెస్ చేసి ఆ అందమైన చెట్టులోనుంచి ఇంత అందమైన పేజీని తీసుకొచ్చి ఈ పేజి మీద ఇంత విలువైన
(19:34) అక్షరాలను ఐన్యాండ్ తీసుకొచ్చింది అంటే ఈ పేపర్ ఆ చెట్టు దీనికి ఉపయోగపడింది. ఇప్పుడు అదే ఆ చెట్టు ముక్కలు ముక్కలుగా నరికి వేరే వాడిని పొడవటానికో వేరే వాడిని చంపటానికో లేకపోతే దాన్ని తీసుకొచ్చి ఏదో ఒక పూట అన్నం తినటానికో వాడామనుకో ఏ అన్యం పుణ్యం లేని ఆవులను వాటిని పొడిచి చంపడానికి వాడామనుకో అప్పుడేంటి పరిస్థితి అదే చెట్టు ఒక జ్ఞానాన్ని ఇచ్చే ఆ పేజ్ గా మారింది అదే చెట్టు వేరే వాళ్ళని చంపడానికి ఆయుధంగా మారింది దేనికి పనికి రాకుండా తుప్పు పట్టిపోయి అలా ఒంటరిగా సో అది నీ ఆలోచనల యొక్క మూలం అనేది ఎదుటివాడి నాశనానికి ఎదుటివాడిని
(20:15) మనిపులేట్ చేయడానికి ఉపయోగపడకుండా నీ గ్రోత్ కోసం నీ ఇండివిడ్యువాలిటీ కోసం ఉపయోగపడ్డప్పుడు మాత్రమే అది ఇండివిడ్యువాలిటీ అది ఒరిజినల్ ఇండివిడ్యువాలిటీ సొంత ఆలోచనలు కలిగి ఉండటం మాత్రమే కాదు ఇండివిడ్యువాలిటీ అంటే నీ సొంత ఆలోచనలను వేరేవాడి ఆలోచనలు నీ అధికారంలోకి నీ ఆధీనంలోకి తెచ్చుకోకూడ ఆ తెచ్చుకోవడం కోసం ఉపయోగించకపోవడం నీ ఆలోచన నీ శక్తి కోసం నీ పని కోసం ఉపయోగపడాలి.
(20:45) అవతలి వాడికి భయప్రక్ట ఉపయోగపడాలి. నీ ఆలోచన అవతలి వాడి ఆలోచనను మనిపులేట్ చేసి వాడిని నీ కాళ్ళ దగ్గర తెచ్చుకోవడానికి ఉపయోగపడ్డప్పుడు అది ఆత్మను అమ్ముకోవటమే అయితది సో దిస్ ఇస్ వాట్ ది పాయింట్ ఒకటే ఆలోచన అది దాని యొక్క మూలం పర్పస్ ఏముంది అనే దాన్ని బట్టి రోర్క్ కి టోహికి మధ్య డిఫరెన్సెస్ ఉంటది. దట్ ఇస్ వాట్ ది స్పాంజ్ అండ్ ఫైర్ ఇప్పుడు మీరు ట్బుల్ఆర్ సినిమా చూస్తే రామచరణ్ క్యారెక్టర్ ఫైర్ జూనియర్ ఎన్టీఆర్ క్యారెక్టర్ వాటర్ ఎందుకు పెట్టారు అది రామచరణ్ అనేవాడు ఏదో సాధించాలి డిసిప్లిన్ అని వాళ్ళ నాన్న దగ్గర నుంచి ఒక ఆశయం వచ్చింది కాబట్టి ఆ మిలిటరీలో చేరి
(21:21) దొంగతనంగా వాళ్ళ దగ్గరే ఉంటూ వాళ్ళనే దెబ్బ కొట్టాలని ఒక ఆశయం లోపల ఒక పగా కసితో వాడు ఉంటా ఉంటాడు ఆ క్యారెక్టర్ రామరాజు క్యారెక్టర్ అందుకే ఫైర్ ఎన్టీఆర్ అడవిలో పెరుగుతాడు అడవిలో పెరుగుతాడు కాబట్టి ఆ స్వచ్ఛతానం ఆ అమాయకత్వం ఆ తెలియనిం అందుకే డైలాగ్ ఉంటది అడవి మనిషిని తల్లి నేను అందుకే నాకు అర్థం కాలేకపోయాను.
(21:42) వాటర్ స్వచ్ఛ స్వచ్ఛతకి సింబా సింబాలిక్ కాబట్టి వాటర్ ని ఎన్ఐటిఆర్ క్యారెక్టర్ తో పోల్చారు. ఎప్పుడు ఐన్ండ్ ఎప్పుడు చెప్పింది ఎల్స్వర్త్ ఎంట స్పాంజీ జానీ స్టోక్స్ ఫైర్ అని ఎప్పుడో చెప్పింది ఐన్ండ్ ఐన్డ్ డిజైన్ ఐన్డ్ స్టైల్ ఇప్పటికీ వాడుతున్నారు. అంత అసలు ఇప్పుడు కొన్ని వేల కోట్ల కలెక్షన్స్ వస్తున్న సినిమాల్లో కాన్సెప్ట్లు ఐన్ండ్ ఒక పెన్ను పేపర్ మీద అంత పవర్ఫుల్ గా రాయగలిగింది.
(22:07) దట్ ఇస్ ద పవర్ ఆఫ్ ఐడర్ అండ్ మైండ్ సో ఇది రోర్క్ కి టూహి కి మధ్య డిఫరెన్సెస్ లో టూహి తన చిన్న వయసు నుంచి బలహీనంగా శారీరకంగా పుట్టటం వల్ల బలంగా ఉన్న వాళ్ళని చూసినా శారీరకంగా ఆరోగ్యంగా ఉన్న వాళ్ళని చూసినా కాంపీట్ చేయలేడు. వాళ్ళతో పోటీ పడలేడు. ఇంకా అతనికి మిగిలింది మైండ్ ఒక్కటే రైట్ ఇక వీళ్ళతో నేను శారీరకంగా ఎలాగో పోటీ పడలేను వీళ్ళంతా అందంగా పుట్టలేను మరి ఎట్లా వీళ్ళని నా కంట్రోల్ లోకి తెచ్చుకోవాలంటే వాళ్ళ యొక్క ఆత్మలో ఒక చిన్న చీలిక తెచ్చి వాళ్ళలో గిల్ట్ క్రియేట్ చేస్తే వాళ్ళు నా కాళ్ళ దగ్గర పడి ఉంటారు దిస్ ఇస్ వాట్ మై రూల్ అని అప్పటినుంచి ప్రజలని ప్రజల
(22:50) ఆలోచనలను దోచుకొని వాళ్ళని మ్యానిపులేట్ చేస్తూ తనలో ఉన్న అసూయని తనలో ఉన్న ఇన్సెక్యూరిటీని అందరూ తన దగ్గరకు వచ్చి తన దగ్గర తన కంట్రోల్ లో ఉండాలనే ఆధిపత్య ధోరణిని ని టూ హి ఆల్టరిజం పేరుతో చేసుకుంటూ వచ్చాడు. దిస్ ఇస్ వాట్ ఎక్జక్ట్లీ యు హావ్ టు అండర్స్టాండ్ అండ్ అండ్ ఫిలాసఫీ సమాజంలో ఎవ్వడైనా సరే సామూహిక వాదం పేరుతో త్యాగం పేరుతో ఏదైనా చేస్తున్నాడంటే వాడిలో ఉన్న ఇన్సెక్యూరిటీ అసూయని చెప్పుకోవడం కోసం బయట పెట్టుకో సాటిస్ఫై చేసుకోవడం కోసం దాన్ని సాధనాలుగా వాడుకుంటాడు.
(23:28) అందుకే అక్కడ ఆ డైలాగు ఎందుకురా నీళ్లు కొట్టావు అనంగానే జానీ జోక్స్ స్కూల్లో పిల్లల్ని కొడతాడు అందుకే నేను నీళ్లు కొట్టాను వాడి మీద అని చెప్తాడు యాక్చువల్ గా అది అబద్ధం మరి ఎందుకు అట్లా చెప్పాడు చెప్పగానే తల్లిదండ్రులు సైలెంట్ గా ఉండగానే ఖతం వాడేదో ఊరికి చెప్పాడు కానీ ఇప్పుడే తల్లిదండ్రులు సైలెంట్ గా ఉన్నారు ఓకే అంటే మనం జనాలకు వాడు అన్యాయం చేశడు కాబట్టి నేను చంపినా ప్రాబ్లం లేదు వీడి మీద కొట్టినా ప్రాబ్లం లేదు అని అమ్మ నాన్నలు కూడా సైలెంట్ గా ఉన్నారు కాబట్టి ఇప్పటి నుంచి ఈ త్యాగం ఈ సామూహికవాదం ప్రజలకి అన్యాయం జరిగింది కాబట్టి నేను
(24:02) తిరగబడుతున్నాను. రోర్క్ అనేవాడు మొత్తం ఆఫర్లు మొత్తం వాడే తీసుకుంటున్నాడు ఎవ్వడికీ అసలు ఆఫర్లే రాకుండా పోతున్నాయి కాబట్టి నేను పీటర్ కిటింగ్ హెల్ప్ చేస్తాను తర్వాత వాళ్ళకి హెల్ప్ చేస్తాను అని అట్లా వాడుకో బట్ యాక్చువల్ గా రోర్ కంటే అసూయ జెలస్ అది తన సైకలాజికల్ క్యారెక్టర్ చిన్నప్పటి నుంచి ఆ డిజైన్ తీసుకొచ్చింది ఆయన అందుకే మీరు ఆ చాప్టర్ 9 చదివితే ఆ బ్యాక్ డ్రాప్ చదివితే మీకు అర్థంవుతది పక్కన వాళ్ళ ఆలోచనల్ని తన ఆధీనంలోకి తెచ్చుకొని దాని ద్వారా ఆధిపత్యం పొందటం అనేది ఇట్స్ ఏ క్యారెక్టర్ రిజంబలెన్స్ దిస్ ఇస్ వాట్ యాక్చువల్లీ అందుకే
(24:42) అయన్రాండ్ స్ట్రిక్ట్లీ అంత ఆ తీవ్రంగా విమర్శిస్తుంది. ఈ ప్రపంచంలో ఎవడు కూడా నిజంగా ప్రజలకు మంచి చేయాలి అనే నిస్వార్థమైన భావం ఉన్న వాళ్ళ పర్సెంటేజ్ చాలా తక్కువ 90% పీపుల్ అనే వాళ్ళు వాళ్ళలో ఉన్న అసూయని ఇన్సెక్యూరిటీస్ ని కవర్ చేసుకోవడం కోసం ఆల్టర్ఇజం సామూహికవాదం ప్రజల శ్రేయస్సు సమానత్వం పేరుతో వాళ్ళ యొక్క ఫ్రస్ట్రేషన్ ని ఎదుటి వాడిని మించాలి అనే ధోరణతో వాళ్ళు వాటిని ఆయుధంగా ఉపయోగిస్తారు ఆ ఆయుధంగా ఉపయోగించే ప్రాసెస్ లో మనుషుల మీద అవమాని అప్లై చేసేదే అవమానం గిల్టూర్ అపరాధ భావన అనేది. సో దిస్ ఇస్ వాట్ ఎగజక్ట్లీ ఆ
(25:28) చిన్నప్పటి నుంచి ఆ టూహి ఒకడు బలంగా దెబ్బకొట్టి పేరు తెచ్చుకున్నప్పుడు ఇంకొకడు మైండ్ మీద దెబ్బకొట్టి పేరు తెచ్చుకుంటాడు ఎందుకంటే ఆ అటెన్షన్ సీకింగ్ కావాలి. అందుకే ఇందాక చెప్పినట్టు కాలేజీలో గాని స్కూల్లో గాని బాగా చదివేవాడికి గుర్తింపు ఉంది మరి చదువు రానోడు ఏం చేయాలన్నప్పుడు వాడు సిగరెట్లు మందు తాగి అలా పేరు తెచ్చుకుంటాడు బికాజహియర్ఎబody ఇస్ అటెన్షన్ సికింగ్ఎబody నీడ్స్ అటెన్షన్ దానికి ఏదో ప్రజలకు న్యాయం చేస్తున్నాను త్యాగం చేస్తున్నాను అనే పేరుతో తీసుకొచ్చి అట్లా ఇండివిడ్యువల్స్ యొక్క కృషిని వాళ్ళని దెబ్బకొడుతున్నారు దెబ్బ
(26:03) తీస్తున్నారు. అనేది అయినండ్ ఎల్బర్త్ ఎం హి క్యారెక్టర్ లో మనకి చెప్పింది వాస్తవానికి అది నేను చెప్పాలనుకున్నది ఈరోజు సో ఇప్పుడు మీకు ఇక్కడ ఒక డౌట్ రావాలి ఏంటి ఆ డౌట్ అంటే టూహి కూడా అసాధారణమైన తెలివితేటలు ఉన్నవాడే రోర్కు లాగే మరి అలాంటప్పుడు రోర్క్ ఎలా అయితే ఒక పని ద్వారా తన యొక్క తెలివిని ఉపయోగించుకుంటూ ఎదిగాడో ఎల్స్వర్త్ ఎంటూహి కూడా అదే అదే తెలివి తేటలు అంత అసాధారణమైన తెలివితేటలు ఉన్నప్పుడు అతను కూడా అదే వేలో ఒక పనిని చేసుకొని ఎదగొచ్చు కదా ఎందుకు అతను ప్రజలని మనిపులేట్ చేయడానికి అటువైపు వెళ్ళాడు నీకు నాకు ఒకే రకమైన
(26:47) పవర్ఫుల్ తెలివి తేటలు ఉన్నప్పుడు నేను ఒక పని ఎంచుకున్నప్పుడు నేను ఏదో ఒక పని ఉంటుంది కదా అటు వెళ్లొచ్చు కదా మరి ఎందుకు ప్రజల్ని మోసం చేసి మాయ చేసి మనిపులేట్ చేసి అబద్ధాలు చెప్పి అందరిని వాళ్ళ అతని కంట్రోల్ లోకి తెచ్చుకోవాలనే ఆటిట్యూడ్ ఎందుకు డెవలప్ అయింది అంటే ఇక్కడే మీరు అర్థం చేసుకోవాల్సింద తెలివి తేటల్లో రకాలు ఉంటాయి.
(27:08) తెలివి అనేది ఇట్స్ ఏ ఇంటర్ఫేస్ ఒక అంబ్రెల్లా లాంటిది దాని కింద మళ్ళ చాలా బ్రాంచెస్ ఉంటాయి. రోర్క్ ది క్రియేటివ్ తెలివి తేటలు ఇతనిది ఎల్సబర్త్ ఎంట ఏది అనలైటికల్ తెలివితేటలు అనలిటికల్ తెలివితేటలు అంటే ఒక జర్నలిస్ట్ ఒక ఆ ఒక పత్రికను నడపటం వాడిని విమర్శించడం వాడు ఇది అనటం వీడిని అది అనటం వాడిలో ఏముందో తెలుసుకోవడం వీడిలో ఏముందో తెలుసుకోవడం ఇది.
(27:31) రోర్క్ ది క్రియేటివ్ తెలివితేటలు హి ఇస్ నాట్ ఇంట్రెస్టెడ్ ఇంటు అదర్స్ బట్ టూ హి ఇస్ ఆల్వేస్ ఇంట్రెస్టెడ్ ఇంటు అదర్స్ అది వాళ్ళ మైండ్ లో ఉన్న మేజర్ డిఫరెన్స్ ఇప్పుడు మీరు ఇప్పుడు మీరు ఉన్నారు మామూలుగా చూడండి ఇప్పుడు నేను ఒక ఇదఒక ఫ్రేమ్ పెట్టి ఇక్కడ ఒక డిజైన్ చేసి దీన్ని కొంచెం లైట్ గా పోర్ట్రైట్ మోడ్ పెట్టి ఆ బ్యాక్ డ్రాప్ అంతా ఇట్లా పెట్టి మళ్ళ దాని తర్వాత ఆ దాన్ని కొంచెం స్టార్టింగ్ లో నేను ఏదైతే ఫాంటనేట్ వీడియోలు చేశనో సినిమాటిక్ రేంజ్ లో దానికి ఒక ఇంట్రడక్షన్ ఇవ్వటం దానికి స్లో స్లో మోషన్ లో డిస్క్రిప్షన్ పెట్టడం మళ్ళ
(28:03) కరెక్ట్ గా డోర్ తీసిన దగ్గర సౌండ్ వేయటం అసలు ఎంత నేను అసలు నిజంగా సినిమా కోసం కూడా అంత చేస్తారో లేదో చిన్న ఫోన్ లో నేను అంతంత చిన్న ఫోన్ లో ఎడిటింగ్ చేసి నేను పెట్టేవాడిని బట్ చూసేవాళ్ళ జస్ట్ లైక్ దట్ అట్లా చీప్ గా కామెంట్లు పెట్టేవాళ్ళు చాలా మంది ఏందిరా ఇది అని ఏంటి మరి అంటే తేడా ఏంటంటే ఒకడు అసలు లేని దాన్ని క్రియేట్ చేయగలిగే ఒక సృజనాత్మకత తెలివి తేట్లు వాళ్లో ఉంటాయి.
(28:31) ఇంకొకడికి దాన్ని క్రియేట్ చేసే తెలివి ఉండదు కానీ వచ్చిన దాన్ని విమర్శించే తెలివి ఉంటది. ఆ విమర్శించే తెలివిలో కూడా క్రిటిసిజం గా విమర్శిస్తేనే దాన్ని తెలివి అంటారు సహజంగా ఎట్లా పడితే అట్లా విమర్శిస్తే అది మళ్ళీ టూ హివే లోకి వెళ్తది. ఏది జలసం తట్టుకోలేక ఇది చేయడం అనేది. సో వాట్ ఐ యమ సేయింగ్ రోర్క్కు ఉన్నది క్రియేటివ్ ఇంటెలిజెన్స్ ఇతనికి ఉన్నది అనలిటికల్ ఇంటెలిజెన్స్ అతను కొత్తగా సృష్టించలేడు.
(28:58) టూహి ఏది కొత్తగా ఇన్నోవేటివ్ గా చేయలేడు కానీ ఉన్నదాన్ని విమర్శించగలడు ఉన్నదాన్ని అర్థం చేసుకోగలడు అది ఏంటి అని దాన్ని అర్థం చేసుకోగలడు మనుషుల్ని చదవగలడు మనుషుల్ని తన అవసరాలకు ఎలా వాడుకోవాలో అనలైజ్ చేయగలడు. బట్ ఈ ఏరియాస్ అన్నీ రోర్కి ఇంట్రెస్ట్ లేదు అతను కేవలం పని శూన్యంలోనుంచి అతను దేన్నైనా పుట్టించగలడు.
(29:19) ఒక భౌతికంగా దొరికే పదార్థాలలోనుంచి ఒక ఆలోచన సృష్టించి ఒక డిజైన్ చేయగలడు. దోస్ ఆర్ ది డిఫరెన్సెస్ సో వాళ్ళ వాళ్ళ యొక్క డిఫరెన్సెస్ ఇంటెలిజెన్స్ లో ఉండే డిఫరెన్సెస్ వల్ల వాళ్ళు ఆ పాత్ ని ఎంచుకున్నారు అన్నమాట బట్ ఎండ్ ఆఫ్ ద డే ఇట్స్ ఏ ఫ్రీ విల్ మన నిర్ణయాలు అనేవే మన జీవితంలో మన చేతుల్లో ఉంటాయి ఇలా బతకాలి అనుకుంటే బతకొచ్చు బతకకూడదు అనుకుంటే బతకకూడదు కానీ ఇలా బతకాలి అని డిసైడ్ అయ్యే నిజంగా తెలిసే చేస్తున్నప్పుడు ఆ అది అది చాలా క్షమించడానికి కూడా సరిపో పోన విషయం అదే నాయన అంటుందన్నమాట అంటే చెడు చేయడం కోసమే చెడుగా ఆలోచించడం అనేది తప్పు పొరపాటు జరగొచ్చు అనేది సో
(29:59) ఇది ఎల్స్వార్త m2హి క్యారెక్టర్ గురించి సాధ్యమైనంత వరకు నేను చెప్పగలిగాను. యా మళ్ళీ కలుద్దాం నేను రాకింగ్ రవి జై హింద్ జై భారత్
No comments:
Post a Comment