Harish : Women Should Take Special Care after Age 50 || Every Women Must Watch || SumanTV Shirisha
Author Name:SumanTV Parenting
Youtube Channel Url:https://www.youtube.com/@SumanTVParenting
Youtube Video URL:https://www.youtube.com/watch?v=XlQKDFzpSPo
Transcript:
(00:00) 2025 లేదా 26 లో డిగ్రీ లేదా బీటెక్ చదివారా? సాఫ్ట్వేర్ జాబ్ కోసం ఎదురు చూస్తున్నారా? అయితే కోడ్ జ్ఞాన్ 100 డేస్ కోర్సు లో చేరండి జాబ్ సాధించండి. నమస్కారం సార్. నమస్కారం. సర్ ప్రీవియస్ వీడియోలో మనము ఒక రియల్ మన్ ఎలా ఉండాలి అని మాట్లాడుకోవడం జరిగింది. అందులో భాగంగానే మీరు చెప్పడం కూడా జరిగింది.
(00:22) హెడ్ ఆఫ్ ద ఫ్యామిలీ మన్ అంటారు అలాగే ఉమెన్ హార్ట్ ఆఫ్ ద ఫ్యామిలీ అని అంటారు. మరి అలాంటి ఒక ఉమెన్ కి అంటే క్యారెక్టరిస్టిక్స్ ట్రేడ్స్ అనేవి ఎలా ఉండాలి ఒక ఉమెన్ పర్ఫెక్ట్ ఉమెన్ ఎలా అయితే మనం రియల్ మ్యాన్ ని కన్సిడర్ చేసామో అలాగే రియల్ ఉమెన్ అంటే వాళ్ళకు ఉండాల్సిన లక్షణాలు ఏంటి సార్ ఆల్మోస్ట్ సేమ్ ఉంటాయి చాలా తెలుసా రియల్ ఉమెన్ కి రియల్ మ్యాన్ కి ఆల్మోస్ట్ సేమ్ ఉంటాయి చిన్న డిఫరెన్సెస్ే నేను ఏం చేస్తాను అంటే ఆ స్పెసిఫిక్ డిఫరెన్సెస్ చెప్తాను.
(00:47) ఓకే ఇది పర్ఫెక్ట్ గా ఉండడానికి ప్రతి అమ్మాయి ఇలా ఉండడానికి ట్రై చేయాలి. ఓకే సో ఫస్ట్ అండ్ ఫోర్ మోస్ట్ ఇంపార్టెంట్ పాయింట్ చీప్ ట్రిక్స్ కి పడకూడదు. ఒక అమ్మాయి ఒక ఏజ్ లోకి రాగానే ప్రతి వేస్ట్ గాడు ట్రై చేస్తాడు. ఇది ఫాక్ట్ సో అందుకని దాన్ని అర్థం చేసుకోవాలి ప్రతి అమ్మాయి నేను ఇంకా మళ్ళీ గల్లీలో నుంచి ఉన్న ప్రతివాడికి నేను ఓ అని ఫీల్ అయిపోయి వాడుఎవడో నువ్వు బాగున్నావు అనగానే ఓ రెస్పాన్స్ ఇచ్చేసి అంత సెన్స్లెస్ గా ఉండకూడదు.
(01:20) ఓకే ఎందుకు అలా ఉండకూడదు అనే ఫస్ట్ నుంచి మనం డెవలప్ చేసుకోవాలంటే నేను అసలు ఎవ్వరిని చూడను అనుకున్న వాళ్ళు ఎక్కువ పడతారు. అందుకని డోంట్ టేక్ దట్ ఇంటు ద హెడ్ చాలా సింపుల్ అందరి ప్రతి అమ్మాయికి తెలిసిన విషయమే కాకపోతే ఇలాంటప్పుడే ట్రాప్స్ వస్తాయి గాడ్ ట్రాప్స్ యువర్ హార్మోనల్ ట్రాప్స్ హార్మోనల్ చేంజెస్ యు ఆర్ ఐడియలైజింగ్ ఏ పర్సన్ నాకు అలాంటి వాడు కావాలి అని నీ మైండ్ లో ఉందనుకో కొన్ని క్యారెక్టర్స్ మ్యాచ్ అయినా వాడు ఏంటి ఏంటో తెలియకుండానే యు విల్ జాయిన్ సో ఫస్ట్ చీప్ ట్రిక్స్ కి పడకండి పైకి ఇట్లా పైకి ఎత్తాడని లేకపోతే చినిగిన
(01:55) ప్ాంట్లు వేసుకు కున్నాడని లేకపోతే వాడేదో మంచిగా నవ్విస్తూ మాట్లాడాడని ఈ టైపలో ఎప్పుడు నెవర్ సెలెక్ట్ ఏ మన్ సెకండ్ వచ్చేసి ఒక అమ్మాయి ఫ్యామిలీకి హార్ట్ లాంటిది కూతురు కావచ్చు తల్లి కావచ్చు ఏవన్నా కోడలు కావచ్చు ఏమనా హార్ట్ లాంటిది గుండె చప్పుడు లాంటిది గుండె ఆగిపోతుంది ఏమన్నా ఇంటి అమ్మాయికి ఏదైనా జరిగితే సో అందుకనే ఆ హార్ట్ యొక్క సున్నితత్వాన్ని అర్థం చేసుకోవాలి ఇష్టం వచ్చినట్టుగా రాండమ గా బిహేవ్ చేయకుండా బి లిటిల్ సెన్సిబుల్ ఆఫ్ వాట్ యు ఆర్ డూయింగ్ ఎందుకంటే తప్పు జరిగితే మళ్ళీ వెనక్కి తెచ్చుకోవడం చాలా కష్టం అయపోతుంది
(02:33) ఆ మిస్టేక్ నుంచి చాటి సో వెరీ ఇంపార్టెంట్ హార్ట్ లాగా మెత్తగా అర్థము చేసుకునే ప్రయత్నం చేయండి. ఓకే చాలా ఇంపార్టెంట్ థర్డ్ వచ్చేసి వెనఎవర్ యు ఆర్ ఒక గ్రోయింగ్ ఏజ్ లో ఉంటే 12 13 14 15 ఏజ్ లో ఉంటే చాలా ఇంటలెక్చువల్ గా డెవలప్ అవ్వడం ప్రతి అమ్మాయి యొక్క క్వాలిటీ ఇంటలెక్చువల్ గా డెవలప్ అవ్వాలి. డబ్బు సంపాదిస్తామా సంపాదించమా పక్కన ముందు ప్రపంచం యొక్క పర్వ్యూ ని తెలుసుకోవాలి ప్రపంచం యొక్క విజన్ అర్థం చేసుకోవాలి.
(03:02) ఎప్పుడు అట్లా మొద్దుగా ఉండిపోకూడదు. ఓకే చాలా చాలా ఇంపార్టెంట్ నాలుగో మోస్ట్ ఇంపార్టెంట్ పాయింట్ అమ్మాయి మాట చాలా జాగ్రత్త. ఓకే అమ్మాయి మాట ఎంత పవిత్రం అంటే ఒక ఇంట్లో అమ్మాయి పిచ్చి పిచ్చిగా మాట్లాడడము ఇష్టం వచ్చినట్టు రాండమ గా ఏ నువ్వేంది నువ్వేంది అని మాట్లాడడం స్టార్ట్ అయిందంటే దట్ విల్ లీడ్ టు సో మెనీ కాంప్లికేషన్స్ ఇన్ ఫ్యూచర్ సో ఎప్పుడూ కూడా మాట జాగ్రత్తగా ఓకే ఇది బోత్ పార్టీస్ మేల్ అండ్ ఫీమేల్ కి వర్తించిన ముఖ్యంగా అమ్మాయికి అని చెప్తారు ఇది చాలా ఇంపార్టెంట్ ఇక ఫిఫ్త్ పాయింట్ ఫిఫ్త్ పాయింట్ ద మోస్ట్ ఇంపార్టెంట్ పాయింట్
(03:39) అండర్స్టాండ్ ఫైనాన్సెస్ అండర్స్టాండ్ ట్రావెల్ అండర్స్టాండ్ పీపుల్ ఇది అర్థం చేసుకోవాలి నాకు డబ్బులంతా మా నాన్న చూసుకుంటాడండి డబ్బులంతా నో వే తెలుసుకొని తీరాల్సిందే డబ్బు గురించి ఈ రోజుల్లో ప్రతి అమ్మాయి తెలుసుకోవాలి వాట్ ఇస్ మనీ హౌ ఐ షుడ్ స్పెండ్ హౌ ఐ షుడ్ సేవ్ హౌ ఐ షుడ్ ఎర్న్ ఇది తెలుసుకోవాల్సిందే ప్రతి అమ్మాయి తెలుసుకోవాల్సిందే ఓకే ఫిఫ్త్ వచ్చేసి సమ కైండ్ ఆఫ్ ఫిజికల్ ఎక్సర్సైజ్ ప్రతి అమ్మాయికి నేను అబ్బాయి దాంట్లో చెప్పలేదు ఇంకా అమ్మాయికే చెప్తున్నాను ప్రతి అమ్మాయి షుడ్ డెవలప్ సం కైండ్ ఆఫ్ ఫిజికల్ ఫిట్నెస్ అబ్డామినల్ ఏరియాని చాలా
(04:17) జాగ్రత్తగా మెయింటైన్ చేసుకోవాల్సిందే ఓకే దే షుడ్ హావ్ స్ట్రాంగ్ కోర్ స్ట్రాంగ్ బ్యాక్ బికాజ్ డెలివరీస్ టైం లో ఇంజెక్షన్లు ఇచ్చి లేకపోతే డెలివరీస్ తర్వాత వచ్చిన ప్రాబ్లమ్స్ స్పైనల్ కార్డ్ ప్రాబ్లమ్స్ చాలా ఎక్కువగా ఉంటాయి అందుకని వెరీ ఇంపార్టెంట్ సేవ్ యువర్ బ్యాక్ ఎప్పుడు కూడా లేడీస్ అందరూ సేవ్ యువర్ బ్యాక్ ఒక గుడ్ బ్యాక్ బోన్ ఉంటే గుడ్ స్ట్రెంత్ ఉంటుంది ఫర్ ఎవ్రీ వుమన్ ప్రతి అమ్మాయి తెలుసుకోవాలి ఓకే నెక్స్ట్ మోస్ట్ ఇంపార్టెంట్ పాయింట్ ఎక్కడికి వెళ్ళినా సరే యు ఆర్ లీవింగ్ యువర్ ఫుట్ ప్రింట్ నువ్వు అక్కడికి వెళ్లి ఇలా పక్కన
(04:53) జరిగిపోగానే నీ గురించి ఒక పర్సనాలిటీ అక్కడ ఉండిపోతుంది. ఓకే అందుకని బిహేవ్ ప్రాపర్లీ నువ్వు నడిచి పక్కక వెళ్ళగానే నీ పర్సనాలిటీ యొక్క ప్రింట్ అక్కడ ఉండిపోతుంది. సో నువ్వు ఎలా బిహేవ్ చేస్తున్నావ్ ఏదో పిచ్చి పిచ్చిగా బిహేవ్ చేస్తే ఆ పిచ్చితనము అనే పర్సనాలిటీ అక్కడ ఉండిపోతుంది నీ మార్క్ వేసి వెళ్ళిపోతుంది.
(05:16) అమ్మాయికి ఉండే రియల్ క్వాలిటీ అది దట్ వేరఎవర్ షి గోస్ షి క్రీస్ దట్ ఆరా ఆ ఆరాని కలుషితం చేయొద్దు ఆ ఆరాని వేస్ట్ గా పడేసుకోవద్దు ఓకే మెయింటైన్ దట్ లెవెల్ నేను ఎందుకు చెప్తున్నాను అంటే వెన్ యు ఆర్ ఆరా ఇస్ గుడ్ యు అట్రాక్ట్ గుడ్ ఆరా పీపుల్ టు యువర్ లైఫ్ ఎప్పుడైతే మనం అది అర్థం చేసుకోమో యు కీప్ అట్రాక్టింగ్ నెగటివిటీ ఇంటు యువర్ లైఫ్ ఓకే ప్రతి అమ్మాయి దిష్టి తీయడము దిష్టి తీయించుకోవడం నేర్చుకోవాలి అమ్మాయిలకి డిష్ తగులుతూ ఉంటుంది వారు చూస్తూ ఉంటారు చూపులు పడుతూ ఉంటాయి.
(05:48) సో అందుకని అమ్మ ప్రతి అమ్మాయి ఒక తల్లి లాగా ఒక చెల్లి లాగా ఒక అక్కలాగా దే షుడ్ బి రెడీ దట్ చూపులు పడతాయి నేను చూపుల నుంచి వాళ్ళకి ఎంటర్టైన్మెంట్ అవ్వను షుడ్ బి వెరీ ఇంపార్టెంట్ నేను ఎవడు చూసినా వాడికి నేను ఎంటర్టైన్మెంట్ పీస్ కాను వాడు చూసుకుని ఎంటర్టైన్ అవుతాడు అంటే మనం ఏం చేయలేం కానీ నేను పర్సనల్ గా ఐ డోంట్ వాంట్ టు బికమ్ ఆన్ ఎంటర్టైన్మెంట్ ఎవరీవన్ అండ్ దీంతో పాటు చాలా ఇంపార్టెంట్ ఇష్యూ ఏంటంటే బ్లడ్ అమ్మాయి ప్రతి అమ్మాయి రక్తాన్ని చాలా కాపాడుకోవాలి రక్తం ఎనీమిక్ గా చాలా మంది మన దగ్గర చాలా మంది లేడీస్ ఎనీమిక్ గా
(06:26) ఉంటారు. సో ఎప్పుడు రక్తహీనత అనే ప్రాబ్లం ప్రతి లేడీ షుడ్ కీప్ ఏ వాచ్ ఆన్ రాకూడదు రక్తహీనత సో మంచి ఆహారం తీసుకోండి సాలిడ్ గా తినండి. సాలిడ్ గా తినండి. ఓకే. అండ్ ఇంకా ఫర్దర్ గా వెళితే నేను చెప్తాను మీ ఆజ్ఞ మణిపుర చాలా చాలా స్ట్రాంగ్ గా మెయింటైన్ చేసుకోవాలి. ఓకే బికాజ్ పీపుల్ విల్ మనిపులేట్ ఓన్లీ దీస్ టూ ఏరియాస్ ఫర్ ఏ వమెన్ తొందరగా మనిపులేట్ చేస్తారు.
(06:54) అందుకే కొంతమందికి తెలియకుండా ఏంటి ఇట్లాంటి పనులు చేస్తున్నావ ఏంటి ఇలా ఎందుకు తప్పు దారి పట్టాము అన్నది అర్థం కాదు బట్ దే ఆర్ ఆల్ ట్రాప్డ్ ఓకే సో వెరీ వెరీ కేర్ఫుల్ అలాంటి విషయాల్లో కూడా చాలా స్పెసిఫిక్ గా ఉండాలి. అండ్ నేను నేను ఎప్పుడు ఒకటికి 10 సార్లు చెప్తాను పేపర్ డిగ్రీ ప్లస్ నాలెడ్జ్ డిగ్రీ రెండు తెచ్చుకోండి ఓకే పేపర్ల మీద కార్డు మీద డిగ్రీలు ఉన్నా ఓ ఓకే ప్లస్ నాలెడ్జ్ డిగ్రీ కూడా కంపల్సరీగా పెంచుకొని తీరాలి ప్రతి అమ్మాయి ఓకే అండ్ వన్ ఫామ్ ఆఫ్ ఆర్ట్ డాన్స్ కావచ్చు సంగీతం కావచ్చు సమ ఏదైనా మార్షల్ ఆర్ట్ ఫామ్ కావచ్చు సమ
(07:32) ఆర్ట్ ఫామ్ ప్రతి అమ్మాయి నేర్చుకుని తీరాలి దట్స్ అవర్ కోర్ ప్రతి అమ్మాయి కోర్ అండ్ నేను ఎప్పుడు ఒకటికి పర్లు చెప్తుంటాను అమ్మవారి స్వరూపము కాబట్టి కంపల్సరీగా ఉపాసన ఏదైనా సమ ఫామ్ ఆఫ్ ఉపాసన మార్గము మీకు ప్రతిరోజు బొట్టు పెట్టుకోలేకపోతే అట్లీస్ట్ అట్లీస్ట్ ఒక రోజు ఏదైనా మంచి కుంకుమ పెట్టుకొని మంచి ఉపాసన మార్గంలోకి వెళ్ళండి.
(08:00) ప్రతి అమ్మాయికి ఇది అవసరం యువర్ ఆరాస్ విల్ బి స్ట్రాంగ్ ఎనఫ్ యు విల్ అట్రాక్ట్ పీపుల్ లైక్ దట్ అండ్ మంచిగా ఉంటారు మంచిగా ఎదుగుతారు. అలాంటప్పుడు ప్రాబ్లం వచ్చినా యు ఆర్ దేర్ టు గెట్ ప్రొటెక్టెడ్ చాలా చాలా ఇంపార్టెంట్ ఇలా చాలా ఉన్నాయి కొన్ని ఇంపార్టెంట్ విషయాలు ఎందుకంటే ఈ రోజుల్లో మనం చెప్తున్నాం నేను ఐ యమ్ బీయింగ్ వెరీ స్పెసిఫిక్ నేను ఎవరిని ఒక అమ్మాయి గురించి ఎట్లా ఉండాలో చెప్పడానికి కానీ ఇవి చాలా హెల్ప్ అవుతాయి.
(08:26) అంతకుమించి కంపల్సరీగా ఇట్లా ఉంటేనే అని కాదు చాలా హెల్ప్ అవుతాయి ఇవి ట్రై చేయాలి ప్రతి అమ్మాయి షుడ్ ట్రై దిస్ మస్ట్ ట్రై దిస్ ఎప్పుడైతే ట్రై చేస్తారో దే విల్ సీ ద డిఫరెన్స్ అరే ఇంతవరకు ఇట్లా ఉండే ఇప్పుడు ఇట్లా ఉన్నానే భలే ఉంది ఈ నా ఎనర్జీస్ బాగున్నాయి నేను ప్రతి ప్రతి వేస్ట్ గాడి జోక్ కి నవ్వేసేసి నేను వేస్ట్ అయిపోవట్లేదే ఐ నో వాట్ ఆర్ మై లిమిట్స్ ఐ నో వాట్ ఆర్ మై ఫ్రెండ్స్ ఐ యామ్ నాట్ ఆన్ ఎంటర్టైన్మెంట్ పీస్ అని తెలిసిపోయిన రోజున నిజంగా లైఫ్ విల్ బి బ్యూటిఫుల్.
(08:55) చాలా మంది కవల సూర్య సాధన క్లాస్ అడుగుతున్నారు ఎప్పుడు ఉండే అవకాశం ఉంటుందండి యా ఈ జూలై 5త్ మార్నింగ్ 6క్స్ టుసెన్ ఆన్లైన్ ఉంటుందండి. జూమ లో ఉంటుంది హ్యాపీగా క్లాస్ విని సాధన నేర్చుకుని మన లైఫ్ లో ఉండే సో మచ్ ఆఫ్ న్యూరోల్ కరెక్షన్ చేసుకోవడానికి కౌళ్ళ సూర్య సాధన సూర్యుడి విధానంలో మార్పులు సూర్యుడు మన లోపలికి తెచ్చుకోవాలి అంటే మాత్రం కౌళ సూర్య సాధన హెల్ప్ చేస్తుంది.
(09:19) కింద నెంబర్ కి కంపల్సరీగా జూలై ఫిఫ్త్ బ్యాచ్ అటెండ్ అవ్వండి. డెఫినెట్ గా అండి థాంక్యూ అండి థాంక్యూ సో మచ్ డాక్టర్ హరీష్ గారు
No comments:
Post a Comment