“5 నిమిషాల Aura Activation ధ్యానం – నీ ఆరా ఇప్పుడే మేల్కొంటుంది!”
Author Name:Sanmaarg Thoughts
Youtube Channel Url:https://www.youtube.com/@sanmaargthoughts18
Youtube Video URL:https://www.youtube.com/watch?v=uKGKltOfTOM
Transcript:
(00:00) ఈ ప్రపంచానికి మహర్షులు అనేక ధ్యాన పద్ధతులను అందించారు. ప్రతి ధ్యానం ఒక ప్రత్యేక శాంతిని ఇస్తుంది. కానీ మీ ఆరాను యాక్టివేట్ చేసే ధ్యానం మాత్రం అన్నింటికంటే శక్తివంతమైనది. నేను లాస్ట్ వీడియోలో ఆరా అంటే ఏమిటి? అది ఎలా పని చేస్తుంది? మన జీవితంపై ఎంత ప్రభావం చూపుతుంది అనేది మీకు చాలా క్లియర్ గా వివరించాను.
(00:26) ఆ వీడియో మీరు చూడకపోతే ముందుగా ఆ వీడియోని చూడండి. ఎందుకంటే ఆరా అంటే ఏమిటి అనేది అర్థం కాకుండా మీరు ధ్యానాన్ని మొదలుపెడితే దాని ఫలితం మీకు అర్థం కాదు. ఈ ధ్యానం కేవలం ఒక టెక్నిక్ కాదు. ఇది మీ శక్తిని మేలుకొలిపే ఒక సున్నితమైన యాత్ర. ఒకవేళ మీరు ఆ వీడియోని ఆల్రెడీ చూసి ఉంటే ఈ వీడియోని ఇప్పుడు కంటిన్యూ చేయండి. ఈ వీడియోలో మీ ఆరా యాక్టివేట్ అవ్వడానికి అత్యంత సరైన అత్యంత ప్రభావంతమైన ధ్యాన పద్ధతిని స్టెప్ బై స్టెప్ గా మీకు వివరించాను.
(00:58) కాబట్టి ఈ వీడియోని ఎక్కడా మిస్ అవ్వకుండా చివరి వరకు చూడండి ఎందుకంటే ఈ ధ్యానం గురించి నేను చెప్పబోయే ప్రతి ఒక్క పాయింట్ మీ ఆరో శక్తిని నేరుగా ప్రభావితం చేస్తుంది. అలాగే ఈ వీడియోలోకి వెళ్లే ముందు ఎప్పటిలాగే ఈ వీడియోకి మీ సపోర్ట్ గా జస్ట్ ఒక లైక్ చేయండి. ముందుగా మీకు ఒక ఇంపార్టెంట్ [సంగీతం] మేటర్ చెప్పాలి.
(01:20) మీరు ఇప్పటికే ధ్యానం చేసేవాళ్ళయితే ఈ వీడియో వింటూ కూడా మీరు ధ్యానం చేయవచ్చు. నేను ఇప్పుడు చెప్పే గైడెన్స్ అండ్ వివరణ మీ మెడిటేషన్ ని ఇంకా లోతుగా తీసుకెళ్తుంది. ఒకవేళ మీరు ధ్యానం కొత్తగా ప్రారంభిస్తున్న వారైతే ఈ వీడియోని ముందు పూర్తిగా వినండి. ప్రతి స్టెప్ ని అర్థం చేసుకోండి. తర్వాత ధ్యానాన్ని ప్రారంభించండి. ఇప్పుడు మీ ఆరా నిజంగా యాక్టివేట్ కావడానికి అత్యంత ప్రభావంతమైన ధ్యాన పద్ధతిలోకి మనం మెల్లగా ప్రవేశిద్దాం.
(01:49) ముందుగా మీరు ఒక ప్రశాంతమైన ప్రదేశంలో స్థిరాసనంలో కానీ మీ వల్లైతే పద్మాసనంలో కానీ రిలాక్స్ గా కూర్చోండి. మీ వెన్నుముక మీ మెడ మీ తల స్ట్రైట్ గా ఉండాలి. ముఖ్యంగా మీ వెన్ను ముక నిటారుగా ఉండాలి. మీ రెండు చేతులు మోకాలపై ఉంచండి. పిడికిళ్లుు పైకి చూసేలా ఉండాలి. ఇది శక్తి స్వీకరణ ముద్ర. ఇప్పుడు మీ కళ్ళు నెమ్మదిగా మూయండి.
(02:21) మూసిన తర్వాత మెల్లిగా శ్వాసను తీసుకోండి. తీసుకున్న శ్వాసనుటూ సెకండ్స్ నిలిపి [సంగీతం] తర్వాత నెమ్మదిగా బయటకి వదలండి. ఇలా ఐదు సార్లు చేయండి. ఇప్పుడు మీ శ్వాస స్లో అవుతుంది. ఇలా ఐదు సార్లు మీ శ్వాసను తీసుకుని బయటికి వదలడం వల్ల మీ ఆరా కేంద్రంలో మొదటి వెలుగు ఆరంభం [సంగీతం] అవుతుంది. మన ప్రాణశక్తి
(03:07) సున్నితంగా బ్యాలెన్స్ అవుతుంది. ఇదే మీ ఆరా యాక్టివేషన్ అవ్వడానికి మొదటి గేటు. ఇప్పుడు మెల్లిగా మీ దృష్టిని మీ రెండు కనుబొమ్మల మధ్యకు తీసుకెళ్ళండి. అక్కడ ఒక చిన్న సున్నితమైన కాంతి బిందువు వెలుగుతున్నట్టుగా ఊహించండి. అప్పుడు మీ మైండ్ ఇక్కడికి వచ్చి నిలబడుతుంది. ఆ క్షణం నుంచి [సంగీతం] మీ ఆలోచనలు కరిగిపోతాయి.
(03:34) మీ లోపల ఒక నిశశబ్దం పుడుతుంది. ఈ నిశబ్దం పుట్టిన క్షణమే శక్తి మీ చుట్టూ విస్తరించడం మొదలవుతుంది. ఇదే మీ ఆరా వెలిగే మొదటి క్షణం. ఇప్పుడు మెల్లిగా మీ శ్వాస మీద దృష్టిని ఉంచండి. మీ శ్వాసకి ఇప్పుడు ఒక చిన్న విజువలైజేషన్ జోడిద్దాం. మీరు శ్వాస తీసుకునేటప్పుడు మీ హృదయంలో ఒక వెచ్చని స్వర్ణ కాంతి వెలుగుతున్నట్టుగా ఊహించండి. మీరు శ్వాసని బయటకి వదిలేటప్పుడు ఆ స్వర్ణకాంతి మీ శరీరం చుట్టూ ఒక సున్నితమైన వలయం లాగా నెమ్మదిగా విస్తరిస్తుందని ఊహించండి.
(04:15) ఇలా మూడు నిమిషాల పాటు మీరు ప్రతి శ్వాసలో ఊహిస్తే మీ ఆరా కొంచెం కొంచెంగా విస్తరిస్తూ ప్రకాశిస్తూ ఉంటుంది. నేను ఇప్పుడు చెప్పినట్టుగా ఒక త్రీ మినిట్స్ మీరు ఊహించండి. మీ దృష్టి మొత్తం మీరు ఊహిస్తున్న దానిపైనే ఉంచండి. మీ దృష్టి మొత్తం మీరు ఊహిస్తున్న దానిపైనే [సంగీతం] ఉంచండి. ఓం మీ దృష్టి మొత్తం మీరు ఊహిస్తున్న
(05:24) [సంగీతం] దానిపైనే ఉంచండి. ండి ఓం నీ మీ దృష్టి మొత్తం మీరు ఊహిస్తున్న
(06:19) దానిపైనే [సంగీతం] ఉంచండి. ఇప్పుడు మీ శ్వాస బయటకి వెళ్లే ప్రతిసారి
(07:09) మీ లోపలి ఒత్తిడింతా సున్నితంగా విడుదల అవుతున్నట్టు నెమ్మదిగా అనుభవించండి. మీ శ్వాస లోపలికి వచ్చే ప్రతిసారి ఒక నూతన శక్తి ఒక స్వచ్ఛమైన వెలుగు మీ మనసు మీ భావాలు మీ శరీరంలోనూ సాంత్వనగా వ్యాపిస్తున్నట్టు ఫీల్ అవ్వండి. ఇప్పుడు మీరు ఒక కొత్త శక్తితో నిండిపోతున్నారు. మీ ప్రతి శ్వాసతో మీరు కొంచెం తేలికగా కొంచెం ప్రకాశవంతంగా కొంచెం సమతుల్యంగా మారిపోతున్నారు.
(07:56) ఈ అంతర్గత శాంతి పెరిగిన క్షణంలో మీ ఆర మరింత స్పష్టంగా మరింత ప్రకాశవంతంగా వెలిగిపోతుంది. ఈ స్థితిలో కొద్దిసేపు ఉండండి. ఇప్పుడు ఏ విజువలైజేషన్ అవసరం లేదు ఏ శ్వాస పద్ధతి కూడా అవసరం లేదు. కేవలం సాక్షిగా మాత్రమే అలా ఉండండి. మీ శ్వాస దానికి అదే నెమ్మదిగా మారుతుంది. మీ మైండ్ సహజంగానే నిశబ్దం అవుతుంది.
(08:27) మీ లోపల ఒక వెచ్చని ప్రవాహం మీ శరీరానికి బయట ఒక సున్నితమైన ప్రకాశం నెమ్మదిగా స్థిరపడతాయి. ఇలా జరిగిన క్షణంలో మీ ఆరా నిజంగానే యాక్టివేట్ అవుతుంది. ఇదే అసలు స్థితి ఇదే ఆరా యొక్క జీవశక్తి ఇది మన లోపల నుంచే వెలువడే స్వచ్ఛమైన దైవిక ప్రకాశం ఈ స్థితిలో మీరు ఉండగలనంతసేపు ఉండి తర్వాత మీ శ్వాసను కొద్దిగా లోతుగా తీసుకుని మీకు సౌకర్యంగా అనిపించినప్పుడు మీ కళ్ళను నెమ్మదిగా తెరవండి.
(09:09) ఇలా మీరు ఈ ధ్యానాన్ని ప్రతిరోజు క్రమం తప్పకుండా వింటూ చేయండి. మీ ఆరా యాక్టివేట్ అయిన అనుభవం మీకు సున్నితంగా మొదలవుతుంది. అప్పుడు మీలో ఒక నిజమైన గ్లో, ఒక నిజమైన ప్రెసెన్స్, ఒక నిజమైన ఇన్నర్ పవర్ నెమ్మదిగా పెరుగుతుంది. అప్పుడు మీలో ఉన్న సూపర్ పవర్ ని చూసి మీరే ఆశ్చర్యపోతారు. ఈ ధ్యానాన్ని క్రమం తప్పకుండా 40 రోజుల పాటు కొనసాగిస్తే మీ ఆరా పూర్తిగా మారిపోతుంది.
(09:39) మీ ప్రెసెన్స్ మీ ఎనర్జీ మీ వైబ్రేషన్స్ అన్నీ కొత్తగా పుట్టినట్టు తాజాగా ప్రకాశవంతంగా జీవంతో నిండిపోయినట్టుగా అనిపిస్తాయి. అయితే ఒక మాట గుర్తుపెట్టుకోండి ఆరా ఆక్టివేషన్ అనేది ఒక మాయ కాదు ఇది మీ లోపల ఉన్న శక్తి మళ్ళీ మీ వైపు తిరిగి వచ్చే క్షణం మాత్రమే కాబట్టి ఈ వీడియో కి ఒక లైక్ చేసి ఈ వీడియో మీద మీ ఎక్స్పీరియన్స్ ని కామెంట్ లో చెప్పండి.
(10:05) అలాగే మీ WhatsApp Facebook లలో అందరికీ ఈ వీడియోని షేర్ చేయండి. మీరు లైక్స్ అండ్ కామెంట్స్ లతో ఈ వీడియోకి సపోర్ట్ చేస్తే నేను మరెన్నో ధ్యాన పద్ధతులు ఎన్నో తెలియని విషయాలను మీ ముందుకు తీసుకొస్తాను. మీరు చేసే లైక్ అండ్ కామెంట్ అండ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ అనేది మన ప్రయాణానికి చాలా అవసరం. సో ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ థాంక్స్ ఫర్ వాచింగ్. ఆ
No comments:
Post a Comment