#AskHR 086 Q3 | దంపతుల మధ్య అనుమానం - పరిష్కార మార్గాలు
Author Name:Square Talks
Youtube Channel Url:https://www.youtube.com/@squaretalksofficial
Youtube Video URL:https://www.youtube.com/watch?v=lKEpgmp0T3w
Transcript:
(00:01) హలో హలో ఆ చెప్పండి నమస్తే సార్ నమస్తే సార్ యాక్చుల్లీ అంటే మీరు చెప్తున్నారు కదా ఇట్లా సీరియల్స్ అట్లా చూసి అనుమానించడం ఇట్లా అని మ్ అంటే నాకు యాక్చువల్లీ ఏమ లేదు సార్ మా హస్బెండ్ే అంతకుముందు జస్ట్ మాట్లాడేవాళ్ళు ఒక అమ్మాయితో అంటే రెగ్యులర్ గా నేను చూడలేదు ఎప్పుడో ఒకసారి హమ్ కానీ నాకు అది తర్వాత తను మానేసాడు హమ్ కానీ తను ఫోన్ ఎప్పుడైనా బిజీ వచ్చినా నాకెందుకో ఆ ఫీలింగ్ కలుగుతుంది అన్నమాట ఏదో ఇంకొకరితో మాట్లాడుతున్నారేమో మ్ పెళ్లయింది థాట్స్ ఎందుకు వస్తాయి అనేది అర్థం కావట్లేదు పెళ్లియ ఎన్నాళ్ళ అయిందమ్మా ఎయిట్ ఇయర్స్ కంప్లీట్
(00:43) ఇయర్స్ థాట్స్ ఎందుకు వస్తాయి అంటే మనకి ఏదైతే వద్దు అనుకుంటామో ఆ థాట్ ముందు వచ్చేస్తది. మీ భర్త వేరే వాళ్ళతో మాట్లాడటం మీరు ఏమాత్రం ఇష్టం లేదు నిజానికి మాట్లాడకుండా ఉండటం పాజిటివ్ అనుకుంటున్నారు. సో సహజంగా ఒక వ్యక్తి ఒకరిని ప్రేమగా చూస్తే ఇంకొకడిని కూడా ప్రేమగానే చూస్తున్నప్పుడు సహజంగా వేరే వాళ్ళు కూడా మాట్లాడతారు.
(01:06) మాట్లాడితే వాళ్ళకి అట్రాక్ట్ అయి వెళ్ళిపోతారేమో అనే భయం ఒకటి ఉంటుంది. ఆ భయం వల్ల కూడా అవే థాట్స్ వస్తూ ఉంటాయి. కానీ మనం ఇక్కడ చూడాల్సింది ఏంటంటే వ్యక్తి యొక్క స్వేచ్ఛ వాళ్ళకి స్వేచ్ఛ ఉంది. మీ భర్త ఎవరినితో అయినా మాట్లాడే స్వేచ్ఛ ఉంది. అలాగే ఎవరినైనా సరే ప్రేమించే స్వేచ్ఛ కూడా ఉంది. వాళ్ళతో రిలేషన్ పెట్టుకోవాలా వద్దా అంటే పెట్టుకునే స్వేచ్ఛ కూడా ఉంది.
(01:28) పెట్టుకుంటే అది ఫిజికల్ గా కూడా పెట్టుకుంటే దాన్ని కాదనే హక్కు మీకు లేదు. మీకు ఉన్నది ఏంటి అనింటే మీ పెళ్లిని రద్దు చేసుకునేటువంటి స్వేచ్ఛ ఉంది ఇది ఇటు కూడా ఉంటుంది వయసు వర్స ఉంటుంది ఆడ మీరు కూడా పెట్టుకునే స్వేచ్ఛ ఉంటది కానీ మనము ఏం చేస్తాము మన ఫ్యామిలీకి ఫస్ట్ ఇంపార్టెన్స్ ఇస్తాం కాబట్టి కొన్ని బౌండరీస్ పెట్టుకొని ఎంతవరకు ఎవరితో రిలేషన్ లో ఉండాలి ఎంతవరకు మాట్లాడాలి రిలేషన్లోకి వస్తూ వెళ్తే వచ్చే నష్టాలని బట్టి వాళ్ళు ఏం చేస్తారు అంటే సహజంగా రిలేషన్ పెట్టుకోరు.
(02:00) కొంతమంది ఏం చేస్తారంటే సీక్రెట్ గా రిలేషన్ పెట్టుకుంటారు. అది కూడా కొంతమంది వాళ్ళ యొక్క ఫ్యామిలీ డామేజ్ కానంత వరకే యక్సెప్ట్ చేస్తారు ఫ్యామిలీ లైఫ్ే డామేజ్ చేసేస్తుంటే కొంతమంది ఏం చేస్తారు అప్పుడు రిజెక్ట్ చేస్తారు. మరి కొంతమంది ఫ్యామిలీ లైఫ్ డామేజ్ అయినా ఓకే ఏదో క్రేజీగా సినిమాలు చూసో ఇక్కడ చూసో వాళ్ళది ఏదో గొప్ప ప్రేమ అనుకొని రిలేషన్ గొప్పది అనుకొని ఫ్యామిలీ లైఫ్ ని కూడా డామేజ్ చేసేసుకుంటూ ఉంటారు అటువంటి సందర్భాలు కూడా జరుగుతూ ఉంటాయి.
(02:26) కాబట్టి ఇక్కడ మీకు ఆలోచనలు ఎందుకు వస్తున్నాయి అంటే మీ భర్త ఇంకెవరితో మాట్లాడొద్దు మీతోనే ఉండాలని బలంగా ఉంది. అది ఆయన ఇష్టం ఉంటే హ్యాపీ లేకపోతే అప్పుడు ఏమైద్దో అప్పుడు చూసుకోవచ్చు. తన పని తను చేసుకొని ఉండి మీ పని మీరు చేసుకోండి మీరు అనుమానంతో ఉన్నంతసేపు మీ బిహేవియర్ ఆయనకి ఇబ్బంది కలిగి వేరే వాళ్ళ వైపు అట్రాక్ట్ అయ్యే అవకాశాలు కొంత పెరిగే అవకాశం ఉంది.
(02:51) అలా కాకుండా ఆయన్ని వదిలేసేసి మీరు మీ పని చేసుకుంటూ మీరు స్ట్రాంగ్ గా అయితే ఉంటే మీ పనిలోనూ మీ శారీరకంగా మానసికంగా సామాజికంగా ఆర్థికంగా ఎప్పుడైతే మీరు ఇండిపెండెంట్ గా స్ట్రాంగ్ గా ఉండగలుగుతారో అప్పుడు మీ భర్త వేరే వైపు చూడాల్సిన అవసరం కూడా ఉండదు కదా అప్పుడు కూడా చూసాడు అనుకోండి దెన్ అతని విషయం అతని అతని ఇష్టం అది అప్పుడు మనం కావాల్సిన చర్యలు మనం తీసుకోవచ్చు కాబట్టి ఆయన మాట్లాడాడా లేదా కాదు మాట్లాడినా ఓకే మాట్లాడకపోయినా ఓకే అని మీ పని మీరు చేసుకోవడం అనేది మంచి మార్గం మేడమ్మా ఓకే ఓకే థాంక్యూ
No comments:
Post a Comment