Friday, August 7, 2026

 🦚జ్ఞానప్రసూనాలు🚩

1) అంతా నేనే' అనేదే పరమార్ధము.

2) పూర్తయిపోయిన కర్మ ప్రారబ్ధం.

3) ఈ క్షణం వఱకు జరిగిందంతా భగవదిచ్ఛ.

4) దైవం అనుకోనిదే, వ్యక్తి అనుకోలేడు.

5) ఆధ్యాత్మికంలో స్థాయిల్లేవు దారుల్లేవు.

No comments:

Post a Comment