Friday, August 7, 2026

Secret of Humming 🕉️ నీ గొంతులో దాగిన నోబెల్ ప్రైజ్ రహస్యం 😱 Bairaagi #sanatandharma #breathing

Secret of Humming 🕉️ నీ గొంతులో దాగిన నోబెల్ ప్రైజ్ రహస్యం 😱 Bairaagi #sanatandharma #breathing

Author Name:Jagamantha Kutumbam Naadi

Youtube Channel Url:https://www.youtube.com/@JagamanthaKutumbam369

Youtube Video URL:https://www.youtube.com/watch?v=oEi0cF8ZZrs



Transcript:
(00:00) బాబా ఒక మజేదార్ విషయం చెప్తా ఇవాళ నీ శరీరంలో ఒక మందు ఉంది నువ్వు ఊహించలేనిది కావచ్చు అది అది తెలుసుకుంటే చాలా సులువుగా ఆడుతూ పాడుతూ మంచి ఆరోగ్యాన్ని నీ జేబులో వేసుకుంటావు నువ్వు ఇవాళే నాన్న ఈ హిమాలయ రహస్య విజ్ఞానం నీకు సరిగ్గా ఎక్కాలంటే నీ మనసుకు ఉన్న ఒక తిక్క గురించి నువ్వు తెలుసుకోవాలి ముందు [సంగీతం] బాబా మనసుకున్న తిక్క ఏంటో తెలుసా ఎప్పుడూ దూరంలో ఉన్నదాన్నే గొప్ప అనుకుంటుంది కష్టంగా దొరికే దే విలువైనది అని నమ్ముతుంది మనసు కానీ సృష్టిలో అత్యంత విలువైనవి చాలాసార్లు మన కళ్ళ ముందే చాలా మామూలుగా ఉంటాయి. ఓషో చెప్పిన అద్భుతమైన
(00:40) సూత్రం రా ఇది. ఉదాహరణ రోగం నయం అవ్వాలని దేశాలు తిరుగుతుంటాడు ఓ మనిషి. కానీ నయం చేసే ఔషధం అతడి ఇంటి ముందే ఏనాడు పట్టించుకొని ఓ చిన్న తులసి మొక్క అయి ఉండొచ్చు. అతి సాధారణంగా కనిపించే వస్తువులు మనుషులు పట్టించుకోదు మనసు. కానీ ఏ లాభం పాడు లేని ఎవరెస్ట్ ఎక్కమంటే ఆసక్తిగా తలెత్తి చూస్తుంది. అది మనసుకున్న గుణం.
(01:03) బాబా నేను నీకోటి చెప్తాను ఇప్పుడు అది నీకు ఎవ్వరు చెప్పకపోతే అసలు నీ మనసుకు అది ఏనాడు కేర్ చేయని అతి సాధారణ విషయంగా మిగిలిపోయి ఉంటుందంతే జీవితాంతం. ఈ విషయం చిన్న అణువుల ఇంత చిన్నదిగా కనిపిస్తుంది. కానీ అణుబాంబుకు ఉన్నంత శక్తి కలిగినది. నాన్న నీలో ఒక గొప్ప ఔషధం ఉంది అని చెప్పాను కదా అది ఎక్కడుందో తెలుసా నీ గొంతులోనే అవును నువ్వు స్నానం చేస్తూ వంట చేస్తూ లేదా డ్రైవ్ చేస్తూ కుయ్యి కుయ్యి అని మూలిగినట్టు కూని రాగాలు తీస్తుంటావు చూడు ఎప్పుడైనా హమ్మింగు అంటారు.
(01:34) ఈ చిన్న అలవాటు [సంగీతం] ఒక మెడికల్ ఈవెంట్ నేనే లోపల దాచుకొని ఉంది అంటే ఆశ్చర్య పోతావు పోతావా పోవా కానీ ఇది నిజం నాన్న 1988 లో ముగ్గురు సైంటిస్టులకు నోబెల్ ప్రైజ్ వచ్చింది. దేనికోసం? [సంగీతం] గాలిలో ఉండే నైట్రిక్ ఆక్సైడ్ అనే వాయువు మీద పరిశోధన కోసం. వెరైటీ ఏంటంటే ఇదే నైట్రిక్ ఆక్సైడ్ కార్ల పొగల్లో కాలుష్యంలో ఉంటుంది.
(01:57) కానీ మన శరీరం కూడా దాన్ని తయారు చేసుకుంటుంది. ఎందుకు ఎందుకంటే దానికి ఒక గొప్ప [సంగీతం] గుణం ఉంది. రక్త నాళాలను తెరిచి రక్త ప్రసరణ బాగా జరుపుతుంది నైట్రిక్ ఆక్సైడ్. నీకు ముక్కు ఉందా? మీ ముక్కు వెనుక సైనస్లు అని ఉంటాయి. అవి నైట్రిక్ ఆక్సైడ్ తయారు చేసే ఫ్యాక్టరీలు [సంగీతం] లాంటివి ఓ స్వీడెన్ పరిశోధకుడు ఇది కనిపెట్టాడు ఏంటంటే నువ్వు మామూలుగా ఊపిరి తీసుకుంటావు కదా ఏది తీసుకో ఓసారి అలా తీసుకుంటే నీ లోపల పుట్టే నైట్రిక్ ఆక్సైడ్ కంటే నువ్వు హం చేస్తే కూని రాగం తీస్తే 1500% ఎక్కువ నైట్రిక్ ఆక్సైడ్ పుడుతుంది అని కొలిచి మరి చెప్పాడు ఆయన అంటే ఏంటి చూసావా
(02:35) నువ్వు ఏదో ఆలోచిస్తూ అలా అలా ఓ ఇలయరాజా పాట హమ్ము చేస్తుంటే నీకు తెలియకుండానే నువ్వు ఓ కెమికల్ ప్రయోగశాలను స్విచ్ ఆన్ చేస్తున్నావు. అలా నువ్వు చేసిన ఆ పని వల్ల నీ లోపల రక్తనాళాలు మరింత మెరుగ్గా తెరుచుకుంటాయి. ఇన్ఫెక్షన్ తో పోరాడే శక్తి కూడా నీ బాడీకి మెండుగా అందుతుంది. అదిరిపోలేదు ఇంకోటి విను నీ శరీరంలో ఒక నాడి ఉంది.
(03:01) అది నేషనల్ హైవేలా రైన పైన నీ మెదడు నుండి బయలుదేరి నీ గొంతు గుండా గుండెలోనుంచి వెళుతూ పొట్ట వరకు అంత పొడవున ఉంటుంది. దాని పేరు గుర్తుపెట్టుకో వేగస్ నర్వ్ [సంగీతం] ఇదేంటి ఒక శాంటి స్విచ్ రా వేగస్ నర్వ్ ఆన్ అయిందనుకో నువ్వు వెంట స్ట్రెస్ లో భయంలో ఉన్నా వెంటనే అది నీ మనసులో ఒత్తిడి స్ట్రెస్ ను ఫుట్బాల్ లా తన్ని అవతల పారేస్తుంది. హాయిని ప్రశాంతతను ఇస్తుంది.
(03:24) అది వేగస్ నర్వ్ పవర్ ఆ వేగస్ నర్వ్ నీ గొంతులో నుండి పాస్ అవుతుంది చెప్పానుగా నువ్వు హమ్ము చేస్తే పుట్టిన ప్రకంపన ఆ నాడిని నేరుగా తాకుతుందిరా అంటే మంత్రగత్తెల చేత్తో తాకకుండానే నీ నాడీ వ్యవస్థ మొత్తం శాంతపరుస్తావు [సంగీతం] నువ్వు ఊరికే హం చేయడంతో ఆశ్చర్యపడ్డావా గుడ్డు గుడ్డు నాన్న ఇప్పుడు నువ్వు గర్వపడే చిన్న మాట కొందరు మనుషులను ఓం అని దీర్ఘంగా అనమని చెప్పారు.
(03:52) అప్పుడు వారి మెదడును స్కాన్ చేశారు. అలాగే వాళ్లను వేరే శబ్దాలు కూడా చేయమన్నారు. కానీ ఓంకారం జపించినప్పుడు స్కాన్ లో కనపడింది ఏంటంటే అమిగ్డాలా అనే పార్ట్ సైలెంట్ అయిపోయింది అని. ఎవరీ అమిగ్లా? అమిగ్డాలా అనేది నీ బుర్రలో ఓ బుచ్చి భాగం. యుద్ధం చేయి పారిపో బిగుసుకుపో డేంజర్ వంటి సంకేతాలు పంపడం దీని పని. అంటే స్ట్రెస్ టెన్షన్ను నీ శరీరంలో పుట్టిస్తుంది అమిడాలా.
(04:15) మరి ఓం శబ్దం ఆ అమిక్డాలాను బజ్జో పెట్టేసింది. అంటే ఆ శబ్దం నీలో భయాన్ని స్విచ్ ఆఫ్ చేయగలదు. గర్వపడే విషయం దీన్ని కనిపెట్టింది మన భారతీయ సంస్థ ఎన్ఐఎంహ్ఎన్ఎస్ సరే మరిది చెప్పు ఓం అన్నా ఉ అని కూనిరాగం తీసిన నీ తలకాయలో జరిగే ప్రకంపన ఒకేలా ఉంటుందా ఉండదా ఏది నోట్లో ఓసారి ఇప్పుడే అనుకొని చూడు కావాలంటే ఓం బాబా డిప్రెషన్ మూర్చ వ్యాధి వగైరాల్లో వాడే ఖరీదైన మందులు వేగస్నర్ స్టిములేషన్ను చికిత్సగా వాడుతుంటారు కానీ నువ్వు నీ సొంత గొంతుతో ఫ్రీ ఫ్రీగా హమ్ము చేస్తే పొందే ఫలితం కూడా అదే.
(04:54) ఇప్పుడు అసలైన వింత. నువ్వు నిమిషానికి 12 నుంచి 20 శ్వాసలు తీసుకుంటావు. ఒక్కోసారి 30 కూడా ఎప్పుడైతే ఆరు శ్వాసలు మాత్రమే నిమిషానికి తీసుకుంటావో అది గుండెకు రక్తపోటుకు అత్యంత మంచిని చేస్తుంది. ఓం తో పాటు ఓం మణి పద్మేహం, రోసరీ ప్రార్థన చాంట్లు, గ్రెగోరియన్ చాంట్లు, పర్వత గొంతుగానాలు, సిక్కుల కీర్తనలు ఇవన్నీ కూడా శ్వాసను ఆరుకి తీసుకువచ్చేలా పూర్వీకులు డిజైన్ చేసినవి.
(05:21) బాబా హమ్మింగ్ గురించి ఇంకా ఎంతో చెప్పవచ్చురా కానీ పక్కన పెట్టేయ్ ఇప్పుడు రెండు ప్రక్రియలు చేయి నేను చెప్తాను. మొదటిది బ్రామరి ప్రాణాయామం చెవుల్లో వేళ్ళు పెట్టుకో కళ్ళు మూసుకో నాలుక పైకి మడిచి అంగిటకు తగిలించు పై పళ్ళు కింద పళ్ళ మధ్య గ్యాప్ పెట్టు గాఢంగా ఇప్పుడు గాలి పీల్చుకో ఇప్పుడు పెదవులు మూసి ఉమ్ అనే శబ్దం ఎంతసేపు అనగలిగితే అంతసేపు చెయ్యి చేస్తూ తలలో వైబ్రేషన్ గమనించు చేస్తావా రెడీ గుడ్ బాబా గుడ్ గుడ్ బాబా నువ్వు ఈ ఆరు ఏడు సెకండ్లలో ఏం చేసావో తెలుసా నువ్వు చేసిన చిన్న హమ్ముతో 1500% ఎక్కువ నైట్రిక్ ఆక్సైడ్ సృష్టి నీ లోపల
(06:02) జరిగింది. నీ వేగస్నర్వును సక్రియం చేసి నాడీ మండలం కామ్ చేశవు. తద్వారా నీ గుండె వేగాన్ని రెస్టింగ్ హార్ట్ రేట్ ని తగ్గించావు హెచ్ఆర్వి పెంచావు. ఇంకా నీ శ్వాసకోసాన్ని, సైనస్ లను వైబ్రేషన్ తో క్లీన్ చేశావు బాబా. కేవలం 6 సెకండ్లలో జరిగిన లాభాలు నీకివియా. ఆ 6రు సెకండ్లకే ఇంత లాభం ఉంటే ఆరు నిమిషాల పాటు రోజు ఓ రెండు పాటలు నువ్వు హమ్ చేస్తే ఇంకెలా ఉంటుంది? అదిరిపోదు చూడు కావాలంటే ఈ వందేమాతరం పాట నాతో పాటు హమ్ చెయ్యి.
(06:36) ఊ శభాష్ అద్భుతం బాబా. ఇప్పుడు ఒక బోనస్ టిప్ చెప్తా. రాత్రి బ్రామరి ప్రాణాయామం చేస్తే నిద్ర బాగా పట్టేలా జుగాడు చేస్తుందది. ఆ వెళ్లే ముందు ఒక చిన్న హత్తుకునే ఫాక్ట్ చెప్పనా ఆల్జమీర్స్ అంటే మరపు రోగం. వాళ్ళు మాటలు పేర్లు మరచిపోతారు. కానీ వారితో నువ్వు కూర్చుని వారికి తెలిసిన పాటను హమ్ము చేశవనుకో అది వారిలో అతి లోతైన జ్ఞాపకాలను జాగృతం చేయగలదు.
(07:07) అది సంగీతానికి హమ్మింగ్ కు ఉన్న శక్తి. బాబా ఇవాల్టి నుండి నీకు ఒక పర్మనెంట్ హోం వర్క్ ఇస్తున్నాను. విను నా బంగారం కాదు రోజు చెయి నాన్న. రోజు కనీసం ఓ రెండు సార్లు పొద్దున్న సాయంత్రం ఏదైనా పాటను హాయిగా హమ్ చేసుకో పెదవులు మూసి స్నానం చేస్తూ డ్రైవ్ చేస్తూ పనులు చేసుకుంటూ ఎప్పుడైనా సరే ఇదొక ఉల్లాసకర దీక్ష అనుకొని చెయి. మూడు నాలుగు రోజుల్లో త్రిల్లింగ్ మార్పులు చూడొచ్చు నువ్వు.
(07:30) అలాగే నాన్న మీ అమ్మ నాన్న తోబుట్టువులు స్నేహితులతో కూడా ఈ హమ్మింగ్ గురించి చెప్పి అలవాటుగా మార్చు వెలుగుని పంచాలిరా నువ్వు వెలుగు యోద్ధవి రా నువ్వు జల్తే బానో అనే ముందు ఆఖరి మాట నాన్న ఆ లోపల ఉన్న విలువైన వాటిలో ఒకటి నీ గొంతులోని నీ హమ్మింగ్ రా మిగతావి నీకు నువ్వే కనుక్కోవాలి అనుభవంతో అందుకు ఒకే మార్గం ఏంటి ధ్యానం చేయడం ధ్యానం చేయి జగమంత కుటుంబం నాదిలో ధ్యానం నేర్చుకో కావాలంటే తురియం ధ్యానం ఇంకా స్థిర సంకల్ప జ్యోతి ధ్యానం ఉన్నాయి ఇక్కడ ఇంకా ఎన్నో రాబోతున్నాయి.
(08:05) ముందు నీ జీవితంలో ఒక 48 రోజులు సరైన స్ట్రక్చర్డ్ పద్ధతిలోని ధ్యానాన్ని నేర్చుకొని చేసి చూడు ఎన్నెన్ని రహస్యాలు నీకు నువ్వే కనుగొంటావో డబ్బు సమృద్ధి ఆరోగ్యం ఎలా సృష్టించుకుంటావో అప్పుడు నీకే తెలుస్తుంది. బాబా నేను చెప్పిన పర్మనెంట్ హమ్మింగ్ హోం వర్క్ కు నీ కమిట్మెంట్ గా కామెంట్లలో హం చేస్తాను బాబా అని రాయ్. బైరాగిని గుర్తుపెట్టుకో చల్తే మనో బైరాగి జై శ్రీరామ్ జై భారత్ జై శివశంభో జై గురుదేవదత్త

No comments:

Post a Comment