Friday, August 7, 2026

బ్రహ్మకుమారీస్ ఆగడాలు..రోడ్డున పడ్డ హిందూ కుటుంబం! వనిత మైథిలి కన్నీటి గాథ..| Tejaswi Media

బ్రహ్మకుమారీస్ ఆగడాలు..రోడ్డున పడ్డ హిందూ కుటుంబం! వనిత మైథిలి కన్నీటి గాథ..| Tejaswi Media

Author Name:Tejaswi Media

Youtube Channel Url:https://www.youtube.com/@Tejaswimedia

Youtube Video URL:https://www.youtube.com/watch?v=xsD8DtUWAbI



Transcript:
(00:01) అందరికీ జైశ్రీ ఇప్పుడు ఈ వీడియో నైట్ 1152 టైం అవుతుంది. నేను మా ఊర్లో మా ఇంటి పక్కన మా వాడలో ఉన్న ఇంకొక బాబాయి ఇల్లి ఇంటికి వచ్చి చేస్తున్నాను ఈ వీడియో కారణం ఏంటంటే మా అన్నయ్య నన్ను కొట్టి బయటకి పంపించిండు ఎందుకు ఎందుకు మా అన్నయ్య నన్ను కొట్టిం అంటే నాకు మా చెల్లికి ఆస్తిల ఏ భాగం లేదంట ఉన్న ఆస్తి అంతా కూడా బ్రహ్మకుమారీలకు రాస్తాడంట
(00:47) బ్రహ్మకుమారీలకు ఆస్తి రాసి ఇవ్వడం కోసం తన సొంత చెల్లెలను అతి దారుణంగా శత్రువులుగా చూసి చూసుకుంటూ ఈరోజు నైట్ ఇప్పుడు నన్ను కొట్టి బయటికి పంపించిండు. మీరు ఈరోజు Instagram లో నా వీడియోలు చూస్తే నేను వరినాట్లు వేపిస్తూ వరినాట్లకు వచ్చిన పనులతో వీడియోలు తీసి చాలా హ్యాపీగా వీడియోలన్నీ అప్లోడ్ చేసినా. మాది హరిపురం నా పేరు శ్రీవత మైథిలి.
(01:23) నేను ప్రకృతి వ్యవసాయ రైతును. హరిపురం గ్రామం ఉత్తరం మండలం పెద్దపల్లి జిల్లా నేను మ్యారేజ్ చేసుకున్నాను మా హస్బెండ్ పేరు కాంతిసా గారు అందరికీ తెలుసు కరెక్ట్ గా ఇప్పుడు మళ్ళీ బతుకమ్మ పండుగ వస్తే త్రీ ఇయర్స్ అవుతది. త్రీ ఇయర్స్ ముందు మా నాన్నగారు చనిపోయారు. నాన్నగారు చనిపోయినప్పుడు మీకు బ్రహ్మ కుమారీస్ వల్లన మా కుటుంబం ఎంత నాశనం అయిందో వీడియోస్ పెట్టాను నేను మా ఆయన దాంట్లోనే కాంతరీస్ దాంట్లోనే వీడియోస్ పెట్టిన ఇప్పుడు అదే పరిస్థితి ఉంది.
(02:02) అదే పరిస్థితి ఉంది ఈ బ్రహ్మ కుమారుల వల్ల మా సొంత అన్నయ్యనే మాకు క్షేత్రమయిండు. ఈరోజు సొంత అన్నయ్య నన్ను నా ఇంట్లోకి వెళ్లి వెళ్లగొట్టిండు. నాకు పెళ్లి అయింది మేము భాగ్యనగరం హైదరాబాద్లో ఉంటాం మణికొండలో అయినా నేను మా ఊరికి ఎందుకు వచ్చినా ఈ పల్లెటూరికి వచ్చి మళ్ళీ ప్రకృతి వేశ ఎందుకు ఎపిస్తున్నా ఎందుకు ఏపిస్తున్నా అంటే 2012 నుండి పాలేకర్ గారి క్లాసులు విని 2012 నుండి రాజీ దీక్షిత్ గారి క్లాసులు విని 2012 నుండి ఏల్చూరి గారు అలాంటి ఎంతో ఎంతో మంది మాతాజీ నిర్మల యోగ భారతి సత్యవాని అమ్మ ఇలాంటిోళ్ళు ప్రవచనాలు విని గోవుల
(02:50) గొప్పతనం తెలుసుకొని పాలకరి గారి పద్ధతిలో ప్రకృతి వ్యవసాయం చేయాలని ఇక్కడ మేము ప్రకృతి వ్యవసాయం మొదలు పెట్టినం. అప్పుడు బ్రహ్మకుమారి ఏంట్రీ మా కుటుంబంలో ఇంకా జరగలేదు అప్పుడు మా కుటుంబం చాలా బాగుంది. అప్పుడు అమ్మ బాబు నేను అన్నయ్య చెల్లి అందరం కలిసి ప్రకృతి వ్యవసాయం చేసుకున్నాం గోలను తీసుకొచ్చుకున్నాం గోసేవ చేసుకోవాలని గోసేవ చేయాలని గోలను తీసుకొచ్చుకొని ప్రకృతి వ్యవసాయం చేసుకున్నాం.
(03:24) 2012 నుండి ప్రకృతి వ్యసయం చేయడంలో మా పూర్తి కుటుంబ సహకారంతో జరిగింది. అప్పుడు మా అన్నయకి కూడా గోవులు అంటే చాలా ఇష్టం ఉండే మా చెల్లకి అమ్మకి నాన్నకి అందరికీ ఏల్చూరి గారు ఏల్చూరి గారు గోవద నిషేధ కోసం లక్ష సంతకాల సేకరణ చేస్తే చేయాలని పిలుపునిచ్చిరు అప్పుడు 2012 13 టైంలో అప్పుడు మా అన్నయ్య స్వయంగా తను నిద్రాహారాలు మాని పిచ్చివాళ్ళలాగా తిరిగి గోమాత రక్షణ కోసం లక్ష సంతకాలు చేయించిన వ్యక్తి మా అన్నయ్య ఇప్పుడు [గురకలు] అసలు గోసేవ గురించి సంబంధం లేదు హిందూ దేవుళ్లకు సంబంధించిన సంబంధం లేదు మా అమ్మకి రుద్రాక్ష వెమలవాడ నుండి రుద్రాక్ష
(04:11) త్రిశూలము శివుడికి సోమవారం దీపారాధన చేయడము పండగలప్పుడు భిక్షాటన ఐదు ఇళ్లకు వెళ్లి తిరగడము ఈ ప్రాసెస్లన్నీ చేసిన శివారాధనలో ఉన్న మా అమ్మని అవన్నీ తీయించి ఇంట్లో దీపారాధన చేయకుండా అసలు మన హిందూ దేవుల దగ్గర రాకుండా మన గుళ్లకు రానంత బ్రెయిన్ వాష్ జరిగింది. ఒకప్పుడు గోమాత గురించి అంత గొప్పగా సేవ చేసిన మా అన్నయ్య మైండ్సెట్ ఇప్పుడు ఎలా తయారయిందంటే ఈ బ్రహ్మ కుమారుల వలన పూర్తిగా ఇప్పుడు తనక ఎవ్వరు సంబంధం లేదు.
(04:44) తనకు సంబంధించిన ప్రతిది బ్రహ్మకుమారీలు ఇస్తేనే బ్రహ్మ కుమారీలు ఇస్తేనే వీడు నెక్స్ట్ సత్యయుగం పోతాడంట. ఈ 2012 13 14 మేము చాలా బాగున్నాం. 2015 లో ఈ బ్రహ్మ కుమారులు ఏంట్రీ మా ఇంట్లో జరిగింది బ్రహ్మ కుమారీల పరిచయం తర్వాత నేను చెల్లి అన్నయ్య ముగ్గురం బ్రహ్మకుమారికి వెళ్ళాము బ్రహ్మకుమారికి వెళ్లి విన్నాము విని ఇది ధ్యానము మెడిటేషన్ సనాతన ధర్మం గురించి చెప్తున్నారని అనుకొని అందులో కంటిన్యూ అయ్యాము అలా 2015 నుండి 18 వరకు నేను కూడా ఉండి ఆ మూడు సంవత్స నాకు అర్థమయింది ఏంటంటే ఇది ఆధ్యాత్మికత
(05:28) కాదు ఇది హిందుత్వము కాదు సనాతన ధర్మం కాదు ఇది పూర్తిగా కంప్లీట్ గా అగైనస్ట్ గా ఉంది మన ధర్మానికి మానవత్వానికి ఎగైనస్ట్ గా ఉంది. వీళ్ళందరూ ఒక మానసిక రోగులు ఎంతసేపు సత్యయుగము స్వర్గము అని తప్ప ఇప్పుడున్న మన తల్లిదండ్రులకు ఇప్పుడున్న మన సంబంధాల్ని ఇప్పుడున్న మన కుటుంబాల్ని తల్లిదండ్రుల్ని భార్యా భర్తల్ని పిల్లల్ని అందరిని వేరు చేస్తున్నారు అని అర్థమయి నేను బయటపడ్డాను.
(05:54) 2018లో నేను బయట పడ్డ తర్వాత అప్పుడు నేను మీడియా ముందుకు రాలేదు ఈ బ్రహ్మకుమారుల వల్ల అప్పటికే నా కుటుంబం నాశనం అయింది 2018 అప్పటికే 2015 నుండి 18 వరకు నేను అన్నయ్య అమ్మ చెల్లి ఈ బ్రహ్మకుమారులు వెళ్లి ఆ బ్రెయిన్ వర్క్ కి మేము ఇంపాక్ట్ అయ్యాము అయ్యి మా నాన్నని ఆ బ్రహ్మకుమారి మార్గంలో వెళ్లి నాన్నని చాలా ఇబ్బంది పెట్టాం మాకు తెలియకుండా బట్ ఆ తర్వాత నేను తెలుసుకొని బయట పడ్డ తర్వాత తర్వాత నేను బయటక వచ్చాను ఆ తర్వాత రీసెంట్ గా ఒక త్రీ ఇయర్స్ బ్యాక్ మా నాన్న చనిపోయినప్పుడు నేను మా చెల్లిని ఢిల్లీకి వెళ్లి ఆ బ్రహ్మకుమారి సెంటర్ నుండి బయటకి
(06:36) తీసుకొచ్చాను. ఇంతవరకు మీ అందరికీ తెలుసు ఆ తర్వాత నేను మీడియా ముందుకు వచ్చి బ్రహ్మ కుమారీల వలన హిందూ కుటుంబాలకి ఎంత నాశనం జరుగుతుంది హిందూ కుటుంబాలు ఎంత ఇబ్బంది పడుతున్నాయి హిందూ ఫ్యామిలీస్ ఏ రకంగా నాశనం అవుతున్నాయి వీళ్ళ తల్లిదండ్రుల్ని భార్యా భర్తల్ని అన్నా చెల్లని అక్క తమ్ములని అక్క చెల్లలని కుటుంబ వ్యవస్థని ఏ విధంగా దెబ్బతీస్తున్నారో నేను ప్రయత్నం చేసి చెప్తూనే ఉన్నాను.
(07:04) బ్రహ్మకుమారిలో వెళ్ళిన తర్వాత మనకు కనీసం అర్థం కాదు. మనం మన ఇంట్లో వాళ్ళతో ఎలా ప్రవర్తిస్తాం అనేది సో ఈ రకం జరిగిన తర్వాత కూడా నాన్న చనిపోయిన తర్వాత నేను మా చెల్లిని తీసుకొచ్చుకున్న తర్వాత అప్పటి నుండి మా అన్నయ్య మాతో మాట్లాడడం మానేసిండు ఎందుకు మేము బ్రహ్మకుమారి వెళ్ళడం మానేసామ అని అప్పుడు వాడు మమ్మల్ని శత్రువులుగా చూడడం ట్రై చేశాడు వాళ్ళు ఎలాంటి బ్రెయిన్ వాష్ చేసిరంటే మా అన్నయకి మీ చెల్లలు ఇద్దరు బ్రహ్మకుమారిలో వచ్చి మళ్ళీ బయట బయటకి వెళ్ళపోయారు వెళ్ళిపోయిరంటే వీళ్ళు భగవంతున్ని మోసం చేశారు పరమాత్మని మోసం చేశారు వాళ్ళు నీచులు వాళ్ళు స్మశానంలో
(07:42) చండాలు చండాలుగా పుడతారు ఇలాంటి బ్రెయిన్ వాష్ వీడిలో నింపి మా పట్ల చాలా ద్వేషాన్ని నింపారు మా అన్నయ్యకి నా పట్ల మా చెల్లి పట్ల దారుణమైన ద్వేషాన్ని నింపారు. ఇప్పుడు మా అన్నయ్య ఏ మైండ్ సెట్ లో ఉన్నాడంటే ఆస్తి ఏదైతే ఉందో ప్రకృతివేసం చేస్తున్నాం. ఆస్తి ఏదైతే ఉందో భూమి మాకున్నది ఏదో ఒక నాలుగైదు ఎకరాల భూమి ఒక ఊళలో పెద్ద ఇల్లు ఏవైతే ఉన్నాయో ఇవి అన్నీ కూడా బ్రహ్మకుమార్కి రాయాలి బ్రహ్మకుమార్లో డొనేట్ చేయాలి అని వాడు మైండ్సెట్ లో ఆల్రెడీ వాళ్ళ బ్రెయిన్ వాక్స్ చేశారు వీడు దానికి ఇంపాక్ట్ అయ్యాడు మా అన్నయ్య ఇప్పుడు వాడు చెప్పేది ఏంటి
(08:27) మీకు అసలు ఆస్తిలో హక్కు లేదు ఆడపిల్లలకు ఆస్తిలో హక్కు లేదు అని చెల్లిని తీసుకొచ్చిన తర్వాత చెల్లిని నేను మా ఆయన మా దగ్గర పెట్టుకొని మేము అన్ని రకాలుగా బాధ్యత తీసుకున్నాం. చెల్లి బ్రహ్మకుమారి ఇంపాక్ట్ నుండి బయటపడి ఇప్పుడు నార్మల్ ప్రపంచంలోకి వచ్చి తను చాలా బాగా అన్ని విషయాలు నేర్చుకొని చాలా అప్డేట్ అయింది. తను హిందుత్వం కోసం పని చేస్తుంది గోసేవ కోసం పనిచేస్తుంది.
(08:55) బ్రహ్మకుమారి నుండి బయట పడ్డాకే నాకు అర్థమయింది మన హిందువుల మీద ఎన్ని రకాలుగా దాడులు జరుగుతున్నాయి అనేది మనం క్రిస్టియన్స్ ని ముస్లిమ్స్ ని అర్థం చేసుకోవచ్చు వాళ్ళు వేరే మతం వాళ్ళని బట్ బ్రహ్మ కుమారీలు అలా కాదు బ్రహ్మ కుమారీలు హిందుత్వ ముస్తులో ఉండి హిందూ కుటుంబాల్ని అతి దారుణంగా ముక్కలు ముక్కలు చేస్తారు ఇప్పుడు దానికి నేనే నిదర్శనం నేనే నిదర్శనం మా నాన్న చనిపోయినప్పుడు కూడా వాడు మౌంటలో ఉన్నాడు వాడికి ఫోన్ చేసేదామంటే వాడు రాను అన్నాడు నేను చాలా రిక్వెస్ట్ చేస్తే ఆ ఫ్లైట్ టికెట్స్ అన్న అరేంజ్ చేస్తే అప్పుడు వచ్చాడు. చెల్లిని
(09:34) నేను వెళ్లి తీసుకొచ్చి రకరకాల పర్మిషన్స్ తో రకరకాలుగా ప్రాదేయపడి మా చెల్లి మా నాన్న చనిపోయిన తర్వాతటత టూ డేస్ వరకు అసలు మా చెల్లికి కాల్ కాంటాక్ట్ే వాళ్ళు కలపలేదు. తర్వాత థర్డ్ డే నేను అడగ్గా అడగ్గా వీడియో కాల్ కనెక్ట్ లోకి తెచ్చారు అప్పుడు చెల్ల ఆల్రెడీ ఏడుస్తుంది ఏమి ఏడుస్తుంది ఆ వీడియోస్ కూడా మా దగ్గర ఉన్నాయి బట్ తను రాలేకపోతుంది ఎందుకు కంప్లీట్ గా వాళ్ళని కంట్రోల్ లో పెట్టుకున్నారు సర్టిఫికెట్లు గాని ఇంకేదైనా గాని అండ్ ఏం చెప్పారు నువ్వు ఇప్పుడు వెళ్తే మీ నాన్నకి నరకంలోకి వెళ్తాడు మీ నాన్న అని సో ఈ బ్రెయిన్ వాష్
(10:08) కి గురవ్వడం వల్ల వీళ్ళు తెలియకుండానే వీళ్ళ కుటుంబంలో ఉన్న వాళ్ళని ఇబ్బంది పెడుతున్నారు. ఇది ఇది ఇది వినే వాళ్ళకి ఎలా అనిపిస్తుందో నాకు తెలియదు బట్ ఈ బ్రహ్మకుమారి వల్ల మా కుటుంబం పూర్తిగా ముక్కలు ముక్కలు అయింది. నేను మ్యారేజ్ చేసుకున్నప్పటికీ హైదరాబాద్లో మా ఆయన మా అత్తయ్యగారు మా అత్తయ్య వారి కుటుంబం అంతా నాకు చాలా సమృద్ధిగా ఉన్నప్పటికీ నేను మళ్ళీ మా నేను పుట్టినోరికి వచ్చి ఎందుకు ప్రకృతి వ్యవసాయం మొదలు పెడుతున్నా అంటే 2012 నుండి ప్రకృతి వ్యవసాయం చేసిన ల్యాండ్ అక్కడ మేము దేశ విత్తనాలతో చేసాము. దాన్ని మళ్ళీ వీళ్ళకి ఎలా
(10:47) ఇవ్వాలి? తనకు రావలసిన భాగం తను తీసుకోవచ్చు. బట్ చెల్లి నాది మా భాగం మేమే తీసుకొని అందులో మేము గోషాల పెట్టాలి ప్రకృతి వ్యవసాయం చేయాలి దేశీ విత్తనాలతో ప్రకృతి వ్యవసాయం చేస్తూ అందరికీ పురుగు మందులు లేని కల్తి లేని ఆహారం అందించాలని నేను చెల్లి అనుకొని గోషాలు చేయాలని అన్ని అనుకుంటున్న ఈరోజు ఆల్రెడీ దేశీ విత్తనాలతో నేను వరి విత్తనాలు కూడా నాట్లో వేయించాను.
(11:16) ఈరోజు మీరు వీడియోస్ లో చూడొచ్చు. బట్ ఇది ఈరోజు ఇప్పుడు ఎందుకు నేను వీడియో పెట్టానఅంటే నాన్న చనిపోయినప్పటి నుండి మా అన్నయతో మేము ఇదే టార్చర్ ని ఫేస్ చేస్తున్నాం నేనైనా చెల్లి అయినా మా అమ్మని కూడా దారుణమైన టార్చర్ బట్ వాడికి భయపడి అమ్మ బయటికి రావట్లేదు అమ్మకి ఇష్టం లేకపోయినా కూడా బ్రహ్మ కుమారులో వాడు లాక్కెళ్తాడు. సో ఈ రకమైన బ్రెయిన్ వాష్ తోని కుటుంబంలో ఉన్న ఇంత దారుణంగా వాడు హింసిస్తున్నాడు ఈరోజు నన్ను నీకు ఇక్కడ ఏముంది నువ్వు పెళ్లి చేసుకొని వెళ్ళిపోయినావు నీకు ఇక్కడ ఏముంది అనిపించినవే నువ్వు వెళ్ళిపో అంటూ నన్ను చాలా కొట్టి బయటకి గెంటేసిండు.
(11:55) ఇప్పుడు ఈ నైట్ నేను పోలీసులకు ఫోన్ చేసినా కూడా ఏం స్పందన ఉండదు ఎందుకంటే ఇక్కడ ఉన్నది చిన్న పోలీస్ స్టేషన్ ఉంటది ఇక్కడ లేడీ కానిస్టేబుల్స్ ఉండరు అందుకని నేను పోలీస్ స్టేషన్ కి ఫోన్ చేయలేదు. బట్ ఇంతకుముందు ఇలాంటి సిచువేషన్ జరిగాయి. జరిగినప్పుడు నేను ఊళలో పెద్ద మనుషులకు చెప్పడం మా పాలలో బాబాయిల పెద్దనాళ్లకు చెప్పడం ఆ దగ్గరఉన్న పోలీస్ స్టేషన్ వాళ్ళని పిలవడం ఇంతవరకు నేను ఇప్పటికీ ఒక త్రీ ఫోర్ టైమ్స్ చేశ ఇది బట్ అందర ఏం చెప్తున్నారు ముందు మీరు మీ ఆస్తులు పంచుకోండి మీ [గురకలు] ఆస్తులు పంచుకోండి ఆ తర్వాత అతను మీ విషయాలను ఇంటర్ఫేర్
(12:30) చేయడు అని అందరూ చెప్తున్నారు. సో ఆ ప్రాసెస్ జరగాలి అంటే నాకు మీ అందరి సపోర్ట్ కావాలి. నేను మా ఊరు హరిపురం వాళ్ళ అందరికీ కూడా చెప్తున్నాను నేను ఇక్కడే బూడ తిరుపతి రెడ్డి బూడ పుష్పలత వల్లకు నేను ఈ ఇంట్లో పుట్టిన ఈ ఇంట్లో కూతుర్ని నాకఎందుకు హక్కు ఉండదు [నవ్వు] ఆడపిల్లకి ఆస్తి హక్కు లేదు ఆస్తి హక్కు లేదు అంటున్నారు.
(12:58) వీడు అసలు మా అన్నయ్య మా పెళ్లి గురించి నా పెళ్లి గురించి ఏమనా బాధ్యత తీసుకున్నాడా వాడు [నవ్వు] పెళ్లి కూడా రాలేదు. తర్వాత చెల్లి గురించి ఏమనా బాధ్యత తీసుకున్నాడా ఏం తీసుకోలేదు ఇంటికి సంబంధించిన ఖర్చులు కరెంట్ బిల్లు ప్రతిది ఇంటి పన్ను నుండి నల్ల బిల్లు నుండి ప్రతిది మా ఆయన ఖర్చు పెడితే నేను చూసుకుంటున్నాను నాకు జరిగిన అన్యాయం నా కుటుంబానికి జరిగిన నష్టం మిగిలిన ఏ హిందూ కుటుంబానికి జరగకూడద నాకు ఇంకే ఉద్దేశం లేదు నాకు ఇంకే ఉద్దేశం లేదు ఇదే నిజం బ్రహ్మ కుమారీల వలన మన హిందూ కుటుంబ ముక్కలు ముక్కలు అవుతుంది.
(13:36) ముక్కలు ముక్కలు అవుతుంది తన భాగం ఏదైతే ఆస్తుందో తను అంతవరకే తీసుకోవాలి. మిగిలింది ఇప్పుడు చెల్లి ఉంది చెల్లికి మ్యారేజ్ ఉంది. పోనీ చెల్లి కోసం బాధ్యతలు తీసుకునే వాళ్ళు ఎవరూ లేరు నేను మా ఆయననే బాధ్యత తీసుకున్నాం. చెల్లికి నాకు రావలసిన భూమి ఇల్లు అన్నిటిలోనూ కూడా మా అన్నయతో సమాన భాగం మాకు ఉంటుంది కదా అది ఎంతైనా కూడా మాకు సమాన భాగం ఉంటుంది కదా ఆడపిల్లకు ఆస్తి ఎక్కువ లేదు అని వీడు అహంకారపూరితమైన మాటలు మాట్లాడుతున్నాడు అండ్ వీడు పెళ్లి చేసుకోలేదు పిల్లల్ని కనలేదు పోనీ మోదీ గారి లాగానో యోగీజీ గారి లాగానో ఏదైనా దేశ సేవలో ఉన్నాడా అంటే కాదు సన్యాసం తీసుకొని
(14:15) గోసేవ చేస్తున్నాడు అనాధలకు అన్నం పెడుతున్నాడు న్నాడు అలాంటిది కూడా ఏమీ లేదు ఏంటి వాడి ప్లాన్ ఏముందంటే ఇక్కడున్న భూమి ఐదు నుండి ఆరు ఎకరాల భూమి పెద్ద ఇల్లు ఇల్లు చుట్టున్న ప్లేస్ అన్నీ కూడా బ్రహ్మకుమారిలో డొనేట్ చేయాలని అది మైండ్లో పెట్టుకొని దాని గురించి మమ్మల్ని టార్చర్ చేస్తున్నాడు. మాకు రానివ్వకుండా ప్రతి దగ్గర ప్రతి దగ్గర ఇంటర్ఫేర్ అవుతూ ప్రతి దగ్గర టార్చర్ చేస్తున్నాడు.
(14:43) సో నేను ఈ వీడియో ద్వారా అందరికీ ఏం చెప్పదలుచుకున్నాను అంటే దీని గురించి నాకు న్యాయం కావాలి ఈ న్యాయం విశ్వ హిందూ పరిషత్తు ఆర్ఎస్ఎస్ బజరంగదలు ఇంకా గ్లోబల్ హిందూ హ్యూమన్ రైట్స్ వానరసేన ఇలాంటి హిందూ సంఘాలు ఏవఉన్నా కూడా వీళ్ళందరూ ఇన్వాల్వ్ అవ్వాలి ఇందులో అండ్ మీడియా ఛానల్స్ లో వచ్చేసి నేను ముఖ్యంగా చెప్తున్నాను ఆర్వైస్ నవత గారికి రిఫ్లెక్షన్ అమోగ అన్నకి లలిత్ కుమార్ అన్నకి భరద్వర్ష ప్రసాద్ అన్నయ్యకి అండ్ మిగిలిన మీడియాలో ఉన్న చాలామంది మిత్రులు ఉన్నారు వాళ్ళు హిందుత్వం కోసం అందరిని అవేర్ చేస్తూ ఉంటారు వాళ్ళందరినీ నేను ఇప్పుడు మీ
(15:27) సపోర్ట్ నాకు కావాలి ఈ సమస్యలో మీరు వచ్చి నాకు సొల్యూషన్ చూపించాలి ఎందుకంటే ఇది నా జస్ట్ ఇంటి సమస్య కాదు ఈ బ్రహ్మ కుమార్ అనే ఒక మూర్ఖ సిద్ధాంతాలు ఉన్న హిందూ వ్యతిరేక సంస్థ వలన నా కుటుంబం ఈరోజు చిన్నాభిన్నం అయింది. ఈరోజు మేము తల్లిదండ్రులు లేకుండా అయిపోయినాం ఈరోజు అన్నం ఉండి కూడా అన్న లేకుండా పోయినాం మేము వ్యక్తిగత గొడవలు ఉండడం వేరు వ్యక్తిగతంగా భేదాభిప్రాయాలు రావడం వేరు వ్యక్తిగతంగా మనస్పర్ధలు రావడం వేరు సో ఈ బ్రహ్మకుమారి సంస్థలో మళ్ళీ రకరకాల బ్రాంచ్లు ఉన్నాయి రకరకాల భాగాలు ఉన్నాయి అందులో మొత్తం అందరిది ఒకటే సిద్ధాంతం మరి
(16:09) మళ్ళీ మీరు బ్రహ్మకుమారులు ఏ గ్రూపులో వెళ్ళారు అని మనం చూడాల్సిన అవసరం లేదు బ్రహ్మకుమారిలో దాదా లేఖరాజు గ్రూప్ వాళ్ళైనా వీరేంద్ర దేవదీక్షిత్ గ్రూప్ వాళ్ళయినా మిగిలిన ఇంకే గ్రూప్ వాళ్ళయినా కూడా వాళ్ళ సిద్ధాంతం సేమ్ వాళ్ళ వల్ల అందులో వెళ్తున్న వాళ్ళ వల్ల ఆ కుటుంబంలో జరుగుతున్న కుటుంబం వాళ్ళకి జరుగుతున్న నష్టం సేమ్ నేను ఇన్ని రోజులు ఇదంతా బయటికి ఎందుకు వెళ్లి చెప్పడం మా సొంతం నేనే కదా మా సొంతన్న నేను నేనెందుకు అందరి ముందు నెగిటివ్ చేయాలని భరించుకుంటూ వచ్చినా [నవ్వు] బట్ ఇప్పుడు చాలా మితిమీరు పోతుంది.
(16:46) ఇప్పుడు చాలా అతి దారుణంగా అయిపోయింది. సో హిందూ సంఘాలన్నీ మిమ్మల్ని నిలబడి ఈ విషయంలో నాకు సొల్యూషన్ చూపించాలి ఇది మీ బాధ్యత ఇది నేను ఇంత ఆవేదనతో మిమ్మల్ని వేడుకుంటున్నా నేను ఎందుకంటే ఇక్కడ నాకు తండ్రి లేడు ఇక్కడ మా నాన్న బాబు లేడు చనిపోయాడు అమ్మక ఏం తెలియదు అమ్ముతామరా మా ఆయన ఎప్పుడు నా ఇంట సపోర్ట్ ఉన్నారు కాంతిరీసా ఆయన ఎప్పుడు సపోర్ట్ ఉండడం వల్ల నేను ఈ మాత్రం నిలదొక్కగలుగుతున్నా బయటికి బ్రహ్మకుమారి నుండి బయట తర్వాత కాంత్రిసన్ నేను మ్యారేజ్ చేసుకున్న తర్వాత నా జీవితం ఈ విధంగా మారడానికి ఆయనే కారణం ఇప్పుడు చెల్లి
(17:29) చెల్లి ఈ మాత్రం చెల్లి ఈ మాత్రం బాగుందంటే కారణం మా ఆయన సో ఇంకొక స్టోరీ హైదరాబాద్లో ఒక అన్నయ్య తనకు మొదట చూపులేని అబ్బాయి పుట్టాడు అప్పటివరకి వాళ్ళ ఆవిడ ఆయన చాలా బాగున్నారు. సో అబ్బాయికి మొదటి అబ్బాయికి చూపు లేదు అతనికి ఇంకొక చెల్లినో తమ్ముడినో కచ్చితంగా మనం కానివ్వాలి అప్పుడు వాళ్ళు వాళ్ళు కలిసి ఉంటారు చూపులేని అబ్బాయిని ఎలా మన తర్వాత అని వాళ్ళు ప్లాన్ చేసుకున్నారు బట్ ఈ చూపులేని అబ్బాయి బాబు పుట్టిన తర్వాత జస్ట్ కొంత టైంలో వాళ్ళ ఇంట్లో బ్రహ్మకుమారీల ఎంట్రీ జరిగింది అంటే వీళ్ళ ఆవిడకి బ్రహ్మకుమారీలు పరిచయం అయ్యారు ఏదో ఒక కారణంగా ఏదో ఒక రకంగా ఆ
(18:10) బ్రహ్మకుమారీలు పరిచయం అయిన తర్వాత ఇంకా ఆవిడ ూడా వీళ్ళ భర్త భర్తతో భర్త అని కాకుండా అన్నయ అని పిలుస్తూ ఇప్పుడు ఆయనను అతి దారుణంగా అసలు ఆయనకు ఉన్న టార్చర్ ఏంటనేది మేము విశ్వ హిందూ పరిషత్ ఆఫీస్ కి వెళ్లి చెప్పినాము. మేము ఆర్ఎస్ఎస్ సంఘ కార్యాలయం వెళ్లి సౌత్ మన దక్షిణ భారత ప్రముఖ గారితో కలిసి కూడా చెప్పినము ఒక చాలా మంది విక్టిమ్స్ వెళ్లి మా ప్రాబ్లమ్స్ అన్ని చెప్పినం ఎవరు కూతుర్ని కోల్పోయారు ఎవరు భర్తల్ని కోల్పోయారు ఎవరు భార్యల్ని కోల్పోయారు ఎవరు వాళ్ళ ఇంట్లో ఉంటూ కూడా వాళ్ళని ఎట్లా హింసిస్తున్నారు ఈ మానసికంగా ఇది మేము వాళ్ళకి చెప్పినాం హిందూ
(18:49) కుటుంబాలకు ఎంత నష్టం జరుగుతుంది అనేది సేమ్ ఇలా ఎంతో మంది ఎంతో మంది భర్తలు ఉన్నారు వాళ్ళ వాళ్ళ భార్యల ఈ బ్రహ్మ కుమారులు వెళ్ళిన వాళ్ళ భార్యల ప్రవర్తనతో వాళ్ళ టార్చర్ అనేది మాకు తెలుసు ఆ బాధ ఏంటో మాకు తెలుసు మన సొంతం మనవాళ్లే మనల్ని దారుణమైన శత్రువులుగా చూస్తారు. అదేదో ఆస్తి కోసము ఇంకేదో ఇంకా కాదు బ్రహ్మకుమారి సిద్ధాంతం వాళ్ళ మైండ్సెట్ లోకి వచ్చాక వాళ్ళ దృష్టిలో మనము ఒక పురుగుల లాంటలో మనల్ని అస్సలు ఏ రకంగాను కూడా వాళ్ళు కనీసం మనుషులలాగా కూడా చూడరు ఎందుకంటే వాళ్ళేమో సత్యయుగంకి వెళ్ళిపోతారు కాబట్టి మనమేమో ఇక్కడే
(19:26) కలియుగంలో వినాశనం అయిపోతామంట వాళ్ళేమో సత్యయుగంలోకి వెళ్ళిపోతారంట అండ్ ఈ జన్మలో పుట్టిన వాళ్ళు కేవలం ఒక జన్మ వాళ్ళు వాళ్ళతో మీకు పెద్ద అటాచ్మెంట్ అవసరం లేదు ప్రేమలు అవసరం లేదు లేదు వాళ్ళ పట్ల మీకు ఎలాంటి బాధ్యతలు అవసరం లేదు వాళ్ళు ఒక జన్మ సంబంధీకులని బ్రహ్మ కుమారులు నొక్కి నొక్కి నొక్కి చెప్తారు అందుకని ఇప్పుడు మా అన్నయ్య మమ్మల్ని ఒక జన్మ మేము ఒక జన్మకే సంబంధీకులము అనుకొని ఈ రకంగా ప్రవర్తిస్తున్నాడు ఏ జన్మ సంబంధీకులైనా కూడా ఎప్పటికప్పుడు ఎప్పటి బాధ్యతలు అప్పుడు ఎప్పటికప్పుడు పాటించాలి కదండీ అది కదా మనం మనకు మన హిందుత్వంలో సనాతన
(20:02) ధర్మంలో చెప్తుంది. సో ఈ బ్రహ్మ కుమారి వలన నా సొంతన్న నన్ను శత్రువుగా చూస్తూ ఇండేగా టార్చర్ చేస్తున్నాడు ఇది ఒక రకమైన టెర్రరిజం లాగా అనిపించట్లేదా మీకు ఇదొక మైండ్ స్లో పాయిజన్ లాగా ఇచ్చిన టెర్రరిజం లాగా అనిపించట్లేదా అసలు ఆధ్యాత్మికత అంటే ఏంటి ధ్యానం అంటే ఏంటి బ్రహ్మకుమారీలు చెప్పేది ఆధ్యాత్మికతనా బ్రహ్మకుమారులు చెప్పేది ధ్యానమా అసలే కాదు బ్రహ్మకుమారీల వల్ల హిందూ కుటుంబాలు దారు దారుణంగా వినాశనం అవుతున్నాయి దారుణంగా ముక్కలు ముక్కలు అవుతున్నాయి చాలామంది బయటికి రాట్లేదు సమాజానికి భయపడి సమాజం ఏమనుకుంటదో
(20:47) నలుగురిలో మన మొహం ఎందుకు చూయించుకోవడంలే ఏదో మన కర్మ ఇలా కానిద్దాం అనుకొని రకరక కారణాల వల్ల బయటికి రావట్లేదు కానీ ఇప్పుడు నేను నేను బయటికి ఫస్ట్ టైం ఎప్పుడు వచ్చిన అంటే మా నాన్న చనిపోయినప్పుడు మా నాన్న డెడ్ బాడీని ఇంటి ముందు పెట్టినప్పుడు ఫస్ట్ వీడియో వీడియో పెట్టాను ఇంకెందుకు అంటే అప్పుడు వాళ్ళు మా చెల్లిని పంపించట్లేదు.
(21:11) కాబట్టి ఇది సొసైటీకి తెలియాలి అని పెట్టాను అప్పటివరకు నేను కూడా ఇవన్నీ బయటకి ఎందుకు చెప్పడం లే ముందు మా అన్నయం చెల్లిని ప్రభుకు అన్ని తెచ్చుకుందాం తర్వాత ఆలోచించి అన్నిటి అందరిని అన్ని రకాల అన్ని రకాలుగా ఇది మెల్లిమెల్లిగా అందరికీ తెలియజేయాలి ముందు నా చెల్లిని అన్నని కాపాడుకోవాలని నేను అంతం వరకే ఫోకస్ చేసినా అప్పుడు చెల్లిని వాళ్ళు పంపియపోతేనే అప్పుడు అప్పుడు వీడిని చేశ నేను అప్పుడు సొసైటీకి చెప్పడానికి నా నోరు ఇప్ప నేను అప్పుడు నేను వాయిస్ రే చేశాను.
(21:45) ఆ తర్వాత చెల్లిని తీసుకొచ్చుకున్నాను కాపాడుకున్నాను అది భగవంతుడు కృప అనుకుంటున్నా నేను నేనేం చేయలేదు. ఆ టైంలో జరగాల్సింది జరిగింది బట్ నా చెల్లి బ్రహ్మ కుమారి నుండి మా చెల్లిని నేను సేవ్ చేసుకున్నా అలా చాలా మంది వాళ్ళ చెల్లల్ని కూతుర్లని అన్నయల్ని భర్తలని ఎంతో మందిని పోగొట్టుకొని సఫర్ అవుతున్న ప్రాబ్లం నాకు తెలుసు ముఖ్యంగా క్రిస్టియానిటీ మత ప్రచారం మీకు కనబడుతది.
(22:09) ఇస్లాం ముస్లిం వాళ్ళు వీళ్ళు ముస్లిమ్స్ అని కనబడుతారు లవ్ జిహాద్ అయితే మీకు తెలుస్తది ఇది లవ్ జిహాద్ అని బట్ ఈ బ్రహ్మ కుమారీలకు తెలియదు బ్రహ్మ కుమారులు హిందువుల ముసుగు వేసుకొని సనాతన ధర్మ ముసుగు వేసుకొని మనల్ని హిందువులని హైజాక్ చేస్తారు. సో ఎట్లా హైజాక్ చేస్తారు ఎక్కడెక్కడనైతే బ్రహ్మకుమారి సెంటర్స్ ఉన్నాయో ఎక్కడెక్కడైతే బ్రహ్మకుమారులకు ప్రాపర్టీస్ ఉన్నాయో అవన్నీ హిందువుల ప్రాపర్టీస్ే హిందువులు డొనేట్ చేసిన డబ్బులే డొనేట్ చేయడం తప్పు కాదు కానీ అది సరైన మార్గంలో సరైన విధంగా ఉపయోగింపబడడం లేదు బ్రహ్మకుమారులు వెళ్ళిన వాళ్ళందరూ
(22:47) నిర్జీవంగా అయిపోయి వాళ్ళ సొంత కుటుంబాల్ని ఈ విధంగా మానసికంగా క్షోభకు గురి చేస్తూ ఇబ్బంది పెడుతూ అండ్ బ్రహ్మకుమారులు ముఖ్యంగా ా వెళ్తుంది ఎవరు హిందువులు ఆ హిందువులు ముఖ్యంగా యూత్ అమ్మాయిలు అబ్బాయిలు నెక్స్ట్ జనరేషన్ హిందువులకు లేకుండా వీళ్ళు బ్రహ్మకుమారిలో చెప్పేది పెళ్లిలు వద్దని పిల్లల్ని కనొద్దని అన్ని చెప్తారు సో మన హిందూ యువతను మనం కోల్పోతున్నాం నెక్స్ట్ తరాలని కోల్పోతున్నాం.
(23:16) సో ఇంత దారుణమైన హిందూ వ్యతిరేక సంస్థ అయిన బ్రహ్మకుమారి సంస్థని దానికి సంబంధించిన మిగిలిన సబ్ బ్రాంచెస్ సంస్థల అన్నిటిని కూడాను బ్యాండ్ చేయాలంటే ప్రభుత్వం నుండి కోర్టుల నుండి ఎప్పటివరకు జరుగుతుందో నాకు తెలియదు రకరకాల వాళ్ళు కేసులు వేసి ఫైట్ చేస్తున్నారు. బట్ ఇది ఎప్పుడు జరుగుతుందో నాకు తెలియదు. బట్ సమాజం పరంగా మీరందరూ బహిష్కరించాలి మనందరం బహిష్కరించాలి లేదంటే రేపు నాలాంటి బాధే మీళ్లలో కూడా వస్తది.
(23:44) ఇదే నేను మీకు చెప్పదలుచుకున్నాను అండ్ మిగిలిన హిందుత్వ గ్రూపుల్ని హిందూ సంఘాల్ని హిందూ సనాతన ధర్మ నేషనలిస్ట్ అవేర్నెస్ ఇచ్చే ప్రతి YouTube ఛానల్ ఆర్ఇస్గ ఇన్ఫ్లయన్సర్స్ అందరిని నేను వేడుకుంటున్నాను మీరందరూ మా ఊరికి రావాలి మీరందరూ ఇక్కడ ప్రాబ్లం ఏదైతే ఉందో దీని గురించి నాతో వెంబడి ఉంటే దీన్ని పరిష్కరించాలి. ఇక్కడ నేను గురుకులాలు గురుకులం చేయడానికి గోశాల పెట్టడానికి ఏదైతే నాకు మా చెల్లికి ఆస్త వస్తదో దాన్ని నేను మన సనాతన ధర్మ హిందుత్వ రక్షణ కోసమే నేను ఉపయోగించాలి అనుకుంటున్నా నేను బ్రహ్మకుమారి లాంటి నీచమైన సంస్థలో ఒక్క రూపాయి కూడా
(24:23) వెళ్లొద్దు నాకు నా చెల్లికి సంబంధించిందని ఇప్పటికే మేము చాలా కోల్పోయినాం. తిరిగి ఇప్పుడిప్పుడే మేము పుంజుకుంటున్నాం నేను చెల్లి సో దీన్ని కూడా మా అన్నయ్య పూర్తిగా నాశనం చేయాలని చూస్తున్నాడు. సో ఈ సిద్ధాంతపరమైన పైశాచికత్వం వల్ల వచ్చిన మా కుటుంబంలో వచ్చిన చీలికలకి హిందూ సంఘాల వాళ్ళు వచ్చి బాధ్యత వహించి దీన్ని పరిష్కరించాలనేది నా ఆవేదన అండ్ మీ ఇళ్లల్లో మాలాంటి బాధ్యతలు అవ్వకుండా మీరు జాగ్రత్త పడండి మీ పిల్లలు ఎక్కడికి వెళ్తున్నారు మెడిటేషన్ పేరుతో ఎక్కడికి వెళ్తున్నారు ఎవరితో మాట్లాడుతున్నారు అందులో వాళ్ళ ప్రవర్తన ఎలా ఉంది ఇవన్నీ చూడండి ఊరికే
(25:03) మెడిటేషన్ అనగానే పోనీ ఆధ్యాత్మికత స్పిరిచువాలిటీ అనే పేర్లు చెప్పగానే వీళ్ళు మంచి రూట్లోనే వెళ్తున్నారు కదా అని అనుకోవద్దు మేము అలాగ అనుకొనే వెళ్ళాము బ్రహ్మకుమారికి బట్ ఆ తర్వాత ఇదిగో ఇంత దారుణంగా అనుభవిస్తున్నాము సో ఇది నేను మీకు చెప్పదలుచుకుంది ఇంకా చెప్పడానికి ఏమీ లేదు ఇంతే అందరూ స్పందించాలి అని నా యొక్క గట్టి ఆవేదన తెలియజేస్తూ ప్రస్తుతం ఉంటున్నాను అందరికీ జై శ్రీరామ్ నమస్కారం గారు

No comments:

Post a Comment