90 Years Old & Still No Diabetes, No BP! | Grandma Reveals Her Secret to a Long & Healthy Life
Author Name:SumanTV News Telugu
Youtube Channel Url:https://www.youtube.com/@SumanTVNewsTeluguOfficial
Youtube Video URL:https://www.youtube.com/watch?v=GXTnUWkdcrQ
Transcript:
(00:00) జసిఏ జస్ట్ నెంబర్ అని ప్రూవ్ చేస్తున్నారు విశాఖపట్నానికి చెందిన 90 ఏళ్ల కాండ్రేవుల రాజామ గారు. అవును ఈరోజు ఆమె 90 సంవత్సరాల పుట్టిన రోజు ఎందుకు జరుపుకుంటున్నారు. మా కోడలు వండి పెడిసింది నేను మోహం చేస్తాను. [సంగీతం] చూస్తాను మొబైల్ లో అన్ని చూస్తాను [సంగీతం] YouTube చూస్తాను. [సంగీతం]
(00:43) ఆ కొలాయలకి అందరూ నీళ్లు పట్టుకుంటూ చూసావా ఆడపిల్లని ఎలా మగపిల్లాడు చేయి పట్టుకొని పైకి ఎక్కిస్తున్నాడో నిజానికి మధ్యకాలంలో చూస్తున్నాం అందరం ఉరుకుల పరుగుల జీవితం ఒత్తిడి చాలా రకాల రెస్పాన్సిబిలిటీస్ చాలెంజెస్ ఇవన్నీ ఆ వీటిలో ఈ పరుగులు కూడా మనం మన హెల్త్ ని కూడా వదిలేస్తున్నాం కానీ ఆమె సింగల్ లైన్ చెప్తున్నారు ఏజ్ అనేది జస్ట్ నెంబర్ మాత్రమే మనసుని ప్రశాంతంగా ఉంచుకుంటే మన ఏజ్ ని మనం యంగ్ ఏజ్ గా ఫీల్ అవ్వచ్చు అని ఈ [గురకలు] వయసులో కూడా ఆమె తన పనులు ఏవి ఆపుకోకుండా తనకు తానే చేసుకోగలుగుతున్నారు ఎవరి పైన డిపెండ్ కాకుండా మంచి ఆర్టిస్ట్
(01:23) బాగా చదువుకున్నారు యక్టివ్ గా చక్కగా సెల్ ఫోన్ చూస్తారు ఆపరేట్ చేస్తారు అండ్ అందరినీ చాలా బాగా విష్ చేస్తారు రాజామణి గారిని పలకరించి మాట్లాడిద్దాం రండి. నమస్తే అమ్మా నమస్తే పుట్టిన రోజు శుభాకాంక్షలు మీ బ్లెస్సింగ్స్ మాకు కావాలి క్షేమంగా ఉండాలి లాభంగా ఉండాలి మీరందరూ కూడా థాంక్యూ సో మచ్ మీ గురించి నాకు ఒకరు చెప్పారు 90 ఇయర్స్ లో కూడా ఆమె చాలా యక్టివ్ గా ఉంటారు ఆమె పనులు ఆమె చేసుకుంటారు చాలా హెల్త్ పైన కూడా కేర్ చూసుకుంటారు అని సో వినగానే చాలా హ్యాపీ అనిపించింది.
(02:02) నేరుగా మిమ్మల్ని కలవడం ఇంకా చాలా హ్యాపీ అనిపిస్తుంది. అసలు ఏమేమి చేయగలుగుతున్నారు ఇప్పుడు నేను తెల్లవార్జానం ఐదున్నరకు లేస్తాను. వంటింటి పనులు కొన్ని చూసుకుంటాను పాలు కాచుకొని నా కాఫీని కలుపు తాగుతాను పాలు తోడేస్తాను. వచ్చి కూర్చుని కూరలు తరుగుతాను. [నిట్టూర్పులు] తరువాత స్నానానికి పెడతాను. దేవుడు దండం పెట్టుకొని చేయగలిస్తే పూజ చేస్తాను లేకపోతే లేదు.
(02:29) దండం పెట్టుకొని సూర్య నమస్కారాలు చేసుకుంటాను. తరువాత వచ్చి టిఫిన్ తినేసేసి ఒత్తులు చేసుకుంటాను తర్వాత పేపర్ చదువుతాను. తర్వాత కాసేపు పడుకుంటాను ఎందుకంటే ఐదున్నరక లేవడం మూడన్న అది నేను నేను డైనదిన కార్యక్రమం అది మా కోడలు వండి పెడిసింది నేను భోం చేస్తాను. ఉమ్ అది గ్రేట్ మా 1936 లో 36 36లో ఎక్కడ చదువుకున్నారు నేను వైజాగ్ లోనే శివరామ స్కూల్ అని నా చిన్నప్పడు ఉండేది అదే సిటీ హై స్కూల్ అయింది అక్కడ చదివాను పీన్మరీ హై స్కూల్ లో చదివాను కస్తూరిబా స్కూల్ డాబా గార్డెన్స్ లో చదివాను నాలుగు
(03:14) స్కూల్లో చదివాను ఒకటో క్లాస్ నుంచి ఓకే నాకు ఆరో క్లాస్ లో ఉండగా తెలుగు హ్యాండ్ రైటింగ్ కి టౌన్ హాల్ లో కలెక్టర్ పిలిచి పరమాణు శక్తి అంటే న్యూక్లియర్ ఫిజిక్స్ బుక్కు ప్రెజెంట్ చేశాడు నాకు ఓ గుర్తుంది తర్వాత ఒంగోల్లో ఉండగా కచ్చి వరకు కుడితే దానికి కలెక్టర్ నన్ను అక్కడ పిలిచి బహుమతి ఇచ్చారు.
(03:40) ఎంతవరకు చదువుకున్నారు ఎస్ఎల్సి దాకా చదువుకున్నాను అంటే పరీక్షకు వెళ్ళలేదు ఒంట్లో బాలేక ఇంకా అక్కడి నుంచి చదువు కొంచెం బద్దకించాను పెళ్లి పెళ్లి అయిపోయింది మా అత్తగారు కూడా చదువుకోమని బయట గొడవ చేశారు కానీ ఇంకా నేను బాధ్యతలు ఎక్కువై చదువుకోడా లేకపోయాను వదిలేసాను ఎన్ని పిల్లలు నాకు నలుగురు పిల్లలు ఇద్దరు అబ్బాయిలు ఇద్దరు అమ్మాయిలు ఒక పెద్దబ్బాయి అందరూ నలుగురు ఇప్పుడు గ్రాడ్యుయేట్స్ే పెద్దబ్బాయి బీకాం బస్ అయి కోఆపరేటివ్ సబ్ రిజిస్టర్ గా చేశాడు.
(04:15) కొంట చేస్తుండగానే అతను కట్టించేసాడు మనిషి తర్వాత అతనికి ఇద్దరు ఆడపిల్లలు పెద్దమ్మాయికి ముగ్గురు ఇద్దరు మొగపిల్లలు ఒక ఆడపిల్ల ఆ పిల్ల బీకామ చదువుకుంది. రెండో అమ్మాయి బిఎస్స చదువుకుంది. నాలుగో అబ్బాయి ఆ ఎంఎస్స ఎంఎస్స వైజాగ్ లోనే చదువుకున్నాడు. పిహెచ్డి చేశాడు ఎంఫిల్ చేశడు పిహెచ్డి చేశాడు చాలా రోజులు గీటం కాలేజీలో ఎనిమిదేళ్ళు లెక్చరర్ గా పని చేశడు తర్వాత అహమదాబాద్ వెళ్ళిపోయాడు అబ్బాయి సో అప్పటికీ ఈ జనరేషన్ కి చాలా మార్పులు వచ్చేసాయి మీరు అదే చూశారు ఇది చూస్తున్నారు ఏమనిపిస్తుంది అసలు ఈ మార్పులు కూడా మీరు అలవరుచుకొని ముందుకు వెళ్తున్నారు అంటే
(04:58) మేము అనుకుంటాము [గురకలు] అబ్బా పాతవాళ్ళు ఎవరైనా చెప్తే అబ్బా ఇప్పుడు చెప్పినవే చెప్తారు ఆ పాతవి చెప్తారు ఇప్పుడు ట్రెండ్ మారిందిని కానీ కానీ ట్రెండ్ ని మీరు ఫాలో అవుతున్నారు అది మాకు చాలా హ్యాపీ అనిపిస్తుంది మేము చెప్పినా కూడా మరి వినకపోయిన వాళ్ళు కొంతమంది ఉన్నారు విని ఆచరించే వాళ్ళు కొంతమంది ఉన్నారు ఆ విని ఆచరించే వాళ్ళని మేము చూసి సంతోషిస్తాం ఆహా ఇంత బాగా మనం చెప్పింది వాళ్ళు విని ఆచరిస్తున్నారని వినకపోతే అది వాళ్ళ ఇష్టం మనం ఏం చేయలేం కదా నేను కూడా అప్డేట్ అవుతూ మొబైల్లో అన్ని చూస్తాను మొబైల్ లో అన్ని చూస్తాను
(05:32) YouTube చూస్తాను చూడకోలాడుతాను యారో గేమ్స్ ఆడుతాను పేకాట చూస్తాను కానీ నేను అదేమి ఇంకా అండర్లో ఇంటర్ఫేర్ అవ్వలేదు విడిగా పేకాట ఆడతాం మా ఇంట్లో మేము సరదాగా తర్వాత చెస్ ఆడేదాన్ని పూరం తర్వాత చెస్ క్యారం బోర్డ్ ఆడేదాన్ని అలా ఏదో చిన్న చిన్నవన్నీ ఆట్లన్నీ కొంచెం ఇంట్రెస్ట్ చదువు చేసే చదువు చేసి చేసే ఆడుకున్నాను కూడా చిన్న చిన్న నా చిన్నప్పుడు 10 ఏళ్ల వెళ్ళినప్పుడు రోజు వీచికి వెళ్ళిపోవడం కెరటాలతో వెనక వెళ్తుండ మళ్ళీ ముందుకు వస్తుండడం అలా వస్తుంటే మా వాళ్ళ అందరూ దెబ్బలాడేవారు నిన్ను ఎవరు చూడలేదు అప్పుడు మా అమ్మగారు పోయారు. తల్లి లేదు
(06:18) కదా నిన్ను ఎవరు చూడటం లేదు నువ్వు బీచ్లోకి వెళ్తున్నావు ఎప్పుడో అప్పుడు కెరట నిన్ను లాగేస్తుంది మా అందరూ మమ్మల్ని తిడతారని అనేవారు కానీ అదో సరదా వయసులో ఆ కెరటాలతో పాటు ఆడుకోవడం ఆ బీచ్ వడ్న తిరగడం అప్పటికి ఇంత వెలుగు లైట్లు లేవు చిన్న చిన్న స్మాల్ బల్బులే ఉండేవి ఇప్పుడు నియాన్ లైట్లు లాగా ఇప్పుడు అవేమ అప్పుడు లేవు అలాగే ఉండదని ఏడాకొండ షిప్ యార్డ్ దగ్గర క్వార్టర్స్ దగ్గర ఏడాకొండ నిలుగు ఎక్కేసాను కొంత దూరం వెళ్ళాక వెనక్కి తిరిగి చూస్తే చిన్న చిన్న ఇల్లు కనిపిస్తున్నాయి ఓ నాయనా చాలా దూరం వెళ్ళిపోయాను అని అప్పుడు గబగబ దిగుదామని ప్రయత్నం చేశాను
(07:00) గౌను గడ వేసుకున్నది గౌన్లో దిగుతూ ఉంటే రాళ్ళు చుట్టుకుపోయి రాళ్ళు వాడు పాడుతాడు దిగలేక కొంచెం ఒక రాయి కాలు ఆంచి ఈ గౌన్ ఇలా ఇలా దులుపుకుంటున్నా దులుపుకుంటూ ఉంటే పెద్ద గాలి వచ్చి నన్ను తోసి వచ్చేసింది చివరిదాకా వచ్చి పడిపోయాను ఈ కంటికి ఇక్కడ దెబ్బ తగిలింది నెల 15 రోజులు తగ్గలేదు కుట్లు వేశరు ఇవతంటారు అలాగ ఏది దాని మీద అన్నిటికీ కూడా ఓ చిలుపు చాస్ట్లు వాళ్ళరే కానీ ఓ పెద్దవాళ్ళు చెప్పడితే వినడం అలాంటివి ఏమీ లేవు అప్పుడు వయసు చిన్నది కనుక 10 ఏళ్ల పెళ్ళి కానీ ఆ రోజులు ఎప్పటికీ ఇప్పటికీ కూడా నాకు అన్నీ కొంచెం జ్ఞాపక
(07:41) శక్తి కూడా ఉంది ఏది ఎప్పడెక్కడ వాళ్ళ పేర్లు చెప్పగలను ఊళ్ళు చెప్పగలను అన్నీ కూడా జ్ఞాపక శక్తి బాగానే ఉంది. ఇప్పుడు నాకు వయసు ఇంత అయినా కూడా నాకు పళ్ళు లేకపోయినా స్వచ్ఛంగా మాట్లాడగలను గట్టిగా మాట్లాడగలను చాలా బాగా మాట్లాడుతుంది తర్వాత చెవులు చక్కగా వినిపిస్తాయి కళ్ళు బాగా కనిపిస్తాయి ఎటవచ్చి ఈ విశాఖపట్నం నేను నడవని ప్రదేశం అంటూ లేదు వంటం నుంచి ఆ రోజుల్లో ఎల్లమ్మ తోట అనేవారు జగదాంబ దాకానే ఉండేది అంత పైన ఊరు లేదు అక్కడిదాకా మేము తిరగడమే అందరూ నడిచి వెళ్ళ మే కానీ అన్నాడు అప్పటికి ఇంకా లాగుడ్ రిక్షాలే మామూలు ఏంటంటారు ఆటోలు కానీ ఇవన్నీ లేవు అప్పుడు
(08:27) అలాగే మేము నడకే కేజీకి వెళ్ళాలన్నా మా చుట్టాలు ఒకళ్ళు అక్కడ ఆసుపత్రిలో ఉంటే కూడా రోజు వెళ్లి వాళ్ళని చూసి వంట నడిచిపెట్టాను అదంతా మొత్తం ఈ ఊరిలో నేను నడవని ప్రదేశం అంటూ లేదు అన్ని నడకే అందుచేత మరి ఏమో వయసో మోకాళ్ళ అరిగిపోయాయి అన్నారు ఇప్పుడు నడవలేక చాలా చాలా ఇబ్బంది పడుతున్నాను. చేతులకి నాకు గట్టి పవరే ఉంది నేను హాయిగా అన్ని పనులు చేయగలను కూరాలు తరగగలను అన్ని చేస్తా కానీ ఎటవచ్చి కాళ్ళే నాకు పని చేయక నడవలేకుండా ఉన్నాను అంతే అంతకన్నా ఇంకా పెద్దగా ఏమీ లేదు.
(09:03) నేను డోర్ ఓపెన్ చేయగానే వినాయకుడిది ఒక ఫ్రేమ్ కనిపించింది. చాలా బాగుందండి వండర్ఫుల్ గా అంటే అదిగో అక్కడ ఆమె చేస్తుంది అన్నారు. ఆర్టిఫన్ కూడా అంత మంచి ఆ నాకు చాలా సరదా అండి ఏదైనా సరే ఆఖరికి చిరిగిపోయిన వస్త్రం కుట్టాలన్నా నేనే కుట్టాలి ఇంకఎవరు కుడితే నాకు నచ్చదు అది అది నా యొక్క ఇది ప్రతి ఎంబ్రాయిడరీ చేస్తాను క్రోషియా అలుతాను మన ఊరితో మామూలుగా అన్ని అల్లుతాను అన్నిట్లోన ప్రతి దాంట్లోనూ ఉన్నాను దీంట్లో ఉన్నాను దాంట్లో ఉన్నాను లేదు అనలేదు నాకు అన్నిట్లో యక్టివ్ గా ఉండేవారు ఇప్పటికీ కూడా అదే యాక్టివ్నెస్ ని కొనసాగిస్తున్నారు సో
(09:43) నన్ను ఎవరైనా తక్కువ చేస్తే నేను ఇష్టపడను నువ్వు ఎందుకు నువ్వు చేయకు పెద్ద అయిపోయావు కూర్చో అంటారు అలా కాదు నేను చేయాలి నేను చేస్తాను. ఎంతవరకు చేయగలనో అంతవరకు చేస్తాను అని చెప్తాను ఏంటి అసలు మీ కాన్ఫిడెన్స్ అది [నవ్వు] ఇప్పుడు చూసారా అన్నారు ఒక మాట నన్ను ఎవరైనా తక్కువ చేస్తే నేను అస్సలు సహించను అని అది ఎందుకు అంత గట్టిగా తీసుకుంటుంది అదే ఏదైనా నేను ఇష్టపడ నువ్వు నువ్వు ఇలా చేశవ అంటే నేను అలా ఎందుకు చేశనో దానికి కారణం చెప్తాను అంతేకానీ మీరు అలా చేశారు నన్ను బ్లేం చేస్తే నాకు ఇష్టపడదు నేను ఒప్పుకొని కూడా అని చెప్తాను
(10:15) ఎవరి మాట నేను అంత ఇదిగో నాదే ఉండాలి పట్టుదల అంతే నేను తప్పు చేయను అని అనుకుంటున్నాను. [ఆశ్చర్యం] కానీ మరి చేస్తానేమో నేను చెప్పలేను. అది ఇందాక మీ ఫ్రెండ్స్ కూడా వచ్చారంట కదా సేమ్ వచ్చారు ఆవిడ 90 ఏళ్ళు ఆవిడేమో అంటే డిగ్రీ చదివి టింపని స్కూల్లో టీచర్ గా చేసింది ఆవిడ మా దొడ్డమ్మగారి అమ్మాయిను ఆవిడ నా వయసే ఆవిడ నాలాగే ఉంటారు.
(10:42) పేరు సుభద్రాదేవి అని ఆవిడ టింపనీలో టీచర్ గా చేశారు ఆవిడ ఆవిడ నేను ఒకే వయసువాడం చుట్టాడం ఒక దగ్గర ఆడుకునేవాళ్ళం ఇద్దరం ఒకే స్నేహంగా ఉండేవాళ్ళం ఇద్దరం ఇప్పటికీ అదే స్నేహంతో వాడింటికి మేము వస్తాం మా ఇంటికి వాళ్ళు వెళ్తారు చుట్టరికం కొంచెం దూరమైనా [ఆశ్చర్యం] అంతో స్నేహంగా ఉంటాం ఇద్దరం అది కానీ మీ నుంచి చాలా మంచి మంచి విషయాలు తెలుసుకోగలుగుతున్నాము ఎందుకంటే ఒక ఫ్రెండ్షిప్ కి వాల్యూ గాని లేకపోతే ఒక బంధుత్వాలకి ఇచ్చే విలువ గాని ఒక కమిట్మెంట్ గాని మనం చేసుకోగలిగే ఓపిక శక్తి మనకు ఉన్నప్పుడు మనమే చేసుకోవాలనే పట్టుదల గాని ఇవన్నీ [గురకలు] మీలో చాలా
(11:20) గట్టిగా ఉన్నాయి ఆ ఉన్నాయండి ఎందుకంటే మా కోడలు జైలవత వదిలే అంటుంది అలా కాదు నేను చేస్తాను నేను ఇంతగా చేయలేకపోతే అప్పుడు మీకు అప్ప చెప్తాను అంటాను. నేను సాధారణంగా చాలా పని నేనే చేస్తానఅనే అంటాను. మరి మీకు బాగా ఎప్పుడు మర్చిపోకుండా గుర్తుపెట్టుకునే మెమోరీస్ ఏంటి మా బాగా మీ ఫ్రెండ్ బెస్ట్ ఫ్రెండ్ గాని ఎక్కువ చూసిన సినిమాలు గాని ఏ థియేటర్ కి వెళ్ళేవాళ్ళు అన్ని సినిమాలు ఎక్కువ చూసేవాళ్ళం అండి మార్నింగ్ షోలకి వెళ్ళేవాళ్ళం మాకు నాన్ డిటైల్ ఎస్ఎల్సి లోనూ ఫిఫ్త్ ఫార్ంలో నాన్ టైల్ అన్ని ఉండేవి ఆసాసన్ అండ్ ఎల ఒకటి షేక్స్పీర్ ది ఇంకోటి
(12:00) హౌస్ ఆఫ్ ఫాక్స్ ఒకటి డేవిడ్ కాపర్ ఫీల్డ్ లోటి తర్వాత తను అలా కొన్ని చాలా మటుకు మాకు నావెల్స్ క్లాసులు పుస్తకాల కింద ఉండేవి కనుక ఆ సినిమాలు మాకు తెప్పించి స్కూల్ పిల్లలందరినీ తీసుకెళ్ళేవారు సరస్వతి టాకీస్ కి ఎక్కువ వచ్చేవి ఇంగ్లీష్ పిక్చర్స్ అక్కడికి వెళ్ళేవాళ్ళం లీలా మహల్ అప్పుడు లేదు సరస్వతి టాకీస్ే ఉండేది దానికే వచ్చేవి ఇంగ్లీష్ పిక్చర్స్ అక్కడికే వెళ్ళేవాళ్ళం మేము అంటే మనకి నాన్ డటైల్ ఉంది కనుక అది కూడా చూస్తే మంచిదని హౌస్ ఆఫ్ వాక్స్ హౌస్ ఆఫ్ ఫాక్స్ ఒకటి 3డి పిక్చర్ చూసాను నా చిన్నప్పుడే ఫిఫ్త్ ఫారం చదువుతున్నప్పుడే కళదాలు పెట్టుకొని
(12:39) వెళ్ళాలి లేకపోతే అవి దాని మీద మన మీకు వచ్చేసినట్టు ఉంటుంది ఆ సినిమా కూడా చూసాను ఐదో ఫువారం చదువుతూ ఉండగా ఓకే ఈ మీ 90 ఇయర్స్ ఈ జర్నీలో మీ ప్రయాణంలో [గొంతు సవరించుకోవడం] బాగా మీకు ఎప్పటికీ ఎక్కువగా గుర్తొచ్చే ఇన్సిడెంట్ ఏంటి మేమంతా మా పిల్లలతోటి మేము కలిసి అల్లరి చేస్తుంటే నాకు నాకు బాగా జ్ఞాపకం వాళ్ళకి లేకపోయినా ఆ పిల్లల్ని మా చుట్టాల పిల్లలే వాళ్ళని కూడా తీసుకెళ్ళిపోయి నేను రోడ్డు మీద పరుగులు పెట్టేసుకుంటూ ఇంకో చోట కొండలు ఎక్కంటూ ఇంకో గుట్టలు ఎక్కంటూ వాళ్ళని కూడా నాతో పాటు పట్టుకెళ్ళిపోయిన మా వాళ్ళు దెబ్బలాడేవారు నువ్వు ఎందుకు
(13:18) వాళ్ళతో వెళ్ళిపోతుంటావ్ వెళ్ళకని చెప్పి అవతల వాళ్ళు వాళ్ళ వాళ్ళని దెబ్బలాడేవారు నాకు అలా కాకుండా నా స్నేహితులు అందరినీ కూడా తీసుకొని అలాగే కొండ మించి పడిపోయినప్పుడు కూడా ముగ్గురు పిల్లలు నలుగురు పిల్లలు నాతో పడ్డారు మా మేనత్త కూతురు ఇవాళ వచ్చి 90 ఏళ్ళ నా ఫ్రెండ్ ఆడ చెల్లెలు నేను నలుగురం పడ్డాం పడదాం ఓకే అది ఇవన్నీ బాగా గుర్తుంటాయి అన్నీ నాకు గుర్తు మేము ఇప్పుడు గుర్తు పెట్టుకోవడానికి ఏమ ఉండట్లే స్కూల్ ఇప్పుడంటే ఇప్పుడు ఇంకా ఈ జనరేషన్ అయితే స్కూల్ కి వెళ్తున్నారా ట్యూషన్స్ కి వెళ్తున్నారా లేకపోతే ఏదో యాక్టివిటీస్ కి
(13:49) వెళ్ళారా ఇంట్లో ఉండిపోయారా ఇదే మాకు తెలుసు ఇంకా ఈ ఆటలు గాని పాటలు గాని ఇప్పుడు మేమే అన్ని రకాల ఆటలు ఆడేవాళ్ళం చింతపికలు ఆడేవాళ్ళం గోళీలు దాంట తో ఆడుకునేవాళ్ళం తాత బామన గుంటాలు ఆడేవాళ్ళం ఇంకా ప్రతిది కూడా ఆటలన్నీ తక్కుడు బిళ్ళ ఆడేవాళ్ళం స్కిప్పింగ్ ఆడేవాళ్ళం స్కిప్పింగ్ లోపు ఆ చివర ఒకటి చివర ఒకడు పట్టుకొని తిప్పితే మధ్యలో 10 మంది పిల్లలం తింటేవాళ్ళం మళ్ళీ వెళ్ళిపోతుండేవాళ్ళం మళ్ళీ వచ్చి జాయిన్ అవుతుండేవాళ్ళం అలాగ ఇవన్నీ ఆటలన్నీ కూడా మొదటి నుంచి మాకు అలవాటే బాగా ఆ సరదా కూడా ఇప్పుడు పిల్లల గురించి అడిగాను అప్పటికి
(14:27) ఇప్పటికి డిఫరెన్స్ ఇప్పుడు ఆ ఇంటి ఇంటి కోడలు అత్తలు జనరేషన్ చాలా మారిపోయింది. అప్పట్లో అప్పట్లో ఎలా ఉండేది అత్త కోడల బాండింగ్ ఇప్పుడు ఎలా ఉంటుంది అత్త కోడలు తల్లి కూతురు లాగే ఉండేవాడు అప్పుడు ఇప్పుడు ఏమిటంటే కొంత వయసు వచ్చిన తర్వాత వాడు వాళ్ళ ఇది జాసలో వాళ్ళు ఉండి నువ్వు కొంత చెప్పక్కర్లేదు ఇన్నాళ్ళు చెప్పావు చేసావు కృష్ణ రామ అనుకుంటూ నువ్వు కూర్చో మేము చేసుకోగలం అంటున్నారు ఇప్పటి కోడళ్ళకి అప్పటి కోడళ్ళకి తేడా అది అప్పటి కోడళ్ళ తల్లి అనుకుంటే ఆవిడ ఏం చెప్తే అది చేయడమే చేయకపోతే డెబలాడుతుందేమో అని భయం తప్పించా వాళ్ళఏం
(15:04) డబ్బులాడేవారు మనక అలా అనిపించేది అది అంటే ఒక డిసిప్లిన్ గౌరవం ఉండదు గౌరవం వాళ్ళఏమ అనకపోయినా ఇప్పుడు వీళ్ళకే గౌరవం ఉండొచ్చు కానీ వాళ్ళు ఏమటంటారు నువ్వు ఎందుకు కష్టపడతావ్ నువ్వు ఏమి చేయకు నీకు ఏమి అవసరం లేదు నువ్వేం సలహా చెప్పొద్దు ఓ దగ్గర కృష్ణ రామా అని కూర్చో మేము చేసుకుంటాం అంటారు కానీ మేము అలా ఊరుకోలేము పిల్లలు అల్లట చేస్తున్నా ఏదో ఒకటి అంటాం పెద్దవాడు ఇంకోటి చేస్తున్నా ఏదో ఒకటి అంటాం లేదా కూర అలా చేయలేదు చేసావ బాగులేదు అంటాం ఏదో ఇప్పుడు ఇవన్నీ అప్పుడు అప్పుడప్పుడు ఇప్పుడు టీవీలు చూస్తారా మీరు వార్తలు గట్టా చూస్తు
(15:36) వార్తలు చూస్తాను సీరియల్స్ చూస్తాను జబర్దస్తులు చూస్తాను అనే అందులో ఇంకా అయితే చిన్న క్వశ్చన్ ఇప్పుడు చూస్తున్నారు కదా భార్యా భర్తలు పిక్నిక్లకి తీసుకెళ్లి డ్రమ్ముల్లో ముంచేయడం [నవ్వు] కానీ ఒకప్పుడు భార్యా భర్తలు అంటే ఆ బాండింగ్ గాని ఆ రెస్పెక్ట్ ఇద్దరు కలిసి కుటుంబాన్ని నడిపించుకోవటం పిల్లలకి కూడా వాళ్ళ ఒక ఇన్స్పిరేషన్ ఉండటం ఇప్పుడు చాలా వరకు మార్పులు వచ్చేసాయి అప్పట్లో ఎలా ఉండేది అప్పుడు భార్య అంటే భర్తకి గౌరమే భర్త అంటే భార్యకి గౌరమే వాళ్ళ ఆ మాట ఎప్పుడు జవదాటేవారు కదా అయ్యో మనకి అతను భర్త అతను చెప్పినట్టు మనం వినాలి అత్తగారు అత్తగారు
(16:20) చెప్పినట్టు మనం వినాలి అని చెప్పి ఆ రోజుల్లో ఉండేవి ఇప్పుడు అవన్నీ కొంచెం తగ్గిపోయాయి. ఉమ్ ఎవరి స్వతంత్రం వాళ్ళకి వచ్చింది చదువులోటి బాగా అయిపోయాయి ఇప్పుడు ఎక్కువ వచ్చాయి సంపాదన ఎక్కువైపోయింది లక్షలు జీతాలు ఇప్పుడు తక్కువ లేవు ఆ లక్షల మూలాన తక్కువ లక్షల జీవితకాడిని పిల్లాని పెళ్లి చేసుకోమనిస్తున్నారు. అందుచేత ఇలా ఇబ్బందులు పడుతున్నారు జనాలు నీకు ఇల్లు ఉండాలి కారు ఉండాలి మేడలు ఉండాలి ఇంకోటి ఉండాలి ఇవి ఉంటేనే నిన్ను చేసుకుంటాను నాకన్నా ఇంకో లక్ష రూపాయలు జీతం నీకు ఎక్కువ ఉండాలని అంటారు కానీ తక్కువ అయితే ఎవరు చేసుకోవట్లేదు
(16:52) చేసుకున్న కొన్నాళ్ళు సఖ్యతగా ఉన్నట్టు ఉండి తర్వాత విడిపోతున్నారు ఇప్పుడు విడిపోవడమే ఎక్కువ అయిపోయింది. మీరు అన్నట్టు కొన్ని కొన్ని వినాలి అనిపిస్తుంది మళ్ళీ మళ్ళీ మా జనరేషన్ కి కూడా కొంత విషయాలు చెప్పాలి అన్నట్టు మీరు అన్నట్టే ప్రతిదీ కూడా అడ్జస్ట్మెంట్ ఉండేది ఫ్యామిలీలో [గురకలు] ఏదైనా కష్టమైనా సుఖమైనా అందరూ మాట్లాడుకోవాలి మనం ఒంటరి వాళ్ళం కాదు మనకు ఒక సపోర్ట్ దొరుకుతది కుటుంబం నుంచి అట్లాంటివి ఉండేదమ్మా కలిసి ఉమ్మడి కుటుంబమే నేను మా కాపురానికి వెళ్ళిన తర్వాత మా అత్తగారు పోయారు.
(17:27) [ఆశ్చర్యం] మరిజి మా ఆయన ఇద్దరు ఆడబుడుచులు మా మామగారు నేను నలుగురు పిల్లలు ఉండేవాళ్ళం ఇంత కుటుంబాన్ని నేనే చూసేదాన్ని మరి ఇప్పుడు అవన్నీ లేవు కదండి అంతమంది ఎవరు మేము చేయలేము మేము ఉద్యోగాలు చేస్తున్నాం మేము చేయలేము ఇంత సంసారం అయితే మాకు కావ ఎవరి మట్టికి వాళ్ళు విడిగా వెళ్ళిపోదాం అనుకని వెళ్ళిపోయేవాడే చాలా మంది ఉన్నారు. అంతేకానీ కలిసి ఉండేవాళ్ళు చాలా తక్కువ ఈ మధ్య బయటికి వెళ్ళారా అప్పుడప్పుడు వాటికి ఒక ఐదుఆరు సంవత్సరాలు వెనక వెళ్లి ఉంటారా బాయ్ ఆ అంటే రెండు నిమిషాలు [గొంతు సవరించుకోవడం] వైజాగ్ లో మార్పులు ఎలా ఉన్నాయి వైజాగ్ లో చాలా మార్పులు వచ్చేసాయి అవి
(18:02) మనం చెప్పే పరిస్థితుల్లో లేవు అసలు అది ఆ మార్పులు అది అంతకన్నా ఇంకా ఎక్కువ తిరగలేకపోతున్నాను ఇప్పుడు కానీ ఒకప్పుడు నేను నడిచిన ఊరేనా ఇప్పుడు ఇంకా అనిపిస్తుంది అనిపిస్తుంది తిరిగిన చోటనా కొన్ని అసలు ఆన్మాలు కట్టాము ఎటు వెళ్తున్నాము ఎటు వస్తున్నాము అప్పటి రోజులు అప్పటి పద్ధతులు అప్పటి ప్రదేశాలు కూడా ప్రదేశాలు కూడా మారిపోయాయి ఇప్పుడు అది సో కాలంతో పాటు మార్పులు సరవేగంగా జరుగుతున్నాయి.
(18:33) ఆ నార్మల్ గా కూడా కాదు అమ్మ నాకు ఒకటి అడగాలని ఉంది అప్పట్లో చదువులు స్కూల్ కి వెళ్ళడాలు కాలేజీ వరకు కాలేజీ వరకు ఆడపిల్ల చదివింది అంటే వాళ్ళు బాగా ఆర్థికంగా బలమైన వాళ్ళు కొంచెం ఎడ్యుకేటెడ్ అయి ఉండేవాళ్ళు అప్పట్లో ఎంత టఫ్ గా ఉండేది ఒక ఆడపిల్ల ఉద్యోగం చేయాలి అంటే చాలా కష్టంగా ఉండేదండి వెళ్ళడం అంటే చాలా భయపడేవారు ఆ రోజుల్లో కూడా అంటే ఇప్పుడు ఒక రకం భయం అప్పుడు ఇంకో రకం భయం ఒంటరిగా ఆడది ఒకటి రాత్రి పూట వెళ్ళకూడదు అనేటువంటి ఒక్కొకటి ఒకటే పగలు వెళ్తే ఏం పర్వాలేకపోయేది రాత్రే కొంచెం భయం ఇప్పుడు పగలు లేదు రాత్రి లేదు అన్ని విధాలు ఒక్కలాగే ఉన్నాయి ఇప్పుడు
(19:08) ఇప్పుడు మాకు ఒక 30 40 లో వెళ్లి అలా టెస్ట్లు చేసుకుంటే రకరకాలు అవన్నీ బయటపడుతున్నాయి. మీరు ఇది ఎక్కువయింది అది తక్కువయింది ఇది ఎక్కువ తినండి ఇది తక్కువ తినండి ఇది మానేయండి అని కానీ [నవ్వు] భగవంతుని దయవల్ల 90 ఇయర్స్ వరకు మీరు ఇట్లా మీ పనులు మీరు చేసుకునేలాగా వెళ్లారు అది చాలా అదృష్టం ఉండాలి ఆ కానీ ఫుడ్ హ్యాబిట్స్ అంటే ఏమి ఎక్కువగా తినేవారు అప్పట్లో గట్టిగా నా చిన్నతనంలో నేను చదువుకుంటే నాలుగో క్లాసు మూడో క్లాసు ఐదో క్లాస్ చదువుతున్నప్పుడు బయట టిల్లే తినేవాళ్ళం డబ్బులు మా పెద్దవాళ్ళు ఏదో అప్పటికి ఇంకా డమ్మిడి కానీ అనా
(19:46) అర్ధనా ఉండేది అంతకన్నా డబ్బులు లేవు వాటి ఇస్తే జీళ్లు కొబ్బరి ఉండలు తాటి తాండ్ర ఆ వేరుశన గుండలు అవన్నీ తినేవాళ్ళం అవన్నీ దేనితో చేసేవారు బెల్లంతో చేసేవారు. తర్వాత నేను ఇంట్లోనే బెల్లం కూడా మా మామ్మని అడిగి పుచ్చుకొని బెల్లం తినేసేదాన్ని బాగా నూనె వేసుకోవడం నాకు అలవాటు ఎక్కువ నూనె వేసుకుంటాను ఆవకాయ అన్నం రోజు మూడు పూట్ల ఆవకాయలు ఎండి అన్నం తినేవాళ్ళం కాదు మా బలం అదేనని నేను అనుకుంటున్నాను ఎందుకంటే ఆవకాయ నూనె బెల్లము ఇదే ఇప్పుడు నాకు బలం అని నేను అనుకుంటున్నాను ఎక్సలెంట్ మీరు పుట్టడం పెరగడం అంతా విశాఖలోనే అంటే 90 ఏళ్లుగా పుట్టడం మటుకు మా తాతగారు ఊరు
(20:28) ఈస్ట్ గోడా డిస్ట్రిక్ట్ చెరపూడిలో పుట్టాను. మా నాన్నగారి ఈ ఊరు హార్బల్లో ఉద్యోగం కనుక ఈ ఊరు చిన్నప్పటి నుంచి ఇక్కడే ఉన్నాం మేము. అప్పుడు మీ వయసు మా వయసు నాలుగేళ్ళు ఐదేళ్ళు వచ్చింది అప్పుడే వచ్చేసారు కనక మహాలక్ష్మి గుడి దగ్గర ఉప్పల జగన్నాథం గారిని ప్లేటర్ గారి ఇంట్లో మేము ఉండేవాళ్ళం అందుచేత మాకు మొదటి నుంచి కూడా విశాఖపట్నం అలవాటే అంటే అప్పటికి మీకు కనక మహాలక్ష్మి అమ్మవారి తెలుసు గుడిలో అప్పటికి ఇవన్నీ లేవు ఇవన్నీ పండీలు కటకటాలు ఏమి లేవు మేమందరం కూడా పిల్లలు గుడి చుట్టూ పరిగెత్తి ఆడుకుంటూ ఉండేవాళ్ళం పాలు పట్టుకెళ్ళేవాళ్ళు పాలు గంప కింద
(21:05) నింపుకొని కాసిన పాలు అమ్మవారి మీద పోసి వెళ్ళిపోయేవారు అలా ఎవరి మట్టుకు వాళ్ళు పూజలు చేసుకున్నవాడు పూజలు చేసుకునేవాడు పిల్లలు ఆడుకునేవాడు ఆడుకునేవాడు అంతేకానీ ఆ రిస్ట్రిక్షన్ ఇప్పుడు చూడకూడదు ఇప్పుడు ఇంట్లో డబ్బు కట్టండి దర్శనం ఇస్తామ అని అప్పుడు ఏమీ లేదు. చాలా బాగుండేది. లక్ష్మీ వారాలు మటుకు మార్గస లక్ష్మీ వారాలు నాలుగు వారాలు కూడా [గురకలు] పెద్ద పెద్ద సంబరాలు చేసేవారు అక్కడ హరికథలు చెప్పేవారు తర్వాత తను పగటి వేషాలు వేసుకుని అందరూ అలా స్టేజ్ మీద నిలబడడమే రెప్పలు కూడా మొయ్యకుండా ఇంతంత పెద్ద పెద్ద చావమంటి పూల గోలాలు
(21:40) పెట్టేవారు ఆ స్టేజీ మీద ఆ పువ్వులు చూసేటప్పటికే మనకు చాలా ఆనందం వేసేవి అంత చక్కగా ఉండేవి ఈ మనుషులు కూడా వేషాలు వేసుకుని అలా ఉండేవారు ఆ యుద్ధపు రోజుల్లో కూడా హ్ మా నాన్నగారేమో మా చుట్టాల ఇంట్లోనే కొంతమంది ఉద్యోగస్తులే ఉండేవారు మా వాళ్ళందరూ మా మేనత్త మరిది మేనత్త మొగుడు మేనత్త కూతురు తర్వాత వాళ్ళ చిన్నమామగారు చిన్నమామగారి పిల్లలు అందరూ ఇద్దరు అందులో డాక్టర్ చదువుతూ ఉండేవారు డాక్టర్ సుందరిబాయి మొకవడ డాక్టర్ సుబ్బాయి మొకవడను వాళ్ళు అందరూ ఇక్కడ ఉండిపోయేవారు మిగతా కొంతమంది మరి పోతామేమో అని భయం కొట్టి పెళ్ళాం పిల్లల్ని
(22:18) పంపించేసి మగవాడే ఉద్యోగం ఇచ్చా ఉండేవారు ఇక్కడ అప్పుడు ఈ సైరన్ ఊదినప్పుడు ఏఆర్పి వాళ్ళని అరుగు మీద సరువుడు బాధలతోటి ఇలా ఇంటూ ఇంటూ ఇంటూగా కట్టేవారు అంటే ఇప్పుడు పైన ఏదైనా పడినా కూడా దీని వల్ల కుంగిపోయి కింద ఉన్న వాళ్ళకి దెబ్బ తగలకుండా ఉండడం కోసం ప్రతి వాళ్ళ అప్పుడు అరుగులు ఉండేవి అందరి ఇంటికి ఆ అరుగుల మీద ఏఆర్పి వాళ్ళు కట్టేవారు ఎవరైనా డేంజర్ సైజ్ ఊరగానే గబుక్కున పని మంది దాంట్లో దూరిపోయేవారు తర్వాత హార్బర్ కి వెళ్ళే తోవలో లో స్వరంగం ఉండేది తొబ్బేసి అందులో ఒక ఇద్దరు ముగ్గురు దూరిపోయేవారు ఈ డేంజర్ సైన్ ఊదేగానే తర్వాత డేంజర్ సైన్
(22:58) లైన్ క్లియర్ అనేవారు డేంజర్ సైన్ అయిపోయాక అందరూ బయటకి వచ్చేవారు ఎవరు మట్టుకు వాళ్ళు తర్వాత రాత్రి అయ్యేసరికి కరెంట్ కనిపించకూడదు దీపాలు ఎవరికి అన్నిటికీ కూడా నల్లటి గుడ్డలు కట్టేసేసుకొని కళ కిటికి తలుపులు వేసుకొని అప్పుడు ఈ అద్దాలు ఉండేవి కాదు మామూలు కర్ర తలుపులే కనుక బయటకి వెలుగు పడేవి కాదు ఎక్కడ వెలుగు కనిపించకూడదు అనేవారు అలాగా మా చిన్నతనంలో కూడా మేమందరం అలా చూసిన వాళ్ళమే చాలా విమర్శిస్తున్నాయి.
(23:24) తర్వాత మా నాన్నగారితో పాటు 40 ఏళ్ళ స్వతంత్రం వచ్చాక రీడింగ్ రూమ్లోకి వెళ్లి తెల్లవాళ్ళు మా నాన్నగారు ఏదో అన్ని యాక్టివిటీలో పాల్గొంటుంటే మేము మాకు కావాల్సిన పిల్లలందరితో మేమేదో ఆడుకు రీడింగ్ రూమ్లో అప్పుడు టౌన్ హాల్ ఇంకా దూరం దూరం ఇంకా అప్పుడు చాలా దూరం జగదంబ దగ్గర టౌన్ హాల్ ఇది మనకి కనకమషం గుడి దగ్గరే రీడింగ్ రూమ ఎందుచేత ఇక్కడ మా పిల్లలందరూ తర్వాత మనకి వచ్చేసిన తర్వాత స్వతంత్రం వచ్చాక విక్టరీ అని పైన లైట్ తో వేశరు అక్షరాలు లైట్ వెలిగే దాని మీద కదా వీలో పడుతున్నాయి ఇలాగా విక్టరీ సియు టి ఓ ఆర్ ఓ విక్టరీ అని వేసే బారువాడు. వాళ్ళు చూసి
(24:02) అందరూ పిల్లలు గెద్దుకుంటూ ఎంత బాగా వేశరో అక్కడ అని సెలబ్రేషన్ అప్పుడు అది ఆ తర్వాత తనేమో మిలిటరీలో వాళ్ళ అమ్మ చేసినప్పుడు వ్యాన్ వచ్చేది. మిలిటరీ వ్యాన్ చాలా ఎత్తుగా ఉండేది. ఎక్కడం కా లేడీస్లో వీళ్ళ అమ్మాయి ఐదుగురో ఆరుగురో ఉండేవారు మిగతా అందరూ మగవాళ్లే ఆ ఒక ఆవిడ క్రిస్టియన్ ఆవిడ ఉండేవారు ఒక ఆవిడ వీవిడ ఇంకో ఇద్దరు ఉండేవారు మేన తెలుసుగా నలుగురే మాకు ఆరు పిల్లలు తెలుసు ఈ బల్ల వేసి పైన ఒకతను నుంచుని ఈ బల్ల బల్ల మీదకి ఇవిడ ఎక్కితే అక్కడి నుంచి కూడా వాళ్ళు చెయి పట్టుకొని అందిస్తే కానీ పైకి ఎక్కలేకపోయేవారు అలాగ ఆడపిల్లని చెయి పట్టుకొని వాళ్ళు
(24:44) పైకి ఎక్కిస్తే అక్కడే ముసలుగంటి వారి కొడా ఒకటి ఉండేది ఆ కొడాయి దగ్గర అందరూ నీళ్లుు పట్టుకుంటూ చూసావా ఆడపిల్లని ఎలా మగపిల్లాడు చెయి పట్టుకొని పైకి ఎక్కిస్తున్నాడో అని చెప్పుకునేవారు అందరూను కానీ ఆవిడ చేస్తున్న పనిఏంటి దేశం కోసం మనకి లేదు లేదు ఆవిడ ఏం చేసిందో మనక ఎవరు చెప్పకూడదు మనకు చెప్పకూడదు తల్లి కానీ తండ్రి కానీ ఎవరికీ చెప్పకూడదు అంటే వాళ్ళు ఫలానా చోటకి ఇక్కడ వెళ్తూ బాంబు పడుతుందనో ఇక్కడఏదో ఎవరో వస్తున్నారనో వాళ్ళు వార్తలు వీళ్ళకి చెప్పేవారు వీళ్ళు మళ్ళీ ఇంకోళ్ళకి టెలిఫోన్ లో చెప్పేవా వారు తప్పించి ఇంకా బయటికి
(25:18) అక్కడికి పొక్కడానికి వీలేరు ఇంటికి వచ్చి నేను ఇలా జరిగింది అమ్మా అనడానికి లేదు. ఉమ్ అది ఎంత [గొంతు సవరించుకోవడం] బాగా చెప్తున్నారు అంటే అసలు [నవ్వు] బాలే చెప్తున్నారు అప్పట్లో ఫోన్లు గీలు ఏమి లేవు ఫోన్లు అంటే ఇంట్లలో ఉండేవి కాదు మామూలుగా వాళ్ళకి ఉండేవి అనుకుంటాను ఆ తర్వాత వచ్చింది ఈవిడ స్వతంత్రం వచ్చేసిన తర్వాత ఈవిడ దాంట్లో నుంచి వచ్చేసాక ఆ లక్ష్మీ టాకీస్ దగ్గర సెలెక్ట్ టాకీస్ దగ్గర ఒక సందు ఉంది.
(25:46) ఆ సందులో టెలిఫోన్ ఆఫీస్ ఉండేది. అక్కడ ఆవిడ ఉద్యోగం మళ్ళీ ఇచ్చారు టెలిఫోన్ ఆపరేటర్ గా ఆవిడ నైట్ డ్యూటీకి వెళ్తే మాలాంటి వాళ్ళందరినీ తీసుకెళ్ళేది 10 ఏళ్ల గుంటాల మమ్మల్ని ఆవిడ నైట్ డ్యూటీకి వెళ్తుంటే మమ్మల్ని కూడా తీసుకెళ్ళేది మేము అక్కడ కాసేపు కబులు చెప్పుకొని పడుకొని ఆవిడ చేస్తూంటే అన్ని చూస్తూ ఎవరు బల్బు వెలగగానే ఇవి లగ్ లాంటివి తీసి అక్కడ పెడుతూఉండడం అది అయిపోతే ఆవిడ తీసేస్తున్నాడో ఆవిడ ఏం చేస్తుందో అవన్నీ మేము చూస్తూండేవా [గురకలు] [సంగీతం] [సంగీతం]
No comments:
Post a Comment