🍀🌺🍀🌺🍀🕉️🍀🌺🍀🌺🍀
నేటి…
*ఆచార్య సద్బోధన:*
➖➖➖✍️
*మనది…*
*సనాతన ఋషి సంప్రదాయం..!*
*వేదవేదాంగాలు, సకల శాస్త్రాలు కూడా ఋషి ప్రోక్తాలే..!*
*మనం అందరం కూడా ఋషి సంతతి వారమే..!*
*అటువంటి ఆది గురువులైన మహానుభావులను మరచిపోయాము... మరిపింపజేశారు కూడా...!*
*వేదాన్ని విభజించి, వేదవేదాంగాలను లోకానికి అందించిన ‘వ్యాసభగవాను’ని జన్మదినమైన ‘వ్యాసపూర్ణిమ’ ను ‘గురుపౌర్ణమి’ గా జరుపుకునే సంప్రదాయాన్ని మంటకలిపి...*
*ఇతరత్రా బాబాల, వేరేగురువుల పూజలు చేస్తూ... వేదవ్యాస భగవానుణ్ణే మరచిపోయేలా చేస్తున్నారు...*
*ఈ ఆషాఢ పూర్ణిమ … వ్యాసభగవానుని జన్మదినం..!*
*వేరే ఏ ఇతర గురువుల,బాబాల జన్మదినం కాదు...!*
*ఈ వ్యాసపూర్ణిమ నాడు వ్యాసభగవానునే పూజిద్దాం.*✍️
. *సర్వం శ్రీకృష్ణార్పణమస్తు*
🌷🙏🌷
`🙏లోకా సమస్తా సుఖినోభవన్తు!🙏`
🍀🌺🍀🌺🍀🕉️🍀🌺🍀🌺🍀
No comments:
Post a Comment