అవసరం తీరాక నిన్ను వదిలేశారా | Why People Leave You | Satyagrahi
Author Name:Satyagrahi
Youtube Channel Url:https://www.youtube.com/@satyagrahistories
Youtube Video URL:https://www.youtube.com/watch?v=ngn2FpIN5io
Title: అవసరం తీరాక నిన్ను వదిలేశారా | Why People Leave You | Satyagrahi
Author Name: Satyagrahi
Description: Welcome to Satyagrahi, your sanctuary for relentless growth and profound self-discovery.
This isn't just a channel; it's a movement dedicated to unlocking the powerful, authentic person you were meant to be. We believe that true motivation isn't a fleeting spark—it's the steady, unwavering soul-force (Satyagraha) that arises when you align your actions with your deepest truths.
Every video here is designed to be a catalyst for life-changing clarity. We cut through the noise to deliver powerful insights, actionable strategies, and enduring wisdom that will help you:
⚡️ Overcome Procrastination and Fear: Break free from limiting beliefs and step into decisive action.
💡 Find Your Purpose: Discover your unique calling and build a life of meaning, not just routine.
🧘 Build Unstoppable Resilience: Learn to navigate challenges with grace and emerge stronger from every setback.
🌟 Master Your Mindset: Cultivate the mental toughness required to achieve ambitious goals.
Stop surviving and start thriving. Join the community committed to the force of truth and begin the extraordinary journey of mastering your inner world.
New videos every [Day of the week, e.g., Monday and Thursday]!
➡️ Subscribe now and claim your power. Your life-changing moment starts here.
This channel may feature content under Section 107 of the Copyright Act (1976). Fair use is permitted for purposes such as criticism, commentary, news reporting, teaching, scholarship, motivation, and research. Any use of copyrighted material in our videos is for educational, motivational, and non-profit purposes only, and is not intended to infringe upon the rights of the original copyright holders.
#motivation #inspiration #success #mindset #positivity #discipline #focus #growth #nevergiveup #selfimprovement #successmindset #confidence #lifelessons #dailyquotes #motivationdaily #motivationalvideo #successquotes #hardwork #positivethinking #mindpower
Transcript:
(00:05) నమ్మక ద్రోహం అంటే ఎదుటివాడు మనకు చేసే మోసం అనుకుంటాం. కానీ అసలైన ద్రోహం మన స్వార్థం కోసం మన విలువలని మనమే చంపుకోవడం. ప్రపంచం మనల్ని మోసం చేసిందని బాధపడతాం. కానీ మన అవసరం తీరిపోగానే ఎంతమందిని పక్కన పడేసామో ఎప్పుడైనా గమనించామా? జిడు కృష్ణమూర్తి గారు ఒక ప్రశ్న వేస్తారు సమాజంలో శాంతి లేదని అరిచే ముందు మీ మనసులో ఘర్షణ ఉందో లేదో చూసుకోండి అంటారు.
(00:31) మనం ఎదుటి మనిషితో బంధాన్ని నిర్మించుకోవడం లేదు. ఒక వ్యాపార లావాదేవిని నడుపుతున్నాం. ఉపయోగపడినంత కాలం ప్రేమ అవసరం తీరగానే నిర్లక్ష్యం ఇది సంబంధం కాదు పక్కా స్వార్థం. మనం చేసే ప్రతి రాజీ వెనుక ఒక తాత్కాలిక ప్రయోజనం దాగి ఉంటుంది. ఒక చిన్న లాభం కోసం దశాబ్దాల నమ్మకాన్ని తాకట్టు పెడతాం. ఎదుటివాడిని మోసం చేశమని విర్రవీగుతాం. కానీ నిజానికి ఆ క్షణంలో మన అంతరాత్మని మనమే కోల్పోతున్నాం.
(00:59) ఈ అంతరాత్మ శూన్యతని గుర్తించలేకపోవడమే మన అసలైన సమస్య. రోడ్డు మీద నడుస్తున్నప్పుడు మనల్ని ఎవరైనా తోసేస్తే కోపం వస్తుంది. కానీ మన జీవితాల్లో మనం బిజీగా ఉన్నామని చెప్పేసి మనకి సాయపడ్డ వాళ్ళనే అవసరం తీరాక నడి రోడ్డుపై వదిలేస్తున్నాం. తల్లిదండ్రులు మార్గం చూపించిన గురువులు చెయ్యందించిన స్నేహితులు ఎవరైనా సరే వాళ్ళ స్థానం మన స్వార్థం ముందు చాలా చిన్నదైపోతుంది.
(01:22) మనం ఎదుగుతున్నాం అనుకుంటాం కానీ లోపల కుళ్లిపోతున్నాం. జిడ్డు కృష్ణమూర్తి గారు చెప్పిన ఒక సూటి సత్యం ఇక్కడ గుర్తు చేసుకోవాలి. మనిషి ఇప్పుడు ఒక బ్రమలో బ్రతుకుతుంటాడు. తను చేసే మోసం ఎవరికీ తెలియదు అని. కానీ అసలు నిజం ఏంటంటే మన ఆలోచనల కంపు మన అంతరంగానికే మొదట తెలుస్తుంది. మనం తప్పు చేస్తున్నాం అని చెప్పేసి మనకు అర్థమైపోతుంది.
(01:44) మనం ఒకడి నమ్మకాన్ని గొంతుకోసిన మరుక్షణమే మనపై మనకి గౌరవాన్ని శాశ్వతంగా కోల్పోతాం. ఇది పైకి కనిపించని ఒక సైలెంట్ సూసైడ్ లాంటిది. మనం చేసే ప్రతి పనికి మనసులో ఒక అబద్ధపు సమర్ధన సిద్ధంగా ఉంటుంది. అంటే మనల్ని మనం సమర్ధించుకుంటాం. ఏం పర్లేదు ఇలా చాలా మంది చేస్తున్నారు అని పరిస్థితులను అలా మార్చేయి అని చెప్పేసి సమాజాన్ని కూడా నిందిస్తూ ఉంటాం.
(02:06) కానీ పరిస్థితులు మనల్ని మార్చవు. మనలో దాగిఉన్న నీచమైన స్వభావాన్ని బయట పెడతాయి అంతే. ఎదుటివాడిని మోసం చేయడం ద్వారా మనం గెలిచామ అనుకుంటాం. మనం తాగే విషయాన్ని అమృతం అనుకొని మురిసిపోవడమే ఈ అబద్ధపు విజయాల మత్తులో ఉండటమే నీటితరంలో ఉన్న అతి పెద్ద రోగం. మనం గమనిస్తే మన జీవితాలు ఒక విచిత్రమైన నాటకంలా మారిపోయాయి.
(02:29) మనుషులను ప్రేమిస్తూ వస్తువులను వాడుకోవాల్సిన చోట వస్తువులను విపరీతంగా ప్రేమిస్తూ మనుషులను విచ్చలవిడిగా వాడేసుకుంటున్నాం. ఎవరితోనైనా సరే మాట్లాడేటప్పుడు మన మెదడులో నిరంతరం ఒక క్యాలిక్యులేషన్ పరిగెడుతుంది. వీడి వల్ల నాకేంటి లాభం వీడి ద్వారా నేను ఎలా పైకి ఎదతగలను అని ఈ క్రూరమైన లెక్కల మధ్య స్వచ్ఛమైన బంధం అనే మాటకి అర్థం లేకుండా పోయింది.
(02:51) జిడు కృష్ణమూర్తి గారు ఒక లోతైన నిజాన్ని ఎత్తుచూపుతారు. మనం ఒకరిని చూస్తున్నప్పుడు ఆ మనిషి యధాతదంగా చూడటం లేదు. మన స్వార్థం మన భయాలు మన అవసరాల అద్దంలో నుంచే చూస్తున్నాం. ఎదుటి వ్యక్తి మన ఆశలకు అనుగుణంగా ఉన్నంతవరకే వాడు దేవుడు ఏమాత్రం ఆశ తీరిపోయినా వాడు మన శత్రువు అయిపోతాడు. ఈ మానసిక కురిపితనాన్ని మనం ప్రాక్టికాలిటీ అనే ముసుగులో కప్పి పుచ్చుకుంటున్నాం.
(03:16) మనలో నిజాయితీ లేనప్పుడు మనం ఎంత సంపాదించినా లోపల ఉండేది శూన్యం మాత్రమే. ఆ విషయం బయట ఎవరికీ తెలియకపోవచ్చు మీరు డబ్బు ఉన్నోళ్ళు అని చెప్పేసి అందరూ అనుకోవచ్చు కాకపోతే ఆ విషయం మనకే అర్థం అవుతుంది. మనం మన అవసరం తీరాక ఎంతమందితో మాట్లాడటం మానేసామో ఎంతమందిని దూరం పెట్టామో అని మనం సంపాదించే ప్రతి రూపాయి మనం సాధించే ప్రతి హోద ఎవరి నమ్మకాన్నో బలిపెట్టి తెచ్చుకున్నదయితే అది మన చేతులో కంటుకున్న నెత్తురు లాంటిది.
(03:43) రాత్రిలో నిద్రపట్టకపోవడానికి గుండెలో తెలియని తడ ఉండడానికి కారణం కూడా ఇదే. మనం చేసే ద్రోహానికి ఎవరు తీర్పు ఇవ్వక్కర్లేదు. మన సొంత ఆలోచనల భోనులో మనమే ముద్దాయలుగా నిలబడి నిరంతరం శిక్ష అనుభవిస్తున్నాం. అసలు ఈ సమస్య ఎందుకు వస్తుంది మనలో ఈ కృతజ్ఞత ఈ స్వార్థం ఎక్కడి నుంచి పుట్టుకొచ్చాయి ఎక్కడి నుంచో ఆకాశం నుంచి ఊడిపడలేదు మన పెంపకంలో మన ఆలోచన ధోరణిలోనే ఇవన్నీ ఉన్నాయి.
(04:10) చిన్నప్పటి నుంచి ఈ సమాజం మన మెదుల్లోకి ఒక విషయాన్ని ఎక్కించింది నువ్వు గెలవాలి అందరికంటే ముందు ఉండాలి ఎవరినైనా వెనక్కి నెట్టి పైకి ఎదగాలి అని ఈ నిరంతర పోటీ ప్రపంచంలో పక్కవాడు తోటి మనిషిలా కాకుండా మన గెలుపుకి ఒక అడ్డంకిలా కనిపించడం మొదలైంది. చిట్టూ కృష్ణమూర్తి గారు మానవ వినాశానికి మూలకారణాన్ని సరిగ్గా పట్టుకున్నారు.
(04:30) కంపారిజన్ ఉన్నచోట హింస ఉంటుంది. అక్కడ ప్రేమకి తావు లేదు అంటారు ఆయన. మనం ఎదుటి వారితో మనల్ని మనం పోల్చుకోవడం మొదలు పెట్టిన క్షణమే మనలో అసూయ భయం అభద్రత భావం రాజ్యం వెళ్తాయి. ఈ భయమే మనల్ని స్వార్ధపరులుగా మోసగాలుగా నమ్మక ద్రోహులుగా మారుస్తాయి. మన భయాన్ని కప్పి పుచ్చుకోవడానికి మనం ఎదుటి వారిని వాడుకొని విసిరి కొట్టే స్థాయికి దిగజారిపోతాం.
(04:54) నిజం ఏంటంటే మనం వర్తమానంలో జీవించడం పూర్తిగా మర్చిపోయాం. ఎప్పుడు భవిష్యత్తులో ఏదో ఒక అద్భుతం జరుగుతుందన్న ఆశ లేదా గతం గురించి భయం భవిష్యత్తులో ఏదో లాభం వస్తుందన్న ఆశతో ఉన్నప్పుడు నేడు మన పక్కన నిలబడిన మనిషి విలువ మనకి కనిపించదు. మనం ఒక కల్పిత భవిష్యత్తు కోసం నిజమైన మనుషులని పక్కన పెట్టేస్తున్నాం. ఈ భ్రమల వలలో చిక్కుకోవడమే మన అంతర్గత పదనానికి అసలైన ఆరంభం.
(05:18) మనం ఎప్పుడూ ఒక భ్రమలో బ్రతుకుతున్నాం. బాహ్యంగా మనం ఎంత సాధిస్తే అంత సురక్షితంగా ఉంటాం అనుకుంటాం. ఎక్కువ డబ్బు, ఎక్కువ హోదా, ఎక్కువ పలుకుబడి ఉంటే చాలు మనల్ని ఎవరు ఏమి చేయలేరు అనే ఒక అమాయకపు నమ్మకం. కానీ లోపల గమనిస్తే భయం అంతకంతకు పెరుగుతూనే ఉంటుంది. ఎందుకంటే మనం నిర్మించుకున్న ఈ గోడలన్నీ ఇతరుల నమ్మకాలని కూల్చి కట్టినవే.
(05:41) పునాదులే అబద్ధాలతో కట్టినప్పుడు ఆ భవనం ఇచ్చే భద్రత కూడా ఒక పెద్ద అబద్ధం అవుతుంది. జిడ్డు కృష్ణమూర్తి గారు ఇలాంటి మనస్తత్వాన్ని అత్యంత లోతుగా విశ్లేషించారు. మనిషి తన అంతర్గత శూన్యతని అసమర్థతని కప్పి పుచ్చుకోవడానికి నిరంతరం బయట వస్తువులని వ్యక్తులని ఆశ్రయిస్తాడు అంటారు. మన లోపల మనకు విలువ తెలియనప్పుడు ఎదుటివాడి నుంచి లాక్కున్న దాంట్లోనే మనం విలువ వెతుక్కుంటాం.
(06:07) లాభం ఎక్కడుంటే అక్కడికి పరుగు తీస్తాం. నష్టం కనిపించగానే వెనుదిరిగి చూసుకోకుండా పారిపోతాం. ఈ పరుగు ఒక సాధన కాదు అది మన అంతరంగంలో ఉన్న భయానికి పరాకాష్ట. మనం చేసే ప్రతి తప్పుడు పని వెనుక అందరూ అలాగే చేస్తున్నారుగా అనే ఒక చవక బారు సాకు ఉంటుంది. సమాజం మొత్తం ఒక తప్పుడు దారిలో వెళ్తుంటే మనం కూడా ఆ గుంపులో ఒకరిగా మారిపోతాం. కానీ ఒక తప్పుని 100 మంది చేసినా అది ఎందుకు ఒప్పవుతుంది? మనం గుంపులో సురక్షితంగా ఉన్నాం అనుకుంటాం కానీ మన ఆలోచన శక్తిని ఆ గుంపుకే తాకట్టు పెట్టేసాం అనే విషయం మనకు తెలియదు.
(06:41) స్వతంత్రంగా ఆలోచించే ధైర్యం లేకపోవడమే మనల్ని ఇంత బలహీనులుగా కృతజ్ఞులుగా మార్చేస్తుంది. సరే ఇదంతా బాగానే ఉంది. మరి ఈ సమస్యని అధిగమించడం ఎలా? ఈ మానసిక మురికి నుంచి ఈ స్వార్ధపు ఊబి నుంచి బయట పడటం ఎలా? ఏదో పూజలు చేస్తూనో పుస్తకాలు బట్టి పడితేనో మనలో మార్పు రాదు. మొదట మనం చేయాల్సింది మన ముఖాన్ని నిలువెత్తు అద్దంలో నిక్కచ్చిగా చూసుకోవడం నేను ఎవరిని వాడుకున్నాను ఎవరి నమ్మకాన్ని నేను కాలరాశాను అని మనల్ని మనం సూటిగా ప్రశ్నించుకోవాలి.
(07:10) ఈ ఆత్మ పరిశీలనే అసలైన ప్రక్షాలనకి మొదటి అడుగు. జిడ్డు కృష్ణమూర్తి గారు ఇక్కడే ఒక విప్లవాత్మకమైన సత్యాన్ని బోధిస్తారు. సమస్యను పరిష్కరించడానికి ఎక్కడికో పారిపోవద్దు. సమస్యతో కలిసి జీవించి దాన్ని గమనించండి అంటారు. మనలో ఉన్న స్వార్థాన్ని భయాన్ని సమర్ధించుకోకుండా ఏ తీర్పులు ఇవ్వకుండా కేవలం చూడాలి. మనం చేసే ప్రతి ఆలోచన వెనుక ఉన్న లోగుట్టుని స్పృహతో గమనించిన క్షణంలోనే ఆ ఆలోచన తన పట్టును కోల్పోవడం మొదలవుతుంది.
(07:39) ఇది ఏ గురువు మనక ఇచ్చేది కాదు మన సొంత అవేర్నెస్ ద్వారా మాత్రమే సాధ్యమవుతుంది. మనం విశ్వాసం అనే మాటకి అసలైన అర్థం తెలుసుకోవాలి. ఎదుటివాడు మనకేదో చేస్తాడని ఆశించడం విశ్వాసం కాదు పరిస్థితులు తారుమారైనా ఫలితం అనుకూలంగా లేకపోయినా మన విలువల్లో మన నిజాయితీలో స్థిరంగా ఉండటమే నిజమైన విశ్వాసత ఎవరో చూస్తున్నారని కాదు మన అంతరాత్మ స్వచ్ఛంగా ఉండడం కోసం మనం నిలబడాలి.
(08:08) ఆ నిలకడే మనల్ని అన్ని భయాల నుంచి అభద్రతల నుంచి విముక్తులను చేస్తుంది. మన బంధాలని ఒక వ్యాపార ఒప్పందలా చూడటం ఆ క్షణమే ఆపేయాలి. లాభ నష్టాల లెక్కలు కట్టే చోట స్వచ్ఛమైన మానవత్వం మిగలదు. ఎవరైనా మనకు మేలు చేసినప్పుడు దాన్ని ఒక అదృష్టంగా కాకుండా మనపై వారు చూపిన అమూల్యమైన నమ్మకంగా గౌరవించాలి. ఎదుటివాడితో మనకున్న సంబంధం మన అవసరం మీద కాకుండా మన నిజాయితీ మీద ఆధారపడాలి.
(08:35) ఈ ఒక్క దృక్పదం మార్పు మన జీవితంలో ఎన్నో అనవసరపు నాటకాలను తుడిచి పెట్టేస్తుంది. జిడు కృష్ణమూర్తి గారు ఎప్పుడూ నొక్కి చెప్పే ఒక మూల సూత్రం ఉంది. ఎదుటి వ్యక్తిని పూర్తిగా అర్థం చేసుకోవాలంటే మనలో ఉన్న స్వార్థపు అంచనాలను ముందు పక్కన పెట్టాలి. మనం ఒకరిని వాడుకోవాలి అనుకున్నంత కాలం ఆ మనిషి విలువను మనం ఎప్పటికీ చూడలేం. ఎప్పుడైతే డిమాండ్ చేయడం ఆశించడం ఆగిపోతుందో అప్పుడే అక్కడ నిజమైన కృతజ్ఞత స్వేచ్ఛాయుతమైన స్నేహం మొదలవుతుంది.
(09:02) ఈ స్వేచ్ఛే మన అంతరంగాన్ని నిశశబ్దంగా అపరాధ భావన లేని స్వచ్ఛమైన మైదానంలా మారుస్తుంది. మనం గుర్తుపెట్టుకోవాల్సిన ప్రాక్టికల్ సత్యం ఒకటే క్షణికానందం కోసం మన వ్యక్తిత్వాన్ని అమ్ముకోవడం మానేయాలి. ఒక నిర్ణయం తీసుకునే ముందు క్షణం ఆగి ఆలోచించాలి. ఈ పని వల్ల నాకు ఈరోజు లాభం రావచ్చు కానీ రాబోయే రోజుల్లో నా ముఖాన్ని నేను గౌరవంగా చూసుకోగలనా మన అంతరాత్మకి ఎదురు చెప్పకుండా బ్రతికే ఆ చిన్న అలవాటే మనల్ని ఒక చలించని భయం లేని మనుషులుగా తీర్చి దిద్దుతుంది.
(09:33) సరి ఇదంతా బాగానే ఉంది. మరి మన జీవితాన్ని ఎలా మెరుగుపరుచుకోవాలి జీవితాన్ని మార్చుకోవడం అంటే బాహ్య పరిస్థితులని మార్చడం కాదు అంటే బయట పరిస్థితులని లేకపోతే బయట మనుషులని మార్చడం కాదు మన ఆలోచనా ధోరణిని మన అంతరంగాన్ని సమూలంగా ప్రక్షణాలు చేసుకోవడం మనం రోజు అద్దంలో చూసుకొని బాహ్య అందాన్ని సరిదిద్దుకుంటాం. కానీ మన మనసు లోపల పేరుకుపోయిన కృతజ్ఞతని స్వార్ధపు దుమ్ముని ఎప్పుడైనా శుభ్రం చేశమా మనం ఎదుటివారికి ఇచ్చే విలువే నిజానికి మన సొంత వ్యక్తిత్వానికి అసలు ఎనకూలం మనం జిడ్డు కృష్ణమూర్తి గారు పదే పదే గుర్తు చేసే అద్భుతమైన సత్యం అదే మార్పు అనేది రేపటి ఆలోచన కాదు అది ఈ
(10:12) క్షణంలోనే సంభవించే విప్లవం అని గతం తాలకు తప్పులను మోస్తూ భవిష్యత్తు కోసం అబద్ధపు ప్రణాళికలు వేయడం ఆపినప్పుడే ఈ క్షణంలో మనతో ఉన్న వ్యక్తులకి మన బాధ్యతలకు సంపూర్ణంగా న్యాయం చేయగలం. ఏదో ప్రతిఫలం ఆశించకుండా చేసే చిన్న మంచితనంలోనే అసలైన మానవ పరిమళం దాగి ఉంది. ఆ నిస్వార్ధమైన మనకి శాశ్వతమైన నిశ్శబ్దాన్ని నిజమైన మనశ్శాంతిని ప్రసాదిస్తుంది.
(10:39) మనం ఈ భూమి మీద బతికేది కొన్ని సంవత్సరాలు మాత్రమే. ఈ చిన్న ప్రయాణంలో ఎంతమందిని మోసం చేసి ఎన్ని సామ్రాజ్యాలు స్థాపించాలని చెప్పి మన ఈ చిన్న తాపత్రయం అందరూ మర్చిపోయినా చరిత్ర రికార్డు చేయలేకపోయినా మన అంతరాత్మకి నమ్మకంగా నిలబడిన ప్రతి మనిషి విజేతగానే నిలుస్తాడు. ఈరోజు నుంచి ఒక స్పష్టమైన నిర్ణయం తీసుకుందాం. ఎదుటివారు మనతో ఎలా ప్రవర్తించినా మన నిజాయితీని మన విశ్వసతని మనం ఎప్పటికీ కోల్పోకూడదు.
(11:07) ఈ వీడియో పై మీ అభిప్రాయాన్ని కామెంట్ చేయండి. మీ కామెంట్ కోసం వెయిట్ చేస్తూ ఉంటాను బాయ్ [సంగీతం] [సంగీతం] [సంగీతం]

No comments:
Post a Comment