Sunday, October 11, 2026

మహావతార్ బాబాజీ ఇప్పటికీ బతికే ఉన్నారా? | Swami Smaranananda | Anchor Swapna |iDream Spiritual Talks

మహావతార్ బాబాజీ ఇప్పటికీ బతికే ఉన్నారా? | Swami Smaranananda | Anchor Swapna |iDream Spiritual Talks

Author Name:iDream Spiritual Talks

Youtube Channel Url:https://www.youtube.com/@iDreamSpiritualTalks

Youtube Video URL:https://www.youtube.com/watch?v=b6D912iQKd0





Title: మహావతార్ బాబాజీ ఇప్పటికీ బతికే ఉన్నారా? | Swami Smaranananda | Anchor Swapna |iDream Spiritual Talks

Author Name: iDream Spiritual Talks

Description: మహావతార్ బాబాజీ ఇప్పటికీ బతికే ఉన్నారా? | Swami Smaranananda | Anchor Swapna | iDream Spiritual Talks
#MahavatarBabaji #Babaji #MahavatarBabajiSecrets #KriyaYoga #KriyaYogam #SwamiSmaranananda #YogodaSatsangaSociety #Meditation #Dhyానం #Spirituality #SpiritualWisdom #IndianSpirituality
Welcome to iDream Spiritual Talks, your destination for spiritual wisdom, devotional talks, and inspiring religious discourses.

iDream Spiritual Talks brings you enlightening spiritual conversations, devotional speeches, and meaningful discussions from spiritual gurus, scholars, and speakers. Explore topics related to Hindu spirituality, dharma, devotion, life values, and ancient wisdom that guide people towards peace and inner happiness.

Watch devotional talks, spiritual knowledge, and motivational messages that inspire positivity, faith, and personal growth. Learn about sacred scriptures, traditions, and spiritual philosophies that help you understand life from a deeper perspective.

As part of iDream Media, one of India’s leading digital media networks, iDream Spiritual Talks connects millions of viewers with valuable spiritual content and devotional teachings.

Watch and experience:
• Devotional Talks & Spiritual Discourses
• Hindu Spiritual Knowledge
• Bhakti & Devotional Messages
• Dharma & Life Wisdom
• Spiritual Motivation & Guidance
• Religious Discussions & Teachings

Subscribe now and stay connected with iDream Spiritual Talks
Thank you for watching iDream Spiritual Talks.

#iDreamSpiritualTalks #SpiritualTalks #DevotionalTalks #Bhakti #HinduSpirituality #DevotionalSpeeches #SpiritualKnowledge #BhaktiVideos #HinduDharma #DevotionalChannel #SpiritualMotivation #TeluguDevotional #SpiritualWisdom #ReligiousTalks

Keywords:
iDream Spiritual Talks, iDream Media, devotional talks Telugu, spiritual talks Telugu, Hindu spiritual talks, bhakti talks Telugu, devotional speeches Telugu, spiritual knowledge Telugu, Hindu dharma talks, devotional discourse Telugu, spiritual guru talks, religious talks Telugu, Telugu devotional channel, Hindu spirituality Telugu, spiritual motivation Telugu, bhakti videos Telugu, devotional videos Telugu, spiritual teachings Telugu, Hindu philosophy Telugu, spiritual wisdom Telugu

Transcript:
(00:00) కొంత కాలం క్రితం సంచలనం సృష్టించిన ఒక పుస్తకం ఆటో బయోగ్రఫీ ఆఫ్ యోగి మహావతార్ బాబాజీ వారు ఎవరు అలాగే లాహిరి మహాశాయి గారు ఎవరు యుక్తేశ్వర గిరి గారు ఎవరు స్వామి స్మరణానంద గారు ఉన్నారు వారితో మాట్లాడడం మన అదృష్టం స్వామీజీ నమస్కారం స్వామి నమస్కారం అండి స్వామీజీ యోగ సాధన అంటే అసలు ఏమిటి యోగ అంటే సంస్కృతంలో కలయక అని అర్థం కలయక ఏంటి ఈ జీవాత్మ పరమాత్మలో కలయడం అనేది పరమాత్మ అంటే ఏమిటి వాట్ ఇస్ గాడ్ అదే కదా మీరు అడిగింది పరమాత్మ అంట గాడ్ [ఏడుపు] ఈస్ సచ్చిదానంద అది నాకు తెలిసింది క్రియాయోగ విశిష్టత ఏమిటి క్రియోగ విశిష్టత ఏంటంటే మనందరికీ
(00:41) ఆ శ్వాస పద్ధతులే ప్రాణాయామ పద్ధతులు ఎందుకు ఇలా స్పిరిచువల్ ప్రాసెస్ ని మనం లైఫ్ నుంచి సెపరేట్ చేసేసాం స్వామీజీ అది మీరే చెప్పాలి [నవ్వు] ఎందుకంటే ఆ ఆనందం ఇక్కడ దొరుకుతుంది ఎక్కడ దొరుకుతుంది అని వెతుకులాట వెతుకులాట పరుగులాట ఆ పరుగులాట సన్యాస దీక్ష మీ జీవితాన్ని ఎందుకు ఎలా మార్చింది రెండు నిమిషాలు టైం ఉందా వినేదానికి తప్పకుండా చెప్పండి గురూజీ నేను అప్పుడు ఒక స్వామి దగ్గరికి వెళ్లి నాకు మెడిటేషన్ నేర్పండి ఆయన వెంటనే ఒక ప్రశ్న వేశారు.
(01:08) [సంగీతం] అప్పుడే నాకు అవకాశం వచ్చింది అబ్దుల్ కలాం తో కలిసి పని చేయాలని మిసైల్ ప్రాజెక్ట్ లో దానిక సన్యాసం తెచ్చుకున్నాను. ఈ గత 20 సంవత్సరాలలో మహావతార బాబాజీ వారి పేరు ప్రతి చోట మారుమోగిపోతుంది. కారణం ఏంటి బాబాజీ వారు ఇంకా మన మధ్య ఉన్నారని ఆ నమ్మకం నిజమేనా అండి నిజమే బాబాజీ గారు ఆయన కొన్ని కొన్ని వేల సంవత్సరాలుగా ఉన్నారు ఆ శరీరాన్ని చాలించలేదు.
(01:33) అక్కడికి వెళ్ళితే ఏ అనుభూతి కలుగుతుంది స్వామీజీ మీరు వెళ్లి అక్కడ గీతలో చెప్తారు స్వల్పమస్య ధర్మస్య త్రాయతే మహతోభయ క్రియాయోగంలో విశిష్టమైన ఒక ఇంటెన్సిటీ ఉంది అని నేను స్వయంగా నమ్ముతాను బట్ మీ మాటల్లో మేము వినాలను అని అనుకుంటున్నాను నేను మొదటి నుంచి ఒకే రకమైన క్రియ చేస్తున్నాను పరమ శివానందులు చెప్పిన క్రియ [సంగీతం] కాబట్టి దాని గురించి నేను ఏమి వ్యాఖ్యానం చేయలేను.
(02:05) అలా అలాగే స్వామీజీ సత్పురుషుల జీవితాలు చూసినప్పుడు చాలా మంది జీవితాల్లో [సంగీతం] వాళ్ళ ఎక్సెంట్రిక్ బిహేవియర్ ని కూడా మనం ఇప్పుడు అన్వయించుకుంటాం శిరిడీ సాయిబాబా వారు కూడా ఒక టైంలో ఆయన కోపం వచ్చేస్తే ఆయన ఏదో రాయి విసిరేవారు ఇలా అడుగుతూ ఉంటాం అంటే ఆ స్థితిని మనం భగవత్ స్థితి మానవ స్థితి ఈ రెండిటి మధ్య అసలు ఎలా అన్వయించుకోవాలి చిన్న ఉదాహరణ చెప్తాను పరమశివానందులు వేర కొంచెం పొరపాటు చేశారు ఆయన [సంగీతం] మొక్కు ఎర్రగా అయిపోయింది పరమశివా ఎలా చేసాను ఇలా చేస్తే ఎలా పరీక్ష సంస్థ ఏదో నడుస్తుంది ఎంత కోపం ఉందో అంత కోపాన్ని చూపిస్తూ అలా చెప్తే ఈ సీరియస్నెస్ అర్థం అవుతుందని
(02:42) హౌ ఇస్ ద క్రియాయోగ ఇనిషయేషన్ అండ్ [సంగీతం] హౌ షుడ్ వన్ గో అబౌట్ మంచి ప్రశ్న వేస్తానండి పరమశాలు చేసిన మహోన్నతమైన ఉపకారం ఏంటంటే ఈ పుస్తకాల రూపంలో మనకి అందించారు. యు డోంట్ హావ్ టు గో హిమాలయాస్ హిమాలయ పోవాల్సిన అవసరం లేదు దీస్ ఇన్ఫర్మేషన్ బుక్లెట్స్ ఆర్ డెలివర్డ్ అట్ యువర్ డోర్ స్టెప్ బై కరియర్ మనకి ఆజ్ఞ చక్రం దగ్గర ఇలా పెట్టి ఆ చేసి ఆ ఇనిషయేషన్స్ [సంగీతం] అన్నీ మీరు ప్రాచూర్యంలోకి తీసుకొస్తున్న ఈ సాధన పద్ధతులు సహజ సిద్ధంగా జరుగుతాయి అంటున్నారు స్వామిజీ అంతేనా మొన్న అక్టోబర్ నాలుగవ తారీకున హైదరాబాద్లో జరిగింది కూడా వాళ్ళకి మేమ
(03:14) దీక్ష ఇలా నేను చేశను కూడా [సంగీతం] మేమందరం కూడా ధన్యులమయ్యాం మీ రాకతోటి నమస్కారం నమస్కారం అందరికీ నమస్కారం వెల్కమ్ టు ఐ డ్రీమ్ [సంగీతం] మానవ జన్మలోని అపారమైన శక్తిని తెలుసుకోవాలనే అన్వేషణ మనిషికి ఎప్పుడూ కొనసాగుతూ ఉంటుంది. కొంత కాలం క్రితం సంచలనం సృష్టించిన ఒక పుస్తకం ఆటోబయోగ్రఫీ ఆఫ్ యోగి.
(03:41) ఆ తర్వాత బహుశా ప్రపంచానికే మహావతార్ బాబాజీ వారు ఎవరు? అలాగే లాహిరి మహాశయ గారు ఎవరు? యుక్తేశ్వరగిరి గారు ఎవరు? అలాగే పరమహంస యోగానంద వారి జీవితం అన్ని మిరకల్స్ తో ఎలా కొనసాగింది అనే ఒక కుతూహలం కలిగింది. కానీ వాస్తవానికి ఆ తర్వాత పుస్తకం చదివి ఆపేయడం కాదు ఇదొక యోగ సాధన. క్రియాయోగ సాధనతో మనిషి జన్మకి ఎంతో సార్ధకత రావడమే కాకుండా పరిస్థితులలో ఎనర్జిటిక్ షిఫ్ట్స్ క్వాంటం షిఫ్ట్స్ వస్తాయి ఇది సైంటిఫిక్ అని చెప్తున్నారు ఈ సాధకులు సో ఇవాళ మనతో పాటు మన అదృష్టం ఏంటంటే యోగదా సత్సంగ సొసైటీ సీనియర్ సన్యాసిగా కొన్నేళ్ల క్రితం విద్యా అభ్యాసం అంతా పూర్తి చేసి వృత్తిక పరంగా
(04:22) కూడా ఒక వేరే ప్రొఫెషన్ లో ఉండి సన్యాస దీక్షను తీసుకుని క్రియాయోగకి వారి జీవితాన్ని అంకితం చేసిన స్వామి స్మరణ ణానంద గారు ఉన్నారు వారితో మాట్లాడడం మన అదృష్టం స్వామీజీ నమస్కారం స్వామి నమస్కారంఅండి స్వామీజీ ఇది చాలా పెద్ద టాపిక్ చాలా మందికి చాలా తెలుసుకోవాలని ఉంటుంది. ప్రాక్టీస్ చేసే కన్సిస్టెన్సీ రావడం చాలా కష్టం ఐ విల్ స్టార్ట్ విత్ మై ఓన్ సెల్ఫ్ అఫ్కోర్స్ స్వామీజీ యోగ సాధన అంటే అసలు ఏమిటి క్రియాయోగ అంటే ఏమిటి యోగం దాని అర్థం తెలుసుకోవాలి యోగ అంటే సంస్కృతంలో కలయక అని అర్థం కలయక ఏంటి ఈ జీవాత్మ పరమాత్మలో కలయడం అనేది అది అల్టిమేట్ గోల్
(05:02) అత్యున్నతమైన జయం అది కానీ నిత్య జీవితంలో కూడా భయరహితమైన జీవనం ఒత్తుళ్లు, ఆందోళనలు, కంగారులు లేని జీవితం నడవడానికి కూడా ఈ క్రియయోగం చాలా ఉపయోగపడుతుంది. ఆ ప్రశాంతతని కలిగిస్తుంది. ఆత్మ సాక్షాత్కారం విషయం వేరే అది ఎప్పుడో ఎక్కడో ప్రస్తుతం ఈరోజు నేను ఎదుర్కొనే సమస్యలను ఎదుర్కొనే పరిస్థితులను ప్రశాంతంగా ఉండేదానికి ఈ క్రియయోగం ఉపయోగపడుతుంది.
(05:32) మీరు పరమాత్మని ప్రస్తావించారు స్వామీజీ పరమాత్మ అంటే అసలు ఈ క్రియాయోగ విధానంలో అర్థం చేసుకుంటే పరమాత్మ అంటే ఏమిటి? పరమాత్మ దే ఆర్ సో మెనీ బుక్స్ రిటన్ లెక్చర్ స్పోకెన్ చాలా పుస్తకాలు ఉన్నది ఈ విషయం పైన ఎన్నో ఉపన్యాసాలు ఉన్నాయి అవన్నీ మంచివే కానీ నాకు నా హృదయాన్ని కత్తుకునే నిర్వచనం ఇది అంటే వాట్ ఇస్ గాడ్ అదే కదా మీరు అడిగింది పరమాత్మ అంటే గాడ్ ఇస్ సచ్చిదానంద్ భగవంతుడు సచ్చిదానంద అది నాకు తెలిసింది పరమాత్మ అంటే ఏంటి మ్ సచ్చిదానంద అనే పదం కూడా వింటూ ఉంటాం చిన్నప్పటి నుంచి కానీ దాని అర్థం ఎప్పుడు మనం ఆగి ఆలోచించి అర్థం చేసుకోలేదు.
(06:19) ఇప్పుడు చూడండి ఐ డోంట్ నో ఎనీథింగ్ అబౌట్ గాడ్ భగవంతుడు నాకు ఎవరో తెలియదు. భగవంతుడుని తెలియకపోయినా సరే వెదర్ గాడ్ ఇస్ హి ఆర్ షి ఆర్ ఇట్ భగవంతుడు అతడో ఆమెో అదో ఎవరో అయితే ఆ ఇఫ్ దేర్ ఇస్ ఆన్ ఎంటిటీ లైక్ గాడ్ కెన్ దట్ గాడ్ బి సరోఫుల్ గాడ్ మస్ట్ బి జాయ్ భగవంతుడు ఆనందం టుసే దట్ గాడ్ ఇస్ ఆనంద్ ఇస్ గ్రాస్ గ్రాస్ అండర్ స్టేట్మెంట్ ఎందుకంటే ఇప్పుడు నేను మామిడి పండు తిన్నాను అనుకోండి ఆనందానికి కొంత ఆనందం ఇస్తుంది రెండో మామిడి పండు ఇంకొంచెం ఆనందం ఇస్తుంది.
(06:56) మూడోది అంత ఆనందం ఇవ్వదు నాలుగోది నేను తీసుకోను. ఎందుకంటే ద థియరీ ఆఫ్ డెమినిషింగ్ రిటర్న్స్ పోను పోను పోను దాని ఉపయోగం తగ్గిపోతుంది అన్నమాట. ఉమ్ ఇది కేవలం మామిడి పండ్లు తినే వస్తువులకే కాదు ఈ సృష్టిలో ఉన్న అన్ని వస్తువులకు సృష్టిలో ఉన్న అన్ని అనుభవాలకి ఇది వర్తిస్తుంది వర్తిస్తుంది. అంటే ఒక అనుభవం చూసుకోండి అది ఒకసారి బాగా ఆనందించారు రెండు సార్లు 10 సార్లు వంద సార్లు 1000 సార్లు తర్వాత పోను పోను పోను ఉత్సాహం తగ్గిపోతుంది.
(07:24) కానీ ఈ సృష్టిలో ఒకటి ఉంది ఎప్పటికీ ఎడతగా ఉండేది. అది భగవంతుడితో పొత్తు భగవంతుడు ఎప్పుడైతే భగవంతుడితో ఆ కాంటాక్ట్ అనేది ఉంటుందో పొత్తు కియోగం ద్వారా ఆనందంగా ఉంటుంది ఆనందం ఎప్పటికీ తరగదు. ఉదాహరణకి నిద్ర నేను రాత్రి నిద్రపోయాను నిన్న నిద్రపోయాను మొన్న నిద్రపోయాను గత వారం రోజులు నిద్రపోయాను అయినా ఈరోజు నిద్రపోతానే ఎందుకంటే ఈరోజు వచ్చే నిద్ర అది ఎప్పుడు కొత్తగా ఉంటది కదా అవును ఎప్పుడు ఆ నిద అందుకని ప్రతిరోజు నిద్రపోతాం.
(07:55) నిద్ర వల్ల వచ్చే ఆనందం ఆ సుఖం విశ్రాంతి దాన్ని వేయి రెట్లు పెంచండి అలా ఉంటుంది ఆ ధ్యానం వల్ల వచ్చే ఆనందం ఎందుకంటే భగవంతుడు నిత్య నవీన ఆనందం కేవలం ఆనందం కాదు గాడ్ ఇస్ నాట్ సింపుల్ జాయ్ హి ఇస్ ఎవర్ న్యూ జాయ్ అది పరమాత్మ అంటే ఎవర్ న్యూ జాయ్ ఇంకో విషయం ఏంటంటే భగవంతుడు ఎవర్ న్యూ జాయ్ కావచ్చు నిత్యనవీన ఆనందం కానీ ఆయనకి ఎరుకులు లేకపోతే ప్రయోజనం ఏంటి అవును ఎప్పుడు హి ఇస్ ఆల్వేస్ కాన్షియస్ అబౌట్ ఎవర్ న్యూ జాయ్ ఎప్పుడు ఆ ఎరుకులో ఉంటారు ఆనందం ఎరుక అంటే ఏంటి కాన్షస్నెస్ అంటే ఏంటి చిత్ చిదానంద్ భగవంతుడు చిదానందులు ఎవర్ కాన్షియస్ ఎవర్ న్యూ జాయ్
(08:40) అది నీవే కావచ్చు ఆయన కొంతకాలం ఉండి తర్వాత పోతే ప్రయోజనం ఏంటి అంతే కదా చూడండి నేను మానవుడిగా ఐ నో మై ఈవెంట్స్ బిట్వీన్ బర్త్ అండ్ డెత్ కానీ భగవంతుడు గాడ్ ఇస్ గాడ్ వాస్ అండ్ గాడ్ విల్ బి గాడ్ ఇస్ ఎవర్ ఎక్సిస్టింగ్ ఎప్పటికీ ఉండేది భగవంతుడు ఎప్పటికీ ఉండేది ఏంటి సత్ ట్రూత్ సో గాడ్ ఇస్ ఎవర్ ఎక్సిస్టింగ్ ఎవర్ కాన్షియస్ ఎవర్ న్యూ జాయ్ సచ్చిత్తానంద్ అదే చెప్పేది కానీ నేను ఇక్కడ ఆగను మీరు పరమాత్మ అంటే ఎవరో అడిగారు పరమాత్మ అంటే సచ్చిదానంద్ మరియు అహం బ్రహ్మాస్మి గాడ్ ఇస్ అవెన్యూ జాయ్ అండ్ అహం బ్రహ్మాస్మి ఐ యమ దట్ ఐయమ ఐహం అంటే నేను
(09:23) బ్రహ్మను అంటే భగవంతుని నేను భగవంతుని ఇది నేను చెప్పిన పదం కాదు ఇది ఇది అన్ని మతాలు చెప్తాయి అందరూ సాధువులు చెప్పారు నీలో నువ్వు నీలో భగవంతుడి యొక్క అంశం ఉందని నాలో ఉంది అంటే ఏంటి నేను పొటెన్షియల్లీ ఎవర్ ఎగజస్టింగ్ ఎవర్ కాన్షస్ ఎవర్ న్యూ జాయ్ ఎప్పటికీ ఆ నెత్తినవైన ఆనందం నాలో ఉంది.
(09:47) కానీ ఉంది అది ఎలా తెలుసుకోవాలి నిద్ర ద్వారా తెలుసుకోలేం ఇంద్రియాల ద్వారా తెలుసుకోం క్రియయోగం ద్వారా తెలుసుకుంటాం. అది స్వామీజీ అనేక మార్గాలు ఉన్నాయి మనకి జ్ఞాన యోగము భక్తి యోగము కొంతమంది భగవంతుడికి ఒక విగ్రహానికి పూజ చేయొచ్చు కొంతమంది మంత్ర జపం చేస్తారు. మరి కొంతమంది వేరే ఇతర మార్గాల్లో ధ్యానం చేస్తారు. క్రియాయోగ విశిష్టత ఏమిటి క్రియయోగ విశిష్టత ఏంటంటే క్రియ ఇంకో విధంగా చెప్పాలంటే మనందరికీ మనసు అదువులో పెట్టుకోవాలని ఉంటుంది కదావ ఆల్ వాంట్ టు కంట్రోల్ అవర్ మైండ్స్ నచురల్ కదా కానీ దిమోర్ ది మోర్ వ వాంట్ టు కంట్రోల్ అవర్ మైండ్ ది మోర్ అస్ట్రట్
(10:22) గోస్ మనసుని అదువులో పెట్టుకొని ప్రయత్నం చేయకుంది అది అటు ఇటు విచ్చలవిడిగా పోతుంది అవర్ ఏన్షయంట్ ఋషిస్ ఆర్ రియల్ స్పిరిచువల్ సైంటిస్ట్ మన అనాదిగా ఉన్న ఋషులు అసలైన ఆధ్యాత్మి మిక శాస్త్రవేత్తలు సైంటిస్ట్లు వాళ్ళు శతాబ్దాల పాటు పరిశోధన చేసి ఒక నగ్న సత్యాన్ని కనుక్కున్నారు ఫండమెంటల్ ట్రూత్ అదేంటంటే మనసుకు శ్వాసకు సంబంధం ఉంది.
(10:49) మైండ్ అండ్ బ్రెత్ ఆర్ ఇంటర్లేటెడ్ సో టు కంట్రోల్ ది మైండ్ ఈవెన్ ఇఫ్ యుఫెల్ డైరెక్ట్లీ యు కెన్ డసంథింగ్ విత్ ది బ్రెత్ త కంట్రోల్ ది మైండ్ శ్వాస ద్వారా మనం మనసుని కంట్రోల్ చేసుకోగలం. అంతే కాదు ఋషువులు మన ఋషులు చెప్పారు అలాంటి కొన్ని శ్వాస పద్ధతులు కూడా ఇచ్చారు ఏ విధంగా అయితే మన మైండ్ ని కంట్రోల్ చేయగలము ఆ శ్వాస పద్ధతులే ప్రాణాయామ పద్ధతులు మానవాళ్ళకి తెలిసిన అత్యుత్తమైన ప్రాణాయామ పద్ధతి క్రియయోగం క్రియయోగం క్రియ అనేది ఒక ప్రాణాయామ పద్ధతి ఈ క్రియయోగంలో మేము ఒక దాంట్లో మామూలుగా శ్వాస కాకుండా ఒక విశిష్టమైన శ్వాస తీసుకుంటాం. క్రియ
(11:29) ఇన్వాల్వ్స్ ఇన్ ఏ స్పెషల్ బ్రీతింగ్ త్రూ విచ్ వ టేక్ ఎక్సెస్ ఆక్సిజన్ ఇంటు ది బాడీ దీని ద్వారా ఎక్కువ ఆక్సిజన్ తీసుకుంటాం. మామూలుగా శరీరంలో చెడ్డ రక్తం ఉంది కదా కార్బనం ఉండే శబ్దం ముక్కుతో గాలి తీసుకొని ఆక్సిజన్ తీసుకొని ఊపిరితిలోకి ఈ చెడ్డ రక్తం వస్తుంది గుండె పంపు చేస్తుంది ఈ చెడ్డ రక్తాన్ని పరిశుద్ధం చేస్తుంది.
(11:53) అది కాకుండా క్రియోగం చేసుకుంటే డైరెక్ట్ గా ఎక్సెస్ ఆక్సిజన్ తీసుకొని శరీరంలో ఉన్న ఆ కర్బనాన్ని తొలగిస్తుంది డీ కార్బనైజేషన్ సిస్టం చేసినప్పుడు ఊపిరితితులకి గుండెకు విశ్రాంతి కలుగుతుంది ఎందుకు అవి పని చేయాల్సిన అవసరం లేదు డైరెక్ట్ గా తద్వారా రక్త ప్రసారం సద్దుమడుగుతుంది కాన్సంట్రేషన్ పెరుగుతుంది మనలో ఉన్న అంతర్గతంగా ఉన్న నిత్య నవీన ఆనందాన్ని మనం చవి చూడగలం అదిగ్రయోగం అంటే ఇది శాస్త్రీయంగా ా పనిచేస్తుంది.
(12:23) వర్క్స్ [గొంతు సవరించుకోవడం] సైంటిఫికలీ అందరూ దైనందిన జీవితంలో కలిగే ఈ బెనిఫిట్స్ ఏవైతే ఉంటాయో వాటిని కొంత ఇగ్నోర్ చేసో దాన్ని తక్కువ చేసో అల్టిమేట్ గా నాకు ఏదో భగవత్ సాక్షాత్కారం జరిగిపోవాలి నాకు నిర్వాణం జరిగిపోవాలి మోక్షం జరిగిపోవాలి అని వెయిట్ చేస్తారు. అది ఒక టైం తర్వాత ఇప్పుడు నాకు టైం లేదులే ఇంకా నాకు లైఫ్ ఉంది అనుకుంటారు.
(12:42) ఎందుకు ఇలా స్పిరిచువల్ ప్రాసెస్ ని మనం లైఫ్ నుంచి సెపరేట్ చేసేసాం స్వామీజీ అది మీరే చెప్పాలి. [నవ్వు] ఎందుకంటే మానవుడి జీవిత జ్యయం ఏంటి ఎవరు ఎవరైనా చిన్నవాళ్ళు కావచ్చు పెద్దవాళ్ళు కావచ్చు ఆడవాళ్ళు కావచ్చు మగవాళ్ళు కావచ్చు దేశ భారతదేశులు కావచ్చు విదేశీయులు కావచ్చు జీవిత ధ్యయం ఏంటి ఆనందం అంతే కదండీ సంతోషం హ్యాపీనెస్ ది గోల్ ఆఫ్ లైఫ్ ఆనందం కోసం ఏ పని చేసినా చేస్తాం.
(13:09) చదువుకున్నా వ్యాపారం చేసినా ఉద్యోగం చేసినా ఎవరితో ఎవరనా కలిసినా గానీ దీని వల్ల కొంత నాకు ఆనందం దొరుకుతుంది ఇప్పుడు కాకపోతే మళ్ళీ అని ఆనందం అనేది జీవిత జ్యయం అవును ఇది జయం ఆనందం ఇక్కడ దొరుకుతుంది ఎక్కడ దొరుకుతుంది అని వెతుకులాట వెతుకులాట పరుగులాట ఆ పరుగులాట అసలైన ఆనందం ఇక్కడ ఉందా లేదా అనేది తెలియడం లేదు అందరికీ అదన్నమాట ఉంటుంది మనం చేసే పని అన్నిటిలోన కొంత ఆనందం ఉంటుంది కానీ నిలవదు నిలవదు అది అదని గ్రహించా కరెక్టే అదే అది ఎక్కడ దొరుకుతుంది ఎప్పుడు దొరుకుతుంది ఒక మీరు మీరు అడుగుతున్నారు కదా ఎందుకు అటు ఇటు పోతున్నావ అని చెప్తాను చిన్న చిన్న కథ బామ్మ
(13:46) ఎంబ్రాయిడరీ చేస్తాఉంది. చేస్తున్నప్పుడు పొరపాటున సూది కింద పడిపోయింది. ఆమె వెతుకడం మొదలుపెట్టింది [గొంతు సవరించుకోవడం] అక్కడ ఎక్కువ వెలుతురు లేదు సూదిని చాలా సన్నగా ఉంటది కదా ఆమె కనిపించలేదు వెతుకుతా వెతుకుతా ఉంది కనిపించలేదు. ఎవరు వచ్చి ఏం చేస్తున్నావ్ అంటే సూది వెతుకుతున్నాను నువ్వు వెలుగులో వెతకాలమ్మా అంటారు.
(14:04) అప్పుడు ఆమె టెన్షన్ గా ఇంటి నుంచి బయటక వెళ్లి స్ట్రీట్ లైట్ కింద వెదడం మొదలుపెట్టింది. షి వాస్ సర్చింగ్ ఫర్ ది నీడిల్ అండర్ ఏ స్ట్రీట్ లైట్ మరొకరు అడిగారు ఏం చేస్తున్నావ్ అమ్మా సూది వెతుకుతున్నావ్ నువ్వు ఎక్కడ పోగొట్టుకున్నావ్ ఇంట్లో పోగొట్టుకున్నాను మరి బయట ఎందుకు వెతుకుతున్నావ్ ఇంట్లో లైట్ లేదు సలహ ఏంటంటే ఇంట్లోకి వెలుతురు తీసుకెళ్లి అక్కడ వెతుకు చూడండి నేను ఎక్కడ పోగొట్టుకున్నాను మనం ఎక్కడ పోగొట్టుకున్నాం ఆనందం అది అహం బ్రహ్మాస్మి సచ్చిదాన లోపల మనం ఎక్కడ వెతుకుతున్నాం ఇన్ దట్ పొజషన్ ఇన్ దట్ పొజషన్ ఇన్ దట్ అచీవ్మెంట్ ఇన్ దట్
(14:37) రిలేషన్ దేర్ దేర్ దేర్ అక్కడ ఇక్కడ అలా జరిగితే బాగుంటుంది ఆ స్థితికి వస్తే బాగుంటుంది. ఇది సంపాదించగలగానంటే ఇది బాగుంటుంది ఆస్తి ఆధికారం ఉంటే బాగుంటుంది ఎప్పుడూ బయట అవి తప్పు కాదు వీటన్నిటి వల్ల ఆనందం ఉంటుంది కానీ దాని మీదే నా పూర్తి ఆనందం ఆధారపడి ఉంటుంది అనుకుంటే పొరపాటు అది అహం బ్రహ్మాస్మి సచ్చిదానందం లోపల ఆనందం ఉంది ఆనందం తెలుసుకోవడానికి క్రియయోగం యోగం చేస్తే అంతర్గత అంతర్ముఖులు అవుతాం వస ఇన్సైడ్ అంతర్ముఖి మామూలుగా మనం బహిర్ముఖులు మీరు బయట చూస్తున్నాం క్రియోగం చేస్తే అంతర్ముఖలు అవుతారు లోపల లోపల ఉండేది ప్యూర్ జాయ్ గురువుగారు మీ
(15:18) ప్రయాణంలో మీరు సన్యాస దీక్ష తీసుకోవడానికి కారణం ప్రేరణ ఏమన్నా ఉందా అంటే జీవితంలో ఉంటూ కూడా మీరు ఇవన్నీ మంచి మాటలు చెప్పొచ్చు అందరికీ నేర్పించవచ్చు ఒక గురువుగా అందరికీ ఒక మార్గదర్శకత్వం చేయొచ్చు సన్యాస దీక్ష మీ జీవితాన్ని ఎందుకు ఎలా మార్చింది మళ్ళీ మీకు నా జీవన ఆ జర్నీలో కొంత రెండు నిమిషాలు టైం ఉంద వినేదానికి తప్పకుండా చెప్పండి గురూజీ నేను అప్పుడు ఐఐటి కరక్పూర్లో రీసెర్చ్ చేస్తున్నాను పిహెచ్డి డిగ్రీ కోసంగా చేస్తున్నప్పుడు నేను ఒక స్వామి దగ్గరికి వెళ్లి యోగద సత్సంగ సొసైటీ దగ్గరికి వెళ్లి నాకు మెడిటేషన్ నేర్పండి ధ్యానం నేర్పండి అని
(15:57) అడిగాను. ఆయన వెంటనే ఒక ప్రశ్న వేశరు మెడిటేషన్ ఎందుకు నేర్చుకోవాలి అనుకుంటున్నావు అని అప్పుడు భగవంతుడి కోసం నాకు అకేం ఉద్దేశం లేదు అంటే భగవంతుని కోసం ధ్యానం చేయాల అని అసలు ఏమి లేనేలేదు అంటే భగవంతుడు లేరని కాదు ఈ దేశంలో పుట్టాక సహదా చిన్నప్పటి నుంచి కొంత అది ఉంటుందన్నమాట భక్తి కాకపోతే భగవంతుడు ఉన్నారు పిల్లలకి పరీక్షల ముందు భగవంతుడు ఉన్నారు పెద్దవాళ్ళకి హాస్పిటల్ కి పోయే ముందు అలాంటి అలాంటి స్థానాన్ని ఇచ్చాను భగవంతుడికి అప్పటికి ఆయన అని అడిగితే ఎందుకు ధ్యానం చేయాల అన్నప్పుడు ధ్యానం చేస్తే ఏకాగ్రత పెరుగుతుందని విన్నాను
(16:34) మెడిటేషన్ ఇంప్రూవ్స్ అవర్ కాన్సంట్రేషన్ ఐ నీడ్ బెటర్ కాన్సంట్రేషన్ మై రీసెర్చ్ వర్క్ నేను చేసే రీసెర్చ్ లో ఇంకా కాన్సంట్రేషన్ ఎక్కువ కావాలి దానికోసం నేర్చుకోవాలి అనుకు ఆయన అన్నారు తప్పకుండా మెడిటేషన్ ఇంప్రూవ్స్ కాన్సంట్రేషన్ ఏకాగ్రత పెరుగుతుంది కాకపోతే నువ్వు శ్రద్ధగా ప్రతిరోజు 20 నిమిషాల పాటు ఉదయం 20 నిమిషాల పాటు సాయంకాలం 2020 20 ఉదయం 20 మినిట్స్ సాయం సాయం చేస్తావా అన్నాడు.
(17:00) ఓ తప్పకుండా అండి రెండు నిమిషాలే కదా అది చేస్తాను అని చెప్పాను అప్పుడు పరహంస యోగానందులు చెప్పిన హంసా ధ్యాన ప్రక్రియ నేర్చుకున్నాను. అది హంసాధ్యా ఇస్ నోన్ యస్ హంసా టెక్నిక్ ఆఫ్ కాన్సంట్రేషన్ ఏకాగ్రతను పెంచే హంసా ధ్యాన ప్రక్రియ అది నేర్చుకున్నాను. నేర్చుకోవడానికి 10 నిమిషాలు కూడా పట్టదు. ఉ అంతకన్నా తక్కువే పడుతుంది అంతే అతి సులభం అన్నమాట అది నేను శ్రద్ధగా మామూలుగా ఏమనా తీసుకుంటే కొంచెం సీరియస్ గానే తీసుకుంటాను అన్నమాట శ్రద్ధగా చేస్తాను ఏదో అలా టప్పగా అప్పుడప్పుడు చేయడం అలా కాకుండా తీసుకొని రాంచి ఆశ్రమం నుంచి నేర్చుకొని ఉదయం 20 మినిట్స్ సాయంకాలం 20
(17:34) నిమిషాలు శ్రద్ధగా రోజంతా చేస్తూ చేస్తూ వెళ్ళాను చేస్తే బిఫోర్ లాంగ్వెరీ విత ఇన్ ఏ ఫ్యూ వీక్స్ ఐ వాస్ కన్విన్స్డ్ ఆఫ్ ద ఎక్సిస్టెన్స్ ఆఫ్ ఇన్నర్ జాయ్ అండ్ ది పాసిబిలిటీ ఆఫ్ కాంటాక్టింగ్ దట్ జాయ్ అండ్ ఏ రెగ్యులర్ బేసిస్ ఏకాగ్రత పెరిగింది అది వేరే దానికంటే ముఖ్యం ఏంటంటే చేస్తూ ఉంటే నాకు బాగా అవగాహన వచ్చింది ఆ నిరూపణ దొరికింది స్వానుభవంగా నాలోనే అంతర్గతంగా ఆనందం ఉంది ఈ ఆనందాన్ని నేను తరుచుగా చవి చూడగలను అన్న కన్విక్షన్ స్వానుభవంగా తెలిసింది అప్పుడే ఆ 20 మినిట్స్ 30 మినిట్స్ అలా అయింది కూడా అంటే అప్పుడు అప్పుడు అర్థం చేసుకుంది
(18:11) ఏంటిది ఏంటి నేను ఏకాగ్రత కోసం మొదలుపెట్టాను ఏకాగరస పెరుగుతా ఉంది నిజమే కానీ లోపల ఏంటి ఆన ఆనందం ఆ ఇంతగా ఉంది మెడిటేషన్ చేస్తే ఆనందం వస్తుంది దానికోసం కాదు నేను మొదలుపెట్టింది. అప్పుడు ఈ పుస్తకం చదవడం మొదలపెట్టాను. ఒకయోగి ఆత్మత మీరు చెప్పారు కదా మీ ఇంట్రడక్షన్లో ఈ పుస్తకం రాసింది పరమశిగానందుడు ఈ ప్రస్తుతం ఈ పుస్తకం 50 కంటే ఎక్కువ 52 ఎన్నో భాషల్లో ఉంది ఇప్పుడు ప్రపంచంలో భారతదేశంలోనే 14 భాషల్లో ఉంది తెలుగు తమిళ్ కన్నడ హిందీ ఉర్దూ సాంస్కృత్ సంస్కృతంలో కూడా ఉంది ఉర్దూలో కూడా ఉంది ఇలాంటి దీన్ని చదివితే పోను పోన చదివితే
(18:52) అప్పుడు అర్థమైంది ఆ లోపల ఉన్న ఆనందం అది భగవంతుడే అని అంతకుముందు భగవంతుడు అంటే ఎక్కడో ఏదో నాలుగు తలలు ఎనిమిది చేతుల్లో సింహాసనం మీద కూర్చున్నారు మబ్బులు అని కాదు అని ఉండేదే కానీ అప్పుడు అర్థమైంది గాడ్ ఇస్ జాయ్ గాడ్ ఇస్ ఎవర్ న్యూ జాయ్ గాడ్ ఇస్ సచ్చిదానంద అర్థమైంది అన్నమాట ఆ విధంగా మొదలైంది. ఇంకోటి ఏంటంటే నేను ఆ క్రియోగం చేసేటప్పుడు కేవలం దీంట్లో ఉండేసి మిగతా నా కార్యక్రమాలని నా బాధ్యతలు నేనుేమి నెగ్లెక్ట్ చేయలేదు.
(19:22) అప్పుడు నేను రీసెర్చ్ చేస్తున్నాను కదా మ్ ఆ షార్ప్నెస్ కూడా పెరుగుతుంది. అంటే ఉత్సాహం పని మీద మెడిటేషన్ చేయడం ఆ జాయ్ ఆ సంతోషం అనే అనేది ఎప్పుడెప్పుడు ఆఫీస్ కి వెళ్దామా మళ్ళీ వెళ్దామా పని చేద్దామా అని ఉండేది అన్నమాట మామూలుగా పిహెచ్డి నేను పిహెచ్డి చేస్తున్నాను కదా కరక్పూర్లో మామూలుగా ఎవరైనా బీటెక్ తర్వాత ఎంటెక్ చేస్తారు ఎంటెక్ తర్వాత మూడేళ్ళు పడుతుంది.
(19:47) మూడేళ్ళు ఒకసారి నాలుగు గోళ్ళు కూడా పట్టొచ్చు నాలుగు పట్టొచ్చు. నేను ఎంటెక్ చదవలేదు బీటెక్ చేసి నేరుగా పిహెచ్డి కి వెళ్ళాను చేసేసి రెండు రెండున్నర సంవత్సరాల్లో పూర్తి చేశను పిహెచ్డి అబ్బా మామూలుగా ఎంటెక్ చేసిన తర్వాత మూడు నాలుగు పడుతుంది నాకు రెండేళ్ళ రెండున్నర సంవత్సరాలు అయిపోయింది అంటే నేను నెగ్లెక్ట్ చేయలేదు క్రియోగం చేస్తున్నాను కదా అవి ధ్యానం చేస్తున్నా గాని నా బాధ్యతలు నెగ్లెక్ట్ చేయలేదు అసలు ఎంత ఉత్సాహంగా ఉంటే ఎప్పుడు అంటే జీవితం అంటే ఉత్సాహం ఉండేదన్నమాట పనిన్న ఉత్సాహం ఏమనా కలిసినా గాని ఉత్సాహంగా మాట్లాడేమ అట్లా ఉండేదన్నమాట ఎంతూజయాసం హ్యాపీనెస్ ఇస్ దేర్ ఇన్ దట్స్
(20:20) ఏ బ్యూటీ ఆఫ్ అప్పుడు అర్థమయింది హౌ ఐ యమ సో హ్యాపీ హియర్ ఎందుకు చదువు పూర్తి అయిపోయింది ఉద్యోగం వచ్చింది ఉద్యోగం వదిలేటాను చేస్తా ఉన్నాను ఉద్యోగంలో కూడా బాగానే అభివృద్ధి చెందా ప్రయాణించాను చివరికి అప్పుడే నాకు అవకాశం వచ్చింది అబ్దుల్ కలాం తో కలిసి పని చేయాల్సి మిసైల్ ప్రాజెక్ట్ లో ఆయనతో చేయాల్సిన అవకాశం కూడా వచ్చింది అప్పుడు అంత బాగుంది అప్పుడు ఐ యామ్ సో హ్యాపీ ఆ తెలిసింది లోపలే అంతర్గతంగా ఉంది నాకు తెలిసిందే దానికి కారణం ఎవరు ఆశ్రం ఆశ్రమం ద్వారా పరమ యోగానందుల యోగదా సత్సంగం ఆశ్రమం ద్వారా నేను నేర్చుకున్నాను.
(20:55) ఆశ్రమం అంటే కేవలం చెట్లు పువ్వులు పచ్చిక బిల్డింగ్లే కాదు కదా ఆశ్రమం అంటే ఆశ్రమవాసులు మేబీ నేను కూడా అక్కడ వెళ్లి సో ఈ ఆనందాన్ని ఈ క్రియోగ పద్ధతులని మిగతా వాళ్ళతో పంచుకోవచ్చు కదా అన్న ఆలోచనక వచ్చింది అప్పుడు అప్పుడు సన్యాసం తీసుకుందామా అని ఇంకోటి ఏంటంటే అదృష్ట అసలు కుటుంబ పరిస్థితులు కూడా సహకరించాయి అంటే ఇప్పుడు సపోజ ఇంట్లో నేను ఒకడినే ఐ ది ఓన్లీ సన్ అనుకోండి ఒకడిని ఏకైక పుత్రుడిని అయితే వదిలి వెళ్ళాను కదా ఇంట్లో వాళ్ళ తల్లిదండ్రులు చూసుకోవాల్సిన బాధ్యత ఉంది కదా అలాంటిది ఏమ లేదు నాకు ఇంట్లో బాధ్యతలు లేవు మిగతా వాళ్ళు మనంతా
(21:30) బాగానే ఉన్నారు. కాబట్టి మిగతా వాళ్ళతో పంచుకోవాలని ఈ ధ్యాన పద్ధతులు దానికొని సన్యాసం తీర్చుకున్నాను చాలా అంటే ఒక విధంగా మీరు త్యాగం అంటారా ఎందుకంటే ఇది యోగం అని కొంతమంది అనొచ్చు త్యాగం అని మరి కొంతమంది అంటారు. ఎందుకంటే మీరు ప్రపంచాన్ని విడిచి ఒక మార్గంలోకి వెళ్ళారు. అందరికీ ఉండే ప్రశ్న అడగడానికి కారణం ఏంటంటే స్వామీజీ జీవితంతో సమ్మిళితం చేయడం ఇప్పుడు జీవితంలో ఇవాళ ఎవరో వచ్చి నా ఆఫీస్ లో నా మీద అరిచారు ఆ టైంలో నాకు అవసరం ఆ స్థిత ప్రజ్ఞత కావచ్చు ఆ ఇటర్నల్ జాయ్ లేదు ఎవరో నన్ను మాట అనేసారు ఏదో ఏదో పరిస్థితి జరిగిపోయిందో కొంతమందికి ఇంకా
(22:05) తీర్చలేని లోటు జరిగిపోతూ ఉంటుంది. మరణం ఎవరిదైనా ఫ్యామిలీ మెంబర్స్ ఆ టైంలో కూడా ఆ చిదానంద స్థితిలో ఉండడం సచ్చిదానంద స్థితిలో ఉండడం అది మరి గృహస్థం వానప్రస్తం ఇి అనుభవిస్తున్న వాళ్ళకి కదా తెలుస్తుంది వారికి ఏమిటి సొల్యూషన్ అని అడుగుతారు చాలామంది సో స్వామీజీ ఈ మాటల్లో వినాలని ఉంది చూడండి సృష్టికర్తకి మీరు భగవంతుడు అనొచ్చు సృష్టికర్త అనొచ్చు ఒక ఫినామినా అనొచ్చు సృష్టికర్తకి పక్షపాతం లేదండి ఎవరైనా సమానం కదా అవును ఎవరైనా సమానమే వాళ్ళు భారతీయులు కావచ్చు విదేశీయులు కావచ్చు ఆడవాళ్ళ కావచ్చు మగవాళ్ళు కావచ్చు గృహస్తులు కావచ్చు సన్యాసులు కావచ్చు విద్యార్థులు
(22:42) కావచ్చు ముసలి వాళ్ళు కావచ్చు అందరికీ ప్రాణం అనేది ఉంది కదా ప్రాణం అంటే ప్రాణశక్తి ఉంది కదా ద ప్రిన్సిపల్ ఆఫ్ లైఫ్ ఫోర్స్ ప్రాణశక్తి మనల్ని మనల్ని నిలబెడుతుంది అది దట్ ఇస్ సేమ్ క్రియోగం అనేది ప్రాణశక్తితో మనం పని చేస్తాం. క్రియోగం అనేది ప్రాణశక్తి మీద పనిచేస్తాం ఇట్స్ ఏ పార్ట్ ఆఫ్ ప్రాణాయామ టెక్నిక్ అది యూనివర్సల్ అండి అందరికీ గృహస్తులకైనా మైటవాళ్ళకైనా కాబట్టి గృహస్తులు కూడా దీన్ని చేస్తుంటే చూడండి నేను క్రియోగం చేసినప్పుడు సన్యాసిని కాదు నేర్చుకున్నప్పుడు సన్యాసిని కాదు నేను నేను మిగతా వాళ్ళలాగే రీసెర్చ్ కాలర్ గా
(23:14) మిగతా స్టూడెంట్స్ లాగే అందరితో పాటు ఆటలాడుకునే వాడిని డ్రామాలు వేసేవాడిని మామూలుగా టీచింగ్ ఉండేది రెస్పాన్స్ సర్వసాధారణమైన ఒక జీవితం సంపూర్ణమైన ఆ జీవితంలో మామూలుగా కానీ లోపల మాత్రం వెళ్తుండేది అదన్నమాట ఇప్పుడు దేర్ ఇస్ ఏ ప్లాట్ స నో మటర్ వాట్స్ హపెనింగ్ అరౌండ్ మీ నో మటర్ వాట్స్ హాపెనింగ్ టు మీ స్టిల్ ఐ కెన్ బి జాయ్ఫుల్ ఇన్సైడ్ ఇప్పుడు రీసెర్చ్ చేసేటప్పుడు కూడా ఏడుదొడుగులు ఉంటాయి ఒకోసారి బాగుంటుంది ఒకసారి బాగలేకపోవచ్చు ఒక్కోసారి మా గైడ్ తో గొడవలు పడొచ్చు అంటే కదంటండి ఎవరికైనా మనుషులు అనాక ఒకోసారి మనస్పర్ధ తప్పు ఇలన్నీ గొడవలు అంతే
(23:51) ఉంటాయి. కానీ వాటిన్నీ తట్టుకోగలిగాను. ఉమ్ ఎందుకంటే ఆ ధ్యానం వల్ల కొంత ఆ లోపల ఇన్నర్ సెక్యూరిటీ అనేది ఉంటుంది భద్రతా భావన అంతా బాగానే ఉంటుంది అని నేను పరిస్థితిని మార్చలేను కానీ పరిస్థితిని తట్టుకునే శక్తి వచ్చేది నాకు వస్తుందన్నమాట కాబట్టి ఇది గృహస్తులకు కూడా బాగా ఉపయోగపడుస్తుంది ఓ విధంగా చెప్పాలంటే వాళ్ళకి ఇంకా ముఖ్యం ఎందుకంటే రకరకాల రకరకాల సమస్యలు వాళ్ళు ఎదుర్కుంటారు జచ్చి జీవితంలో కాబట్టి వాళ్ళక కూడా ఉంటుంది.
(24:23) ఇప్పుడు చూడండి మా గురువు మీరు చెప్పారు మా గురువుల్లో పరమ గురువులు ఉన్నారు పరమశివగాలు మా గురువులు పరమ గురువులు రహిణ మహర్షులు మీరు చెప్పారు కదా ఆయన బెనారస్లో ఉండేవారు ఆయన గృహస్తుడు జీవితంంతా గృహస్థగా ఉన్నాడు మిలిటరీ ఇంజనీరింగ్ సర్వీస్ లో అకౌంటెంట్ గా జాబ్ చేశారు. ఆహ ఆయనకి ఇద్దరు మగపిల్లలు ఇద్దరు అమ్మాయిలు ఉండేవారు నలుగురు వాళ్ళ పెళ్లిళ్లు వీంకులు ఇ చూడండి అంతా అందరి మధ్యలో ఉంటూనే ఆయన అత్యున్నతమైన స్థితికి చేరుకున్నారు.
(24:54) అత్యున్నతమైన ఆధ్యాత్మిక స్థితి అని చెప్పను కేవలం అంతకన్నా ముఖ్యం అత్యున్నత ఆనందాన్ని చేరుకున్నారు. జరుగుతా ఉన్నాయి కానీ నా చుట్టూ ఏం జరుగుతున్నా సరే నాకు ఏం జరుగుతున్నా సరే లోపల మాత్రం నేను ఆనందంగా ఉండగలను అనేది ఆయన్ని నిరూపించారు. గొప్ప గృహస్తులుగా ఉంటా మేము కూడా అనుభవించాం మేము మామూలుగా ఇప్పుడు ఉన్నామంటే సన్యాసిగా ఉన్నాను సన్యాసిగా నేను హిమాలయలో నేను వంటగా లేను ఒక ఆశ్రమం ఉంది పట్నాల్లో ఉంది నేనుఉన్న ఆశ్రమం ప్రస్తుతం ఢిల్లీలో ఉంది అప్పుడప్పుడు హైదరాబాద్ లో ఉంటాను రాంచీలో ఉంది మాకు ఆశ్రమం ఉన్నాక రకరకాల బాధ్యతలు ఉన్నాయి ఆశ్రమం అనేది ప్రపంచంలోనే ఉంది
(25:28) సమాజంలో ఉంది మాకు ప్రాపర్టీస్ ఉన్నాయి వాటిని కాపాడుకోవాలి మాకు అకౌంట్స్ డిపార్ట్మెంట్ ఉంది కంప్యూటర్ డిపార్ట్మెంట్ ఉంది ఇవన్నీ చేయాలి కదా అంటే మామూలుగా ఉండే ఉన్న సమస్యలు మాకు కూడా ఉన్నాయి కానీ తట్టుకోగలం. చాలా చాలా బాగుంది స్వామీజీ చాలా మందికి ఉండే డౌట్ కాబట్టి ఇలా అడిగాను స్వామీజీ స్వామీజీ ఈ గత 20 సంవత్సరాలలో మహావతార బాబాజీ వారి పేరు ప్రతి చోట మారుమోగిపోతుంది.
(25:53) ముఖ్యంగా ఆయన గుహ ఒకటి హిమాలయాల్లో ఉందని అక్కడ ఆయన తపస్సు చేశారు కాబట్టి అక్కడికి వెళ్ళవస్తే వెళ్ళడమే ఒక కష్టతరమైన మార్గం ఆ గుహకి చేరుకోవడం అంటే ఈ గుహ కంటే కూడా ఆ గుహ చాలా అందరూ అట్రాక్ట్ అవుతున్నారు. కారణం ఏంటి బాబాజీ వారు ఇంకా మనకి మన మధ్య ఉన్నారని ఆ నమ్మకం నిజమేనా అండి నిజమే బాబాజీ గారు ఆయన కొన్ని కొన్ని వేల సంవత్సరాలుగా ఉన్నారు ఆ శరీరాన్ని చాలించలేదు చాలించలేదు అంటే ఈ మానవజాతికి నిరూపించడానికి టు ప్రూవ్ దట్ మన్ ఇస్ ఇమ్మోర్టల్ అంటే మనకు ముందు ఒక ఉదాహరణ ఉంటే నమ్మడం ఈజీ కదా అవును కదా అంతే అదే విధంగా అంటే ఈ శరీరం అనేది నేను శరీరం
(26:31) కాదు నా ఆత్మను మీరు మీ శరీరం కాదు మీరు ఆత్మలు ఈ శరీరం వస్తూ ఉంటుంది పోతుంటాయి. మానవుడు అనుకుంటే ఎప్పటికనా ఉండొచ్చుఅని నిరూపించడానికి ఆయన శరీరాన్ని చాలించకుండా ఉన్నారుఅన్నమాట ఆ విధంగా ఉన్నారు ఉన్నారు మహావతార్ బాబాజీ ఆ గుహ ఉంది అది రాణికేత్ ద్వారహ దగ్గర అక్కడ దగ్గరలోనే మాకు ఆశ్రమం ఉంది ఇప్పుడు గుహ కిందనే మేము కొంచెం స్థలం తీసుకొని మన భారతదేశ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా మాకుఫైవ్ ఏకర్స్ ఇచ్చిందన్నమాట దాన్ని చూసుకోమని సరిగా ఆ గుహని చూసుకుంటూ ఉన్నాం ఇప్పుడు ఇంకొంచెం తీసుకొని అక్క బిల్ కొడుతున్నాం ఎవరైనా ఉండి ఉండడానికి కూడా కాబట్టి మీ ఇంతకుముందు చాలా
(27:10) కష్టమైంది అక్కడ ఇప్పుడు వెళ్ళొచ్చు అక్కడికి వెళ్ళితే ఏ అనుభూతి కలుగుతుంది స్వామీజీ మీరు వెళ్లి అక్కడ ఈయన అంటే భగవంతు బాబాజీ యొక్క దర్శనం కావాలని అందరూ అనుకుంటారు నిజంగా సహజం కదాండి ఆయన ఉన్నారు దర్శనం అంటే దానిలో పొరపాటు ఏమ లేదు అది సమంజసమైన కోరిక అది కానీ అసలైన దర్శనం అంటే ఏంటండి ఈ కళ్ళతో చూడడమా కళ్ళతో ఒక వ్యక్తిని చూడడమా చూసినా మనం గుర్తించలేకపోవచ్చు అసలైన దర్శనం ఏంటంటే బాబాజీ యొక్క అసలైన నైజాన్ని అసలైన లక్షణాన్ని మనం అనుభవించాలి బాబాజీ అంటే ఎవరు ప్రేమ బాబాజీ అంటే ఎవరు ఆనందం ఆయన ఆనందం ప్రేమ ఇప్పుడు ధ్యానం చేసి నేను బాబాజీని దర్శనం
(27:52) చేసుకోగలను అతి అతి గాఢమైన ఆనందాన్ని పొందాను అనుకోండి అప్పుడు బాబాజీని దర్శించినట్లే కదా అవును అది కాబట్టి ఆ కోరిక ఉంచడం మేలు ఆయన గుణాల్ని మనం అనుభవించడం ఆస్వాదించడం అనుభూతిలో తీసుకురావడం అది అసలైన దర్శనం అది మీరు చేయొచ్చు నేను చేయొచ్చు అది ఇక్కడ నుండి కూడా చేయొచ్చు గోహలోకి వెళ్లి కూడా చేయొచ్చు అంతే కదా స్వామీజీ కానీ బాహ్య ప్రపంచంలో బాబాజీ దర్శనం ఇచ్చినట్టు మనకి ప్రూఫ్స్ చాలా ఉన్నాయి కదా భక్తులు ఎలా చెప్పిఉంటారు మీ దగ్గర లేకపోతే మీకు ఎలా దర్శనం అయింది మాకు చెప్పగలరు ఎందుకంటే ఒక లివింగ్ పాసిబిలిటీని చూసినప్పుడు ఎంత లేదనా మనిషి
(28:28) పరిగెడుతున్న పరుగుల్లో ఆ పాసిబిలిటీని చూసి అయినా మన మనసు మన దృష్టి మళ్ళతుంది అనే ఒక సత్సంకల్పంతోనే అడుగుతున్నాను నిజమే ఉదాహరణ అనేది అందరికీ కావాలి ఉదాహరణకి నేను చెప్పాను కదండీ నాకు దర్శనం అంటే బాబాజీ యొక్క గుణాన్ని అనుభవించడం అవును అది ఆనందం అది నాకు భగవంతుడు అంటే నాకు మొట్టమొదట ఏంటంటే భగవంతుడు అంటే నాకు ఆనందం కొందరికి భగవంతుడు అంటే ప్రేమ కొందరికి భగవంతుడు అంటే జ్ఞానం కొందరికి భగవంతుడు అంటే వెలుతురు లైట్ కానీ నాకు ఆయన మామూలుగా భగవంతుని బాబాజీని నేను ఆయన్ని ఎప్పుడు అనుభూతులు తీసుకుంటాను అంటే ఆనందంగా ఉన్నప్పుడు ధ్యానం చేస్తే ఆ
(29:04) అనుభవం వస్తుంది కాబట్టి ఆ దర్శనం అంటే నాకు అది చాలా బాగుంది అలాగే పరమహంస యోగానంద వారు కూడా మనకి సజీవంగా దర్శనం ఇచ్చారా ఒకవేళ ఇవ్వకపోతే వారెందుకు అంటే బాబాజీ లాగా మనకి ఒక లివింగ్ ఎగజాంపుల్ గా లేరు చాలా మంది మహాశయులు ఫర్ ఎగ్జాంపుల్ లాహిరి మహాసయ వారు అని ఉత్తేశ్వరగిరి గారు వీరందరూ ఎందుకు తనువు చాలించారు ఆ అంటే భగవంతుడి యొక్క కథను మనం రాయలేం అంతే ఆయనకు తెలుసు ఎక్కడ ఏం చేయాలి ఏ విధంగా ఉండాలి ఈ సృష్టిలో అన్ని అన్ని అన్ని సంభవం ఆయన మహవతార్ బాబాయ ద్వారా ఆయన్ని ఆ విధంగా ఉంచుకున్నారు ఇప్పుడు చూడండి మన పురాణాలు చూస్తే చిరంజీవులు అందరూ కాదు
(29:45) కదా అవును కొందరే ఉన్నారు అంటే ఆంజనేయ స్వామి చిరంజీవి అశ్వద్ధామ చిరంజీవి ఆ విధంగా కొందరు చిరంజీవులు ఉన్నారు కానీ అందరూ లేరే అవును ప్రహ్లాదు చిరంజీవి కావదే ఎందుకు అలాగే దైవికమైన ప్రణాళికలో అలా ఉంది బాబాజీ చిరంజీవులు యుక్తేశ్వర్జీ లహిరి మహర్షులు పరమశివగా చిరంజీవులు కాదు అంటే చిరంజీవులు కాదు అంటే వాళ్ళకి శరీరం లేదు అంతేగన వాళ్ళ ఆ కాన్షస్నెస్ ఇప్పుడు కూడా ఉంది మేము ఐ బిలీవ్ దట్ పరమ శివగానంజి ఇస్ నెవర్ లివింగ్ గురు అవునండి శాశ్వతంగా ఉండే వ్యక్తి అండ్ దీనికి అంటే మా భాషలో మేము తార్కాణం చెప్పాలంటే 52 కి పైగా భాషల్లో ఇప్పటికీ
(30:29) ఆటోబయోగ్రఫీ ఆఫ్ యోగి అంటే అందరూ ఈ జనరేషన్స్ కి అతీతంగా అలర్ట్ అయి ఉల్లికి పడి ఒక ఆనందంతో మేలుకొని కూర్చుంటారు ఎందుకంటే ఆ పుస్తకం అందరిని అందరి జీవితాలని తాకిందండి. అది స్వామీజీ స్వామీజీ క్రియాయోగ సాధనలో కేచరి ముద్ర మీద చాలా ఎంఫసిస్ ఉంటుంది. ఎందుకు ఆ కేచరి అవసరం చూడండి ఈ ఇవన్నీ ప్రాణాయామ పద్ధతులు రకరకాలు ఉన్నాయి క్రియోగంతో పాటు ఓంకార ధ్యాన ప్రక్రియ ఉంది.
(30:56) ఓం టెక్నిక్ ఆఫ్ మెడిటేషన్ హంసా ధ్యాన ప్రక్రియ ఉంది. కేచరి ముద్ర కూడా ఒక ప్రక్రియ ఒక ప్రక్రియ అదే ముఖ్యం అని చెప్పను మేము చెప్పం మీరు చెప్పారు చెప్పను క్రియేచ దాని వల్ల ప్రయోజనం దానికి ఉన్నాయి అంతే కానీ అత్యున్నతమైన ప్రాణాయామ పద్ధతి అసలైన క్రియయోగం అది చేస్తాం ఇప్పుడు మూలం బ్రీదింగే మూలం బ్రెత్ బ్రెత్ వర్క్ అండ్ సం స్పెషల్ బ్రీతింగ్ అంటే మామూలు అదే యు ఆర్ రైట్ ఇందుకే చెప్పాను కదా మైండ్ కంట్రోల్ కావాలంటే ఒక విధంగా చెప్పాను కదండీ మైండ్ కంట్రోల్ కావాలంటే శ్వాస ద్వారా మనం కంట్రోల్ తీసుకోవచ్చు క్రియో అనేది ఒక శ్వాస పద్ధతి అన్నమాట
(31:32) ఇంకోటి ఏంటంటే పరమశివా చేసిన అత్యున్నతమైన మహోపకారం అంటారు కదా ప్రపంచానికి చేసింది అంటే ఈ క్రియోగ ధ్యాన పద్ధతి హంస ధ్యాన పద్ధతి ఓంకార ధ్యాన పద్ధతి శక్తిపూర్ణ వ్యాయాములు ఇవన్నీ లిఖితపూర్వంగా ఇచ్చారు మనకు ఇప్పుడు చూడండి క్రియోగం ఎలా చేయాలో హంస ఎలా చేయాలో చెప్పొచ్చు మీకు చెప్పిన తర్వాత కొంచెం మర్చిపోయే అవకాశం ఉంది కదా లేదా పొరపాటు చేసే అవకాశం ఉంది కదా ఎవరైనా సరే ఒక్కసారిగా అంత మనం అన్ని విషయాలు తెలుసుకోలేకపోవచ్చు ఆ సందేహం ఉన్నప్పుడు ఈ పుస్తకం చూసుకోవచ్చు అన్నమాట ఈ పుస్తకాల్ని పాఠాలు అంటాం యోగదా సత్సంగ పాఠమాల యోగదా సత్సంగ పాఠమాల దీంట్లో టెక్నిక్స్
(32:10) ఉన్నాయి ఇప్పుడు చూడండి క్రియయోగం ఉంది ఎలా చేయాలి అంటే స్టెప్ బై స్టెప్ వెన్నమ కట్టాల ఎలా ఉండాలి ఎంటారుగా ఉండాలి దృష్టి ఎక్కడ ఉండాలి మామూలుగా దృష్టి మామూలుగా ఇలా ఉంటుంది కానీ సమాంతరంగా ఉంటుంది కదండీ మన కనుగుడ్లు సమాంతరంగా ఉన్నప్పుడు అది జాగ్రత్త అవస్థ అవుతుంది మేలుకొన్న స్థితి ఆలోచనలు డామినేట్ చేస్తాయి ఉమ్ అదే అలాగని కిందకి వచ్చాయ అంటే కనుగుడ్లు నిద్రపోతాం.
(32:37) కనుగుడ్లు కింద పెడితే నిద్రపోతాం మనం ఆ అది నిద్రావస్థ కనుగుడ్డలలో పైకి వెళ్తే మీరు చూసినట్లుగా అది సూపర్ కాన్షియస్ స్టేట్ స్పిరిచువల్ స్టేట్ ధ్యానం చేసేటప్పుడు కనుగుడ్లు కొంచెం పైకి ఉండాలి. కను రెప్పలు మూస్తాం కానీ కనుగుడ్లు మాత్రం పైకి చూస్తూఉంటాయి అదన్నమాట వెన్నముక నిటారుగా ఉండాలి కనుగుడ్లు పైకి ఉండాలి. మీరు కింద కూర్చున్నారా బాసం పెట్ట వేసుకొని లేకపోతే కుర్చీలో కూర్చున్నారా అది అది సమస్య కాదు ఎలాగైనా సరే ఇది ఆసనం ఈ విధంగా ఆసన చేతులు ఎక్కడ పెట్టాలి మనసు ఎక్కడ ఉండాలి మంత్రోచ్చారణం అంటే ఎలా చేయాలి అవన్నీ స్టెప్ బై స్టెప్ చెప్తారు ఈ పాఠాల్లో
(33:14) రకరకాలు హంసత్ పద్ధతి ఓం పద్ధతి ఓం ప్రక్రియ పద్ధతి క్రియయోగ పద్ధతి ఇవన్నీ ఇవే కాదు దీంట్లో మిగతా విషయాలు కూడా ఉన్నాయి ఇప్పుడు మన నిత్య జీవితంలో కావాల్సిన విషయాలు జ్ఞాపక శక్తి ఏ విధంగా పెంచుకోవాల ఏకాగ్రత ఎలా వృద్ధి చేసుకోవాలి డైనమిక్ విల్ పవర్ ఇచ్చా శక్తిని [గొంతు సవరించుకోవడం] ఏ విధంగా మనం గాఢం చేసుకోవచ్చు ఓ లెసన్ ఉంది పవర్ ఆఫ్ ఇనిషియేటివ్ ఆహార నియమాలు ఆరోగ్య సూత్రాలు పాఠాలు ఉన్నాయి కానీ స్వామీజీ ఒక ప్రశ్న ఏంటంటే ఇప్పుడు ఇవన్నీ కూడా టూల్స్ టూల్స్ ఫర్ బెటర్ ఇంప్రూవ్మెంట్ ఇన్ యువర్ కెరియర్ ఇన్ యువర్ ఫ్యామిలీ ఇంకా నేను
(33:47) బాగా మంచి పర్ఫార్మర్ చివరికి అంతా చేసేసి అక్కడ రైతు ఒక ఫార్మర్ కథ ఒకటి ఉంటుంది ఏంటంటే అదే మొత్తం అంతా అనుభవించేసాక నువ్వు ఏం చేస్తావ అంటే ఒక రైత అయితే అడుగుతాడట అంటే అనుభవించేసాక [గురకలు] నీలాగా రిలాక్స్ అవుతా అంటే నేను ఇప్పుడే చేస్తున్నా అదే అంటారు. సో మనకి టూల్స్ వల్ల అంటే టూల్స్ ఫర్ బెటర్ ఇంప్రూవ్మెంట్ బికాజ్ ఇప్పుడు మొత్తం ప్రపంచం అంతా కన్స్ూమరిస్టిక్ గా పరిగెడుతున్నాం.
(34:09) ఏమిటి ఇంకా నేను బాగా పర్ఫామ్ చేయాలి నా జ్ఞాపక శక్తి పెరగాలి నా ఆఫీస్ లో నేనే టాప్ ఉండాలి అని అది మళ్ళీ అదే తత్వాన్ని పెంపొందిస్తుంది కానీ ఏదైతే మనం అంటే ఆత్మతత్వం అన్నప్పుడు ఆ గుణగణాలఅన్నీ కూడా అందులోకి వస్తాయా మోర్ ఎఫిషియంట్ మోర్ గ్రేటర్ మెమరీ పవర్ గ్రేటర్ అబిలిటీ టు కాన్సంట్రేట్ ఇవన్నీ కూడా దే ఆర్ టూల్స్ కదా స్వామీజీ అవన్నీ వస్తాయి కానీ అంతకన్నా ముఖ్యమైనది కంటెంట్మెంట్ కూడా వస్తుంది.
(34:37) తృప్తి అనేది దేని వల్ల వస్తుంది అనేది కూడా ఇప్పుడు చూడండి నేను క్రియోగం చేసినంత మాత్రాన నా బాధ్యతలను విస్మరించే హక్కు నాకు లేదు. ఐ షుడ్ నాట్ నెగ్లెక్ట్ మై డ్యూటీస్ నేను నా బాధ్యతలు నేను నెగ్లెక్ట్ చేస్తుంటే కూర్చొని ధ్యానం చేయలేను చేయలేదు కరెక్ట్ అంటే వీరింటికి పత్తిక లేదుఅన్నమాట అంటే నా బాధ్యతలు చేసుకుంటూనే ఉంటాను. నాది నేను చెప్పాను చూడండి నేను చేసినప్పుడు పిహెచ్డి ని రెండు మూడు సంవత్సరాలకి చేసేయగలం ఎంటెక్ డిగ్రీ కూడా లేకుండా లేకుండా అదే బీటెక్ నుంచి డైరెక్ట్ గా పిహెచ్డి వచ్చేసాను అద్భుతం అంటే నేను నెగ్లెక్ట్ చేయలేదు కదా ఆ తర్వాత ఉద్యోగం నేను నేను ఒక ఉద్యోగం కూడా
(35:10) అప్లై చేయలేదు ఎందుకంటే కానివ్వు కానివ్వని నేను పిహెచ్డి పూర్తి చేశాను నాకు ఏడు చోట్ల నుంచి ఆఫర్స్ వచ్చాయి నేను కొనతే కొన్నైతే నేను అప్లై చేయలేదు కూడా ఆరు యూనివర్సిటీస్ నుంచి అమెరికాలో నుంచి పోస్ట్ ఆక్టిఫై వచ్చి ఆఫర్లు వచ్చాయి నాకు అండ్ నేను పెద్ద శ్రమ శ్రమపడాల్సి ఎందుకంటే నా పనే చెప్తుంది కదా రీసర్చ్ చేసినప్పుడు పబ్లిష్ చేస్తాను చూస్తారు వాళ్ళు వాళ్ళు పిలిచారు కూడా వాళ్ళు దాన్ని ఒకదాన్ని తీసుకొని వెళ్ళాను అనుకోండి ఆరింట్లోను తర్వాత ఇక్కడ కూడా హెచ్ఐఎల్లో జాయిన్ అయ్యాను దీని విషయం ఏంటంటే అంటే మామూలు కార్యక్రమాలు బాధ్యతలు ఈ సొసైటీలో
(35:46) ఉన్న ఈ పాత్ర మన నెగ్లెక్ట్ చేయం కాకపోతే వడు ఆల్ దిస్ థింగ్ ఫ్రమ ఏ ప్లాట్ఫామ్ ఆఫ్ పీస్ పీస్ ఇప్పుడు చూడండి యస్ లాంగ్ యస్ వ హవ్ లైఫ్ వాట్ ఇస్ గారంటీడ్ ఇస్ యంజైటీ ఒప్పుకుంటారా 100% అం ఇప్పుడు 10 ఏళ్ల కురాడు కావచ్చు స్కూల్ పిరాడు 20 ఏళ్ళ హై స్కూల్ స్టూడెంట్ కావచ్చు 30 ఏళ్ల గృహిణి కావచ్చు 40 ఏళ్ళ ఉద్యోగి కావచ్చు 50 ఏళ్ల వ్యాపారస్తుడు కావచ్చు 70 ఏళ్ల రిటైర్ అయి పర్సన కావచ్చు వాట్ నెక్స్ట్ రేపు ఏం జరగబోతుంది ఏం జరుగు అన్న కంగారు ఉంది కదా ఆతృత ఉంది కదా దిస్ కన్ బికాంకర్డ్ కాంకర్డ్ త్రూ దిస్లర్ సాధన అదన్నమాట అప్పుడు అన్నమాట ఈ పరిగెట్టడం
(36:30) అనేది పరిగెడుతుంటారు కానీ ఆ కంగారు ఉండదు శ్రీకృష్ణ భగవాను చెప్పారండి గీతలో చెప్తారు స్వల్ప మఫస్య ధర్మస్య త్రాయతే మహతో భయత రఫరింగ్ టు యోగా మెడిటేషన్ ఈవెన్ ఏ లిటిల్ ప్రాక్టీస్ ఆఫ్ దిస్ యోగా మెడిటేషన్ విల్ సేవ్ యు ఫ్రమ డైర్ ఫియర్స్ అంటే భగవాన్ కృష్ణ చెప్పలేదు మీరు యోగాభ్యాసం చేస్తే జీవితంలో సమస్యలు ఇక్కట్లో ఉండవని కాకపోతే ఈ సమస్యలు ఇక్కట్లు ఇబ్బందుల్లో వచ్చే భయాన్ని జయించగలం అంతే కదండీ ఫియర్ల లీవ్ ఫియర్లెస్లీ కంగారు ఉండదు ఏమవుతుంది ఏమవుతుంది ఏమవుతుంది అని అది యా చాలా అంటే స్పష్టంగా అర్థం అవుతుంది స్వామీజీ ఎందుకంటే అందరికీ ఇదే ప్రశ్న
(37:11) ఉంటుంది మనం జీవితంలో దాన్ని ఎలా అప్లై చేసుకోవాలి అసలు అప్లై అంటూ ప్రాసెస్ ఉంటుందా ఆటోమేటిక్ గా మన సాధనతో అది పాలు నీళ్లు వేరైనట్టు ఆటోమేటిక్ గా విచక్షణ జ్ఞానం విచక్షణ జ్ఞానం వచ్చే వచ్చేస్తుందా అని బట్ చాలా బాగా వివరించి చెప్పారు ఎక్కడ ఎక్కడ తాపత్ర పడాలో ఎక్కడ కొంచెం కంగారు లేకుండా ఉండాలో ఎక్కడికి వదిలేయాలో అనేది తెలుస్తుంది విచక్షణ జ్ఞానం వస్తుంది.
(37:32) చాలా బాగుంది స్వామీజీ ఆ స్వామీజీ మామూలుగా ఈ క్రియాయోగ పద్ధతిలో ఈ మార్గంలోకి వచ్చిన వాళ్ళు తీవ్ర సాధన తర్వాత వాళ్ళకి ఎనర్జిటిక్ షిఫ్ట్స్ తోటి జీవితాలే మారిపోతాయి అని వింటూ ఉంటాం. అంటే ఉదాహరణకి ఒక కాలింగ్ వచ్చి వాళ్ళు మెయిన్ స్ట్రీమ్ నుంచి ఇంకో చోటికి వెళ్ళిపోవడం వాళ్ళ వృత్తి మారిపోవడం ఇలాంటివి తరచు జరుగుతూ ఉంటాయా జరుగుతూ ఉంటాయి దానికి కారణం క్రియయోగం అని కాదు ధ్యానం అని కాదు అలాంటి చేసేవాళ్ళు ఉంటారు కదా ఈ ధ్యానం చేయకుండా మారే వాళ్ళు ఉంటారు కదా అవును అది వేరే అది వేరే దాని వల్ల ఏమి జరగదు అంటే ఈ జరిగిన ఎనర్జిటిక్ షిఫ్ట్స్ వల్ల జీవితం
(38:05) మారిపోయి సడన్ గా పరిస్థితులు వచ్చేసి అలాంటివి ఏమి జరగవు దానికి దీనికి కనెక్షన్ సంబంధం లేదు అంటే ఇది ఒక మిస్మర్ అయిఉండొచ్చు ఒక మిస్కన్సెప్షన్ అయిఉండొచ్చు అర్థం చేసుకోవడానికి [గురకలు] స్వామీజీ ఆరోగ్యపరంగా ఐ హవ్ హర్డ్ అండ్ ఐ వాంట్ ఎక్స్పీరియన్స్డ్ కొంచెం నేను కొద్దిపాటుగా నేర్చుకున్న క్రియాయోగ సాధనలో దట్ ఆరోగ్యం మనకు సెల్ఫ్ హీలింగ్ ప్రాపర్టీస్ ఆ సెల్స్ లో ఉండే ఎనర్జీ కూడా యక్టివేట్ అవుతుంది రెగ్యులర్ సాధన చేసేవాళ్ళకి నిత్య చైతన్యంతో తేజస్సుతో ఉండొచ్చు సాధ్యం అని విన్నాను గురుజీ నిజమా అది నిజమేనండి అది కూడా ఇప్పుడు ఏమన్నా
(38:40) శారీరకంగా ఇబ్బంది చేసింది అనుకోండి అనారోగ్యం అది దానికి ఏం చేస్తాం మందు తీసుకుంటాం మందుతో పాటు డైటింగ్ కూడా ఉంటది కదా మామూలుగా ఇప్పుడు మందు ఉంది కొంచెం ఆహార నియమాలు పాటిస్తాం తడకొంత ఎక్సర్సైజ్ వ్యాయామం చేస్తాం ఇవన్నీ తది కంట్రోల్ అవుతుంది. దానికి మరొకటి యాడ్ చేయండి యోగం యోగం మందు తీసుకుంటున్నాం ఆహార నియమాలు పాటిస్తాం దాని తర్వాత వ్యాయామం కూడా చేస్తాం మెడిటేషన్ కూడా చేయండి ఇది అనదర్ అడిషనల్ ఇంగ్రేడియంట్ దీనిన్నిటి ద్వారా శరీరాన్ని మనం బాగా ఉంచుకోగలం.
(39:12) స్వామీజీ అందరికీ వచ్చే మరొక డౌట్ తమరు మన్నిస్తే అడుగుతాను. మనకి సుదర్శన క్రియ ఈశా క్రియ రకరకాల క్రియాస్ వి హవ్ ఆల్రెడీ అంటే వి ఆర్ సీయింగ్ పారలీ కానీ క్రియాయోగంలో ఒక విశిష్టమైన ఒక పద్ధతిలోనే ఒక బోధనలోనే విశిష్టమైన ఒక ఇంటెన్సిటీ ఉంది అని నేను స్వయంగా నమ్ముతాను బట్ మీ మాటల్లో మేము వినాలని అనుకుంటున్నాను నేను మొదటి నుంచి ఒకే రకమైన క్రియ చేస్తున్నాను పరమశివానందులు చెప్పిన క్రియ అది ఎక్కడి నుంచి వచ్చిందంటే మహావతారు బాబాజీ లహిర్ మహర్షులు యుక్తేశ్వర్జీ పర పరమశియోగాంతులు ఆయన ద్వారా నేను ఈ పుస్తకాల ద్వారా తీసినయ్యా కాబట్టి మిగతా
(39:50) క్రియలు నేను ఎప్పుడూ అభ్యాసం చేయలేదు వాటిని గురించి నాకు తెలియదు కూడాను కాబట్టి దాని గురించి నేను ఏమి వ్యాఖ్యానం చేయలేను అలాగే స్వామీజీ స్వామీజీ స్థిత ప్రజ్ఞత గురించి తమరు చెప్పారు మనకి విచక్షణ ఎత్తు ఫలాలు తెలుస్తాయి ఆటోమేటిక్ గాని సత్పురుషుల జీవితాలు చూసినప్పుడు చాలామంది జీవితాల్లో వాళ్ళ ఎక్సెంట్రిక్ బిహేవియర్ ని కూడా మనం ఇప్పటి రోజుల్లో ఇప్పుడు అన్వయించుకుంటాం రామకృష్ణ పరమహంస వారు వారి ఒక తీవ్ర స్థితికి వెళ్ళిపోయారు.
(40:18) అలాగే మనకి అనేకమంది మాస్టర్స్ గురించి మాట్లాడినప్పుడు శిరిడీ సాయిబాబా వారు కూడా ఒక టైంలో ఆయన ఎవరనా కోపం వచ్చేస్తే ఆయన ఏదో రాయి విసిరేవారు ఇలా అడుగుతూ ఉంటాం అంటే ఆ స్థితిని మనం భగవత్ స్థితి మానవ స్థితి ఈ రెండిటి మధ్య అసలు ఎలా అన్వయించుకోవాలి మాస్టర్స్ లైవ్స్ మనం చదివినప్పుడు చూడండి వాళ్ళకి వాళ్ళ ఆవేశాల పైన కంట్రోల్ లేకుండా పోవడం కాదు అదుపు లేకుండా పోవడం కాదు డజంట్ మీన్ దట్ దే హవ్ దే హాడ్ నో కంట్రోల్ ఓవర్ దేర్ ఎమోషన్స్ సమ టైమ్స్ ఇప్పుడు వాళ్ళ వాళ్ళ దగ్గరని వాళ్ళని నమ్ముకొని ఆయన దగ్గర నుంచి తెలుసుకోవాలని వచ్చే శిష్యులు ఉంటారు. ఆ
(40:53) శిష్యులకి ఒక్కోసారి ఒక్కో విధంగా చెప్పాల్సి వస్తది. ఒక మనం [గొంతు సవరించుకోవడం] కూడా ఉన్నాం కదా పిల్లలు ఉన్నారు ఒక కొంచెం మాటలతో వినే పిల్లలు ఉంటారు ఒకోసారి కొంచెం దెబ్బ కూడా వేయాల్సి వస్తుంది అంటే కొంచెం కఠినంగా ఉండాలి ప్రేమ లెక్క కాదు ప్రేమ లెక్క కాదు దెబ్బ వేసినా కానీ అది అది ప్రేమతోనే చేస్తాం క్రమశక్షణలు పెట్టాలి అదేవిధంగా ఆ అవతార పురుషులు ఆత్మ సాక్షాత్వం కలిగిన ఆ వ్యక్తులు ఆవేశం అంటే కంట్రోల్ లేక కాదు ఆ విధంగా ఉంటేనే ఎఫెక్టివ్ గా ఉంటుంది అని చేసేవారు ఒక చిన్న ఉదాహరణ చెప్తాను పరంశివగానందులు ఆయన శిష్యులు ఉన్నారుఅన్నమాట ఎవరో కొంచెం
(41:29) పొరపాటు చేశారు ఏదో ఉంటాయి కదండీ మామూలు ఆయన కార్యక్రమాలు ఉంటాయి మాకంతా డ్యూటీస్ ఉంటాయి కదా డ్యూటీలో ఒకరు ఏదో పొరపాటు చేస్తే ఆయన ఆయన ఒక ఒక వరండా ఉంది ఆ వరండాలో ఒక చివర్లు నిలుచుకుంటే మొఖం ఎర్రగా అయిపోయింది పరమశివాకి ఎలా చేసాను ఇలా చేస్తే ఎలా అవుద్ది పరీక్ష సంస్థ ఏ విధంగా నడువస్తుంది ఇలా చేస్తే ఇంత నువ్వు కాన్సంట్రేషన్ లాగా చేస్తావ్ ఎంత కోపం ఉందో అంత కోపాన్ని చూపిస్తూ మొఖం ఎర్రగా ఉంది ఆయన చూస్తున్నాడు అన్నమాట అతను కొంచెం కనపడుతున్నాడు అతను తిరిగి చిరునవ్వు నవ్వుతూ వైపు చూస్తున్నాడు ఇప్పకున్న వాళ్ళకి అంటే ఆయన కంట్రోల్ లేక
(42:07) కాదు అలా చెప్తే ఈ సీరియస్నెస్ అర్థం అవుద్ది ఆయనకి మరొకసారి చేయరు అంతేగానీ ఏంటి ఈయనకి కూడా కోపం అనుకో అనుకునే పరిస్థితి అస్సలు కాదు ఇ తిరిగి నవ్వుతూ నవ్వుతూ వస్తున్నాడు ఇట్లే ఇన్స్టేనియస్లీ సో ఇట్ వాస్ కాన్షియస్ ఎమోషన్ రాదర్ దన్ అన్కాన్స్ ఎమోషన్ నీడెడ్ ఫర్ ది అకేషన్ అది అక్కడ ఆ ఆ పరిస్థితులకి అవసరం అది ఆ చూపించడం అనేది ఆ కోపం చూపించడం అనేది అండ్ ఇన్ సమ కాంటెక్స్ట్ ఐ థింక్ కాన్షస్ ఎమోషన్ ఇఫ్ ఇట్స్ 100% కాన్షస్ విత్ ఆనస్టీఇస్ అలౌడ్ ఈవెన్ ఇన్ ఆల్ హ్యూమన్ బీంగ్స్ లైవ్స్ అండ్ జర్నీస్ ఇప్పుడు చూడండి నాట్ సపరేషన్ వ ఆర్ స్కింగ్
(42:43) తల్లి చూడండి ఒకసారి చాలా కోప కోపపడుతుంది ప్రేమ లేకనా అంతే కదా కంట్రోల్ లేకనా ఎందుకంటే ఆ కోపం చూపించకపోతే పిల్లవాడికి అర్థం కాదు ఆ గ్రావిటీ చాలా అంటే సుస్పష్టంగా ఈ చిన్న చిన్న డౌట్లకి క్లారిఫికేషన్ ఇస్తారు స్వామీజీ స్వామీజీ క్రియాయోగం సాధన చేసేవారి ఏ అపేక్ష లేకుండా ఏ ఎక్స్పెక్టేషన్ లేకుండా మనం సాధన చేయడం మన వంతు బట్ వాట్ ఇస్ ద హైయస్ట్ అండ్ మోస్ట్ అల్టిమేట్ పాసిబిలిటీ దట్ వి ఆర్ లుకింగ్ అట్ సాధన చాలా ముఖ్యమైన విషయం అండి అది మనం మొదటనే తిప్పుకున్నాం కదండి జీవిత జయం ఎడతెగని ఆనందం అదే కదండీ ఎవరు మనం ఏం చేసినా ఆనందం కోసమే
(43:22) చేస్తాం ఏమనా చేయకపోయినా గానీ ఆనందం దొరకదనే చేయవ ఆనందం అనేది హ్యూమన్ గోల్ హ్యూమన్ గోల్ కానీ క్వశ్చన్ వస్తుంది దర్ ఇస్ సో మచ్ పెయన్ అండ్ సఫరింగ్ ఆల్ అరౌండ్ మీ ఇన్ మీ ఇస్ ఇట్ పాసిబుల్ టు లివ్ పర్పెక్చువలీ హ్యాపీ అని ఉంటుంది వస్తుంది కదండీ అండ్ వాట్ ఇస్ ద మెజర్ ఆఫ్ ద హ్యాపీనెస్ అని దిస్ మమెంట్ ఐ హ్యాపీ స్వామీజీ స్పీకింగ్ విత్ యు ఐ మే గో దేర్ ఇమీడియట్లీ ఐ వల్ బి రిమైండెడ్ ఆఫ్ సం ఇన్సిడెంట్ దట్ హాపెన్డ్ ఫర్ విచ్ ఐ హవ్ నాట్ ఫౌండ్ ఆన్సర్స్ సో ఏం చేయాలి అన్నది క్వశ్చన్ అదే ఎడతగనే ఆనందం సంభమా అనే డౌట్ కదా మీరు చెప్పేది అంటే ఎప్పటి నిరంతరంగా ఉండి
(43:56) పర్పెక్చువల్ హ్యాపీనెస్ ఇస్ ఇట్ పాసిబుల్ దీని జవాబు నేను ఇవ్వాల్సిన అవసరం లేదండి తైత్రియ ఉపనిషత్ ఇచ్చింది. దానిలో ఒక స్టేట్మెంట్ ఉంది ఒక శ్లోకం ఉంది ఏం చెప్తుందంటే ఫ్రమ జాయ్ ఐ హవ్ కం ఫర్ జాయ్ ఐ లివ్ ఇన్ దట్ సేక్రెడ్జాయ్ వన్ డే ఐ షల్ మెల్ట్ అగైన్ ఆనందాన్న నుంచి వచ్చాను ఆనందం కోసం జీవిస్తాను ఆనందంలో ఆ పవిత్రమైన ఆనందంలో ఒకనాటికి నేను లీనమైపోతాను.
(44:24) అదేనా గురూజీ ఆనందదేవ అదా ఆనందదేవ అది చెప్పినప్పుడు వింటుంటే ఆనందానికి వచ్చాను ఆనందంలో నేను ఎప్పుడు నిర్వహించగలను అనేది సాధ్యమా అనే డౌట్ వస్తుంది కదా వ కెనాట్ గ్రాస్ ది ఫుల్ ఇంపోర్ట్ ఆఫ్ ది స్టేట్మెంట్ విత్ మై ప్రెసెంట్ కాన్షస్నెస్ నాకున్న చైతన్యంలో అర్థం కాదు అవగాహన ఉండదు కానీ ఇఫ్ ఓన్లీ వ ప్రాక్టీస్ ది మెథడ్స్వెల్ మప్డ్ అవుట్ బై ఏన్షంట్ రిషీస్ అండ్సెయింట్స్ అండ్ సేజెస్ వన్ డే ఐ విల్ వాచ్ ఫర్ ది వెరాసిటీ ఆఫ్ ది స్టేట్మెంట్ అదే అనాది కాలం నుంచి మన ఋషులు సాధు సత్తములు యోగి పుంగవలు వాళ్ళు ఇచ్చిన పద్ధతులను గాని అభ్యాసం చేస్తే ఒకనాటికి మనమే చెప్పగలం ఇది సత్యం నాలో
(45:07) ఉంది ఆనందం కాకపోతే దాని గురించి పట్టించుకోకుండా ఉన్నాను నేను ఉంది నాలో ఉంది అనేది తెలుస్తుంది. ఒక చిన్న కథ చెప్తాను చెప్పండి ఒకతను చాలా పేదవాడు ఆయన కొండిందల్ల కొంచెం స్థలం వచ్చింది పూరికల నుంచి వచ్చింది వంశపారం పరిగ వస్తుంది కదని ఆ స్థలం ఉంది ఆయనకి డబ్బులు లేక చిన్న గుడి వేసుకొని తాటేకలు తాటేకుల గుడి వేసుకొని అక్కడ నివసిస్తున్నాడు.
(45:36) హమ్ ఫర్ లివింగ్ హి వాస్ బెగ్గింగ్ మామూలుగా ఉండడానికి భిక్షాటనం చేసుకుంటూ ఏదో వచ్చింది తింటూ ఆ గుడి వేసుకొని దానిలో ఉన్నాడఅన్నమాట అది మాత్రం సొంత ఇల్లు సొంత స్థలం కొన్ని [గురకలు] రోజులు ఆయనకి అనారోగ్యం చేస్తుంది. మామూలు వైద్యాలు ఆయనకి తెరిపిని ఇవ్వలేదు అప్పుడు ఉన్న స్థలాన్ని అమ్మేసి ఆ వచ్చిన డబ్బుతో కొంచెం మెరుగైన మందులు తీసుకోవడానికి ప్రయత్నించాడు.
(46:02) కొంతకాలం తర్వాత అది కూడా పని చేయలేదు చనిపోయాడు. అతను చనిపోతాడు చనిపోయిన తర్వాత ఆ స్థలం కొన్న వ్యక్తి ఆయనకి డబ్బులు ఉన్నాయి ఈ గుడి గుడి ఆ గుడిసకి తీసేసి పెద్ద మేడ కట్టాలనుకున్నాడు కట్డానికి [గురకలు] పునాదులు తవ్వాడు తవ్వుతూ తవ్వుతున్నప్పుడు అక్కడ దొరికింది ఏ పార్ట్ ఆఫ్ గోల్డ్ కాయిన్స్ ఆ పునాదుల్లో భూమిలో ఒక పాత్ర దొరికింది దాంట్లో బంగారు నాణాలు చాలా ఉన్నాయి ఇప్పుడు ఆయన ఇంకా గొప్ప అయ్యాడు కానీ ఇవన్నీ వాళ్ళ పూరవీకులు ఈయనకి ఇచ్చారు దానికి దాసి పెట్టి కానీ దా విషయం తెలియక తనలోనే ఉంది ఆయనకు ఉన్న స్థలంలో ఉంది భిక్షగాడిగా
(46:42) బతికాడు కేవలం భిక్షాటన చేసుకుంటూ అదేవిధంగా ఆ విషయం తెలియక అదేవిధంగా నాలో అంతర్గతంగా ఆనందం ఉంది. నేను కోరుకునే ఆ సంతృప్తి ఆ ఆ బ్లిస్ లోపల ఉంది కానీ నాకు ఆ విషయం తెలియక నేను భిక్షగాడిలాగా ఒక చెప్పాలంటే అంటే కొంచెం పొరపాటు ఏమనుకోకండి ఇప్పుడు నాలుక ద్వారా ఏమ వస్తుంది దానిలో సంతోషపడతాను అంతే కదండీ మనం భోజనం [గొంతు సవరించుకోవడం] చేసినప్పుడు చెవి ద్వారా ఏమనా వస్తే వింటూ సంతోషపడతాను కళ్ళ ద్వారా వచ్చే ఇంద్రియాల ద్వారా వచ్చే విషయాలు కానీ అంటే ఐ యమ బెగ్గింగ్ ఫర్ సింపుల్ సింపుల్ జాయ్స్ త్రూ మై సెన్సెస్ అసలైన ఆనందం ఉంది దీనికి రావడానికి అతనికి రావడానికి
(47:24) తవ్వాలి తవ్వు ఉంటే పునాదుల కోసం అప్పుడు దొరికేది నేను ఇక్కడ తవ్వాలి తవానికి కావాల్సిన ఆ గొడ్డలు ఏంటంటే ధ్యానం క్రియయోగం ఆ మెడిటేషన్ చేస్తే లోపలికి వెళ్తారు లోపల ఉండేది ఆ బండారం అంటారు కదండీ బండారం అది దట్ జాయ్ దట్ ఇస్ దేర్ ఇన్సైడ్ లవ్ ఐ యమ lookకింగ్ ఫర్ ఇస్ ఇన్సైడ్ అది ఇట్స్ దేర్ ఇన్ ఇమీ ఇన్ హిim ఇన్ హర్ ఇట్ ఇస్ జస్ట్ వెయిటింగ్ టు బి ఎక్స్ప్లోర్డ్ కొంచెం దానికోసం ఎవరైనా సరే కొంచెం ఇప్పుడు నేను చూసాను అనుకోండి ఐ హవ్ రిలీ అనుభవంలో నేను స్వాభంగా చెప్తున్నాను దేర్ ఇస్ జాయ్ ఇన్సైడ్ నా చుట్టూ ఏమనా జరుగుతుండొచ్చు నాకేమనా జరుగుతుండొచ్చు కానీ అయినా సరే
(48:09) నేను ఆనందంగా ఉండగలను చెయ్యి నొప్పుగా ఉంది ఇది

No comments:

Post a Comment