ప్రియా చౌదరికి గురువుగారి వరం! త్వరలో ఆశ్రమం ఏర్పాటు? 🙏 | “సత్యం వద.. ధర్మం చర” | Tejaswi Media
Author Name:Tejaswi Media
Youtube Channel Url:https://www.youtube.com/@Tejaswimedia
Youtube Video URL:https://www.youtube.com/watch?v=6Rja88qckFM
Title: ప్రియా చౌదరికి గురువుగారి వరం! త్వరలో ఆశ్రమం ఏర్పాటు? 🙏 | “సత్యం వద.. ధర్మం చర” | Tejaswi Media
Author Name: Tejaswi Media
Description: 🙏 *ప్రియా చౌదరి గారి విజ్ఞప్తి.. గురువుగారి ధర్మ సందేశం!*
జీవితాలను సంస్కరించుకోవాలంటే సాధనా మార్గంలోకి రావాలని, ధర్మ మార్గంలో నడుస్తూ మంచి మార్పు సాధించాలని ప్రియా చౌదరి గారు ప్రజలకు పిలుపునిచ్చారు.
తన వ్యవసాయ క్షేత్రంలో గురువుగారితో ఆశ్రమాన్ని ఏర్పాటు చేయించాలని కోరుతూ, ఎంతోమందికి మార్గదర్శకత్వం అందించాలని విజ్ఞప్తి చేశారు.
ఈ సందర్భంగా గురువుగారు చెప్పిన *“సత్యం వద.. ధర్మం చర”* అనే సందేశం ప్రతి ఒక్కరూ ఆలోచించాల్సిన విషయం.
✨ ఈ రీల్‌లో:
🙏 సాధనా మార్గంలోకి రావాలని ప్రియా చౌదరి పిలుపు
🙏 వ్యవసాయ క్షేత్రంలో ఆశ్రమం ఏర్పాటు చేయాలన్న విజ్ఞప్తి
🙏 “సత్యం వద.. ధర్మం చర” — గురువుగారి సందేశం
🙏 ధర్మం, సత్యం, జీవిత సంస్కరణపై ఆధ్యాత్మిక సంభాషణ
🙏 ఆంజనేయ స్వామి మాలధారణపై కృతజ్ఞతలు
ఈ ఆధ్యాత్మిక సందేశంపై మీ అభిప్రాయం ఏమిటి? కామెంట్ చేయండి.
📺 మరిన్ని ఆధ్యాత్మిక విశేషాలు, ప్రత్యేక ఇంటర్వ్యూలు, సామాజిక అంశాల కోసం *Tejaswi Media* ఛానల్‌ను Subscribe చేయండి.
#TejaswiMedia #PriyaChowdary #సత్యంవదధర్మంచర#tejaswimedia #tejaswimedialatestnews #priyachowdary #tejaswichannel #tejaswibusiness #tejaswientertainment #tejaswidevotional #TejaswiMedia #PriyaChowdary #Guruji #సత్యంవదధర్మంచర #ఆధ్యాత్మికత #ధర్మమార్గం #సాధన #ఆశ్రమం #SanatanaDharma #SpiritualTelugu #TeluguShorts #TeluguReels #HanumanSwamy #భక్తి #TeluguSpirituality
Tejaswi Media | तेजस्वी मीडिया is an independent, digital-first news platform committed to delivering accurate, timely, and transparent journalism. With a team of experienced and dedicated journalists, we bring you credible regional and national news, ground-level reporting, and real-time updates that inform and empower.
At Tejaswi Media, our mission is to be the voice of the people—offering fact-based insights, fearless reporting, and a platform that upholds the values of integrity and public interest.
🗞️ Regional & National News | Breaking Updates | Ground Reports
🎙️ Trusted. Timely. Transparent.
📺 Your Voice. Your News. Your Channel.
►YouTube Subscribe : https://shorturl.at/CFJ4J
► Like us on Facebook: https://shorturl.at/9usJZ
► Follow us on Twitter: https://x.com/Tejaswimedia
► Follow us on Instagram: https://shorturl.at/azamO
Transcript:
(00:00) స్వామికి వారు వస్తారు దయచేసి నేను చెప్తున్నాను కదా ఎవరైనా జీవితాలని చక్కదిద్దుకోవాలంటే సాధన మార్గంలోకి రావాలి అనిఅంటే అతి త్వరలోనే వారి టైం తీసుకొని నేను అక్కడికి తీసుకురావడం జరుగుతుంది. దయచేసి మిమ్మల్ని మీ జీవితాన్ని సంస్కరించుకోండి అంటే ధర్మ మార్గంలో నేను ఎన్నో చేశాను నేను ఎన్నో పోగొట్టుకున్నాను గురువుగారు మీకు తెలుసు నేను చాలా ఆర్థికంగా మానసికంగా శారీరకంగా చాలా నష్టపోయా అయినా సరే ఇంకా నాకు చేయడానికి ఒక ఆస్కారము స్కోప్ ఉంది కాబట్టి మనందరి కోసం కూడా గురువుగారు అక్కడ ఆశ్రమం ఎస్టాబ్లిష్ చేస్తారు అందుకు నేను ముందుకు వచ్చాను సాధన చేయడానికి మీరు
(00:40) ముందుకు రండి మిమ్మల్ని మీరు సంస్కరించుకోండి మీ జీవితాలు బాగు చేసుకోండి ఎవరైనా సరే గురువుగారిని కలవాలంటే అతి త్వరలో అక్కడ ఆశ్రమము స్థాపిస్తారు అక్కడికి వచ్చి గురువుగారిని కలవచ్చు స్వామి నిజంగా చాలా సంతోషం నేను మీ దగ్గరికి వచ్చింది కూడా ఒక మంచి ఇంటర్వ్యూ తీసుకెళ్దామని అనుకున్నాను కానీ నాకు ఒక గొప్ప వరం అయితే ఇచ్చారు మీరు అక్కడికి వచ్చి మీరు ఆశ్రమం పెడతాను అనేసి మీరు రండి స్వామి అక్కడ చాలా మందికి మీరు ముందుకు నడపాలి ఎందుకంటే మన వాళ్ళందరూ చాలా మంచి వాళ్ళు నాకు కూడా చాలా బాధ అమ్మా అసలు సత్యం వదా ధర్మం చేరా భారతదేశానికి రెండు కళ్ళు
(01:17) సత్యాన్నే పలుకు ధర్మాన్ని ఆచరించు అంటే సత్యాన్నే నరుపుతున్నారు ధర్మాన్ని ఆచరించ చరపట్టేసి లోపల పెట్టేసారు స్వామి పెట్టి భద్రంగా లాక్ చేసేసి పెట్టి ఉన్నారు నిజంగా ఇంకా పోరాడుతున్నాను స్వామి నేను ఎక్కడ ఏది కనిపించినా అది తీసుకొచ్చి ప్రజలకు ఇవ్వాలి అనేటటువంటి ఆలోచన అతి త్వరలో మీరు అనుమతిస్తే నేను మీకు అక్కడ మా వ్యవసాయ క్షేత్రంలో మీరు ఖచ్చితంగా స్వామి మీరు రావాలి మీరు రావాలి ఎంతో మందికి మీరు దారి చూపించాలి అనేటటువంటి కోరుకుంటున్నాను.
(01:53) ఇంత దూరం నేను వచ్చిన ఈ టైంలో మీరు నాకు ఇంటర్వ్యూ ఇచ్చారు ఒక సంతోషకరమైన వరం కూడా ఇచ్చారు. మా పిల్లలకి అలాగే మా వాడికి చక్కగా ఆంజనేయ స్వామిని ఇచ్చారు వాడికి మాలధారణ ఇచ్చారు మేము చాలా చాలా చాలా కృతజ్ఞతలు స్వామి థాంక్యూ థాంక్యూ సో మచ్

No comments:
Post a Comment