🏃♀️ ఈ ఎరలకి అస్సలు లొంగొద్దు! నీ విలువ పెంచే అసలైన రహస్యం🤫 Telugu Motivational Video
Author Name:viswam-vishnuhu
Youtube Channel Url:https://www.youtube.com/@viswam-vishnuhu
Youtube Video URL:https://www.youtube.com/watch?v=UJThByOiUBU
Title: 🏃♀️ ఈ ఎరలకి అస్సలు లొంగొద్దు! నీ విలువ పెంచే అసలైన రహస్యం🤫 Telugu Motivational Video
Author Name: viswam-vishnuhu
Description: ఎవరి వెనకో పరిగెడుతూ మీ విలువను, మీ ఆత్మగౌరవాన్ని రోజురోజుకూ ఎందుకు తగ్గించుకుంటున్నారు? ఒకరి మెసేజ్ కోసం, ఒకరి చిన్న అటెన్షన్ కోసం మీ జీవితాన్ని వాళ్ళ కాళ్ళ దగ్గర ఎందుకు పెడుతున్నారు?
ఇవాల్టి నుంచి ఒక్కటి గుర్తుపెట్టుకోండి... ప్రేమించొద్దు, అందరూ నిన్ను ప్రేమించేలా చేసుకో! వెంటపడొద్దు, ఈ ప్రపంచమే నీ వెంటపడేలా చేసుకో! నీ వ్యక్తిత్వం, నీ రేంజ్ ఎలా ఉండాలంటే... 'ప్రేమిస్తే ఇలాంటి అమ్మాయిని ప్రేమించాలి, పెళ్లి చేసుకుంటే ఇలాంటి అబ్బాయిని పెళ్లి చేసుకోవాలి' అని ఈ సమాజం మొత్తం ఉదాహరణగా చెప్పుకోవాలి.
ఈ వీడియోలో సమాజం మన కోసం వేసే ఎరలు (డబ్బు, అందం, గిఫ్ట్‌లు) ఎలాంటివో, వాటిని దాటుకుని అబ్దుల్ కలాం, అంబేద్కర్ లాంటి గొప్ప విజేతలు ఎలా నిలిచారో, మీ క్యారెక్టర్‌ను ఎలా బిల్డ్ చేసుకోవాలో చాలా ప్రాక్టికల్‌గా చెప్పడం జరిగింది. తప్పకుండా చివరి వరకు చూసి మీ లైఫ్‌ని మార్చుకోండి!
• ప్రేమించొద్దు ప్రేమించేలా చేసుకో
• వెంటపడొద్దు వెంటపడేలా చేసుకో
• telugu motivational videos for youth
• how to build character and value telugu
• powerful attitude motivational speech telugu
• self respect and self love motivational video
• how to increase your value in telugu
• abdul kalam life inspiration telugu
• youth relationship problems motivational speech
• success and goal motivation telugu
#TeluguMotivation #AttitudeStatus #SelfRespect #CharacterBuilding #YouthMotivation #SuccessTipsTelugu #ValueYourself #TeluguMotivationalSpeech #Don'tRunBehindAnyone
Transcript:
(00:00) ప్రేమించొద్దు ప్రేమించేలా చేసుకో వెంటపడద్దు వెంటపడేలా చేసుకో నీ వ్యక్తిత్వం నీ రేంజ్ ఎలా ఉండాలంటే ఈ సొసైటీ నిన్ను చూసి ఒకే ఒక మాట అనాలి. ప్రేమిస్తే ఇలాంటి అమ్మాయినే ప్రేమించాలిరా అని అందరూ అనుకోవాలి. పెళ్లి చేసుకుంటే ఇలాంటి అబ్బాయినే పెళ్లి చేసుకోవాలి అని ఈ సొసైటీ మొత్తం నిన్ను ఎగ్జాంపుల్ గా చెప్పుకోవాలి.
(00:25) అలా ఉండాలి నీ క్యారెక్టర్ అంతేగాని రోడ్డు మీద వెళ్లే ప్రతి ఒక్కరు వేసే తాత్కాలికమైన ఎరలకి లొంగిపోయి నీ రేంజ్ ని తక్కువ చేసుకోవద్దు అస్సలు తగ్గించుకోవద్దు. ఈ సొసైటీ మనకోసం ఎలాంటి ఎర్రలు వేస్తుంది డబ్బు రూపంలోనా అందం రూపంలోనా కాస్ట్లీ గిఫ్ట్‌ల రూపంలోనా [ఆశ్చర్యం] మనల్ని పడేయడానికి ఎలాంటి వలలు విసురుతుంది ఆ ఎర్రల్ని దాటి మనం ఎలా బతకాలి ఆ ఎర్రల్ని దాటిన వాళ్ళు ఈ ప్రపంచ చరిత్రలో ఒక సింహం లాగా ఒక విజేత లాగా ఎలా ముద్రింపబడ్డారు ఈరోజు వీడియోలో తెలుసుకుందాం.
(00:59) వీడియోని ఎక్కడ గాని స్కిప్ చేయకు. ఫస్ట్ మనం బతుకుతున్న ఈ రోజుల్లో ప్రేమ పేరుతో ఒక పెద్ద బిజినెస్ అనేది నడుస్తుంది. ఇక్కడ రకరకాలమైన ఎరలు వేస్తున్నారు. మనల్ని లొంగ తీసుకోవడానికి మనల్ని పడేయడానికి రకరకాల ఆకర్షణలు మన చుట్టూ విసురుతున్నారు. ఒకడు వస్తాడు బైక్ కేస్ చేతిలో పట్టుకొని బ్రాండెడ్ కార్ చూపిస్తూ తన దగ్గర ఉన్న డబ్బుని చూపిస్తాడు.
(01:27) ఇంకోడు వస్తాడు అద్దంలో చూసుకునే అందాన్నిఇస్గ్ర లో ఫిల్టర్ల వెనక ఉన్న గ్లామర్ ని చూపిస్తాడు. ఇంకోడు వస్తాడు రోజుకో కాఫ్లీ గిఫ్ట్ సర్‌ప్రైజ మొబైల్ ఐఫోన్ అంటూ మనల్ని ముంచేయడానికే ట్రై చేస్తారు. జస్ట్ వన్ మినిట్ ఆలోచించు ఇవన్నీ ఏంటో తెలుసా నీ మీద ప్రేమ అనుకున్నావా కాదు కేవలం ఎరలు చెరువులో చేపని పట్టడానికి గాలానికి చిన్న ఎర్రని తగిలిస్తారు ఆ చాప ఏమనుకుంటుంది అబ్బా నాకోసం ఎవరో ఫుడ్ పెట్టారు అని ఆశగా వెళ్లి నోరు పెడుతుంది.
(02:04) అంతే నోట్లోకి గాలం గుచ్చుకుంటుంది ప్రాణం అయితే పోతుంది. ఈ ఆకర్షణాలు కూడా అంతే ఈ ఎరలకి మనం ఆశపడ్డామా ఈజీగా చిక్కుకుపోతాం. ఒక్కసారి ఆ గాలానికి చిక్కావా నీ లైఫ్ నీ ఫ్రీడమ నీ కెరీర్ నీ వాల్యూ అన్నీ వాళ్ళ కంట్రోల్ లోకి వెళ్ళిపోతాయి. వాడు నవ్వమంటే నవ్వాలి ఏడవమంటే ఏడవాలి. లవ్ బ్రేకప్ అయితే బ్లేడ్లతో చేతులు కోసుకోవాలి. దీనికోసమా మనం జన్మ తీసుకుంది.
(02:32) ఎవరైతే ఈ ఎరల్ని దాటుకుంటూ వెళ్తారో ఎవరైతే ఈ తాత్కాలికమైన ఆకర్షణలకి లొంగకుండా తన దారిలో తాను ముందుకు సాగిపోతారో వాళ్ళ విలువ మాత్రమే ఈ సొసైటీలో పెరుగుతుంది. ఎరల్ని ఎన్ని ఎరల్ని నువ్వు దాటితే నీ రేంజ్ అంతగా పెరుగుతుంది. నీ రేంజ్ ఏంటో ఈ ప్రపంచానికే తెలుస్తుంది. ఇప్పుడు నేను చెప్పేది ఏదో సినిమా కథ అయితే అస్సలు కాదు.
(02:59) నిజ జీవితంలో ఇలాంటి ఎరల్ని దాటుకొని క్యారెక్టర్ అంటే ఇదిరా అని నిరూపించిన వ్యక్తులు ఉన్నారు. వాళ్ళ గురించి వింటే గూస్ బంస్ వస్తాయి నీ రక్తం సరసరా అని మరుగుతుంది. ఫస్ట్ ఎగ్జాంపుల్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఆయన లండన్ అమెరికాలో పెద్ద చదువులు చదువుకున్నప్పుడు అక్కడి ప్రభుత్వాలు పెద్ద పెద్ద సంస్థలు కోట్ల రూపాయల జీతాలు లగ్జరీ లైఫ్ ఇస్తామని ఎరలు వేసాయి.
(03:26) సుఖంగా బతికే అవకాశం ఉంది కానీ ఆయన ఏమన్నాడో తెలుసా నాకు డబ్బు కాదు ఇంపార్టెంట్ నా దేశంలో నలిగిపోతున్న నా ప్రజల జీవితాలు ఇంపార్టెంట్ అన్నారు. తాత్కాలిక సుఖాలని ఎరల్ని దాటారు కాబట్టే ఈరోజు మన దేశ రాజ్యాంగ నిర్మాతగా కోట్లాది మంది గుండెల్లో దేవుడిగా నిలిచిపోయాడు. సెకండ్ ఎగ్జాంపుల్ ఏపిజే అబ్దుల్ కలాం గారు ఆయన ఇస్రోలో డిఆర్డిఓ గా సైంటిస్ట్ గా ఉన్నప్పుడు అమెరికాకు చెందిన నాసా ఆయనకి ఒక అపర్చునిటీ ఇచ్చారు.
(03:58) అపారమైన డబ్బు లాసవంతమైన జీతం గ్రీన్ కార్డు ఇస్తామని ఎరవేసింది. కానీ ఆయన ఏమన్నారో తెలుసా? నా మాతృభూమి కంటే నాకేది ఎక్కువ కాదు అని ఆఫర్ ని కూడా వద్దనున్నారు. ఆయన క్యారెక్టర్ ని ప్రేమించాడు. దేశాన్ని ప్రేమించాడు. అందుకే ఈరోజు ఆయన మన మధ్య లేరు కానీ ప్రతి స్కూల్లో ప్రతి విద్యార్థి రూమ్‌లో ఆయన ఫోటో తప్పకుండా ఉంటుంది.
(04:25) థర్డ్ ఎగ్జాంపుల్ కోహ్లీ ఈరోజు కోహ్లీ ఆటని స్టైల్ ని అందరూ ప్రేమిస్తారు. కానీ ఒకరోజు మ్యాచ్ ఆడుతున్నప్పుడు వాళ్ళ నాన్న చనిపోయారు. పొద్దున్నే మ్యాచ్ ఉంది ఇంటి దగ్గర శవం ఉంది. నాన్న మీద ప్రేమ దేశం మీద బాధ్యత. ఆయన ఏం చేశాడు గ్రౌండ్ లోకి వెళ్లి 90 పరుగులు చేసి టీం ని గెలిపించి తర్వాత వచ్చి నాన్నకి అంత్యక్రియలు చేశాడు. అది క్యారెక్టర్ అంటే అందుకే ఈరోజు ప్రపంచం అతన్ని కోహ్లీ కింగ్ అంటారు.
(04:53) మరి మీరు అడగొచ్చు అయితే ఎవరిని లవ్ చేయకూడదా ఎవరిని లవ్ చేయాలి అని ఇక్కడ ప్రేమ అనేది తప్పు కాదు మనం ఎవరిని ప్రేమించాలి ఎవరిని ప్రేమించకూడదో తెలుసుకోవాలి. ప్రేమించు నిన్ను నువ్వు ప్రేమించు ప్రేమించు నీ అమ్మ నాన్నని ప్రేమించు ప్రేమించు నీ క్యారెక్టర్ ని ప్రేమించు ప్రేమించు నీ ఆశయాన్ని ప్రేమించు అంతేగాని నీకు సైట్ కొట్టే ప్రతి ఒక్కరిని రోడ్డు మీద వెళ్తుంటే హాయ్ చెప్పే ప్రతి ఒక్కరిని Instagram లో హాయ్ అని పెట్టే ప్రతి ఒక్కరిని వాట్సాప్ లో వీడియో కాల్ చేసే ప్రతి ఒక్కర్ని కాదు ప్రేమించు నిన్ను నువ్వు ప్రేమించు అద్దంలో చూసుకున్నప్పుడు
(05:31) ఐ లవ్ మై సెల్ఫ్ అని చెప్పుకో ఐ యామ్ ది ఎంప్రెస్ ఐ యామ్ ది కింగ్ నీ బాడీని నీ మైండ్ ని గౌరవించు నిన్ను నువ్వు తక్కువ చేసుకోవడం మాపే ప్రేమించు మీ అమ్మ నాన్నల్ని ప్రేమించు తొమ్మిది నెలలు మోసి నిన్ను పెంచిన తల్లిని ప్రేమించు నువ్వు అడిగినవన్నీ కొనివ్వడానికి తన కోరికల్ని చంపుకొని కష్టపడి మీ తండ్రిని ప్రేమించు ప్రేమించు నీ క్యారెక్టర్ ని ప్రేమించు ఎంత పవర్ఫుల్ గా ఉండాలంటే నీ రూమ్‌లో అడుగు పెడితే అక్కడఉన్న వాళ్ళంతా నీ క్యారెక్టర్ కి సలాం కొట్టాలి.
(06:03) ప్రేమించు నీ ఆశయాన్ని ప్రేమించు నీకంటే ఒక కల ఉండాలి ఐఏఎస్ అవ్వాలా ఐపిఎస్ అవ్వాలా సాఫ్ట్వేర్ ఇంజనీర్ అవ్వాలా బిజినెస్ మన్ ఒక పెద్ద పొజిషన్ లో కూర్చోవాలా నీ ఆశయాన్ని పిచ్చిగా ప్రేమించు రాత్రి పడుకుంటే నిద్రపోనివ్వనంతగా ఆకలని ప్రేమించు అంతేకానీ నిన్నొకడు హాయ్ అన్నా నీకు ఒక గిఫ్ట్ ఇస్తానన్నా ఐఫోన్ ఇస్తానన్నా వాళ్ళని కాదు ప్రేమించాల్సిందే గుర్తుపెట్టుకో నువ్వు ఎవరి వెనకాలైనా పడితే వాళ్ళు జస్ట్ నిన్ను ఒక ఆప్షన్ లా చూస్తారు.
(06:34) అదే సక్సెస్ అయ్యి నీ క్యారెక్టర్ తో ఒక బ్రాండ్ లా నిలబడితే నిన్ను వద్దనుకున్న వాళ్లే నీ అపాయింట్మెంట్ కోసం లైన్ లో నిలబడతారు. అందుకే వెంటపడొద్దు వెంటపడేలా చెయ్ ప్రేమించొద్దు ప్రేమించేలా చేసుకో అందుకే చాలామంది చెప్తుంటారు ప్రేమించబడడం గొప్ప ప్రేమించడం కాదు. నువ్వు నడిచే దారి నువ్వు సాధించిన విజయం చూసి ఈ లోకమే ఈ సొసైటీనే నిన్ను వద్దు అనుకున్న వాళ్లే నీతో మాట్లాడాలని తహతహలాడాలి.
(07:02) ప్రేమిస్తే ఇలాంటి అమ్మాయినే ప్రేమించాలి పెళ్లి చేసుకుంటే ఇలాంటి అబ్బాయినే పెళ్లి చేసుకోవాలి. పుడితే ఇలాంటి అమ్మాయే నా కూతురుగా పుట్టాలి అని వాళ్ళు నిన్ను చూసి ఎగ్జాంపుల్ గా చెప్పుకోవాలి. ఇప్పుడు డిసైడ్ చెయ్ చిన్న చిన్న ఎరలకి లొంగిపోయి గాలానికి చిక్కుకునే ఒక చేపలా మిగిలిపోతావా లేకపోతే ఎరలన్నీ దాటుకుంటూ వెళ్లి ఒక లెవెల్ కి తీసుకెళ్లే షార్క్ లాంటి విజేతగా నిలుస్తావా ఛాయిస్ నీదే ఈ వీడియో నీలో చిన్న మార్పు తెచ్చినా వెంటనే ఫోన్ పక్కన పెట్టేయ్ నీ చదువు మీద నీ కెరీర్ మీద ఫోకస్ చెయ్ ఈరోజే ఒక కొత్త లైఫ్ ని స్టార్ట్ చెయ్ ఆల్ ది బెస్ట్ నీకు
(07:40) ఈ వీడియో నచ్చితే కింద కామెంట్ సెక్షన్ లో ఐ యమ్ రెడీ అని కామెంట్ చెయ్ సీ యు బా బాయ్ టేక్ కేర్ చివరిగా ఒక్క మాట బేటగాడు వేసే ఎరకి లొంగిపోయేది కేవలం సాదా సీదా జంతువులు మాత్రమే అడవికి రాజైన సింహం ఎప్పుడు ఎరల కోసం వెతకదు తన సామ్రాజ్యాన్ని తానే నిర్మించుకుంటుంది. నువ్వు చేపవి కాదు సింహానివి గ్యాలాలకి చిక్కకు చరిత్రని సృష్టించు అప్పటివరకు ఎవ్వరికీ దొరకు ఎవరి వెనకాల పడకు జస్ట్ ఫోకస్ ఆన్ యువర్ గోల్

No comments:
Post a Comment